Ramana Maharshi | Puri Musings by Puri Jagannadh | Puri Connects | Charmme Kaur
Author Name:Puri Jagannadh
Youtube Channel Url:https://www.youtube.com/@purijagannadh
Youtube Video URL:https://www.youtube.com/watch?v=J0CrlQ5fT7Q
Transcript:
(00:07) రవణ్ మహర్షి భారతదేశానికి చెందిన గొప్ప ఋషి ఆధ్యాత్మిక గురువు ఆయన అసలు పేరు వెంకటరామన్ అయ్యర్ 1879లో తమిళనాడులో జన్మించారు. 16 సంవత్సరాల వయసులో ఆయనక ఒక గొప్ప ఆత్మానుభవం కలిగింది. నేను ఎవరు అనే ప్రశ్న ఆయన మనసులో వచ్చింది. అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంట్లో చెప్పకుండా ఆయన తిరువన్నామకి వెళ్ళిపోయారు.
(00:39) అక్కడ అరుణాచల దగ్గర నివసించారు. నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఈ పద్ధతిని ఆత్మ విచారం అంటారు. మన మనసును లోపలికి తిప్పి నిజమైన మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం. అలాగే ఆయనకి మరణం గురించి ఆలోచన వచ్చింది. ఈ రెండు విషయాల గురించి ఆయన దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెట్టారు. అతని ఆలోచనలు అతన్ని మెడిటేషన్ లోకి నెట్టేసాయి. ఆయన చాలా సంవత్సరాలు మౌనంగా గడిపారు.
(01:11) అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవాళ్ళు మొదట ఆయన గుహల్లో విరూపాక్ష కేవల ఆయన ప్రదేశాలు నివసించారు. ఆయన శరీరాన్ని పిల్లలు పురుగులు గాయపరిచినా కూడా ఆయన జాన్ నుంచి బయటకి రాదు. అంత లోతైన సమాధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడే ఆయనకి ఎన్లైటన్మెంట్ కలిగింది. ఆయన ఆశ్రమంలో కూడా వంట చేసేవారు. కూరగాయలు జరిగేవారు. భోజనం చాలా సాదా సీదాగా ఉండేది.
(01:44) ఏ ప్రత్యేక ఆహారం కోరుకునేవారు కాదు. అందరితో కలిసి కూర్చుని ఆయన తినేవాడు. మహర్షి జంతువులను కూడా మనుషులాగే గౌరవించారు. ఆశ్రమంలో ఉన్న గోవులక్ష్మిని ఆయన ప్రత్యేకంగా ప్రయోగించారు. కోతులు కుక్కలు నెమళ్లు ఆయన ఆశ్రమంలో తిరిగేవి జంతువులకు కూడా ఆత్మ ఉంది అని ఆయన నమ్మేవారు అందుకే జంతువులను కూడా మనుషుల్లాగా గౌరవించేవాడు వాటికే అన్నం ముందు పెట్టేవాడు.
(02:16) ఆయన నివసించిన స్థలంలో స్త్రీ రమణాశ్రమం ఏర్పడింది. ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మంది అక్కడికి వచ్చి ధ్యానం చేస్తారు. ఆయన చాలా సాదా సీదాగా జీవించారు. ఎక్కువగా మౌనంగా ఉండేవాడు. ప్రేమ శాంతి మరియు జ్ఞానం ఆయన సందేశం చాలా ప్రశ్నలకి ఆయన నవ్వి ఊరుకునేవారు ఎందుకంటే ఆ నవ్వు కూడా ఒక సమాధానమే. రమణ మహర్షి మనకు నేర్పింది మనలోనే ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి నీ గురించి నువ్వు తెలుసుకుంటే మిగతావన్నీ నీకు అర్థం అవుతాయి.
(02:58) శాంతి అనేది ఇక్కడే ఇప్పుడే నీలోనే ఉంది అని చెప్పేవాడు. సైలెన్స్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ టీచింగ్ అని ఆయన చెప్పేవాడు. ఆయన జీవితం మనకు శాంతి ధ్యానం మరియు ఆత్మజ్ఞానం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తది. రవణ మహర్షి జీవితం ఒక గొప్ప సందేశం ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ తనక గురువు లేదా టీచర్ అని చెప్పలేదు. 1950 లో ఆయన కాలం చాలించారు. ఆయన తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల్ నిర్మించారు.
(03:39) ప్రతి సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి కొంత సమయం సామాజిక సేవల్లో గడపడం చేస్తుంటారు. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం పవిత్రమైన అరుణాచల కొండ పాదాల దగ్గర ఉంది. ఈ ఆశ్రమం నిశశబ్ద వాతావరణంలో ధ్యానం చేసుకోవడానికి అనువుగా ఉంటది. వీలైతే ఒకసారి వెళ్లి చూడండి. చివరిగా ఆయన చెప్పిన మాటలు యమఐఇస్ నాట్రిీమెంట్ టు గెట్ ద ఆన్సర్ద క్వశన్ isస్మెంట్ టు డిల్వ్ ద questionనర్
No comments:
Post a Comment