Sunday, May 10, 2026

Secret of KUNDALINI 🕉️ 99% మందికి తెలియదు: ఇక జీవితం ఎప్పటికీ మునుపులా ఉండదు #kundaliniawakening

Secret of KUNDALINI 🕉️ 99% మందికి తెలియదు: ఇక జీవితం ఎప్పటికీ మునుపులా ఉండదు #kundaliniawakening

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=T-vWQRMl41g



Transcript:
(00:13) బాబా విను కుండలిని గురించి ఇంటర్నెట్ లో వేల వీడియోలు ఉన్నాయి. సెవెన్ చక్రాసు థర్డ్ ఐ ఎనర్జీ అవేకనింగ్ ఇవన్నీ వినుంటావు చూసిఉంటావు కానీ ఈరోజు నేను చెప్పబోయేది బహుశా ఇంకెవర నీకు చెప్పని మాట అదేంటో తెలుసా కుండలిని జాగృతం అయితే నీ టైం లైన్ షిఫ్ట్ అవుతుందిరా ఎప్పుడూ వినలేదు కదా ఇది ఆఖరి వరకు ఈ వీడియోని శ్రద్ధగా చూస్తుండు అంతేకాదు కుండలిని అనే ప్రయాణం గురించి నీలోని కుండలిని ఎనర్జీ బ్లాక్ క్లియర్ చేసుకునే ప్రాచీన [సంగీతం] రహస్య తంత్రం గురించి కూడా చెప్తా ఈ వీడియోలో ఆ ప్రయోగం ఇవాళే చేసుకోవచ్చు నువ్వు ఇంట్లో ఆ మొదటిసారి కుండలిని
(00:50) సబ్జెక్టును మన వెలుగు యోధుల కోరిక మేరకు తీసుకొచ్చారా రెడీ మరి బైరాగి అని కామెంట్స్ లో రాసేయ్ ముందుకు దూసుకెళ్ళిపోదాం. బాబా కుండలిని యోగం సనాతన ధర్మంలో అందరికీ ఇచ్చే విద్య కాదు అర్హత ఉండాలి అప్పుడే అందుతుంది అది. ఆ ఇది ఒక రకంగా ప్రమాదకరం కూడా నాన్న. అందుకే ఓపెన్ గా దీని సీక్రెట్స్ చెప్పడానికి భయపడుతుంటారు. ఒకటి చేయబోతే ఇంకోటి అవుతే కష్టం కదా.
(01:14) అయితే మరి మన ఛానల్ లో 101 వీడియోలు అయ్యాయి అంతవరకు ఎప్పుడూ కుండలిని గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు బైరాగి కారణం ఉందిరా సంగమ యుగం వచ్చింది. ఈ జ్ఞానం పొందే అర్హత పెద్దగా లోతైన సాధన చేయని వారికి కూడా వచ్చేసింది అర్హత అందుకే చెప్తున్నాను. కానీ ఈ సాధనను ఎలా చేయాలో చెప్పట్లేదు కదా ఇక్కడ కుండలిని అనే ప్రయాణం ఎలా ఉంటుందో అర్థం చేయిస్తాను.
(01:39) అది నీకు స్ఫూర్తిని ఇచ్చిందనుకో నువ్వు సరైన గురువు వద్ద నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా అవునా కాదా అది నాన్న సాధకులు కావాలి చాలా మంది కావాలి ఇంకా ఇంకా రావాలి మన దేశానికి మన భూమికి కావాలి ఇవాళ ఇంకా ఏంటో తెలుసా ఈ విద్య గురించి నీకు చెప్పి ఊరించి ఊరుకోకుండా నీకు అది నేర్చుకునే మార్గం సరైన గురువు అడ్రస్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. కానీ ఒక షరతు పెట్టుకున్నాను నాకు నేనే.
(02:03) నువ్వు ఇప్పుడు చూస్తున్న కుండలిని వీడియోకి సరైనన్ని షేర్లు లైకులు వ్యూస్ వస్తే అప్పుడు ఈ సబ్జెక్టు వెలుగు యోద్ధులకు అవసరం కనుక అడ్రస్ ఇవ్వు అని యూనివర్స్ తల్లి నాకు చెప్తోంది అని భావిస్తా అప్పుడు రాబోయే ఒక వీడియోలో అడ్రస్ చెప్తాను ఒకవేళ పెద్దగా వ్యూస్, షేర్స్, లైకులు రాకపోతే సరే ఇంకా టైం ఉంది అని అర్థం చేసుకొని మరో ఆరు నెలల తర్వాత ప్రయత్నిస్తాను.
(02:27) ఓ విషయం తెలుసా అసలు సంవత్సరంన్నర కాలంగా నేను ఎంత ప్రయత్నించిన యూనివర్స్ నన్ను ఈ కుండలిని వీడియోని చేయనివ్వలేదు ఇదిగో ఇవాళే మాట్లాడగలుగుతున్నాను అర్థమైంది గా మేటర్ ఆ గుడ్డు గుడ్ బాబా కుండలిని జాగృతమైతే మొత్తం జీవితాన్నే తిరగరాస్తుంది. నీ ఆలోచనలు రుచులు స్నేహితులు నీ ఎమోషన్స్ అన్ని మారిపోతాయి. టూకీగా నీ టైం లైనే మారిపోతుంది కుండలిని సాధనతో కుండలిని అంటే నీ లోపల ఉన్న ఒక కనిపించని మహాశక్తి రక్తనాళాలు ఉంటాయి కదా రక్తం పారుతూ ఉంటుంది నీ లోపల అలాగే ఎనర్జీ నాడులు కూడా ఉంటాయి నీలో ఇవి డాక్టర్లకు సైంటిస్టులకు కనిపించవు మరి ఎనర్జీ కంటికి కనిపించదు
(03:04) కానీ ఉంటుంది కదా ఆ అది కుండలిని విద్య అంటే ఏంటి నీ లోపల క్రింద అట్టడుగున నిద్రపోతున్న ఆ మహాశక్తిని పై దిశకు ప్రవహించేలా చేస్తూ ఆ శక్తికి పైన ఒక ఇల్లు ఉంటుంది అది కూడా నీ లోపలే ఉంటుంది. ఆ ఇల్లే ఆ శక్తి గమ్యస్థానం ఆ ఇంటికి శక్తిని చేర్చేలా చేయడమే కుండలిని విద్య అంతే కుండలిని మహాశక్తి చుట్టలు చుట్టుకొని పడుకున్న సర్పం వలె ఉంటుంది అని ఋషులు వర్ణించారు.
(03:34) బాబా ఈ శక్తి ఒక బస్సు అనుకో ఆ బస్సు మూలాధారం అనే బస్సు డిపోలో బయలుదేరుతుంది. మధ్యలో ఐదు ఊళ్ళు దాటుతూ దాని ఇల్లు చేరుకుంటుంది. చివరికి ఆ ఇల్లు చేరుకుంటే ఏమవుతుంది ఇక ఏ ప్రయాణం అవసరం లేని అద్భుతమైన నీ సొంత ఇంటికి చేరుకుంటావు. అనంతమైన విశ్వం నీవేనని తెలుసుకొని మరో ఉన్నతమైన ప్రయాణం మీద సాగిపోతావు. బాబా బస్సు డిపో పేరు మూలాధారం అని చెప్పాను కదా తరువాత వచ్చే ఊళ్ళు నీ వెన్నెముకలో ఒకదాని పైన ఒకటి ఉండే స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞ చక్రం ఇక ఆఖరిది నీ సొంత ఇల్లు సహస్రార చక్రం నాన్న అన్ని ఊళ్ళ వాళ్ళు
(04:17) ఒకే భాష మాట్లాడరు కదా అలాగే అన్ని ఊర్లలో మనుషులు ఒకేలా ఉండరు కదరా అందుకే నువ్వు ఒక్కో ఊరి గుండా ప్రయాణిస్తుంటే ఒక్కొక్క ఊరి తత్వం నీకు అనుభవం అవుతుంది పైకి ఇంకా పైకి కుండలిని శక్తి వెళ్తున్న కొద్దీ కొత్తగా ఇంకా కొత్తగా అద్భుతాలు నీకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. సరే నీలో కూడా కుండలిని శక్తి ఉంది కదా అది ఏదో ఒక చక్రం వరకు డెవలప్ అయి ఉండవచ్చు ఇప్పటికే నువ్వు ఈ జన్మలోనో పూర్వజన్మల్లోనో సాధన చేసి ఉండొచ్చు లేదా నువ్వు ఉన్నతంగా ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ వైబ్రేషనల్ స్థితి ఇప్పటికే హై లెవెల్ లో ఉండవచ్చు చెప్పలేం కదా మరప్పుడు నీ
(04:54) మూలాధారం నుండి ప్రయాణం ఎంతో కొంత పైకి సాగి ఉంటుంది కదా అయితే నువ్వు ఏ చక్రంలో లేదా ఏ ఊరి వరకు చేరుకున్నావో నా మాటలు వింటూ వెళితే కొంతవరకు నువ్వు అర్థం చేసుకోగల గలుగుతావు ఇవాళ ఆసక్తికరంగా ఉందా శభాష్ బాబా మరో విషయం చక్రాల గురించి చెప్పే ముందు మూలాధారంలో కుండలిని మహాశక్తి ఉంటుంది. పైన చక్రాలన్నీ మూసుకొని ఉంటాయి అనేది సబ్జెక్టు అర్థం చేయించేందుకు మొదట ఒక అజంప్షన్ గా చెప్తాం కానీ మీ లోపల చక్రాలన్నీ సగటున ఓ 10 15% నుండి 80% వరకు యాక్టివేట్ అయి ఉండవచ్చు.
(05:27) ఇప్పటికే పని చేస్తూ ఉండవచ్చు. కొన్ని తక్కువగా పని చేస్తూ ఉండొచ్చు. కొన్ని ఎక్కువగా పని చేస్తూ ఉండొచ్చు. కుండలిని సాధన ద్వారా చక్రాలను క్లీన్ చేసి క్లియర్ చేసి సక్రియ చేసి కుండలిని ఊర్జాను వాటిలోకి వెళ్ళడానికి దారి క్లియర్ చేస్తాం అదే కుండలిని యోగం అంటే నాన్న నీకు ఏ చక్రం బ్లాక్ అయి ఉంది ఏది క్రియాశీలంగా పనిచేస్తోంది ఇవి మెల్లిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు కుండలిని చేస్తున్న వారికి కొందరికి భవిష్యత్తు కనిపించింది కొందరికి అద్భుతమైన ఆనందం వచ్చింది గొప్ప శక్తులు కూడా వచ్చాయి అది ఎలా అనేది కొంతవరకు ఈ వీడియోలో నీకు
(06:01) తెలుస్తుంది. ఇంకా నాన్న ఎలా కొందరి విశుద్ధ చక్రాన్ని కావాలని బ్లాక్ చేశారో రెండు లవంగాల ప్రాచీన టెక్నీ దానికి ఎలా విరుగుడును ఇస్తుందో కూడా నీవు తెలుసుకుంటావు. వీడియోని శ్రద్ధగా చూస్తూ ఉండు. అడ్వాన్స్డ్ సాధకులు 16 చక్రాల సాధన చేస్తారు. షోడసి అంటారు. వాటి గురించి ఈ వీడియోలో అక్కర్లేదు పక్కన పెట్టు. సరిగ్గా గుర్తుపెట్టుకో.
(06:24) పట్టి పట్టు ఈ పేర్లన్నీ. నేను నిన్ను కలిస్తే అడుగుతాను ఆన్సర్ చెప్పాలి అప్పుడు. ఆ. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. మూలాధార చక్రం దాని పైనున్న చక్రాలన్నింటికీ పునాది వంటిది ఫస్ట్ చక్రం ఇది. పునాది సరిగ్గా లేకుండా బిల్డింగ కడితే ఏమవుతుంది? ఆ అది స్ట్రాంగ్ గా ఉండాలి మూలాధారం.
(06:51) నీ వెన్నెముక అట్టడుగు భాగంలో టైల్ బోను కింద ఉంటుంది ఇది. జగన్మాత సర్పంలా చుట్టలు చుట్టుకున్న శక్తిగా మూలాధారంలో నిద్రపోతూ ఉంటుంది ప్రతి మనిషికి రాజైనా పేద అయినా సరే తేడా ఉండదు కచ్చితంగా అందరిలోనూ ఉంటుంది ఇది నాన్న కొందరు గురువులు ఇది స్వాధిష్టానంలో ఉంటుంది అని ఒక లాజిక్ చెప్తారు అది వేరే టాపిక్ ఇక్కడ మూలాధారాన్నే పట్టుకున్నాడు మూలాధారం అంటే ప్రాణం కాపాడుకునే ప్రవృత్తి సర్వైవల్ దీని తత్వం భౌతిక వాంఛలు, భయం, సెక్సువల్ ఎనర్జీ, గ్రౌండింగ్ ఇవన్నీ మూలాధార లక్షణాలు.
(07:25) మూలాధారానికి అధిపతి గణపతి నాలుగు రేఖల పువ్వు, ఎర్రటి చదరం, నాలుగు నంబరు, మూలాధార ప్రతీకలు ఇవి. లం అనే శబ్దం పుట్టిస్తే ఆ వైబ్రేషన్ మూలాధారాన్ని జాగృతం చేస్తుంది అని సనాతన ఋషులు కనుక్కున్నారు. అది బీజ మంత్రం మూలాధారానికి. కామవాంఛంచను దారిలో పెట్టుకొని బ్రహ్మచర్యంతో సెక్సు ఎనర్జీని పైదిశకి తెప్పితే మంత్ర జపాలు త్రికరణ శుద్ధిగా చేస్తే మూలాధారం యాక్టివేట్ అవ్వడం మొదలుపెడుతుంది.
(07:50) చాలామంది అడుగుతారు బైరాగి కుండలిని జాగృతం అవుతే ఏవైనా లైట్లు అవి కనిపిస్తాయా అని లేదు నాన్న మొదట్లో చిట్టి చిట్టి మార్పులు కనిపిస్తాయి. కొంతమందికి చక్రం వద్ద వేడి తెలుస్తుంది. కొంతమందికి బాడీలో వైబ్రేషన్ తెలుస్తుంది అలా ఎందుకంటే చక్రం పూర్తిగా ఓపెన్ అవ్వకపోయినా ఓ 20 నుండి 30 శాతం క్లీన్ అయినా సరే ఎనర్జీ పారుదల మొదలైపోతుంది.
(08:13) ఇప్పుడు బురద ఇరుక్కున్న పైపును కొద్దిగా క్లీన్ చేస్తే కొంతైనా నీరు ప్రవహించడం మొదలవుతుంది కదా అలా అన్నమాట. బాబా మూలాధారం శక్తి పుంజుకుంటూ ఉంటే పాజిటివ్ గా మారుతుంటే నీకు ధన సమృద్ధి ఇహంలో సక్సెస్ స్థిరత్వం అయస్కాంతంల ఆకర్షించబడి వస్తాయి రెండో చక్రం స్వాధిష్టానం ఇది నాభికి 2 ఇంచుల క్రింద పొత్తి కడుపు ప్రాంతంలో ఉంటుంది.
(08:39) ఇక్కడ ఒక షాకింగ్ విషయం నీకు చెప్పాలి. నువ్వు స్వాధిష్టానాన్ని సక్రియం చేసుకుంటే మొదటగా మారేది నీ తలరాత కాదు తీవ్రమైన కోరికలు మారతాయి ముందు నీ ఎనర్జీ స్వాధిష్టాన చక్రానికి చేరుకున్నప్పుడు నీ ఆహార అలవాట్లు మారడం మొదలవుతుంది గమనించుకో మాంసాహారం మీద ఆసక్తి తగ్గొచ్చు హెవీ ఫుడ్స్ ఉంటాయే అవి తినాలనిపించదు ఆకలి తగ్గిపోతుంది. కొన్ని రకాల ఆహారాలను శరీరమే రిజెక్ట్ చేసి పారేస్తుంది.
(09:04) ఎందుకంటే బాడీ ఫ్రీక్వెన్సీ మారిపోతుంది కదా నీలో అప్పుడు బాబా ఇప్పుడు చాలా తక్కువ మంది బయట పెట్టే రహస్యం ఒకటి చెప్పనా స్వాధిష్టానంలో మీ పూర్వజన్మ స్మృతులు స్టోర్ చేయబడి ఉంటాయి. దీన్ని జపాన్లో హరా అంటారు. హరా ఇప్పుడు ఎవ్వరికీ తెలియని సంగతి విను. ఒక మంచి విషయం జరిగినా, ఒక బాధ పెట్టే విషయం నీకు జరిగినా, నీ పొత్తి కడుపులో గనుక నీకు ఒక కష్టమైన అనీజీ ఫీలింగు, సెన్సేషన్ తెలిస్తే ఆ విషయం నీ పూర్వ కర్మలకు లేదా పూర్వ జన్మకు సంబంధించింది అని అర్థం చేసుకోవచ్చు నువ్వు.
(09:39) మూడవ చక్రం మణిపూరక చక్రం నీ నాభికి రెండు వేళ్ళ పైన ఉంటుంది ఉజ్జాయింపుగా. దీన్ని నావెల్ సెంటర్ అంటారు. సరే నువ్వు నాభి వద్ద ఉంది అనుకో సులువుగా ఉండేందుకు ఎప్పుడైతే నీలో కుండలిని శక్తి మణిపూరక చక్రానికి చేరుకుంటుందో అప్పుడు జీవితం ఆసక్తికరంగా మారుతుందిరా మునుపు లేని ధైర్యంతో మునుపు చెయ్యని పనులు హీరోలా చేసి ఇంటికి వస్తుంటావు.
(10:01) ఈ చక్రానిది అగ్ని తత్వం రజవగుణం డైజెషన్ ను పాలిస్తుంది. ఇది యాక్షన్ అడ్వెంచర్ల చక్రం కూడా అలాగే ఇది కనెక్షన్ చక్రం బాబా కనెక్షన్ అమ్మ కడుపులో నాభి తో కనెక్షన్ ఎలా ఉంటుందో నీ ఆస్ట్రల్ బాడీకి విశ్వ దివ్య శక్తితో మణిపూరకం నుండి బయటకు వచ్చే అదృశ్య వెండి వెలుగుల తాడు కనెక్షన్ గా ఉంటుంది. విశ్వం అంతట్లో ఉండే దివ్య జ్ఞానం కూడా మణిపూరక చక్రం యొక్క సిల్వర్ త్రెడ్ తో కనెక్ట్ లో ఉంటుంది.
(10:29) ఈ చక్రం సక్రియం అవుతుంటే దైవభక్తి సడన్ గా పెరుగుతుంది నాన్న. ఏదైనా ఒక దేవతతో డీపు కనెక్షన్ ఫీల్ అవుతుంది. కొంతమందికి శివయ్య, కొంతమందికి కృష్ణుడు, కొంతమందికి అమ్మవారు. ఇలా ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్న శక్తులతో నీకు లంకే ఒక బంధం ఏర్పడుతూ ఉండటం మొదలవుతుంది. అందుకని [సంగీతం] అలాగే నువ్వు మనుషుల ఎనర్జీని కూడా ఫీల్ అవుతావు.
(10:50) కపటం, నెగిటివిటీ నీకు తెలిసిపోతుంటాయి. ఏదైనా చోటికి వెళితే బరువైన ఎనర్జీ ఉంటే నీకు చికాకు తెలుస్తుంది. అప్పుడు గుర్తుపెట్టుకో ఇది ఏదో ఊహ కాదు పెరిగిన నీ సెన్సిటివిటీ మణిపూరకం వల్ల. ఇక కుండలిని జాగృతం అవుతుంటే కొందరు క్వాంటం జంపును రుచి చూస్తారు రా. ఇది ఎలా ఉంటుందంటే కొన్ని నమ్మకాలు కుప్పకూలచ్చు. కొన్ని టాక్సిక్ బంధాలు విడిపోవచ్చు.
(11:11) సంకెళ్లు వేసినట్లు అనిపించిన ఉద్యోగాలు ఉంటే అవి పోవచ్చు. అయ్యో నా జీవితం ఏమైపోయింది అనుకోవచ్చు సాధకుడు అప్పుడు. కానీ నిజానికి నీ పాత టైం లైన్ విరిగి ముక్కలవుతోంది అంతే. కుండలిని మొదట నీ సౌకర్యాలను నాశనం చేసిన తరువాత నీ సత్యాన్ని నీకు చూపిస్తుంది. అది అర్థం కాకపోతే చాలామంది మధ్యలోనే మెడిటేషన్ను ఆపేస్తారు. అయితే ఇంకాస్త ఓపిగ్గా సాధన కొనసాగిస్తే ఆ పైన అనాహత చక్రం వద్ద ఒక అనుభవం కలుగుతుంది.
(11:38) అదేంటో నీకు ఒక్క నిమిషంలో చెప్తా. ఇప్పుడు ఒక ప్రమాదకర విషయం. చాలామంది కుండలిని జాగృతం అంటే చక్రాల్లో వెలుగు కనిపిస్తాయి. దృశ్యాలు విజన్స్ పవర్స్ అనుకుంటారు. కానీ కుండలిని జాగృతం అవుతుంటే పాత ఆలోచనల గోడలు పడిపోతాయి. కానీ కొత్త అవకాశాలు కూడా రావడం మొదలవుతాయి. టైం లైన్ షిఫ్ట్ అవుతుంది. వేసుకున్న ప్లాన్స్ ఫ్లాప్ అవుతాయి.
(12:00) ఇది మారుతున్న టైం లైన్ తార్కాణమే కానీ నీ చేతనా స్థితి యొక్క ఫ్రీక్వెన్సీ ఉన్నతంగా మారుతూ నీ చుట్టూ రియాలిటీ కూడా అద్భుతంగా పరిణితి చెందడం చూస్తావు. నాన్న ఇది అర్థం చేసుకోవడానికి ఒక సులువైన ఉదాహరణ చెప్తాను. ఎఫ్ఎం రేడియో తెలుసు కదా స్టేషన్ మార్చితే ఏమవుతుంది పాట మారుతుంది. కానీ రేడియో మాత్రం అదే కదా పాతదే కదా అలాగే నీ శరీరం పాతదే నీ ఊరు నీ పేరు కూడా పాతవే కానీ కుండలి నీ సాధనలో నీ వాస్తవం యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంది.
(12:28) ఎఫ్ఎం స్టేషన్ మారినట్టుగా అందుకేనా నా శక్తి జాగృతం అవుతుంటే కొంతమంది స్నేహితులను భరించడం వల్ల కాదు బాబోయ్ అనిపిస్తుంది. పాత అలవాట్లు చచ్చిపోతున్నట్టుగా ఉంటాయి. పాత గోల్స్ అన్నీ పనికిమాలినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పాత టైం లైన్ విషయాలు మారిన టైం లైన్ తో మ్యాచ్ అవ్వట్లేదు కనుక అర్థమైందా? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ జరుగుతున్న షిఫ్ట్ ముందే కళ్ళకు కనిపించదు.
(12:52) లోలోపల జరుగుతూ ఉంటుంది. మొదట నీ నమ్మకాలు వగైర మారతాయి కానీ బయట మార్పులకు సాక్షాలు మెల్లిగా కనిపించడం మొదలవుతాయి. అందాకా నువ్వు సాధనను నమ్ముకొని చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒక సమయం వచ్చేసరికి రాకెట్ స్పీడ్లో జీవితం మారడం మొదలవుతుంది. ఏళ్లకు ఏళ్లు పట్టే పాఠాలు నెలలోనో రోజుల్లోనో పూర్తయపోతుంది. ఎందుకంటే నాన్న కాలాన్ని అనుసరించదు కుండలిని చైతన్యాన్ని ఫాలో అవుతుంది.
(13:17) సరే నీ కుండలిని ఫ్లోలో బ్లాక్లు ఉంటే ఓ చిన్న ఉపాయంతో దాన్ని తీసేయచ్చు. నీకు చాలా పనికొచ్చే ఈ ప్రయోగం కొద్దిసేపట్లో వస్తుంది వింటుండు. అనాహత చక్రం ఛాతి ప్రాంతంలో మధ్యలోకి ఉంటుంది. మానవుడిని మనిషిగా మార్చే చక్రం ఇది. అనాహత చక్రానికి 108 నాడులు కలుస్తాయి. అందుకే ఈ చక్రం సక్రియమైందంటే శక్తి ఫ్లో విపరీతంగా ఉంటుంది ఉద్రృతంగా ఉంటుంది.
(13:41) గుండె కాస్త వేగం పెరగడం కూడా ఉండొచ్చు. నాన్న నేను చూసిన ఎక్కువ మంది ఈ అనాహత చక్రంలోనే ఎందుకో ఇరుక్కొని ఉన్నట్టు కనిపించింది. సరే ఈ చక్రం సక్రియమవుతే అనుభవాలు ఎలా ఉంటాయి? ఇది శుద్ధి అవుతున్న కొద్దీ ఇష్ట దైవం అంటే తట్టుకోలేని ప్రేమ వస్తుంది. ఏదైనా భక్తి పాట వింటే కళ్ళు ధారలు కట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక అహం బ్రతకదు ప్రేమ భక్తి పెరుగుతాయి.
(14:06) అందరూ నావాళ్లే విశ్వం మొత్తం నా బిడ్డ అనిపిస్తుంది. అనాహత చక్రం ప్రేమకు సంబంధించిన చక్రం నాన్న. ఎమోషన్స్ చక్రం ఇది. అయితే బాబా ఇక్కడ ఒక విచిత్రమైన లక్షణం కనిపిస్తుంది. ఈ హార్టు చక్ర 50% శుద్ధి అయింది అనుకో అటువంటి వారికి అనాహత చక్రం కింద ఉండే మణిపూరకం ఇంకా పొట్ట మీద ప్రెషర్ పెరిగి వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి 20 రోజులు నెలపాటు ఈ కక్క వచ్చిన ఫీలింగ్ అనుభూతి ఉంటుంది.
(14:32) కక్కు రాదు అలా అనుభూతి వస్తుంది. అక్కడ నిజానికి ఏం జరుగుతోందంటే నీ లోపల నొక్కివేయబడ్డ భావోద్వేగాలు లోపల ఉండలేక బయటకి వెళ్ళిపోతాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనసు మళ్ళంచుకునేందుకు టీవీ సీరియల్లు చూడడం తెగ తినేయడం మాట్లాడడం అలాంటివి చేస్తుంటారు. అలా చేయకురా తప్పు అని గురువు చెప్తుంటారు. ఎందుకంటే ఈ చిరాకు భావనను ఓపికతో దాటిన వారికి అనాహతం 60 నుంచి 70% శుద్ధి అయిన వారికి మొదటిసారి ఒక ఆధ్యాత్మిక కానుక లభిస్తుంది.
(15:01) అదే భావ దృష్టి విశ్వ ప్రేమ అనుభవం. ఇది మూడవ నేత్రం కాదు కానీ ఒక ఇంట్యూషన్ లాంటిదే ఎవరైనా తప్పు చేస్తుంటే ముందే తెలిసిపోవడం ఒక పని జరగదు అని ముందే అర్థమైపోవడం అలాంటివి జరుగుతాయి బాగుంటుంది. నాన్న ఈ చక్రాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే మనసులో శుద్ధిగా చెడు ఆలోచించకుండా ప్రేమతో బ్రతకాలి. ధ్యానం జపం చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా హోమం కూడా చేయాలి.
(15:26) అనాహత చక్రానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. అక్కడి నుండి ఊర్జ పైకి వెళుతుంటే నీ జీవితాన్ని కుండలిని క్వాంటం స్పీడ్ తో మారుస్తుంది. నువ్వు ఇక మైండ్ తో కాదు నీ ఊర్జ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతావు. బాబా విశుద్ధ చక్రం నీ గొంతు క్రింది వైపు ఉంటుంది. ఈ చక్రంలో ఊర్జా ప్రవేశిస్తుందనుకో చాలా మందికి దగ్గు వస్తుంది. జలుబు పట్టుకుంటుంది.
(15:47) గొంతులో బరువుగా అనిపిస్తుంది లేదా ఏదో గిరగిర తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉండొచ్చు. ఇదంతా కామను. అయితే ఈ చక్రం శక్తి ఏంటో తెలుసా వాక్సిద్ధి నాన్న నువ్వు చెప్పింది ఎదుటివాడు విని తీరతాడు నీ మాటల్లో ఒక అట్రాక్షన్ వస్తుంది. నీ గొంతు నీ మాట పాటలా వినిపిస్తాయి అందరికీ కొందరి గొంతు అలా ఉంటుంది గమనించావా ఎప్పుడైనా ఇంకా వినాలనిపిస్తుంది వినగానే పాజిటివ్ ఫీలింగ్ ఏదో వస్తుంది.
(16:11) అంటే వాళ్ళ విశుద్ధి చక్కగా యక్టివేట్ అయి ఉంది అని అర్థం. నీకు అటువంటి వారు ఎవరైనా గుర్తొస్తే కామెంట్లలో వారి పేరు రాయి బాబా. విశుద్ధి యాక్టివేట్ అయితే నువ్వు మాట్లాడింది వాస్తవం అవుతుంది. ఇది ఆకాశ తత్వం కానీ కాస్త ప్రమాదకరం కూడా నాన్న ఈ చక్రంలో కూడా ఎంతో మంది ఆగిపోయి కనిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛతను కచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది.
(16:31) అది అతి ముఖ్యం. చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా తిట్లు, అరుపులు, గప్పాలు, గాసిప్పులు అతిగా మాట్లాడడాలులాంటివి ఏమనా చేసినా ఈ చక్రాన్ని అవన్నీ బలహీన పరిచేస్తాయి. ప్యూర్ గా బతకాలి. విశుద్ధ చక్రంలోనా నా సైలెన్స్ అనేది శక్తిని రక్షించుకునే ఆయుధం అవుతుంది. గమ్మత్త ఏంటంటే విశుద్ధి క్లియర్ అవుతుండగానే ఊర్జ ప్రభావం నీ ఆజ్ఞ చక్రాన్ని తగలడం మొదలవుతుంది.
(16:55) అప్పుడు నీ కనుబొమ్మల మధ్య బరువుగా అనిపించడం తెలియవచ్చు. [సంగీతం] ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామందికి షాక్ కొట్టించొచ్చు. కొన్నిసార్లు కుండలిని సహజంగా బ్లాక్ అవ్వదు. కావాలని బ్లాక్ చేయబడుతుంది కూడా అలాంటిది కూడా సాధ్యం. మొన్నటికి మొన్నే ఒక అంతగా అభివృద్ధి కాని టీచర్ గారు తన స్టూడెంట్ కు విశుద్ధి చక్రం బ్లాక్ చేసేశారు. ఆ స్టూడెంట్ ఎనర్జీ మీద మూత పెట్టేసారన్నమాట.
(17:19) ఎందుకంటే ఆ స్టూడెంట్ ఆజ్ఞా చక్రానికి వెళ్ళడం ఈ టీచర్ గారికి ఇష్టం లేనట్టుంది. బాబా ఇలాంటి పనులు చేస్తే ఆ చేసిన వారికి ఏమాత్రం మంచిది కాదు. నాన్న ఇంకొకరి వల్లైనా మన వల్లే ఏదో కోతి పని చేసి బ్లాక్ తెచ్చుకున్నా అది రిలీజ్ చేసేందుకు ఒక సులువైన శక్తివంతమైన రహస్య ఉపాయం చెప్తున్నా విను [సంగీతం] రెండు లవంగాలు తీసుకో వాటికి తలకాయలు పరిపూర్ణంగా ఉండాలి పువ్వులా ఉంటుంది కదా తలకాయ అవి విరిగిపోకుండా ఉండాలి.
(17:49) లవంగాలను బొటన వేలు మధ్య వేలు ఉంగరం వేలు మధ్య అలా పట్టుకో ఈ లవంగాల పువ్వు వంటి తలకాయ ఉండే వైపు నువ్వు ఏ చక్రం శుద్ధి చేయాలనుకుంటున్నావో ఆ చక్రానికి ఆనించి పట్టుకో ధ్యానంలో కూర్చో కళ్ళు మూసుకో ఓం నమఃశివాయ లేదా శ్రీరామ శ్రీరామ లేదా నీ ఇష్ట దేవతా మంత్రం ఏదైనా ఒక 108 సార్లు జపిస్తూ కల్పన చేయి ఏ చక్రానికి లవంగం తగిలించి పట్టుకున్నావో ఆ చక్రంలోంచి నెగిటివ్ ఎనర్జీ బ్లాకులు అన్ని లవంగంలోకి కి ప్రవేశించాయి పూర్తిగా అని కల్పన చేయి దృఢంగా కల్పన చెయి తర్వాత ఒక చిన్న గిన్నెలో కర్పూరం వెలిగించి ఆ లవంగాలను దానిపై వేసేయ్ కాల్చేసేయ్ ఇలా రోజు ఒకే
(18:28) టైంలో ఒక ఏడు రోజులు చెయి అద్భుతంగా బ్లాకులను రిలీజ్ చేస్తుంది ఇది. అలాగే నువ్వు ఏ చక్రం మీద చేస్తున్నావో దాని క్రింద ఉన్న చక్రాలు అన్నీ కూడా శుద్ధి అవుతాయి తెలుసా ఆటోమేటిక్ గా ఆ ఊర్జ్ అనేది బయటకి వెళ్ళిపోతుంది లవంగాలతో గుర్తుపెట్టుకో ఏదైనా పై చక్రం కోసం తంత్రం చేస్తే దాని కింద చక్రాలు కూడా క్లీన్ అవుతాయి ఆజ్ఞ చక్రం కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే చోట ఉంటుంది ఇది.
(18:54) ఈ ఆజ్ఞా చక్రం ఎంతో మంది జీవితాలను అద్భుతంగా మార్చిన చక్రం. ఇది నీ కుండలి నీ బస్సు ప్రయాణంలో లాస్ట్ బట్ వన్ స్టేజీ సినిమాల్లో చూపించినట్లు ఉండకపోయినా దాదాపు అలాగే ఉంటుంది నాన్న ఈ ప్రయాణం ఆజ్ఞా చక్రం మొదట స్వప్న దృష్టినిస్తుంది. జరగబోయేవి కలల రూపంలో క్లియర్ గా చెప్పి ప్రమాదాలు ఏమన్నా ఉంటే తప్పించిన ఉదంతాలు నాకు బోలడు తెలుసు తూచా తప్పని హెచ్చరికలు ఇస్తుంది.
(19:19) భయపెట్టేందుకు కాదు అప్రమత్తం చేసి రక్ష ఇచ్చేందుకు బాబా ఆజ్ఞ యాక్టివేట్ అవుతుంటే బరువు ఆజ్ఞకి కాస్త పై వైపుకు తెలుస్తుంది. అయితే శక్తులు సిద్ధులు బోలెడు వస్తాయి కానీ ఒక రూల్ ఉంది. ఆ శక్తిని చెడు కోసం వాడితే మెల్లిగా ఆజ్ఞ యొక్క శక్తులన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. బాబా బాధ్యతగా ఓపికగా సాధన చేస్తూ భయం విడిచి గమనిస్తూ నీ ఎమోషన్స్ ను అర్థం చేసుకుంటూ [గొంతు సవరించుకోవడం] సాగిపోవాలి.
(19:48) ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ నిజానికి కుండలిని నిన్ను సృష్టి చేస్తోంది. ఈ వీడియోలో చెప్పిన లక్షణాల్లో నీకు అనుభవంలోకి వచ్చినవి ఏవో కామెంట్లలో చెప్పు నాన్న సంతోషపడతాను. ఇక సహస్రార చక్రం ఇది తెలుసుకుంటే మనిషి వేల జన్మలుగా జన్మలు తీసుకుంటున్న ఎగ్జామ్ పాస్ అయిపోయినట్టు తన నిజ తత్వం పూర్తిగా తెలిసి కాస్మిక్ ఇంటెలిజెన్స్ తో ఒకటి అయిపోతాడు.
(20:15) సహస్రారం తెరుచుకుంటే మళ్ళీ ఇక జన్మ ఎత్తక్కర్లేదు. బాబా కుండలిని శక్తిని అమ్మవారుగా వర్ణిస్తారు సనాతన ధర్మంలో మూలాధారంలో మేల్కొని కుండలిని మహాశక్తి వెన్నెముకలోని సుషుమ్న నాడి ద్వారా కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞ చక్రానికి చేరి పరవశించి నాట్యమాడుతుంది. ఆజ్ఞ శివయ్య చక్రం కాబట్టి శివయ్యను జగన్మాత చేరింది కాబట్టి బాబా తెలుసా ఆజ్ఞ చక్రం జాగృతం అయితే మళ్ళీ మానవ శరీరంలో పుట్టక్కర్లేదు కాకపోతే ఇంకాస్త పని మిగిలే ఉంటుంది.
(20:44) అయితే ఆజ్ఞ చక్రానికి తల్లిని చేర్చుకున్న సాధకుడు ఆ శక్తి సహస్రారానికి కూడా చేరి ఆఖరి మజిలీ కూడా శరీరంలోనే పూర్తి చేసుకోవాలి అని ఆకాంక్షించవచ్చు. అలా చేసిన వారే అవధూతలు ఓషో రామకృష్ణ పరమహంస వంటి మహా గురువులు. [సంగీతం] కుండలిని సాధనలో టైం లైన్ జంప్ ఎందుకు అవుతుంది. ఎందుకంటే ఈ సాధనలో నువ్వు వేరు. నీ శరీరము మనసు అవి వేరు అనే అనుభవం నీకు వస్తుంది.
(21:12) అంటే నీ శరీరాన్ని నీ మనసును నువ్వు దూరంగా ఉండి చూడగలుగుతావు. ఒక వేరే మనిషిలా ఇదే గమనిక. సాక్షి వాచ్ఫుల్నెస్ సాక్షిగా మారినవాడు కాలానికి అవతల అడుగుపెడతాడు. కాలాన్ని ఆడించగలుగుతాడు. అంటే ఈ క్రమంలో టైం లైన్ జంప్ సాధారణంగా జరిగిపోతుంది. బాబా ఈ ప్రయాణంలో ఒంటరితనం బాధించిన అది గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారేందుకే అని గుర్తుపెట్టుకో ఒకప్పుడు నాన్న 20 30 ఏళ్ళు గురు సేవ చేసుకున్న వారికి కూడా కుండలిని సాధన దొరికితే దొరికేది కానీ ఈ సంగమ యుగంలో పుట్టడం నీ అదృష్టం ఈ సాధన సురువుగా అందుతోంది.
(21:47) కొందరు పుణ్యాత్ముల వల్ల కుండలిని సాధన నేర్పే అటువంటి వారి అడ్రెస్ ఈ వీడియో ఆదరణను బట్టి తదుపరి వీడియోలో ఇస్తాను ఇందాక చెప్పినట్టు గుర్తు చేస్తున్నాను. జగమంత కుటుంబం నాదిలో వంశీ తీసుకువస్తున్న తురియం ధ్యానం ట్రైనింగ్ దాదాపు సిద్ధంగా ఉంది. అనౌన్స్మెంట్ త్వరలో వచ్చేస్తుంది. అలాగే బాబా ఈ వీడియో తర్వాత ఒక ముఖ్యమైన వీడియో తంబ్నెయిల్ వస్తుంది.
(22:08) ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడు వీలైతే ఇంకా రెండు మూడు రోజుల్లో మనీ రావడానికి ఒక గుప్త తంత్రం వీడియోలో మళ్ళీ కలుస్తారా? కామెంట్స్ లో కుండలిని అని రాసుకో. అందాక బైరాగిని గుర్తుపెట్టుకో. చందే మనోబైరాగి జై శ్రీరామ్ జై శివశంభో జై భారత్ జై గురుదేవదత్త

No comments:

Post a Comment