వేమన ఏవిధంగా నడిచి భగవంతుడిని తానుగా దర్శించాడు?
Author Name:Yogananda mouna swamy
Youtube Channel Url:https://www.youtube.com/@yoganandanarsimhaswamyji1782
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fXjjbRvpoYk
Transcript:
(00:02) గురుభ్యో నమః గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏందంటే వేమన్న గారు ఏ విధంగా ఉండేవాడు ఏ విధంగా నడుచుకునేటువంటి వాడు అన్ని ఉండి కూడా ఏ విధంగా లేకుండా ఆ తన శివుడే సాక్షాత్ శివ రూపమే అయ్యి ఏ విధంగా తిరుగుతున్నాడు అని మూడు పద్యాల్లో తనకు తాను చెప్పుకోవడం జరిగింది.
(00:38) ఈ మూడు పద్యాలలోపట వేమన క్యారెక్టర్ ఏంది ఎలా ఏ విధంగా ఉన్నాడు అనేది మనకు క్లియర్ గా అర్థంవుతుంది గనుక ఆ మనం వేమన లాక కొంచెం ఆచరిస్తే చాలా ఫలితం ఉంటది అనే భావంతోటి ఆ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ మూడు పద్యాలు చాలా పెద్ద పద్యాలుగా ఉంటాయి కొంచెము. ఆ నాలుగు చరణాలు కాకుండా ఎక్కువ అలా విముడిచి పెట్టాడు గనుక మనము అది ఆ పద్యాలు చదువుకొని ఆ వేమన భావం ఎలాంటిది అనేది ఈ పద్యంలో మనకు క్లియర్ గా తెలుపటం జరిగింది గనుక ఆ పద్యాలు చదువుకొని మనము ఎంతో కొంతో ఆ విధంగా ఉండే ప్రయత్నం చేస్తే మనకు గొప్ప లాభం కలుగుతుంది అనే
(01:25) ఉద్దేశంతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ పద్యాలు మనం చిన్నగా చదువుకొని దాని భావార్థాన్ని తెలుసుకుందాం. ఎప్పుడు చూసిన ఎప్పుడు చూసిన నిరతమేమి చూడక ముక్తి యందు కనురెప్పలు మూసి మూయకయు రేయిబవళ్ళొక రీతి యుండగా తప్పులు నొందజేయు యమధర్ముని పాలిక జార నేనేర్చునే చెప్పగానేమి వేమనకుజను ముక్తి నిదానమన్నిట ఎంత చక్కగా మనకు వివరించి ఉన్నారో ఆ వేమన్న గారిని ఎప్పుడు చూసినా ఎవరు ఏ సమయంలో చూసినా ఎలా ఉండేవాడు అనేది ఈ
(02:11) పద్యంలో చెప్పడం జరుగుతుంది ఏ విధంగా ఉన్నాడఅంటే అతను వేమన్న గారు ఎప్పుడు చూసినా గాని నిర్తం ఏమి ఇంకా అక్కడిక్కడ ఏమి చూడటం లేదు ప్రపంచం వైపు కోరికలు లేవు ఎక్కడ రుచించటం లేదు ఎక్కడ ఆయన ఎప్పుడు చూసినా ఏ విధంగా ఎక్కడ ఏ పద్ధతిలో ఉన్నాడు అనేది ఇక్కడ తనకు తాను వర్ణించుకుంటున్నాడు తనకు తాను చెప్పు చెప్పుకుంటున్నాడు ఆ ముక్తి యందు కనురెప్పలు మూసి మూయక రేయి బవళ్ళ ఒక రీతి నుండు ఆయన ఎప్పుడు చూసినా గాని దేని పైన రుచించక ఏ పని లేకుండా ఏం చేస్తున్నాడు అంటే ఆ రెప్ప వేయబాబు రేయింబళ్ళు కళ్ళు మూసిండా కళ్ళు తెరిచిండా తెలియటం లేదు అలా అర్ధచంద్ర ఆకారంలో
(02:57) నిండుదనంతో మనసు కదిలిక లేకుండా రాత్రి పగలు కూడా ఎప్పుడు చూసినా ఒకే విధంగా ఉన్నాడు అలా చూస్తున్నాడా కదిలిక ఉందా కదిలిక లేకుందా మాట్లాడతాడు కానీ నిండుదనంతో అర్ధ చంద్రాకారంగా అలా ఆ ఆ విధంగా ఎప్పుడు చూసినా ఆ విధంగా తనలో తాను ఎప్పుడు కళ్ళు మూసిండా తెరిచిండా అనే భావం కూడా తెలియలేకుండా ఆ విధంగా ఆ కనపడుతూ ఉన్నాడు వేమన్న గారు ఉండగా తప్పులు నొందజేయు యమధర్ముని పాలిక జారనేర్చునే తప్పులు చేస్తే యమధర్మరాజు దగ్గరికి అందరూ వాళ్ళ బటులు యమబులు తీసుకొని వెళ్తారు కదా ఇలాంటివాడు కోరిక లేకుండా నిరంతరం భగవత్
(03:43) ధ్యానంలో ఉండి అర్ధచంద్రాకారంలో కళ్ళు తీర్చిండా కళ్ళు మూయలేదా నిండుదనంతో ఉన్నటువంటి వాడు తనలో తాను తత్వ స్వరూప అయినటువంటి వ్యక్తికి ఆ యమబులు వచ్చి యమధర్మ యమధర్మం యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్లి నిలబెడతారా అసలు అక్కడ అక్కడ ప్రశ్న లేదు తీసుకు వెళ్ళటానికి అక్కడ యమ ఎందుకంటే యమధర్మ ధర్మ ధర్మాలు మీరిపోయినటువంటి స్థితి లక్షణాలు ఉన్నప్పుడు యమధర్మరాజు కూడా అక్కడ రావటం అనేటిది అసలు జరిగే పని అయ్యే కాదు అలా ఆ చెప్పగానేమి వేమనకు జల్లును ముక్తి నిదానం అనేట అది అలా చెప్పటానికి స్వయంగా అనుభవిస్తుండు కాబట్టి అది వేమనకే చెల్లుతుంది ఈ మాట గాని ఇతరులకు చెల్లటం
(04:29) లేదు ఎందుకంటే స్వయంగా ా అనుభవిస్తున్నాడు అంటే అన్ని ధర్మ ధర్మాలను కూడా మీరి తనలో తాను నుండి స్వయం ప్రకాశకుడై ఆయనే ఇంకా ఎవ్వరికీ ఇక్కడ స్వర్గం గాని నరకాన్ని గాని దేనికి అందకుండా ఆయనే తత్వ స్వరూపమై ఉన్నటువంటి స్థితి లక్షణాలు ఆయనే తనలో తాను చెప్పుకోవడం జరుగుతుంది ఈ పద్యంలో ఇంకా రెండో పద్యంలో ఏం చెప్తున్నాడు అంటే వేమన గారి యొక్క ఆ అడుగుజాడలే ఉంటున్నాయి అన్నట్టు ఈ పద్యంలో ఇంకో పద్యంలో ఏం చెప్తున్నాడు అంటే పిలిసిన పల్కకుండు మరి పిలిసిన నేమన కూరకుండు తందలిసిన నెవ్వరేమనిన ధను గాదని నవ్వుచుండు
(05:13) నాత్మల తలపోయుచుండు పరతత్వము నిత్యము దానేయై సదా తెలిసిన యోగివేమనగతిన్ శివరూపుడ ఎల్లతావులన్ చక్కగా ఇక్కడ ఆయన ఒక రాజు తమ్ముడు య కూడా రెడ్డి రాజులు అంటారు వాళ్ళకు ఏ లోటు లేకున్నా ఆయన ఎలా ఉన్నాడు ఆయన స్థితి లక్షణాలు అంటే కూటికి లేని వాని వలె కనపడుతున్నాడు అన్నట్టు ఒక మామూలుగా భిక్షువులాగా కనపడుతున్నాడు ఆయన క్యారెక్టర్ ఎలా ఉందంటే ఆడారంభంగా కాకుండా నేను గొప్పవాడిని అని చెప్పకుండా ఆయనే తనలో తాను ఒక పిచ్చివాడినిలాగా పిలిచిన పలకకుండు మరి పిలిసిన ఏమన్నా ఊరకుండు ఒకవేళ పిలిచినా ఓ ఏమన్నా అంటే
(05:59) కూడా పలకకుండా సైలెంట్ గా ఉన్నాడు తనలో తాను ఓ వెర్రివేమన్న అంటే కూడా ఇంకా పలకటం లేదు అన్నాడు పిలిసిన ఊరకుండు తను దలిసిన నెవ్వరేమని ధన్యును కాదని నవ్వుచుండు ఒకవేళ తలిసి ఓ వేమన్నా ఓ వెర్రివేమన్న అంటే కూడా ఆయనే నన్ను కాదు నా శరీరాన్ని అంటురని తనలో తాను నక్కొని అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు అన్నట్టు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎనుక పోతుంటే వెనుక ఇంకా కుక్కలు ఎలా మొరుగుతుంటే ఏనుగ పట్టించుకుంటుందా అది దగ్గరికి వచ్చి కర్వే కరువది ఊరికే మొరగటమే కదా దాని పని అని భావంతోటి అది ముందుకు వెళ్తున్నట్టు ఓ వేమన్నా అన్నా మాట్లాడటం లేదు ఓ వెర్రి
(06:43) వేమన్నా ఓ పిచ్చి వేమన్నా అంటే కూడా అతను నన్ను కాదు ఈ దేహాన్ని అంటున్నారు అనే భావంతోటి లోపట నక్కుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు మరి అలా ఉండి నా ఆత్మలో తలపోయుచుండు పరతత్వం నిత్యం దానై సదా తెలిసిన యోగి వేమన శివరూపుడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆత్మలు తలపోయుచుండు మరి ప్రపంచాన్ని పెద్దగా పట్టించుకుంటలేడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే తనలో ఆత్మలే తలపోయుచుంటూ పరతత్వము నిత్యం దానే అంటే ఆత్మ స్వరూపుడు తానే ఆ అంతటా ఆ ఊర్లో శివరూపుడే తానే లోపట అంతట తానే అనే ఆ ఇక్కడ సదా తెలిసిన యోగి వేమనగతి శివరూపుడ ఇల్లవులను అంటే ఆ శివరూపుడ అయి కానీ
(07:32) ప్రపంచకులకు పిచ్చంలా కనపడుతూ తత్వ స్వరూపుడై ఆ శివుడే తానే ఆ వీధుల పంటి తిరుగుతా ఉన్నాడు. ఎలా తిరుగుతున్నాడు? తత్వము తానే అయి లోపటికి వెళ్లి అనుభవించి ఆ పరతత్వాన్ని స్వయంగా అనుభవిస్తూ అది ఆ పరమాత్మ స్వరూపుడై ఆ వీధిలో పొంటి తిరుగుతా ఉన్నాడు కానీ ఎవరికీ ఇతను అంత గొప్పవాడన్న సంగతి ఎవరికీ తెలవక ఓ వేమన్నా ఓ వెర్రివేమన్నా ఓ పిచ్చివేమన్నా అన్నా గాని ఆయనే ఆ ఎందుకంటే రాగద్వేషాలకు అతీతం ఉంది అక్కడ రాగము ద్వేషము లేదు పొగిడిన పొగడకపోయిన ఒకే విధంగా ఉన్న స్థితి ఆ తత్వంలో ఉన్నాడు కాబట్టి అతను లోలోపట
(08:17) నక్కుంటూ నాకు కాదు నా శరీరాన్ని అంటున్నారు వీళ్ళు నా తత్వం తెలియదు గనుక అని వాళ్ళు ఇది పట్టించుకోకుండా ముందుకు వెళుతూ తనలో తాను నిండుదనంగా ఉంటూ ఆ పరమాత్మలో బ్రహ్మానందం పరమ సుఖదం అనుభవిస్తూ తానే శివ రూపై అక్కడ ఆ వీధిల పంటి తిరుగుతా ఉన్నాడు అంత పెద్ద స్థితి లక్షణాలు స్వయంగా శివ స్వరూపుడై తిరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు అతన్ని గుర్తించలేక వాళ్ళ వాళ్ళ స్థాయి నుండి అతన్ని మాట్లాడిన అతన్ని పట్టించుకోకుండా నిండుదనంతో ఉన్నాను అనే ఒక భావన మనకు ఈ పద్యరూపకంగా మనకు తెలియపరుస్తున్నారు వేమన్న గారు ఇంకా మూడో పద్యం ఎలా ఉందంటే
(09:01) కూటికి లేని వాని వలె కూటికి లేని వాని వలె కోపంబు లేకయు నెల్ల లతావులన్ మాటికి మాటికిన్ మరియు మాటకు మాటకు పద్య పద్యతిన్ దాటినెరుంగ చెప్పుచును ధారినిలో శివరూప దారియై మాటికినున్న వేమన సమానులుెవ్వరు వెర్రి వేమన తనలు తాను ఓ వెర్రివేమన అని ఇక్కడ మనకు ఈ చివరి పద్యంలో ఏం చెప్తున్నాడు అంటే ఒక కూటికి లేని వాని వల్లే ఒక భిక్షువులక తినటానికి తిండి లేని ఒక పరిస్థితి ఉన్నటువంటి వాని వలె ఆ కోపం ఏమీ లేక అసలు కోపం అనేటిది తన దరిదాపులు ఒక రెడ్డి
(09:49) రాజులు అనే భావం ఒక రెడ్డి అనే భావం నాకు ఇన్ని డబ్బులు అసలు ఏమి లేకుండా ఆ ఒక భిక్షువు లాగా కోపం ఏమీ లేకుండా నెలత మాటి మాటికి ఒకవేళ అవసరం మాట్లాడే మాట్లాడడు ఒకవేళ మాట్లాడితే పద్యం తోటే మాట్లాడుతారు ఇక్కడ పద్యం లేకుండా ప్రతి మాట కూడా ఒక పద్యరూపంగానే చెప్పడం జరుగుతుంది ఏ విధంగా మాటి మాటికి మాటికిన్ మరియు మాట మాటకును పద్య పద్ధతిన్ దాటి నెరుంగా చెప్పుచును ఈ విధంగా మాట్లాడితే ఆయనే ఉపమానంగా పద్యాలే మాట్లాడుకుంటూ వెళ్తూ దారిలో అంటే ఈ ప్రపంచంలో ఈ భూమ్మీద శివరూపుడే ఎల్లతావులన్ అంటే శివరూపుడే ఎల్లతావుల
(10:36) అనుకుంటూ ఆ శివ శివరూపంగానే ఇందాక పద్యంలో చెప్పినట్టు కూడా ఇల్ల కూడా శివరూపుడయే తిరుగుతా ఉన్నాడు అన్నట్టు అంటే అందరూ కూడా ఆ ఒక వేమననే కాదు ఇక్కడ మనకు ఈ పద్యాలలో మనక ఏం తెలుస్తుందంటే ఆ సామాన్య మానవుడైనా గాని సరైన గురువు బోధ తీసుకొని సరిగ్గా సిస్టం తోటి ప్రయాణించి ఆ వాళ్ళు ఏవేవైతే చెప్పిరో తూచా తప్ప తప్పకుండా మనం పాటిస్తే ఆ ఆ ఈ పద్యాల వాళ్ళ అనుభవాలు కూడా వాళ్ళు ఏ విధంగా మనకు వర్ణించి విన్నారో ఆ విధంగా అన్ని ఉండి కూడా ఒక రెడ్డి రాజులై ఉండి కూడా రాజనే భావం లేకుండా కూటికి లేని వాని
(11:22) వాల ఉంటూ ఆయన కోపం ఏమి లేకుండా ఆ కోపాన్ని జయించి ఆ తనలో తాను ఉంటూ అర్ధచంద్రాకారంగా ఉంటూ ఎప్పుడు నిరంతరం ధ్యానమగ్దుడై ఆ ఎప్పుడు ఎప్పుడు అందులోనే ఉండి తన తత్వాన్ని తరిచి బయటకు తీసి ఆ శివుడే స్వయంగా తానయి అందులో ఒక రూపంగా శివునికి రూపం లేకపోయినా ఈ రూపాన్ని ధరించి అనుభవపూర్వకంగా ఆ వీధిలో పంటి తిరుగుతున్నాడు ఆ ఏ భావం లేకుండా కూడా ఏది దొరికితే అది తినటము ఆ వస్త్రాల పైన కూడా మమకారం లేకుండా అన్ని ఏ విధంగా అలా చేసినటువంటి వానికి కి మనకు కూడా చాలా
(12:07) మట్టుకు మనం ప్రయాణించే ఆఆ అవకాశాలు కూడా ఉన్నాయి. మనము అయ్యో మనం పెద్ద పెద్ద వాళ్ళని ఏమంటాం ఆయన బ్రహ్మం గారు పూర్వజన సుకృతం సాక్షాత్తు విష్ణు వంశనే కనుక ఆయనకు ఆ శక్తులు అవన్నీ రావటం జరిగింది. ఏమన్నా అంటే పూర్వజన సుకృతం ఉంది. ఇంకా ఎవరెవరి పేరు చెప్పినా ఆదిశంకరాచార్యు చెప్పిన ఇంకెవరు చెప్పినా మనం ఒకటే నిర్ణయిస్తాం ఏందంటే వాళ్ళు స్వయము ఆ పరమాత్మ యొక్క అంశమై పుట్టినరు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపులై ఉన్నారు.
(12:41) కనుక వాళ్లకు వచ్చింది మనకు రాలేదని చాలామంది నర్వస్ పడి మనం సంసారంలో కొట్టుమిట్టాడుతూ చిక్కి బంధాలలో చిక్కి బయట రాలేకపోతున్నాం కానీ అందరికీ అవకాశం ఉంది. అందరిలోని ఆ ఆదిశంకరాచార్యులకు ఎంత లోపట పరమాత్మ అంశం ఉందో మనకు కూడా అంతే ఉంది అందరిలోని అంశం మాత్రం అదే ఉంది. ఇక్కడ కావలసింది వివేకానందుడు వాళ్ళంతా కూడా అదే చెప్పారు.
(13:07) అందరిలోని సమానంగా ఉంది ఇక్కడ కావాల్సింది ఏందంటే దాన్ని గమనించి ఇన్నర్ గా వెళ్లి తెరిచి బయట ఎవరైతే తీస్తున్నారో వాళ్లకు ఆ అనుభూతి రావటము ఆ తేజస్సు రావటం అన్ని వాళ్ళకు ఉన్న లక్షణాలు లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనకు కూడా అవి రావడం జరుగుతుంది కనుక ఇక్కడ చేయవలసింది ఏందంటే మేల్కోవాలి మనం మనం ఎవరో మనకు తెలియాలి అది అంతర్గతంగా ఉంది ఆంతరికంగా ఉంది అది బహిర్గతంగా లేదు గనుక అది ఇన్నర్ గా వెళ్ళాలి వాళ్ళంతా కూడా ఒక చోటు తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి నరుడు మరులుగొనుటే గాని అందువలననేమి నాశలేదు
(13:51) అంతరాత్మ నిలుపు అంతరాత్మ నిలుపు నతడేపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ ఫస్ట్ తిరగాలి తిరిగి ఆగుళ్ళు ఈ గోపురాలు పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగి తిరిగి తిరిగి తిరిగి వేసారిపోయి అక్కడ పుణ్యక్షేత్రాలే గాని మనకు మన తత్వం మనకు తెలియలేదు అని వాళ్ళకు వేసారిపోయి విరక్తి వచ్చి భావాన్ని సరైన గురువు వాళ్లకు లోపటి తహతాలాడితే సరైన గురువు దర్శనం ఇచ్చి సరైన మార్గము దొరికినప్పుడు వాళ్ళు ఒకచోట పూకొని వేమనలాక నిరంతరం ఆ రగులుతున్నటువంటి స్థితి ముముక్షత్వం మోక్షాపేక్ష కలిగి నిరంతరం అలా దాంట్లోనే
(14:39) ఉంటుంటే చాలా మటుకు అది ఇన్నర్గా వెళ్లి లోపట ఉన్నటువంటిది జాగృతమై మేలుకై ఆ అనుభూతిలోకి వస్తుంది. ఎప్పుడైతే అనుభూతిలోకి వస్తుందో అన్ని విధాల మార్పు వచ్చేస్తుంది మనసులో మార్పు వచ్చేస్తుంది. అన్ని విధాల ఆ అతను ప్రజలకు ఒక అందంగా కనబడుతూ ఉంటాడు. ప్రజలకు ఆకర్షణతంగా ఉంటుంది. ఆయన రాంగానే ఒక మనశశాంతిగా ఏర్పడుతుంది.
(15:09) అలా మనం ఇంకా వెళుతూ ఉండాలి వెళ్తూ ఉండాలి చివరి వరకు వెళ్తూనే ఉండాలి. జీవితం ఉన్నంత కాలం అలా వెళ్తూ ఎంతఎంత వెళ్తుంటారో అంతంత మనకు మేలుక అవుతుంటది ఇది చాలామందికి ఓపిక లేక ఏ ఎంత చేసినా మనక ఏం తెలియటం లేదు ఇంతకన్నా మించింది లేదు మనం ఈ విధంగా చేసుకుంటా పోదామని వాళ్ళు ఏదో 10 15 నిమిషాలో 20 నిమిషాల్లో ధ్యానం చేసి దీపం పెట్టి వాళ్ళ జీవితాన్ని అలా గడుపుకొని చాలామంది ఆ తెలియగానే కాలాన్ని వృధ చేస్తూ మరణించి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
(15:49) కనుక మనము అలా కాకుండా మనకు కూడా అవకాశం ఉంది చిగురిస్తది మనం కూడా ఆ కొంతవరకు ప్రయాణించొచ్చు లేకపోతే మొత్తం ప్రయాణించొచ్చు మనం మన శ్రద్ధను బట్టి మనకు శ్రద్ధ వాళ్ళు లేకపోతే జ్ఞానం మన శ్రద్ధను బట్టి మనకు మునుముందుకు వెళ్లొచ్చు కనుక మనం వెళ్లే ప్రయత్నం చేయాలి మనం అలా కాకుండా నర్వస్ కావద్దు ఎక్కడ నర్వస్ ఎక్కడ నర్వస్ అయిందో అక్కడ మాయ ఎంటర్ అవుతుంది ఆ భయం విడిచినప్పుడే బ్రహ్మమును అంటున్నారు ఎప్పుడైతే మనకు ఆ భయం విడిచిందో అప్పుడు మనకు ఆ భ్రాంతి పోతుంది.
(16:28) ఆ ధైర్యం ఎప్పుడైతే ధైర్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాడు డేర్ గా ఉంటాడు అన్నాడు ధైర్యంగా ఉన్నప్పుడే ఆ మాయ పెద్దగా ఇంటర్ కాదు ఇక్కడ ఏందంటే కైనీడలో తాడు పడి ఉంటే అది పాములా కనపడుతుంది. ఆ పాము అని భయపడి మనిషి అక్కడ పోయినప్పటి అలా భయపడుతుంటాడు చీకటి ఉంటది అక్కడ పాములా కనపడుతుందని భయపడుతూ ఉంటాడు. ఆ భయం పోవాలంటే మనం ఒక కందిలు తీసుకపోయి ఒక వెలుతురు తీసుకుపోయి దగ్గరికి ఆ పోయి చూస్తే అది అది పామా తాడా అని తెలుస్తుంది వాస్తవానికి అక్కడ తాడే ఉంది కానీ ఆ బ్రమ చేత ఆ చీకటి ఉన్నందుకు అది పాములా కనపడి మనకు భయపెడుతూ ఉందన్నట్టు వాస్తవానికి ఈ
(17:11) ప్రపంచంలో మాయ అనేది వాస్తవానికి లేనే లేదు అసలుకి మాయ మనం అనుకోవటమే మాయగా ఉంది ఎందుకు మాయగా కనపడుతుంది అంటే మనం చీకట్లో ఉన్నాము అజ్ఞానంలో ఉన్నాం బంధాలు ఆకర్షితమై ఉన్నాం బంధాలు తెగలేక ఉన్నాయి కాబట్టి అది మనం అనుకోవటమే అది మాయరూపంగా దాల్చి మనకు బాధ పెడుతుంది ఎందుకు బాధ పెడుతుంది మనం అలా ఫీట్ చేసుకొని ఉన్నాం ఇలా జరగకూడదు అని ఒక భావన ఉన్నప్పుడు అలానే జరిగితే మనకు ఆటోమేటిక్ గా భయభ్రాంతులు ఏర్పడుతుంది.
(17:43) వాస్తవానికి భయం అనేటిది లేదే లేదు భయము ఎక్కడ ఉంది అది మన ఇన్నర్ లోనే ఉంది అది భయం వాస్తవానికి లేదు మనం ఫీడ్ చేసుకున్నాం కాబట్టి అది ఆలోచన వచ్చినప్పటి మనకు అది కుదిపేస్తూ ఉంది కనుక మనకు జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అది జరిగేదే జరుగుతుంది దానికి అంత పెద్ద బలం లేదు దానికి మనం బలం మనమే చేకూరుతున్నాము ఆ బలం లేదు ఎప్పుడు నిరంతరము నువ్వు దైవ ధ్యానంలో ఉంటూ నువ్వు అన్ని పనులు చేసుకుంటూ కూడా నువ్వు ధైర్యంగా ఆ ఎప్పుడైతే ఉంటున్నావో అది పెద్ద నీకు ఫలితం ఇవ్వదు అది నీకు పెద్ద కుంగదీయది అది అది కూడా నీకు ఆ నీకు అర్థమయింది అంటే
(18:26) వెలుతురు వస్తే చీకటి పోయినట్టు నీ లోపట ఆ ధైర్యము ఆ జ్ఞానము ఆ ఏకాగ్రత నీకు వచ్చినప్పుడు ఆ అది పెద్దగా మనకు పనిచేయదు ఒకవేళ వచ్చినా గాని మామూలుగా ఏదో అలజడ చేసి పోతది కానీ అది పెద్దగా మనకు ప్రాబ్లం చేయది కనుక మనము ఏది జరిగినా జరిగేదే జరుగుతుందనే భావంతోటి మనం నిరంతరం ఆ ధ్యానం అలా చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ మనం కూడా వేమన వేమనంతటి వాడు కాకపోయినా ఎంతో కొంతో మనం ముందుకు పోతే మన జీవితం సార్ధకమై మనము వచ్చినందుకు ఎంతో కొంతో మనము సద్భావన ఆ పవిత్రత మూట కట్టుకొని పోతే ఇంతకన్నా
(19:11) మంచిది ఏముంది ఈ ప్రపంచం పంచంలో ఏదున్నా ఇక్కడనే వదిలేస్తాం ఆస్తులు పాస్తులు అంతా బంధాలన్నీ కూడా ఆ ఈ శరీరంకు సంబంధించిన బంధాలే కనుక ఇవన్నీ కూడా శరీరం ఎప్పుడైతే రాలిపోతుందో ఆ బంధాలు కూడా అన్నీ కూడా ఇక్కడేనే రాలిపోతున్నాయి జీవుడు మాత్రం ఒంటరిగానే వెళుతున్నాడు. కనుక ఆ జీవుని వెంబడి ఏదైతే వస్తుందో అది మనం ఇప్పుడు ధ్యాన రూపకంగా బాగా ధ్యానం చేసి మనము దాన్ని తెలుసుకొని ఆ మునుముందుకు వెళ్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త
No comments:
Post a Comment