Should HPV vaccination be taken if warts are there #hpv #vaccine #drnalliramya #telugudoctor #ent
Author Name:Dr. Ramya Nalli
Youtube Channel Url:https://www.youtube.com/@drnalliramya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NFdx5iYih4w
Transcript:
(00:00) సో ఏంటి ఇది అనుకుంటున్నారా సో ఇది హెచ్పివ అండి నేను చెప్తూనే ఉంటున్నాను హెచ్పివ వాక్సినేషన్ వేయించుకోండి అంటే ఇవి ప్రివెంట్ చేయడానికి ఇదేం స్కిన్ టాగ్స్ కాదు ఇది వైరస్ అన్నమాట వాట్స్ అంటాం సో బాడీ మీద ఎక్కడైనా రావచ్చు సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నాకు హెచ్పివ బాట్స్ ఉన్నాయండి ఇలాగా మరి నేను ఇప్పుడు వాక్సినేషన్ వేయించుకోవచ్చా అబ్సల్యూట్లీ వేయించుకోవాలి ఎందుకో చెప్తాను సో హెచ్పివీ లో చాలా చాలా టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి మోస్ట్ కామన్ గా ఉండే స్ట్రైన్స్ మీద వాక్సినేషన్ వేయిస్తున్నాం సో ఒక స్ట్రెయిన్ వల్ల వచ్చిందనుకోండి
(00:32) వాట్స్ మిగతా స్ట్రెయిన్స్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా సో ఆ స్ట్రెయిన్స్ అటాక్ అవ్వకుండా మీరు మళ్ళీ వ్యాక్సినేషన్ ఏం చేసుకోవాలి మీకు ఈవెన్ హెచ్పివ ఉన్నా కూడా వాక్సినేషన్ ఇంకోటి గాడాసిల్న అని ఉంటది అది ఇంకా బెస్ట్ చాలా స్ట్రైన్స్ కి ప్రొటెక్షన్ ఉంటది మీరు 45 ఇయర్స్ లోపు ఉన్నప్పుడు కంపల్సరీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఇంకా నో ఆప్షన్ వేయించుకోవాలి అంతే ఫేక్ న్యూసెస్ విని దయచేసి వేయించుకోవడం మాత్రం మనీకండి అనవసరంగా క్యాన్సర్స్ వస్తాయి
No comments:
Post a Comment