Wednesday, May 20, 2026

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి | @sridevi_vlogs515

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి | @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AMOfuQ_gFd4



Transcript:
(00:00) తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తలపతి ఇటీవలే కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈయన విషయంలో ఆంధ్ర ప్రజలతో సహా కొన్ని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. పుష్ప మూవీలో రష్మిక పుట్టిన రోజునాడే అల్లు అర్జున్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడని అలాగే త్రిషా బర్త్డే రోజున కూడా విజయ్ తలపతి ముఖ్యమంత్రిగా గెలిచాడని చెప్పి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.
(00:28) కానీ ఒక్క విషయం మీరు మర్చిపోతున్నారండి ప్రజలందరూ అడ్డదారిని ఎందుకు వెళ్తున్నారు ఇల్లీగల్ అఫైర్స్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇన్నాళ్ళు కాపరం చేసిన భార్య అంటే తన కష్టంలో తోడుండి తన విజయానికి కారణం అవుతూ ఈరోజు సక్సెస్ వచ్చినప్పుడు వదిలేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా 27 ఏళ్ళు కాపురం చేసింది సంగీత 27 ఏళ్ళు కాపురం చేసిన భార్యని వదిలిపెట్టి ఎవరో వెంట పడుతూ ఉం ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు.
(01:02) ఆమె హీరోయిన్ సగటు మనిషా ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది ముందు తరాలకి చాలా విషవాయువు పాకొద్దు మాట. మీరే గనుక మీ ఇళ్లల్లో మీ భార్య అక్రమ సంబంధాలు పెట్టుకున్నా లేదా భర్తల అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఆ బాధ ఏంటో అప్పుడు తెలుస్తది. ఎంత చేసినా ఏం ప్రయోజనం అండి తన లైఫ్ లో బిగ్గెస్ట్ మూమెంట్ అది షేర్ చేసుకోవడానికి తన బిడ్డలు తనతో లేరు అది మరి విజయ్ గారు గుర్తించారో లేదో మీరు ముఖ్యమంత్రిగా ఏం చేస్తారు చేయరు ఇటువంటి పనులు చేసినోళ్ళు ఏం పీకుతారు ఇటువంటి మాటలు మాట్లాడట్లేదు నేను చెప్తుంది దయచేసి అఫైర్స్ ని ఎంకరేజ్ చేయకండి అలా చేయడం వలన సొసైటీ నాశనం
(01:48) అయిపోతుంది అనమాట సొంత భర్త లాగా నేనే భార్యని అన్నట్టు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆమె ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం మనందరికీ తెలుసు కదా మీరందరూ తెగ హైప్ ఇచ్చేస్తున్నారు పొగిడేస్తున్నారు ఆహా ఓహా అంటున్నారు ఇక ఏ ముచ్చడా లేనట్టు ఈ మచ్చడే పెట్టుకుంటున్నారు. దయచేసి అఫైర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు.
(02:10) భార్యా భర్తల బంధానికి కొద్దిగన్నా రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ సెలబ్రిటీ లైఫ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మనం భార్యగా నష్టపోతాం అండి. ఇది సినిమా కాదు నిజ జీవితం ఇందులో ఒక ఆడపిల్ల జీవితం ఉంది అలాగే ఆమె బిడ్డలు ఉన్నారు. ఇవన్నీ మీకు తెలియవా ఒక కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. అందుకనే దయచేసి మీరు హైప్ చూపించకండి ఇంకా పోస్ట్లు పెట్టడం ఆహా ఓహో అనటం, మెసేజ్లు పెట్టడం, లేక పొగడటం ఇటువంటివన్నీ చేయడం వల్ల తిరిగే అవన్నీ మన పిల్లల వరకు వస్తాయని గుర్తించండి. ఈ రీలు అందరికి షేర్

No comments:

Post a Comment