Wednesday, May 6, 2026

ప్యాకేజీ ల మోజు తో పిల్ల ని ముదర పెడుతున్నారా? || @sridevi_vlogs515

ప్యాకేజీ ల మోజు తో పిల్ల ని ముదర పెడుతున్నారా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dqKgb-LVX90



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఆడపిల్లల తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుందాంఅండి. ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత ఘోరంగా ఉన్నారండి బాబోయ్ వాళ్ళని తలుచుకుంటేనే భయమేస్తుంది అన్నమాట అంటే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు కదా మన బంధువుల్లో ఫ్రెండ్ సర్కిల్లో గాని వాళ్ళు చెప్పుకుంటున్నారు కొన్ని మనం స్వయంగా చూస్తున్నాం.
(00:24) ఆడపిల్లలు తల్లిదండ్రులకి ప్యాకేజ్ పిచ్చులు పట్టినయండి అబ్బాయిని మామూలుగా ఇబ్బంది పెట్టట్లే వాడికి చావే సరణ్యమా అన్నట్టు చేస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్లి అవ్వాలంటే అందం చదువు, కట్నం, కానుక వగేర అన్నీ ఉండాలి గుణం సుగుణవతి, శీలవతి మరి ఇప్పుడు అబ్బాయిలకి ప్యాకేజ్ ఎంత ఉంది ప్రయాణం వచ్చేసి 30 లక్షల 40 లక్షల 50 లక్షలా ఇవే చూస్తున్నారు.
(00:58) ఎంత ప్యాకేజీయో ఖచ్చితంగా చెప్తేనే ఆ సంబంధానికి వాళ్ళు ఫోటో పంపడమో వెళ్లి చూడడమో చేస్తున్నారు మరి అబ్బాయి అందంగా లేకపోతే కుదరదండి ఇక్కడ ఫుల్ ఫెయిర్ గా ఉండాలంట మంచి అందగాడంట అంటే శోభన్ బాబులా ఉండాలన్నమాట మరి ఇవన్నీ క్వాలిటీస్ రావడానికి బ్రహ్మ అందరినీ అందంగా పుట్టిస్తాడు ఏంటండి ప్రింట్ వేస్తాడా ఒకే విధమైన ప్రింట్ ఒక్కొక్కలు ఒకలా ఉంటారు అందం అన్నది కాదు కదండీ గుణం ముఖ్యం అంతే కదా ఇక్కడ అమ్మాయికి అయితే గుణం క్యారెక్టర్ అబ్బాయికి మీరు ఏదనా అనుకోండి ఇవే లైఫ్ లో ముందుకు వెళ్ళటానికి అస్త్రాలు ఆయుధాలు అబ్బాయికి అమ్మాయికి గ్యాప్ వన్ ఇయరే ఉండాలంట ఎక్కువ గ్యాప్
(01:42) ఉంటే కూడా సంబంధానికి నో అని చెప్పేస్తున్నారు. ఇంకా అబ్బాయి తరపు తోడ పుట్టినోళ్ళు ఉండకూడదు తల్లిదండ్రులు ఉండకూడదు ఒంటరిగా ఉంటున్నారు. ఇంకా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఎలా అడ్డు తొలగించాలో కూడా ముందు ముందు వీళ్లే ప్లాన్ చేసేస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులండి ఇప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం.
(02:03) మరి ఇంత దౌర్భాగ్యమైన ఆలోచనలు మీకు ఎలా వచ్చినయండి అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు ప్యాకేజీల మోజులో పడి మీ అమ్మాయిల్ని మీరు ముదర పెట్టుకుంటున్నారు 30 ఏళ్ళ వచ్చినా 35 ఏళ్ళ వచ్చినా మీరు పెళ్లిలు చేయటం లేదు. ఇక్కడ ఒక్కటి మర్చిపోతున్నామఅండి మనం పాతికేళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు మంచి వయసులో ఉంటారండి. ఆ వయసంతా మీరు అమ్మాయిల్ని ముదర పెట్టేసుకొని ఇంట్లో పెట్టి మగ్గబెట్టేసి సంబంధాలు వెతుకులాటలో పడి ప్యాకేజీలు మోజుల్లో పిచ్చల్లో పడి ఆ వయసుని వృదా చేస్తున్నారా లేదా 40 ఏళ్ల వరకే ఏది చేసినా స్టామినాతో ఉంటారు మంచి వయసులో ఉంటారు అక్కడి వరకే ఓపికలు ఉంటాయి
(02:46) తర్వాత మీరు ఏం చేద్దాం అనుకున్నా అది అసాధ్యంఅండి ఇదిఒకటి గమనించి మీ పిల్లల విషయంలో మంచి డెసిషన్ తీసుకోండి ప్రతిదానికి మీరే ఆలోచించేస్తున్నారు మీ పిల్లల్ని చదివిస్తున్నారు కాదనట్లా ఆడపిల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అది కాదనట్ల సరైన ఏజ్ కి మీరు పెళ్లిలు చేయకపోవటం పెద్ద పొరపాటఅండి అంతేకాక మీ గొంతెమ్మ కోరికలు మీ ఆశలు అబ్బాయికి ఇల్లు ఉందా సొంతఇల్లు మంచి సిటీలో ఇల్లులు ఉన్నాయా ఆ లేదా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది కారులు ఉన్నాయా ఇవే చూసుకుంటున్నా న్నారు మరి ఆ ఒంటరి బతుకు ఎందుకండి అసలు పెళ్లి అంటే ఏంటి కుటుంబం అంటే ఏంటి అబ్బాయి
(03:29) తల్లిదండ్రులు అబ్బాయి బంధువులు అబ్బాయి తోడపుట్టినోళ్ళు వీళ్ళందరూ లేకుండా బోరింగ్ ఫ్యామిలీ ఎలాగా అమ్మాయిల తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అసలు ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు దీని వల్ల ఎన్నో పరిణామాలు దారితీస్తాయి అనమాట మీరు అనుకున్న ప్యాకేజీ ప్యాకేజ్ ప్యాకేజ్ పిచ్చులు ఈరోజు రోజు ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఉండొచ్చు రేపు అన్నటి రోజున దానికి గ్యారెంటీ లేదు మీకు కూడా తెలుసు సాఫ్ట్వేర్ యుగం అంతమైపోతుంది.
(04:00) మరి ఈ సాఫ్ట్వేర్ అన్నది మన లైఫ్ లోకి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ పెళ్లిలు అవ్వట్లా ఒక చేతివృత్తోడు కావట్లా నార్మల్ జాబ్ వాోడు కావట్లా ఆఖరికి గవర్నమెంట్ జాబ్ వాడిని కూడా పక్కన పెట్టేశారు ఒక రైతుకి పెళ్లిళ్లు అవ్వట్లా బ్రాహ్మణుడికి పెళ్లిళ్లు అవ్వట్లా అంటే పురోహితుడికి మరి ఇంకెవరికి అవుతది అబ్బాయిలు అందరూ సింగిల్ గా ఉండిపోవడానికి కారణం కేవలం మీ అమ్మాయి తల్లిదండ్రులేనండి బొంతెమ్మ కోరికలు అందరూ అందంగా ఎక్కడ పుడతారండి ఇది ఇదివరకు ఆడపిల్ల అందంగా ఉండాలి చాలా తెల్లగా ఉండాలి గుణం ఉండాలి కుటుంబం మంచిగా ఉండాలి ఈడు తరాలు అటు ఇటు
(04:37) చూడమంటారు ఇవన్నీ పోయినాయి ఇప్పుడు అబ్బాయి మీద పట్టించారు. అబ్బాయికి అన్ని ఉన్నా కూడా అందం ఉండాలంట ఫుల్ కలర్ ఉండాలంట ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఇంకా మనం ప్రింటింగ్ మిషన్ మీద ప్రింట్లు వేసుకుంటూ పోవాలన్నమాట. ఇదేం విడ్డోరమో కూడా మనకు అర్థం కావట్లేదు. పాతికేళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఎనర్జిటిక్ వయసు మంచి వయసు దీన్ని ఎవ్వరు మిస్ అవ్వకూడదు.
(05:02) మంచి వయసులో పెళ్లిలు చేస్తే అంటే యంగ్ ఏజ్లో మీ పిల్లలకు పెళ్లిలు చేస్తే చిలకా గోరింకల్లాగా ఉంటారు ఈడు జోడు ముచ్చడుగా ఉంటది ఇదివరకు జంటలను చూస్తే అబ్బా పార్వతీ పరమేశ్వరుని చూసినట్టు పోల్చేవారు ఇప్పుడు అదేమీ లేదు అబ్బాయికేమో బట్ట అమ్మాయికేమో పొట్ట ఇవే ఉన్నాయి చూడడానికి కూడా అసహ్యంగా ఉంటున్నారు.
(05:28) మీ అమ్మాయిలకి అంతంత వయసులు పెట్టుకొని పెళ్లిలు చేస్తే పిల్లలు పుట్టడం చాలా కష్టమైపోతుంది మీకు తెలుసు కదా మళ్ళీ దానికి జాతకాలు కలవలేదా గ్రహ దోషాలా శాంతిలా ఇవన్నీ పట్టుకుంటారు టైం వేస్ట్ చేసుకుంటారు పిల్లలు పుట్టలేదని ఐవీఎఫ్ సెంటర్లో వెంట తిరుగుతున్నారు బోలెడు డబ్బు ఖర్చు పెడుతున్నారు బోలెడు టైం వేస్ట్ చేస్తున్నారు. మనశ్శాంతి లేకుండా జీవితం అంతా వృధా చేసుకుంటున్నారు.
(05:53) సరైన సమయంలో వివాహాలు చేస్తే కచ్చితంగా పిల్లలు పుడతారు ఒక్కలు కాదండి డజన్లు గొద్దు పుడతారు మరి మీ పెద్దవాళ్ళు మీకు అలాగే చేశారు కాబట్టే ఈరోజు మీ ఇంటి నిండా సంతానం ఉంది వంశవృక్షం అభివృద్ధి అవుతుంది మరి మీ పిల్లల విషయానికి వచ్చేసరికి కేవలం డబ్బు వెనకాతలు పరిగెడుతున్నారు సమాజంలో చూపించుకోవాలనుకుంటున్నారు గొప్పగా బంధువుల్లో కూడా మా అబ్బాయికి ఇంత ప్యాకేజ్ ఉంది మా అమ్మాయికి ఇంత ప్యాకేజ్ ఉంది అంతా ప్యాకేజ్ ఉందని చెప్పి హెచ్చులకు పోతున్నారు.
(06:25) కాబట్టే ఈరోజు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇంతకీ ఒంటరిగా మిగిలిపోయేది ఎవరండి ఇదివరకు అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు జబ్బులతో ఉన్నవాళ్ళు ఒంటరిగా మిగిలిపోయేవారు. ఇప్పుడు అలా ఎవ్వరూ లేరు అంటే కాళ్ళు చేతులు ముక్కు మూతి అవయవ లోపం లేకుండా ఒక అందంగా మంచి లైఫ్ ని ఇచ్చాడు భగవంతుడు వాళ్లే ఒంటరిగా ఉండిపోతున్నారు సంఘవైకల్యం ఉన్నవాళ్ళు వాళ్ళకు తగ్గ వైకల్యం ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు పిల్లలని కంటున్నారు సంతానోత్పత్తి చేస్తున్నారు అలాగే ముదురుపోయిన రోగాలు జబ్బులు ఉన్నవాళ్ళు సైతం కూడా పెళ్లిలు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి పెళ్లి విలువ తెలుసండి
(07:07) వివాహ బంధం ఏంటో వాళ్ళకి తెలుసు గౌరవం ఇస్తారు. కుటుంబ వ్యవస్థ ఏంటో వాళ్ళకి తెలుసు అసలైన నిండుతనం ఎందులో వస్తుంది అంటే జీవితానికి పెళ్లిలోనే వస్తుందని వాళ్ళకి అర్థంవుతుంది చదువు రాపోయినా కానీ చదువుకున్న మూర్ఖులు కదా మీరు అందుకనే మీ పిల్లలకి జీవితం లేకుండా చేస్తున్నారు. ఆ ప్యాకేజీలు పిచ్చిలో నుంచి బయటక వచ్చేయండి కొంత ఎక్స్పీరియన్స్ ఒక ఐదేళ్ళ ఉంటేనే మీరన్నా 40 లక్షలు 50 లక్షలు ప్యాకేజీలు వస్తాయి.
(07:39) వాళ్ళని చిన్న వయసులోనే ఒత్తిడికి గురిచేసి నువ్వు అంత ప్యాకేజీ ఉన్నవాడినే చేసుకోవాలి నువ్వు ఉద్యోగం ఉన్న అమ్మాయినే చేసుకోవాలి అన్న మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇంకో విషయం అండి ముదురుపోయినా కూడా సంబంధాలు వస్తుంటే అవి కూడా కాదంటున్నారు అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయికి ఉద్యోగం ఉంది కదా మేము ఇంకా కట్న కానుకలు ఏమ ఇవ్వం మా ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా ఇవ్వం ఉద్యోగం చేస్తున్నది కదా మేము చదివించాం అదే మీకు ఎక్కువ అని చెప్పి మాట్లాడుతున్నారు వచ్చిన మంచి సంబంధాలు కూడా కాలదు అనుకుంటున్నారు.
(08:11) మరి ఇది ఎంత పాపమో మీరు బాగానే దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్నారు మంచి వయసుని వాడుకున్నారు. మరి మీ పిల్లలకు అదృష్టం లేకుండా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి మీకు బుర్ర ఉందా లేదా అసలు బుర్ర ఉంటే త్వరపడండి అమ్మాయి తల్లిదండ్రులు ఇలా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తించి మీ పిల్లల వయసుని పాడు చేసి పిల్లల వయసుని ఎండగట్టి ముదురుపోయేటట్టు చేయకండి చక్కగా మీకు దగ్గ సంబంధాలు ఎన్నో ఉన్నాయి.
(08:39) ఇదివరకులాగా అబ్బాయిలు కూడా అల్లరి చిల్లరగా తిరగట్లేదు. చక్కగా చదువుకుంటున్నారు జాబ్ చేసుకుంటున్నారు పని చేసుకున్న చేతివృత్తి వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఎంతో హుందాగా ఉంటున్నారు చక్కగా మంచి గుణం ఉంటుంది వాళ్ళకు ఉన్న క్యారెక్టర్ ఇంకా జాబ్ చేసినోళ్ళకే లేదు సాఫ్ట్వేర్ వాళ్ళకి అంటే అందరినీ అనట్లేదండి తప్పుగా అనుకోవద్దు సుమా మీకు తగ్గ సంబంధాలని ఎంచుకొని పిల్లల జీవితాల్ని పండించండి.
(09:04) పిల్ల పాపలతో హాయిగా ఉండండి. మీ కుటుంబం రోజు టెన్షన్ పడుతూ సంబంధం కుదరట్ల సంబంధం కుదరట్లా అని విసుకుపోయి వేసారి పోయి రోజు మనశశాంతి లేకుండా ఆ తిన్న చిన్న ముద్ద కూడా తినకుండా బెంగ పెట్టుకుంటున్నారు. బెంగ పెట్టుకొని త్వరగా వెళ్ళిపోతారు పైకి ఇవన్నీ జరగకముందే నిండి నూరేళ్ళు మనవాళ్ళతో ఉండే ప్రయత్నం చేయండి. మీ అబ్బాయికి కూడా సంబంధాలు చూస్తే అమ్మాయి చక్కగా ఉందా గుణవత జాబ్ చేయాలా వద్దా మంచి కుటుంబమా చూసుకొని ఈ కట్టకానుకలకు ఆశించకుండా ఆస్తులకు ఆశించకుండా అమ్మాయి ప్యాకేజీలకు కూడా ఆశించకుండా బిలీవ్ చేసుకోండి. మరి ఈ వీడియో అందరికీ షేర్
(09:43) చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి. ఆడపిల్లల్ని ముద్ర పెట్టకండి.

No comments:

Post a Comment