Wednesday, May 6, 2026

లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేకపోతున్నారా?అయితే ఈ వీడియో మీకోసమే

లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేకపోతున్నారా?అయితే ఈ వీడియో మీకోసమే

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tIigIAyY8ww



Transcript:
(00:03) హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి హ్యాపీగా ఉండాలి పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత ఈరోజు కూడా నేను ఎప్పట్లాగా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే యూత్ కి చాలా యూస్ఫుల్ గా ఉండే వీడియో యూత్ కనే కాదండి చాలా మందికి కనెక్ట్ అయిపోతుంది అన్నమాట ఈ వీడియో లవ్ ఫెయిల్యూర్ అయ్యారా మీలో ఎవరైనా అయ్యే ఉంటారు లేండి అవ్వకుండా ఎవరుఉంటారు చెప్పండి ప్రపంచంలో అందరికీ కూడా లవ్లు
(00:31) సక్సెస్ అయిపోతాయా ఏంటి అదేమన్నా వంట వంటనే తీసుకోండి మనం ఏదైనా ఒక వంట చేసామ అనుకోండి ఒక్కొక్కసారి చండాలంగా వచ్చేస్తుందిఅన్నమాట అంత అంత మాత్రం చేత మనకి వంట రాదని కాదు. అదే మనం కచ్చితంగా తినాలని కాదు ఆల్టర్నేటివ్ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ వీడియోలో కూడా మనం లవ్ ఫెయిల్యూర్ అయితే దాన్ని ఎలా దాటి బయటకి రావాలి మన సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మన మైండ్ ని స్పాయిల్ చేసుకోకుండా మన ఆలోచనలని దెబ్బతినకుండా మన మానసిక ప్రశాంతత పోకుండా మనం వాటిని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నామండి. అంతకన్నా ముందు మన ఛానల్
(01:08) కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతే కాదు బెల్ సింబల్ ని మీరు ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ లవ్ ఫెయిల్యూర్ అయితే అందులో నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాన్ని చూసేద్దాం [గురకలు] ఒక్కొక్కరిని చూసినప్పుడు ఫస్ట్ చాలా స్మార్ట్ గా అనిపిస్తూ ఉంటారండి మనకి కానీ
(01:41) కొద్ది రోజుల తర్వాత చూస్తే చాలా డల్ గా అయిపోయినట్టు అనిపిస్తా ఉంటారు ఏంటని అడిగినప్పుడు విచారించినప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి ఏంటంటే వాడు లవ్ ఫెయిల్యూర్ అయ్యాడురా అందుకనే వాడు ఇట్ట అయిపోయాడు ఫస్ట్ చాలా బాగుండేవాడు మంచి టాలెంటెడ్ పర్సన్ లేదా అమ్మాయి ఎవరైనా సరే అమ్మాయి కానిండి అబ్బాయి కానిండి ఎవరికైనా సరే లవ్ ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కదా అయితే వాటిని మనం ఎదుర్కొని నిలబడ చేత కానప్పుడు మాత్రమే దిగులకి గురి అవుతాం కానీ వాడిని దాటానికి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి మనకి చాలా అవకాశాలు ఉంటాయి వీటిని కొంతమంది
(02:12) చెప్పరు ఎవరు చెప్పరున్నమాట చెప్పినా సరే ఆ టైంలో బుర్రకు అర్థం కాదు ఇదే లైఫ్ అనుకొని లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ లవ్ అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమేనండి అదే జీవితం అనుకొని పప్పులో కాలేసారు అనుకోండి అయిపోయినట్టే ఇంకా మనం ఒక ఫెయిల్యూర్ ని చూసేసాం లవ్ ఫెయిల్యూర్ ని చూసేసాం దాని గురించి మనం డైజెస్ట్ చేసుకోవాల్సిందే ఒకవేళ నీ వల్ల అయితే మార్చి చూడు అవ్వలేదు కదా ట్రై చేశవు కదా నీ వల్ల కాకనే కదా వదిలేసావు ఫెయిల్యూర్ అయి కూర్చున్నావ్ మరి దాని గురించి ఆలోచిస్తావే ఇంకా మనకి చాలా ఉన్నాయి కదా సాధించడానికి వాటిని
(02:47) గురించి ఎందుకని ఆలోచించావు ఇక్కడ ఇదేనండి నా క్వశ్చన్ చాలా మంది ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు గడిచిపోయిన విషయాల గురించి గతం గురించి గతంలో నేను అలా చేశాను ఇలా చేశాను ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉంది మార్పులు వస్తాయండి సహజంగా వస్తాయి మార్పులు అన్నాక ప్రతి ఐదేళ్లకి ప్రతి మనిషికి జీ జీవితంలో చాలా ఎక్కువ ఎక్కువ మార్పులు ఉంటాయి గమనించినట్లయితే ఎప్పుడు లైఫ్ ఒకేలాగా ఉండాలంటే కుదరదు.
(03:10) మనం అనుకున్నయన్నీ కావు ఇవి గనుక మనం ఒకసారి యక్సెప్ట్ చేసామ అనుకోండి లైఫ్ లో ఏది మన ఇష్ట ప్రకారంగా జరగదు. మన చేతిలో లేదండి లైఫ్ మన చేతిలో ఉంది ఏంటయ్యా అంటే సమయం మాత్రమే దాన్ని గడిచిపోయిన విషయాల గురించి కూర్చొని ఎంత బాధపడ్డా సరే దాన్ని మనం మార్చలేము ఇది ఫస్ట్ నెంబర్ వన్ మనం గుర్తుపెట్టేసుకోవాలిన్నమాట ఎందుకంటే మన చేతుల్లో లేని విషయాలు మనం మార్చలేమండి మార్చాలని ట్రై చేశము అవ్వలేదు ఆగిపోయింది నెక్స్ట్ ఏంటనేది ఆలోచించాలి కానీ దాని గురించే ఓవర్ థింకింగ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్నమాట కాబట్టి ఎక్కువగా ఓవర్ థింకింగ్ మాత్రం
(03:47) చేయకండి దేని గురించి అక్కర్లేని విషయాల గురించి అక్కర్లేని విషయాలు అంటే మనం మార్చలేనివి మన చేతిలో లేనివి మన వల్ల కానివి ఇవన్నీ కూడా మనక అక్కర్లేదుఅన్నమాట మనకి ఏదైతే చేత అవుతదో అది మనకి కావాలి దాని గురించి ఆలోచించడానికి చూడాలి. చెప్పడం చాలా ఈజీనే మర్చిపోవడం చాలా కష్టం అని మీరు అనుకోవచ్చుండి. కానీ మర్చిపోక కుదరదు మీకు అంతగా మర్చిపోలేకపోతూ ఉంటే ఒక టైం అనేది ఉంటుందండి ఫలానా టైం అనేది వస్తుంది ఆ టైం వరకు వేచి చూడాలి కానీ తొందరపాటుగా నిర్ణయాలు తీసుకొని మాత్రం రాంగ్ స్టెప్స్ వేయకూడదు.
(04:19) మనసు ఆ టైంలో అలానే వీక్ గా ఉంటుంది దాన్ని దాటాలి దాన్ని దాటిందాకా కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం తప్ప మనం చేయాల్సింది ఏది లేదండి ఇట్లాంటి విషయాల్లో నుంచి బయట పడాలంటే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటయ్యా అంటే ఒక యాడ్ వస్తుంది చూడండి హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంటది తీసుకెళ్తూ ఉంటాడు ఫోన్ మోగుతుంది ఫోన్ మోగినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయమని అంటారు లిఫ్ట్ లో ఒకతన్ని అతను ఏమి చేయడు ఫైవ్ స్టార్ చాక్లెట్ గాడు మీరు గమనించినట్లయితే థాంక్స్ మీరు ఏమి చేయలేదు అని చెప్పేసి అంటాడు.
(04:51) అతను ఏమీ చేయకపోవడం వల్ల అతను బతుకుతాడు అన్నమాట అలాగే మీరు ఎప్పుడైతే లవ్ ఫెయిల్యూర్ అయిపోయి కూర్చున్నారో దిగాలి పడుకుంటూ మీరు ఏం చేయకండి అసలుఏం చేయద్దు లైఫ్ మీకే మార్పుని తీసుకొస్తుంది. ఆ మార్పుకి కావాల్సింది ఏంటయ అంటే టైం ఇంకొంతమంది అయితే ఇంకొంతం ముందుకెళ్లి ఆలోచిస్తా ఉంటారండి ఫలానోడికి లవ్ సక్సెస్ అయింది వీళ్ళకి సక్సెస్ అయింది వాళ్ళకి సక్సెస్ అయింది నాకేంటి ఇట్ట అయింది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ లవ్ వేరు మీ లవ్ వేరు కదండీ వాళ్ళ లైఫ్ వేరు మీ లైఫ్ వేరు అన్ని కూడా మనం ఎదుటి వ్యక్తులతో పోల్చుకున్నాం అనుకోండి మన మన ఉన్న మనశశాంతిని కూడా కోల్పోవాల్సి
(05:23) వస్తుంది అన్నమాట ఎవరి లైఫ్ో సక్సెస్ అయిందని ఎవరి లవ్వో సక్సెస్ అయిందని మనకి కూడా అలాగే అవ్వాలని లేదు కదా తలరాతలు అనేవి కొన్ని ఉంటాయండి కచ్చితంగా వాటిలకి తగ్గట్టుగా మన లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది కానీ ఈ తలరాతని కూడా మార్చుకునే శక్తి మనిషికి మాత్రమే ఉంది. ఆ బుద్ధి అనేది మనం కరెక్ట్ గా యూస్ చేసామ అనుకోండి ఏమాత్రం మనము దిగులు పడం.
(05:45) లవ్ ఫెయిల్యూర్ అయిపోయి కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతారు చచ్చిపోవాలనుకుంటా ఉంటారు ఒక్క క్షణం ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఆలోచించినట్లయితే మనల్ని మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచి ఉంటారు ఎంత కష్టపడి చదువు విద్యా బుద్ధులన్నీ చెప్పించిఉంటారు మన మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ కోసం ప్రాణాలు తీసేసుకుంటే పుసుకున ఏమైనా అర్థం ఉందా అండి అసలు మన తల్లిదండ్రులని మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళని మనకోసం ఎదురు చూసేవాళ్ళని మనకోసం ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని మనమంటే పడి
(06:18) చచ్చే వాళ్ళని వాళ్ళందరినీ ఒక్కసారి ఫైవ్ మినిట్స్ కనుక గుర్తు తెచ్చుకుంటే ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు ఎలాంటి నిర్ణయాలు సూసైడ్ వగైరా వగైరా ఒక వ్యక్తి మాత్రమే మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదో ఇక పరిస్థితుల కారణమో ఏదో తెలియదు అందుకని వెళ్ళిపోయారు కానీ మనల్ని ఇష్టపడే వ్యక్తులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో మీ బామ్మగారికో మీ తాతగారికో మీరంటే ఎంత ఇష్టం మీ ఇంట్లో పెద్దోళ్ళందరికీ మీరంటే ఎంత ఇష్టం మీ నాన్నగారికి ఎంత ఇష్టం మీ అమ్మ మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది ఒక్కసారి ఆలోచించారా ఎప్పుడైనా మీరు లవ్ ఫెయిల్యూర్
(06:54) అయ్యారు అనుకోండి మీ ఇష్టమైన వ్యక్తులు ఉంటారు మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో షేర్ చేయండి తొందరగా మీరు కోలుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒంటరిగా ఉన్నారు అనుకోండి మీరు అందులో నుంచి కోలుకోవడం చాలా కష్టం అంతే కాదు మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా మీ టాలెంట్స్ ఉంటాయి కదా వాటిల్ని మెరుగు పరుచుకోవడానికి చూడాలి ఫస్ట్ మైండ్ ని డైవర్ట్ చేసేసేయాలండి చేయాలంటే ఏం చేయాలంటే ఖాళీగా ఉంటే అవ్వదు అదే గుర్తొస్తూ ఉంటాయి.
(07:22) వాటిల్ని డిలీట్ చేసుకుంటా రావాలన్నమాట ఇప్పుడు మన ఫోన్ మెమరీలో ఎక్కువగా మెమరీ అయిపోయింది అనుకోండి ఒకొక ఒక్కొకటి ఒక్కొకటి మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకుంటామా లేదా అలా చేసుకుంటేనే కదా మనకి ఫోన్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది ఆ లైఫ్ కూడా అంతేనండి మెమరీస్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి బుర్రలో అసలు బుర్ర పనిచేయదుఅన్నమాట స్టక్ అయిపోతుంది.
(07:40) ఫోన్ లో ఎలా అయితే మనం అక్కర్లేని ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసేసి క్లియర్ చేసేసిన తర్వాత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో అదేవిధంగా లైఫ్ కూడా అక్కర్లేని విషయాలను అనవసరమైన ఆలోచనలను పనికి మాలిన జ్ఞాపకాలను తీసి తొలగించేసి డిలీట్ చేసేసి పూర్తిగా తీసేసినప్పుడు మన ఈ మెమరీ కూడా చాలా బాగా పనిచేస్తుంది తొందరగా మనం స్పీడ్ గా మూవ్ ఆన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయన్నమాట మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి లవ్ అంటే జస్ట్ జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అదే లైఫ్ మాత్రం కాదు అన్నమాట చాలా ఎమోషన్స్ ఉన్నాయి మనకి మొన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశరండి అక్కర్లేని వాళ్ళని
(08:18) వదిలేసేయండి ప్రేమించని వాళ్ళని వదిలేసేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రేమకు పిల్లు విడిపోవడం వల్ల ఆ పాపం మీకే అని చెప్పేసి అయ బాబోయ్ ఏంటండీ మంచి విషయాలు చెప్తే కూడా ఇట్లా సపించేస్తున్నారు అనిపించింది నాకు అంటే ఫేక్ లవర్స్ నే కదా నేను వదిలేయమనింది నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని వదిలేసి వచ్చేసేయండి వాళ్ళని వాళ్ళు మీకు వద్దు మీ జీవితంలో వాళ్ళు పనికి రారు అని చెప్పేసి ఏ వీడియోలో అయినా చెప్పానండి నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు నిజంగా ప్రేమించేవాళ్ళు జీవితాంతం కలిసి తోడుంటారు అట్లాంటి వాళ్ళని వదులుకోకండి అని మాత్రమే కదా నేను చెప్పాను ఇప్పట్లో
(08:46) ఇప్పటిదాకా ఏ ఒక వీడియోలో అయినా సరే నేను మంచి స్నేహితులు గాని మంచి లవర్స్ గాన నిజమైన లవ్ గాని మీకు ఉంటే వాళ్ళని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పానండి అలా చెప్పినట్టయితే మీకు ఏమైనా గుర్తున్నట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా ప్రేమికులని విడదీసిన పాపం నాకు వద్దు. అసలు ఎందుకు నేను చెప్పాలి మంచిగా ప్రేమించుకునే వాళ్ళు విడిపోండి అని ఎందుకు చెప్పాలి వీలైనంత వరకు కలిసే ఉండాలండి ఎవరు విడిపోవద్దు అందరూ కలిసే ఉండండి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళని మీ లైఫ్ తో ఆడుకునే వాళ్ళని మీ ఫీలింగ్స్ తో ఆడుకునే వాళ్ళని మీకు ఇంపార్టెంట్ ఇవ్వని
(09:17) వాళ్ళని మీరంటే ఇష్టం లేని వాళ్ళని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళని మీ ఫోన్ ని బ్లాక్ చేసేవాళ్ళని మీ నెంబర్ ని మీకు విలువ ఇవ్వని వాళ్ళని మిమ్మల్ని హేట్ చేసే వాళ్ళని మీ ఉనికి నచ్చని వాళ్ళని మిమ్మ మిమ్మల్ని కట్ చేయాలి అనుకునే వాళ్ళని మీరు కట్ చేయండి అంతే కదండీ నేను చెప్పింది వాళ్ళు చేసిన పని మిమ్మల్ని చేయమన్నాను అంతేకానీ ప్రత్యేకించి మీరు వెళ్లి ముందు వాళ్ళని కట్ చేయండి అని నేను చెప్పలేదు కదా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
(09:44) అక్కర్లేని విషయాలను తీసేయడమే మనిషి లైఫ్ అంటే ఫోన్ లో ఎలా అయితే మెమరీ మనం క్లియర్ చేసుకుంటున్నామో అలాగే లైఫ్ లో అక్కర్లేని విషయాలను క్లియర్ చేసుకుంటా వెళ్ళాలి అన్నమాట. ప్రతీది తీసుకొని మనం లోపలికి తీసుకున్నామ అనుకోండి ఓవర్లోడ్ అవుతుంది ఓవర్లోడ్ అవ్వటం వల్ల బండి ఎలా అయితే ఆగిపోతుందో ఈ బ్రతుకు బండి కూడా అలానే ఆగిపోతుంది.
(10:03) ఒక అమ్మాయో ఒక అబ్బాయో మీకు నో చెప్పేస్తే దాని వల్ల లవ్ ఫెయిల్యూర్ అయిపోతే మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా మరి మీ మీద ఆశలు పెట్టుకున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు నో చెప్పేస్తే ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైతే వద్దన్నారో వాళ్ళ దగ్గర మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలండి. లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే లవ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిందే మీరు ఎవరినైతే మర్చిపోలేకపోతున్నారో వాళ్ళు మీకైనా వాళ్ళు కాదు మిమ్మల్ని వద్దనుకున్నారో వాళ్ళు మీకైన వాళ్ళు కాదు దేవుడు వాళ్ళు వాళ్ళని మీకోసం పంపించలేదు మీకోసం పంపించాల్సిన వ్యక్తులు వేరే
(10:36) ఉన్నారు వాళ్ళు ఇంకా రాలేదు వస్తారు మీ లైఫ్ లోకి కచ్చితంగా వెయిట్ చేయండి ప్రతి మనిషికి భగవంతుడు ఒకళళని పుట్టించే ఉంటాడు. వాళ్ళు వచ్చిందాకా వెయిట్ చేయండి కంగారు ఏంటి మీకోసం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని వదులుకోరు మిమ్మల్ని నో చెప్పరు మిమ్మల్ని కట్ చేయరు ఓకేనా ఈ విషయం గనుక గుర్తుపెట్టుకున్నారు అనుకోండి మిమ్మల్ని ఎవరైనా సరే నో చెప్పేసి వెళ్ళిపోయారు అన్నప్పుడు మీరు అసలు బాధపడరు ఎట్టి పరిస్థితిలో నో అని చెప్పిన మరుక్షణమే మీకు గుర్తవచ్చేసేయాలి ఓహో వీళ్ళు మనవాళ్ళు కాదు మనవాళ్ళఅయితే అసలు నో చెప్తారా నిజమైన ప్రేమలో చిన్న చిన్న కలహాలు ఉంటాయి
(11:09) గొడవలు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి కోపతాపాలు ఉంటాయి అన్ని ఉంటాయండి అవి వాటంతా సర్దుకుంటాయి మీరు నెక్స్ట్ కలిసినప్పుడల్లా మాటిమాటికి అవన్నీ ముందేసుకొని కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే లవర్స్ లో కొంతమంది పాత విషయాలు కొన్ని ఏళ్ల సంవత్సరాల ముందు జరిగిన విషయాలు తీసుకొచ్చి ముందు పెట్టి మిమ్మల్ని వేలెత్తి చూపిస్తా ఉంటారో వాళ్ళకి మీతో ఇక ఉండటం ఇష్టం లేదని అర్థం.
(11:34) ఎక్కడ విషయాలు అక్కడ మన మిస్టేక్స్ ఎక్కడ అక్కడ వదిలి పెట్టేసి వెళ్ళిపోతా ఉండాలి నిజమైన లవర్ అంటే పెద్ద మిస్టేక్స్ అయితే వదిలి పెట్టాల్సిన అవసరం లేదు తాడో పేడో తేల్చుకోవాలి కానండి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఎవరు ఉండరు కదా అట్లాంటివి జరిగినప్పుడు వదిలేయటం క్షమించేయటం మనకి వాళ్ళు కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం కచ్చితంగా ఇలా చేయాలి.
(11:59) నిన్న గొడవ అయిందండి ఇద్దరు కోపంగా ఉన్నారు వచ్చేసారు ఈరోజు ఎప్పట్లాగే మామూలుగా మాట్లాడుకోవాలి. అంతేగన నిన్నటిది తీసుకొచ్చి ఈ రోజు పెట్టి ఈ రోజుది తీసుకెళ్లి రేపు పెడితే ఇక ఏముంటుందండి మన మిస్టేక్స్ అన్నీ ఎప్పుడో మనం తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ తప్పులు ఏవైతే ఉంటాయో కాలగర్భంలో కలిసిపోవాల్సిన విషయాలు అవన్నీ వాటిని తెచ్చి ముందు పెడుతున్నారంటే మిమ్మల్ని నిందిస్తున్నారంటే ఇక మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిందనే కదా అర్థం అలానే అర్థం చేసుకోండి.
(12:26) ఒక విషయం మాత్రం పక్క అండి మీ నుంచి వెళ్ళిపోవాలని ఒకసారి డిసైడ్ అయ్యారు అనింటే వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోరు డిసైడ్ అయిన తర్వాతనే మీతో నో చెప్తారు ఫస్ట్ డిసైడ్ అవ్వకుండా వచ్చేసి బ్లైండ్ గా మీతో చెప్పరు అండి వీళ్ళు బతిమలాడతారు కాళ్ళు పట్టుకుంటారు వెనకాలు పడతారు ఇన్ని చేసినా సరే నేను మాత్రం ఎట్టి పరిస్థితిలోన నో అనే చెప్పాలి అని గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాతనే మీ దగ్గరికి వచ్చి బ్రేకప్ చెప్పడానికి చూస్తారన్నమాట ఇది తెలుసుకోకుండా వన్ సైడ్ లవ్లు చేసుకుంటూ టయాన్ని వేస్ట్ చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ కి పనికి రాకుండా అయిపోయి
(13:03) మీరు వాళ్ళ ఆస్తి అండి ఎస్సెట్స్ మీరు వాళ్ళకి మీ తల్లిదండ్రులకి మీ కుటుంబ సభ్యులకి మిమ్మల్ని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఒక ఆస్తి వాళ్ళకి నీడనివ్వాలి మీరు రేపు బాధని మిగిల్చకూడదు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఎవరో వదిలేసిపోయారని ఫెయిల్ అయిపోయిందని ఇంతటితో లైఫ్ ని ఆపుకోకూడదు మీకు చాలా లైఫ్ ఉంది బంగారు జీవితం ఉంది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ స్థానంలోకి మిమ్మల్ని ప్రాణంగా పెట్టి చూసుకునే వ్యక్తులు వస్తారు.
(13:32) వాళ్ళు మీ మిస్టేక్స్ ని అంగీకరిస్తారు మీలో ఉన్న లోపాలని గౌరవిస్తారు. మీ తప్పులని మాటిమాటికి ఎత్తి చూపరు మిమ్మల్ని వదిలేయాలన్న ఆలోచనలు కూడా వాళ్ళ మైండ్లోకి రావు. చనిపోయిందాకా మీతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అట్లాంటి వ్యక్తులు వస్తారు వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేయండి. కంగారుపడిపోయే నిర్ణయాలు తీసుకోవడం కాదు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది.
(13:59) కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ లవ్ అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అదే జీవితం కాదనేది గుర్తుపెట్టుకోండి. లవ్ ఫెయిల్ అయినప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకోండి. ఫోకస్ మొత్తం మీ భవిష్యత్తు మీద ఉండేలాగా చూసుకోండి. మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో ఆ పనిని సాధించడం కోసం అహర్నిసలు పాటుపడండి శ్రమించండి తప్పులేదు. కానీ వన్స్ మీ దగ్గరికి సక్సెస్ వచ్చిందో మిమ్మల్ని నో అనుకున్నవాళ్ళ వాళ్ళు కూడా మీకు సెల్యూట్ చేస్తారు.
(14:31) నిజం ఇది నిజం అని మీరు ఎవరైతే నమ్ముతారో ఎస్ అని కామెంట్ చేయండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన చేతుల్లో లేని విషయాలు మనం మార్చలేని విషయాలు తిరిగి రాని విషయాలను గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకుంటారా మీ చేతిలో ఉన్న సమయాన్ని బంగారు సమయాన్ని యూస్ చేసుకుంటూ మీ లైఫ్ కి మంచి బాటలు మీరు వేసుకుంటారా అనేది యూత్ మీరే నిర్ణయించుకోవాలి సక్సెస్ఫుల్ గా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అనిఅంటే మనము మార్చలేని విషయాల గురించి ముందు ఆలోచించడం మానేసేయాలి అప్పుడే మన బ్రెయిన్ మనం ఏది సాధించగలం అన్న దాని గురించి ఆలోచ స్తుంది మనం ఏది కోల్పోయాం అన్న దాని గురించి
(15:07) ఆలోచించడం కన్నా మనం ఏది కావాలి అని అనుకుంటున్నాం అన్న దాని గురించి ఆలోచిస్తే యూస్ఫుల్ గా ఉంటుంది ఏమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment