Wednesday, May 20, 2026

 ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు నిన్న నన్ను అడిగాడు 1948 లో జరిగిన గాంధీజీ హత్యపై మీ అభిప్రాయం ఏమిటి?, ఆయన్ని హత్య చేసిన గాడ్సే ని ఏవిధంగా భావిస్తారు అని.
నేను ఆయనికి చెప్పాను *1926 డిసెంబర్ 23 న జరిగిన స్వామి శ్రద్ధానంద్ జీ హత్య* పై గాంధీజీ అభిప్రాయం, ఆయన్ని హత్య చేసిన అబ్దుల్ రషీద్ పై గాంధీజీకి వున్న అభిప్రాయమే నా అభిప్రాయం అని.
నా జవాబు ఆయనకి అర్థం కాలేదు. ఆయనకే కాదు ఈ విషయం చాలామందికి తెలియదు అని నాకు తెలుసు....

 అందువలన ఆయనకి ఈ విషయం తెలియజేయగానే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. 
వివరంగా చెప్పండి 

ఆ సంఘటన ఏమంటే 1923 లో ఆర్య సమాజ్ కి చెందిన ప్రముఖ స్వామీజీ శ్రద్ధానంద్ గారు ముస్లింలుగా మార్చబడిన హిందువులని మళ్లీ హిందూ ధర్మంలోకి తీసుకురావటానికి
(గర్ వాపసి)
 *శుద్ధి ఉద్యమాన్ని* ప్రారంభించారు.

 కొద్ది రోజుల్లోనే లక్షలాదిమంది ముస్లింలు హిందూ ధర్మాన్ని తిరిగి స్వీకరించారు.

*శుద్ధి ఉద్యమం*

 గాంధీజీకి ఇష్టం లేదు. అందువలన స్వామి శ్రద్దానంద్ గారిపై గాంధీజీ తప్పుడు ప్రచారం చేయటం జరిగింది.

 ఆయన పత్రిక ఎంగ్ ఇండియాలో. ముస్లింల్ని ఆలయాల్లోకి తీసుకువెళ్లి నమాజ్ చేయించిన గాంధీజీ కి,
 హిందువుల్ని మసీదుల్లోకి తీసుకువెళ్లి పూజలు చేయించలేని గాంధీజీ కి ఈ విధంగా అనిపించటంలో ఆశ్చర్యం లేదు....

గాంధీజీ ముస్లింలను రెచ్చగొట్టడం వలన 23-12-1926 న అబ్దుల్ రషీద్ అనే ముస్లిం జీహాదీ మతతత్వవాది  శ్రద్ధానందజీ బాగ జరం తో మంచం పైన నిద్రిస్తున్న నిస్సహాయత స్థితి ఉన్న స్వామీ శ్రద్దనందా జీ మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘోరంగా హత్య చేశాడు...

రెండు రోజుల తర్వాత 25వ తేదీన గౌహతిలో ఒక కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ మాట్లాడుతూ స్వామి శ్రద్ధానంద్ జీ హత్య జరిగినందుకు బాధపడవలసిన అవసరం లేదని, 
ఎందుకంటే 
అతను *శుద్ధి ఉద్యమం*  చేస్తున్నాడు అది ముస్లింలకు కోపం తెప్పించింది. అందుకు 
  ఆ విధంగా జరగటం సహజమే అని చెప్తూ , అబ్దుల్ రషీద్ భాయి చేసిన హత్య తప్పు కాదని, అవసరమైతే అతన్ని కోర్టులో కాపాడతానని చెప్పడం జరిగింది....

మరి, లక్షలాది మంది హిందువుల శవాలపై ఏర్పడిన పాకిస్తాన్ కి నెహ్రూ ప్రభుత్వం పై ఒత్తిడి చేసి, 
నిరాహార దీక్ష కూడా చేసి 55 కోట్ల రూపాయలు పాకిస్థాన్ కి ఇప్పించిన గాంధీజీని , ముస్లింల్ని ఆలయాల్లోకి తీసుకువెళ్లి నమాజ్ చేయించిన గాంధీజీని, హిందువుల్ని మసీదుల మెట్లు కూడా ఎక్కనివ్వని గాంధీజీని హత్య చేసిన దేశభక్తుడైన గాడ్సేని హంతకుడు అనగలమా?
అందుకే నేను ఈ విధంగా ఆయనకి జవాబు చెప్పేసరికి ఏం చెప్పాలో తెలియక కలుస్తాను సార్ అని తప్పుకున్నాడు. ఎవరి కైనా విషయాన్ని స్పష్టంగా అర్ధం చేయిస్తే వారు,హిందుత్వం దేశభక్తి జాతీయ వాదం, స్వాభిమానం వ్యక్తిత్వం వైప్ వస్తారు. ఈ విధంగా 
ముందుకు  వెళ్ళాలి. అంటే ఈ దేశ చరిత్ర క్షుణంగా తెలియాలి.

#బటెంగే_తో_కఠెంగే 
#ఏక్_హైతోసేఫ్_హై 
#SupportCAA_NRC 
#హిందురాష్ట్రదేవోభవ #భారత్_మాతకిజై #శారదామల్లేష్          సేకరణ :శ్రీనివాస రెడ్డి గొదల

No comments:

Post a Comment