Friday, May 8, 2026

Top 20 Shocking Facts About Pakistan | Pakistan Interesting Facts in Telugu

Top 20 Shocking Facts About Pakistan | Pakistan Interesting Facts in Telugu

Author Name:Viral Vinay

Youtube Channel Url:https://www.youtube.com/@viralvinay123

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uN1_8MrwMGY



Transcript:
(00:01) మీరు నమ్మరు కానీ ఇది నిజం మన పక్కనే ఉన్న పాకిస్తాన్ లో కొన్ని పనులు చేస్తే డైరెక్ట్ గా జైల్లో వేస్తారు. ఒక్కోసారి పనిష్మెంట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. లైఫ్ స్పాయిల్ కూడా అవ్వచ్చు. ఇంకా ఇండియాలో నార్మల్ గా అనిపించే కొన్ని విషయాలయితే పాకిస్తాన్ లో క్రైమ్ గా ట్రీట్ చేస్తారు. పాకిస్తాన్ లో ప్రాస్టిట్యూషన్, ఇల్లీగల్ రిలేషన్స్, లవ్ అఫైర్స్, పర్సనల్ ఫ్రీడమ్ కి సంబంధించిన కొన్ని రూల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
(00:31) ముఖ్యంగా పాకిస్తాన అమ్మాయిలకు పాకిస్తాన అబ్బాయిల కన్నా మన ఇండియన్ అబ్బాయిలు అంటేనే చాలా ఇష్టపడతారు. ఇలా ఎందుకో తెలుసా ఈ వీడియోలో పాకిస్తాన్ గురించి మీకు తెలియని ఇప్పటివరకు ఎవరూ చెప్పని కొన్ని షాకింగ్ మరియు నమ్మలేని విషయాలు చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(00:55) పాకిస్తాన్ అనే దేశం మన ఇండియా పక్కనే ఉంది. పాకిస్తాన్ కల్చర్ ఇండియాకి కొంచెం సిమిలర్ గా ఉన్నా అక్కడి లాస్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అక్కడ లా సిస్టం చాలా వరకు ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ ని బేస్ అయి ఉంటుంది. పర్సనల్ లైఫ్ కూడా గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటుంది. ట్రస్ట్ ఎలా ఉండాలి బిహేవియర్ ఎలా ఉండాలి రిలేషన్షిప్ లో ఎలా ఉండాలి అనేది ఇలా పాకిస్తాన్ గవర్నమెంట్ అన్ని రూల్స్ తో కంట్రోల్ చేస్తుంది.
(01:23) ఇండియాలో ఫ్రీడమ ఎక్కువగా ఉంటుంది. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఫ్రీడమ్ లిమిటెడ్ గా ఉంటుంది. పాకిస్తాన్ లో వ్యభిచారం చాలా సీరియస్ క్రైమ్. అక్కడ పెళ్లయిన తర్వాత తన పార్ట్నర్ కాకుండా వేరే పర్సన్ తో ఫిజికల్ రిలేషన్షిప్ లో దొరికితే చాలా సీరియస్ క్రైమ్ గా కన్సిడర్ చేస్తారు. ఒక పర్సన్ కి పెళ్లయింది. కానీ తన పార్ట్నర్ తో కాకుండా వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో దొరికితే పాకిస్తాన్ లో అది సింపుల్ మిస్టేక్ అయితే కాదు జైల్ పనిష్మెంట్ ఉంటుంది. ఫైన్ కూడా పడొచ్చు.
(01:53) కానీ దానికన్నా పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? సొసైటీలో పర్మనెంట్ గా బ్యాడ్ నేమ్ వస్తుంది. రెస్పెక్ట్ కూడా లాస్ అవుతారు. ఇంకా కొన్ని కేసెస్ లో హుడూడ్ ఆర్డినెన్స్ అనే లాస్ వల్ల పనిష్మెంట్ ఇంకా సివియర్ గా ఉంటుంది. ప్రూఫ్ స్ట్రాంగ్ గా ఉంటే కేస్ చాలా సీరియస్ డైరెక్షన్ లో వెళ్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఆడవారి సిచువేషన్ అయితే ఇంకా కష్టంగా ఉంటుంది.
(02:16) ఒక సైడ్ లీగల్ ప్రెజర్ ఉంటే ఇంకో సైడ్ సొసైటీ ప్రెజర్ కొన్ని సిచువేషన్స్ లో విక్టిమ్ అయిన బ్లేమ్ కూడా వాళ్ళ మీద పడొచ్చు. పాకిస్తాన్ లో ప్రాస్టిట్యూషన్ అఫీషియల్ గా బ్యాన్ చేశారు. అంటే ఓపెన్ గా దీని గురించి ఎవరూ మాట్లాడరు. కానీ రియాలిటీ ఏంటంటే పాకిస్తాన్ లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. కానీ అండర్ గ్రౌండ్ లో జరుగుతుంది.
(02:38) అక్కడి లా ప్రకారం మ్యారేజ్ అయిన వాళ్ళు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవటం ఇల్లీగల్ బ్రోతల్ హౌసెస్ రన్ చేయటం క్లైంట్స్ ని అప్రోచ్ అవ్వటం అన్ని పనిషబుల్ అఫెన్స్ గా ట్రీట్ చేస్తారు. కొన్ని ఏరియాస్ లో అయితే ఈ లాస్ ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటాయి. కానీ రియల్ లైఫ్ లో సిచువేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓపెన్ గా కాదు సీక్రెట్ గా ఆపరేట్ అవుతుంది.
(03:00) స్ట్రీట్ లెవెల్ నుండి ఇప్పుడు ప్రైవేట్ హౌసెస్ కాల్ నెట్వర్క్స్ ఆన్లైన్ కాంటాక్ట్స్ వరకు షిఫ్ట్ అయింది. అంటే పాకిస్తాన్ లో ప్రాస్టిట్యూషన్ సిస్టం అండర్ గ్రౌండ్ లో ఏ రేంజ్ లో ఉందో మీరే అర్థం చేసుకోండి. పాకిస్తాన్ లో కొన్ని లక్షల్లో సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ లో ఫిమేల్ తో పాటు మేల్ సెక్స్ వర్కర్స్ కూడా ఉంటారు.
(03:22) అక్కడ రోజు రోజుకి మెయిల్ సెక్స్ వర్కర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ లో 80% మంది జనాలు గేస్ గా ఉన్నారంట. 20% మంది బైసెక్షువల్ గా ఉన్నారని పాకిస్తాన్ వాళ్లే చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ గురించి ఒక క్లైమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తానని యక్టివిస్ట్ ట్రాన్స్జెండర్ హినా బలోజ్ తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది.
(03:47) పాకిస్తాన్లో 80% మంది గేస్ గా ఉన్నారని మిగిలిన 20% మంది బైసెక్సువల్ గా ఉన్నారని ఆమె చెప్పింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ లో స్ట్రైట్ గా మగాళ్ళు ఎవరూ లేరని కూడా ఆమె చెబుతోంది. ఆమె చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ లో చాలా మంది తమ రియల్ ఐడెంటిటీని బయటకు చెప్పలేరు. బయటకి స్ట్రైట్ గా కనిపించిన లోపల మాత్రం వాళ్ళ నిజమైన ఫీలింగ్స్ వేరే ఉంటాయని ఆమె చెప్పింది.
(04:14) ఇది పాకిస్తాన్ ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ అయితే కాదు. ఆమె పాకిస్తాన్ పై ఇచ్చిన స్టేట్మెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ మతం ఆధారంగా స్థాపించబడిన ఏకైక దేశం. పాకిస్తాన్ లో కాంట్రవర్షియల్ లాస్ అంటే మెయిన్లీ బ్లాస్మీ లాస్ గురించే మాట్లాడతారు. బ్లాస్మీ లాస్ అంటే రిలీజియన్ ని ఇన్సల్ట్ చేయటం డిస్రెస్పెక్ట్ చేయటం లేక హోలీ పర్సనాలిటీస్ గురించి నెగిటివ్ గా మాట్లాడటం పాకిస్తాన్ లో ఖురాన్ ని ఇన్సల్ట్ చేస్తే లైఫ్ టైం జైల్ శిక్ష పడుతుంది.
(04:44) ఖురాన్ ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళని జీవితం మొత్తం జైల్లోనే ఉంచుతారు. ప్రాఫెట్ మహమ్మద్ ని ఇన్సల్ట్ చేస్తే డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది. కొన్ని కేసెస్ లో పర్సనల్ రివెంజ్ కోసం కూడా ఈ లాస్ ఉపయోగిస్తారు. చిన్న చిన్న గొడవలు కూడా ఈ లాస్ వల్ల సీరియస్ గా మారిపోతాయి. ఈ లాస్ లో ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉండకపోయినా సీరియస్ గా ట్రీట్ చేస్తారు. కొన్ని సిచువేషన్స్ లో కోర్టు జడ్జ్మెంట్ కంటే ముందే అక్కడి పెద్దలు అటాక్ చేస్తారు.
(05:10) అయితే ఈ విషయం ఇంటర్నేషనల్ గా క్రిటిసైజ్ అయింది. ఈ వీడియోలో పాకిస్తాన్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలను చాలా ఇష్టపడతారు. దీనికి కారణం ఇండియన్ అబ్బాయిలు పాకిస్తాన్ వాళ్ళకన్నా హ్యాండ్సమ్ గా కనిపిస్తారని కాదు. పాకిస్తానీ ఆడవాళ్ళు ఇండియన్ సాంప్రదాయాలను ఇష్టపడతారు.
(05:32) ఇండియాలో ఆడవారికి స్వేచ్ఛ లభిస్తుంది. అందుకే వాళ్ళు ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇండియాలో హ్యాపీగా బతకొచ్చని ఆలోచిస్తారు. అందుకే ఇండియన్ అబ్బాయిలు అంటే పాకిస్తా అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. పాకిస్తా కరెన్సీని కూడా రూపీస్ లోనే పిలుస్తారు. మన ఇండియన్ ఒక రూపాయి పాకిస్తాన్ లో మూడు రూపాయలతో సమానం.
(05:54) అంటే పాకిస్తాన రూపీ కంటే ఇండియన్ రూపీ మూడు రెట్లు ఎక్కువ విలువ కలిగి ఉంది. పాకిస్తాన్ మిలిటరీ కి చాలా స్ట్రాంగ్ పవర్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ని కంట్రోల్ చేసేది అక్కడ ప్రభుత్వం కాదు పాకిస్తాన్ మిలిటరీ పాకిస్తాన్ కి సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా పాకిస్తాన్ మిలిటరీయే కీ రోల్ ప్లే చేస్తుంది. పాకిస్తాన్ లో ఒకసారి YouTube ని కంప్లీట్ గా బ్యాన్ చేశారు.
(06:18) అది కూడా ఒక షార్ట్ ఫీలింగ్ కారణంగా అవును మీరు వింటుంది నిజమే 2012 లో పాకిస్తాన్ గవర్నమెంట్ YouTube ని కంప్లీట్ గా బ్యాన్ చేసింది. ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్ అనే షార్ట్ ఫిలిం YouTube లో అప్లోడ్ అయింది. ఈ వీడియో మహమ్మద్ ని ఇన్సల్ట్ చేశారు అని అక్కడ ముస్లిమ్స్ ఫీల్ అయ్యారు. ఈ షార్ట్ ఫిలిం కారణంగా పాకిస్తాన్ లో ప్రొటెస్ట్ జరిగాయి.
(06:41) వైలెన్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో భారీగా జరిగింది. పబ్లిక్ లో గొడవలు కూడా ఒక రేంజ్ కి వెళ్ళిపోయాయి. అందుకే పాకిస్తాన గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని YouTube ని ఫుల్ గా పాకిస్తాన్ లో బ్యాన్ చేసింది. ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల వరకు YouTube ని పాకిస్తాన్ తమ దేశంలో పని చేయకుండా చేసింది. కానీ ఆ తరువాత కొన్ని కండిషన్స్ తో 2016 లో YouTube మళ్ళీ అలవ్ చేశారు.
(07:04) Google పాకిస్తాన్ కోసం లోకల్ వర్షన్ ఆఫ్ YouTube ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తరువాత కూడా YouTube పాకిస్తాన్ లో టెంపరరీగా బ్యాన్ అవుతూ వచ్చింది. ఒక వీడియో ఒక కంట్రీలో ఎంటైర్ YouTube ని మూడు సంవత్సరాలు బ్యాన్ చేసేలా చేసింది. ఇలాంటి విషయాలు కేవలం పాకిస్తాన్ లో మాత్రమే జరుగుతాయి. పాకిస్తాన్ పాస్పోర్ట్ తో ఇజ్రాయిల్ కి డైరెక్ట్ గా ట్రావెల్ చేయలేము.
(07:28) పాకిస్తాన్ పాస్పోర్ట్ లో క్లియర్ గా ఒక లైన్ ఉంటుంది. వాలిడ్ ఫర్ ఆల్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇజ్రయిల్. పాకిస్తాన్ ఇజ్రాయిల్ ని అఫీషియల్ గా రికగ్నైజ్ చేయడం లేదు. పాకిస్తాన్ నుండి డైరెక్ట్ గా ఇజ్రాయిల్ కి వెళ్ళలేము. అలా పాసిబుల్ కూడా కాదు. పాకిస్తాన్ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్లి అక్కడి నుండి ఇజ్రాయేల్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. పాకిస్తాన ఎకానమీలో చైనా ఇన్ఫ్లయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది.
(07:52) చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ద్వారా చైనా పాకిస్తాన్ లో బిలియన్స్ లో ఇన్వెస్ట్ చేసింది. పాకిస్తాన్ లోని రోడ్లు, పోర్ట్లు, పవర్ ప్రాజెక్టులు ఇలా అన్నీ చైనా హెల్ప్ తోనే డెవలప్ అయ్యాయి. ఈ లోన్స్ వల్ల పాకిస్తాన్ కి అప్పు కూడా చాలా పెరిగిపోయింది. అందుకే పాకిస్తాన్ ఫుల్ గా చైనా మీద డిపెండ్ అవుతుంది.
(08:13) పాకిస్తాన్ లో లవ్ మ్యారేజ్ల కన్నా అరేంజ్ మ్యారేజ్లే ఎక్కువగా జరుగుతాయి. సొసైటీ ప్రెజర్ వల్ల లవ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకోరు. పాకిస్తాన్ లో ఎక్కువగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే జరుగుతాయి. ముఖ్యంగా మానరికపు పెళ్లిళ్లు అయితే బాగా జరుగుతాయి. సేమ్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవడం వల్ల నమ్మకం ఉంటుంది. వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంటాయని అక్కడి ప్రజలు ఆలోచిస్తారు.
(08:34) ఇప్పటికీ ప్రపంచంలో ఇంకా పోలియో ఉన్న కంట్రీస్ లో పాకిస్తాన్ కూడా ఒకటి. పోలియో అంటే ఒక డేంజరస్ వైరస్. ఇది చిన్న పిల్లల్ని ఎఫెక్ట్ చేసి పెరాలసిస్ వచ్చేలా చేస్తుంది. పాకిస్తాన్ లోని పల్లె ప్రాంతాల్లో పోలియో పై అవగాహన చాలా తక్కువ. అందుకే ఇప్పటికీ పాకిస్తాన్ లో చాలా మంది చిన్న పిల్లలు పోలియోతో బాధపడుతున్నారు.
(08:57) పాకిస్తాన్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే వీకెస్ట్ పాస్పోర్ట్స్ లో ఒకటి. పాకిస్తాన్ సిటిజన్స్ కి వీసా ఫ్రీ కంట్రీస్ చాలా తక్కువగా ఉంటాయి. వేరే కంట్రీస్ కి వెళ్ళాలంటే చాలా కంట్రీస్ కి వీసా కంపల్సరీ పాకిస్తాన్ వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీకి ఓన్ బిజినెస్ కూడా ఉంటుంది. ఆర్మీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ లాంటివి ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్ ఇలా ట్రస్ట్ల పేరుతో బిజినెస్ లు రన్ చేస్తారు.
(09:26) పాకిస్తాన్ ఆర్మీ రన్ చేసే బిజినెస్ లో సిమెంట్ కంపెనీస్, బ్యాంక్స్, స్కూల్స్, కాలేజెస్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇలా బిజినెస్ మీద వచ్చిన ప్రాఫిట్ ని సోల్జర్స్ వెల్ఫేర్ కోసం యూస్ చేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీ మాత్రమే కాదు బిజినెస్ లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. పాకిస్తాన్ లో ప్రొటెస్ట్లు జరిగే టైంలో ఇంటర్నెట్ కూడా షట్ డౌన్ చేస్తారు.
(09:48) మీకు ఈ ఫాక్ట్స్ లో ఏది షాకింగ్ గా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనజియో 9 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

No comments:

Post a Comment