రావణుడితో పాటు వాలి కూడా సీతమ్మను కోరుకున్నాడని మీకు తెలుసా.. || TVK Raghavan On Ramayanam || Jai
Author Name:Jai Hindu
Youtube Channel Url:https://www.youtube.com/@jaihinduofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3nbPBwhZptM
Transcript:
(00:00) గురువుగారు రాముడు ధర్మాత్ముడు ధర్మాత్ముడు ధర్మాత్ముడు అంటారు సీతని వదిలిపెట్టడం ధర్మమా ఉంచండి అలా పక్కన అలా అట్టే పెట్టండి రెండోది వాలిని చెట్టు చాటు నుంచి కొట్టి చంపాడే ఇది ధర్మమా ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతారు. కథ సరిగ్గా చదవకుండా ఇలాంటివి అడుగుతారు ఇప్పుడు నేను మాట్లాడేది వాలిని చంపడం ధర్మం అవునా కాదా చాటు నుంచి కొట్టాడు ఇది ధర్మమా కాదా ఇది మాట్లాడతాను.
(00:38) ఇది రాముడు సమాధానం చెప్పాడు వారికి అక్కడ రాముడు చెప్పని సమాధానాలు ఒక నాలుగో ఐదో నా దగ్గర ఉన్నాయి మీకు చెప్తాను నచ్చితే మీ స్నేహితులకు చెప్పండి నచ్చకపోతే నాకే చెప్పండి. మొదటిది ఏమిటో తెలుసునా వానరులంతా ఎవరండి వానర్లంతా దేవతా స్వరూపాలు దేవతలే వానరులుగా వచ్చారు ఎవరికోసం వచ్చారు విష్ణువు రాముడిగా వస్తే రావణాసురుడిని చంపడానికి వీళ్ళు సహాయం కావాలి.
(01:13) మరి వానర్లో నాయకుడు ఎవరండి వాలి వాలి ఎవరి అంశ ఇంద్రుడి అంశ అంటే ఇతర దేవతలంతా వానరులుగా వచ్చి రాముడితోటి స్నేహం చేస్తే ఇంద్రుడి అంశగా వచ్చినవాడు రావణాసుడితోటి ఫ్రెండ్షిప్ చేశడట ఏమిటండి తెలివితేటలు అంటే నువ్వు ఏ అవతారం ఎత్తితే ఎవరికి సహాయపడాలో వాళ్ళకి సహాయపడకుండా శత్రువుతో చేయగలిపావా అంతే కాదు వాళ్ళు చేసిన రెండో తప్పు ఏమిటో తెలుసునా రావణాసుడితో సంధి చేసుకొని మీ ఇష్టం స్నేహం ఉండొచ్చు గాక వాళ్ళద్దరి మధ్య సంధి లోపల కొన్ని నియమాలు ఏమిటో తెలుసా అండి ఏదైనా రాజ్యం నువ్వు జయించావ అనుకో ఆ రాజ్యం నీకు నాకు సగం డబ్బు సంపాదించావ
(01:58) అనుకో నీకు నాకు సగం ఆడపిల్లను ఎత్తుకొచ్చావ అనుకో ఆడవాళ్ళను అనుభవించడానికి నీకు నాకు సగం ఇది ఉత్తరకాండంలో ఉంది చూడండి ఇప్పుడు సీతని రావణాసురుడు ఎత్తుకువచ్చాడు కదా వాలి రావణాసురుల సంధి ప్రకారము సీత మీద అధికారం వాలికి కూడా ఉంటుందేమో కదా ఎక్కువ నేను మాట్లాడితే అసభ్యకరంగా ఉంటుంది మాట్లాడను తప్పే కదా ఇది రెండవది అందుకనే తారని పంచుకున్నా అన్నట్టుగా మాట్లాడాడు పెద్ద మనిషి ఇది రెండవ తప్పు మూడవ తప్పు ఏమిటో తెలుసా రాజ్యంఅంతా ఉంది ఈ రాజ్యంఅంతా దశరథ మహారాజు ఏలుబడిలోది ఒక్కసారి రామాయణం చదవండి అలాంటి ఏలుబడిలో ఉన్న సామ్రాజ్యంలో
(02:44) చెట్ల పై భాగం నాది చెట్ల కింది భాగం నీది అన్నాడు రావణాసుడితోటి అందుకనే రాక్షసులు దండకారణ్య అంతా ఆక్రమించారు. అంటే టెర్రరిస్టులు నక్సలైట్లు అంటామే అల్లా చేశడు అన్నమాట తను మాత్రం హ్యాపీగా కూర్చున్నాడు పెద్ద పెద్ద టౌన్లు కొందరు ఉంటుంటారు మహానుభావులు వీళ్ళందరికీ ఇండైరెక్ట్ గా ప్రోత్సాహం చేస్తూ బిల్డింగ్లో కూర్చుంటారు వాళ్ళు అలాగే ఇది మూడో తప్పు నాలుగో తప్పు ఏమిటో తెలుసా అండి జంతు ధర్మం ఒకటి ఉంటుంది.
(03:14) ఏమిటది ఒక కుక్క ఇంకో ఆడ కుక్క మీద మోజు పడింది అనుకోండి ఆల్రెడీ ఆడ కుక్కకు మగ కుక్క ఉందనుకోండి తప్పు మాట్లాడటం లేదు ఆ మగ కుక్కని తరిమి గాని ఈ దాని దగ్గరికి వెళ్లదు. ఇది మనకి మహిషాసుర కథ లోపల కూడా ఉంది. ఒక జంతువు మగజంతువు ఇంకో ఆడ జంతువు మీద మోజు పడితే ఈ ఆడ జంతువుకి సంబంధించిన మగజంతువుని చంపి దాని మీదకి వెళ్ళాలి. ఇది నియమం మహిషాసురుడు కదా అదే కదా చూసుకోండి ఒక్కసారి దాంట్లో అలాగా వాలి ఏం చేశడు తనకి చంప చంపే ఉద్దేశం ఉంటే సుగ్రీవుని చంపేసి సుగ్రీడి భార్యని ఎత్తుకెళ్ళాలి కానీ వీడు చేసిన తప్పుడు పనికి అక్కడ వానర్లు కొంతమంది వాలి దగ్గర శిష్యులు
(03:58) ఉన్నారు వాళ్ళంతా ఏం చేశరో తెలుసునా ఇంచేత పెద్దాయనకి సారా కాంట్రాక్ట్ ఉంటే కార్యకర్తకి బెల్ట్ షాప్ అయినా ఉండదా ఇదే పద్ధతి లోపల వాలితాలు కొంతమంది వేరే ఆడవాళ్ళని ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు వాళ్ళని చంపేశారు నిష్కారణంగాను ఇది తప్పు చేశాడు అంటే ఏం జరిగింది సమాజద్రోహి బ్రాతృ ద్రోహి దేశద్రోహి దేశద్రోహి అనడానికి ఇంకోటి ఏమిటో తెలుసునా రావణాసుడుతో సంధి చేసుకున్నాడు ఇప్పటికీ ఇండియన్ పీనల్ కోడ్లో మన దేశపు రహస్యాలు మిలిటరీ రహస్యాలు శత్రు దేశాలకు అమ్మినట్టయితే అలాంటి వాడికి పనిష్మెంట్ అంటే ఏమిటంటే షూట్ ఎట్ సైట్ ఇది మిలిటరీ లా ఉంది. అందుకని రాముడు చూసి చూడగానే
(04:44) చంపి తీరాలి కానీ చంపలేదు కారణం వేరే రాముడు చెట్టు చాటున లేడు చెట్లతో అందరితో పాటే ఉన్నాడు వాలి చూసినా పట్టించుకోలేదు ఇది అంటే బ్రాతృద్రోహి ఇంకొక్కటే మాట చెప్తాను ఇది కూడా పండితుల పట్టించుకోరు. సుగ్రీవుడు వాలి ఎన్నాళ్ళైనా రాకపోతే వెతకడానికి వెళ్ళలేదు అది కోపం వచ్చింది. శాస్త్ర మర్యాద ఏమిటో తెలుసునా పెద్దవాడు తప్పిపోతే చిన్నవాడు వెతకడానికి వీలు లేదు వెతకడానికి వెళ్ళకూడదు మహాభారతంలో ఉంది ఘట్టం సహదేవుడు రాకపోతే నకులుడు వెళ్ళాడు నకులుడు రాకపోతే అర్జునుడు వెళ్ళాడు అర్జునుడు రాకపోతే భీముడు వెళ్ళాడు భీముడు రాకపోతే ధర్మరాజు వెళ్ళాడు. ఇది ఒకప్పుడు
(05:32) నారదుడికి బ్రహ్మ పెట్టిన శాపం పద్మ పురాణంలో ఉంది భాగవతంలో ఉంది శివ పురాణంలో ఉందిది ఇన్ని నియమాలని తప్పాడు వాలి అంుచేత వధించడం సరైనది ఇంకొక్కటి మాత్రం వాలి చేసిన మంచి పని ఒకటి ఉంది ఏమిటో తెలుసా రావణాసుడితో సంధి చేసుకున్నాడు కానీ సైన్యం రావణాసుడికి అప్పచెప్పలే వెనకడికి ఒక పెద్దాయన ఉండేవాడు తూర్పు గోదావరి గోదావరి జిల్లాలన్నీ బ్రిటిష్ వాళ్ళకి రాసి ఇచ్చేసాడు అందుకని వాడి పేరు ఏమిటి సర్కారు జిల్లాలు అయ్యాయి.
(06:07) సైన్యం కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు నానా గోల అయింది. కానీ వారి మాత్రం ఆ పని చేయలేదు అందుచేత వారి వదాగట్టంలో సూక్ష్మంగా ఉన్న నాలుగు నిమిషాల లోపల ఇది చెప్పుకున్నాం ఇది అంటే సమాజానికి ద్రోహం చేసినవాడు అలాంటివాడు అయితే వాడికి ఎలాంటి శిక్షణ పడి తీరాలి. ఇది శ్రీమద్ రామాయణంలో కాదా? చూసుకోండి ఒక్కసారిగా స్వస్తి.
No comments:
Post a Comment