Vitamin B12 Rich Foods You Never Knew You Needed
Author Name:Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official
Youtube Channel Url:https://www.youtube.com/@DrMuraliManoharChirumamilla
Youtube Video URL:https://www.youtube.com/watch?v=99PkupIKvwE
Transcript:
(00:00) ఈ రోజుల్లో దాదాపు అందరిని రెండు రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఒకటి విటమిన్ డి డెఫిషియన్సీ రెండోది బి 12 డెఫిషియన్సీ ఒకప్పుడు ఈ బి 12 డెఫిషియన్సీ కేవలం శాఖహారులో మాత్రమే ఉంటుంది ఉండేది అని అనుకునే వాళ్ళు కానీ ఈ రోజుల్లో అందరిలోనూ ఈ సమస్య కనిపిస్తూనే ఉంది ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఈ విటమిన్ బి 12 లోపం ఒకవేళ మీకు ఉంటే దీని నుంచి ఎలా బయట పడాలి దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఏమిటి అలాగే వీటిపైన జరిగిన అధ్యయనాలు ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా [సంగీతం] తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం
(00:43) నేను మీ డాక్టర్ చిరుమామి మిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది అందరికీ ఇది దాదాపు అవసరం అనే చెప్పాలి విటమిన్ బి 12 డెఫిషియన్సీ బి 12 లోపం ఒకవేళ మీకు ఉంటే దాన్ని ఎలా కనిపెట్టాలి ఎలాంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు అంటే ఈ మధ్య వీటిపైన జరిగినటువంటి అధ్యయనాలు ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం చూడండి మన శరీరంలో మైక్రో ఎలిమెంట్స్ మ్యాక్రో ఎలిమెంట్స్ అని ఉంటాయి అంటే ఇవి రెండు మనకు అవసరమే మన శరీరంలో రకరకాల కార్యకలాపాల కోసం విటమిన్లు అనేవి మైక్రో
(01:20) ఎలిమెంట్స్ ఇవి చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతాయి ఇవి అవసరం కానీ చాలా మైన్యూట్ డోసెస్ లో అవసరం ఇవి ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టం అంటే జీర్ణక్రియ పైన ప్రభావం చూపిస్తాయి అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతూ ఉంటాయి ఈ విటమిన్లు సహజంగా మన ఆహారం ద్వారా మనకి లభిస్తూ ఉంటాయి మన శరీరానికి అవసరమైన ఒక 13 విటమిన్లలో ఎనిమిది విటమిన్లు విటమిన్ బి కాంప్లెక్స్ పేరుతోటి ఉంటాయి ఈ విటమిన్ బి కాంప్లెక్స్ ఆ మన శరీరంలో రకరకాల శారీరక విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి ఈ ఎనిమిది విటమిన్లు కూడా ఏమిటి అంటే ఒకటి థియమిన్ రెండు రిబోఫ్లేవిన్ తర్వాత
(01:59) నియాసిన్ అలాగే పాంటోథెనిక్ యాసిడ్ అలాగే బయోటిన్ ఇంకా విటమిన్ బి సిక్స్ పైరడాక్సిన్ అంటారు అలాగే ఫోలేట్ ఫోలిక్ యాసిడ్ అంటారు వాటికి మించి విటమిన్ బి 12 అంటే సైనకో బాలమిన్ ఇవి ఎనిమిది రకాలు కూడా ఇవి బి కాంప్లెక్స్ లో భాగంగా ఉంటాయి అయితే అసలైన విషయం ఒకటి ఉంది ఈ విటమిన్ బి 12 అలాగే ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్ వీటి గురించి మరీ మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాలి రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి 12 అలాగే ఫోలేట్ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి ఫోలేట్ లోపం ఉందనుకోండి అప్పుడు గర్భస్థ శిశువుల్లో జన్యు లోపాలకు దారి తీసే రిస్క్ ఉంటుంది
(02:39) చూడండి ఒక్కసారి ఆ జన్యు లోపాలు సంభవిస్తే ఇక జీవితాంతం ఆ శిశువు ఆ అంగవైకల్యంతో బాధపడాల్సిందే కదా అంత ప్రమాదకరమైనది ఇది అందుకే గర్భస్థ అంటే గర్భస్థ స్థితిలో గర్భిణీ మహిళల్లో ఇది చాలా చాలా అవసరం ఇక విటమిన్ బి 12 లోపం ఇది పెర్నీషియస్ ఎనీమియా కి సంబంధం కలిగి ఉంటుంది ఉంటుంది అంటే బి 12 లోపం ఏదోలే అనుకోవడానికి లేదు అది రక్తహీనతకు కూడా సంబంధం కలిగి ఉంటుంది అయితే అసలైన విషయం ఏంటంటే మీకు బి 12 లోపం ఉంది అనేది ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సాధారణ లక్షణాల ద్వారా దీన్ని మీరు అనుమానించాలి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి సాధారణ లక్షణాలు
(03:19) అసాధారణ లక్షణాలు అంటే ముందు సాధారణ లక్షణాల ద్వారా అసాధారణ లక్షణాలని మనం వరుసగా తెలుసుకోబోతున్నాం ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నిస్త్రాణ అలాగే బలహీన అంటే ఇక్కడ ఇది విచిత్రంగా ఉంటుంది మీరు హాయిగా రాత్రంతా నిద్రపోతారు సరిపడా నిద్ర అలాగే విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా మీకు ఉదయం లేచినప్పుడు బడలిగ్గా అలసిపోయినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది అనుకోండి అప్పుడు అది బి 12 లోపం అని అర్థం అలాగే ఇంకా అసలైన ఒక ముఖ్య లక్షణం ఉంటుంది మీ శరీరం వేడిగా అనిపిస్తూ ఉంటుంది మీకు మీకు అంటే జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే
(03:58) రంగు గమనిస్తే అది ఎల్లో కలర్ లో ఉంటుంది చర్మం ఇలా పసుపు రంగులోకి మారటం గాని కొంచెం నీరసంగా కనిపిస్తూ ఉండటం కానీ ఇవి ముఖ్యమైన లక్షణాలు అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఉంటుంది చలి చలిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే సూదులు గుచ్చుకుంటున్నట్టుగా చిటపట్లాడుతూ ఉంటుంది పారస్తేషియా అంటారు అనస్తేషియా పారస్తేషియా అనస్తేషియా అంటే మొద్దు బారటం పారస్తేషియా అంటే ఓవర్ గా చిటపట్లాడుతున్నట్టు ఉండటం ఇది ఒక ముఖ్యమైన లక్షణం చేతులు కాళ్ళల్లో సూదులు గుచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం ఉంది నడకలో ఇబ్బంది ఉంటుంది అంటే సమతుల్యం లేకుండా
(04:32) ఉంటుంది ఏదో మీరు ఆల్కహాల్ తీసుకున్నారా అన్నట్టుగా ఒక లైన్ మీద నడవలేరు అలాగే ఈ నడక్కి సంబంధించినటువంటి సమస్యలు కదిలికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం బి 12 డెఫిషియన్సీ లో ఉంటుంది జ్ఞాపక శక్తి లోపం అంటే స్మృతికి సంబంధించిన సమస్యలు వస్తాయి స్మృతి నష్టం జరగొచ్చు అంటే జ్ఞాపక శక్తి లేదా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది అంటే డి ని బి లాగా బి ని డి లాగా రాస్తూ ఉంటారు లేదా ఫోకస్ ఉండదు దృష్టిని కేంద్రీకరించలేదు అంటే ఫోకస్ పెట్టాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది బి 12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు అలాగే ఇంకొక
(05:05) సంబంధం లేని ఒక లక్షణం ఉన్నట్టుగా అనిపిస్తుంది అదేంటంటే ఊపిరితిత్తులు అనేవి బలహీనంగా ఉంటాయి అంటే గాలి పీల్చడం అనేది కష్టంగా అనిపిస్తుంది అన్నట్టు పీలుస్తూ ఉంటారు ముఖ్యంగా శారీరక శ్రమ ఆ టైం లో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఇంకొక లక్షణం ఉంది ఇదేమిటంటే నోటికి సంబంధించి నాలుకకు సంబంధించిన సమస్యలు వస్తాయి మెయిన్ గా గ్లాసైటిస్ ఉంటుంది అంటే నాలుక వాచిపోయి ముద్ద ముద్ద ముద్దుగా వచ్చి మీరు మాట్లాడుతుంటే ఆ స్లర్డ్ స్పీచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అంటే మాటలో స్పష్టత ఉండదు ఎందుకంటే నాలుక మొద్దు పారుతుంది కాబట్టి అలాగే నోట్లో పుండ్లు అలాగే మంట ఈ
(05:41) లక్షణాలు కూడా బి 12 డెఫిషియన్సీ లో కనిపిస్తాయి ఇవన్నీ సాధారణం అయితే అసాధారణ లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి అంటే మామూలు ఈ అసాధారణ లక్షణాల తోటి ఇబ్బంది ఏంటంటే సాధారణ లక్షణాలు సింపుల్ డైటరీ మోడిఫికేషన్స్ తో సరిపోతాయి కానీ అసాధారణ లక్షణాలు ఒకవేళ ఉన్నాయి అనుకోండి వాటికి ఇంకా సీరియస్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది ఉదాహరణకు అసాధారణ లక్షణాలు అతి ముఖ్యమైనది కంటి చూపు సమస్యలు అంటే ఏదైనా ఒకటి మనం చూసేటప్పుడు ఇంకా కాంతి సరిపోనట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఒక్కోసారి డిప్లోపియా డబుల్ విజన్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది
(06:13) ఆప్టిక్ నర్వ్ అనేది డామేజ్ అవుతుంది కాబట్టి అలాగే మూడ్ లో మార్పులు వస్తూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఎనీమియా ఉంటుంది అవి చెప్పుకున్నాం కదా మైక్రోసైటిక్ ఎనీమియా పెర్నీషియస్ ఎనీమియామి అది దీనితోటి గుండెద మూర్చ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇక ఆహారం తీసుకోవడంలో అరుచి ఉంటుంది అంటే ఆహారం ఎంత రుచిగా ఉన్నా సరే దాని పని ఇష్టం ఉండదు అభిరుచి ఉండదు దీనితోటి అకారణంగా ఆకలి తగ్గిపోతూ ఉంటుంది ఇక అసలైన మరొక లక్షణం ఉంటుంది చర్మం రంగులో మార్పు వస్తుంది అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో చర్మం
(06:50) ముదురు రంగులోకి మారి ఆ ఫేస్ ని చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక రంగు ఇక్కడ ఒక రంగు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక వినికిడి లోపం కూడా ఉంటుంది అరుదుగా వినికిడి లోపం కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఈ ఆప్టిక్ నర్వంతో పాటుగా ఆడిటరీ నర్వ్ కూడా డెస్ట్రాయ్ అవుతుంది కాబట్టి అన్నిటికీ మించి ఈ నరాల నష్టం ఉంటుంది న్యూరోపతి తీవ్రమైనటువంటి నరాల నష్టంతో ఆ చలి అలాగే కదిలికల్లో ఇబ్బందులు ఇలాంటివి కూడా అనిపిస్తూ ఉంటాయి ఇక ఇంకొక అన్ రిలేటెడ్ లక్షణం ఒకటి ఉంటుంది ఇదేంటంటే పిల్లలు కలగడంలో సమస్యలు అంటే సంతాన రాహిత్యం కూడా ఉంటుంది ఎందుకంటే
(07:23) తీవ్రమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రజ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మానసిక భ్రమలు మోహాలు ఇలాంటివి కూడా ఉండొచ్చు అరుదైనటువంటి ఆ తీవ్ర స్థాయిలో ఉండేటటువంటి హెల్యూజినేషన్స్ ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో కనిపించేటటువంటి అవకాశం [సంగీతం] ఉంటుంది సరే మరి మీకు ఈ విటమిన్ బి 12 అనేది తగ్గింది ఆ స్థాయిని ఎలా పెంచుకోవచ్చు దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు ఏమిటి వీటిని తెలుసుకుందాం అంటే ఇక్కడ కొన్ని టైం టెస్టెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ మధ్య వీటిపైన అధ్యయనాలు కూడా జరిగాయి ఇవి చాలా ఎఫెక్టివ్ గా ఆ పని
(08:02) చేస్తాయని ఈవెన్ ఇప్పుడు మామూలుగా ఇక్కడ మీరు ఒకటి గమనించారా మామూలుగా మీ ఇంట్లో మీకు బి 12 డెఫిషియన్సీ ఉందనుకోండి మీ ఇంట్లో వాళ్ళందరూ తినేది అదే ఆహారం కదా మీరు తినేది అదే ఆహారం కదా వాళ్ళకి లేని బి 12 డెఫిషియన్సీ మీకు ఎందుకు ఉంది అంటే అనేక అంశాలు దీనికి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి కేవలం ఫుడ్ ఏ కాదు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ హోలిస్టిక్ గా పనిచేసి ఈ ఇన్ టోటల్ అంటే వీటన్నిటిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఇవి బీట్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్య ముఖ్యమైనది ఆమ్ర బీజ మధ్య చూర్ణం ఆమ్ర బీజ
(08:35) మధ్య చూర్ణం అంటే మామిడి టెంక లోపల జీడి ఉంటుంది కదా దాని పొడి ఇది చాలా ఎఫెక్టివ్ గా ఈ బీటోల్ డెఫిషియన్సీ లో పనిచేస్తుందని తేలింది దాదాపు ఇంజెక్షన్ స్థాయిలో పనిచేస్తుంది ఇది ఈ ఆమ్ర బీజ మధ్య చూర్ణం దీన్ని ప్రతి రోజు కూడా రెండు గ్రాములు మోతాదుగా అంటే పూటకి రెండు గ్రాములు మోతాదుగా దీన్ని భోజనానికి ముందు నీళ్లతోటి తీసుకోవాలి అంటే 2 g అంటే దాదాపుగా అర టీ స్పూన్ పొడి ఈ మామిడి టెంక లోపల ఉండేటువంటి ఆ టెంక చూర్ణం దీన్ని రెండు గ్రాముల మోతాదుగా పూటకి భోజనానికి ముందు ఒక అర గ్లాస్ నీళ్లకు కలుపుకొని ఆ నీళ్లను తాగేయాలి ఇలా రెండు నెలల పాటు
(09:13) చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి ఇది సాక్షాదారాలతో సహా రుజువైంది ఇక్కడ ఒక అబ్సర్వేషన్ ఏంటంటే ఒక 100 గ్రాముల ఆమ్ర బీజ మధ్యలో అంటే మామిడి టెంక తాలూకు ఆ పొడిలో టెంక లోపల ఉండేటువంటి ఆ బీజం అంటే ఆ గింజ పొడిలో 120 మైక్రో గ్రాముల విటమిన్ బి 12 ఉంటుంది అంటే రోజుకి నాలుగు గ్రాముల మూత తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన రోజువారి విటమిన్ బి 12 అవసరం తీరుతుంది ఇది ఇక్కడ అమేజింగ్ విషయం అంటే రోజుకి నాలుగు గ్రాముల పొడిని తీసుకుంటే చాలు మీకు బి 12 డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుంది ఈ విటమిన్ బి 12 తో పాటుగా దీంట్లో అంటే ఆమ్ర బీజ
(09:52) మధు చూర్ణంలో అంటే మామిడి టెంక పప్పు లోపల ఉండేటువంటి ఆ పొడి ఆ చూర్ణంలో 12 ముఖ్యమైనటువంటి అమైనో యాసిడ్స్ ఉంటాయి దాంతో పాటుగా కాల్షియం మెగ్నీషియం ఇనుము జింక్ ఇలాంటి ఖనిజాలు కూడా దీని ద్వారా సమృద్ధిగా లభిస్తాయి వీటి ప్రభావం వల్ల అనేక లక్షణాలు అంటే బీ 12 డెఫిషియన్సీ లో ఉండే అనేక లక్షణాలు మెరుగుపడటం మీరు గమనించవచ్చు అంతేకాదు ఈ ఆమ్ర బీజ మధ్య చూర్ణంలో ప్రీబయోటిక్ లక్షణాలు కూడా ఉంటాయి ఇవి ఆ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి ఇది అమేజింగ్ విషయం అలాగే మరొకటి ఆమ్లకీయ రసాయనం అంటే ఏమి లేదండి ఉసిరి పొడి కాకపోతే నేరుగా
(10:32) ఉసిరి పొడి కాకుండా దీన్ని ఒక ప్రాసెస్ లో తయారు చేస్తారు ఉసిరి వలుపు ఉంటుంది కదా దాన్ని అంతా తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసి మళ్ళీ ఫ్రెష్ ఉసిరి రసంలో నానబెడుతూ నూరుతూ ఉంటారు అలా భావన చేసి చేసి మళ్ళీ దాన్ని ఎండబెడతారు అప్పుడు ఆమ్లకి రసాయనం అనేటటువంటి పొడి తయారవుతుంది ఇది కూడా బి 12 డెఫిషియన్సీ లో అమేజింగ్ గా పనిచేస్తుంది ఈ ఆమ్లకి అనేది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది దీంతో ఈ పెరిఫిలర్ నర్వ్స్ మీద ఉండేటటువంటి ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఇది తగ్గిస్తుందని తేలింది దీనివల్ల ఆ మంట నొప్పి అన్నిటికీ మించి ఆ చలి ఫీలింగ్
(11:09) ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ అనేది వస్తుంది ఆమ్ములకి ప్రత్యేకత దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఈ అల్సర్స్ ని మానిపించేటువంటి గుణం దీనికి ఉంటుంది అంటే ఆ మ్యూకోజల్ రక్షణ గుణాలు దీనికి ఉంటాయి దీంతో ఏమైనా ఇంజరీస్ ఉంటే అంటే నరువు డామేజ్లు ఇలాంటివి జరిగితే అలాంటి గాయాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది మన శరీరంలో 80% కోబాలమిన్ అంటే విటమిన్ బి 12 అనేది లివర్ లో స్టోర్ అవుతుంది ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం దీన్ని లివర్ నుంచి ఆ శారీరక కణాలకి బట్వాడా చేస్తూ ఉంటుంది మన శరీరం ఇన్ఫ్లమేషన్ గాని లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల గాని ఈ కాలయం నష్టం
(11:47) చెందింది అనుకోండి అప్పుడు ఈ ఆమ్లిక ఏం చేస్తుంది దీంట్లో ఉండేటటువంటి విటమిన్ సి గాలిక్ యాసిడ్ అలాగే ఫ్లావనాయిడ్స్ ఇంకా టానిన్స్ ఇవన్నీ కూడా ఆ లివర్ ని నష్టం నష్టం నుంచి రక్షిస్తాయి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇవి లివర్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అది దీంట్లో ప్రత్యేకత ఆమ్లకి అనేది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ అపస్టోపోసిస్ అలాగే యాంటీ ఆటోఫియాజీ ఇలాంటి అనేక గుణాలు ఉంటాయి కాబట్టి అది ఆ లివర్ డామేజ్ ని ఇది కాపాడుతుంది డామేజ్ అవ్వకుండా రక్షిస్తూ ఉంటుంది ఇది విటమిన్ బి 12 శరీరంలో శోషణకి అలాగే లివర్ లో నిల్వల్ని పెంచడానికి కూడా
(12:26) సహాయపడుతుంది ఈ ఆమ్లకి చేసే మరొక ముఖ్యమైన పని ఏంటంటే న్యూరోపతి అంటే నర్వు డామేజ్ ని కాపాడటానికి సహాయపడుతుంది అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే నరాల పైన ఒత్తిడిని తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి ఈ ఆమ్లికీ రసాయనం నరాల ఆరోగ్యాన్ని పెంచడంతో పాటుగా బి 12 నిల్వల్ని మెరుగుపరచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలాగే అతి ముఖ్యమైనది అశ్వగంధ పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని సామెత అశ్వగంధ ఈ బి 12 డెఫిషియన్సీ లో హెల్ప్ అవుతుంది అశ్వగంధ ఎలా హెల్ప్ అవుతుంది అంటే దీంట్లో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి అంటే రీజివినేషన్
(13:07) లక్షణాలు ఉంటాయి ఇది శరీరపు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది అంతేకాదు పోషకాల శోషణకి సహాయపడుతుంది ఇంతకు ముందే అనుకున్నాం అందరూ తినేది అదే ఫుడ్ అయినప్పుడు అందరిలో లేని సమస్య మీకు ఎందుకు ఉంది అంటే బి 12 మీకు అబ్సర్బ్ అవ్వట్లా కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆ శోషణకి ఇది సహాయపడుతుంది పోషకాల శోషణకి ఈ అశ్వగంధ సహాయపడుతుంది ఇది విటమిన్ బి 12 స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది అలాగే విటమిన్ బి 12 డెఫిషియన్సీ లో వచ్చే అనేక లక్షణాలను ఇది సరిదిద్దుతుంది అశ్వగంధ అనేది అలాగే మరొక ఆసక్తికరమైన మూలిక శంఖ పుష్పి శంఖం ఆకారం ఆకారంలో ఉండే పూలు
(13:44) ఉంటాయి దీనికి మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది డైజెషన్ కి సహాయపడుతుంది ఇది అన్నిటికీ మించి ఆ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి హెల్ప్ అవుతుంది ఇది విటమిన్ బి 12 తాలూకా సోషల్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది [సంగీతం] అలాగే అతి ముఖ్యమైనది పునర్నవాది మండూరం పునర్నవ మండూర్ లేదా పునర్నవాది మండోరం ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో ఐరన్ ఉంటుంది అలాగే పునర్నవ కూడా ఉంటుంది ఇది ప్రాచీన సనాతన ఆయుర్వేద గ్రంథాలు సూచించినటువంటి హెర్బో మినరల్ ప్రిపరేషన్ ఇది ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది లివర్ సమస్యలు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది
(14:21) చెప్పుకున్నాం కదా బి 12 తాలూకు ప్రికర్షార్ ఎక్కువ భాగం లివర్ లోనే స్టోర్ అవుతుందని కాబట్టి ఆ లివర్ ని ఎప్పుడైతే కరెక్ట్ చేస్తుందో అప్పుడు ఈ లివర్ చేసేటటువంటి అన్ని పనులు తిరిగి రీఎస్టాబ్లిష్ అవుతాయి అంటే బ్లడ్ కౌంట్ పెంచుతుంది రక్తపు నాణ్యతను పెంచుతుంది అన్నిటికి మించి వాపును కూడా తగ్గిస్తుంది ఇక అతి ముఖ్యమైనది తిప్పతీగ తిప్పతీగ ఈ అనేక రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది అమృత అనే అందుకే దీనికి పేరు ఇది రోగ నిరోధక వ్యవస్థని పెంచుతుంది శారీరక శక్తిని పెంచుతుంది అన్నిటికీ మించి ఇది అనేక రకాలుగా అనేక విధాలుగా మనకి ఉపయోగపడుతుంది ఇది పోషకాలు ముఖ్యంగా
(14:59) బీట్ తాలూకా శోషణ మెరుగుపరచడానికి సహాయపడుతుంది అలాగే అతి ముఖ్యమైనది బ్రాహ్మి బ్రాహ్మి కూడా అంతే ఈ మానసిక పనితీరుని మెరుగుపరచడమే కాదు ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే సాధారణ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అన్నిటికి మించి బి 12 స్థాయిల్ని సమర్ధంగా రీఎస్టాబ్లిష్ చేయడానికి సహాయపడుతుంది శోషణకి సహాయపడుతుంది ఇక అతి ముఖ్యమైనది త్రిఫల ఇంతకు ముందే దీంట్లో ఉండే ఉసిరి గురించి చెప్పుకున్నాం అలాగే కరక్కాయ తానిక ఇవి కూడా త్రిఫలాలో భాగం ఈ కాంబినేషన్ ఇంకా బాగా పనిచేస్తుంది ఇది జీర్ణ వ్యవస్థని రెక్టిఫై చేస్తుంది అలాగే పోషకాల శోషణకి
(15:39) కూడా సహాయపడుతుంది అంటే అవైలబిలిటీని పెంచుతుంది శరీరానికి ఆహారం నుంచి బి 12 ని సమర్ధంగా తీసుకెళ్లడానికి అంటే శోషింపబడటానికి ఇది హెల్ప్ చేస్తుంది అలాగే అతి ముఖ్యమైనది మెంతులు మెంతులు కూడా అంతే మెంతులు మెయిన్ గా జీర్ణ వ్యవస్థని తలకు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది మెంతులు అనేది అలాగే పోషకాల శోషణకి కూడా సహాయపడుతుంది ఇది శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి ఆ బి 12 స్థాయిల్ని కాపాడటానికి హెల్ప్ చేస్తుంది ఇలాగ ఈ ఆయుర్వేద మూలికలు వీటిని సెలెక్టివ్ గా వాడుకుంటే బి 12 డెఫిషియన్సీ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అలాగే అతి ముఖ్యమైన ఒక మరొక విషయం
(16:17) ఏంటంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ శాఖహాలకు బి 12 డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది మాంసాహాలకు ఉండదేమో అని కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే లివర్ కనుక ఆరోగ్యంగా లేకపోతే మాంసాహారులో కూడా బి 12 డెఫిషియన్సీ వస్తుంది అందుకని దాన్ని కాపాడటానికి ఆయుర్వేద మూలికలు సహాయపడతాయి ఏదేమైనా మీరు వీటితో పాటుగా ఈ జంతు సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ ని కూడా వాడుకుంటుంటే అప్పుడు బి 12 డెఫిషియన్సీ అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది మెయిన్ గా పాల పదార్థాలు అంటే మజ్జిగ పెరుగు ఇలాంటివి వాటిలో ఉండేటువంటి లాక్టోబాసిలస్ అనేది మీకు బి 12 సింథసిస్ కి
(16:48) సహాయపడుతుంది కాబట్టి దీన్ని కూడా యధోచితంగా మీరు తీసుకుంటూ ఉండాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే దీంట్లోని సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ ని క్లిక్ చేయండి అప్పుడు ఏం
(17:16) జరుగుతుంది ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అప్పుడు ఈ వీడియో తారకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది మనం ఎన్నో రెమిడీస్ ని వీటిలో చెప్పుకుంటున్నాం చాలా మంది అడిగేది ఏంటంటే డాక్టర్ వీటిలో ఏది వాడాలి అన్ని వాడాలా కొన్ని వాడాలా అనండి ఎప్పుడైనా సరే ఈ మెడిసిన్స్ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ ఒకటి ఆ ఉపయోగపడకపోతే ఒక దాన్ని 15 రోజుల పాటు ప్రయత్నం చేసి దానితోటి ఆశించిన స్థాయిలో రిజల్ట్ లేకపోతే రెండో దానికి షిఫ్ట్ అవ్వాలని అంతేగాని అన్ని అందరూ
(17:47) వాడాలని కాదు అలాగే కొంతమందికి కొన్ని అవైలబుల్ గా ఉంటూ ఉంటాయి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సమాచారం ఇవ్వడం కోసం వీటన్నిటిని చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఈ మందుల్లో ఏదైనా మీరు వాడి దాని వల్ల మీరు సత్ఫలితాలు పొందితే ఆ విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం [సంగీతం] ఆ
No comments:
Post a Comment