విటమిన్ B12 అధికంగా లభించే
Author Name:Savithry Dubbudu
Youtube Channel Url:https://www.youtube.com/@savithrydubbudu2137
Youtube Video URL:https://www.youtube.com/watch?v=brKgZyEy-F8
Transcript:
(00:01) చాలా మంచిగా ఉంది టేస్టీగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు మన హెల్త్ కి సంబంధించి చాలా వాల్యబుల్ విషయం చెప్తా మీకు ఇవి మనఅందరికీ తెలిసినవే కదా మనము తిని పారేసే మామిడి పండ్ల పిక్కలు కొందరు మామిడి పండు టెంక అని కూడా అంటారు వీటిని పారేయకుండా మన బాడీకి అత్యంత అవసరమైన బి12 వీటిలోనుంచి మనం ఏ విధంగా తీసుకోవచ్చో మీకు చూపిస్తాను ఈ పిక్కను పగలగొట్టాలంటే ఇక్కడ నుంచే పగలగొట్టాలండి ఇటువైపు
(00:46) పగలగొడితే పగలదు మీరు ఎక్కడ కొట్టినా పగల ఇక్కడ తప్పించి మీరు ఎక్కడ అక్కడ కొట్టి చూడండి పగలదు నేను కొట్టి చూసిన చూడండి రెండు దెబ్బలకే పగిలిపోయింది మీకు కనిపిస్తుందా హోలు అటువైపు ఎన్ని దెబ్బలు కొట్టిన కూడా పగలదు రెండు మూడు దెబ్బలకే పగిలిపోతది మరీ నై కొంచెం ఎండిపోయినయి ఎండితే కొంచెం కష్టమైతది మనం తిన్న వెంటనే ఒక గంటకు రెండు గంటలకు అట్లా కొడితే తొందర పగులుతది చూడండి లోపల జీడు వచ్చేస్తుంది కొద్దిగా దాన్ని ఓపెన్ చేస్తే జీడ అంతా వచ్చేస్తది చూడండి లోపల ఏం లేదు మొత్తం జీడ అంతా వచ్చేసింది ఇంకొకటి కూడా కొట్టి చూపిస్తా చూడండి అటు ఇటు కొట్టొద్దు
(01:22) ముందు భాగం ఇది ముచ్చిక అంటారు కదా మనం రసాలు తింటాము ముచ్చిక వైపే కొట్టుకోవాలి ఇటువైపు కొట్టొద్దు మీకు ఇటువైపు కొట్టి చూపిస్తా చూడండి ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా పగలదు 10 దెబ్బలు కొట్టినా పగలదు చూడండి కొంచెం కూడా పగలలేదు చూడండి ఇటువైపు రెండు దెబ్బలకే పగులుతది చూడండి చూడండి చూడండి రెండే దెబ్బలకు పగిలిందా ఇటు ఎంత కొట్టినా పగలదు విత్తనము మొలుక వచ్చేది కూడా ఇక్కడ నుంచే కాబట్టి ఇక్కడ నుంచే పగులుతది ఇంకా పిక్కలో ఏ భాగం పగలదు ఒక ఇక్కడనే పగులుతాది జీడి తీసి ప్లేట్ లో పెడుతున్నా చూడండి పిక్క కాలి ఏం లేదు లోపల అట్లనే అన్ని
(01:57) కొట్టేసుకుంటాను ఇంకా రెండు ఉన్నాయి కదా రెండు కూడా కొట్టేసి ఎంత ఈజీగా పగిలింది చూడండి ఇది రెండు దెబ్బలకే పగిలింది జీడి కూడా తీసి ప్లేట్ లో పెడుతున్నా చూడండి ఏం లేదు ఇంక ఇది లాస్ట్ ఇది కూడా కొడుతున్నా చూడండి జీడి వచ్చేసింది. లోపల ఖాళీ ఏం లేదు ఈ జీడికి పైన పొట్టు ఉంటదండి ఇట్లా ఈ పొట్ట అంతా తీసేసుకోవాలి ఉట్టిన వచ్చేస్తది బాగా ఎండిపోతే కొంచెం కష్టం కానీ కొద్దిగా పచ్చిగా ఉంటే ఒట్టినే వస్తది చూడండి అట్లా తీసేసుకోవాలి చేతితో రాకపోతే కొద్దిగా కత్తి హెల్ప్ తీసుకొని తీసుకుంటే తొందరగా వచ్చేస్తది.బి12 టాబ్లెట్స్ మనం ఎంతెంత
(02:33) కాస్ట్లీ ఎంత డబ్బు పెట్టి కొనుకుంటామండి ఇదైతే ఫ్రీ కదా కొంచెం కష్టపడితే మనకు సంవత్సరానికి సరిపడబ2 మనం సంపాదించుకోవచ్చు వితౌట్ ఎనీ కాస్ట్ చూడండి అన్నిటికీ పొట్టు తీసేసిన తెల్లగా మంచిగా ముందల్లాగా మంచిగా అయితాయి వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కాకపోతే లావుగా అయినా కట్ చేసుకోవచ్చు ఆ జీడి మొత్తం అట్లానే ఎండబెట్టుకున్నా కూడా ఏం కాదు కానీ మనకు మిక్సీ పట్టుకోవడం కష్టం అవుతది మళ్ళీ వాటిని రోట్లు వేసి దంచడము మిక్సీ పట్టడం అదంత ఇబ్బంది అయిద్దని నేను సన్నగా కట్ చేసుకుంటున్నా ఇట్లా సన్నగా కట్ చేస్తే మనం ఇంట్లో నీడగా
(03:05) పెట్టిన కూడా మంచిగా సాయంత్రం పెట్టి తెల్లారవరకు కాలిపోతాయి ఎండకాలమే కదా చూడండి నేను ఈ విధంగా సన్నగా పూల రేకులాగా కట్ చేస్ అట్లా కట్ చేయడం అలవాటు అయిపోయింది నాకు అందుకే మీకు కూడా అట్నే చూయిస్తున్నా నేను రెండేళ్ల నుంచి ఈ పౌడర్ తీసుకుంటున్నా ఇంకా అన్ని అట్లనే సన్నగా కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి అన్ని ఇట్లా సన్నగా మంచిగా కట్ చేసుకున్న వీటిని ఇట్లానే ఒక రెండు రోజులు పక్కకు పెట్టేసుకోవాలి ఇంట్లోనే పెట్టుకోవాలి బయట ఎండక కాదు చూడండి రెండు రోజుల వరకు ఇట్లా అయిపోతే మంచిగా గలగల అయిపోతాయి మంచిగా డ్రై అయిపోతాయి చూడండి రెండు వేళ్ళతో ఇట్లా
(03:38) అంటేనే విరిగిపోతుంది అంత మంచిగా డ్రై అయిపోయినాయి సన్నగా కోసుకుంటే అది అది బెనిఫిట్ లావుగా వస్తే మనకు మిక్సీ బ్లేడ్లు పాడైతాయి టీవీ ముందు కూర్చున్నప్పుడు మంచి టీవీ చూసుకుంటూ కట్ చేసుకోవాలి. నిజంగా కూడా ఇదైతే పోషకాల నిదండి. ఈ మధ్య అందరికీ మోకాళ్ళ నొప్పులు నరాల నొప్పులు కాళ్ళ నొప్పులు పిక్కలు లాగడము ఇవే కదండీ ప్రతి ఒక్కరికి ఎవ్వని చూడు ఇదే మాట కాళ్ళు లాగుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి ఇదే మాట ఇప్పుడు నేను చెప్పిన ఈ నొప్పులన్నీ తగ్గడానికి ఇది తిరుగులేని బాణం అండి రామబానం అనుకోండి అంత బాగా పనిచేస్తది నేనే ఎగ్జాంపుల్ నేను
(04:12) రెండేళ్ల నుంచి వాడుతున్నా నాకు విపరీతమైన నొప్పులు ఉండేవి అన్ని తగ్గిపోయినాయి నేను టూర్స్ కి ఎక్కువ వెళ్తాను అక్కడ మెట్లుఎక్కడము గుళ్ళలక వెళ్ళడము విపరీతంగా లాడ డక దాని మూలంగా నాకు కాళ్ళ నొప్పులు చాలా వచ్చినాయండి మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు చాలా వచ్చినాయి. బోన్ స్పెషలిస్ట్ చూయించుకుంటే 20,000 వచ్చినాయి కానీ పెద్దగా బెనిఫిట్ ఏం లేదు.
(04:32) నేను లక్కీగా ఒకసారి మంతేన సత్యనారాయణ గారి వీడియో YouTube లో చూసిన మామిడి జీడి గురించి చాలా బాగా చెప్పినరండి. ఢిల్లీ సైంటిస్టులు కూడా ఈ మామిడి జీడిలో బి12 చాలా ఎక్కువ ఉంటదని సర్టిఫై చేసినట అండి. అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా మామిడి పిక్క పారేయలేదండి కేవలం మామిడి పిక్కల కోసమే నేను మామిడి పనులు కొనుకొచ్చుకుంటా అసలు నేను ఇంకా నడవలేనేమో నా పని అయిపోయిందేమో అనుకున్న నాకు చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఇంక ఎట్లా ఎవ్వరు చేస్తారు నాకు అనుకున్న టైంలో నాకు తెలిసింది.
(05:05) నేను రోజు ఈవెనింగ్ ఒక గ్లాస్ పాలల్లో ఒక హాఫ టీ స్పూన్ ఈ పౌడర్ వేసుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతాము. జీడి పౌడర్ అంతా మెత్తగా మిక్సీ పట్టేసిన మిక్సీని త్రీ నెంబర్ మీద పెడితేనే పౌడర్ మెత్తగా అయితది లేకుంటే కాదు ఈ పౌడర్ ఏమన్నా దొడ్డుగా ఉంటదేమోని జరడ పడుతున్నా కానీ ఏమీ లేదు చూడండి సన్నగా మెత్తగా కస్టర్డ్ పౌడర్ లాగా ఉంది. ఒక గ్లాసు పాలు తీసుకొని ఒక గిన్నె తీసుకొని గ్లాస్ లోని సగం పాలు గిన్నెలో పోస్తున్న మిగతా సగం గ్లాస్ లో ఉంచుతా స్టవ్ వెలిగించి పాలు పోసిన గిన్నెను స్టవ్ పైన పెట్టి రుచికి సరిపడా బెల్లం వేస్తున్న ఈ పాలు బెల్లంతోనే తాగాలండి ఇది మనం ఇప్పుడు
(05:45) చేసిన మామిడికాయ జీడి పౌడరు ఇది ఒక స్పూన్ నిండుగా తీసుకొని కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము లాభమే గాని నష్టమైతే ఉండదండి గ్లాస్ లోని పాలల్లో వేసుకొని మంచిగా స్పూన్ తో కలుపుకోవాలి చల్లటి పాలల్లోనే వేయాలి వేడి పాలలో వేస్తే అంత ముద్దలు ముద్దలు అవుతది. చూడండి పౌడర్ అంతా మంచిగా కరిగిపోయింది ఈ పౌడర్ ఒక పాలల్లోనే కాదు చపాతీలు చేసుకునేటప్పుడు చపాతీ పిండిలో ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు మనం కూరలు చేసుకుంటప్పుడు కూరల్లో ఒక స్పూన్ వేసుకోవచ్చు మన ఇష్టం ఎందులోనా వేసుకొని తినొచ్చు మొత్తాన్ని కడుపులోకి పోవాలి. ఈ
(06:22) పౌడర్ వేసిన పాలను స్టవ్ పైన ఉన్న పాలల్లో పోసుకొని అవి కూడా మళ్ళ ఒకసారి మంచిగా కలుపుకోవాలి బాగా ఎక్కువఏం మరగబెట్టుకోవద్దు కొంచెం వేడైతే చాలు స్టవ్ బంద చేస్తున్నా ఇప్పుడు ఈ పాలను గ్లాస్ లో పోస్తున్నా ఈ జీడి పౌడర్ వేయడం మూలంగా పాలకు చిక్కదనం కూడా వస్తది మొత్తం కరిగిపోయింది గిన్నెలో కూడా ఏమీ లేదు మొత్తం కరిగిపోయింది మంచిగా కరిగిందండి పౌడర్ మెత్తగా అయితే అది మనకు బెనిఫిట్ మంచిగా కరుగుతది మెత్తగా కాలేదుఅనుకోండి అంతా పౌడర్ పౌడర్ రవ్వ రవ్వ ఉంటది ఇప్పుడు నేను ఈ పాలు తాగుతున్నా చూడండి చూడండి డిఫరెంట్ ఏమీ లేవు సేమ్ పాల్లానే ఉన్నాయి టేస్ట్ కూడా సేమ్
(06:59) పాల్లానే ఉంటాయి ఏం డిఫరెంట్ ఉండదు టేస్ట్ లో చాలా బాగుంటాయండి నేను రోజు తాగుతా కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా మనకు జీడి ఫ్లేవర్ కొంచెం కూడా తెలవది చాలా టేస్ట్ గా ఉన్నాయండి అసలు జీడి వేసినా ఏం తెలుస్తలేదు జీడి వేసినట్టే తెలుస్తలేదు అసలు మీరు సేమ్ ఇదే విధంగా వేసుకోండి హెల్త్ ని కాపాడుకోండి ండి మెయిన్ బిల్ ఫుల్ బి12 వస్తది. చాలా బాగుంది.
(07:29) డైలీ తాగుతాను కాబట్టి నాకు ఈ టేస్ట్ తెలుసు మీకోసం చెప్తున్నా ఇది. వీడియో మొత్తం చూసినందుకు థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి థాంక్యూ. వీడియో మొత్తం చూసినందుకు థాంక్యూ వెరీ మచ్.
No comments:
Post a Comment