What is the real loneliness of girls? || Women life After Marriage || Rajini Rama | SumanTV Naveena
Author Name:SumanTV Prime
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvprimechannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CTvg65svq2c
Transcript:
(00:00) సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా మీకు మేము ఉన్నాం వెంటనే కాల్ చేయండి. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజిని రమ్మ గారు నమస్తే మమ్ నమస్తే రావే మేడం ఆడపిల్లలకి పెళ్లి అనేది లైఫ్ లో ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్తా ఉంటారు. మరి పెళ్లి అయిన తర్వాత అసలు ఒంటరితనం అనేది పెళ్లి అయిన తర్వాతే స్టార్ట్ అవుతుదని కొంతమంది అంటున్నారు అందరి గురించి కొంతమంది గురించి మరి పెళ్లి అయిన తర్వాత ఒంటరితనం ఏంటి భర్త పిల్లలు అత్త మామ ఒక కుటుంబమే ఉంటుంది కదా ఇటు పుట్టింటి వాళ్ళు ఉంటారు
(00:34) ఇటు అత్తంటి వాళ్ళు కూడా ఉంటారు మరి పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లలకి అసలు ఒంటరితనం స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి అసల ఇది ఎంతవరకు నిజం అంటారు అంటే ఇక్కడ అలా ఒంటరితనం కాదు ఇప్పుడు మనక పెళ్లికి ముందు అందరితో మాట్లాడతాం కాలేజ్ మేట్స్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అమ్మ చుట్టాలు సిబ్లింగ్స్ బోల్డ్ మంది ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడేవాళ్ళు ఉంటారు.
(00:54) పెళ్లి వన్స్ వేరే కొత్త ఇంటికి వచ్చినప్పుడు కొత్తదనం వల్ల మాట్లాడలేకపోతారు. మ్ ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని భయం కొంత ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక కొంత కొత్తదనం కొంత ఇన్ని కారణాలు ఏవో ఉంటుంటాయి. అందరూ పాజిటివ్ మైండ్ తో అమ్మాయిని మంచిగా రిసీవ్ చేసుకున్న మెంబర్స్ అనుకోండి అక్కడ అప్పుడు కొంచెం అమ్మాయికి భయము కొత్తదనము అంతా వదిలి కొంచెం ఫ్రీగా ఉండగలుగుతుంది.
(01:20) లేదు కొంతమంది అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి కోడలు కోడలు కోడలు కోడలు కోడలు అని చెప్పి కోడల్లాగా ట్రేడ్ చేస్తూఉంటారు. ఇదే అసలు మెయిన్ సిద్ధాంతం ఇక్కడ ఆ కోడలు అనే ఒక టాగ్ తగిలించడం వల్ల ఓహో కోడల్ని కోడల్ని కోడల్ని కాబట్టి నేను ఏమంటారు నియమ నిబంధనలు ఉంటాయి ఇక్కడ రూల్స్ ఉంటాయి ఉంటాయి అంటే మనం అతిక్రమించకూడదు అన్నమాట దేన్ని కూడా ఏ నువ్వు కోడలివి ఏ నువ్వు కోడలివి ఒక ఆవిడ అంటుంది కోడలవి కోడల్లాగా ఉండు పో లోపలికి ఏంటి మాట్లాడుతున్నావ్ కోడలవి కోడలవి మాట్లాడొచ్చా మ్ అంటే నా కళ్ళ ముందు జరిగినవే మరి అలాంటప్పుడు అమ్మో కోడల్ని కాబట్టి నేను
(01:59) మాట్లాడకూడదు సైలెంట్ తర్వాత కోడలు కోడల్లాగా ఉండు అంటే కోడల్ని నేను కోడల్లాగా ఎలా ఉండాలి కొత్తగా వచ్చిన అమ్మాయికి తెలియదు. మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న వాళ్ళు ఏమన్నా అమ్మ జాగ్రత్త అవసరానికి మించి మాట్లాడకు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు కొంతకాలం జాగ్రత్తగా ఉండు అని చెప్ితేనన్న కొద్దిగా అర్థం అవుతుంది. అక్కడ వాళ్ళు చెప్తే ఎలా చెప్తారంటే మాట్లాడుకో జాగ్రత్త అంటారు.
(02:24) లేకపోతే నువ్వు నీకు ఎలా కావాలో అలా ఉండు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు ఎవరు వచ్చినా సరే ఎదిరించు తల వంచుకొని అస్సలు ఉండకు తేడా వస్తే మీ ఆయనతో చెప్పు లేకపోతే మాకు చెప్పు అని ఫుల్ భరోసా ఇచ్చేస్తారు. రెండు రాంగే ఆ రెండిటి వల్ల ఆ అమ్మాయికి అసలు ఎలా ఉండాలో అర్థం కాదు. అసలు ఏంటనేది అర్థం కాకుండా పోతుంది ఎవరన్నా ఏమన్నా అంటే కాచుకొని కూర్చోవాలి అటాక్ చేయడానికి అన్నట్టే మైండ్ ట్యూన్ అయి ఉంటుంది అమ్మాయికి దానివల్ల వస్తే చెడ్డ పేరు అన్నా వస్తుంది లేకపోతే లొంగిపోనన్నా లొంగిపోతుంది తప్పు కదా రెండు తప్పే అసలు ఎలా ప్రవర్తించుకోవాలి అనేది పెళ్లికి
(02:55) ముందు నేర్పాలి ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లికి ముందు మనం కొంత మారాలిఅని చెప్పుకున్నాం కదా అది అది తల్లిదండ్రుల నుంచి రావాలి ఆ పిల్లకి ఏం తెలుసు ఎలా మారాలి అనేది తెలియదు అబ్బాయికి ఏం తెలుసు తెలియదు పిల్లకి అమ్మ చెప్పాలి పిల్లడికి కి నాన్న చెప్పాలి ఒక అల్లుడుగా ఎలా ఉండాలి కోడలుగా ఎలా ఉండాలి అనే వాళ్ళు నేర్పాలి. అవన్నీ లేవు.
(03:16) సో ఇక్కడ ఏమవుతుందంటే నోరు మూసేసుకుంటారు అయితే ఎదిరించడం లేకపోతే నోరు మూసేసుకోవడం ఈ నోరు మూసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరితో మాట్లాడటం ఉండదు ఇంకా ఆటోమేటిక్ గా లోన్లీనెస్ వచ్చేస్తుంది షేర్ చేసుకోవడానికి అసలు ఎక్కడ ఉంటుంది హస్బెండ్ వినడు ఇటు అమ్మ నాన్న వినరు అత్త మామకు చెప్పుకోలేరు అంటే అప్పుడు స్టార్ట్ అవుద్దే మీకు వంటరితనం స్టార్ట్ అవుతుంది ఆ క్షణం నుంచే ఆ లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుంచే ఉంటుంది అది ఇప్పుడు మనం కూడా కోడళ్లుగా వెళ్ళిన వాళ్ళమే కదా మీకన్నా ముందు నేను వెళ్ళాను నా తర్వాత మీరు వెళ్ళారు మరి మన మన ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి కదా అలా
(03:47) అవే ఎదుర్కున్నాం కదా సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆ భర్త అనేవాడు వాళ్ళ కొడుకు సొంత మనిషి సొంత రక్తం ఇప్పుడు ఇక్కడ మనకి మనకి సొంతం మన భర్త అతనికి మనం సొంతం అంతే కదా జీవితకాలం కలిసి ఉండవలసిన వాళ్ళం మరి అలాంటప్పుడు మనకి అతను అతనికి మనం సొంతం అయినప్పుడు వాళ్ళకి అతను సొంతం అయినప్పుడు ఏం చేయాలి ఆ ఆ అమ్మాయిని కొంచెం అటాచ్ చేయాలి వాళ్లకి ఇద్దరికీ సొంతవాడు కాబట్టి కాబట్టి ఆ వాళ్ళఏంటో అతనికి తెలుసు ఈ అమ్మాయి ఏంటో కూడా కొంత తెలిసి ఉంటుంది ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు కాబట్టి ఆ అమ్మాయికి ఆ భయాన్ని దూరం చేయడం అందరితో కలపడం అనేది ఆ
(04:24) వారది ఆ అబ్బాయి చేయాలి మరి ఆ అబ్బాయికి ఎలా తెలుసు అసలు తెలిీదు తెలియనప్పుడు ఎవరు చెప్పాలి వాళ్ళ నాన్న చెప్పాలి లేదా వాళ్ళ అమ్మ చెప్పాలి అమ్మలు సాధారణంగా చెప్పరు ఎక్కడో ఉంటే దేవతలులాంటి తల్లులు చెప్తారు లేకపోతే తండ్రి ఆ పాత్ర తీసుకోవాలి తీసుకొని భార్యకి కూడా చెప్పి ఉంచాలి అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా రిసీవ్ చేసుకో అది ఇది అని చెప్పాలి.
(04:47) కొడుక్కి అయితే మాత్రం బాగా చెప్పాలి. బాబు ఇది ఇలా ఉంటుంది ఆ అమ్మాయిని నువ్వు భయం పోగొట్టి అందరిలో కలపాలి నువ్వు అ ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ కాదు కొంతమంది కొడుకులు ఏం చేస్తారంటే మరి పాతకాలంలో ఉండేవారు ఇప్పుడేమో గానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఈ వచ్చిన అమ్మాయిని టెస్టింగ్ ఇదిగా పెట్టుకుంటారు. వాచ్ చేయడం అబ్సర్వ్ చేయడం ప్రతి అడుగుని గమనించటం ప్రతి కదలికని గమనించటం ప్రతి పనిని గమనించటం గమనించటము తప్పు పట్టి ఏ మా అమ్మ ఏమనా అనుకుంటుంది మా అమ్మ ఏమన్నా అనుకో అక్క ఏమన్నా అనుకుంటుంది ఏంటి అదేంటి అలా నడుస్తున్నావ ఏంటి అలా చేస్తున్నావ ఏంటి అలా అలా అలా
(05:22) అలా అన్నిటికి ఏదో ఒకటి ఇది ప్రత్యక్షంగా నేను కొన్ని చూసినవి కూడా ఉన్నాయి మనం కూడా అనుభవించాంలే అంటే ఇప్పటికే ఉన్నారంటారా మేడం అమ్మాయిలు పెళ్లి అయ్యాక లోన్లీ గా ఫీల్ అయ్యి అమ్మాయిలు ఇప్పుడు తక్కువ అలా ఉండటం వల్ల అమ్మాయికి భయం వేసి పోయి అసలు ఏం మాట్లాడాల అర్థం కాదు మనం అనుభవించాంలే కొన్ని ఇందులో దాపరకం అంటే ఏమ లేదు కాబట్టి కొంచెం ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ అన్నమాట చెప్పొచ్చు చక్కగా అలా చేయకూడదు చేయకుండా నువ్వు వాళ్ళకి ఎటు సొంత మనిషివి కన్న కొడుకువే ఈ అమ్మాయికి సొంతం అవ్వాలి ఇంకా నువ్వు తాళితోనే అయిపోతావు అక్కడి నుంచి
(05:51) ఇంకా నువ్వు నీ సొంతంగా చేసుకోవాలి అనిఅంటే నువ్వు కొన్ని పాటించాలి పాటించాలి అనిఅంటే అట్లాంటి నిగాలు పెట్టకూడదు పెట్టకుండా ఒకవేళ మీ అమ్మకు కావలసినట్టుగానే చేయాలి అనిఅంటే మా అమ్మ దగ్గర ఇది నేర్చుకో కొంచెం ఇంకా బాగా చేయగలుగుతావు అలాంటి అనేలాంటి మాటలు నువ్వు అనాలి లేకపోతే కొంత మా అమ్మతో పాటు తిరుగుతూ ఉండు లే అమ్మ మంచిది అనో లేకపోతే మా అమ్మకి ఇలాంటి పనులు బాగా చేస్తుందనో మా అమ్మ ఇలాంటి వంటలు బాగా చేస్తుందనో అవి నువ్వు నేర్చుకో అనో బాగుంటాయనో ఏదో మంచి మాటలు చెప్పి అటు పంపించాలి అబ్బే మా అమ్మ ఏమన్నా అంటుంది మా అమ్మ ఏమన్నా అంటుంది
(06:24) అటు వెళ్ళకు లేకపోతే వాళ్ళతో మాట్లాడకు మా వీళ్ళతో జాగ్రత్త ఇలా అంటుంటే అమ్మాయికి అసలు కాళ్ళు చేతులు కట్టేసినట్టు అవుతుంది అదే ఒంటరితనం అంటే హస్బెండ్ సపోర్ సపోర్ట్ చేయాలి చేయాలి సపోర్ట్ అంటే వేరే విధంగా సపోర్ట్ అని అనట్లేదు నేను ఆ ఇంట్లో కలుపుకోవాలి దానికన్నా ముందు ఒక హస్బెండ్ నే మనం నింద వేయలేము ఇక్కడ ఆ ఇంటి సభ్యులు ఉంటారు కదా మామగారి సంగతి పక్కన పెడితే ఆయన కూడా సభ్యుడే అత్తగారు ఆడబడుచులు ఇలాంటి వాళ్ళు ఉంటారు మరుదులు పెళ్లి గాని మర్దులు వీళ్ళందరూ కూడా ఇంటికి కొత్త మనిషి వచ్చింది అనింటే ఇన్వైట్ చేయాలి మనం ఇది కూడా మాట్లాడాం మనసులోకి ఇన్వైట్ చేయాలి
(06:57) ఇంట్లోకి కాదు ఇంట్లోకి ఏటో హారతి ఇచ్చి తీసుకెళ్తారు మరి మనసులోకి ఇన్వైట్ చేయాలి కదా మీరు మనసులోకి కి ఇన్వైట్ చేయడం అంటే ఏంటంటే దావదినా అనో లేదా మరదలైతే పేరు పెట్టి పిలిచో కూర్చోబెట్టి నలుగురిలో కూర్చోబెట్టి చక్కగా అందరూ కలిసి కాఫీ టీ తాగటం అందరూ కలిసి కూరగాయలు కట్ చేసి పెళ్లిళ్లు కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి మనం ఇది చేద్దామా అది చేద్దామా లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము దానికి సంబంధించిన ఏర్పాట్లు అందరం కలిసి చేద్దాంరా ఆ సాధారణంగా కొత్త పెళ్లి కూతురుతో పనులు చేయించరు కానీ కలుపుకోండి ఆ వ్రతం అయిన వెంటనే చుట్టాలందరూ
(07:27) వెళ్ళిపోతారు అమ్మాయి వెళ్లి పడుకుందంటే కోడలు వెళ్లి పడుకుంది ఏంటి అంటారు అంటే ఏదో ఒకటి పని చేయ పని వ్రతం అవ్వంగానే పని చేయించేవాళ్ళు వ్రతంలో పాల్గొనేటట్టు చేయండి అందరం కలిసి ఏర్పాటు చేద్దాంరా వదిన అని చెప్పి తీసుకెళ్లి మండపం దగ్గర అన్ని చేయడము ఇంకా దేవుడికి నైవేద్యం తయారు చేయాలంటే ఆమెతో చేయించటము తప్పేమీ లేదు ఇందులో కలుపుకోవాలి చక్కగా ప్రేమగా కలుపుకుంటే కదా ఆమెకి ఫ్రీడమ్ వస్తుంది కొంచెం అబ్బా వీళ్ళందరూ మంచివాళ్ళు అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.
(07:55) ఏదైనా ఒక మాట మాట్లాడే ధైర్యం వస్తుంది ఒంటరితనం ఎక్కడ ఉంటుంది దీనికి హస్బెండ్ హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలి. సపోర్టివ్ గా ఉండాలి. ఉండాలి ఇక్కడ ఉండాలి. లే మా అక్క భలే మంచిది ఎటు మాట్లాడుకుంటున్నారు కదా అప్పుడు వచ్చి తను చెప్పాలి కానీ కొన్ని ఇళ్లలో చూడండి మేడం మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తా ఉంటాం కదా పేరెంట్స్ ఇంకా పేరెంట్స్ వర్షన్ కి వెళ్తే ఒకోసారి ఏదైనా చెప్తే పేరెంట్స్ కూడా వినరు.
(08:14) అటు పేరెంట్స్ వినక ఇటు అత్త మామ వినక ఇటు హస్బెండ్ వినక మరి ఆ పరిస్థితి ఏంటి అమ్మాయి పరిస్థితి అమ్మాయి పరిస్థితి ఇప్పుడు అదే అటువంటి పరిస్థితుల్లోనే కదా వాళ్ళు వేరు కాపురం పెట్టుకుంటుంటారు. ఏంటంటే అసలు కంప్లీట్ నెగిటివ్ మైండ్ తో ఉంటారు కొంతమంది అమ్మాయిలైనా అత్తలైనా వాళ్ళు ఇటు కోడలను భరించలేరు అటు అత్తను భరించలేరు.
(08:33) అలాంటి వాళ్ళు పెళ్లికి ముందే మాట్లాడుకుంటారు వేరుకాపురం అంటే ఇక్కడ జాబులు చేస్తున్నారు కదా ఫిక్స్ మైండ్ మేము ఎటు అక్కడ ఉండం వాళ్ళతో మనకేప ఆమె ఎలా ఉంటే మనకేంటి వెళ్ళాలా పెట్టాలా ఈ మైండ్ తో వెళ్తున్నారు వెళ్ళటం వల్ల దూరంగా మాసిలుతున్నారు. అబ్బాయి కూడా ఏమ అనలేడు మనం వెళ్ళిపోతున్నాం గా ఇప్పుడు జరుగుతున్నాయి అవి మనం వెళ్ళిపోతున్నాం కలిసి ఎప్పుడు ఉంటాము ఎప్పుడో గాని రాము ఇప్పుడు ఆ అత్తగారు కూడా అలాగే అబ్బాయి రెండు రోజులు గడిస్తే బండి పోతారు వాళ్ళు అలాగ అనుకుంటున్నారు ఎందుకంటే ఇదే ఉద్యోగాలు ఎక్కడెక్కడో ఉండటమో ఏదో రెండు రోజులు చుట్టం చూపుగా వచ్చి ఇలా
(09:04) వెళ్ళిపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి నెగిటివ్ భావాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి అసలు ఏమాత్రం దాన్ని సరిచేసుకొని పాజిటివ్ గా మార్చుకుందాము అనే ప్రయత్నాలు చేయటం లేదు వాళ్ళకి అవసరం కూడా పడట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ అలా జరుగుతుంది కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా ఈ ఒంటరితనం అంటుంటే చెప్తున్నా నిజంగా అట్లాంటి జెన్యూన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అనుకుంటే అమ్మాయిని కలుపుకోవాలి.
(09:28) వేరుకాపురం పెట్టినా కూడా కలుపుకోవడం అనేది మంచి పద్ధతి వస్తూ పోతూ ఉంటే మాత్రం మీ ఇంటికి రావాలిగా రెండు రోజులైనా ఉండాలి మరి వచ్చిన రెండు రోజుల్లో తను ఏదనా చేసి పెడితే బాగుండని అత్తగారుగా ఆశిస్తారు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది నేను ఉద్యోగం చేసి అలిసిపోయచ్చని అదే మా అమ్మాయి అయితే నన్ను పడుకోబెట్టి అన్ని అందించేది అని నెగిటివ్ భావంతో వస్తుంది.
(09:48) అది అది తప్పు ఇప్పుడు నువ్వు అలిసిపోయావు ఇక్కడికి వచ్చావు అత్తగారి ఇంటికో రెండు రోజులకో నాలుగు రోజులకో పండగకి వచ్చావో ఇంకోదానికి వచ్చావో వచ్చినప్పుడు కంప్లీట్ వర్క్ నీకేం చెప్పరు కదా కంప్లీట్ వర్క్ అమ్మాయికి కూడా చెప్పకూడదు వీళ్ళు కూడా కంప్లీట్ వర్క్ చెప్పరు కాబట్టి కొన్ని కొన్ని చేసి మిగతా టైం నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే అక్కడ కూడా చేసుకొని వచ్చావు కాబట్టి అమ్మాయితే చేసి పెడుతుంది అంటే అమ్మ కూడా మనిషే నువ్వు అమ్మ కష్టాన్ని చూడట్లేదు కాబట్టి నీకు ఇలా అనిపిస్తుంది అమ్మ కూడా చేయలేకపోతుంది కానీ పిల్ల పిల్ల కడుపు తీపి కాబట్టి ఏదో
(10:18) అందిద్దామని పాపం వాడు కుంటుతూ కుంటుతూ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది అది నువ్వు మరి చేయనివ్వకూడదు కదా ఆవిడని నువ్వు చేయించుకోవడం ఏంటి అంత పెద్ద ఆవిడతోటి అయితే అటు ఇటు నేనే చేయాల అంటే తప్పదు ఆ పాత్ర అంతే ఆ వయసు అంతే అంత వయసు వస్తే మనకి కూడా అలాగే అనిపిస్తుంది అని ఒక ఇమాజిన్ చేసుకుని మనం బ్రతకడం నేర్చుకోవాలి తప్ప అమ్మో అత్తగారి ఇంటికి వెళ్తే చెయ్యాలి మొత్తం ఎందుకు చేయాలి నువ్వు వాళ్ళు ఎందుకు చేయనివ్వాలి కొంత చెయ్యి టిఫిన్ చేస్తావా చెయ్ కాఫీ చేస్తే అందరికీ ఇస్తావా చెయ్ టీ చేస్తావా అందరికీ ఇవ్వు కూరగాయలు కోసి పెడతావా లేకపోతే
(10:44) ఎవరైనా అత్తగారికి కోసి ో పెడితే వండుతావా ఇంకెవరనా ఉంటారు ఒకళ్ళు అన్నం వండితే ఒకళ్ళు చాయ పెడితే ఒకళ్ళు కూర వండితే అంటే పంచుకోండి పని యడ్ ఆన్ అయిపోతా ఉండాలి అంతే అంతే మిగతా టైం లో నీకు రెస్ట్ దొరకదా కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకోండి టీవీ చూసుకోండి ఆటాడుకోండి సినిమాకి వెళ్ళండి షాపింగ్ కి వెళ్ళండి అంతా బాగుండదా చాలా బాగుంటుంది అసలు ఆ మైండ్ ఏదబ్బా లేదు అత్తగారు అయితే అబ్బా వచ్చింది రా బాబు ఇంకా ఆవిడ ఉంటుంది కొంతమంది అయితే ఆడబడుచులు ముందే వచ్చేసి కూర్చుంటారు వీళ్ళు వస్తున్నారంటే చాలు ఆ ప్రైవసీ అనేది అత్తగారికి కోడలకి మధ్యలో ప్రైవసీ
(11:14) కొంతమంది ఆడబడసలు ఉంచరు వీళ్ళు వస్తున్నారంటే ముందు వాళ్ళకన్నా ముందు రెండు రోజులు ముందో ఒక రోజు ముందో వచ్చి ఉండిపోతారు. వీళ్ళందరూ తటా పుట్టా సర్దుకుని వీళ్ళు ఊరు వెళ్ళిపోయాక అప్పుగానే అప్పుడుగానే వెళ్ళారు వాళ్ళు అంటే ఇంక ఈవిడికి అత్తగారితో ఎప్పుడు సయోద్య దొరికేది చేసుకోవాలంటే అవకాశం ఏది వాళ్ళే కాపలా కాస్తూ ఉంటారు అమ్మ ఎలా చేస్తుందో అలా చేస్తుంది అమ్మకి ఎక్కిస్తూ ఉంటారు చాలా తప్పు అది వాళ్ళు వచ్చేటప్పుడు మీరు రాకండి అసలు వచ్చారు అంటే అందరూ ఒక పండగ సందర్భంగా వచ్చారుని పండగని పండగలాగా చేసుకోండి.
(11:40) థాంక్యూ
No comments:
Post a Comment