Wednesday, May 6, 2026

మోక్షస్థితి కోసం నిన్ను బాధించేదాన్నెలా గుర్తించమో తెలిపిన అష్టావక్రుడు🪷అష్టావక్ర టాక్77🪷 kanthrisa

మోక్షస్థితి కోసం నిన్ను బాధించేదాన్నెలా గుర్తించమో తెలిపిన అష్టావక్రుడు🪷అష్టావక్ర టాక్77🪷 kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p1gHCyP3_oc



Transcript:
(00:00) అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 77 మనసు యొక్క మూల స్వభావం ప్రతి నిమిషం దేని వెంటనో పరిగెత్తడం ఏదో సాధించాలనుకోవడం ఏదో రుజువు చేయాలనుకోవడం సరళతని సంక్లిష్టంగా మార్చుకోవడం ఈ విషయం అర్థం చేసుకోవాలంటే పుస్తకాలు చదవక్కర్లే సిద్ధాంతాల్లో వెతకక్కర్లే గురువులని అడగక్కర్లే జస్ట్ ఒకసారి ఎవరి జీవితాన్ని వాళ్ళు తరి చూసుకుంటే సరిపోతది.
(00:36) సో ముక్తి నీ యొక్క స్వభావం జ్ఞానం హాయిగా ఉండటం నీ స్వభావం కానీ ఆ స్వభావాన్ని మనిషి మర్చిపోయాడు. ఇప్పుడు అష్టవక్కుడు చేస్తున్న ప్రయత్నం అంతా చిన్న చిన్న సూత్రాల ద్వారా నిన్ను మేలుకొలిపే పని సో ఇది నాది అది నీది ఇదే నేను చేస్తాను ఇదే నేను చేయను ఇది నాకు వద్దు ఇది నాకు కావాలి ఇట్లాంటివి ఏవి లేని ఒక మనోదశ ఉంది.
(01:06) ఏది ఉందో అది బాగుంది. ఏది ఉందో అది అనుభవిస్తాను. ఏది ఆ సందర్భంలో నేను చేయవలసిందో అది చేస్తాను కర్త భావన లేకుండా ఒకవేళ ఏమి చేయకూడని సందర్భం వస్తే సాక్షిగా ఉంటాను అష్టావక్రుడి సమగ్ర సారమఅంతా ఇంతే జనకుడు చెప్పింది అంతే రమణ మహర్షి జీవితం అంతే అత్యంత అరుదుగా మనిషికి ఇది లభిస్తుంది దాని అర్థం ఇది చాలా క్లిష్టమైంది కాదు అతి సరళమైనదని అత్యంత సరళమైన దాన్ని అత్యంత సూక్ష్మమైన దాన్ని అత్యంత సహజమైన దాన్ని అత్యంత స్వాభా స్వాభావికమైన దాన్ని మనసు గుర్తించడంలో విఫలం అవుతది.
(01:46) సో నిన్న సూత్రంలో అష్టవకుడు చెప్పిన మాట మీకు గుర్తుందా ఒక రాజుగా ఉన్నప్పటికిని భిక్షావృత్తి పాటిస్తున్నప్పటికిని ఎలాంటి తేడా ఉండదు అతనిలో అతను ప్రతి చేష్టలో లాభ నష్టాలకు సంబంధించిన ఆలోచన ఉండదు. అతను ప్రజల్లో ఉన్న అరణ్యంలో ఉన్న అతనిలో ఏ తేడా ఉండదు. అతను ఏ పని చేస్తున్నాడో ఏ పని ఆ సమయంలో చేయవలసిన అవసరం ఉందో దాన్ని పరిపూర్ణంగా చేస్తాడు అతనికి శాశ్వత జీవిత లక్ష్యాలు ఏమీ లేవు.
(02:20) అతని మనసులో ఎప్పుడూ ఏది లేదు అతన్ని తరిమే ఆలోచన లేదు అతను పరిగెత్తి సాధించేది లేదు అతను సాధ్యమయ్యే ఉన్నాడు. అతను ఏది సాధించాలని తాపత్రయ పడుతున్నాడు అది అప్పటికే సాధించబడి ఉంది అన్న స్ఫురణ ఎరుక్క స్పష్టంగా కలిగిన ఒకానొక స్థితి సో అష్టావక్రుడు నీ మూల స్వభావం వైపు ఒకసారి తిరిగి చూసుకో అని చెప్తున్నాడు మాటిమాటికి చెప్తున్నాడు పదే పదే చెప్తున్నాడు.
(02:50) నువ్వు ఒక మూడు నాలుగుేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఒక్కసారి చూసుకో ఏ సాధన లేదు ఏ గురువు లేడు ఏ ధ్యాన పద్ధతి లేదు ఏ క్రతువు లేదు ఏమి లేదు ఇంత హాయిగా ఉన్నావ్ కానీ ప్రపంచం బారిన పడి లక్ష్యాలు బారిన పడి రకరకాల విషయాల కారణంగా విషయ వాంచల కారణంగా రకరకాల అనవసర లక్ష్యాలను నెత్తినేసుకొని ఈ వేటి వేటినో నావి నీవి అనుకొని కులమతాల మాయలో పడి అక్కడి నుంచి ఎంత సఫర్ అవుతున్నావ్ దాని వల్ల ఇదంతా కప్పబడింది ఒకసారి అదంతా అబద్ధము కల్పన అని తెలుసుకొని బయటికి రా [గొంతు సవరించుకోవడం] అట్లా నిర్వికల్ప స్థితిలోకి రా అని అష్టావకుడు చెప్తున్నాడు. ఈరోజు
(03:33) అష్టావకుడు చెప్తున్న మరొక సూత్రం మహా అద్భుతమైన క్వధర్మః క్వచకామః క్వచార్తః క్వేకత ఇదం కృతామిదం నేతి ద్వంద్వైర్యుక్త్మస్య యోగినా ద్వంద్వై ముక్తస్య యోగినః ఎక్కడ ద్వంద్వం ఉండదో అక్కడే ముక్తి ఉంది ఇది రాసి పెట్టుకోండి. మీ జీవితంలో ఎంత సాధించారు ఎంత డబ్బు సంపాదించారు ఎంతమంది మిత్రులు ఉన్నారు ఎంత అవార్డ్స్ వచ్చాయి ఎంతమంది అభిమానులు ఉన్నారు అవన్నీ నిరర్థకం
(04:19) గుర్తుపెట్టుకోండి నిరర్థకం మిమ్మల్ని బాధించే అంశం ఉంది ద్వంద్వం ఉంది అక్కడ బాధ ఉంది ద్వంద్వం ఉంది అక్కడ యుద్ధం ఉంది ద్వంద్వం ఉంది అక్కడ వివాదం ఉంది ద్వంద్వం ఉంది అక్కడ వాగ్వివాదం ఉంది. ద్వంద్వం ఉంది ఘర్షణ ఉంది. సో బాహ్య ద్వంద్వాలు వదిలేద్దాం మానసిక ద్వంద్వాల నుంచి బయటపడాలి బయట రెండు ఉన్నాయి కానీ మనసులో రెండు లేకుండా చూసుకో క్వ ధర్మః క్వ చవ కామః క్వ చార్తక్వ వివేకత ఇదం కృత మిదం నేతి ద్వంద్వై ముక్తస్య యోగినః ఇది చేయబడింది ఇది చేయబడలేదు అనే ద్వంద్వల నుంచి విముక్తుడైన యోగికి ధర్మం ఎక్కడ కామం ఎక్కడ అర్థం ఎక్కడ
(05:05) వివేకం ఎక్కడ జ్ఞానం ఎక్కడ వివేక జ్ఞానం ఎక్కడ అంటున్నాడు. అసలు ఇలాంటి సూత్రం ఈ మానవజాతి మీద ఆవిర్భవించిన ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కడైనా ఉందా ఎక్కడైనా చేయమనే చెప్తున్నారు. కానీ నిజంగా ద్వంద్వం పోయిన తర్వాత కర్త పోయిన తర్వాత ఇక చేయడానికి ఏముంది నేను చాలా సార్లు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను మీరు అడవిలో ఒక్కరే ఉన్నారు అనుకో ఇది నేను చేశాను అని ఎప్పుడైనా చెప్పుకుంటారా వేరేవాడు వచ్చినప్పుడే ఇది నేను చేశాను అది నువ్వు చేశావు నీకంటే నేను బాగా చేశాను నేనే గొప్ప మళ్ళీ 100 మంది వచ్చారు 100 మందిలో 70 మంది ఒకడిని మెచ్చుకున్నాడు
(05:42) అహంకారం స్టార్ట్ అయ్యింది ఆ 30 మంది ఎవరినైతే మెచ్చుకున్నాడో అతనికి బాధ స్టార్ట్ అయింది అతను నీకంటే బాగా ఎదగాలని ట్రై చేస్తున్నాడు. ఇదంతా అనవసర రస భాస ఇది చేయబడింది ఇది చేయబడలేదు ఇదం కృత మిదం నేతి ఇది చేయబడింది ఇది చేయబడలేదు అని ఈ విధమైన ద్వందం నుంచి విముక్తమైన యోగికి ధర్మం ఎక్కడ కామం ఎక్కడ అర్థం ఎక్కడ వివేక జ్ఞానం ఎక్కడ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒక రహస్యం సిద్ధాంతంలో నుంచి ధర్మం మాట్లాడేవాడు వీడు సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని కామం గురించి మాట్లాడేవాడు అర్థం గురించి మాట్లాడేవాడు వివేకం గురించి గురించి మాట్లాడేవాడు మనం చాలా మందిని చూసాం.
(06:24) హిస్ ఎవరీ యక్షన్ ప్రిస్క్రైబ్డ్ బై ఏ డాగమా ఏ సాక్ర టెక్స్ట్ అష్టవక్రుడు అసలు అన్నిటి నుంచి బయటికి రా స్వయం స్ఫురణలో నుంచి ద్వంద్వానికి అతీతంగా పని చెయి. ఎప్పుడైనా ఈ చిన్న విషయాన్ని స్ఫురణలో ఉంచుకోండి నువ్వు చేసే ప్రతి కదిలికలో నేనున్నాను అని అనిపియడానికి కారణం ఇంకెవరినో నువ్వు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నావు.
(06:51) ఇంకా దేన్నో సాధించడానికి చేస్తున్నావ్ సో మనిషి డబ్బు సంపాదించడం వెనక కారణం దాని వెనక పరిగెత్తడానికి కారణం అదే సో మనిషి కామవాసనకు కారణం వేరే వ్యక్తే అట్లాగే మనిషి ధర్మానికి కారణం కూడా వేరే వ్యక్తే పరధర్మం ఉంది తద్వారా స్వధర్మం ఉంది. కానీ ధర్మం వీటికి అతీతం సో ఇప్పుడు సమాజం నీకు ఇచ్చిన రకరకాల ఆ డెఫినిషన్స్ ఆధారం చేసుకొని నువ్వు ధర్మ పరాయణుడిగా ఉండడం అనేది ఒక చేష్ట చూడు అష్టవక్కుడు చెప్తున్న ధర్మం ఒకవేళ ఉంటే అది నీ సందర్భ జ్ఞానం అవ్వాలి.
(07:35) కర్తా భావన లేకుండా చేసేదంతా నీకు సహజ ధర్మం అవుతది. కానీ ఈ ప్రాపంచికంగా ఏదైతే ధర్మం ఉందో ప్రాపంచిక అవసరాల కోసం కామం ఉందో ప్రాపంచిక అవసరాల కోసం వివేకం ఉందో ఇప్పుడు ఏది మంచి చెడు అని నువ్వు నిర్ణయించడానికి కారణం ఏమిటి అసలు సరిగ్గా ఆలోచిస్తే వేరేవాడే సో నీ జీవితంలో నీకంటే అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది వేరే ద్వంద్వము నీ జీవితానికి ఆధారం అందుకని ఒక నిశ్చయ జ్ఞానాన్ని మనిషి పొంది అక్కడినుంచి నుంచి వీటన్నిటికీ అతీతంగా కదలాలి.
(08:11) సో వీటన్నిటికీ ఆధారం ఏమిటి నేను అన్న భావన నేను అన్న భావన ఇంత బలంగా ఉంటే నువ్వు చేసే సేవ అంత బలంగా చేసినట్టు అనిపిస్తది నువ్వు సాధించింది నిలబడ్డట్టు అనిపిస్తది నీకు పేరు ఉన్నట్టుగా అనిపిస్తది నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నట్టు అనిపిస్తది నేను పడిపోగానే అన్ని పడిపోతున్నాయి నిద్రలో నీ ధర్మం ఏమి నిద్రలో నీ కామం ఎక్కడ పోయింది నిద్రలో నీ అర్థం ఎక్కడ పోయింది నిద్రలో అప్పుడప్పుడు కామం ఉండొచ్చు ఆలోచనల వల్ల ధర్మము అర్థం ఉండే అవకాశం లేదు నిద్రలో వివేకం కలల్లో ఏది మంచి కల ఏది చెడ్డ కల అని ఎట్లా అనుకుంటావ్ ఇదంతా కర్త ఉన్నప్పుడే సో కర్త
(08:49) పోతే తప్ప నీకు విముక్తి లేదు ఇదం కృత మిదం నేతి ద్వంద్వై ముక్తస్య యోగిన ద్వంద్వం అనే ఒకానొక ఫినామినా నుంచి యోగి యొక్క మనసు బయట పడ్డప్పుడే మనిషి ముక్తిని అనుభవిస్తాడు అని అష్టవక్కుడు చెప్తున్నాడు ఇది నేను కూడా చెప్తున్నాను ఆ తర్వాత అష్టావక్కుడు జనకుడితో అంటున్నాడు కృత్యం కిమపి పినయేవా నకాపి హృదిరంజన యదా జీవనమేవేహ జీవన్ముక్తస్య యోగిన జీవన్ముక్త యోగికి కర్తవ్య కర్మం ఏది ఉండదు హృదయంలో ఏ అనురాగం ఉండదు ఈ ఇహలోకంలో
(09:36) యదా జీవనం కర్మానుసారం భోగ భాగ్యాలు కలుగుతుంటాయి ఈ ఇహలోకంలో యధా జీవనం కర్మానుసారం అట్లా పని చేస్తూ ఉంటే అట్లా ఏదో జరుగుతుంది. సో జస్ట్ యధా జీవిస్తూ ఉంటే రావలసింది వస్తుంది పోవలసింది పోతుంది ఈ రెండిటితో నీకు సంబంధం లేదు. జీవితం ఎట్లా ఉందో అట్లా దర్శించు. కానీ మనిషి యొక్క ప్రవృత్తి ఏమిటి? మనిషి కర్తవ్యం వెనుక ప్రపంచం ఉందా? మనిషి కర్తవ్యం వెనుక ప్రకృతి ఉందా ప్రకృతి కర్తవ్యం సామనస్యం ప్రకృతి ప్రపంచం యొక్క కర్తవ్యం అహంకారం ప్రపంచంలో నువ్వు చేసే ప్రతి పని వెనుక నేనుని బలపరచడం అనేది చేష్ట ఉంది ప్రకృతిలో నువ్వు చేసే ప్రతి పని వెనుక
(10:22) నేటి నేను అనే భావన యొక్క అంతర్ధానం ఉంది. ప్రకృతి అడవి పెంచడం లాంటిది. అడవిలో అన్ని మొక్కలతో పాటు నువ్వు ఒక ప్రాణి వంతి కానీ ప్రపంచంలో ఒక గార్డెన్ పెంచడం లాంటిది అక్కడ చెట్టు ఇంపార్టెంట్ కాదు పెంచుతుంది వాడుఎవడు వాడు ఇంపార్టెంట్ సో మనిషి అనుభవించే కర్తవ్యం కర్మ ఇదంతా 10ని 100 చేయడానికి ఒక ఇంటిని 10 ఏళ్ళు చేయడానికి సో హృదయంలో ఏ అనురాగం లేదు ఎవరి మీద లేదు అట్లా వస్తువు మీద లేదు సిద్ధాంతం మీద లేదు మనిషి మీద లేదు అలాంటి స్థితి మీరు ఎప్పుడైనా అనుభవించారా
(11:08) మిమ్మల్ని బాధించేది ఏమిటి నేను అనే భావన బాధిస్తుంది భేదభావం బాధిస్తుంది ద్వంద్వం బాధిస్తుంది అనురాగం బాధిస్తుంది మమత బాధిస్తుంది వీటిని ఒకసారి పక్కకు జరిపి చూడండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నీకు నచ్చడం లేదు అక్కడ నుంచి నీ కర్తవ్యం వచ్చింది అక్కడి నుంచి జీవితాశయం వచ్చింది లక్ష్యం వచ్చింది అక్కడి నుంచి నువ్వు చేసే పని వచ్చింది.
(11:35) ఈ క్షణం నువ్వు ఉన్న స్థితి నీకు నచ్చడం లేదు. ఏది ఉందో దాని దానిని సర్వాంగీకారం నీ బుద్ధత్వం జ్ఞానోదయం చిన్న అవగాహన మీ జీవితాన్ని మార్చేయవచ్చు నా జీవితాన్ని మార్చేయవచ్చు ఎవరు సరిగ్గా ఉంటే వాళ్ళ జీవితం మార్చేయవచ్చు. సో ఈ సూత్రం యొక్క సారం ఒకటే డ్రాప్ ద కంప్లైంట్ మైండ్ ఫిర్యాదు చేసే మనసు పక్కకు జరగాలి. ఫిర్యాదు ఎందుకు వస్తుంది నువ్వు అనుకున్నట్టు ఎదురుగా ఉన్నది లేదు అందుకని ఫిర్యాదు నీకు కావలసింది దొరకడం లేదు అందుకని ఫిర్యాద్ దొరికింది కానీ తక్కువ సమయంలో దొరకడం లేదు అందుకని ఫిర్యాదు దొరికింది కానీ నువ్వు అనుకున్నట్లుగా అది లేదు ఫిర్యాదు. నువ్వు ఒక మనిషి ఇలా
(12:19) ఉండాలనుకుంటున్నావు లేడు అందుకని ఫిర్యాదు. ఇలా వస్తువులు సర్దాలనుకున్నావ్ సర్ద లేదు అందుకని ఫిర్యాదు. నిరంతరం ఫిర్యాదు ఫిర్యాదు ఫిర్యాదు. ఫిర్యాదు చేయకుండా ఎప్పుడైనా ఉన్నావా జీవితంలో? సో ఒకవేళ ఫిర్యాదు చేసే మనసు లేదనుకో నిన్న చెప్పిన ఈ మూడు విషయాల్లోనే జరుగుతుంది. నిద్రలో ఫిర్యాదు లేదు, సమాధిలో ఫిర్యాదు లేదు, మరణంలో ఫిర్యాదు లేదు.
(12:44) సో మెలుకువలో ఫిర్యాదు ఉండకూడదు అంటే కర్త భావన ఉండకూడదు. జో హై ఓ హై ఓ అచ్చాహి హై ఏది ఉందో అది ఉంది అది బాగానే ఉంది. సో యోగికి సమస్తం పరమ మంగళం ఏం జరిగినా ఫిర్యాదు లేదు. ఒకసారి ఒక యోగి పుంగవుడు పోతున్నాడు పైనుంచి ఎవరో చెత్త వేశారు. కోపం ఆ తర్వాత అందరూ చూస్తున్నారు ఇతను ఎప్పుడు ఏమనలేదు ప్రతిరోజు అటు నుంచి వెళ్తున్నాడు ఆ గోడ పక్కగానే వెళ్తున్నాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చెత్తపడుతుంది.
(13:24) ఒకరోజు చెత్తపడలేదు. ప్రజలంతా అనుకున్నారా ఆమె కొంచెం మారినట్టుంది కానీ తను వెంటనే పైకి వెళ్లి చూస్తే ఆమె కాస్త జ్వరం వచ్చిందట. ఈరోజు మీరు చెత్త వేయలేదు కదా నాకు ఎందుకో అనుమానం వచ్చింది మీరు ఇలా ఉన్నారని నేను వెళ్లి మీ కోసం టాబ్లెట్స్ తీసుకొస్తాను. అని వెళ్ళేసరికి హటాతగా ఆమె జీవితం మారిపోయింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఇలా అనాలంటే ఈద నువ్వు డెడ్ అని అయి ఉండాలి లేదా సంపూర్ణ చైతన్యంలో ఇక్కడ ఏం జరిగినా నీకు అన్యంగా ఏం జరుగుతలేదు ప్రతిదీ నీకుొక అవకాశం ప్రతిదీ ఇక్కడ నీకుొక ఆ ఏదో పాఠం నేర్పియడానికి ఏదో నీకు చెప్పడానికి
(14:08) వస్తుంది. ఉత్త ఎండనే ఉన్నా పర్వాలే బాగోదు ఉత్త వర్షం ఉన్నా బాగోదు ఉత్త చలి ఉన్నా బాగోదు ఒకటే కూరగాయ ఉంటే బాగోదు ఓన్లీ ఆపిల్ పండే భూమి మీద ఉంటే బాగోదు వైవిధ్యం ఉంది ఇక్కడ నువ్వు జస్ట్ చేయవలసిందల్లా అంగీకరించడమే క్రియేషన్ కూడా అక్కర్లేదు ఏది ఉందో అది అంగీకరించని కారణంగా ఎన్ని రుగ్మతలు ఎన్ని పోరాటాలు ఎన్ని యుద్ధాలు, ఎన్ని గందరగోళాలు మీకు మైకెల్ జాక్సన్ తెలుసు ప్రపంచంలో చాలా ఫేమస్ పాప్ సింగర్ కానీ అతని జీవితంలో ఒక గమ్మత్తైన సంఘటన ఉంది అది చాలా మంది విస్మరించే సంఘటన మైకెల్ జాక్సన్ నల్ల జాతీయుడు తనకు ఐదుగురు అన్నదమ్ములు ఇతను చిన్నవాడు
(14:49) చిన్నప్పుడే చాలా టాలెంట్ ఉన్న పర్సన్ వాళ్ళ ఫాదర్ే ఒక బ్యాడ్ నడిపేవాడు మైకల్ జాక్సన్ ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే సెలబ్రిటీ అంత చిన్న వయసులోనే దాదాపు అమెరికా అంతా మైకల్ జాక్సన్ పాటలు విన్నది. విషయంఅంతా ఇక్కడ వచ్చింది మైకల్ జాక్సన్ ముక్కు లావుగా ఉండేది ఇప్పుడు మీరు YouTube లో వీడియోస్ కొట్టి చూడండి మైకెల్ జాక్సన్ సింగింగ్ యస్ ఏ కిడ్ బ్యూటిఫుల్ గా పాడతాడు.
(15:15) సంశయం లేకుండా పాడతాడు అతనికి తెలియదు ఈ సక్సెస్ ఫెయిల్యూర్ హాయిగా అట్లా అందరిలాగే బాల్ గేమ ఆడుకున్నట్టుగా అందరిలాగా పతంగ ఎగిరేసినట్టుగా అతను అద్భుతంగా పాడతాడు రాగయుక్తంగా కానీ మైకల్ జాక్సన్ జీవితంలో ఎవ్వరు చేయని ద్రోహం మైకల్ జాక్సన్ ఫాదర్ చేశడు. మైకల్ జాక్సన్ ఫాదర్ మైకెల్ జాక్సన్ ఎప్పుడు హేయ్ బిగ్నోస్ అని పిలిచేవాడు. దొడ్డు ముక్కోడ లావ ముక్కోడ అంటాం కదా అది మనసులో అట్లా నిలిచిపోయింది.
(15:43) అది సరదాగా తీసుకోలేకపోయాడు నిజంగా నా ముక్కు బాగాలేదేమో అద్దంలో మాటి మాటికి చూసుకున్నాడు ముక్కు స్వాభావికం ప్రకృతి ద్వారా నీకు వచ్చింది. వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటే బాగుండేది పోనీ ఫాదర్ అన్నప్పటికిని ఇతను గంభీరంగా తీసుకోకుంటే బాగుండేది కానీ సంథింగ్ హాపెన్డ్ ఆ తర్వాత మైకల్ జాక్సన్ యవ్వనంలో వచ్చినప్పటి నుంచి ఈ తాడు ఉండిపోయింది నా ముక్కు పెద్దగా ఉంది నా ముక్కు పెద్దగా ఉంది అక్కడి నుంచి నిరంతరం ప్లాస్టిక్ సర్జరీలు అక్కడి నుంచి ముక్కు తన షేప్ అంతా కోల్పోయింది ఒక టైంలో మైకెల్ జాక్సన్ ముక్కు మెత్తగా ఎటు వంచితే అటు వంగేదట
(16:15) తన దృష్ట అంతా ముక్కు మీదకి వచ్చి ఆగింది. ఒక పక్క పాట పాడొచ్చు స్టేజ్ ఎక్కిన కాసేపు మొత్తాన్ని మర్చిపోతున్నాడు కానీ తన దృష్టితో ముక్కు మీద తన ముక్కు ఎలా ఉంది ముక్కు గురించి ఏమనుకుంటుంది నిజానికి ముక్కు గురించి ఎవరు మైకల్ జాక్సన్ చూడట్లే ప్రపంచంలో అద్భుతమైన మైకెల్ జాక్సన్ కంటే లావు ముక్కు హిపోపోటమస్ ఉంటది ఒక పందికి ఉంటది సన్న ముక్కు ఒక చిన్న పిట్టకు ఉంటది దేని ముక్కు దానికి ఉంది.
(16:40) కానీ ఆ ముక్కు పట్ల నీకు ఒక వైకరి ఏర్పాటయింది. చివరికి ఆ ముక్కు ఆ ముక్కు కోసం నువ్వు తిన్న టాబ్లెట్లు ఆ యాంటీబయోటిక్స్ ఆ సర్జరీలు అవే మైకల్ జాక్సన్ చంపేసినయి కుడ్ యు బిలీవ్ దిస్ ఒక అబద్ధపు సంకల్పం చేశాడు ఒక అబద్ధాన్ని నమ్మాడు సో జీవన్ ముక్తుడు ఏ కార్యాన్ని సంకల్పించి చేయడు కొంచెం ఈ మాట వినండి కృత్యం కిమపి న ఏవ తను ప్రత్యేకంగా సంకల్పించి ఏమి చేయడు కాపి హృదిరంజన తన హృదయంలో ఎలాంటి అనురాగం లేదు యధా జీవనం ఏహ ఎట్లా జీవనం వస్తుందో అట్లా వెళ్తాడు.
(17:23) ఈరోజు పొద్దున్నే మైతి అని అడిగింది కన్నయ్య నీకు జీవిత లక్ష్యాలు ఉన్నాయా అస్సలు లేవు మరి నీ జీవితం ఎట్లా అంటే ఈ క్షణం బాగున్నాను ఈ క్షణం నా శరీరం బాగుంది ఈరోజు పొద్దున్నే వంట చేశాను ఆ భోజనం మధ్యాహ్నం చేస్తాను ఈరోజు తినడానికి రాత్రికి డబ్బులు ఉన్నాయి రేపు పొద్దునకి ఉన్నాయి ఈరోజు చేసుకోవడానికి పెయింటింగ్ చేసుకోవడానికి ఒక క్యాన్వాస్ ఉంది ఈరోజు దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఇది రేపటికి దారి చూపిస్తది ఏ రోజుది ఆ రోజు అట్లా 2009 నుంచి ఏ రోజుకి ఆ రోజు బాగుంటుందో ఏ రోజులో ఏ గంటకి ఆ గంట బాగున్నాను ఏ గంటలో ఏ నిమిషానికి ఆని
(17:54) విషయం ఏ నిమిషంలో ఏ సెకండ్ కి ఆ సెకండ్ అలాగనేది మెకానికల్ గా కాన్షియస్ గా మైకల్ జాక్సన్ తన ముక్కు మీద దృష్టి పెట్టినట్టు చేస్తున్న పని కాదు అబ్సల్యూట్లీ కాదు సో అందుకే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏం జరిగినా ఫిర్యాదు లేదు. నన్ను చాలామంది 2009 తర్వాత ఎన్నెన్నో సలహాలు ఇచ్చారు. [గురకలు] ఒకసారి నేను బిగ్ బజార్ లో బొమ్మలు వేస్తుంటే ఒక మిత్రుడు నా దగ్గరికి వచ్చాడు అతను కూడా వచ్చాడు.
(18:25) ఆరోజు అదృష్టవశాత్తు మా మిత్రుడిని కాస్త ఇన్స్పైర్ చేయడానికి అన్నట్టుగా ఒక 50 60 మంది పోటీ పడుతున్నారు నాతో బొమ్మ వేయించుకోవడానికి ఆరోజు నాకు హైయెస్ట్ ఒక 3000 4000 వచ్చాయి ప్రతి ఒక్కరు 50 రూపాయలు ఇచ్చారు కాబట్టి ఫైన్ తర్వాత ఒక రెస్టారెంట్ లో నేనే భోజనం తినిపించాను. ఇదంతా చూసిన మిత్రుడు నాతో ఒక మాట అన్నాడు ఇదంతా బాగుంది కానీ సెక్యూరిటీ ఎట్లా అన్నాడు నా సెక్యూరిటీ అంటే ఎంతకాలం బొమ్మలు వేస్తావు ఇట్లా ఈరోజు అంటే 50 మంది వచ్చారు ఒకరోజు రాకపోతే ఏం చేస్తావ్ ఈరోజు అంటే చేయి పని చేస్తుంది రేపు చేయి పని చేయకపోతే ఏం చేస్తావ్ అందుకే ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగం
(18:58) తెచ్చుకో అప్పుడు నువ్వు ఎలా ఉన్నా నీకు కొంత డబ్బు వస్తుంది కాబట్టి హాయిగా బ్రతకొచ్చు. ఆ రాత్రి నిద్రపోలేకపోయాను అసలు అతను నా మస్తిష్కాన్ని ఒక కుదుపు కుదిపేయపోయాడు. ఎట్లైతే మైకెల్ జాక్సన్ వాళ్ళ ఫాదర్ అన్న మాటని మైకెల్ జాక్సన్ గంభీరంగా తీసుకున్నాడు ఈమెతోడు అన్న మాటని నేను గంభీరంగా తీసుకున్నాను. నెక్స్ట్ వీక్ నేను బిగ్ బజార్ వెళ్లి బొమ్మలు వేస్తుంటే నాకు అసలు పెన్సిల్ కదలట్లే నాకు ఇదే ఆలోచన వస్తుంది ఇప్పుడు హటాత్తుగా నా చేయి పడిపోతే ఎట్లా నన్ను ఎవరు చూసుకుంటారు.
(19:27) అప్పుడు ఆ మిత్రుడు అన్న మాట గుర్తొచ్చింది నువ్వు ఎగురుతున్నావు గాలిలో బాగుంది కానీ నేల గ్రౌండ్ ఉండాలి ఒకవేళ గ్రౌండ్ లేకుండా ఎగిరితే మూతి పండ్లు రాలుతాయి అన్నాడు. అందుకే నేను ఉద్యోగం తెచ్చుకున్నాను. ఇప్పుడు నా గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు నేను ఎగరగలను దుంకగలను బికాజ్ ఏదేమైనా నేలకు నాకు కొంత డబ్బు వస్తుంది.
(19:47) ఇప్పుడు నేను చేసే పనిలో క్వాలిటీ ఉందా లేదా ఇరలవెంట్ కానీ నాకు డబ్బు వస్తుంది నీవు ఆ 50 రూపాయలు రావాలంటే నిరంతరం అప్రమత్తంగా ఉండాలి నిరంతరం మంచిగా బొమ్మేయాలి నిరంతరం నువ్వు క్వాలిటీని మెయింటైన్ చేయాలి ఎంత కష్టం ఒక ఐదారు నెలలు నా మనసు మనసులో లేదు అసలు నేను దీని గురించి చాలా విచారణ చేసిన మిత్రులతో మాట్లాడిన అందరూ సెక్యూరిటీ కోరుకుంటున్నారు.
(20:12) కానీ ఒకరోజు హటాత్తుగా ఒక మెరుపు మేసింది. అసలు ప్రకృతిలో ఏ సెక్యూరిటీ లేదు పిట్టకి ఏ సెక్యూరిటీ లేదు అన్ని ఓపెన్ ఇన్ ద ఎయిర్ నెకడ్ గా ఉంటాయి. ఎట్లీస్ట్ కప్పుకోవడానికి జస్ట్ ఒక వస్త్రం కూడా లేదు ఆయన ఎంత బాగున్నాయి అలా ఉండటానికి కారణం ఏమిటి నాకు అర్థమైంది అవి వేరే వాటితో పోల్చుకోవడం సెక్యూరిటీ ఉండడమే భయము సెక్యూరిటీ లేకుండా ఉండడం వల్ల నిరంతర జాగరూకత ఉంటది.
(20:41) అప్పుడు కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత ఆ మిత్రుడు నా దగ్గరికి వస్తూ ఒక మాట చెప్పాను చూడు బాస్ నువ్వు అన్న తర్వాత ఆలోచించాను నా జీవితం అంతా ఉల్టా పల్టా అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్తున్నాను జీవితంలో నేను సెక్యూరిటీ క్రియేట్ చేసుకోను ఐ ట్రస్ట్ లైఫ్ ఐ డోంట్ ట్రస్ట్ సెక్యూరిటీ తర్వాత నువ్వు చెప్పిన ప్రతి మాట అప్పుడు నచ్చలేదు ఇప్పుడు తిరిగి నచ్చుతుంది.
(21:04) నువ్వు ఉద్యోగం ఎలా చేసినా నీకు పైసలు వస్తాయి అటువంటి డబ్బు నాకు వద్దు. నేను నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే నాకు డబ్బులు వస్తాయి నిరంతరం క్వాలిటీ వర్క్ చేస్తేనే నాకు మనీ వస్తుంది ఇదే నాకు నచ్చింది. గీతాంజలి సినిమాలో ఆ గిరిజ ఒక మాట అంటాడు నాగార్జునతో చూడు ఆ పళ్ళీ గెలుస్తుంది ఆ చెట్టుది చచ్చిపోతుంది. ఆ చెట్టు చచ్చిపోతుంది ఆ పిట్ట చచ్చిపోతుంది నువ్వు చచ్చిపోతావ్ నేను చచ్చిపోతాను కానీ ఒకరోజు ముందు నేను తర్వాత మీరు చచ్చిపోతారు అంతే నాకు రేపటితో పని లేదు ఈరోజే నాకు ముఖ్యం నీకు నచ్చితే ఉండు లేకపోతే పో అది సినిమా డైలాగ్ ఎగజక్ట్లీ నేను ఆచరిస్తున్న దాన్ని ఇందులో నేను అనే
(21:41) విషయాన్ని ఏదో గొప్పగా చెప్పట్లే ఇది చాలా బాగుంది అతి సహజమైన జీవన విధానం ఇది. ఇల్లు ఉంది కారు ఉంది అన్ని ఉన్నాయి వాటితో ఏ తాదాత్మత లేదు. ఇప్పుడు నిజంగా ఏదనా ఒక దేశం బాంబు వేసి నా ఇల్లంతా పోయినా కూడా నేను ఒక గుడుసులోకి వెళ్లి ఉంటాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏడవచ్చు నేను ఏడవను ఇదేదో ఊరికే చెప్పట్లే నిజంగానే చెప్తున్నాను అట్లాంటి సందర్భాలు చాలా వచ్చాయి ఈ ప్రకృతి నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి నౌ ఐ కెన్ క్లియర్లీ సేఎవథింగ్ ఇస్ ఆల్రైట్ఎవథింగ్ విల్ బి ఆల్రైట్ బికాuse ఐ యమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ లైఫ్ ఏ
(22:18) క్షణానికి ఆక్షణం బాగుంది ఇప్పుడు అష్టవక్రగీత అందర అంటారు అసలు ఎవరీ డే ఎట్లా చేస్తావ్ ఎట్లా టైం ఉంటది ఏమో [గురకలు] నాకు కూడా తెలియదు. నేను పెద్దగా ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుంటే ఎంత అలసట ప్రతి రోజు అష్టవగ్ర గీత చేయాలి దానికోసం అది ఏమీ లేదు పొద్దున్న నిద్ర లేస్తాను అట్లా వంట చేస్తున్న టైం ఎంతఏడున్నర సరేలే ఇంకొక హాఫ్ న్ అవర్ ఉంది అట్ల బాత్్రూమ్ కి వెళ్తాను వస్తాను వాకింగ్ కి వెళ్తాను అంతలో చూస్తుంటే 8:00 అవుతుంది 8:15 మెల్లగా కాస్త ఒకరి గీత నేను ఆల్రెడీ చదివే ఉన్నాను మళ్ళ ఒకసారి చూస్తాను కళ్ళు మూసుకుంటాను ఏదో ఆలోచన వస్తుంది. అంతలో
(22:49) బాలేజ్ వస్తాడు అన్న టీ తాగుదాం అంటాడు. సరే టైం ఎంత అయింది 8:40 అయింది అంటాడు సరే టీ తాగొద్దంపా అంటాను లేదు లేనా నేను తీసుకొస్తా అంటాడు సరే నువ్వు తీసుకురాపో అని అష్టగలిగత చేస్తున్నావా సరే చేస్తుంటే గనుక నేను టీ నిశబ్దంగా ఇస్తాను మధ్య మధ్య నాపి టీ తాగుతావా అలాగే అంటాను. అలాగే టీ తాగుతాను అట్లే చేస్తాను అందరం నా బిడ్డ వస్తుంది ఏదో మాట్లాడుతుంది పప్ప కూరాయలు ఏం తెచ్చుకుందాం పప్ప రికార్డింగ్ పాస్ చేసి కూరాయలు ఏం తెచ్చుకోవాలో చెప్తాను మళ్ళీ రికార్డింగ్ కొనసాగిస్తాను మా అమ్మ మీద వచ్చి చెప్తుంది అందర అంటారు అసలు నీకే డిస్టర్బెన్స్ ఉండదా డిస్టర్బెన్స్
(23:18) ఉండదు నేనుఏదనా కలిపించి చెప్తే కదా డిస్టర్బెన్స్ ఉండటానికి మాట్లాడిన శ్వాస నడుస్తుంది మాట్లాడిన జీర్ణకీయ నడుస్తుంది మాట్లాడిన జీవనం నడుస్తుంది మాట్లాడిన ప్రాణం కొనసాగుతుంది అట్లాగే ఏం జరిగినా కూడా ఏ పని చేసినా కూడా నిజంగా నిజంగా నువ్వు చేసే సహజమైన పని అయితే ఎప్పటికీ ఆగదు. ఇంతకుముంచి చెప్పడానికి ఏమీ లేదు సో మరొక అద్భుతమైనటువంటి సూత్రాలతో రేపు కలుసుకుందాం నా యొక్క సంకల్పం సంకల్పం కాని సంకల్పం కోరిక కాని కోరిక ఏమిటి మీరు ఉన్న చోట విముక్తి పొందండి.
(23:50) నా అన్నది నాది అన్నది నేనే అన్నది మెల్లమెల్లగా మీరు వదిలేయగలిగితే క్షణమే వదిలేయండి తక్షణమే వదిలేయండి. అద్భుతం జరుగుతది. మీరు బలవంతంగా వదిలేయమనట్లే దాని వల్ల మీకు బాధ ఉందా ఆనందం ఉందా చూసుకోండి ఎన్ని విషయాలని నేను అనుకుంటారు అన్ని విషయాలు నేను రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ గారి వీడియో [గురకలు] చూశను వాళ్ళ కూతురు చనిపోయింది.
(24:15) నేను ఆశ్చర్యపోయాను ఇతను రాజేంద్ర ప్రసాద్ ముఖమంతా ఉబ్బిపోయి జుట్టంతా తెల్లబడిపోయి బట్టతల ఎప్పుడూ చూడలేదు అట్లా జీవితం మీద హటాతగా ఆసక్తి పోతుంది కొన్ని సందర్భాల్లో నువ్వు నిరంతరం అప్రమత్తంగా ఉన్నావు మళ్ళీ ఒక ఐదు రోజులు 10 రోజులు పోతే బాగైతాడేమో బాగవ్వాలని కోరుకుంటున్నా రమా ప్రభు గారు ఉన్నారు రమాప్రభు గారితో చెప్తున్నాడు మా అమ్మ చచ్చిపోయింది.
(24:38) నా కూతురే మా అమ్మ అనుకున్న అది కూడా వెళ్ళిపోయింది ఏం చేస్తావ్ అని ఏడుస్తూ వెళ్తాను దాన్ని సాగనింపొస్తాను ఇంతకంటే చేసేది ఏముంది అని ఏడుస్తున్నాడు నా నా అనుకున్నది బాధిస్తుంది. అందటితో ఉండు అన్నిటితో చనువు ఉండని కావలసిన కడ కర్మ చెయి ప్రారబ్ధ వషాత్తుతో చేయవలసినవి చెయి నా అన్నది ఒక్కటి దయచేసి తీసేయండి ఇదంతా ఆశమాశ కాని విషయంగా అనిపిస్తుంది కానీ ఒక్క వస్తువుతో మొదలు పెట్టండి.
(25:12) మీ మొబైల్ మీరు రోజు వాడుతున్నారు అది నాది కాదు అనుకొని ఉపయోగించండి అది మీ దగ్గరే ఉంటుంది మీ ఒళలోనే ఉంటుంది మీ పక్కనే ఉంటుంది. అయినప్పటికిని నాది కాదు హటాత ఒకరోజు పోయింది నాది అనుకున్నారా బాధ ఉంది నాది కాదు అనుకున్నారే వెతుకుతారు. పోకముందు మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో పోయిన తర్వాత అలాగే ఉంటుంది. మా బంగారు కాదు ఇంత చిన్న విషయం ఎన్ని వేదాలు చదివినా ఇక్కడికి రావల్సిందే ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని సాధనలు చేసినా ఎన్ని సంకల్పాలు చేసినా ఇదే చివరి మజిలి నా మిగిలిందా అంతా బక్వాస్ రెండు రోజుల్లో నా పోగొట్టుకున్నావా నా పడిపోవడంతో అన్ని పడిపోతాయి అందుకే ఈ విషయాన్ని
(25:55) గుర్తుపెట్టుకోండి మాటి మాటికి పదే పదే చెప్తున్నా నేను నేను సామాన్యుడిని అయినప్పటికీ కొన్ని విషయాలు చెప్తున్నాను ఇదొక పరమ రహస్యం [గురకలు] నిద్రలో నువ్వు అనుభవించే స్థితి నా అన్నది లేకుండా మెలుకులో నువ్వు అనుభవించే స్థితి మరణంలో నువ్వు అనుభవించే స్థితి ఒక్కటే ఇది ఒక్కటి రాసి పెట్టుకోండి నాకోసం మెలుకువలో నా ఉందా అది మెలుకో కాదు సంథింగ్ ఎల్స్ ప్రపంచం అది [గురకలు] సో సంకల్పాలు ఉండని కానీ తాత్కాలిక సంకల్పాలు ఉండని జీవితానికి సంబంధించిన పరమ సంకల్పాలు నిన్ను బాధిస్తాయి.
(26:43) సో సంకల్ప రాహిత్యం గల జీవన్ ముక్తుడికి వేటిమీద మోహం అనురాగం మమత ఉండదు సో మమతానురాగాలు తీసేసేయండి. రాగద్వేషాలు తీసేసేయండి. అది నువ్వు తీసేయాలంటే తీసేయలు నా అన్నది పడిపోతే అవి ఆటోమేటిక్ గా పడిపోతాయి ఆధ్యాత్మికత యొక్క పరమ సత్యము చర్మస్థాయి ఇంతే అది ఈ క్షణమే ఇప్పుడే అందుబాటులో ఉంది. ఒక జిన్ మాస్టర్ చెప్పిన మాట చెప్పి ముగిస్తా ఇది అర్థం చేసుకోవడానికి సెకండ్ కాలం లేదా కొన్ని లక్షల సంవత్సరాలు పట్టొచ్చు ఎంతో తరికిస్తా అంత ఆలస్యం చూడు విషయాన్ని నా అన్నది నిన్ను బాధిస్తుంది అవునా కాదా నా తీసేసి ఒక
(27:28) వస్తువు వాడి చూడు బాధ ఉందా లేదా ప్రత్యక్షం కిం ప్రమాణం ఇక్కడి నుంచి మీ యొక్క ఓపిక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా మీలో నా పోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా కోరు కోరుకుంటుంది ఒక మిత్రుడిగా ఒక అనామకుడిగా మీలో ఉన్న అనామకత్వానికి నా అనామకత్వంతో కౌగిలి పాద నమస్కారం ప్రియ సరసవైస

No comments:

Post a Comment