Wednesday, September 16, 2026

******మైండ్ ఉన్న మనకేమయింది?? పులి చూస్తుందని నెమలి నాట్యం చేస్తుందా?🌹EQUALITY ఎక్స్పీరిమెంట్🌹kanthrisa

మైండ్ ఉన్న మనకేమయింది?? పులి చూస్తుందని నెమలి నాట్యం చేస్తుందా?🌹EQUALITY ఎక్స్పీరిమెంట్🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Io8a72jg48k





Title: మైండ్ ఉన్న మనకేమయింది?? పులి చూస్తుందని నెమలి నాట్యం చేస్తుందా?🌹EQUALITY ఎక్స్పీరిమెంట్🌹kanthrisa

Author Name: kanthrisa trending

Description: మైండ్ ఉన్న మనకేమయింది?? పులి చూస్తుందని నెమలి నాట్యం చేస్తుందా?EQUALITY ఎక్స్పీరిమెంట్🌹kanthrisa “ఆశ్రమానికి వెళ్లి ఆధ్యాత్మికత వెతకకండి… మీ కుటుంబంలోనే సమానత్వం, గౌరవం, ప్రేమతో జీవించడం మొదలుపెట్టండి. అదే నిజమైన సాధన.” ❤️

భార్యా భర్తలు సమానంగా ఉండి చూడండి… కుటుంబ జీవితం ఎంత అందంగా మారుతుందో అనుభవించండి!

ఆధ్యాత్మికత కోసం ఆశ్రమాలకు వెళ్లాల్సిందేనా?
Meditation అంటే ఎక్కడో ఒంటరిగా కూర్చోవడమేనా?
Spiritual growth అంటే కుటుంబాన్ని వదిలి వెళ్లడమేనా?

కాదు. మన కుటుంబమే మన ఆశ్రమం. మన ఇంట్లోనే మన Meditation ఉంది. మన సంబంధాల్లోనే మన Spiritual Practice ఉంది.

భార్యను తక్కువ చేయకుండా గౌరవించడం…
భర్తను కేవలం బాధ్యతలు మోసే వ్యక్తిగా కాకుండా ఒక మనిషిగా చూడడం…
ఒకరి విజయాన్ని మరొకరు అడ్డుకోకుండా, “నువ్వు ఇంకా ఎదగాలి… నీ successకి నేను support చేస్తాను” అని చెప్పడం…
ఇదే నిజమైన Equality.

భార్యా భర్తల్లో ఎవరు గొప్ప? అనే ప్రశ్న కాదు.
ఇద్దరూ కలిసి ఎలా ఎదగాలి? అనేదే అసలు ప్రశ్న.

ఈ వీడియోలో ఒక చిన్న 3 Days Experiment చేద్దాం.

మూడు రోజులు —
❌ తక్కువ చేయకండి
❌ dominate చేయకండి
❌ unnecessary arguments చేయకండి
❌ “నేనే correct” అనే egoతో ఉండకండి

దాని బదులు —
❤️ ఒకరినొకరు గౌరవించండి
❤️ ఒకరి మాట మరొకరు పూర్తిగా వినండి
❤️ ఒకరి dreamsకి మరొకరు support చేయండి
❤️ Equalityతో జీవించండి
❤️ Familyలోనే awarenessతో ఉండండి

మూడు రోజులు నిజాయితీగా ఈ ప్రయోగం చేసి చూడండి.
ఆనందం రెట్టింపు అవుతుందేమో గమనించండి.

మనకు స్వర్గం ఎక్కడో లేదు.
మన కుటుంబం సంతోషంగా ఉంటే అదే స్వర్గం.
మన ఇల్లే ఆశ్రమం.
మన సంబంధాలే సాధన.

ఒక కుటుంబం మారితే ఒక ఇంటి వాతావరణం మారుతుంది.
వంద కుటుంబాలు మారితే సమాజం మారుతుంది.
సంతోషకరమైన కుటుంబాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది.

Equality in Marriage → Mutual Respect → Family Happiness → Healthy Society

ఈ ఆలోచన మీకు ఉపయోగపడితే ఈ వీడియోను మీ జీవిత భాగస్వామితో తప్పకుండా share చేయండి. ❤️

#Equality
#EqualityInMarriage
#EgolessMarriage
#EgolessRelationship
#WifeAndHusband
#HusbandAndWife
#Marriage
#HappyMarriage
#FamilyHappiness
#FamilyLife
#HealthyMarriage
#HealthyRelationship
#RelationshipGoals
#MarriageGoals
#MutualRespect
#RespectYourPartner
#SupportYourPartner
#SupportEachOther
#CoupleGoals
#MarriageAdvice
#RelationshipAdvice
#FamilyGoals
#FamilyValues
#IndianFamily
#HappyFamily
#StrongFamily
#FamilyBonding
#FamilyLove
#MarriageProblems
#MarriageTips
#RelationshipTips
#EmotionalIntelligence
#Ego
#EgolessLife
#LetGoOfEgo
#Spirituality
#SpiritualLife
#SpiritualGrowth
#SpiritualAwareness
#SpiritualJourney
#Meditation
#MeditationAtHome
#FamilyMeditation
#Mindfulness
#Awareness
#Consciousness
#SelfAwareness
#InnerGrowth
#InnerPeace
#SelfRealization
#DailySpirituality
#SpiritualityInDailyLife
#FamilyIsAshram
#HomeIsAshram
#LifeIsMeditation
#RelationshipIsSpiritualPractice
#ThreeDayExperiment
#3DayChallenge
#FamilyChallenge
#MarriageChallenge
#EqualityChallenge
#TeluguPodcast
#TeluguSpirituality
#TeluguMotivation
#TeluguMarriage
#TeluguRelationships
#TeluguFamily
#TeluguYouTube
#telugu
#kanthrisa

Transcript:
(00:00) సీ ఇప్పుడు మీరు ఏదైనా జీవిస్తున్నారు అనుకోండి మీరు ఏదన్నా మనిషిని లెక్కలోకి తీసుకొని జీవిస్తే మీరు ప్రపంచంలో ఉన్నట్టు మీరు మనిషిని పక్కకు జరిపి జీవిస్తే మీరు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు అంటే ఇప్పుడు నేను ఏం చేసినా నాకు సాధ్యమైంది చేస్తా అనుకుంటే మీరు స్పిరిచువల్ నేను ఏం చేసినా మా అబ్బానికి నచ్చడం కోసం మా బాస్ కి నచ్చడం కోసం అంటే మీరు అన్స్పిరిచువల్ వేరే వాళ్ళు మెప్పు గురించి మనం నడుచుకునే అవసరం లేదు చేయకూడదు యక్చువల్ ఇప్పుడు నెమలి నాట్యం చేస్తది పులి మెచ్చుకోవడానిక [నవ్వు]
(00:46) పులి మెచ్చుకుంటే ఏంది మెచ్చుకోపోతే ఏంది పోనీ సాటి నెమలి గురించి కూడా ఆలోచించదు కదా సరే వాటికి బుర్ర లేదు అనుకుందాం మనకు బుర్ర ఉంది కదా బుర్ర లేనిదే అంత బాగుంది మరి బుర్రున మనం ఎంత బాగుండాలి చెప్పండి అచ్చా అది నాట్యం చేయాలన్నా కూడా దానికిఒక ఉండాలి కదా ఎగ్జస్టెన్స్ అది అంతే డైరెక్ట్ వర్షం పడగానే ప్రిపరేషన్ లేదు ప్రకృతిలో ప్రిపరేషన్స్ లేవు చేసేయడమే ఉంది డైరెక్ట్ మనిషి ప్రిపేర్ అయుతున్నాడు ప్రిపేర్ అయితున్నాడు ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయి బోల్త పడతాడు.
(01:21) నేను ఒక సాండ్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ కి వెళ్తే ఒక డాన్సర్ స్టేజ్ ఎట్లా ఎక్కాలి ఎట్లా ఎంటర్ కావాలని మాటి మాటికి రిహర్సల్ చేస్తుంది. చాలా మంది చెప్పిరు ఇప్పటికే ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసినావు కదమ్మా ఎందుకు వెళ్తున్నావ్ అంటే నేను బాగా చేయాలి అనుకుంటున్నా నేను బాగా చేయాలనుకుంటే మీరు ఎందుకు అడ్డు వస్తున్నారు మిమ్మల్ని ఏమనా చేయమన్నానా నేనే చేసుకుంటున్నా కదా అట్లా కాదమ్మా నీది అయిపోయింది వేరే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకోండి లేదు మీరు మీరు చేసుకోండి నాది నేను చేసుకుంటా ఇది నాకు చాలా కృస్టేజ్ అయిపోయింది [నవ్వు]
(01:52) [గురకలు] కరెక్టే ఆమెను పిలిచారు ఇట్లా తిర ఓపెన్ చేసిరు సేమ్ అట్లనే వచ్చి దాన్ని తట్టుకొని బోలవడ్డది అంతవరకు చేసింది ఎక్కడ టూ మచ్ ప్రిపరేషన్ అలిసిపోయిద్ది. [గురకలు] సో ప్రిపరేషన్ అనేది ఓన్లీ మనిషి ఒక్కడే పాపం ప్రిపేర్ అయితా ఉన్నాడు మంచిగా బతకడానికి అదంతా భవిష్యత్తులో ఉంటది ఇప్పుడు హాయిగా ఉండొచ్చు కదా అంటే అవసరం లేదు అంటారు అంటాను సార్ ఏమిటది ప్రిపరేషన్ అంటే దేనికి లైఫ్ ఏమైనా ఎగ్జామా మరి ఓన్లీ ప్రపంచంలోనే ప్రిపరేషన్స్ ఉన్నాయి మీరు నిద్రకు ప్రిపేర్ అయ్యారా మరి జీవితం అంటే నిద్ర లాంటిది సరే మనం మనం సుడి బాలేక ప్రపంచంలో
(02:36) పుట్టినం ఇంకా డబ్బుతోటి పేరు ప్రఖ్యాతలతోటి ఉద్యోగం తోటి తర్వాత సంసారం కూడా కాబట్టి పిల్లలు భార్య ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని కాంప్లికేట్ చేసుకోకుండా ఒకసారి వాటి వైపు తొంగి చూస్తే బాగుంటదని నేను చేస్తున్నా నేను చెప్తున్నా నేను ఊరికే చెప్తలేను నేను అందుకే పెళ్లి చేసుకోండి నేను ఆ సరే సార్ ఏ నాకు అన్వి ఏమి లేదు అసలు దేంట్లో ప్రాబ్లం లేదు సమస్య పెళ్లిలో లేదు డబ్బులో లేదు పేరు ప్రఖ్యాతలు ఈగోలో ఉంది.
(03:07) నేను స్పెషల్ నా మాట నెగ్గాలే నా మాట వినాలి ఇక్కడ వస్తుంది ప్రాబ్లం మనిషికి యువ వల్ల ప్రాబ్లం అక్కడ వస్తుంది మాటలేమో పరమహంస అది అంటున్నారు చిన్న ఆ స్వాభిమానాన్ని వదులుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు ఏమనాంటే కట్టుకోలేకపోతుంది అసలు బయట కూడా చాలా దూరం ఘోరంగా గుచ్చుకుంటుంది వాళ్ళకి కట్ట అయిపోతుంది ఇందాక బయలుదేరన్నప్పుడు ఎట్లా స్వామి దగ్గర వెళ్తున్నాం కదా పెన్ను పేపర్ తీసుకున్నారా అని ఒకటి అడిగా అంటే నేను ఫస్ట్ ఇంట్లో బయలుదేరేటప్పుడు చెప్పలే మ్ బయలుదేరిన తర్వాత కార్లో వెళ్తున్నప్పుడు చెప్పారు.
(03:46) మధ్య చెప్పి స్వామి [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు ఏదైనా సరే మనం ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాలి కదా స్వామి మనం ఇంట్లో బయటికి వెళ్తున్నాం సరే ఆ వస్తువు కావాలి పెం కావాలి పేపర్ ఏదైనా సరే అది తీసుకోవాలని ముందు చెప్తే తీసుకుంటాం కదా ఒకసారి బయటికి వచ్చేసినాక మళ్ళీ రిటర్న్ అయితే పోయి తీసుకోలేము అదేదో ఫస్టే అనుకోవాలి మనం ఫస్ట్ అనుకొని ఈ వస్తువు తీసుకోవాలి అంటే మనం ఎంపీడే తీసుకొని వచ్చేస్తాం కదా అవును దానికి ఇక మనకి కోపం ఎక్కువ వచ్చేస్తది అన్నమాట దానికి కోపం వస్తాది తర్వాత కూల్ అయిపోతాము అంటే మనకు బయటతో ఏ సమస్య లేదు సమస్య అంతే ఇంటలతోనే అంటే ఎక్కువసేపు కలుస్తున్నది
(04:18) ఏదైనా సమస్యగా మారుతది అట్లా ఎక్కువసేపు కలుస్తున్నది ఏదైనా దానికి మనసు లేకపోతే ఏ ప్రాబ్లం లేదు. మనసు ఉంటే ఇప్పుడు మన ఇంట్లో ఎంప్లాయి ఉంటాడు. వాడి మైండ్ మన చేతిలో ఉంటది. అందుకని 25 30 ఏళ్ళు కూడా ఎంప్లాయీ వేసుకుంటారు. వాళ్ళతో ఏ పేచు ఉండదు. కానీ వాడే ఇంటికి పోతే వాడి పిండానికి గొడవ అవుతది.
(04:39) ఎంప్లాయిగా చాలా బాగుంటాడు హస్బెండ్ ఒక బాగుండడు వాడు. ఎంప్లాయిగా బాస్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. నీళ్ళరా రేయ్ తీసుకొస్తున్నానండి అలాగేనండి ఆ వెళ్ళపోతాను మంచి కూసుకుంటాను ఇంటికనే నీళ్ళు ఏమ నీళ్ళు అంటే కత వీడికి కోపం వస్తది వచ్చి ఇంతసేపు నీళ్ళు వచ్చేది లేదు బుద్ధి లేదా [గొంతు సవరించుకోవడం] అది కోపం వచ్చిందంటే ఆ అందుకని చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే లైఫ్ చాలా బాగుంటది కానీ చిన్నాలక అంత ఓపిక లేదు పొద్దున్న లేస్తున్నారు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు అలసిపోయి పడుకుంటున్నారు.
(05:09) ఇట్లా ఇట్లా ఇట్లా చూస్తుంటే పిల్లలు పెద్దగా వాళ్ళు పెద్దగా వేసరికి డబ్బు అవసరాలు విరిగిపోయాయి మళ్ళా డబ్బు కోసం పరిగెడుతున్నారు అంతలో మనం అనుకున్నట్టు పిల్లలు ఉన్నారంటే చిన్నప్పుడు ఉంటారు ఇట్రా బేటా అంటే వస్తున్నారు పో బేట అంటున్నారు. ఆ సిక్స్త్ క్లాస్ ఇటురా అంటే ఐ డోంట్ కమ డాడీ అంటుంది దమా ఖరాబ్ అయితుంది.
(05:25) నా మాట నువ్వు వింటలేవు అంటున్నారు. వాళ్ళ ఆధారం నువ్వు నా మీద ఆధారపడ్డవు ఏదో రోజు ఇంటర్మీడియేట్ అయితది. ఫస్ట్ టైం డక్క తాగుతది ఫోన్ చేస్తే లేబర్ లేకపోతే ఒక రోజు ఇంటికి రాలేదు. ఇంకా చాలా పెద్ద దమాగ ఇప్పుడు ఒక పక్క ఉద్యోగం చూసుకోవాలనా ఒక పక్క నేను లిబరేట్ అవ్వాలనా ఒక పక్క నా బిడ్డ సంగతి చూసుకోవాలనా వీళ్ళని పట్టించుకోకపోతే ఏమైపోతారని ఒక చిన్న ధర్మం వస్తది.
(05:46) పట్టించుకోకపోతే ఏమీ కాదు కానీ ఊరోళ్ళు ఏమంటారు కుటుంబ సభ్యులు ఏమంటారు ఇవన్నీ వస్తాయి ఈ మైండ్ కి వచ్చి కుక్కుతాయి ఇట్లా ఉక్కిరి బిక్కిరి అయిపోతది అసలు మైండ్ ఏం చేయాలి లాస్ట్ కి ఏమైతారు ఇంకా నేను నీతో మాట్లాడను నేను నీతో మాట్లాడను నువ్వు నాతో మాట్లాడద్దు తెగదెంపులు చేసుకోవడం స్టార్ట్ తెగదెంపులు చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత ఉద్యోగం విషయం ట్రై చేస్తా ట్రై చేస్తా అన్న మైండ్ నువ్వు ఎంత పీకినా గింతేరా బయ లైట్ తీసుకోంటది అది మైండ్ నిరాశ వస్తది భార్యకు అన్నం పెట్టు తింటారు పండుకుంటారు ఏ కేర్ ఉండదు పిల్లలు ఉంటారు చెప్తే ఏందన్నారు పోయచ్చినావా
(06:24) కాలేజీకి ఆ పోయొచ్చిందా లైట్ బంద చేసి పండుకో ఆ ఇట్లా ఉంటది అంటే ఆ రసం అంతా వెళ్ళిపోయి ఉత్తపిప్పి మిగులుతది. ఇ అట్లాంటోనికి జీవితంలో ఏమనా ఆనందం ఉంటదా వాళ్ళు ఆధ్యాత్మికత వైపు పోతున్నారు అది అతి పెద్ద తప్పు ఇదంతా బాలేదు కాబట్టి మళ్ళీ అక్కడ ఏదో ఎతుకులాడదాం అని పోతున్నారు. అది ఇంతకంటే పీచి ఉంది అక్కడ ఫస్ట్ ఇక్కడే సరి ఆధ్యాత్మికత అంటే ఎక్కడో వేరు లేదు నీ పక్కవాడితో మంచిగా ఉండు వాడి స్వభావాన్ని అంగీకరించు నీకు సాధ్యమైంది చేయి ఎక్కువ కలలు గనకు నీవు కానిది నీ పిల్లలకు చెప్పకు నువ్వు ఆచరించంది పిల్లలకు చెప్పకు చిన్న జీవితాన్ని సమృద్ధిగా ఎలా జీవించాలో
(07:07) ఒక అవగాహన ఇయి డబ్బు పట్ల ప్రేమ పట్ల సెక్స్ పట్ల అవగాహన పిల్లలకి ఇంటర్మీడియట్ లోనే ఇవ్వు మాట్లాడుతా ఉండు సో ఈ ప్రపంచంలో బతకడానికి కావలసిన జ్ఞానం నువ్వు సంపాదించుకొని నీ చుట్టూ వాళ్ళకి ఇవ్వు మనం ఏది ప్రీచ్ చేస్తున్నామో అది నువ్వు ఆచరిస్తూ కనబడు. అదిలే దట్ ఇస్ స్పిరిచువాలిటీ ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఈజీయస్ట్ ఏంది నేను ఇంటర్వ్యూలాడతా నేను సండే సండే తాగుతా ఎవరితో నాకు మానవ సంబంధాలు బాలేవు కానీ ఎవ్రీడే మెడిటేషన్ ఇస్తా వన్ అవర్ ఇదేం స్పిరిచువాలిటీ ఇది ఎస్కేపిజం అన్నమాట ఉద్యోగం లాగా దీన్ని ఉద్యోగం లాగా చేస్తున్నా రియల్ మెడిటేషన్ అంటే ఒక
(07:46) ఇద్దరి మధ్యన ఎక్కడ గొడవ వస్తుందో చూస్తున్నా ఫస్ట్ టైం నేను ఈ మాట అంటే ఆమె కోపపడుతుంది ఈ మాట అనకుండా చూస్తా దాన్ని సరి చేసినావ్ తర్వాత నువ్వు ఇలా చేస్తే నాకు కొంచెం ఇబ్బంది ఉంది అది ఒక్కటి తీసేయగలవా ఇద్దరు మార్చుకున్నారు సడన్ల దేర్ ఇస్ పీస్ హార్మోనీ వచ్చింది కొత్తగా పెళ్లినప్పుడు ఎంత బాగున్నారో వాళ్ళు అంత బాగున్నారు జస్ట్ చిన్న చిన్న ఆలోచనలు తీసేస్తే సేమ్ థింగ్ పర్సనల్ లైఫ్ లో కూడా తీసుకోబడ్డది.
(08:15) చిన్న చిన్న మార్పులు చేతులతో వాళ్ళ జీవితంలో ఒక చిన్న సహజమైన ఆనందం వచ్చింది. ఒకప్పుడు ఎంత ఫ్రెష్ గా ఆకాశాన్ని చూసినవ్ చెట్లను చూసినావ్ మనిషిని చూసినవ నిరాశ వెళ్ళిపోయింది లైఫ్ చిన్న కూరాలు తరిగే పని గొప్పదే నా ఉద్యోగం గొప్పదే ఒక వైఫ్ వంట చేసి పెడుతుంది అది కూడా గొప్పదే ఫెయిల్ అయిండు కూతురు పాప తప్పులేదు బేట నెక్స్ట్ ఇయర్ పాస్ అయితావ్ ఏం కాదు అంటే ఒక చిన్న యక్సెప్టెన్స్ లైఫ్ ని చాలా లిమిటెడ్ గా కాకుండా అన్లిమిటెడ్ పస్పెక్టివ్ లో అరే ఇప్పుడు నీకు చదువు రాలేదు ఆ నీకు చదువు రాదేమో నువ్వు వేరే పని చేయడానికి పుట్టావేమో అదేదో అన్వేషిద్దాంపా
(08:49) కోపపడితే మనం ఇంకా ఆ అంటే మనకు తెలిసిందే ఫైనల్ కాదు. ఇప్పుడు నేను ఉన్నా నాకు చదువు రాలేదు. నాకు ఎప్పుడు 100కి 60 ఏం చేసినా 60 వస్తాయి నాకు నేను ఎంత ట్రై చేసినా నాకు గుర్తుండదు నాకు ఆ లెక్కలు ఇక్కలు ఆయన ఎవరు అండర్స్టుడ్ నేను నాకు విపరీతంగా దెబ్బలు తిన్నది నేను నాకు చెప్పి చెప్పి చెప్పి నేను ఒకటే చెప్పిన వాళ్ళకి నాకు వింటే గుర్తుంటది అది రాస్తాను నేను నాకు తర్వాత గుర్తుపెట్టుకునేంత జ్ఞానం లేదు నాకు కూడా అంతే ఉంటది స్వామి ఎందుకంటే ఒక్క ఏదైనా సరే కొన్ని విషయాలు ఒక కొన్ని డేస్ ఫైల్ అట్లా కొంచెం ముందు చెప్పాలన్నమాట అది చెప్ చెప్తే ఇక
(09:25) కంటిన్యూగా గుర్తు పెట్టుకుంట లైఫ్ లో ఇక ఎప్పటికీ మర్చిపోను అప్పటికప్పుడు చెప్తారు అనుకో అసలు గుర్తుండదే ఇప్పుడు కుటుంబాలు బాగుండాలంటే నేను చిన్న సూత్రం చెప్తా ఒక మూడు రోజులు చేస్తారా దీనికి రూపాయి ఖర్చు లేదు ఏ సాధన అక్కర్లేదు అవసరమైతే తప్ప మాట్లాడుకోవద్దు ఒకటి మాట్లాడుకోవాలి బట్ ఎంత అవసరం అంత రెండోది ఎక్స్ప్రెషన్ లెస్ గా మాట్లాడుకోండి లేదా చిరునవ్వుతో మాట్లాడుకోండి ఇంకా నేను సపోర్ట్ నేను నేను చెప్తా ఎక్స్ప్రెషన్ లెస్ గా మాట్లాడుకోండి అంటే భోజనం తింటావా తింటాను ఇట్లా అంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు.
(10:06) ఆహా మీరు ప్రిపేర్ అయ్యారు కదా ప్రిపేర్ అయితే ఇప్పుడు డ్రామా చేస్తున్నప్పుడు మనం ముగ్గురం డ్రామా వేద్దాం అంటే కోపం ఎక్కడిది. అందుకే చెప్పిన మూడు రోజులు అంతే తర్వాత అన్ని పనులు అందరూ చేసుకోవాలి. మ్ కింద విభజన మనకి కుటుంబ వ్యవస్థ ఎందుకు కొలాప్స్ అయిపోయింది అంటే ఒకప్పుడేమో ఆ భార్య ఇంట్లో ఉండాలి భర్త బయటికి వెళ్లి సంపాదించాలి.
(10:33) ఇప్పుడు జనరేషన్ లో అది పనికి రాదు. నా ఎప్పుడైతే విదేశీ సంపర్కం జరిగిందో ఆడవాళ్ళు మగవాళ్ళకి తీసుకపోరాని ఒక చిన్న థాట్ వచ్చిందో నువ్వు ఉమెన్ ని సప్రెస్ చేయలేవు. ఆమెను ఎంపవర్ చెయి నువ్వు ఎంపవర్ గా కలిసి ఒక హాఫ్ ఆన్ అవర్ కూర్చోవాలి మాట్లాడుకోవద్దు ఇట్లా కూర్చోవాలి వీలైతే ఆకర్షణ చూసుకుంటూ కూర్చుండి స్పెండ్ టైం టుగెదర్ వితౌట్ టాకింగ్ చాలా బాగుంటుంది.
(11:02) మళ్ళ రిజనేషన్ స్టార్ట్ అయింది మనం మాట్లాడి మాట్లాడి సల ఎప్పుడు మాట్లాడిన ఈ కుటుంబ సభ్యులు అది లీడ్ టు కాన్వర్సేషన్ లేకపోతే గొడవ లేకపోతే మొహాలు మార్చడం లేకపోతే సలహాలు ఇచ్చుకోవడం అక్కడే ఉంటుంది ఒకరి ఒక ఒకరినొకరు కరెక్ట్ చేసుకుంటుందా ఎవరు కరెక్ట్ అయితలేరు కుటుంబంలో ఇదొక మ్యాజిక్లో మ్యాజిక్ ఇది నీది నాకు నచ్చలే అంటున్నారు నాది నీకు నచ్చలే అంటున్నారు మరిఇద్దరం కలిసి నీ తప్పు అంటుందాం వాళ్ళు నాది తప్పు అంటున్నారు ఈ అమ్మాయి ఇది పిచ్చోళ్ళ జాత్రలాగా ఉందది సో ఆధ్యాత్మికత అంటే ఎక్కడో బంది లేదు ఈ క్షణం నా యొక్క మానసిక స్థితి అది జరిగిన దాన్ని అంగీకరిస్తే స్పిరిచువాలిటీ
(11:42) స్టార్ట్ అయింది జరిగిన దానితో పోరాడుతున్నాం అనుకో అయిపోయింది మైండ్ వచ్చి కూర్చుంది ప్రశాంతత గురించి ఇదే ప్రశాంతత ఇదే ప్రశాంతత యక్చువల్ స్పిరిచువల్ గురించి కొన్ని సంస్థలు అదే కొన్ని ఆశ్రమాలు పెట్టి అది బిజినెస్ సార్ అది ధ్యానం అది అది అది బిజినెస్ ఇప్పుడు ఉదాహరణకి నేను ఇచ్చిన సరదా ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మీరు కూర్చున్న ఈ ప్లేస్ నేను ఇక్కడ 50 ఎకరాలు కొన్నా ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో స్టార్ట్ చేసింది.
(12:24) ఇప్పుడు మీరు వచ్చారనుకో నా మైండ్ లో ఒకటే థాట్ ఉంటది వీళ్ళతో డబ్బులు గుంజాలని ఉండదా డబ్బులు డైరెక్ట్ గుంచుకుంటే బాగుండదు కాబట్టి కోర్స్ ఉంటది నీకు సత్యం చెప్పను నేను నిన్ను ఎట్లా ఇరికిద్దామా అని ఉంటది. ఒక సెవెన్ డేస్ డే చక్కగా బియ మంచి ఫుడ్ ఉంటుంది తర్వాత ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ పౌర్ణమి ధ్యాన అన్ని చెప్తారు మీకు రెస్టారెంట్ లో భోజనం ఎప్పుడు బాగుంటది ఆబవియస్లీ అట్లా ఇద కాన్సెప్ట్ బాగుంటది.
(12:56) అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆర్థిక సమస్యలు ఉంది. ఇప్పుడు ఇంగింత ఆర్థిక సమస్యకి ద్వారం ఓపెన్ చేస్తున్నాడు వాడు ఈచ్ పర్సన్ 20,000 జస్ట్ ఆర్వ విల్ వీకే ఆ ఏడు రోజులు ఆబవియస్ గా బాగుంటది అది మాయ ఆ ఏడు రోజులు ఇక్కడ చేసింది ఇంట్లో చేయొచ్చు మనం ఆశ్రమాలు సైలెన్స్ గా ఉంటున్నారు కదా ఇంట్లో ఉంటే అయిపోతది ఆశ్రమాలో బాత్్రూమ్ కడుగుతున్నారు ఇంట్లో కడుక్కో ఆశ్రమాల్లో వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడట్లే ఇంట్లో కూడా మాట్లాడకు ఆశ్రమాల్లో ఎవరిని నువ్వు ముట్టుకోవట్లే ముట్టుకోకు ఆశ్రమాలు ఎవరు కనిపి నమస్తే అని సమస్త పెడుతున్నాం ఇంట్లో కూడా భార్యకి పెట్టు నమస్తే
(13:32) ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నమస్కారం అని పెట్టు చేయ ఇంట్లో కూడా ఇంట్లో చేయబుద్ది ఎందుకంటే పైసలు కట్టలే కదా చేయబుద్ది అందుకే ఇంట్లోనే వచ్చింది నాకు కౌంటర్ వేసుకోండి పొద్దున్నే లేవాలి దానికి 200 కట్టాలి నువ్వు కడితే మీ వైఫ్ తీసుకుంటది ఆమె కడితే నువ్వు తీసుకో తీసుకొని ఇద్దరు ఆస్ట్రమలో ఉన్నారు నమస్తే బిల్ కట్టారు బిల్ కట్టారు 24 [నవ్వు] ఫస్ట్ టైం ఎప్పుడు [గొంతు సవరించుకోవడం] రాలేదు కదా సార్ అసలు ఏం మాట్లాడాలి ఏం అడగాలి అనేది కొంచెం ఇంగో నేను మీ పక్కింటోని లెక్క [గొంతు సవరించుకోవడం] మీరు చింతకాయ పచ్చడి గురించి మాట్లాడినా
(14:11) నేను మస్త ఎంజాయ్ చేస్తా అందుకే నాకు అత్యంత బోర్ వచ్చేది ఈ లైఫ్ లో ఎట్లా ఉండాలనేది ఎట్లుంటే అట్లా ఉంటే అయిపోయాయి కదా పోరాటం ఉండొద్దు లైఫ్ లో ఆరాటం పోరాటం ఉండొద్దు. సరే మార్పు [గొంతు సవరించుకోవడం] నేను యక్సెప్ట్ చేస్తా నేర్చుకుందాం ఇట్లనే ఉండిపోవాలని అనట్లే మీరంతా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నాను కానీ ప్రశాంతతను తాకట్టు పెట్టి కాదు ప్రశాంతంగా ఉంటూ కుటుంబ సభ్యులే కలిసి మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు పచ్చళ్లు అమ్మొచ్చండి చేయొచ్చు నేను చేస్తా తప్పేం లేదు ఈ వృత్తే గొప్పది ఆ వృత్తే తక్కువ అంటే అటే అట్లాంటప్పుడు ఓన్లీ
(14:58) గొప్ప వృత్తులు ఉన్నాయి మరి చెప్పులు కుట్టేవాడు లేకపోతే టీ అమ్మేవాడు తక్కువ జాబ్ అంటే ఎవరో చేసిన టీ ఎట్లా తాగుతావ్ ఎవరో ఇడ్లీ చేస్తున్నారు అదేమంత పెద్ద జాబ్ కాదు మరి వాడు చేసిన ఇడ్లీ ఎట్లా మెక్కుతున్నావ్ చేయనికే ఒకడు కావాలి కదా నువ్వు అది చేయవా పోనీ చేయకు అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇయరా బయ నేను అంటుంది రెస్పెక్ట్ే కాదు అవసరమైతే అన్ని పనులు గౌరవంగా చేయాలి అటువంటి అవగాహన మనకు ఇవ్వలే నేను సర్వం సిద్ధంగా ఉన్నా నేను అవసరమైతే రేపే చక్కగా ఒక బండి పెట్టుకొని నేను జీవితాన్ని మొదలు పెడతాను ఏ భయం లేదు.
(15:33) ఒక వారం రోజులు స్వీపర్ గా ఉండు అంట్లు కడిగి పెట్టు ఒక పెద్దవాళ్ళంటే భోజనం చెయి ఎన్ని దిక్కుల నుంచో డబ్బు వస్తది నువ్వు అంగీకరిస్తే కానీ మనం ఏం చేస్తున్నాం ఈగో అనే చెట్టలు ఇదే ఇస్తా నేను తోపు నేను నేను గిన్నెలు కడుగుతున్నా ఇజ్జత్ పోతది మా ఊర్ల ఈ థాట్స్ అన్నీ ఉన్నాయి ఇంకఎక్కడ స్పిరిచువాలిటీ ఆశ్రమాల్లో పోయి ఈ ఈగోని పక్కన పెట్టి ఉంటుంది వారం రోజులు అందుకే బాగుంటుంది.
(16:00) ఆ అదే మైండ్ తో ఇంటర్వచ్చి ఉన్నావ అనుకో భార్య చూడగానే మొత్తం చుస్ని వెళ్ళిపోతది. మళ్ల సేమ్ వస్తది మళ్ళ దెయ్యం వచ్చి కూర్చుంటది పైన ఈరోజు ఒకటి అబ్జర్వేషన్ చేశను. ఒక ఆమె [గురకలు] సిక్స్త్ క్లాస్ నుంచి ఇట్లానే ఇప్పుడు మన స్టూడియోకి దగ్గరలో ఒక టెంపుల్ ఎట్లఉందో వాళ్ళ ఇంటికి కూడా టెంపుల్ దగ్గర ఉంది ఎర్లీ మార్నింగ్ డైలీ మీరు అన్నారు కదా ప్రసాదం పులిహోర ప్రసాదాన్ని అదే పులివార తయారు చేసినోన్ని బట్టి అది ప్రసాదంగా ఉంటది లేదంటే భోజనం లాగా ఉంటది అవును ఇట్లా వీళ్ళు కూడా డైలీ ఇంట్లో ఏదైతే ఇది తయారు చేసుకొని వాళ్ళందరికీ
(16:49) ఆ దాన్ని సర్వ్ చేయడము ఇలా వాళ్ళ అంటే షెడ్యూల్ మనిషి బిజీ ఖాళీ లేకుండా వాళ్ళకు చిన్నప్పటి వచ్చి ఒక దీంట్లో పెంచలేదంటు. లాస్ట్ 16 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి అదే వీళ్ళ దాంట్లో వెళ్ళిపోయింది. ఆ అధ్యాత్మిక బెంగళూరు టెంపుల్ అది ఇస్కాన్ ఇస్కాన్ ఇస్కాన్ అంటే మనం ఏదైతే తలుచుకుంటామో మనం మన మైండ్ ని ఏ విధంగా అయితే ఎక్కువ దేని గురించి అయితే ఆరాట పడతామో దాని వైపు ఆకర్షిస్తాది.
(17:33) ఇది వాస్తవమేనా దీన్ని అసలు అసలు ఏ ఆరట పడొద్దు దీని వైపు ఆకర్షితులం కావద్దు యక్చువల్లీ బ్రెయిన్ వాష్ అయి కూడా పోయేవాళ్ళు ఉంటారు. అంటే అది అంతరాత్మకు తెలుసు కదా సార్ ఏది చేయాలి ఏది చేయొద్దు మీరు ఏదైతే అంతరాత్మ అంటున్నారో అది జస్ట్ మీ మైండ్ే అదే మన మైండ్ చెప్తాది కదా స్వామి ఏది మంచి దారి ఎటుసైడ్ నడవాలి ఇది చెడు దీని పక్కకు పోవద్దు దాంట్లో దాంట్లో మొత్తం మీరు సరిగ్గా ఎంక్వైరీ చేస్తే ఇద్దరు మనీ ఉంటది మిగతా విషయాలు ఇప్పుడు మనకు తెలియని విషయాలు మీరు ఎట్లా ఆలోచిస్తారు ఆహ అది ఆలోచించద్దు అందుకే మనం ఉన్నది మనకి ఇది చేయొద్దు లేనివి ఆలోచించుకోవద్దు
(18:13) ఎక్కువ ఆలోచించి బోర్ పాస్ చేసుకుంటే కారణ సాటి మనిషితో మంచిగా ఉండనప్పుడు నువ్వు ప్రపంచంలో అందరితో బాగుంటావ్ ఇంటర్వలతో బాగుండవ అనుకో అయిపోయింది కదా అట అటదనే కదా అదంత అంటే వాడి రియాలిటీ తెలిసిపోతలేదు. [గురకలు] రోజు ఐదు 10 నిమిషాలు కలిసి వాళ్ళతో ఎప్పుడైనా బాగుంటాం మనం ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలియదు కాసేపు ఉంటాం మళ్ళా రేపు పొద్దున ఫ్రెష్ గా వెళ్తాం.
(18:35) వాళ్ళతోనే ఒక వన్ మంత్ ఉన్నామ అనుకో ఫేస్ చేస్తాం. నేను అంటుంది అది స్పిరిచువాలిటీ ఇస్ ట్రూ సెన్స్ ఏందంటే మీకు ఏదైతే పని ఉందో దాన్ని పరిపూర్ణంగా చేయండి నిష్కామంగా చేయండి. మీ దగ్గర ఏదైనా ఎక్స్ట్రా ఉంటే షేర్ చేసుకోండి. పరిచింతన చేయొద్దు ఎవరి గురించి ఆలోచించొద్దు ఏదైనా చేస్తే చేయండి లేకపోతే చేయకూడదు కానీ ఆలోచిస్తూ కూర్చోకూడదు.
(18:57) ఏ విషయానికి బాధ గాని చింత గాని పశ్చాత్తాపం గాని లేకుండా చూసుకోవాలి. అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల సమగ్ర సారము ఇక్కడే నిలబెడతది మిమ్మల్ని మీ అదర్వైజ్ ఇవన్నీ లేవనుకో మీరేదో ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఇప్పుడు సైకిల్ ప్రాక్టీస్ చేసినట్టు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారు ఆ గంట సేపు బాగుంటారు. ఆ గంట అయిపోగానే మీ వేషం తీసేసి మళ్ళ ఇంటికి వెళ్తారు గొడవ పడతారు.
(19:22) మళ్ళ దమా ఖరాబ్ అయితది. నేను రేపు ఎక్కువ మెడిటేషన్ చేసుకోవాలి మస్త స్ట్రెస్ అది నాకు అంటారు ఇదంతా చూడడానికి చాలా బాగుంది రియల్ గా అట్లా లేదు. రియల్ గా అట్లా లేదు. కానీ ఎక్కువమంది అట్లాంటి మాటలు మాట్లాడడంతో మనక అది రెలవెంట్ గా అనిపిస్తుంది. మొత్తం సమాజంలో ఇప్పుడంతా ఒక చిన్న ప్రశ్నకి ఎప్పుడన్నా ఇంట్లో వీలైతే ఒక పేపర్ మీద రాయండి ఏం కావాలి మీకు హానెస్ట్ గా ఈ ప్రశ్న వేసుకుంటే తెలుస్తుంది.
(19:52) ఏం కావాలి నాకు అసలు ఇది ఎట్లఉందంటే ఏం కావాలో తెలియదు కానీ ట్రై చేస్తా ఉన్నాం మనం మార్కెట్ కి వెళ్ళిన ఏం కావాలో తెలుసుకొని పోతున్నాం ఫస్ట్ కానీ జీవితంలో ఏం కావాలి ఈ ప్రశ్న నేను వేసుకుంటే నాకు వచ్చిన ఏకైక జవాబు ప్రశాంతత కావాలి. ఇంకేమ వద్దు నాకు ప్రశాంతత లేకుండా నా దగ్గర ఎన్ని ఉన్నా వేస్ట్ కదా ప్రశాంతత ఉందా ఏం లేకపోయినా పర్వాలేదు నా ప్రశాంతతలో నుంచి అవన్నీ నేను సృష్టించగలుగుతే ఎంత సో నేను ప్రశాంతతను ఎంచుకున్నాను ప్రశాంతత ఎంచుకున్నారు కానీ ఇప్పుడు మనం
(20:37) అంత ప్రశాంతంగా ఉండాలంటే అదే మన కుటుంబాన్ని కూడా మనం పోషించగలం అని చెప్పేసి పోషించండి ప్రశాంతత పోకుండా మీరు ప్రశాంతత పోయినంత మాత్రం డబ్బు అయితే రాదుగా ఇప్పుడు ఎవరికో డబ్బు కావాలి ఇంట్లోనే మీరు దమా ఖరాబ్ చేసుకుందారు డబ్బు అయితే వస్తలేదు కదా మీరు గుర్తించండి ఓహో డబ్బు అవసరం ఉంది ప్రశాంతంగానే ఉండి ఆలోచించండి డబ్బు కోసం ఏం చేయాలి నువ్వు ఇంతే నేను అంటున్నది.
(21:06) లాస్ట్ కి మీరే దేవాలి డబ్బు అదేదో పీకులాడి తెచ్చే బదులు ప్రశాంతంగా దేని అంటున్నా ఎట్లందంటే భార్య పిండి తడపమన్నది. అనవసరంగా ధమా ఖరాబ్ చేసుకొని తడిపే బదులు ప్రశాంతంగా ఎలాగ తడపక తప్పదు అని తెలిసింది యక్సెప్ట్ ద ఫాక్ట్ బాత్ కతం 2009 నుంచి ఈరోజు వరకు నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉన్నాను 2009 నుంచి నేను సంసారంలోనే ఉన్నా నా చుట్టూ అందరూ ఐటమ్స్ ఉన్నారు.
(21:41) వాళ్ళకి నేను ఐటం అది వేరే సంగతి అవన్నీ అందరి జీవితాలు అదే బాగానే అన్ని పుస్తకాలు బాగా చదివారు అవన్నీ ఇర్రెలవెంట్ సార్ అవి నేను సరదాగా చదివిన ఈ భూమి మీద ఆ పుస్తకాలు లేకపోయినా నాకు వచ్చేది లేదు పోయేది లేదు. నేను పండితుడిగా ఉండదలుచుకోలేదు. సరే ఏదైనా చదివితే నేను చెప్తాను ఇది నా అనాలసిస్ మీరు చదివి మీరు నిర్ణయించుకోండి నేను చెప్తా నేనుేం క్లైమ్ చేసుకున్నా నాలెడ్జ్ని అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మాట ఇప్పుడు నా మనసులో ఏముందో అది మీరు గ్రహించేమని చెప్ప కొంతవరకు అందరి మనసులో ఉన్నవి రెండు మూడు ఆలోచనలే అదేం పెద్ద విషయం కాదు ఉదాహరణకి పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తు
(22:20) ఎట్లా భర్త గురించి ఆలోచన ఆరోగ్యం గురించి ఆలోచన ప్రిడామినెంట్ గా ఉంటాయి అందుకని పెద్ద దివ్య దర్శనాలు అక్కర్లేదు కామన్ సెన్స్ [గొంతు సవరించుకోవడం] ఉంటే చాలు అనవసరంగా అట చెప్పగానే పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి లేవు గురువుకి ఎందుకంటే ఇప్పుడు బంధం లేదు కాబట్టి నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ అదర్ వైస్ ప్రపంచంలో అంబానిీ గారు ఏం ఆలోచిస్తాడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి లా ఉన్నాడు అతని గురించి ఆలోచిస్తాడేమో రెండోది తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు.
(22:51) మూడోది తన భార్య గురించి ఆలోచిస్తాడు. లేదా తనకి ఒకటి పెద్ద కంపెనీ ఉంది కాబట్టి కంపెనీ గురించి ఆలోచిస్తాడు. ఇంకోటి కంపెనీ గురించి సీఈఓ ని పెట్టిండు ఆలోచించడానికి వాడు చూసుకుంటాడు. భార్యకి సీఈఓ పెట్టాడు కదా అతనే ఆలోచించాలి. ఏమండీ భోజనానికి వెళ్దాం అంటే డ్రైవర్ తో వెళ్ళు అనలేడుగా తనే వెళ్ళాలి. నేను ఒకటి ఒక వీడియో చూసినా ఎంత అనుకున్నా తండ్రి తండ్రే ఆ అనంత అంబాని అతని పేరు అతను స్టేజ్ ఎక్కి తన మ్యారేజ్ రోజు మాట్లాడుతున్నాడు ఐ యమ్ సో హ్యాపీ వాళ్ళకి డబ్బు గిబ్బు ఉంటది గొప్ప అనుకో కూడా ఉంటది వాళ్ళకి అంటే రెస్పాన్సిబిలిటీ తో పాటు హ్యూమినిటీ కూడా వస్తది లేకపోతే
(23:29) వాళ్ళంతా అట్లా అంత సస్టైన్ కాలేరు. అతను మాట్లాడుతున్నాడు తన అండర్స్టాండింగ్ చాలా నచ్చింది స్పీచ్ నాకు చాలా హంబుల్ గా జీవితాన్ని చాలా అనుభవించి చెప్పినట్టుగా చెప్తున్నాడు అన్నమాట అసలు ఆ ముకేష్ అంబాని ఏడ్చేస్తున్నాడు. సమవేర్ ఈ ప్రపంచంలో ఎవ్వడు ఎటుపోయినా అతనికి సంబంధం లేదు కొడుకు బాగుంటే చాలు ఇది రంది అంటే గురువుకి అట్లా ఉండదు అంతే నువ్వు బాగున్నావ్ ఓకే బాగలేకపోయినా ఓకే ఒకటి నీకు బాగా కావాలంటే హెల్ప్ చేస్తా రెండు ఏం చెప్పినా బాగుపడనంటే పో మూడు క్లియర్ ఈ అన్ని స్థితుల్లో నాకేం ప్రాబ్లం లేదు తండ్రి అట్లా ఉండదు నువ్వు బాగుంటే నేను
(24:09) బాగుంటా నేను కూడా మొన్న ఒక వీడియో చూశ బండ్ల గణేషు వాళ్ళ అబ్బాయిని స్టేజ్ మీద ఎక్కి ఏడుస్తుంది అంటే నేను ఇంత చేసి ఇంత డైరెక్షన్స్ అన్ని ఉన్నాయి నా కొడుకుని నేను ఆ స్థితిలో చూసుకోగలిగినప్పుడే నేను అంటున్నా ఇట్లానే మాయ ఎంటర్ అయితది. ఈ చెక్కర్ల పడ్డవాడికి శాంతి లేదు. ఈ మైండ్ ఒక దాని తర్వాత ఇంతకుముందు పిల్లలు చింద ఉన్నప్పుడు డబ్బుని పట్టుకుంది.
(24:46) ఆ డబ్బు తర్వాత కీర్తిని పట్టుకుంది. ఇప్పుడు అవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు పిల్లల్ని పట్టుకుంది. పిల్లల విజయాన్ని పట్టుకుంటది. వాడు సక్సెస్ అయిండు అనుకో నా భార్ నా కొడుకుకి మంచి భార్య వస్తే చాలు అంటది. మంచి భార్య వచ్చిందనుకో మంచి పిల్లలు పుడితే చాలు అంటది ఇది ఉంటదా ఇది అందుకని మాయ అంతే అది నేను దాని గురించి మాట్లాడుతలేను.
(25:06) సపరేట్ ఉండు నువ్వు ప్రశాంతంగా ఉండు సమస్య ఏదైనా సాల్వ్ చేయడానికి ట్రై చేయ పర్సనల్ గా తీసుకో అబ్సల్యూట్ గా పర్సనల్ గా తీసుకో భార్యకి హెల్త్ ఇష్యూ వచ్చింది కొంచెం చెవుకోమంటది అగ్రీ కానీ అందులో కొట్టుకపోకు నువ్వు ప్రశాంతంగా ఉండు హెల్దీగా ఉండు చేతిలో మోసుకపో హాస్పిటల్ లో జాయిన్ చేయించు ఫ్రెండ్ కి ఫోన్ చెయ్ డబ్బు సంపాదించు అక్కడ కట్టు ఈ మధ్యన ఎక్కడ ఫోకస్ పోయిందనుకో అట్లా భార్య విక్కుతది నువ్వు విక్కుతావ్ నువ్వు ఫోకస్డ్ నీ రెస్పాన్సిబిలిటీ ఎదుటి వ్యక్తికి హెల్త్ వచ్చినట్టు చేయడం అది మర్చిపోతే ఎట్లా చాలామంది భార్యకి హెల్త్ బాగలేదని వాడు తాగి వాడి హెల్త్ ఖరాబ్ చేసుకో వాడు
(25:44) వీకి ఇది వీక్ సినిమాలో చూస్తున్నాం కదా తండ్రి చచ్చిపోతాడు తండ్రి చచ్చిపోయిన బాధలో తల్లి చచ్చిపోతుంది. [నవ్వు] అది ఈయన చేత చేతులారా చేసుకుంది కదా స్వామి ఇప్పుడు అంటే ఏమైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలి గాని రాగుడు అవి ఇవి అని నేను అంటున్నది ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు మీరు ముగ్గురుంగా ఉంటే మీరు ముగ్గురు నిర్ణయించుకున్నారు అనుకోండి ఏదేమైనా ప్రశాంతంగా ఉందాం అక్కడి నుంచి సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకుందాం లేదా సమస్యలు రాకుండా చూసుకుందాం అక్కడి నుంచి ఏమనా డబ్బు సంపాదిద్దాం అక్కడి నుంచి మన జీవితాన్ని ఉద్ధరించుకుందాం అనుకుంటే ఏ
(26:20) పెద్ద సాధనలు అక్కర్లేదు. సరే మిగతా అందరిని వదిలేద్దాం ఎవ్వరికి వాళ్ళు ఇట్లా అనుకోవాలి. ప్రశాంతత పరమో ధర్మః ఇది నా సూత్రం ఎందుకంటే ప్రపంచంలో గొప్పవాడైనా సెలబ్రిటీ అయినా ధనికుడైనా ప్రశాంతత వద్దుఅని చెప్పినవాడు నాకు దొరకలే. ఇప్పటివరకు మీద నాకు డబ్బు కావాలి నేను పురులవాడు చచ్చిపోయినా సరే నాకు స్ట్రెస్ అయినా పర్వాలేదు నాకు డిప్రెషన్ వచ్చినా పర్వాలేదు నాకు ప్రశాంతత అక్కర్లేదు డబ్బే కావాలని ఎవడు చెప్పడు.
(26:50) చివరికి పరమ దుర్మారుడైనా అబ్బా కాస్త ప్రశాంతంగా ఉండాలిరా అని అనిపిస్తది వాడికి నేను అంటున్నా అత్యంత అమూల్యమైన దాన్ని ఆప్షనల్ గా ఉంచుకోవడం ఎందుకు అదే నా మెయిన్ సబ్జెక్ట్ గా మార్చేసుకున్నా ఇప్పుడు నేను 2009 ప్రశాంతంగా చాలా సంవత్సరాలు ఉండి ఆ ప్రశాంతతలో నేను చాలా ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకొని ప్రతి నిర్ణయం పూర్తి ప్రశాంతతలో తీసుకున్నది.
(27:10) హాయిగా నెమ్మదిగా టెంప్టేషన్ లో అందుకే రిగ్రెట్ లేదు నాకు అబ ఆరోజు అనవసరంగా తీసుకుంది నిర్ణయం ఒక్కటి కూడా అనవసరంగా తీసుకుంది నిర్ణయం అగ్గిపుల్ల కొనుక్కున్న ఒక మనిషిని జీవితంలోకి ఆహ్వానించిన ఎరకలోనే తీసుకున్నాను డిసిషన్ పూర్తిగా తెలిసే తీసుకున్నా ఇంక మళ్ల కోపపడేది బాధపడేది ఫీల్ అయ్యేది ఏమ లేదు అట్లా ఈ ఆరా అంటే నేను అంటున్నది మీరు తెలుసుకొని ఏం చేస్తారు ప్రశ్నలు అనంతంగా ఉంటాయి.
(27:45) ఇప్పుడు సర్ది మనకు ఉంటే సర్ది గురించి తెలుసుకోవాలి సర్ది టాబ్లెట్ వేసుకొని వచ్చేసేయాలి హార్ట్ ఆపరేషన్ గురించి మాట్లాడుకోవద్దు. తెలుసుకోవడం వల్ల మీ యొక్క పీస్ చెడిపోతది. మరి నాట్ నెసెసరీ ఇప్పుడు మీకు లోపట గుండె ఉందని మీకు తెలుసా చూసారా ఎప్పుడన్నా చూడలేదు కానీ తెలుసు ఎట్లా తెలుసు మీకు అప్పుడు మనం అంటే వేరేవాళ్ళకి ఉందని మీకు ఉంది అనుకుంటున్నారా ఉందో లేదో చూసినావా మీలో ఉన్నదే మీకు తెలిీదు ఒకవేళ ఉంటే మీకు తెలిసిన ఉంటది తెలియపోయినా ఉంటది అవునా అట్లా ఆరా మీకు తెలిసిన ఉంటే తెలియపోయినా ఉంటది.
(28:24) ఆరా అంటే నథింగ్ బట్ ఇదొక మృత శరీరం కాదు ఇది ఇదొక మాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఫీల్డ్ ఇది సో ఈ ప్రకృతిలో ప్రతిదానికి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటది. ఇంకా చెప్పాలంటే కాంతి వలయం ఉంటది. అది మన కంటికి కనబడదు. కానీ ఎవరైనా తన శరీరాన్ని తన మనసుని పూర్తిగా పాలిష్ చేసుకుంటే వాళ్ళు ఒక ఎక్స్టెంట్ వరకు చూడగలుగుతారు దాన్ని చూడొచ్చు యాక్చువల్గా ఆ కాంతి వల్ల ఏమంటే ఏమీ లేదండి ఇప్పుడు మీరు ఏ ఆలోచన లేకుండా నిద్రపోతున్నారు తెల్లగా ఉంటది అంతలో నిద్ర లేచారు చిన్న ఈర్ష కలిగింది ఈర్ష పొద్దున్నే నాకు కాఫీ ఇయకుండా ఎవరికి ఇచ్చినావ్ కాఫీ ఏదో వచ్చింది అది అది రాగానే మెల్లగా అది
(29:09) బ్రౌనిష్ గా మారిపోతది. అంటే చిన్న చిన్న థాట్స్ కి అది కలర్ మారిపోతా ఉంటంది. అందుకని అందరి ఆరాలు ఏం బాగోదు. ఎవడికైతే అటాచ్మెంట్ లేదో ఎవడైతే అందరి నుంచి మనసు పక్కకు జరిపి జస్ట్ అతను అట్లా ఉన్నాడో అతని ఆరా మాత్రమే ద్వేదిప్యమానంగా వెలుగుతా ఉంటంది. రెండోది ఒక వ్యక్తిని ఆ విసిటింగ్ కార్డులు ఇచ్చిన రారు. సాటి మనిషి చూసి గుర్తించేది బికాజ్ ఆఫ్ దట్ ఆరాని అది అతను చూడడానికి బక్క చిక్కు ఉండొచ్చు బట్ ఆరా ఇస్ సో పవర్ఫుల్ అది లాగుతుది అన్నమాట ఇప్పుడు చెట్టు కింద కూర్చుంటే హాయిగా ఉన్నట్టు ఒక సరైన వ్యక్తి ఆరాలో కూర్చుంటే మీకు మెల్లగా క్లెన్సింగ్
(29:53) జరుగుతది. కానీ అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకున్న జరుగుతది తెలుసుకోకుండా జరుగుతది అందుకని డోంట్ నో అబౌట్ ఇట్ ఇట్లా ఆరాలు ఉన్నాయి మీకు ఎట్లైతే గుండె ఉందో గుండె కొట్టుకుంటుందో మీకు తెలిసినా తెలియకపోయినా అట్లా మీరు ఈ క్షణం కూడా మీకు ఒక ఆరా ఉంది. మీరు ప్రశ్న అడగగానే అరండి ఒక కలర్ మారుతది.
(30:15) మీరు అసలు ఏ ఆలోచన లేదునుకో స్లోగా వైట్ వై బయట ఇప్పుడు జ్ఞాని ఎవడంటే దేని గురించి ఆలోచించనివాడు అతను ఉన్నాడు అక్కడ హి ఇస్ నాట్ [గొంతు సవరించుకోవడం] థింకింగ్ అందుకే అతడు బీయింగ్ అందరు సెంటియంట్ బీయింగ్ మిగతా వాళ్ళంతా బీయింగ్స్ కాదు థింకింగ్స్ అవన్నీ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు భార్యా భర్త గురించి వాడి ఆఫీస్ గురించి ఒకడు డబ్బు గురించి ఒకడు దాని గురించి ఒకడు సినిమా గురించి ఫస్ట్ టైం థాట్ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది.
(30:49) వాడు ఇట్లా కూసోలే ఇట్లా కూర్చుంటది బాడీ బికాజ్ నథింగ్ టు డు నోవేర్ టు గో నథింగ్ టు అచీవ్ నథింగ్ టు ప్రూవ్ వేరేవాడు లేడు తను కూడా లేడు ఎక్కడున్నా బాగానే ఉంది సంఘర్షణ లేదు సర్వము నిరంతరం హాయిగా ఉంది అతను శ్వాసని గమనిస్తలేడు అతను ఉచ్చ ఉచ్వాస నిశ్వాసలని కంట్రోల్ చేస్తలేడు అతను ప్రాణాయామం చేస్తలేడు థాట్ లేదు థాట్ లేడు కాబట్టి అతను ఒక ప్రెసెన్స్ గా ఉన్నాడు అట్లా ఏ వ్యక్తి అయితే ఉంటాడో
(31:34) అతని ఆరా అనేది కాంతి పుంజం ఇట్ గ్రోస్ గ్రోస్ అతను చేయడం థాట్స్ లేవు థాట్స్ లేవు కాబట్టి మనం ఇట్ గోస్ లైక్ దిస్ అండ్ ప్రపఫౌండ్ గా మారుతది తెల్లటి బాల్ ఒకటి అది ఓన్లీ కొందరే గుర్తిస్తారు. ఒకవేళ అట్లా అతను ఉన్నాడనుకో చూసేవాళ్ళు కూడా గుర్తుపడతారు వాళ్ళకి ఆరా కనబడదు కానీ ఆరా యొక్క ఇంపాక్ట్ తగులుతది. కుక్కలు వచ్చి కూసుంటాయి.
(32:11) అరిచే పిల్లలు ఏడిచే పిల్లలు గాఢంగా నిద్రపోతారు వాళ్ళ సమక్షం వాడు జస్ట్ చెయి ఇట్లా అంటే చాలా కొట్లాడుతున్నారు. ఇట్లాంటే ఆగిపోతారు అదంతా మిరాకిల్ మ్యాజికల్ కాదు అది ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు. తన యొక్క ఎంత అరిచినా పందులు కావు కొందరికి అతను ఇట్లా చూసి ఇట్లాంటి పని దాని అర్థం అతను పని చేయించాలి అనుకోవట్లే అతని ఆరా క్లీన్ ఉంది ఆ థాట్ పవర్ఫుల్ గా ఉంటదన్న చెప్పగానే ఆ వాక్కులో ఒక ప్యూరిటీ ఉంటది. ఇదంతా నువ్వు సాధన వల్ల రాదు.
(32:46) థాట్స్ తీసేసి అటాచ్మెంట్స్ అన్నెసెసరీ భయాలు అన్ని పోతా పోతా పోతా పోతా పోతా పోతా ఉంటే దాని యొక్క అంతిమ చిరమ దశలో అది సహజంగా మనిఫెస్ట్ అయితది ఇది ఎట్టుఉందంటే మొక్క నువ్వు నాటొచ్చు నీళ్లు నువ్వు పోయొచ్చు మొగ్గలక వెళ్లి కాయ నువ్వు బయటికి తీయలేవు అట్లా నువ్వు ఆరా యు కెనాట్ క్రియేట్ ఆరా ఆరా ఇస్ దేర్ ఆరా నువ్వు క్లీన్ చేయలేవు సర్ఫేసి నువ్వు జస్ట్ ఆలోచించడం మాని అందరి పట్ల ఒక సమత్వ భావన ఏర్పడి ఇది లాక్కోవాలి అది లాక్కోవాలని పోయి నేను ఎదగాలన్న థాట్స్ ఇవన్నీ థాట్స్ే కదా ఇవన్నీ వెళ్ళిపోయినాయి.
(33:21) నేను ఇది బాగున్నా నేను నేను ఇంకా సాధించవలసింది ఏమీ లేదు నేను ఎక్క నేను చాలా బాగున్నాను అని నీకు బలంగా తెలిసింది. అప్పుడు స్టార్ట్ అయితది. మళ్ళ అంతలో గ్రీడ్ వచ్చింది అనుకో మళ్ళీ వెళ్ళిపోతది. అంటే ఇట్లా వస్తది ఎప్పుడన్నా రంగులు రంగులు బల్బులు చూసిరా ఇట్లా ఎర్రగా వస్తది మళ్ళా బ్లూ వస్తది ఇట్లా మనిషి ఆరాలు ఉంటాయి. ఎవడికైతే ఈ డిసప్పిర్ అయిపోయిందో అంటే వాడి లోపట సాధించాలన్న కాంక్ష పోయింది సాధించబడ్డది ఆల్రెడీ

No comments:

Post a Comment