లైఫ్ లో తృప్తి కోసం ఏం చేయాలి?😍🪷 #kanthrisa#life#god#nature#nothing#yogi#yoga#life#enjoy#friend#live
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fkdn5G9IIFs
Title: లైఫ్ లో తృప్తి కోసం ఏం చేయాలి?😍🪷 #kanthrisa#life#god#nature#nothing#yogi#yoga#life#enjoy#friend#live
Author Name: kanthrisa trending
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:01) పప్ప లైఫ్ లో తృప్తి కోసం చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా తృప్తి కోసం ఏం చేయదు. మరి తృప్తి తృప్తి అంటే ఏంది దాని లోపటికి వెళితే నీ సెన్సెస్ ఏమైతే ఉన్నాయో తృప్తి అనేది సెన్సెస్ సంబంధించింది ఇంద్రియ ఇంద్రియాలకు సంబంధించిన దానికి తృప్తి అని పేరు సో నీ ఇంద్రియాలు ఎప్పుడైతే కొత్త కొత్త వాటిని చూస్తే తృప్తి అవుతుంది ఓకే దీనికి ఆధ్యాత్మిక పరమైన వ్యాఖ్య వేరే ఉన్నది.
(00:34) ప్రతిదాన్ని ఎప్పుడు కొత్తగా చూడు తద్వారా ఎప్పుడు తృప్తి ఓకే ఉదాహరణకి కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది తృప్తిగా ఉన్నాం కొత్త మనిషి తృప్తిగా ఉన్నావ్ అది పాతగా అయింది తృప్తి పోయింది అదే మొగుడు అదే భోజనం బంధువులు వచ్చిరు మళ్ళ తృప్తి అయింది మంచి అనిపించింది మంచి భోజనం తృప్తి అట్లా కాకుండా జ్ఞాని ఏం చేస్తాడు చూసిందే కొత్తగా చూస్తా ఉంటాడు ఓకే దీని గురించి క్లియర్ గా వీడియోలో చెప్పుకుందాం అలాగే బా బాయ్ ఉమ్

No comments:
Post a Comment