ఎవ్వరు ఎవరిమాట వినరు 🌹 #love #nature #spirtuality #youtubeshort #trendingshorts
Author Name:Nice Tyson
Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5Y-GkUSFrgU
Title: ఎవ్వరు ఎవరిమాట వినరు 🌹 #love #nature #spirtuality #youtubeshort #trendingshorts
Author Name: Nice Tyson
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:01) చిన్న అబ్జర్వేషన్ ఏందంటే ఈ భూమిమీద ఎవ్వరు చెప్పినా వేరేవాడు వినడు ఒకరు చెప్పింది ఒకరు వినరు వినరు వినరు ఏది వింటారంటే [గొంతు సవరించుకోవడం] నువ్వు చెప్పింది కాదు వాళ్ళకి నచ్చింది వింటారు అందుకని తెలివైనవాడు ఎదుటి వ్యక్తికి ఏం కావాలో తెలుసుకొని అది చెప్తాడు బుద్ధి లేనివాడు ఏది పడితే చెప్పి మాటలు పెడతాడు మరి ఎవరు వింటారు అంటే ఎవడైతే నిజంగా సత్యాన్వేష ఉన్నాడో వాడికి నిష్పక్షపాత వస్తుంది లోపల ఇక్కడ నేను నువ్వు అని కాదు విషయం ఏంటి అన్నప్పుడు వినబడుతుంది.
(00:36) స్వ అనేది వచ్చింది ఇప్పుడు ఉదాహరణకి తల్లి అయినా సరే భార్య అయినా సరే ఎన్ని చెప్పినా వింటారు తనని ఏమైనా అంటే వినరు సో వ్యక్తిగత ఆరోపణ ఎవ్వరు అంగీకరించరు. అందుకని అలాంటిది చెప్పినప్పుడు ఆ వ్యక్తి పేరు మీద కాకుండా ఎవరిదో ఒక పేరు మీద పెట్టి ఎదుటి వ్యక్తికి అర్థం చేయించే ప్రయత్నం చేయొచ్చు కానీ నేరుగా చెప్పావా పొంపం మునిగే అందుకని ఎవ్వడు ఎవడి మాట వినడు అది తెలిసి నేను చెప్తున్నా ఈ మాట [నవ్వు]

No comments:
Post a Comment