నకిలీ ప్రేమ అని తెలిసినా...అదే బంధంలో ఎందుకు ఉండిపోతారు? | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=o-kXZNApaCs
Title: నకిలీ ప్రేమ అని తెలిసినా...అదే బంధంలో ఎందుకు ఉండిపోతారు? | Ganesh Mandadi
Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Description: Sometimes we knowingly accept fake validation because familiar emotional pain feels safer than unfamiliar emotional freedom - this is the familiarity trap that keeps people attached to toxic relationships. 💔
Real emotional safety doesn’t demand that you tolerate toxicity; break the validation loop, heal the pattern, and choose relationships where you feel valued without losing yourself. ❤️
#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #EmotionalValidation #ToxicRelationships #EmotionalSafety 🌱
Transcript:
(00:00) ఒక అబ్బాయి టాక్సిక్ అని తెలిసిన అమ్మాయి టాక్సిక్ అని తెలిసిన వాళ్ళకు ఎమోషనల్ గా సేఫ్టీగా సెక్యూర్ గా ఫీల్ అవుతే ఎమోషనల్ డిపెండెన్సీ వాళ్ళ మీద ఉంటే మిగితా అవన్నీ కనపడ వాళ్ళకి ఓకే దే నో దే ఫాల్ ఇన్ దట్ ఫెమిలారిటీ ట్రాప్ మేము సఫర్ అవుతున్నామ అని తెలిసినా కూడా ఈ సఫరింగ్ బెటర్ బయటికి వెళ్తే నాకు ఈ సేఫ్టీ ఎమోషనల్ డిపెండెన్సీ ఏదైతే ఉందో ఎమోషనల్ డిపెండెన్సీ కావచ్చు ఎమోషనల్ సెక్యూరిటీ కావచ్చు బయటికి వెళ్తే నాకు దొరకదు ఈ ఎమోషనల్ వాలిడేషన్ నాకు దొరకదు.
(00:25) ఇప్పుడు ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం చిన్నప్ప నుంచి ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ పేరెంటింగ్ లో తను ఎప్పుడు కూడా ఎమోషనల్ సేఫ్టీ ఉండదు ఎప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయడము జడ్జ్ చేయడము నీ వల్ల కాదు నువ్వు ఇంతే అని ఎప్పుడు వాళ్ళ ఎమోషన్స్ వాలిడేట్ చేసేవాళ్ళు సప్రైజ్ చేసేవాళ్ళు ఎక్కడ కూడా ఎమోషనల్ సెక్యూరిటీ గాని సేఫ్టీ గాని దొరకలేదు.
(00:42) ప్రేమించుకున్నప్పుడు ఒక అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు దే షో దట్ ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ జెన్యూన్ ఫేక్ గా చెప్పినా దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ నన్ను మెచ్చుకుంటున్నారు నాకు కావల్సిన వాలిడేషన్ దొరుకుతుంది. వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు చెప్పేవన్నీ కూడా జెన్యూన్ కాదు ఆథెంటిక్ కాదు ఫేక్ నన్ను ఇంప్రెస్ చేయడానికి టెంపరరీగా చెప్తున్నాను తెలిసినా కూడా దే నీడ్ ఇట్ ఆ సేఫ్టీ అషూరెన్స్ కావాల సో ఈ ట్రాప్ లో పడేసి మిగితావన్నీ కూడా ఇగ్నోర్ చేస్ తెలిసిన కూడా ఒక కేజ్ ఒక ఒక పంజరంలో ఇప్పుడు చిలక ఒక కేజ్ లో ఉన్నప్పుడు దాని డోర్ ఓపెన్ చేసాం బయటికి
(01:10) వెళ్ళాలి. ఐ యమ్ కంఫర్టబుల్ హియర్ బికాజ్ ఐ యమ్ గెట్టింగ్ డైలీ ఫుడ్ ఐ యమ్ వెరీ సేఫ్ బయటికి వెళ్తే ఎలా బ్రతకాలో తెలియదు ఎగరాలి మళ్ళీ సంపాదించుకోవాలి ఫుడ్ అన్నట్టు అలాగే అయిపోతారు ఇమోషనల్ డిపెండెన్సీ ఇస్ లైక్ ఏ ప్రిజనర్ సెల్ఫ్ ప్రిజనింగ్ అది జడ్జ్ చేయరు అక్కడ వాళ్ళకి శిక్ష వాళ్ళకి వాళ్ళే వేసుకున్న శిక్ష అది లైఫ్ టైం ఉండిపోతారు అక్కడ గేట్లు తెరిచిన ఆప్షన్స్ ఉన్న బయటికి వెళ్ళరు దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండి సెల్ఫ్ సాబర్టైజింగ్ అంటాం దీన్ని ఇలాంటి ట్రాప్స్ చాలా ఉన్నాయి తెలియకుండానే ఆ ట్రాప్స్ లోనే వెళ్తున్నారు ఇక్కడ కావాల్సింది ఏందంటే
(01:38) లైఫ్ పార్ట్నర్ డిసిషన్ తీసుకోడానికి కావాల్సింది సెల్ఫ్ అవేర్నెస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంచుకోవాలి. ఓకే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏందంటే దే షుడ్ నో దెమసెల్ఫ్ ఫస్ట్ నో దెమసెల్ఫ్ ఒక ఫోర్ ఏరియాస్ అండి నేను చెప్పేది ఏంది లైఫ్ పార్ట్నర్ డిసిషన్ క్లియర్ గా క్లారిటీతో తీసుకోవడానికి వితౌట్ కన్ఫ్యూషన్ విత్ క్లారిటీ తీసుకోవాలంటే ఫోర్ స్టెప్స్ ఉన్నాయి మొట్టమొదటి స్టెప్స్ అంటే నో యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ సెల్ఫ్ డిస్కవరీ చాలా ఇంపార్టెంట్ నా గురించి నాకు తెలియనప్పుడు నా ఎమోషన్స్ ఎలా ఉంటాయి నా వాల్యూస్ ఏంటి నా బిలీవ్స్ ఏంటి నాకు ఏది
(02:08) నచ్చుతుంది ఏది నచ్చదు జెన్యూన్ గా ఆథెంటిక్ గా వాట్ ఐ ఐ ట్రూలీ లాట్ ఆఫ్ టైం ఏందంటే నాకు తెలియదా అంటారు తెలియదు వాళ్ళకి 30 సంవత్సరాలయినా 40 సంవత్సరాలయినా గొడవపడుతూ వచ్చేసి వాళ్ళ వాల్యూస్ వాళ్ళ ఉన్న ట్రేడ్స్ లక్షణాలు ఎమోషనల్స్ ఏవి కూడా తెలియదు ఎందుకంటే ఆల్వేస్ దే ట్రై టు కాపీ అదర్స్ ట్రై టు లివ్ అదర్స్ అంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి అందరిలాగా వాలిడేషన్ సోషల్ ఇన్ఫ్లయన్స్ సోషల్ వాలిడేషన్ లో వాళ్ళకి తెలియకుండా దే గెట్ లాస్ట్ దేర్ సో సెల్ఫ్ డిస్కవరీ అనేది వాళ్ళ ఎమోషన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ వాల్యూస్
(02:40) వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ పర్పస్ వాళ్ళ లాంగ్ టర్మ్ 10 ఇయర్స్ తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉండాలి లాంగ్ టైం లైఫ్ ఎలా ఉండాలి కంప్లీట్ గా ఇన్ అండ్ అవుట్ 360గ దే షుడ్ నో అబౌట్ దెమసెల్ఫ్ అది అయ్యేంతవరకి నేను జన్జీకి కావచ్చు పెళ్లి చేసుకో వాళ్ళకి చెప్పేది ఏందంటే డోంట్ మీట్ యువర్ లైఫ్ పార్ట్నర్ అంటిల్ యు నో యువర్సెల్ఫ్ డిస్కవర్ యువర్సెల్ఫ్ నో యువర్సెల్ఫ్ కంప్లీట్లీ

No comments:
Post a Comment