Saturday, September 12, 2026

Prasanna : మొబైల్ కి అలవాటుపడ్డ మగపిల్లల్ని ఎలా మానిపించాలి..? Mobile Addiction | SumanTV Usha

Prasanna : మొబైల్ కి అలవాటుపడ్డ మగపిల్లల్ని ఎలా మానిపించాలి..? Mobile Addiction | SumanTV Usha

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=J9PozfSM9Ok





Title: Prasanna : మొబైల్ కి అలవాటుపడ్డ మగపిల్లల్ని ఎలా మానిపించాలి..? Mobile Addiction | SumanTV Usha

Author Name: SumanTV Parenting

Description: #sumantvparenting #Parentingtips #parentingadvice #parentingmistakes

Watch► Prasanna : మొబైల్ కి అలవాటుపడ్డ మగపిల్లల్ని ఎలా మానిపించాలి..? Mobile Addiction | SumanTV Usha

SumanTV Parenting YouTube channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. SumanTv Parenting acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.SumanTV Parenting is a channel created to share personal experiences with it’s audiences.We are not medical professionals so please consult your doctor before taking any medication or trying any remedy and advise suggested in our videos. As each baby is different recommendations on this channel may not work for you, and should not be considered as an excuse to not visit your doctor or consult a medical practitioner

for advertisement contact :
advertise@sumantv.com

Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు. నమస్తే పిల్లల్లో మొబైల్ అడిక్షన్ ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ అసలు సర్వసాధారణంగా మనం గమనిస్తూనే ఉన్నాం. దీన్ని ఎలా చూడాలి అంటారు ఎస్పెషల్లీ కొంతమంది చెప్పేది ఏంటంటే పేరెంట్స్ పిల్లల యొక్క స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి మొబైల్ ని ఒక ఆయుధంగా వాడుతున్నారు సో మొబైల్ ఇస్తున్నారు అలా అడిక్షన్ వస్తుందని కొంతమంది పిల్లల కన్వీనియంట్ కోసం సరే వాళ్ళు ఎంటర్టైన్
(00:33) అవుతారు కొంచెం సేపు అని ఇస్తున్నామని కొంతమంది ఏదేమైనా మొబైల్ అడిక్షన్ దేని వల్ల ఎక్కువ అవుతుంది అంటారు. ఎక్కడ మనం దీన్ని అబ్సర్వ్ చేయాలి కండిషనింగ్ చేయాలి అంటారు. పిల్లలకు నచ్చి చూస్తున్నారు అన్నది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ పేరెంట్స్ే అలవాటు చేశారు అన్నదానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవి చూద్దాం ఓకే యూజువల్ గా ఇంటికి ఎవరో వచ్చారు ఆ అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది.
(00:56) పిల్లాడు వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు ఏ విసికించుకు 10 నిమిషాలు ఈ ఫోన్ చూసుకో అని ఇచ్చింది. ఆ 10 నిమిషాలు ఒక గంట అవుతది మెల్లగా అక్కడ అక్కడి నుంచి మొదలవుతుంది అక్కడ స్టార్ట్ అవుతుంది జస్ట్ వాళ్ళతో మాట్లాడాలి ఈ అక్కడ నుంచి నాకు అది కావాలి ఇది కావాలని విసిగిస్తున్నాడు కాబట్టి ఆ ప్రెజర్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటే మొబైల్ మొబైల్ ఇచ్చారు.
(01:15) ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం లో విసిగిస్తారు పిల్లలు తొందరగా తినరు లేజీగా ఉంటారు అప్పుడే నిద్రమత్తులో ఉంటారు కొంతమంది అలాంటప్పుడు సరే నువ్వు ఫోన్ చూస్తూ ఉండు నేను తినిపించేస్తా ఫాస్ట్ గా అయిపోతుంది అని చెప్తారు. హమ్ అక్కడ కూడా మన కన్వీనియన్స్ కోసమే కదా ఇచ్చాం అవును ఏదో అడిగాడు ఇక్కడ ఫాదర్స్ ఏం తక్కువ చేయలేదు ఫాదర్స్ కూడా మళ్ళీ ఆ నాన్న నాకు ఈ డౌట్ చెప్పు అనగానే నాకు వర్క్ ఉంది అని చెప్పేసి ఫోన్ ఇచ్చి నువ్వేగగు చేసుకో లేదంటే చార్జి పెట్టిన అడుగు ఎక్కడ సెర్చ్ చేయాలి చెప్తారు కానీ అది మనం సెర్చ్ చేసి పిల్లలకి ఇవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ అనే దాని మీద ఎవరు
(01:48) టైం పెట్టరు ఇదే ప్రాబ్లం ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మన కన్వీనియన్స్ కోసం ఇచ్చిన థింగ్ పిల్లల పిల్లల ఎమోషనల్ నీడ్ గా మారుతున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఓకే పిల్లలు నాచురల్ గానే స్టిములేషన్ కోరుకుంటారు వాళ్ళక కూడా బోర్డం ఉంటుంది వాళ్ళకి స్ట్రెస్ నుంచి ఒక చిన్న బ్రేక్ కావాలి వాళ్ళకి కనెక్షన్ కావాలి మన అటెన్షన్ కావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మనం వాళ్ళ బ్రెయిన్ కి ఒక పాటర్న్ అలవాటు చేసేసాం.
(02:14) ఉ అదేంటి నీకు బోర్ అనిపించినా నీకు భయం వేసినా నీకు అసలు ఏం చేయడానికి ఏమి లేకపోయినా మొబైలే సొల్యూషన్ ఈ పాటర్న్ ఎప్పుడైతే అలవాటు అవుతుందో అక్కడ పిల్లడికి మనం ఏం నేర్పిస్తున్నాము నీకు ఏదైనా అన్కంఫర్టబుల్ గా ఒక ఎమోషన్ స్టార్ట్ అయింది ఆ ఫీలింగ్ వచ్చింది అంటే వెంటనే నువ్వు ఫోన్ లోకి వెళ్ళొచ్చు అని చెప్తున్నాం యక్సెస్ ఈజీ చేసేస్తాం ఈజీ చేసేసాం ఇక్కడ ఏం నేర్చుకున్నాడు పిల్లాడు నాకు ఏదైనా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినప్పుడు లేదు అంటే నా బ్రెయిన్ కి ఏమి తోచనప్పుడు నేను దాన్ని హ్యాండిల్ చేయడం కాదు ఎస్కేప్ అవ్వడం నేర్చుకోవాలి
(02:47) ఇది చేయడం బెటర్ అని పిల్లడో కంక్లూజన్ కి వచ్చాడు ఎందుకంటే ఏది కూడా ఓన్ గా సాల్వ్ చేయాలి బయటికి వెళ్లి ఆడుకోవాలి నలుగురితో మాట్లాడాలి అనేది మనం ఎక్కడ నేర్పించలేదు ఏ ఎమోషన్ కైనా ఒక కనెక్షన్ కావాలన్నా అటెన్షన్ కావాలన్నా అన్ని ఫోన్ లోనే వస్తున్నాయి అది ఏ రూపంలో వస్తుంది డోపమైన్ రూపంలో వస్తుందా లేదంటే అక్కడ ఏమనా నేర్చుకున్నాడా అన్న సంగతి పక్కన పెడితే అందరి చేతిలోనూ ఫోన్ ఉంటుంది.
(03:08) ఇంకొంతమంది పేరెంట్స్ కామన్ గా చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే మా అబ్బాయికి అసలు ఫోన్ లేకపోతే రోజు గడవట్లేదండి ఫోన్ లోనే ఉంటున్నాడు ఎక్కువ అని చెప్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అన్ని దానిలోనే జరుగుతున్నాయి అది ఇస్తేనే పని జరుగుతుంది మరి దాని నుంచే మనం ఇప్పుడు బయటకి తీసుకురావడానికి మళ్ళీ ఇబ్బందులు పడుతున్నాం.
(03:31) అంటే మనమే హ్యాబిట్ గా చేసి ఇప్పుడు ఆ హ్యాబిట్ కి పనిష్మెంట్ ని ఇస్తున్నాం అవును సడన్ గా ఇన్ని రోజులుగా ఫోన్ అలవాటు చేసేసి ఈ రోజు నుంచి నువ్వు అసలు ఫోన్ టచ్ చేయడానికి వీలు లేదు అంటే తన బ్రెయిన్ అది అసలు ఎలా యక్సెప్ట్ చేస్తుంది [గురకలు] చేసిన మిస్టేక్స్ అన్నీ మనవి ఎస్ ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ గా ఫోన్ నే యూస్ చేసాం లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ కే అదే స్కూల్ కి రెడీ అవ్వాలి అంటే చాలా మంది మదర్స్ ని చూసాం ఫోన్ చూస్తూ ఉండడు వీళ్ళే షర్ట్ వేసేస్తారు బటన్స్ పెట్టేస్తారు ఐడి కార్డు వేసేస్తారు వాడి ఒంటి మీద ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు సాక్స్లు
(04:00) కూడా వేసేస్తారు ఫోన్ ఇచ్చేసి ఇంక పంపించడం వాళ్ళు వేసుకోమంటే టైం తీసుకుంటారు అని వీళ్ళు చేసే కంగారు కంగారు ఇదంతా కూడా రెండు రోజులు స్కూల్ మానేస్తే టైం కి వెళ్ళకపోతే అక్కడ కాన్సిక్వెన్సెస్ చూస్తాడు అప్పుడు తెలుసుకుంటాడు అది వదిలేసి పేరెంట్స్ మాకు మెసేజ్ చేస్తారేమో స్కూల్ నుంచి మేనేజ్మెంట్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పేసి వీళ్ళే అన్ని రెడీ చేసి అంటే ఇక్కడ సొల్యూషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది పేరెంట్ కి ఆ ఇంటెన్షన్ లేదు పిల్లడికి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు ఎలా మరి దీనికి సొల్యూషన్ ఎలా తీసుకురావాలి చాలా మంది ట్రై చేస్తూ
(04:32) ఉంటారు. ఈ రోజు వరకు మేము ఫోన్ ఇచ్చామండి కానీ ఇప్పుడు మాకు ఏం చేయాలో తెలియట్లేదు ఇది మొబైల్ అడిక్షన్ అయిపోయింది. కానీ మేము ఏం చేయాలో తెలియక మీ వరకు వచ్చామ అని చాలా మంది చెప్తూఉంటారు. ఫోన్ ఉంటేనే పని అవుతుంది ఇంట్లో అని కూడా చెప్తూ ఉంటుంటారు చాలా మంది స్క్రీన్ తగ్గాలి అంటే కనెక్షన్ అనేది పెరగాలి పేరెంట్ కి పిల్లలకి చాలా మంది ఫోన్ పక్కన పెట్టు ఫోన్ పక్కన పెట్టు అని చెప్తారు కానీ ఫోన్ పక్కన పెట్టిన తర్వాత ఏం చేయాలో చెప్పరు.
(04:56) ఇదే ప్రాబ్లం అడుగుతారు పిల్లలు కూడా ఫోన్ పక్కన పెట్టు అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. మన దగ్గర కొన్ని రెడీగా ఉండాలి ఆన్సర్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి డ్రాయింగ్ అయినా ఇంట్లో కుకింగ్ అయినా గార్డెనింగ్ అయినా ఏదైనా కుకింగ్ కూడా చాలా మంచి స్కిల్ అసలు కుకింగ్ చేయాలి అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చాలా అవసరం చాలా మంది పిల్లలకి నీకు ఎందుకు వంట చేతులు కాల్చుకుంటావు అది ఇది అంటారు.
(05:17) వంటలు చేతులు కాల్చుకోకుండా నేర్చుకున్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండి చాలామంది ఉన్నారు అది మనం అసలు ఫైర్లెస్ కుకింగ్ కూడా మనం అలవాటు చేయొచ్చు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ మనమే రెడీ చేసేయకుండా అన్ని రెడీగా పెట్టి వాళ్ళని ప్రిపేర్ చేసుకోమని మనం పక్కనండి గైడ్ చేస్తే వాళ్ళంతటి వాళ్ళు చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు.
(05:36) కానీ మనం ట్రై చేయడానికి ఇష్టపడం ఎందుకంటే పని ఫాస్ట్ గా అయిపోవాలి మనక అక్కడ అంటే ప్రతిదానికి కూడా ఫాస్ట్ గా అవ్వాలి ఫాస్ట్ గా అవ్వాలి అని చెప్పేసి ఫోన్ ఒకదాన్ని సొల్యూషన్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టాం. కాబట్టి దీని నుంచి బయటకి రావాలి అంటే యక్టివిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ పిల్లలకి కావాల్సింది పిల్లలకి ఫోన్ వద్దు అని చెప్పే ముందు ఏం చేద్దాము అనేది చెప్పాలి అది కూడా ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఇది చేద్దామా అనే క్యూరియాసిటీ మన మాటల్లో కనబడాలి మన మాటల్లో కనబడితే కచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు ఈరోజు మనం 10 మినిట్స్ మన కన్వీనియన్స్ కోసం ఇచ్చిన ఫోన్ రేపు
(06:10) పొద్దునే అడిక్షన్ అయిపోయి మళ్ళీ మన వరకే వస్తారు వీళ్ళు కాబట్టి పిల్లలకి కావాల్సింది గాడ్జెట్ కాదు డైరెక్షన్ కావాలి వాళ్ళకి అక్కడ వాళ్ళకి కావాల్సింది రూల్ రూల్స్ కాదు రిలేషన్షిప్ కావాలి. ఎప్పుడైతే పేరెంట్స్ తో సేఫ్ కమ్యూనికేషన్ ఉంటుందో పిల్లలకి మొబైల్ యూస్ చేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్ గా స్క్రీన్ టైం జీరో చేయాలి అంటే అది అసలు జరగని పని ఎందుకంటే స్కూల్లో స్కూల్ నుంచి వచ్చే వర్క్స్ కూడా ఫోన్ లోనే ఉంటున్నాయి కాబట్టి స్క్రీన్ లిమిట్ అనేది పెట్టుకోవడం అవసరం ఇక్కడ కంప్లీట్ గా జీరో చేయడం అనేది ఇంపాసిబుల్ స్క్రీన్ లిమిట్
(06:39) పెట్టుకొని అసలు వాళ్ళు ఏ కాంటెంట్ చూస్తున్నారు ఎక్కువ దాన్ని ఎంతవరకు మనం రెస్ట్రిక్ట్ చేయాలి ఏ విధంగా గైడ్ చేయాలి అనే కాన్షియస్నెస్ పేరెంట్ కి ఉండాలి అండ్ 24/7 మానిటర్ చేసుకోవాల్సిందే దానినుంచి ఎస్కేప్ అవ్వడానికి అయితే లేదు. కానీ ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ మీరు చెప్తే బెటర్. ఫోన్ మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు చాలామందిగగు చెయి చార్జిపిటి వాడు అని చెప్తారు అది మనం చేసి చెప్తే పిల్లలకి ఆ డైవర్షన్ అనేది ఉండదు కదా అవును వన్స్ నాకు ఏ సొల్యూషన్ అయినా ఫోన్ లో దొరుకుతుంది అన్నప్పుడు పేరెంట్ తో పనే ఉంది ఎస్ ఈ థాట్ వాడికి రానంతసేపే మనం సేఫ్
(07:12) వచ్చింది అన్నప్పుడు పేరెంట్ కి పిల్లలకి డిస్టెన్స్ పెరుగుతుందా లేదా కాస్త కమ్యూనికేషన్ కూడా ఉండదు ఉండదు ఎమోషనల్లీ గ్యాప్ స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ సో పిల్లలకి ఏదైనా సొల్యూషన్ చెప్పే ముందు అది మనం నేర్చుకొని వాళ్ళని గైడ్ చేయడం అనేది బెటర్ సో మొబైల్ అడిక్షన్ అనేది ఇవాళ రేపు అందరిలో కామన్ గా మనం చూసేది రకరకాల ఏజెస్ నుంచి గనక మనం గమనిస్తే చిన్న పిల్లల్లో ఉంది పెద్దవాళ్ళలో ఉంది కాలేజ్ గోయింగ్ వాళ్ళలో కూడా ఉంది.
(07:39) దీన్ని అవాయిడ్ చేయడం ఎలా అన్న దానికంటే కూడా దీన్ని రీప్లేస్ చేయడం ఎలా అనే నేను మిమ్మల్ని అడుగుతాను. ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటూ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటూ ఉంటుందో ఆ టైం ఎంగేజ్మెంట్ ఏదైతే ఉంటూ ఉంటుందో అది పేరెంట్స్ ఎలా రీప్లేస్ చేయొచ్చు అంటారు ఎలా మేనేజ్ చేయాలి దీనికి మన దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటుందా సెషన్స్ కానివ్వండి కౌన్సిలింగ్స్ త్రూ అయినా సరే మనం బయటికి తీసుకురావచ్చు అంటారు ప్రసన్న గారు డెఫినెట్ గా ఉంటాయి ఇలాంటి అడిక్షన్స్ అన్నిటికీ కూడా కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి.
(08:00) ఫస్ట్ అందరూ పెద్దగా ప్రాబ్లం లేదు బట్ స్టార్ట్ అవుతుంది మేము ఇంట్లో ట్రై చేసుకుంటాము అనే వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే పిల్లలు ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ మనం అది చేయాలి. మనం చేస్తేనే అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఈ స్క్రీన్ టైం అనేది చాలామంది ఇంట్లో చూస్తూంటాం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఫోన్ చూస్తూ ఉంటారు కుకింగ్ చేస్తూ ఫోన్ చూస్తూ ఉంటారు ఇలా వాళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు స్క్రీన్ అనేది ఇంక రన్ అవుతూనే ఉంటుంది.
(08:24) ఫస్ట్ దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే పిల్లలు దాన్ని అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసే పని మీద మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలి ఫోకస్ దాని మీదే ఉండాలి అన్నప్పుడు వేరే డిస్ట్రాక్షన్ ఉండకూడదు. మొబైల్లో చిన్న నోటిఫికేషన్ పాప్ అయినా కూడా అది డైవర్షన్ే కదా వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతారు పిల్లలు అదేంటి ఓపెన్ చేసి చూడాలి దేని నుంచి వచ్చింది అసలు ఎందుకు వచ్చింది ఇంకా అలా అలా డిస్ట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ ఫాలో అయితే పిల్లలు దాన్ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
(08:53) సో ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఈ డిక్షన్స్ కి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తాం మనము. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి అప్పాయింట్మెంట్ తీసుకోవచ్చు. షూర్ మమ్ థాంక్యూ ప్రసన్న గారు థాంక్యూ సో మచ్ థాంక్యూ

No comments:

Post a Comment