పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న ఇదే వేయండి! : Garikipati Narasimha Rao - TV9
Author Name:TV9 Telugu Live
Youtube Channel Url:https://www.youtube.com/@TV9TeluguLive
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gvwjcH5r0K0
Title: పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న ఇదే వేయండి! : Garikipati Narasimha Rao - TV9
Author Name: TV9 Telugu Live
Description: పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న ఇదే వేయండి! : Garikipati Narasimha Rao - TV9
🔔 Subscribe to TV9 Telugu & press the Bell Icon for breaking news alerts.
👍 Like | Comment | Share
Follow TV9 Telugu on Social Media:
► TV9 News App : https://onelink.to/de8b7y
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on X : / tv9telugu
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
#GarikapatiNarasimhaRao #Garikapati #VinayakaChavithi #GaneshChaturthi #VinayakaChavithiSpecial #GaneshSpecial #GaneshFestival #GaneshUtsav #LordGanesha #Spirituality #TeluguSpirituality #TeluguNews #TV9Telugu #TV9CUT
Credits : #Vishwagajagouni
Transcript:
(00:00) ప్రతి జీవికి అమ్మవారు దాని ప్రాణరక్షణ చేసుకోవడానికి దానికి తగిన ఆహారం సంపాదించుకుంద శక్తి ఇచ్చేసింది అలాగే మనకే ఇచ్చింది అందుచేత మీ తరంలో మీరు నేర్చుకోవలసింది మన ఉద్యోగం మనకు వస్తుంది. మన పెళ్లి మనకు అవుతుంది మన సంతానం మనకు కలుగుతారు మన అభివృద్ధి మనకు వస్తుంది ఏట వచ్చి ఆగాలి ఆగాలి ఆగాలి చెప్పాను కదా కొన్నింటికి నెలలు ఆగాలి కొన్నింటికి సంవత్సరాలు ఆగాలి ఆ ఆగడం అనేది అలవాటు చేసుకుంటే ఈ సంబంధం తప్పింది ఈ చదువు తప్పింది ఈ ఉద్యోగం పోయింది అని అనుకోక ఇంతకంటే మనకు మంచి ఉద్యోగం రాసి పెట్టుంది అందుకే ఇది పోయింది.
(00:33) అలా ఆగగలిగితే అన్ని పొందుతాయి ఎందుకంటే మనకి తగింది ఏదో మనకి పుట్టాక దానే దానే పర్లేక కానేవాలేకనాం [నవ్వు] ప్రతి దాని చెప్పు గింజ మీద అది ఎవడు తినాలో రాసిపెట్టి ఉంటుందట అందుకని వస్తుంది మనక వచ్చేది వస్తుంది ఎటువచ్చి ఒకటే అలవాటు చేసుకోవాల్సింది సంతృప్తి మీకు ఇంకా పెళ్లి అవ్వలేదు కాబట్టి చెబుతున్నా పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న ఇది వేయండి అమ్మ అబ్బాయిని గాని అమ్మాయిని గాని ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హావ్ అని అడగండి గరికిపాటి వారు మాటలు నచ్చితే మీరు ఆ పని చేయండి నాకు అదే దక్షిణ మీరు ఇచ్చేది అదే గురు దక్షిణ నీ ప్యాకేజీ ఎంత
(01:02) ఎంత టిసిఎస్ ఎందుకు యాక్సిడెంచర్ ఎంచుకోపోయి యాక్సిడెంట్ ఎంచుకుంటాడు నీకు ఎందుక గొడవ ఇది అడుగుతున్నారు ఇప్పుడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హావ్ అని అడగండి మీ చేసుకోబోయే భర్తని గాని భార్యని గాని నీకు ఉన్న దానితో నువ్వు సంతృప్తిగా ఉన్నావా కచ్చితంగా మీరు సీతారామంలో ఉంటారమ్మా విడాకుల ప్రసక్తి ఉండదు జీవితంలో ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అంటే అందుకే అవుతుంది తల్లిదండ్రులు చేస్తున్నారు ఈ పొరపాటు ప్యాకేజీ ఎంతట లాక్స్ ఈ రోజుల్లో ఏమి సరిపోతాయి నెలకే అయబోయ్ 200లో బతికాను నువ్వు చెప్పగలవు ఎలాంటివి [నవ్వు] 200లో బ్రతికానమ్మ నేను మొట్టబడి ఇందాక చెప్పాను
(01:36) అక్కడ నా 200 చేతాం 200 భోజనం వాళ్ళే పెట్టేవారు ఓ బల్లి ఇచ్చారు పడుకున్నాం బ్రహ్మచారికి ఏం కావాలి సత్రం భోజనం మటన్ నిద్ర మూడేళ్ళు పని చేశను నేను అక్కడ తర్వాత 300 తర్వాత 500 ఇచ్చారు అంతకంటే ఏమ ఇయలే మరి ఇప్ప నేను కావాలంటే వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించొచ్చు నాకు సంతృప్తి ఎక్కడి నుంచి వచ్చింది 200లో బతికాను కదా ఇప్పుడు 20,000 వస్తుంది కదా లక్షలు వస్తుంది కదా సరిపో చాలు ఇదే ఎక్కువ 200 ఇప్పుడు గుర్తుంటాయి అవి గుర్తెచ్చుకోవాలి పాత రోజులు మర్చిపోకూడదు అలాగ మనం బాగా మామూలు సాధారణ స్థాయిలో ఉన్నవి గుర్తు చేసుకుంటే ఈ ఆశలు
(02:09) ఉండవు అందుకని పెళ్లి చూపుల్లో ఉండాల్సిన నువ్వు సంతృప్తిగా ఉండగలవా అది ఏ ఉద్యోమైనా కానీ ఏ జీతమైనా నువ్వు సంతృప్తిగా ఉండగలవా అప్పుడు మనతో కూడా ఆయన సంతృప్తిగానే కాపురం చేస్తాడు అమ్మాయి అనా అబ్బాయినా అసంతృప్తితోటే ఏదో అలా చేరిపోయాను కానండి మారిపోదాం అనుకుంటున్నాంటే వాడు ఈ కంపెనీకి ద్రోహం చేస్తాడు వేరే దానికి కూడా న్యాయం చేయడు ఇంకొకడు ఎవడనా డబ్బులు ఇవ్వగానే అక్కడికి మారిపోతాడు డబ్బులే ప్రధానంగా భావించే మనిషిని హోదాలే ప్రధానంగా భావించే మనిషిని అందమే ప్రధానంగా భావించే మనిషిని పెళ్లి చేసుకుంటే మన జీవితం నాశనం అయిపోయినట్టే
(02:38) వినాయకుడికి హోదా ప్రధానం కాదు దానంతట అది వచ్చింది అందం ప్రధానం కాదు ఏనుగు ముఖం ఉన్నవాడు అందంగా ఉంటాడని మనం అనుకుంటాం కానీ ఎవరు అనడానికి వీలు లేదు అక్కడ అందం ప్రధానం కాదు ఐశ్వర్యం ఆయనకి ఇంత పొట్ట తప్పితే ఏమి లేదు ఐశ్వర్యం మరి ఆయన ఎందుకు అంత గొప్ప దేవుడయ్యాడు శ్రీ మహా విష్ణువు సైత ఆయన పూజిస్తాడు. అటువంటి అటువంటి అంత గొప్ప ఆ నిరాడంబరత కారణంగా ఉన్నదానితో సంతృప్తి పడడం కారణంగానే అయ్యాడు అలాగ మనం ఉంటే అంతకంటే గొప్ప విషయం లేదు

No comments:
Post a Comment