🚨PRESIDENT'S Shadow Why No One Can TOUCH the President | Major Rishabh Most POWERFUL Job | MR Shiva
Author Name:MR SHIVA
Youtube Channel Url:https://www.youtube.com/@itsmrshivafacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vPwwhvcfap4
Title: 🚨PRESIDENT'S Shadow Why No One Can TOUCH the President | Major Rishabh Most POWERFUL Job | MR Shiva
Author Name: MR SHIVA
Description: 🚨PRESIDENT'S Shadow Why No One Can TOUCH the President | Major Rishabh Most POWERFUL Job | MR Shiva
ప్రెసిడెంట్ పక్కన ఉండే ఆఫీసర్ లైఫ్ స్టైల్ బయటకు కనిపించేంత గ్లామరస్ గా ఉండదా? ఆయన వాటర్ గ్లాస్ చూసి కమాండో ఎందుకు భయపడతాడు? ప్రెసిడెంట్ కాళ్ళు ఎందుకు మొక్కకూడదు?
For Business Inquiries & Brand Collaborations:
📧 vrfactsofficial1969@gmail.com
Ee video lo, President of India ki ADC (Aide-de-Camp) ga work chesina Major Rishabh Sambyal gari life and strict security protocols gurinchi deep ga decode cheddam. Elite Para SF commando ga ayana tesukunna extreme survival training nundi, President water glass mundu unde highest security risk varaku anni clear ga discuss cheddam. Alage, President కాళ్ళు (feet) enduku mokkakudadu ane protocol venuka unna asalu logic, and 12 years tarvata ayana ee powerful position ni enduku vadilesaru anedi poorthiga telusukundam. Ee video mana Indian Armed Forces gurinchi oka pedda eye-opener!
In this deep breakdown of the President's security and an Elite Commando's life, we cover:
🔸 The Role of an ADC: Understanding the immense pressure and responsibility of being just one step away from the President of India.
🔸 The Water Glass Risk: Why highly trained commandos consider a simple glass of water as the highest security threat for the President.
🔸 The 'No Touch' Protocol: The shocking logical reason why shaking hands or touching the President's feet is strictly forbidden.
🔸 Elite Para SF Training: The impossible 40-day survival training of Major Rishabh, pushing human limits with extreme physical and mental endurance.
🔸 The Ultimate Sacrifice: Why ADC officers must remain bachelors during their tenure and sacrifice their personal lives for national duty.
🔸 The Resignation Mystery: The emotional truth behind Major Rishabh's early retirement after 12 years of dedicated service to the nation.
Ee extreme sacrifices and strict security protocols paina mee opinion ento kinda comment cheyandi! Please share this video to salute our real heroes!
#mrshiva #VRRaja #IndianArmy #ParaSF #MajorRishabhSambyal #PresidentOfIndia #TeluguFacts
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Transcript:
(00:00) ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న ప్రెసిడెంట్ కి సెక్యూరిటీగా ఉండడం అంటే అసలు ఏంటి? ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ విఐపీలకి మాత్రమే వెళ్ళగలిగే రూమ్లోకి వెళ్ళే యక్సెస్ అతనికి ఉంటుంది. కానీ ఆ యాక్సెస్ అనుకున్న చీకటి నిజాలు ఏంటి? రీసెంట్ గా ఒక మాజీ ఏడిసి అంటే ఎడ్డి క్యాంప్ మేజర్ రిషబ్ శంబాల గారు తన రిటైర్మెంట్ తర్వాత పంచుకున్న కొన్ని షాకింగ్ విషయాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.
(00:26) ఒక ఆర్మీ ఆఫీసర్ లైఫ్ స్టైల్ బయటికి కనిపించినంత గ్లామరస్ గా ఉండదు. దాని వెనక ఒక కఠోరమైన తపస్సు ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఆయన తన మూడు సంవత్సరాల టెన్యూర్ గురించి ఆ ప్రెజర్ గురించి అండ్ ఫైనల్ గా ఎందుకు ఆ పవర్ ని వదిలేసాడు అనే దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. అసలు ఈ ఏడిసి అంటే ఏంటి? ప్రెసిడెంట్ కి ఒక అడుగు దూరంలో ఉండడం అంటే అసలు ఏంటి? మనం ఎప్పుడైనా ప్రెసిడెంట్ ని టీవీ లో చూసినప్పుడు వాళ్ళ వెనక ఒకరు యూనిఫార్మ్ లో చాలా సీరియస్ గా నిలబడి ఉంటారు.
(00:48) వాళ్ళనే ఏడిసి అంటారు. మేజర్ రిషబ్ చెప్పిన దాని ప్రకారం ప్రెసిడెంట్ కి సంబంధించిన అఫీషియల్ అయినా అన్ఆఫీషియల్ అయినా ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ ప్రతి ఒక్క డ్యూటీ వీళ్ళ చేతిలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గారికి ఒక్క క్షణం మన ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడాలనిపిస్తే వెంటనే అమ్మ వీళ్ళకి చెప్తారు.
(01:04) అప్పుడు ఏడిసి ఆఫీసర్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి కాల్ చేసి ఆయన లైన్ లో ఉన్నారో లేదో కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు కనెక్షన్ ఇస్తారు. దేశ నలమూల నుండి ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రావాలన్నా ఏ ఫైల్ రావాలన్నా ముందు అది డ్యూటీలో ఉన్న ఏడిసి ఆఫీస్ దగ్గరికి రావాల్సిందే. కానీ ఇక్కడ పవర్ ఎంత ఉంటుందో రెస్పాన్సిబిలిటీ అన ప్రశ్ దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
(01:22) ఒక పక్క ప్రెసిడెంట్ ప్రొటోకాల్ ని ఫాలో అవుతూనే ఇంకో పక్క దేశం మొత్తం మీద ఉన్న డిఫరెంట్ అఫీషియల్స్ తో వాళ్ళ ఈగో హర్ట్ అవ్వకుండా పని చేయించుకోవాలి. ప్రెజెంట్ ఎక్కడికైనా వెళ్తున్నారంటే వీళ్ళ పని మామూలుగా ఉండదు. ఢిల్లీలో కూర్చుని కంట్రీలో ఏ మూలకైనా కేవలం ఫోన్ కాల్స్ తోనే మొత్తం ఆర్గనైజ్ చేయాలి. ప్రెసిడెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ వీళ్ళే చూసుకోవాలి.
(01:40) ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆ స్టెప్స్ మీద కార్పెట్ వెయ్యాలా వద్దా ఒకవేళ వర్షం వస్తుందేమని వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని అంబ్రెల్లా రెడీగా ఉంచాలా వద్దా అక్కడన్న పిఏ సిస్టం ఎలా పని చేస్తుంది ఎలక్ట్రిసిటీలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఇలా ప్రతి చిన్న ప్లాన్ ని వీళ్ళ బ్రెయిన్ లో ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి.
(01:55) ప్రెసిడెంట్ హెలికాప్టర్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ నుండి కిందకి కార్లో వెళ్ళేలోపు ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ని ఎక్కడా కూడా ఒక ఆక్వర్డ్ సిచువేషన్ లో నిలబెట్టకూడదు. ఒక చిన్న మిస్టేక్ జరిగినా అది దేశ పరువు మొత్తం తీసినట్టు అవుతుంది. సో వీళ్ళు ఒక్క రోజులో 100 సార్లు రిహర్సల్స్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఒక మనిషిది కాదు. ఈ దేశ ప్రథమ పౌరురాలది.
(02:13) ఒక ఫోన్ కాల్ మీద డిఫరెంట్ భాషలు మాట్లాడే వాళ్ళని డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న ఆఫీసర్స్ ని కోఆర్డినేట్ కూడా చేయాలి వీళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళని సైలెంట్ గా ఉండడానికి లేదు. అలాని రూట్ గా బిహేవ్ చేసే వాళ్ళ డిగ్నిటీని హర్ట్ చేయడానికి అంతకంటే లేదు. ఒక బౌండరీ లో ఉంటూ పని ఖచ్చితంగా జరగలే చూసుకోవడమే ఏడిఎస్సి యొక్క అతి పెద్ద టాస్క్.
(02:30) అండ్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే ప్రెసిడెంట్ ఎక్కడికైనా వెళ్తున్నారంటే దాదాపు ఒక కిలోమీటర్ రేడియస్ మొత్తం పూర్తిగా శనిటైజ్ చేయాలి. ఇక్కడ శనిటైజర్ అంటే ఏదో డేటాతో క్లీన్ చేయడం కాదు ఆ ఒక్క కిలోమీటర్ లో ఎలాంటి వెపన్స్ ఎలాంటి మెటల్స్ లేదా ఎలాంటి అనుమానస్పదమైన వస్తువులు లేకుండా క్లియర్ చేయడం అందులో ఉన్న ప్రతి బిల్డింగ్ ప్రతి పర్సన్ ప్రతి వెహికల్ ని ఒకటికి 100 సార్లు చెక్ చేస్తారు.
(02:52) కానీ అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే మేజర్ రిషబ్ లాంటి ఒక స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ ప్రెసెంట్ పక్కన ఉన్నప్పుడు ఆయన ఏ విషయం గురించి ఎక్కువగా భయపడతారో తెలుసా ఒక చిన్న మంచినీళ్ల గ్లాస్ గురించే ఎస్ మీరు విన్నది నిజమే ప్రెసిడెంట్ తాగే వాటర్ గ్లాస్ ఆ గ్లాస్ అక్కడ ఎవరు పెట్టారు అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎంత శనిటైజ్ చేసినా ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా ఆ ఒక గ్లాస్ లో ఏదైనా ఒక కెమికల్ లేదా ఒక పాయిజన్ ఉంటే పరిస్థితి ఏంటి? మనం మామూలుగా హోటల్ కి వెళ్తే వాటర్ ఎలా ఉందని కనీసం ఆలోచించం.
(03:19) కానీ దేశానికి ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళు తాగే ప్రతి చుక్క నీరు కూడా ఒక ప్రాణ సంఘటన లాంటిదే. అందుకే ప్రెసిడెంట్ కి సంబంధించిన ఎంత చిన్న విషయం అయినా సరే వాళ్ళు తాగే నీళ్ళ దగ్గర నుండి వాళ్ళ కుర్చినే కుర్చీ వరకు ప్రతిదీ వీళ్ళ కన్నసనంలోనే జరగాలి. మన ఇండియాలో ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ మీద కాళ్ళ మీద పడడం లేదా ముందుక వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం మనకి చాలా కామన్.
(03:37) ఎవరైనా పొలిటికల్ లీడర్ గా కనిపిస్తే చాలు వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. కానీ ప్రెసిడెంట్ దగ్గర అలా చేయడానికి అస్సలు కుదరదు. అసలు ప్రెసిడెంట్ కాళ్ళు మొక్కడం లేదా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఎందుకని అలవ్ చేయరో తెలుసా? దీనికి ఉన్న లాజిక్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. సపోజ్ ఒక వ్యక్తి మీ ప్రెసిడెంట్ మీద కోపం ఉంది అనుకుందాం. అతను ముందుకు వచ్చి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తూనే సడన్ గా ప్రెసిడెంట్ మీద దాడి చేయొచ్చు లేదా చెంప మీద ఒక దెబ్బ కూడా కొట్టొచ్చు.
(03:59) ఆ వ్యక్తిని తర్వాత అరెస్ట్ చేసి జైల్లోకి పంపుతారు అనుకోండి అది వేరే విషయం. అతని శిక్ష పడుతుంది. కానీ ప్రపంచం దృష్టిలో భారత రాష్ట్రపతికి జరిగిన అవమానం ఎంత పెద్దది? ఆ ఇమేజ్ ని ఎవరైనా తిరిగి తీసుకురాగలరా? ఆ అవమానం ప్రెసిడెంట్ కి కాదు 140 కోట్ల భారతీయులకి జరిగిన అవమానం అనే చెప్తారు. ఎదురుగా నవ్వుతూ వస్తున్న మనిషి మనసులో ఏముందో అతని ఇంటెన్షన్స్ ఏంటో ఎవరికి తెలుసు చెప్పండి.
(04:17) అందుకే ఈ ప్రొటోకాల్ ని అంత సృష్టిగా ఫాలో అవుతారు. ప్రెసిడెంట్ ని ఒకరు మీట్ అవ్వాలంటే దానికి చాలా ప్రాసెస్ కూడా ఉంటుంది. 10 మందితో కూర్చొని మాట్లాడే టైం ఆవిడకి అస్సలు ఉండదు. అసలు ఎందుకు కలవాలి ఏం పని అన్ని ఫిల్టర్ అయిన తర్వాతే అపాయింట్మెంట్ దొరుకుతుంది. మీ ఈమెయిల్ ముందుగా అక్కడికి వెళ్లి అక్కడన్న రీజన్ వాలిడ్ అవునా కాదా అని వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాతే ప్రెసిడెంట్ ఫ్రీగా ఉన్న టైం చూసుకొని అప్పుడు వాళ్ళని రానిస్తారు.
(04:37) ప్రెసిడెంట్ టైం చాలా వాల్యూబుల్. ఆవిడ పర్సనల్ స్పేస్ అంతకంటే వాల్యుబుల్ అనుకోండి. ఒక పెద్ద దేశాన్ని నడిపించే వ్యక్తికి ప్రతి ఒక్కరిని కలవడం అనేది చాలా ప్రాక్టికల్ గా ఇంపాజబుల్. సో ఇంత పెద్ద బాధ్యత తీసుకోవాలి అంటే ఆఫీసర్ కూడా మామూలు మనుషి ఉండకూడదు కదా కేవలం ఒక ఎగ్జామ్ పాస్ అయినంత మాత్రాన లేదా ఒక రన్నింగ్ టెస్ట్ పాస్ అయినంత మాత్రాన ప్రెసిడెంట్ కి ఏడిసి కాలేరు.
(04:56) సో మేజర్ రిషబ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన ఇండియన్ ఆర్మీలో ఎలైట్ ఫోర్ పారా స్పెషల్ ఫోర్సెస్ కి చెందిన ఆఫీసర్ అన్నమాట. వీళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందో వింటే మనకి ఒళ్ళు జలదరిస్తుంది. ఇది మామూలు పోలీస్ ట్రైనింగ్ లాగా ఒక లేక ఒక నార్మల్ ఆర్మీ ట్రైనింగ్ లాగా ఉండదు. ఇది అక్షరాల ఒక నరకం అనే చెప్పాలి. వీళ్ళు ప్రొబేషన్ టైం లో దాదాపు 30 నుండి 40 రోజుల పాటు వీళ్ళకి కనీసం నిద్ర కూడా ఉండదు. సరైన ఫుడ్ కూడా ఉండదు.
(05:17) తాగడానికి వాటర్ కూడా సరిగ్గా ఇవ్వరు. ఒక మనిషి నిద్ర లేకుండా తిండి లేకుండా ఎన్ని రోజులు బ్రతకగలడు కానీ వీళ్ళని అలా ఉంచి అంత వీక్ గా ఉన్న టైం లో వీళ్ళ వీపు మీద దాదాపు 70 నుంచి 80 కిల బరువును పెట్టి రన్ చేయిస్తారు. ఒక మనిషి బరువే 70 కిలోలు ఉంటే మళ్ళీ ఇంకో మనిషి అంత బరువుని తమ వీపు మీద మోస్తూ రోజుల తరబడి నడవాలి. ఇలా బరువులు మోస్తూ ఒక సర్క్ులర్ రూట్లో నడుస్తున్నప్పుడు దాదాపు ఒక కిలోమీటర్ మీద అలా తిరుగుతూనే ఉంటారు.
(05:39) అప్పుడు వీళ్ళు అబ్సర్వేషన్ స్కిల్స్ ని టెస్ట్ చేయడానికి మధ్యలో ఎక్కడో ఒక చెట్టు వెనక ఒక చిన్న హెల్మెట్ లేదా ఒక పెన్ లాంటి వస్తువులు దాచి ఉంచుతారు. ఆ కటిమెంట్ టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళక ఒక టెస్ట్ కూడా పెడతారు. ఆ దారిలో మీరు ఏమేమ గమనించారు అని అడుగుతారు. ఎంత అలిసిపోయినా ప్రాణం పోతున్నా ఉన్నా సరే వీళ్ళ బ్రెయిన్ 100% యక్టివ్ గా ఉండాలి.
(05:57) చుట్టుపక్కల ఏం జరుగుతుందో పసి కట్టాలి. అదే ఒక స్పెషల్ ఫోర్స్ ఆఫీస్ కి ఉన్న క్వాలిటీ కానీ ట్రైనింగ్ అక్కడితో ఆగిపోదు వీళ్ళ వెపన్స్ లేనప్పుడు ఒక రూమ్ లో ఏమున్న ఏ వస్తువుతో అయినా సరే అవతల వాళ్ళని ఎలా అటాక్ చేయాలో కూడా నేర్పిస్తారు. ఒక సాధారణ పెన్ కూడా వీళ్ళ చేతిలో పెడితే అది ప్రాణాలు తీసే వెపన్ లాగా మారుతుంది. సో జాన్ విక్ సినిమా లాగా అనుకోండి.
(06:14) ఇంకా చెప్పాలంటే వీళ్ళ చేతులే వీళ్ళ లెదర్ వెపన్స్ మనిషి బాడీలో ఏ పాయింట్ దగ్గర ప్రెస్ చేస్తే అవతల వ్యక్తి కదలకుండా పడిపోతాడో ఏ నరం లాగితే మనిషి ఇన్కేపబుల్ ఆఫ్ మూమెంట్ అవుతాడో వీళ్ళకి పర్ఫెక్ట్ గా తెలుసు. ఒక పించ్ తో అవతల వాడిని కింద పడేసే సత్తా వీళ్ళకి కూడా ఉంటుంది. అలాంటి ఒక డేంజరస్ అండ్ హైలీ ట్రైన్డ్ కమాండోనే ప్రెసిడెంట్ కి రక్షణగా ఉంటాడు.
(06:34) ఇంత కఠినమైన ట్రైనింగ్ తీసుకొని రాతిలాగా మారిపిన ఒక స్పెషల్ ఫోర్సెస్ కమాండో లైఫ్ లో ఎమోషన్స్ కి చోటు ఉంటుందా అంటే కచ్చితంగా ఉంటుంది. అందరినీ ఎమోషనల్ చేసిన పాయింట్ ప్రెసిడెంట్ ద్రౌపది మురుమురు గారితో మేజర్ షఫ్ కి ఉన్న ఒక బాండింగ్. ఆయన 2014 నుండే తన ఫ్యామిలీకి తన తల్లికి దూరంగా ఆర్మీలో సర్వ్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్లి ఒక రెండు రోజులు ఉండి మళ్ళీ ఎనిమిది నెలల పాటు డ్యూటీలోనే ఉండిపోయేవాడు.
(06:55) కానీ ఏడిసి డ్యూటీలో ఉన్న మూడు సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్ తోనే గడిపారని చెప్తున్నారు. ఆయన మాటలో చెప్పాలంటే ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గారిని కలిసినప్పుడు ఆయన సొంత తల్లాగా తన ముందు నిలబడి ఉన్న ఫీలింగ్ వచ్చిందంట. ఎందుకంటే ద్రౌపది ముర్మురు గారి నేచర్ అంతా హోమ్లీగా ఉంటుంది. ఆమె తన కంత పని చేసే వాళ్ళని ఒక ఆఫీసర్ లా కాకుండా సొంత పిల్లలాగా చూసుకుంటారని చెప్తున్నారు.
(07:11) ఆవిడ చూపించిన ప్రేమ ఆవిడ వాచల్య మేజర్ రిషబ్ గారికి తన సొంత పిల్లలని గుర్తు చేసేదని చెప్తున్నారు. బయట చూసే వాళ్ళకి ఆయన ఒక కఠినమైన ఆఫీసరే కానీ లోపల ఆయనకు కూడా అమ్మ ప్రేమకు దూరమైన ఒక బిడ్డ లాంటి వాడే. సో ప్రెజెంట్ ఇచ్చిన ఆ మదర్లీ ఎఫెక్షన్ వల్లే ఆయన మూడు సంవత్సరాలు అంత కంఫర్టబుల్ గా పని చేయగలిగాడు. అంత గొప్ప బాండింగ్ ఉన్నప్పటికీ అంత పవర్ఫుల్ పొజిషన్ ఉన్నప్పటికి ఆయన ఎందుకు జాబ్ ని వదిలేసి ఆ ఇన్ఫర్మ్ వదిలేసాడు ఇక్కడే వస్తుంది అసలెంట్ ట్విస్ట్.
(07:33) మేజర్ రిషబ్ తన 37 ఏళ్ల వయసులో 12 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఆర్మీ నుండి ముందుగా ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు అనేది అడిగినప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏంటే నిజంగా ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది. ఆర్మీలో ఉండడం అంటే ఎన్నో త్యాగాలు చేయాలి కానీ ప్రెసిడెంట్ కి ఏడిసి గా వెళ్ళడం అంటే అది ఒక మనిషి పర్సనల్ లైఫ్ ని పూర్తిగా వదులుకోవడం అని చెప్తున్నారు.
(07:48) దీనికి మెయిన్ రీజన్ ఏడిసి గా ఉన్న ఆఫీసర్స్ కి ఒక క్లాజ్ ఉంటుందంట. అదేంటంటే వాళ్ళు ఆ టైంలో పెళ్లి చేసుకోకూడదు. ఎస్ మీరు ఉన్నది నిజమే ప్రెసిడెంట్ కి ఏడిసి కొన్నంత కాలం ఆఫీసర్ బ్యాచిలర్ గానే ఉండాలి. ఫ్యామిలీస్ కి దూరంగా ఉండాలి. ఒక సాధారణ మనిషి లాగా వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం డేటింగ్ కి వెళ్ళడం ఒక నార్మల్ లైఫ్ ని ఎంజాయ్ చేసే అనేది అస్సలు వెళ్ళడక్షన్ లోనే ఉండనే ఉండదు.
(08:09) ఆయన తన చైల్డ్హుడ్ ని తన యూత్ మొత్తాన్ని యూనిఫార్మ్ కోసం త్యాగం చేశారు. మనం ఇక్కడ 45 డిగ్రీల ఎండలో కాసేపు పవర్ పోతని తట్టుకోలేం. కానీ ఒక మనిషి తన లైఫ్ లో అత్యంత ముఖ్యమైన కాలాన్ని దేశం కోసం ఇచ్చేశడు. కేవలం దేశభద్రత ప్రెసిడెంట్ భద్రత ప్రోటోకాల్ ఈ మూడింటి చుట్టూనే ఆయన లైఫ్ తిరిగింది. ఒక మనిషికి తనకంటూ ఒక లైఫ్ లేకుండా కనీసం ఒక తోడుగోడు లేకుండా ఇన్ని సంవత్సరాలు బ్రతకడం అంటే ఎంత నరకమో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.
(08:32) కానీ దేశం కోసం వాళ్ళు ఆ సాక్రిఫైస్ ని చాలా గర్వంగా చేస్తారు. ఎప్పుడు చుట్టూ పవర్ఫుల్ పీపుల్ ఎప్పుడు ఒక వఐపి వాతావరణం ఎప్పుడు ఒక హడావిడి ఉన్నా సరే పర్సనల్ గా ఆయన ఎంతో లోన్లీగా ఫీల్ అయ్యాడు అనేది ఆయన మాటలో చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఒక మనిషి 10 మందిలో ఉన్నప్పుడు నవ్వొచ్చు మాట్లాడొచ్చు. కానీ ఒంటరిగా రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ సైలెన్స్ ని చాలా భయంకరంగా ఉంటుంది.
(08:50) కానీ ఆ లోన్లీనెస్ ని ఒక నెగిటివ్ గా కాకుండా తన తాను తెలుసుకోవడానికి ఒక ఆయుధంలాగా వాడుకున్నాడు. ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు ఆయన ఎవరికీ కనిపించకూడదు. చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. ఆ ఒక్క గంట తనతో తాను మాట్లాడుకునేవాడు. తన ఆలోచనలు ఏంటి తన తప్పులుఏంటి తను ఇంకేం చేయాలనేది అనలైస్ చేసుకునేవాడు. ఈ ప్రపంచంలో ఎవరితోనా మాట్లాడొచ్చు కానీ మనతో మనం మాట్లాడుకోవడం చాలా కష్టం.
(09:10) సో ఆ ఎంటీనెస్ ని ఆయనకి తన తాను ఎవాల్యేట్ చేసుకునే స్పేస్ ని ఇచ్చింది కూడా అండ్ ఆల్ లోన్లీనెస్ వల్లే ఆయన తన నెక్స్ట్ స్టెప్ ఏంటో డిసైడ్ చేసుకోగలిగాడు. దాదాపు నాలుగు నెలల పాటు తీవ్రంగా ఆలోచించి తర్వాత ఆయన తన లైఫ్ లోనే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అదే ఆర్మీ నుండి బయటికి రావడం. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు బయట చాలా రకాల పుకార్లు వచ్చాయి.
(09:28) కొంతమంది ఆయన పెళ్లి చేసుకోవడానికి బయట వచ్చేసాడని ఇంకొంతమంది ఆయన ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వబోతున్నాడని ఏవేవో మాట్లాడుకున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఆయన స్వయంగా చెప్పినట్టు ఒక మనిషి ఎప్పుడూ ఒకే చోట ఆగిపోకూడదు. ఆయనకి తన ఫ్యామిలీ కి కూడా టైం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్తున్నారు. తనలోని స్కిల్స్ ని బయట ప్రపంచానికి చూపించి ఎంతో మంది యంగ్ మైండ్స్ ని ఇన్స్పైర్ చేయాలనే ఒక థాట్ ఆయనకి వచ్చిందని చెప్పారు.
(09:48) అందుకే 12 ఏళ్ల కెరియర్ ని ఒక గొప్ప పొజిషన్ వదిలేసి బయటికి వచ్చాడు. ఆయన స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కూడా ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలి వాలీబాల్ ప్లేయర్ అవ్వాలని దేశం కోసం ఆడాలని కళ్ళక అనేవాడు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అందులో ఫిజికల్ థింగ్స్ తప్ప ఏమీ ఉండదు. నువ్వు ఇంజనీర్ అవ్వాలి బాగా ప్రాక్టికల్ గా ఆలోచించని చెప్పారు.
(10:04) కానీ ఆయన ఎప్పుడు తన డ్రీమ్స్ ని వదులుకోవాల. డ్రీమ్ చూడడం ఆపేస్తే మనం మన లిమిట్స్ ని ఎప్పటికీ దాటలేమ అంటాడు. ఒకవేళ ఆయన అప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించి ఉంటే ఎక్కడో ఒక మూల తన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండేవాడేమో ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసేవాడు కాదేమో ఆయన ఆర్మీలోకి వెళ్ళాలనుకున్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదురుకున్నాడు.
(10:19) స్పెషల్ ఫోర్సెస్ లో చేయినప్పుడు ఎన్నో నరకాలు కూడా చూశాడు. కానీ తన డ్రీమ్ పవర్ ముందు అవన్నీ చిన్నవిగా కనిపించాయి. సో అందుకే ప్రాక్టికల్ గా ఉండడం కంటే డ్రీమ్స్ ని చేసేయడం వల్లే తను ఒక మంచి మనిషిగా మారగలనని ఆయన స్వయంగా చాలా గర్వంగా చెప్పుకున్నాడు. నేను ఎప్పటికీ ఒక డ్రీమ్ మ్యాన్ గానే ఉంటానని ఆయన అంత చెప్పిన విధానం ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తుంది.
(10:35) కానీ సోషల్ మీడియాలో ఆయన గురించి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి శత్రువులు ఎప్పుడూ ఉండారు కదా రీసెంట్ గా కొంతమందికి కావాలని బాట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆయన మీద నెగిటివిటీ ని స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేశారు. కేవలం ఒక నెల రెండు నెలలో ముందు క్రియేట్ చేసిన అకౌంట్స్ క్రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ఆయన మీద ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేశయి.
(10:52) కానీ ఢిల్లీ పోల్స్ హెల్ప్ తో వాటిని కంట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆ పోస్ట్ అన్నీ డిలీట్ అయిపోయాయి అనుకోండి క్షమాపలు కూడా వచ్చాయి. ఒక ఆర్మీ ఆఫీసర్స్ గా ఇలాంటి చిన్న చిన్న నెగటివిటీస్ ని ఆయన అసలు పట్టించుకోడు. వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా హైయర్ పర్పస్ మీదే ఉంటుంది. ఈ మొత్తం స్టూడెంట్ మనం ఒకసారి డీకోడ్ చేస్తే మనకు అర్థమైది ఏంటంటే దేశం కోసం పోరాడం అనేది కేవలం బోర్ట గనుపొని శత్రువులతో యుద్ధం చేయడమే కాదు ఒక మనిషి తన పర్సనల్ లైఫ్ ని తన ఇష్టాల్ని తన ఫ్యామిలీస్ ని వదులుకొని ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్ లో సంవత్సరాల తరబడి బతకడం కూడా ఒక యుద్ధమే. మేజర్ రిషబ్ తన
(11:17) యవ్వనాన్ని ఆర్మీకి ఇచ్చాడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ బయట వీకెండ్ పార్టీలు చేసుకుంటే తను మాత్రం 30 40 రోజుల పాటు నీళ్లు లేక నిద్ర లేక ట్రైనింగ్ తో నరకం చూశడు. ఆయన తోటి వాళ్ళు అందరూ పెళ్ళీలు చేసుకొని పిల్లలతో సెటిల్ అవుతుంటే తను మాత్రం ఒక కిలోమీటర్ ఏరియాని శానిటైజ్ చేస్తూ ఒక గ్లాస్ వాటర్ లో పాయిజన్ ఉందేమని టెన్షన్ పడుతూ ఒక వఐపీ ని కాపే పనిలో ఉండిపోయాడు.
(11:36) ఇదంతా ఎవరి కోసం దేశం భద్రంగా ఉండాలి. దేశ ఇమేజ్ ఎక్కడ డ్ామేజ్ అవ్వకూడదని ఇవన్నీ చూసినప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్ లైఫ్ అంటే ఏంటో మనకి నిజంగా అర్థంఅవుతుంది. మనం ఎంజాయ్ చేస్తున్న ఈ ఫ్రీడమ ఈ పీస్ అన్నీ కూడా ఇలాంటి ఎంతో మంది ఆఫీసర్స్ తమ పర్సనల్ లైఫ్ ని బలిదానం చేయడం వల్లే మనకు దక్కుతున్నాయి కూడా సినిమా హీరోలను చూసి మనం విజిల్స్ వేస్తాం.
(11:52) కానీ నిజమైన హీరోలు ఎప్పుడు కూడా సైలెంట్ గా వెనకాల ఉండి ఈ దేశాన్ని నడిపిస్తూ ఉంటారు. ఫైనల్ గా మేజర్ రిషబ్ సాంబల్ లైఫ్ మనక ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఈరోజు ఆయన ఒక యూనిఫార్మ్ ని వదిలేసి ఉండొచ్చు కానీ ఆయనలోని సోల్జర్ ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. తన నెక్స్ట్ చాప్టర్ లో ఆయన ఇంకా ఎంతో మంది యంగ్ జనరేషన్ కి రోల్ మోడల్ గా మారుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
(12:08) సో ఇది మేజర్ రిషబ్ స్టోరీ అనుకున్న అసలు కదా సో ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో ఒక ఆర్మీ ఆఫీసర్ చేసే ఇంతటి త్యాగాల గురించి మీ అభిప్రాయం ఏంటో అండ్ మీరు లైఫ్ లో ఫాలో అవ్వాలనుకుంట డ్రీమ్స్ ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థిస్ ఇస్ మీ శివ సైనింగ్ ఆఫ్

No comments:
Post a Comment