ఈ తప్పులు చేసి విఘ్నాలు కొని తెచ్చుకోకండి. 🙏🏻🔱🕉️
Author Name:Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Youtube Channel Url:https://www.youtube.com/@srisrisriadithyaparasriswamy
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IRSLCHu2eXI
Title: ఈ తప్పులు చేసి విఘ్నాలు కొని తెచ్చుకోకండి. 🙏🏻🔱🕉️
Author Name: Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Description: #vinayakachavithi #vinayaka #vinayak_chaturthi_status #vinayakachavithispecialrangoli #ganesh_chaturthi_status #ganeshnimarjjanam #verypowerfulltemple
#manaambathrayakshetram
#ambathrayakshetram
#ambathraya
#srisrisriadithyaparasriswamy
#powerfullemple
#goddess
#spiritual
#spirituality
#hindu
#god
#goddess
#temple
For more details 9701295482,9492472550
Transcript:
(00:00) గణపతిని పెట్టడమే నిమజ్జన రోజు ఫుల్ డీజే పెట్టాలే ఫుల్ తాగాలే ఫుల్ ఎగురులాడాలే కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవాలి ఇది వచ్చేసింది విఘ్నేశ్వర వ్రతకల్పం ప్రకారంగా విఘ్నములు పోగొట్టుకోవడానికి విఘ్నేశ్వరుని పూజించాలి కానీ వీళ్ళు విఘ్నాలు కొని తెచ్చుకోవడానికి విఘ్నేశ్వరుని పెట్టుకుంటున్నారు నారాయణ నారాయణ నమఃశివాయ నమఃశివాయ మీ ఇష్టం నా పెయి నేను గోక్కుంటరా నాయన అంటే ఎవడు వద్దు అంటాడు గోకొర్రి దేవుడు బాగుంటాడు దేవుడు బాగుంటాడు మేము బాగుంటాం మీ కొంపలు నాశనం అయతాయి రూపాయలు మీరు తెచ్చుకుంటారు మీరు పెట్టుకుంటారు మీ కొంపలు నాశనం అయితే మాకు
(00:43) వచ్చింది ఏమ ఉండదు ఆడ చెప్పాలే కాబట్టే బాధ్యత ఎందుకు చెప్పాలి ఇతర మతాల వాళ్ళు ఉమ్మిస్తున్నారు మన మీన ఇగో మీ హిందువుల పరిస్థితి చూడు కళ్ళు తాగిన కోతి ఎగురు అన్నట్టుంది అగో చూడు అని రీలు పంపిస్తున్నారు నాకువాట్సాప్ లో అందుకే మీ మీన ఉమ్మిస్తే మా మీన ఉమ్మించినట్లనే మా మీన ఉమ్మిస్తే మీ మీన ఉమ్మించినట్ల కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి

No comments:
Post a Comment