పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్! 🚨😲💍Micro Wedding Trend Explained | Rajini Rama | iDream Women Life
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=522T6PUN9nU
Title: పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్! 🚨😲💍Micro Wedding Trend Explained | Rajini Rama | iDream Women Life
Author Name: iD Women life
Description: పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్! 🚨😲💍Micro Wedding Trend Explained | Rajini Rama | iDream Women Life
#MicroWedding #MicroWeddings #WeddingTrends #NewWeddingTrend #ModernWedding #WeddingIdeas #WeddingPlanning #IndianWeddings #MarriageTrends #Wedding2026 #RajiniRama #iDreamWomenLife #WomenLife #Trending #ViralTrends
Rajini Rama discusses the growing trend of Micro Weddings, why some couples are choosing smaller celebrations, and how changing lifestyles and priorities are influencing modern wedding choices.
✨ In this video, discover:
✅ What is a Micro Wedding?
✅ Why are Micro Weddings becoming popular?
✅ Micro Wedding vs Traditional Wedding
✅ The changing trends in modern marriages
✅ Why couples are choosing intimate celebrations
👉 Watch the complete video to discover why this new wedding trend is getting attention!
Big wedding or Micro Wedding — what would you choose? 💍✨
Transcript:
(00:00) సూపర్ స్టార్ బెవరేజెస్ ప్రతి సిప్ లో రిఫ్రెష్మెంట్ కమింగ్ సూన్ మీకు దగ్గరగా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూనే ఉంటుంది కదా ఇప్పటివరకు కూడా పెళ్లి అనేసరికి అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ హల్దీ మెహందీ అని గ్రాండ్ డెకరేషన్ రిసెప్షన్ అని కొన్ని లక్షలుకో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన యువత ఇప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
(00:34) మైక్రో వెడ్డింగ్ అలా డబ్బులు వేస్ట్ చేయకుండా తక్కువలో దగ్గరి వాళ్ళను పిలుచుకొని ఏవైతే డబ్బులు వాళ్ళు పెళ్లికి ఖర్చు చేస్తారో ఆ డబ్బులతో ఒక ప్రాపర్టీ కొంటున్నారు అక్కడే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇదే మైక్రో వెడ్డింగ్ ఇది చాలా శుభ పరిణామం కదా. మరి ఈ మైక్రో వెడ్డింగ్ వల్ల ఎటువంటి చేంజెస్ రానున్నాయి? సో దీని గురించి మనం మాట్లాడుకుందాం.
(00:56) మనతో మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజిని రామ గారు ఉన్నారు. నమస్తే అమ్మ నమస్తే అండి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ఆ మైక్రో వెడ్డింగ్ గురించి వింటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కదా డెకరేషన్ పేరిట లేకపోతే డీజే ఇవన్నీ హల్దీ మెహందీ పేరిట ఎంత వేస్ట్ చేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు అదంతా కాదని ఆ ట్రెండ్ ని పక్కకు పెట్టి మైక్రో వెడ్డింగ్ తీసుకొస్తూ ఉన్నారు.
(01:24) సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అబ్బాయిల్లో చాలా మార్పు వస్తుంది ఇప్పుడు. ఏంటంటే ఈ మధ్య కొంతకాలం నుంచి అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని మోసం చేయడము ఆ పెళ్లిఅయిన తర్వాత లేకపోతే పెళ్లికి ముందు బ్రేకప్ చెప్పి ఇంకొకళ్ళతో మళ్ళీ ఎఫైర్ పెట్టుకోవడము పెళ్లి అయిన తర్వాత భర్తలని చంపించడం ఇలాంటి కేసులు ఈ మధ్య అనేకం జరిగిన మీదట అబ్బాయిల్లో చాలా చేంజెస్ వచ్చాయి.
(01:47) అభిప్రాయాల్లో కూడా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు అబ్బాయిలు దాదాపుగా నాకు ఎదురవుతున్న అంటే చూస్తూ ఉంటాను ఆ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ పక్షంగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తల్లితోనే ఉండటము తల్లితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటము అటాచ్మెంట్ తల్లితో ఎక్కువ ఉండటము ఒక హోమ్లీ మెంటాలిటీగా ఉంటున్నారు చాలా మంది నాకు చూస్తున్నా నేను వీళ్ళు వీళ్ళ ఆలోచనలు చాలా శాస్త్రీయంగా చాలా నాచురల్ గా చేస్తున్నారు ఆలోచనలు దాని పరిణామమే మైక్రో వెడ్డింగ్ ఓకే ఆ ఏమంటున్నారంటే ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తున్నారు ఆస్తులు ఒకవేళ తాతలు సంపాదించింది ఉంటే వాళ్ళని డెవలప్
(02:28) చేస్తూ చేస్తూ కుస్తి పడుతున్నారు ఒక రకంగా ఆస్తుల్ని డెవలప్ చేయడం దాన్ని నిలబెట్టడం కొంతలో కొంత వీళ్ళ చదువులకి కొంతమంది ఫారెన్ పంపించడానికి ఆ ఇలా ఖర్చులు అయిపోతున్నాయి పాపం ఎంతో ఎంతో అంతో ఆస్తే ఉంటే దాన్ని ఎలా ఎలాగల మిగల్చాలి అనే తాపత్రయం పేరెంట్స్ లో కనిపిస్తున్నప్పుడు పిల్లలు అబ్సర్వ్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు బాధ్యతారహితంగా ఆ ఆస్తుల్ని నాశనం చేసి తర్వాత మా వాట మాకు ఇవ్వండి ఇలాంటి ప్రభుద్ధులు కూడా ఉన్నారు.
(02:54) వాళ్ళని పక్కన పెడితే ఇలా ఇలా పిల్లలు అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అబ్బాయిలు చేసుకుని ఇలాంటి అమ్మాయిల్ని బయట చూసి చూసి కేసులు ఒక సాంప్రదాయమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అవును తర్వాత ఈ పెళ్లిఅయిన తర్వాత జరిగే ఈ అరాచకాలన్నీ కూడా వాళ్ళని భయభ్రాంతులు చేయొచ్చు ఆలోచనలో మార్పులు తీసుకురావచ్చు ఏమన్నా అనుకోవచ్చు మనం కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు ఇంతోటి దానికి ఎందుకు అంటారే అలా అన్నమాట అందుకని దాని కోసం మనం ఇన్ని ఎందుకు ఖర్చు పెట్టాలి కానీ కోఆపరేట్ చేస్తున్న పిల్లలు ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారు మనం పాతకాలంలో
(03:28) పెళ్లిళ్లు ఇంటి ముందు పందిర వేసి చేసేవారు ఒక 40 సంవత్సరాల క్రితం వరకు కూడా తర్వాత ఇంటి ముందు ప్లేస్ లేదు లేండి [నవ్వు] ఉదయ గాం విలేజెస్ సైడ్ చూస్తే మీరు ఇప్పటికి కూడా ఇంటిముందు పందిరి వేసి ఉంటుంది చూడండి ఊళ్ళ వెళ్ళ కొంతమంది ఇంటి ముందు పెళ్ళీళ్లు చేసినప్పుడు అందరికీ డబ్బులు ఉండవు కదా ఇంటి ముందు లేకతే ఇంటి లోపల ప్రాంగణం లోపల పెళ్ళలు చేసేవాళ్ళు కూడా గ్రామాల్లో ఉన్నారు ఇప్పటికి చాలా తక్కువ అయితే ఇంటిముందు పందిరి అయితే వేస్తున్నారు అలా పందిరి వేసి అక్కడే పెళ్లి చేసేవారు.
(03:58) ఇప్పుడు స్థలం ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ఏమ చెప్పుకుంటున్నాం ప్రాపర్టీస్ ఏమనా కొనుక్కుంటున్నారు స్థలం కొన్నారు లేకపోతే ఒక పొలం కొన్నారో ఇట్లా ఏదనా అనుకో ఆ ప్రాపర్టీస్ ని మనము అప్పు చేసో లేకపోతే ఇంకో రకంగానో అమ్మేసో పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఏముంది మనం ఆ స్థలంలోనే మంచిగా పందిరేసి పెళ్లి చేసుకుందాం అనే సజెషన్స్ ఇస్తున్నారట నైస్ నో బాగుంది కదా ఇంటిముందు పోకుండా ఇంటిముందు స్థలం లేకపోవచ్చు కొంతైనా ఉండకుండా ఉండదు ఉదయ నేను ఒక 10 సంవత్సరా క్రితం ఒక ఒకళ్ళ పెళ్లికి వెళ్ళడం జరిగింది అది గుంటూరు సైడ్ వెళ్తే అక్కడ వాళ్ళు ఇంటి ముందు రోడ్డు ఉంటుంది
(04:36) కదా అక్కడే పందిరేసి పెళ్లి చేశారు అక్కడే రిసెప్షన్ చేశారు. అక్కడే చేశారు.పఏళ్లే మొత్తం అంతా కలిపి మరి ఇంకా ఉన్నారు కదా ఇప్పుడు వెతికితే ఇప్పుడు కూడా ఉంటారు అక్కడక్కడ మరి అందరికీ స్థలాలు లేకుండా పోవు ఇంటిముందు ఆ గల్లీల్లో వాళ్ళ ఇంటిముందు ఉన్న ప్లేస్ ని యూటిలైజ్ చేసుకోవాలి. కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి పోలీస్ రూల్స్ ఇక్కడ బ్లాక్ చేయకూడదు అది ఇదని అంటే రోడ్ ని అట్లా కానీ ఇంకా అలాంటివి వస్తే ఏం చేయలేక బ్యాంకెట్ హాల్స్ తీసుకుంటున్నారు.
(05:04) అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం ఏదైనా స్థలం కొనుక్కున్నాము ఈ అవకాశం ఎవరికన్నా ఉంది అనింటే అక్కడ పెళ్లి చేసుకోవచ్చు మనం ఆనందంగా ఇంకొకటి ఏంటంటే పందిర వేయటానికి తర్వాత భోజనాలు క్యాటరింగ్ ఇవ్వడానికి తర్వాత మ్యూజిక్ కి కొంతమంది బ్యాండ్ పెట్టించుకుంటారు రకరకాలు డీజేలు ఎన్నో ఉంటాయి కొంతమంది యాంకర్స్ ని పెట్టుకుంటారు కొంతమంది ఈవెంట్స్ పెట్టుకుంటారు అందులో ఇవన్నీ అవసరమా మన సాంప్రదాయంలో ఉన్నాయా డబ్బులు ఉండి మనం ఒకళ్ళకి మించి ఒకళ్ళని బాగా చేద్దాం అనుకొని వెళ్తున్న పోకడలు అయితే ఇలా మనక ఏదైనా ఒక స్థలం కొనుక్కున్నామ అనుకో లేదా ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నామ
(05:37) అనుకో చక్కగా మనం అక్కడ పందిరేసి పెళ్లి చేసుకోవచ్చు మన చుట్టాల్ని మీ వైపు వాళ్ళు మా వైపు వాళ్ళు ఒక 100 150 90 మందో ఎంతమంది ఉంటే అంతమందిని పిలుచుకొని చక్కగా ఇంటి ముందు పెళ్లి చేసుకున్నామఅంటే ఎంత సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది మరి వంటలో అంటే నేను చెప్తా వంటవాళ్ళని పెట్టిచ్చి చేసుకోవచ్చు లేదు అనిఅంటే ఒక 40 సంవత్సరాల క్రితం అని చెప్తున్నా చిన్నతనంలో ఏదైనా పెళ్ళళ్లకి వెళ్తే చుట్టాలు వచ్చే వచ్చేవారు కదా ఎందుకు వచ్చేవారు 10 రోజుల ముందు వారం రోజుల ముందు ఇవన్నీ చేసుకునేవాలు ఇంటికి కలర్స్ వేయించేవారు ఇల్లు సర్దుకునేవారు ఇవన్నిటిలో చుట్టాలు సాయం
(06:12) చేసేవారు అసలు ఆ అందం ఆ బ్యూటీే వేరు కదండి అసలు బంధుత్వాలు బంధాలు అప్పుడు బాగున్నాయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదైనా అయితే వీళ్ళు వెళ్లి అలాగే చేస్తారు. మరి తర్వాత వంటలు తెలుసా ఎలా చేస్తారో కట్టెలపై వెలిగించి చుట్టాలందరూ కటింగ్లు చేసి ఇస్తే కూరగాయలు అవన్నీ ఇద్దరు ముగ్గురు వంటలు చేసేవారు వీలైతే ఆ మగవాళ్ళు కూడా సాయం చేసేవారు ఆడవాళ్ళే వంటలు చేసేవారు మరి మగవాళ్ళు సాయం చేసేవారు పిల్లలు మధ్యలో మధ్యలో వీళ్ళకి కావాల్సినవి అందిస్తూ ఉండేవారు పెళ్లి అంటే సందడి అంటే అది పిండి వంటకాలు అవన్నీ కూడా అవన్నీ బిఫోర్ చేసేవాళ్ళు అవే పెట్టేవాళ్ళు
(06:44) వడియాలు పెట్టేవారు పచ్చళ్లు పట్టేవారు తర్వాత ఇంకా ఎన్నో అన్నమాట అవన్నీ ఇప్పుడు ఆ అమ్మాయికి సారి పంపి ంచాలంటే ఇంట్లోనే వంటలు అరిసలని సునుండలని వాళ్ళకి కావలసిన ఏవైనా మిఠాయిలు స్వీట్స్ అన్ని ఇంట్లో తయారు చేసేవారు కొనేవారా ఏంటి అబ్బే ఇంకా గట్టిగా మాట్లాడితే పిన్ని వరసో పెద్దమ్మ వరసో అమ్మమ్మ వరసో చిన్నమ్మ వరసో ఆయన చుట్టాలు ఉంటే వాళ్ళు క్యానల్ తో వండికెళ్ళేవారు తెలుసా నేను నీకు ఏమ ఇవ్వగలను అని ఆలోచిస్తే రెండు రకాల స్వీట్స్ తయారు చేసి క్యానల్ తో పట్టుకెళ్తే ఇంకా ఏ గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు అవసరం లేదు ఇదే గిఫ్ట్ దానికే ఖర్చు శ్రమ ఉంటుందా
(07:18) మోసుకొచ్చారా ఊరి అది వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ అన్నమాట ఇంకా పులిహోరలు అవన్నీ తయారు చేసేవారు చాపలు యూస్ చేసేవారు చాపలు తడిపి ముతిగినట్టు అన్నమాట వాష్ చేసి దాని మీద తడిపిన బట్ట వేసి పులిహోరలు దాని మీద కలిపేవారు మరి అంతా వీళ్ళే చేసేవారు మరి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు చేసేవారు కాబట్టి వాళ్ళకి ఖర్చు లేదు వీళ్ళకి ఖర్చు లేదు మరి ఇప్పుడు క్యాటరింగ్ కి ఇచ్చామా వంటవాళ్ళని పిలిచామా అంటే ఆ ఖర్చులంతా పెట్టాలి కదా కాబట్టి బంధువులు ఎందుకు రావాలి పెళ్లికి అని అంటే ఇందుకు రావాలి స్టైల్ గా ఆ టైం కి వచ్చి వెళ్ళిపోయే సాంప్రదాయం ఇప్పుడు వచ్చింది అప్పుడైతే
(07:48) అట్లా ఉండేది కాదు కాబట్టి కాబట్టి ఇలా బంధువులందరూ కలిసి కలిసి వస్తే మనకి ఎన్ని విషయాల్లో ఇంకా బ్రహ్మాండంగా ఆనందంగా పెళ్లి చేసుకోవచ్చు ఖర్చులు అన్ని విధాలా మిగులుతాయి ఇంకా వెళ్ళేటప్పుడు చుట్టాలందరికీ బట్టలు పెడతారు ఎందుకు విశ్వాసంతో ఆనందంతో ప్రేమతో మాకు వచ్చింత సాయం చేశారు మాకు బాధ భారం లేకుండా అనే ఇదితోటి పసుపు కుంకాలు పెట్టి పంపించేవారు బట్టలు పెట్టి ఇప్పుడు అది ఇంకో రకంగా తయారయింది.
(08:10) సో ఇలా ఏది తీసుకున్న ఫోటోగ్రాఫర్ కావాలంటే ఒక ఫోటోగ్రాఫర్ ని పెట్టుకుంటారు ఇంకా అది కొంచెం తప్పదు అనుకో ఏ రోజుల్లోనూ అవి పెట్టుకుంటారు. మరి ఏది తీసుకున్నా ఇలా చక్కగా సింపుల్ గా మన చుట్టాలతోనే మనం చేసుకుంటే అంటే ఫ్రెండ్స్ ని పిలవద్దు అంటే దగ్గర ఫ్రెండ్స్ ని పిలుచుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పిలుచుకోండి వాళ్ళు ఎంతమంది అవుతారో 15 మందో 20 మంది అంతకన్నా ఎవరు వీళ్ళతోటి పెళ్లి చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అసలు ఆ అనుభూతే వేరు అది ఒకసారి ట్రై చేయండి యువతుల్లారా యువకుల్లారా ఇది ఇంతవరకు బాగానే ఉంది ఆస్తులు కూడా మిగులుతాయి
(08:40) అవును మిగులుతాయి డబ్బు వేస్ట్ అవ్వట్లేదు బట్ అంటే క్రియేటివిటీతో చాలామంది ఈ ఈవెంట్ మేనేజర్స్ గా ఈవెంట్ డిజైనర్స్ గా వస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా డిపెండ్ అయి ప్రతి దాంట్లో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు ఈవెంట్ చేసేవాళ్ళు ఉంటారు ఆర్గనైజర్స్ వాళ్ళు ఈ పువ్వుల బిజినెస్ ఒకరు అండ్ క్యాటరింగ్ బిజినెస్ ఒకరు డెకరేషన్ వాళ్ళు ఒకరు ఇంతమంది ఆధారపడి ఉంటారు కదా సో ఒక విధంగా వీళ్ళకైతే ఇది కొంచెం ఒకళ్ళు అడిగారు నన్ను [నవ్వు] మేడం మీరు ఇలా చెప్తున్నారు మా బ్రతుకులు ఏమ అవ్వాలని ఎస్ సారీ టు సే ఏంటంటే నేను
(09:14) పెళ్లి గురించి మాత్రమే మాట్లాడాను మిగతా అనేక రకాలైన ఫంక్షన్స్ ఉన్నాయి కదా పొలిటికల్ దగ్గర నుంచి తీసుకుంటే ఏ చిన్న బయట రాజకీయ నాయకులు చేసే ప్రోగ్రామ్స్ గాని బర్త్డే పార్టీలు గాని మా పిల్లలకి చేసుకుంటాము ఇలా ఓనిల్ ఫంక్షన్లు అని ఎన్నో ఎన్నో ఉంటాయి కదా వీటికి చేసుకోండి పెళ్లి యువత ఫీల్ అవుతున్న ఫీల్ గురించి నేను సపోర్ట్ చేశాను అంతే మెల్లి మెల్లిగా ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి కదా మళ్ళీ ఒకసారి పాత పద్ధతులు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు అండ్ కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు కూడా ఆ ట్రెండ్ ని అదేవిధంగా ఇప్పుడు భోజనాలు పెడతారు కదా
(09:49) దాంట్లో కూడా ఇలా వడ్డించే ట్రెండ్ మళ్ళీ వస్తే పాత పెద్దది మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది అంటారు అసలు పాసిబిలిటీస్ ఉన్నాయా ఎందుకంటే అప్పుడు తక్కువ మంది పబ్లిక్ ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు ఒక చిన్న అంకిషన్ అయినా గన సో వస్తే ఎట్లా ఉంటుంది పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి వస్తే చాలా బాగుంటుంది అదే మనం మాట్లాడుకున్నాం మైక్రో పద్ధతి అంటే మైక్రో అనే పెద్ద న్యూ వర్డ్ అక్కడ యూస్ చేసాము బట్ ఇది చాలా పాత సిస్టం కదా ఈ మైక్రో సిస్టం అనేది చాలా పాత సిస్టం మనం అప్పుడు పెట్టాల్సిన పేరుని ఇప్పుడు పెట్టుకుంటున్నాం అదే ఇప్పుడు వాడుతున్నాం అయితే నేను ఇందాక చెప్పినట్టు
(10:26) వంటలు చేసినప్పుడు ఇప్పుడు 100 మందినే పిలుచుకున్నప్పుడు 100 మందిని ఇటుఒక 50 మందిని అటఒక 50 మందిని కూర్చోబెట్టి బంతి అని చెప్తారు బంతి భోజనాలు అని అంటారు కదా లైన్ గా కూర్చోబెట్టి పెట్టడం ఎంత ఈజీ అవుతుంది వాళ్ళకి వడ్డించడం కదా చుట్టాలు వచ్చి వండిన వంటల్ని వాళ్ళు ఆస్వాదిస్తూ తినేవారు ఫస్ట్ పప్పు వడ్డించేవారు దాంట్లో నెయ్యి వేసేవారు దాంట్లోకి పచ్చడి వేసేవారు అది ఏదో ఒకటి గోంగూర పచ్చడో ఆవకాయ పచ్చడో వాళ్ళు పట్టి వాళ్ళు తయారు చేసిన పచ్చళ్ళ అవి ఇప్పుడు బయట నుంచి బాటిల్ కొనుకొచ్చేసి పెడుతున్నారు అట్లా పచ్చళ్ళ పేర్లు అప్పుడు అట్లా కాదు
(11:00) వాళ్ళే తయారు చేసేవారు ఫలానా అత్తమ్మ తెచ్చిన ఆవకాయరా అంటూ వడ్డించేవారు అత్తమ్మ తెచ్చిన వాళ్ళ ఇంట్లో పాడి తీసుకొచ్చింది నెయ్యి అని చెప్పి వేసే కమ్మటి నెయ్యి దాన్ని ముద్దపప్పులో వేసుకొని ఆ పచ్చడి కలుపుకొని తింటే ఆనందమే వేరు కదా అలా ఒక్కొక్కళ్ళు చేసిన వంటలతో అలా కూర్చోబెట్టి చెప్పి చెప్పి వడ్డిస్తూ ఉంటే ఆహా ఓహో అంటూ తినేవారు కదా ఇప్పుడు నిలబడి ఇలా వెళ్తుంటే మనము అసలు ఎంత గ్రాండ్ గా సారీస్ కట్టుకుంటాము జ్యువెలరీ పెట్టుకుంటాము జడలు వేసుకొని పూలు పెట్టుకుంటారు వెనకనుంచి ప్లేట్లతో ఇలా ఇలా అంటుంటే ఆ ప్లేట్లో ఉన్న కూరలు అవన్నీ మన చీరలకు
(11:34) అంటుకోవడం ఎంత న్యూసెన్స్ కదా అవును ఇది వరస్త సిస్టం అంటా నేనైతే అంటే అంతమందిని కూర్చోబెట్టి పెట్టే ఛాన్స్ లేదు ఇక్కడ 100 రకాలు పెట్టు 150 రకాలు పెట్టు అసలు ప్రసక్తే లేదు ఇంకొకటి కొంతమంది డైన్ పెడుతున్నారు టేబుల్స్ వేస్తున్నారు కొంతమంది వేస్తున్నారు 100 రకాలు వడ్డిస్తున్నారు లేకపోతే 20 రకాలు వడ్డిస్తున్నారు 20 రకం వడ్డించేటప్పటికి ఇటునుంచి దాన్న ఏమంటారు ఆ పేపర్ రోల్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు తిననివ్వట్లేదు మీరు ఇంత ఖర్చు పెట్టి క్యాటరింగ్ చేయించి ఇన్ని వంటలు చేయిస్తున్నారు ఇకా మీరు ఇలా ఇలా తిననీయకుండా టైం ఇంకా ఎందుకు ఎక్కువ
(12:09) మంది ఉంటున్నారు. వీళ్ళు త్వరగా లేస్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇంకా కుర్చీలు దొరకకపోతే వెనకాల కాపల నుంచుంటారు. ఎప్పుడు లేస్తారు ఎప్పుడు కుర్చీ పట్టుకొని నుంచుంటే మనకి ముద్ద మింగుడు పడదు. కదా ఈ ఈ లోపల వాళ్ళు ఏం చేస్తారు వడ్డించే వాళ్ళు 20వ రకం వడ్డించేటప్పటికి ఈ మొదటి నుంచి చుట్టుకుంటూ వచ్చేస్తుంటారు రోలు ఇక నువ్వు తిన్నట్టా తిన్నట్టా నువ్వు వండుకున్నది దీన్ని గొప్పగా వండావా వండించావా డబ్బులు ఖర్చు పెట్టి దీనికన్నా బఫే బెటర్ ఈ రకంగా తినేయకుండా ఆకులు ఎత్తేసే సిస్టం కంటే ఎలాగల నుంచుని ఇష్టమైన పదార్థం పెట్టుకొని తినడం అనేది బెటర్
(12:40) అనిపిస్తుంది. ఉ [గురకలు] రెండిటికీ కూడా నేను చెప్పేది ఒకటే ఏంటంటే అంతమంది జనాన్ని పిలుచుకోకండి మొన్న ఒకాయన చెప్తున్నాడు 1500 మంది వచ్చారు ఎందుకు ఎన్ని ఊళ్ళు పిలిచావు నువ్వు దేనికి అసలు నిజంగా చెప్తున్నా ఎవరికి కనిపిస్తే వాళ్ళని వచ్చాయి అని చెప్పడం ఒకటి చూస్తున్నా నేను అంతమందిని పిలుచుకోవడం ఎందుకు ఒకసారి అయితే నేను ఒక వెడ్డింగ్ కి వెళ్ళాను నాకు భోజనం దొరకలేదు వచ్చేసాను ఇంటికి నిజంగా అసలు ఎగబడుతున్నారు ప్లేట్ ఇలా పెట్టి బఫే అతను వేయలేకపోతున్నాడు వీళ్ళకి వీళ్ళకి దొరకటం లేదు అది చూసి నేను ఇంటికి వచ్చేసాను అట్లా అడుక్కున్నట్టుగా అనిపిస్తుంది
(13:15) అక్కడ నిలబడి అతను ఏం చేస్తున్నాడు ఇలా వెనక నుంచి ప్లేట్ ఇలా పట్టాలి అంటే కుదరదు మనుషులు ఉన్నారు మూడు రోస్ ఉన్నారు త్రీ రోస్ మనుషులు ఉన్నారు అక్కడి నుంచి పెడుతున్నాడు ప్లేటు థర్డ్ రో వాళ్ళు పెడుతున్నారు సెకండ్ రో వాళ్ళు పెడుతున్నారు ఫస్ట్ రో వాళ్ళు ఇలా పడుతున్నారు వాళ్ళ మీంచి సెకండ్ వాళ్ళు థర్డ్ వాళ్ళు ఇలా ప్లేట్లు పడుతుంటే ఆ ప్లేట్ ఇలా ఉండదు ఇలా ఉంటుంది.
(13:33) ఇలా ఉన్న ప్లేట్లో అతను ఇలా వేస్తే అది మన మొహం మీద పడుతుంది. ఇలా వడ్డం జరుగుతుంది బఫేలో అంతమందిని పిలవడం వల్ల టేబుల్స్ వేసి మీరు వడ్డించినా సరే 20 రకాలు 20వ రకం వడ్డించేటప్పటికి మీరు రోల్ చుట్టేస్తున్నారు. ఏంటి లాభం ఏంటి చెప్పండి ఎందుకు పిలుస్తున్నారు అంతమందిని పిలిచిన వాళ్ళని భోజనం పెట్టకుండా మీరు అవమానిస్తున్నారా నిజంగా వెళ్లి భోజనం చేయండి అనే సిస్టం కూడా పోయింది.
(13:58) అది అయిన తర్వాత భోజనం తిన్నారా అని అడగటం కూడా పోయింది అంతమందిలో ఏమ అడుగుతారు ఎంతమందిని అడుగుతారు అది వెళ్లి మనం క్యూ లో నుంచొని దొరికితే తినడా లేకపోతే వచ్చాడు సంతర్పణ భోజనాలు ఉంటాయే ఆ టైప అన్నమాట కాబట్టి ఇది అవమానిస్తున్నట్టు లెక్క మీరు లిమిట్ గా పిలుచుకోండి మీకు ఎక్కువ మంది జనం ఉన్నారంటే 400 మందినో 500 మందినో మీరు పిలుచుకోవచ్చు 1500 మంది 2000 కన్వెన్షన్ హాల్స్ తీసుకోవడం ఏంటండీ అది పబ్లిక్ ప్లేస్ లాగా కన్వెన్షన్ హాల్స్ అందులో మీరు అన్నం పెట్టగలుగుతున్నారా ఎవరికైనా 100 రకాలు అంటావు నువ్వు 100 రకాలు నాలుగు రకాలు ప్లేట్లోకి రావు అక్కడ
(14:29) డీసెంట్ గా ఒక పద్ధతిగా జరిగితే అది వేరు ఎక్కడో రేర్గా కానీ ఈ రకంగా ఎగబడడం అనేది బెగ్గింగ్ లాగా వెళ్ళిన వాళ్ళకి అవమానం ఆకలి పొట్టలతో ఉంటారు పిల్లలు ఉంటారు నేనైతే వచ్చేసాను అక్కడి నుంచి భోజనం చేయలేదు. ఇది చాలా తప్పు అంటా నేను ఆ సిస్టం తీసేయండి అంతమందిని పిలవకండి అసలు మీ వైపు మీ భార్య వైపు పిలుచుకోండి ఇంకా దగ్గర బంధువులు ఇంకా కొంచెం వేలు విడిచిన బంధువులని కూడా పిలుచుకుంటానంటే పిలుచుకోండి మాకు ఎక్కువ మంది కావాలంటే ఇంకా మీకు కొంచెం తెలిసిన బాగా తెలిసిన ఫ్రెండ్స్ ని కొంచెం మందిని మీకు తృప్తిగా ఉండాలి ఒక 400 మంది అన్నా రావాలంటే చాలు
(15:02) సరిపోతారు వీళ్ళు. 2000 1500 అవసరం లేదు. దీని వల్ల ఏమవుతుంది అంటే మీకు టెన్షనే ఫుడ్ అయిపోయింది ఇంతకీ చెప్పొచ్చేది. ఫుడ్ అయిపోతే ప్లేట్లు పట్టుకొని నుంచున్నారు. ఇది ఎక్కడ బాధ వాళ్ళకి అవమానకరమే కదా వాళ్ళకి అవమానం పట్టుచర్లు కట్టుకొచ్చి వీళ్ళు ఆశీర్వదించి గిఫ్ట్లు ఇచ్చి నుంచుంటారు. [నవ్వు] ఫుడ్ అయిపోయింది అంటారు ఏంటి పరిస్థితి ఏంటి అందుకని ఇలా చేయకండి దయచేసి దయచేసి మీరు వచ్చిన వాళ్ళని సంతృప్తిగా భోజనం పెట్టండి.
(15:32) చక్కగా లిమిటెడ్ గా పిలుచుకోండి మీ ఖర్చులు తగ్గించుకోండి డబ్బు మిగిలితే పిల్లలకి ఆస్తుపాస్తులు కొనిపెట్టండి. పిల్లలకి డబ్బు విలువ తెలియజేయండి. పిల్లలు అంటారు అది పెడదాం ఇది పెడదాం అని మీరు తెలియజేయాలి పిల్లలు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ గొప్పలకే పోకూడదు. రైట్ మంచి విషయం చెప్పారు థాంక్యూ.

No comments:
Post a Comment