Wednesday, November 4, 2026

భార్యలు భర్తలు - 1

భార్యలు భర్తలు - 1

Author Name:Ramarasam

Youtube Channel Url:https://www.youtube.com/@ramarasam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vmfJS0_qngE





Title: భార్యలు భర్తలు - 1

Author Name: Ramarasam

Description: ఈ ఆధ్యాత్మిక వీడియోలో, గురువుగారు సుమతీ దేవి కథ ద్వారా "ధర్మం" యొక్క అసలైన అర్థాన్ని మరియు జీవిత పరమార్థాన్ని చాలా అద్భుతంగా వివరించారు. భార్యాభర్తల సంబంధంలో భాగస్వామి అధర్మంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ఆ బంధం నుండి బయటకు వచ్చే స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుంది అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. రామాయణంలోని పాత్రల దృక్కోణాలను (Standpoints) ఉదాహరణగా చూపుతూ, ఎవరి ధర్మానికి వారే బాధ్యులు అని, ఒకరి ధర్మంపై మరొకరు ఆధారపడకూడదని బోధించారు. ప్రాపంచిక భ్రమల నుండి బయటపడి ముక్తి పొందడానికి కర్మ (ధర్మాచరణ) మరియు జ్ఞానం (విచారణ) రెండూ ఎలా సమతుల్యంగా ఉండాలో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి.

Timestamps:
00:00 - భర్త అధర్మంగా ప్రవర్తిస్తే భార్య ఏం చేయాలి?
01:50 - ధర్మం ఎవరి కోసం? (బ్రహ్మ దేవుడు మరియు శాస్త్రాల పాత్ర) 03:40 - లౌకిక సుఖాలు vs లోక బంధాల నుండి ముక్తి
06:30 - సత్యం మరియు భ్రమ (Illusionary world) మధ్య వ్యత్యాసం
08:20 - రామాయణ పాత్రలు - ఎవరి దృక్కోణం వారిదే (Standpoints)
09:40 - అసలు ధర్మం అంటే ఏమిటి? (విద్యార్థి ఉదాహరణ)
10:45 - 'దారా' (భార్య) అంటే ఎవరు? భార్యాభర్తల అసలైన బంధం
12:40 - ఆంజనేయ స్వామికి ఉన్న అసలైన అందం ఏమిటి?
14:15 - జీవితంలో కర్మ (ధర్మం) మరియు జ్ఞానం (విచారణ) యొక్క ప్రాముఖ్యత

Transcript:
(00:04) గురువుగారు ఇప్పుడు సుమతి దేవి స్టోరీ చెప్పారు దాంట్లో ఇప్పుడు నీతి ఏంటని ఈ పూట మీరు అచ్చసం పెళ్లి గురించే మాట్లాడండి. దానికి సంబంధించిన ప్రశ్నలే వేయండి. అది ఎన్లైటన్ అవుదాం. ఇప్పుడు సుమతి దేవి స్టోరీలో నీతి అర్థమైంది గురువుగారు నీతి ఏంటంటే మనము ఎవరు ఎట్లా ఉన్నా మన పని మనం సక్రమంగా ధర్మంగా చేసుకోవటం అండ్ మన మనల్ని మనల్ని ఉద్దరించుకోవటం ఆ మన ఏదైతే వాట్ ఎవర్ వ సపోస్ టు దేవుడికి గాని మనం వ షుడ్ డ ఇట్ ఫర్ అవర్సెల్వ్స్ అని ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో అది ద నీతి ఆఫ్ ద స్టోరీ వ గాట్ ఇంకోటి ఇప్పుడు సుమతి దాని స్టోరీలు ఉన్నాయి
(00:47) ఇప్పుడు ఇప్పుడు హస్బెండ్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ ధర్మానికి వేరుక్తరంగా చేస్తున్నాడు. సోషలీ నాట్ యక్సెప్టబుల్ ఇట్ కాసెస్ పెయిన్ టు ద ఫర్ ద వైఫ్ అండ్ ద పీపుల్ అరౌండ్ ద ఫ్యామిలీ ద కిడ్స్ పిల్లలకు గాని ఏదైనా ఇప్పుడు ఆ సుమతి సిచువేషన్ లో ఆమెన ఏంటంటే ఆ హస్బెండ్ ఏం చేసినా ఆమెకు పూజిస్తూనే శివుడిలానే అతన్ని చూసి పూజిస్తూనే ఉంది.
(01:15) ద నీతి ఇస్ ఫైన్ బట్ దెన్ ఇప్పుడుఉన్న డే టు డే లైఫ్ లో ఇప్పుడున్న డే టు డే ఎప్పుడైనా ఇట్స్ నాట్ రైట్ టు దఏంటి ఆ గివ్ దట్ opపర్చునిటీ టద పర్సన్ అంటేదస్ ఆల్వేస్ ఇప్పుడు అతన్ని సరిదిద్దకమనట్లేదు అట్లీస్ట్ స్ ఆప్షన్ ఫర్ ట ఎందుకు నాకు ఇది ఐ విల్ డు మై ఓన్ థింగ్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్వహ ఇస్ నాట్ ధర్మానికి విరుద్ధంగా ఉన్నప్పుడు దర్ ఇస్ నో రీసన్ ఫర్ టు స్టే ఇన్ ద రిలేషన్షిప్ కదా అని అంటే తప్పులు చేయడం వేరు ధర్మానికి విరుద్ధంగా ఉండటం వేరు దేర్ ఇస్ ఏ ఫైన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఒక పాయింట్ తర్వాతే షి షుడ్ ఆల్సో వైఫ్ ఇప్పుడు అతను ఎలా బిహేవ్ చేయాలో అన్నది
(01:52) ఎవరు నిర్ణయం చేస్తారు వైఫా మరి ఎవరు నిర్ణయం చేస్తారు బ్రహ్మదేవుడు పర్ఫెక్ట్ బ్రహ్మదేవుడు ఇచ్చిన మాట ఏదైతే ఉందో శాస్త్రాల రూపంలో అది నిర్ణయం చేస్తుంది. శాస్త్రం ఏం చెబుతుంది డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్స్ లో నీ అనుభూతి నువ్వు దేనిగా నువ్వు అనుభవానికి వస్తున్నావు దానికి అనుగుణంగా పాటించడాన్ని ధర్మం అనే పేరుతోటి శాస్త్రం మనకు బోధ చేస్తుంది.
(02:34) సో ఆ ధర్మాన్ని పాటించడం అనేది ఎవరికోసం? ఒకటి మొట్టమొదటి తన కోసము ప్లస్ మొత్తం సమాజ హితం కోసం దీంట్లో సమాజ హితం ఏమిటి అంటే తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఉన్నవాడు అటువంటి వాళ్ళతోటి లోకంఅంతా నిండిపోయి ఉన్నప్పుడు అక్కడ ఈవెన్ వ్యవసాయానికి కూడా అవసరం ఉండదు. పంటలు పండించే అవసరం కూడా ఉండదు. అది కృతయుగం నాటి దృశ్యం ధర్మంలో లోపం ఏర్పడ్డప్పుడు నీ ప్రయాస పెరుగుతుంది అన్నమాట.
(03:17) తిండి దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడాను నువ్వు కష్టపడి సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఎవరికి వాళ్ళు తమ ధర్మాన్ని తమను తాము ఉద్ధరించుకోవడం కోసం తమ ధర్మాన్ని తాము పాటిస్తారు. ఈ ధర్మాచరణ ధర్మ పాటించే క్రమంలో లోకంలో సుఖం పొందటం ఒక ఆస్పెక్టు ఈ లోక బంధం నుంచి బయట పడటం అనేది ఇంకొక ఆస్పెక్ట్ ఒకటి ఏమిటి లోకంలో సుఖపడటం మరొకటి బంధం లోక బంధం నుంచి బయట పడటం ఈ రెండిటిలో ఏది గొప్పది అని చెప్పంటే లోక బంధం నుంచి బయట
(04:03) పడటం అనేది మొట్టమొదట గొప్పది గొప్పదఅవుతుంది లోక బంధం నుంచి బయటపడ్డ వాడికి ఈ దృశ్య సంబంధమైన గందరగోళం ఏమి ఉండదు. అంటే వాడికి ఎటువంటి ట్రిక్కీ సిచువేషన్స్ అనేవి ఉండవు. [గురకలు] కానీ లోక సంబంధమైన దాంట్లో ధర్మాన్ని పాటిస్తూ అందులో ఏదో మేలు పొందాలని అనుకునేవాడు ఉంటాడు చూసావా వాడికి ఊహించలేని ట్రిక్కీ సిచువేషన్స్ ఎరైజ్ అవుతుంటే వాడు ఎదురుగా వస్తా ఉంటాయి.
(04:28) ఆ సందర్భాలన్నిటిలో వీడికి ధర్మ చర్చ ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి నిర్ణయాలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. యక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఏంటి ధర్మాచరణలో యాక్సిడెంట్స్ నేను చెప్పేది యాక్సిడెంట్స్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ కాదు నేను చెప్పేది మంచి చేయాలని వెళ్ళినా ఏదో ఒక పొరపాటు ఆ జరుగుతున్న ఏదో ఒక చిత్రమైన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది.
(04:49) అప్పటిదాకా ఇలా చేయాలిఅని చెప్పి చెప్పుకుంటూ వచ్చిన వాడికి అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇలా చేస్తే అది అవుతుంది ఇలా చేస్తే ఇది అవుతుంది ఇటువంటి సిచువేషన్స్ వస్తాయి. అర్థమైంది కదా ఇప్పుడు సుమతిదేవి స్టోరీలో నీకు కన్ఫ్యూషన్ కి తావు లేదు అసలు అసలు అక్కడ కొంచెం కూడా కన్ఫ్యూషన్ లేదు ఆమె ఆమె కోసము తన ధర్మాన్ని నెరవేరుస్తూంది.
(05:11) ఈ భర్త రూపంలో లభించింది ఎవరు తన ధర్మాచరణకి తన పూజకి ఒక ఆలంబనగా ఒక మట్టి విగ్రహమో లేకపోతే మనిషి అనే రూపంలో విగ్రహమో ఆ విగ్రహంలో లోపాలు ఉండో లేకుండనో లభ్యమైంది తన పూజ తను చేసుకుంటూ ఉంది కాకపోతే నీ విగ్రహం మాట్లాడుద్ది నీ విగ్రహం కోరికలు కోరుద్ది. మామూలు విగ్రహాలు అయితే ఏం మాట్లాడవు నువ్వు పూజ తప్పు చేసినా ఒప్పు చేసినా ఏమ అనవు ఇక్కడ మాత్రం నాకు ఇలా అయితేనే పూజ చేయమని చెప్పి అడుగుతుంది.
(05:42) ఇది డిఫరెన్స్ ఓకే ఇకపోతే ఇప్పుడు ఈ ప్రెజెంట్ అవగాహనలో ఎలా ఉంది నువ్వు నాకోసం ఇంకొక ఆమె వైపు చూడకూడదు ఇంకొక ఆయన వైపు చూడకూడదు. ఎంతసేపటికి ఈ లైంగికమైన వ్యవహారంలోనే ఆలోచనలోనే వీళ్ళు ఉంటున్నారు తప్పితే ధర్మాన్ని చూడడంలా ఎంతసేపటికి దేన్నైనా ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్పితే తనకి ఓనర్ ని కలిగి ఉన్నాను అనే విషయాన్ని విస్మరిస్తున్నారు అక్కడ వస్తుందన్నమాట మేజర్ గా అసలు అండర్స్టాండ్ కాకపోవడానికి ఈ రకరకాల బాధలు బయలుదేరడానికి అది తెలియక ఎందుకు పాటించాలో తెలియనందువల్ల ఈ చిత్రమైన పరిస్థితులన్నీ ఉత్పన్నం అవుతున్నాయి అంటే
(06:23) జ్ఞానం లేక ఇదంతా జరుగుతూ ఉన్నది. క్లారిటీ వస్తుందా మీకు ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు దేని దాన్ని విడిగా డిసెక్ట్ చేసి దేని దాన్ని విడివిడిగా చూడగలగాలి. ఈ లోకము ఈ జీవితము ఈ అనుభవం ఏదైతే ఉందో ఇట్ ఇస్ ఆన్ ఇల్యూషనరీ ఫాక్ట్ కానీ అనుభవ సమయంలో మాత్రం ఇది వాస్తవమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా ఇప్పుడు వాస్తవం అయినట్లుగా అంతా ఇల్యూషనరీ ఎందుకు ఇల్యూషనరీ అంటున్నాను అని చెప్పి అంటే దానికి రీజన్ ఏంటంటే సత్యమేమో నిలబడి ఉంటుంది.
(06:58) [గురకలు] ఏది నిలబడకుండా వెళ్ళిపోతుందో అది అసత్యం. సీన్ ఏది నిలబడడం లేదు కదా ఇట్స్ ఆల్వేస్ చేంజింగ్ ఆల్వేస్ చేంజింగ్ సో ఇది కరెక్ట్గా దీన్ని వాడాలి కాస్త మనం ఆలోచన వాడితే అది నిలబడడం లేదు కదా ఈ శరీరం నిలబడడం లేదు నీ ఆలోచన నిలబడడం లేదు ఈ చూసే దృశ్యం నిలబడడం లేదు నిరంతరం మారిపోతూనే ఉంది ఈ మధ్యలో దేన్ని నువ్వు ఫ్రీజ్ చేసి చెప్తావ్ ఇది ఉంది అని చెప్పి అసలు ఫ్రీజ్ చేయడానికి కుదురుతుందా ఛాన్స్ లేదు కదా ఆలోచన చేయండి మరి ఏం జరుగుతుంది ఏమిటి అని చెప్పి తెలియాలంటే గనుక అప్పుడు ఈ ధర్మ అవసరం వస్తుంది.
(07:39) ఒకటి నీ ప్రకృతిని శుద్ధపరుచుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రకృతిలోనే ఉండి నువ్వు ప్రయత్నం చేయాలి కాబట్టి దాన్ని శుద్ధ పరుచుకుంటే తప్పితే అది నీకు సహకరించదు కాబట్టి ధర్మాచరణ ద్వారా దాన్ని శుద్ధ పరుస్తావ్ ధర్మం ఎవరి దగ్గర ఉంది నీ దగ్గర ఉంది ప్రక్కవాడి దగ్గర లేదు ఆ విషయం తెలియజేయడానికే పురాణాలు ఇతిహాసాలు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాయి.
(08:12) జ్ఞానం కలిగిన మహానుభావులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ విషయం తెలియజేయడానికే పలు విధాల బోధ చేస్తూ ఉన్నారు. ఎవరికోసం వచ్చింది ఇది నీకు ఇది నీకోసం వచ్చింది ఇక్కడ ఎంతసేపటికి మీరు ఎటువంటి ఆలోచనలకు అలవాటు పడి ఉన్నారు నువ్వు నేను నువ్వు నాకే చెంది ఉన్నావు అనే భ్రాంతికే లోనైపోయి ఉన్నారు మీరందరూ ఆ కారణం చేత తప్పు ఒప్పుగాను ఒప్పు తప్పుగాను కనిపిస్తాఉంది సుమతి దేవి చేసింది కానీ ఇప్పుడు అతను ఎట్లా బిహేవ్ చేశడు అని చెప్పి చెప్పడానికి సుమతి దేవికి ఆ విగ్రహం ప్రాప్తం ఉంది వచ్చింది కానీ పూజ మాత్రం ఆమె కొనసాగించుకుంది విషయం అర్థం చేసుకొని నాకు ఇదే దక్కుదల
(08:53) అనుకొని ఆ వేష్య ఆమె వేష్య అని చెప్పి ఆమెను ఏకవచనం తోటి పిలవకూడదు ఎందుకంటే చాలా మహిమాన్వితురాలు ఆమె ఆమె మరి లేకపోతే ఒక కుష్టు రోగిని కాస కనీసం బుట్టలో నుంచి కాలు బయటకి తీసి పెట్టి నడవలేని వాడిని అతడికి కామ సుఖాన్ని ఇవ్వడాని కోసం అని చెప్పి ఒప్పుకుంది అతన్నని ఆనందింప చేయడానికి అతని ముందు నాట్యం చేసింది దగ్గరకి తీసుకుంది.
(09:17) ఎంత గొప్పదై ఉంటాలి ఆమె ఎలా చేయగలిగింది ఎలా అయితే బ్రహ్మంగారి శిష్యుడు సిద్దయ్య అని ఆయన గురువుగారు చెబితే కుక్క మాంసం కుళ్లిపోయిన కుక్క మాంసం తినటానికి సిద్ధపడ్డాడు. ఇందాక నువ్వు చెప్పావు కదా ఆ కుండీలో నుంచి తీసుకొని అదే తింటారు అది పెడితే తినమని వాళ్ళు ఆ గురువు మీద విశ్వాసంతోటి సిద్ధమవుతున్నారు నేను శిష్యుడిని ఆయన ఏం చెప్తే అది చేయాలి అంతే ఆ మార్గంలో అది పద్ధతి ఆ విధంగా దీనికి సిద్ధమయ్యారు.
(09:51) ఎవరు ఆ స్త్రీలు ఇద్దరూ కూడా సుమతి దేవి కంటే ఆమె ఏమాత్రం తక్కువ కాదు ఈమె కంటే ఆమె ఏమాత్రం ఎక్కువ కాదు ఇద్దరూ సమానాలే ఆ విషయంలో ఉత్తమోత్తమైన స్త్రీల గురించి అక్కడ ప్రస్తావన చేశారు. ఇప్పుడు అతని విషయం తీసుకుందాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఏ స్టోరీ ఏ నీ ఉపమానం లేకపోతే దీన్ని తీసుకున్నా సరే ఒక స్టాండ్ పాయింట్ నుంచి కథ అంతా చూస్తావ్.
(10:19) ఒక స్టాండ్ పాయింట్ నుంచే చెప్తాం ఇప్పుడు రామాయణం ఉంది ఒకటి సీతాదేవి స్టాండ్ పాయింట్ ఒకటి శ్రీరాముడి స్టాండ్ పాయింట్ మళ్ళీ ఎక్కడికక్కడ మధ్యలో వచ్చే కథల్లో సుగ్రీవుడి స్టాండ్ పాయింట్ వాళ్ళ స్టాండ్ పాయింట్ తారాదేవి స్టాండ్ పాయింట్ ఆంజనేయ స్వామి స్టాండ్ పాయింట్ ఆ స్టాండ్ పాయింట్స్ నుంచి మిగతా అంతా చూస్తాం క్లియర్ గా ఉందా ఇప్పుడు నీ జీవితంలో నీ స్టాండ్ పాయింట్ నుంచి నువ్వు ఆలోచన చేసుకోవాలి నువ్వు దేనిగా నీకు నువ్వు అనుభవానికి వస్తున్నావో పురుషుడుగానో స్త్రీగానో వివాహితుడుగానో అవివాహితుడుగానో ఇలా డిఫరెంట్ ఇవి ఉంటాయి కదా సిచువేషన్స్
(10:56) అక్కడి నుంచి నీ ధర్మ దర్శనం అనేది ఉంటుందన్నమాట అంతే తప్పితే ఇంకొకడు ఎవ్వడు కూడా నీ ధర్మానికి కారణం కాదు నువ్వే నీ ధర్మానికి కారణం సరే ఇంకొక చిన్న ఇది కూడా చెప్తాను ధర్మం అంటే ఏంటి ఇదొకటి అందరికీ వస్తుంది అసలు ఏమిటి ధర్మం అంటే నిన్ను నువ్వు ఎవరని చెప్పి చెబుతున్నావో దాంట్లో నీకు నిలకడని ఇచ్చే పని ధర్మం దాంట్లో [గురకలు] నీకు స్థిరత్వాన్ని ఇచ్చే పని ధర్మం ఇప్పుడు అర్థం చేసుకో సపోజ యు ఆర్ ఏ స్టూడెంట్ నువ్వు స్టూడెంట్ గా ఎప్పుడు ఉంటావ్ చదువుకుంటుంటే చదువుకునేటప్పుడు కాదు
(11:40) చదువుకుంటుంటే పేరుకి నేను ఎన్రోల్ అయి స్టూడెంట్ గా ఉండొచ్చు కానీ నేను చదవట్లేదు అనుకో రియల్లీ ఐ యమ్ నాట్ హనెస్ట్లీ ఐ యమ్ నాట్ ఏ స్టూడెంట్ నేను చదువుకుంటుంటే ఐ యమ్ ఏ స్టూడెంట్ సో నువ్వు చదువుకుంటున్నావ్ అనుకో ఏమవుద్ది నువ్వు స్టూడెంట్ గా కొనసాగడానికి నీకు ప్లాట్ఫామ్ దొరుకుతా ఉంటది. నువ్వు చదువుతున్నావ్ మార్కులు వస్తున్నాయి నెక్స్ట్ క్లాస్ కి తీసుకెళ్తున్నారు ఇంకా చదువుకుంటూ ఇది ధర్మం యొక్క స్వరూపం అట్లానే భార్య భార్య అంటే ఏంటి దారా అనే పేరు కూడా చెప్తారు దారా అంటే చీల్చి వేసేది అని అర్థం ఒక అంటే ఏంటంటే భర్త యొక్క ఆలోచనల్ని
(12:24) వాటన్నిటిని నిశ్చితంగా పరిశీలించి సమయానికి అతడికి మేలు జరిగేటట్లుగా ప్రవర్తించేది దార అతడికి మేలు జరిగేటట్లుగా అలా అలా ప్రవర్తించడంలో తనకు మేలు జరుగుతుంది కాబట్టి అంతేగని నువ్వు నావాడివి నువ్వు ఇంకో చోటి వైపు చూడటం తప్పు ఇది కాదు ఆమె చేయాల్సింది. అతడు పతనం పొందకుండా అతడికి ఈ లోకంలో అసుఖం కలగకుండా కష్టం కలగకుండా చేసేది భార్య సరే భార్య భర్త ఇదఎంత మీరు అంతా పురుషవాదులు ఇట్లా ఏదో తెలిసి తెలియక ఏవేవో మాట్లాడుతూఉంటారు అలా కాదు ఇద్దరు స్నేహితులు ఏం చేస్తారో చెప్పండి ఇరికఇద్దరికి సపోర్ట్ చేస్తా ఒకళ్ళకఒకళ్ళు సపోర్ట్ చేస్తారు ఒకోసారి
(13:03) ఒకడు జారిపడతాడు జారిపడ్డ వాడిని చూసి వీడు నవ్వడు వెళ్లి లాగుతాం పైకి చేస్తాం మరి స్నేహంలో కనపడే ఇది నీకు భార్య భర్తల సంబంధంలో ఎందుకు కనపడడంలా తల్లిదండ్రులు తండ్రి కొడుకులు చేసుకునే సహాయం అటువంటిది కాదా తండ్రి జారిపడితే కొడుకు లేవీస్తాడు కొడుకు జారిపడితే తండ్రి లేవీస్తాడు. అదే కదా భార్యా భర్తలు కూడా చేసుకోవాల్సింది మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చూస్తున్నారు అర్థమవుతుందా చూడడం చేత కాక ఈ గందరగోళంలో మునిగిపోతున్నారు దీనివల్ల ఇంకా ఇంకా ఇంకా కూరుకుపోవడమే తప్పితే మీకు ఆన్సర్ ఉందా కాదు నేను ఇండిపెండెంట్ గా నాదేమని నేను
(13:37) బ్రతుకుతాను అంటే చస్తున్నావు కదా కాసేపు నీ శరీరం పోతుంది కదా వాట్ నెక్స్ట్ నాస్తికుడివాస్తికుడివా ఆస్తికుడివ అయితే జ్ఞానం ఏది కాబట్టి నువ్వు నీకు ఏ మతము వద్దు వద్దు ఏమి వద్దు సత్యాన్ని తెలుసుకో ఈ జీవిత స్వరూపం ఏంటో అర్థం చేసుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకో నీకోసం నువ్వు బ్రతుకు ఇంకొకడు నాకోసం బ్రతకాలని చెప్పి కోరుకోమాక అంటే ఇది భార్యా భర్తల సంబంధమే కాదు ప్రతి సంబంధంలోన దీన్ని ఇలానే చూడాలి.
(14:13) క్లారిటీ వస్తుందా అమ్మలో ఇప్పుడు ఈ క్లారిటీ లేదనుకో భార్య గాని భర్త గాని అలా ఒక్కసారి పక్కకు చూస్తే ఆ మనసు ఎంత విలవిల్లాడుద్ది క్లారిటీ లేనప్పుడు విలవిల్లాడుద్దా లేదా నీ ప్రేమంతా నాకే సొంతమా కాదా అని చెప్పి ఒకళ్ళని ఒకళ్ళు అడుక్కుంటారు కదా వీళ్ళద్దరు అర్థమవుతుందా ఇప్పుడు ఇది ఈ అండర్స్టాండింగ్ ఒకళ్ళకఒకళ్ళకి వచ్చేసేసి క్లియర్ గా ఎవరికోవాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడి సొంతంగా ధర్మాచరణకి ముందుకు వెళ్ళారనుకో వాళ్ళు ఉన్నంత అందంగా ఇంకఎవరైనా ఈ లోకంలో ఏమైనా వస్తువు ఉందా వాళ్ళ మైండ్ అంత బ్యూటిఫుల్ గా ఇంకేదైనా ఉందా ఇండిపెండెంట్ గా నా అంతట నేను నీకు సేవ
(14:53) చేయడానికి వచ్చాను. నాకంటే ఇండిపెండెంట్ ఎవరు ఇంకా నాకంటే బ్యూటిఫుల్ గా ఉండేవాళ్ళు ఎవరు స్పష్టంగా నాకు విషయం తెలిసి నేను చేయడానికి ఎవరు బ్యూటిఫుల్ అంటే ఆంజనేయ స్వామి పేరుకు కోతి కానీ ఆయన కంటే అందగాడు ఎవరైనా ఉన్నారా చెప్పండి చెప్పండి కోతి అంటే అంద వికారానికి కదా మనం లెక్కగా తీసుకుంటాం వీడు కోతిలాగా ఉన్నాడు అంటాం మరి ఇప్పుడు ఆంజనేయ స్వామి మనకి అత్యంత సుందరమైన విగ్రహం కదా అందుకే సుందరకాండ అని పేరు పెట్టింది మనసు అవగాహన జ్ఞానం బుద్ధి అది గొప్పది ఆయనది అంతకంటే అందగాడు ఎవరున్నారు క్లారిటీ వస్తుంది
(15:41) మగైనా ఆడైనా సరే వాళ్ళ అవగాహన వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల అందగాళ్ళ అవుతారు కానీ ఊరికే పై పై మెరుగులతోటి అందగాళ్ళు ఎవరూ కాలేరు. దేహంి ఏముంది ఏదో రూపంలో కర్మను బట్టి ఏదో వస్తది. ఇది సంగతి ఇప్పుడు అడుగు ఇప్పుడు గురువుగారు ద సారం అర్థంఅవుతుంది బట్ చూస్తు చాలామంది ఉన్నారు బట్ దే ఆల్సో హవ టు మోర్ క్వశన్స్ నాకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు మీరు నిన్న మనల్ని మనం ఉద్దరించుకోవాలనేది ఒకటి దట్ ఇస్ ద ప్రైమరీ గోల్ ఫర్ ఎనీబడీ మనల్ని మనం ఉద్దరించుకోవాలి తత్వం అనేది తెలుసుకొని దాని ధర్మాన్ని ఫాలో అవ్వాలి.
(16:25) ఇప్పుడు శాస్త్రం చెప్పిన వాటన్నిటికీ వివేకం అనేది ఒకటి వాడమని మీరు చెప్పారు వివేకం అని ఒకటి శాస్త్రం ఇప్పుడు ఇప్పుడు వైఫ్ ని నీ ధర్మం ఏంటి వైఫ్ వైఫ్ ధర్మం ఏంటంటే హస్బెండ్ హస్బెండ్ ధర్మమే నీ ధర్మం అని చెప్పి చెప్తుంది శాస్త్రం అక్కడ హస్బెండ్ అధర్మంగా ఉన్నాడు. అధర్మంగా ఉండి అతని జాతకాన్ని అనుసరించో ఏదైనా అవ్వనివ్వండి అధర్మంగా ఉన్నాడు.
(16:58) వస్తున్నాడుహి కెన్ బి హిట్టింగ్ హిస్ వైఫ్ ఆర్ వాట్ఎవర్ అక్కడ మనం వివేకం ఎందుకు వాడకూడదు ఎందుకు ఇఫ్ షి ఇస్ ప్రాక్టీసింగ్ ధర్మం అతను ఆమె ఉద్దరించుకోవడం ఆయనతో ఉన్నప్పుడే ఉద్దరించుకోవాల్సిన అవసరం ఏంది షి కెన్ కమ అట్ టు ద రిలేషన్షిప్ అండ్ ఉద్దరించుకోవచ్చు కామె బికాజ్ మనం ఈ తత్వం అనేది ఇట్ ఇస్ ఆన్ ఇండివిడ్ువల్ జర్నీ అన్నప్పుడు అట్లా అధర్మంగా ఉండే హస్బెండ్ తో మనం వివేకం వాడకుండా అతనితోనే ఉండి ఎందుకు ఉదరించుకోవాలని అని నా క్వశ్చన్ అంతే ఇక్కడ భార్యకు గాని భర్తకు గాని వేరే అంటూ లేరు నేను భార్యనే అని అనుకున్నప్పుడు నాకు భర్త ఉంటాడు. నేను భర్తనే అనుకున్నప్పుడు
(17:42) నాకు భార్య ఉంటుంది. నాకోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను. అది నాకు ఆలంబన మాత్రమే తెచ్చిపెట్టుకున్న ఒక విగ్రహం కాకపోతే ఇది కదులుతుంది మాట్లాడుతుంది అంతే ఇది మొట్టమొదట అర్థం చేసుకోవాలి ఈ తత్వం ఏమిటి అంటే రెండో వస్తువే లేదు ఇప్పుడు ఈ సొసైటీ ఉంది ఇక్కడ ధర్మధర్మాలు నీతి నియమాలు అనే ఈ భావజాలంలోనుంచి మనం మాట్లాడుతున్నాం భావజాలం అంటే ఈ అనుభవజాలంలోనుంచి మాట్లాడుతున్నాం కరెక్ట్ గా చెప్పాలంటే ఏంటది అనుభవజాలం అనుభవజాలం జాలం అంటే వల వల జాలు అంటాం కదా అనుభవజాలం అంటే వల ఈ అనుభవాలు అనేవి ఒక వలలాగా మనల్ని పట్టి ఉంచుతున్నాయి.
(18:29) దీంట్లోనుంచి మాట్లాడుతున్నాం ఏంటి అనుభవాలు సోషల్ మీడియా అట్లానే మన ఫ్యామిలీ స్ట్రక్చర్ మనం అది వింటున్నది దీనికి దానికి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ మన మనసుల్లో ఉండే సంఘర్షణ అనుభవాలు వీటన్నిటిలో నుంచి కలగలిపే మన మాటలు బయటికి వస్తున్నాయి. వీటన్నిటికీ పై ఎత్తున ఒక శాస్త్రం ఈ శాస్త్రం ఎవరు ఇచ్చారు మానవ నిర్మితాలు కావు శాస్త్రాలు దైవ నిర్మితాలు అర్థమైందా సో వాటిలో ఫ్లాస్ ఉండవు ఓన్లీ థింగ్ ఫ్లాస్ ఎక్కడ వస్తాయి మన బుద్ధిలో మన ఆలోచన చాలనప్పుడు ఫ్లాస్ బయలుదేరతాయి క్లియర్ గా ఉంది కదా కాబట్టి తను తాను ఉద్ధరించుకోవడం అనే కార్యక్రమం
(19:12) వచ్చేటప్పుడు నీకు జీవితానుభవం కలు కలుగుతుంది కాబట్టి ఈ అనుభవంలో ఎలా బిహేవ్ చేయాలి ఇలా బిహేవ్ చేసినా సరే ఇందులోనే ఇరుక్కొని ఉంటాం కాబట్టి బయట పడటం ఎట్లా రెండు పనులు పడ్డాయి నీకు ఇప్పుడు సో ఈ అనుభవంలో బిహేవ్ చేయడాన్ని కర్మ అంటాము దీంట్లో నుంచి బయట పడటం ఎట్లా అనేదాన్ని విచారణ అంటాం జ్ఞానం అన్నమాట ఈ జ్ఞానం అనే కర్మ జ్ఞానము కర్మ అనే ఈ రెండింటిని సమప్రాధాన్యంతోటి మనం తీసుకువెళ్ళాలి సమప్రాధాన్యం అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ వీటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకవెళ్ళాలి సో కర్మని నువ్వు తీసుకునేటప్పుడు శాస్త్రాన్ని పాటించాలి.
(19:49) జ్ఞానాన్ని నువ్వు తీసుకున్నప్పుడు శాస్త్రాన్ని అనుసరించి విచారణ చేయాలి. ఈ రెండు చోట్ల నీకు గురువు నీకు ముక్కుగా కన్నుగా కనిపిస్తా ఉంటాడు. ఇలా జ్ఞానాన్ని తెలుసుకొని ముందుకు సాగాలి ఇది దిస్ ఇస్ వెరీ సింపుల్ సింపుల్ అని ఎందుకు అంటున్నాను అంటే అర్థం కానంతసేపు చాలా పెద్ద కొరకరాని కొయ్య అయిపోయి కూర్చుంటుంది ఒకసారి విషయం ఇది అని చెప్పి తెలిసిన తర్వాత అసలు నువ్వు లక్ష ప్రశ్నలు వేయ ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది.
(20:19) ప్రతి సీన్ ని అర్థం చేసుకోవడం అనేది ప్రాపర్ గా అర్థం చేసుకోవడం అనేది సాధ్యం. నీకు ఇంకా అసలు ఏ ప్రశ్న కూడాను నీ ముందు నేను చావను అంటూ నిలబడదు చావల్సిందే ఇదే సమాధి అండి ఉందా ఇప్పుడు దీనికే నాకు ఇంకా ఆశ అంటే అర్థమవుతుంది కానీ బట్ దెన్ డైలీ ఎక్స్పీరి ఇప్పుడు ఐ మైట్ హావ్ డాటర్ అండ్ దెన్ ఆమెకే ఇట్లాంటి సిచువేషన్ వస్తున్నప్పుడు నేను అట్లా చెప్పలేను కదా ఇదే ధర్మం నువ్వు యు హావ్ టు నువ్వు నీ జాతకాన్ని అనుసరించి నీకు ఈ సిచువేషన్
(21:03) వచ్చింది. నువ్వు అదంతా విడిచి నువ్వు అక్కడ ఉంది నువ్వే ఇక్కడే ఉంది నువ్వే అని నేను చెప్పలేను కదా అదే చెప్పాలా సో నీ డాటర్ ఉంది ఆమెను ఎవరికో పెళ్లికి ఇచ్చావు ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నువ్వు ప్రారబ్ధం అనే మాటను వాడావు సరే అది అట్లా ఉండనిద్దాం. ఆ ప్రారబ్ధానికి మూలం ఎక్కడ ఉంది అని చెప్పి అంటే వెనక నీ కర్మల వల్లనే నీ అవగాహన వలనే ప్రారబ్ధానికి మూలం ఉన్నది.
(21:37) ఇప్పుడు నువ్వు వాక్కు ద్వారా అంటే వాగ్దానం చేయడం అంటారు. అంటే ఈ అమ్మాయి నీది అని చెప్పి వాగ్దానం చేసి ధారాదత్తం చేస్తారు అమ్మాయిని అట్లానే అగ్నిసాక్షిగా ప్రదక్షణం చేసి ఆ సెవెన్ స్టెప్స్ అంటాం కదా సప్తపది ఆ పని పూర్తి చేస్తాం. చేసిన తర్వాత వైదికంగా అంటే దైవసాక్షిగా వాళ్ళద్దరూ భార్యా భర్తలు అవుతారు. దాని ప్రకారం నడుస్తారు.
(22:10) ఇదంతా కూడా దేనికోసం అని చెప్పి చెప్పాం ఈ లోకంలో నీ స్థితిని కాపాడుకోవడానికి స్థితిని కాపాడుకోవడం వల్ల ఏమవుతుంది నువ్వు అలా ఉండగలుగుతావ్ తర్వాత పైలోకంలో సుఖాలు అనుభవించడానికి పైలోకం అంటే వచ్చే జన్మ గాని స్వర్గం అనే గాని ఏదైనా సరే సుఖాలు అనుభవించడానికి ఉంటుంది. కానీ ఈ ఎసెట్ నువ్వు సంపాదించుకున్న ధర్మాచరణ ద్వారా దాన్ని అనుభవ కాలంలో దాన్ని అనుభవించే కాలంలో సుఖానుభవించే కాలంలో భూలోకంలో కూడా మళ్ళీ పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది.
(22:51) సో ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఏ మాటనైతే ఇచ్చి ఉన్నావో ఆ మాటను పాటించడం అనేది నీ ప్రధాన ధర్మం అవుతుంది. ఇప్పుడు నీ కూతురికి నువ్వు చెప్పాల్సింది ఏమిటి అమ్మాయి ఇప్పటిదాకా నీ మీద అధికారం మేము కలిగి ఉన్నాం మేము పుట్టించాం మేము పెంచాం విద్యాబుద్ధులు చెప్పించాం నీ రక్షణ నిన్ను రక్షించుకుంటూ వచ్చాం కాబట్టి సంపూర్ణ హక్కులు కలిగి ఉన్న మేము నిన్ను ఇదిగో విష్ణు భగవానుడి స్వరూపమైన ఈ వరుడికి వరుడు అంటే శ్రేష్టుడు అని అర్థం వరుడు అంటే శ్రేష్టుడుఅని ఈ శ్రేష్టుడు ఎప్పుడు విష్ణువే శ్రేష్టుడు ఎప్పుడు
(23:37) విష్ణువే అంటే దేవుడే శ్రేష్టుడు ఆ దేవుడికి నేను ఇచ్చేస్తున్నాం ఆయన్ని కొలుచుకో అని చెప్పి మనం ఇచ్చాం. ఈ మాట చెప్తే చాలు ఆ అమ్మాయికి అర్థమైతే సంతోషం అర్థం కాకపోతే నీదేం బాధ్యత లేదు క్లారిటీ వచ్చిందా కాకపోతే ఏంటంటే నీ కూతురు అనే వ్యామోహం ఒకటి ఉంటది చూసావ్ అది నిన్ను నిలవనియదు ఆ వ్యామోహం నుంచి బయటికి రావాలి. క్లారిటీ వస్తుందా [సంగీతం]
(24:23) ఓం నమో నారాయణాయ నమో నమః

No comments:

Post a Comment