వ్యక్తిగత లాభాలకు పరిమితి అవసరమా ?
Author Name:Ramarasam
Youtube Channel Url:https://www.youtube.com/@ramarasam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mG-qENSfEa0
Title: వ్యక్తిగత లాభాలకు పరిమితి అవసరమా ?
Author Name: Ramarasam
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ప్రాఫిట్ మేకింగ్ అనేది బిజినెస్ లోకి వచ్చేవారికే అది లైఫ్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికిఅనే కాదు కదా స్వామి లాస్ బేరింగ్ అనేది కూడా ఉంటది కదా మరి అందుకోసం కూడా మరి కొంత ఫండ్ అనేది ఉండాలి కదా అది ఎవరి ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు వాళ్ళకి ఉంటది ఎవ్ వాళ్ళ బిజినెస్ కి తగ్గట్టు వాళ్ళకి ఉంటది కదా లాస్ అనేది కూడా మరి దానికోసం మరి ప్లాన్ చేసుకుంటారు కదా స్వామి బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ మేకింగ్ అన్నదానికి అర్థం ఏమిటంటే ఆ బిజినెస్ నిలబడడానికి
(00:46) ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ లో వాటికి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ కి సోర్స్ గా ఉండటానికి ప్రాఫిట్ ఉంటుంది. అలాంగ్ విత్ ది పర్సనల్ దిస్ థింగ్ పర్సనల్ తో ఒక చోట ఫ్రీజ్ చేయమంటున్నాను అంతే అది బిజినెస్ అంటేనే అది ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఏంటి ఇప్పుడు ఒక వ్యాపారం చిన్నది మొదలు పెట్టాం చిన్న కిరాణ షాప్ మొదలు పెట్టామ అనుకుందాం.
(01:12) మొదలుపెడితే కిరాణ షేప్ షాప్ ఒకప్పుడు ఎలా ఉండేది షేపు ఎక్కడో ఆ వైశ్య కమ్యూనిటీలో పల్లెల్లో గాని ఎక్కడైనా సరే చిన్న షాప్స్ ఏదో ఓపెన్ చేసేవా ఇళ్లల్లోనే ఉండేవి షాప్‌లు కూడా ఏదనా మనం కావాలని అడిగితే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అక్కడికక్కడ కట్టేసి ఇచ్చేసేవాళ్ళు అది క్రమక్రమంగా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది ఒక కాన్సంట్రేషన్ ఒక పెద్ద చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇంతమంది చిన్న చిన్న చేతుల్లో నుంచి ఒక చోటకి వెళ్ళిపోయింది.
(01:42) నువ్వు ఆ బిజినెస్ లో నిలబడాలంటే నువ్వు కూడా ఆ ట్రెండ్ ని అనుసరించి మార్చుకోవాల్సి ఉంటుంది పెట్టుబళ్ళు మార్చుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టునే ఆ పని చేయాలి అందులో ఏమి డౌట్ లేదు. ఆ పేరు చెప్పుకొని నువ్వు పర్సనల్ అసెట్స్ గా చేయమాకు నువ్వు హాస్పిటల్ కి అసెట్స్ క్రియేట్ చెయ్ నో ప్రాబ్లం కానీ నీవు పర్సనల్ గా తీసుకుంటున్నావు కదా దానికి లిమిటేషన్ పెట్టుకోమంటున్నాను.
(02:04) మీరు ఎవరో చెప్పడానికి లిమిటేషన్ పెట్టుకోండి అంటే నీ సర్వభిలాషని నువ్వు దాని వల్ల నువ్వు కష్టపడుతున్నావ్ నీ ఫ్యూచర్ ఏమిటో నీకు తెలియడం లేదు. దానికోసం నేను చెప్తున్నాను అంతే అంతేగన ఇక్కడ మనీ అనేది అసలు మేటర్ కాదు అసలు వాస్తవం కాదు నువ్వు చేసే సర్వీస్ గాని వ్యవహారం కానీ ఇవన్నీ వాస్తవం కాదు ఆ జ్ఞానంలోకి నిన్ను నేను ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు దాని గురించి నేను ప్రస్తావన చేయట్లేదు కానీ జరుగుతున్నది అది నిన్ను నువ్వు పాడు చేసుకుంటూ నేనేదో గొప్ప పని చేస్తున్నాను అనుకుంటే ఎలా కుదురుతుంది వాట్ అబౌట్ యువర్ పర్సనల్ థింగ్ నా సంగతి నాకు తెలుసు అని చెప్పి
(02:43) అన్నా నువ్వు మరణాన్ని ఆపుకోలేకపోతున్నావ్ నీ ముసలతనాన్ని ఆపుకోలేకపోతున్నావ్ నువ్వు ఎంత హాస్పిటల్ నడుపుతున్నా నీకు వచ్చే నొప్పిని ఆపుకోలేకపోతున్నావ్ ఇంకేంటి నేను అంతా కంట్రోల్ లో ఉన్నాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను అని చెప్పి నువ్వు చెప్పే దాంట్లో ఏమనా మీనింగ్ ఉందా ఏమ లేదు నీకు ఎంతో ఆత్మీయుడైన స్నేహ స్నేహితుడైనా సరే నీ హాస్పిటల్లో చేరితే అంటే హాస్పిటల్ అన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను.
(03:11) ఐ యమ నాట్ ఎగనస్ట్ దిస్ సర్వీస్ అది తీసుకున్నప్పుడు అతన్ని కూడా నువ్వు ఏం చేయలేకపోతున్నావ్ కాపాడలేకపోతున్నావు కదా పైగా నీ ప్రొసీజర్స్ తోటి ముందుగానే పంపిస్తున్నావు కదా ఒక్కోసారి అవును వాస్తవం ఇది మీరు కావాలంటే ఎవరైనా హార్ట్ ఫుల్ గా మాట్లాడే ఒక డాక్టర్ని పిలిచి వీటిలో పని చేసేవాళ్ళని అడగండి ఆయన చెప్తారో లేదో అర్థమవుతుందా లైక్ దట్ స్కూల్ మీరు చదువులు చెప్తున్నామ అని చెప్పి చెప్తున్నారు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నామ అని చెప్పి చెప్పి చెప్తున్నారు పర్సనల్ గా కూడా మాస్ తీసుకుంటున్నారు కదా నా ఆస్తులు అని
(03:52) చెప్పి నీకు ఏమి హక్కు ఉంది వాల్మీకి మహర్షి పేటెంట్స్ కాపీరైట్స్ అడగడం లేదు వ్యాస భగవానుడు అడగడం లేదు మహాత్ములైన వాళ్ళు ఎవరు కూడా ఇది మాది అని చెప్పి చెప్పడం లేదు మీరు ఎలా చెప్తారు ఆ నాలెడ్జ్ ని అంతా వాడుకుంటూ గాలి నువ్వు సృష్టించలేదు ప్రకృతి వనరులన్నీ ఉచితంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా నీ జ్ఞానంతోటి నీ జ్ఞానం అంటే డెఫిషియంట్ జ్ఞానంతోటి దాన్ని పాడు చేస్తున్నావు ఇప్పుడు మనం చూస్తున్న లాస్ట్ ఇప్పుడు నేను 64 ఇయర్స్ ఏజ్ నా చిన్నతనం బాగా కూతుంది 10 12 సంవత్సరాల వయసు అప్పుడు ఎక్కడికి పొలంలోకి వెళ్ళినా సరే కుంటలు అనేవండి ఆ కుంటల్లో నీళ్ళు
(04:35) తాగగలిగేవాళ్ళం ఈరోజు ఎక్కడైనా సరే సర్ఫేస్ వాటర్ ఎక్కడైనా టచ్ చేయడానికి వీలుగా ఉందా వెంటనే ఏదో ఒకటి వచ్చేస్తుంది. దీనికి కారణం ఎవరు ఇప్పుడు నువ్వు చెప్తున్న జ్ఞానులే కదా ప్రగతి ప్రగతి అని చెప్పి పరుగులు తీస్తున్నారు ఎక్కడికి పోతారురా మీరందరూ ప్రగతి ప్రగతి అని ఏదో చేయాలని చెప్పి ఏంటి పరుగులు తీస్తున్నారు నీ సంగతి ఏంటి ఓకే ఒంటి మీదకి మంచి మంచి బట్టలు తెచ్చాము వ్యవహారం ఇట్లా ఉన్నాయి అవి వెనకటి నుంచి ఉన్నాయి ఇవాళ్ళ కొత్తగా చేసేదని మెకనైజ్ చేశం అంతే జస్ట్ మెకనైజ్ చేసావ అంతే నువ్వు కొత్త ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి తెస్తావ్ నువ్వు
(05:17) అర్థమైందా ఇప్పుడు ఏ సుఖాలు గొప్పవి అని చెప్పి చెబుతున్నావో ఆ సుఖాలన్నీ నీకు నీ స్క్రిప్చర్స్ లో వీటన్నిటిలో మనం వింటున్నామా లేదా ఏనాడు ఈ స్క్రిప్చర్స్ ఈ సుఖాలన్నీ అక్కడ వింటున్నాం మనం వినని సుఖాలు కూడా అక్కడ చెప్తున్నారు మనకి కాబట్టి జ్ఞానంలోకి మేలుకో ోవాలి ఈ సమాజం మేలుకుంటే మేలు జరుగుతుంది. ఒక హాస్పిటల్స్ఏ కాదు స్కూల్స్ఏ కాదు ఇప్పుడు ఆశ్రమాలే తీసుకుందాం ఏం చేస్తున్నారు మీరు [దగ్గు][గొంతు సవరించుకోవడం] మేము జ్ఞానాన్ని ఇస్తున్నాం అది ఇది అని చెప్పి చెప్తున్నారు.
(06:00) ఏదో ఒక వేష భాషల్లో ఉంటున్నారు. కొన్ని స్కూల్స్ లాగా అవి కూడా స్థాపన చేస్తున్నారు. విపరీతంగా డొనేషన్స్ వ్యవహారాలు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు ఇంకా వృద్ధి పొందిస్తాం వృద్ధి పొందిస్తాం అని చెప్పి తిరుగుతున్నారు ఇది జ్ఞానమా ఎలా అవుతుంది జ్ఞానం మీరు చెప్పే ఆశ్రమాలు పీఠాలు వ్యవహారాలు వీటన్నిటికీ చాలా చాలా ఆస్తి ఆస్తులు అన్నది ఇక్కడ టార్గెట్ కాదు మీరు ఎందుకు ఆయాస పడుతున్నారు అని అడుగుతున్నాను నేను ఈ ఇవన్నీ కలిగి ఉంటున్నారు మీరు ఆ పనులు ఆ వ్యవస్థలో కూడా వెళ్లి ఉంటున్నారు.
(06:40) ఇవేమి లేకుండా పూజింపబడుతున్న వాళ్ళు రమణ మహర్షి కనిపిస్తున్నారు రామకృష్ణ పరమహంస కనిపిస్తున్నారు. శిరిడీ సాయిబాబా కనిపిస్తున్నారు ఇంకా ఎక్కడికక్కడ లోకల్‌గా ఆయా ప్రాంతాల్లో మహాత్ములు చాలామంది మనకు కనపడుతున్నారు బ్రహ్మం గారు కనపడుతున్నారు. వీళ్ళందరూ ఏం ఆస్తిపాస్తులు మీ ఆశ్రమాలు ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ తర్వాత శిష్యులు ఆ జ్ఞానం కోసం అని చెప్పి కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు బాగానే ఉంది.
(07:09) ఎందుకు దీన్ని దీన్ని వెనక పడుతున్నారు మీరు మీ పర్పస్ ఏంటి? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఇప్పుడు అందుకే రోజు మీకు చెప్పేది నువ్వు ఎవరికీ టీచ్ చేయలేవు. కానీ నీ బ్రతుకు ద్వారా మాత్రం అందరికీ టీచ్ చేయగలవు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అలా బ్రతికితే అదే టీచ్ అవుతుంది ఎందుకు శిరిడీ సాయిబాబా ఎందుకు ఆయన ఇప్పుడు మనకి గురువుగా ఇంతమంది భక్తులు ఎందుకయ్యారు శ్రీరామచంద్రుడు ఎందుకు అందరికీ దేవుడయ్యాడు ఓకే సృష్టి తత్వం వాటి గురించి అడగాల్సి వస్తే దానికి నేను చెప్తాను ఎందుకు ఆయన ఏమిటి అన్నది రోజు మీకు చెప్పేది అదే కదా ఎందుకు ఆయన
(07:48) దేవుడయ్యాడు మరి ఆయన కాలంలో చాలామంది ఉన్నారు కదా అందరి దేవుళ్ళ పేర్లు అందరి పేర్లు లేవుగా ఎందుకు ఆ పర్టికులర్ గా వాళ్ళంతా ఆచరించి చూపించారు అది కారణం కాబట్టి ఏ గురువైనా సరే ఆచరణతోటి చూడాల్సిందే తప్ప మరొక విధంగా వేషభాషలతోటి గాని పైకి చెప్పే మాటల వల్ల గాని కాదు కచ్చితంగా వేషభాషలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని స్పష్టంగా అనుభవిస్తున్నారా లేదా అన్నది చాలా ముఖ్యం.
(08:23) అనుభవించేవాడు ప్రశాంతంగానే ఉంటాడు. అర్థమవుతుందా ఇలా ఆశ్రమాలు గాని స్కూల్స్ గాని హాస్పిటల్స్ గాని ఇతర వ్యాపార సంస్థలు గాని ఎవరేం పట్టుకుపోతున్నారు ఇక్కడ ఎందుకు ఆలోచన చేయరు మేము ఈ వ్యవస్థ ఉంటేనే వీళ్ళందరూ వస్తారు వీళ్ళకి షెల్టర్ ఇస్తున్నాం అని చెప్పి ఒక రీజనింగ్ ఇచ్చుకోవచ్చు గాక కానీ దానికి అంత ప్రభావం ఉండదు అర్థంవుతుందా మీరు చెప్పేది గనుక వాస్తవం అయితే మీరు చెప్పే ఆ మీరు స్థాపిస్తున్న వ్యవహారాలన్నీ నిలబడి ఉండాలి నిలబడడంలా వాళ్ళు ఉన్నంత కాలం కొంత కాలం ఉండి ఇంకొక జనరేషన్ కనబడి వెళ్ళిపోతున్నాయి అన్నీ
(09:08) కూడా మీరు కావాలంటే చూసుకోండి ఇంకొక్క జనరేషన్ లేకపోతే ఇంకొక జనరేషన్ అంతే ఆ తర్వాత అవి మయమైపోతున్నాయి క్రమంగా ఏం నిలబడి ఉంటుంది వేదం నిలబడి ఉంటుంది. వైదికమైన శాస్త్రాలు నిలబడి ఉంటున్నాయి వాటిని సిన్సియర్ గా నమ్మే వాళ్ళ యొక్క జీవితాలు మనకు వెలుగుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతే అర్థమైందా కొంచెం ఆలోచనలతోటి అనుకోవద్దు నేను మొదటే చెప్పాను ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు మనకఅందరికీ కూడా తగులుతాయిని [గురకలు] ఇప్పుడు నేను అనబోయే మాటలు మనకఅందరికీ వచ్చి సూటిగా తగులుతాయి
(09:56) గురువుగారు మీకు డబ్బు అవసరం లేదా డబ్బు లేకుండా సన్యాసికి కూడా జరగదు గుర్తుపెట్టుకోండి. ధన్యాసి అంటే నేను ఊరికి అలా మాట వాడానులే కానీ అంతా ధన స్వరూపమే కానీ దానిత ధనతత్వం కూడా నీకు అర్థం కాలేదు కదా అంతా లక్ష్మీ స్వరూపమే సర్వము కూడా నీ ప్రతి క్షణము నీకు కంటబడుతున్న దృశ్యం ఉంది చూసావ్ అది నీకు ప్రాప్తించిన లక్ష్మి ఈ దృశ్యం నువ్వు సినిమాకి ఒక 300లో 400 500లో టికెట్ పెట్టుకొని వెళ్తున్నావ్ థియేటర్ కి వెళ్లి ఎంతసేపు చూస్తావ్ టూ అవర్స్ చూస్తావ్ త్రీ అవర్స్ చూస్తావ్ దానికేగా నువ్వు పే చేశవ్ ఆ క్లైమేట్ కి దానికి అంతే పే చేశవ్
(10:42) నువ్వు పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా చూస్తూ ఉన్నావే లైవ్ సినిమా దీనికి నువ్వు అదృష్టవంతుడి భాగ్యవంతుడివి కాదా సినిమా చూస్తున్నావు కదా ఒకోసారి సాాడ్ సినిమా చూస్తావ్ ఒకోసారి హ్యాపీ మూవీ చూస్తావ్ ఇది కదా వాస్తవం సరే విమర్శలు వదిలేసి మీరు మీ ప్రశ్నలు అడగండి జై శ్రీరామ స్వామి నిన్న బిజినెస్ ఎలా చేయాలి ప్రాఫిట్ ఎలా ప్రాఫిట్ మేకింగ్ ని ఎంతవరకు లిమిట్ చేయాలి అనే దాని గురించి చెప్పారు.
(11:18) నాకు నిన్నంతా ఆలోచిస్తే స్వామి మీరు మాకు అంతకుముందు చెప్పి ఉన్నారు. ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు అనేది అదే ఆ రామరాజ్యంలో కనిపించిన విశేషం అని చెప్పారు స్వామి అదే ఇక్కడ కూడా అప్లై చేయాలి అనేది చెప్తున్నారు అంటే కొంతవరకు తన స్వలాభం లేదా తన స్వస్థితిని మెయింటైన్ చేయడం అనేది చూసుకున్నా [గురకలు] అక్కడి నుంచి మనిషి ఆలోచించాల్సింది ఆ వెల్త్ క్రియేషన్ అంటే సమాజం యొక్క వెల్ బీయింగ్ అని నాకు అర్థమైంది స్వామి నిన్న మీరు చెప్పిన మాటల్లో అంటే ఎక్కడికక్కడే ఒక రామరాజ్యం ప్రతి సంస్థ ఆ రాముల వారి ఆశయం ప్రకారం ఒక పని
(12:06) చేయటం ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు అదే కదా స్వామి మీరు చెప్పింది నిన్న ముఖ్య సూత్రం అయితే అదే మూల సూత్రం అయితే మూల ఉద్దేశం అయితే అదే దాంట్లో డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుంటే ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు అప్పుడు రికార్డు కాలేదు. ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను ఇప్పుడు ఈ పిల్లలు కూడా వచ్చిన తర్వాత అంటే బేసిక్ గా ప్రతి మనిషి కూడా తన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అన్నది బట్ చాలా మంది పండితులు ఉంటారు ఈ విషయంలో ఆర్థిక వేత్తలు వాళ్ళు చెప్తారు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలిని అలా
(12:51) కాకుండా చాలా సామాన్యంగా అందరికీ అర్థమయ్యే తీరులో చాలా రక్షణాత్మకంగా ఉండ ఉండేటట్లుగా ఈ ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి వ్యక్తిగతంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు ఏది ఆర్థికపరమైన ఆరోగ్యత ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైతే ఉంటాడో దాంట్లో అతడికి ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా చేతిలో చిల్లిగవ్వ లేని వాడు సాంసారికమైన భావా భావాలతో ఉన్నప్పుడు వాళ్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు.
(13:29) చిల్లిగవ్వ లేకపోతే తెలిగవంటే రూపాయి లేకపోతే ఆ రూపాయి ప్రాపర్ గా దాన్ని మేనేజ్ చేసుకోకపోతే దాన్ని నిలబెట్టుకోలేడు. దానికి ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే నిలబెట్టుకోలేడు. ఇలా చేయాలంటే గనుక ముందు దాన్ని ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బేసిక్ థింగ్ ని ఒకదాన్ని అందరూ పాటిస్తే గనుక అప్పుడు అందరి కోసం ఒకడు ఒక్కడి కోసం అందరు అనే మాట యాంత్రికంగానే జరిగిపోతూ ఉంటుంది.
(14:00) ఇంక దాంట్లో ఎవరు నేను ప్రత్యేకంగా ఇలా చేశను అని చెప్పి అనుకోనక్కర్లేదు. అతి తక్కువ సంపాదన రోజుకి ఒక వంద రూపాయలే సంపాదించుకునే ఆయన గాని ఒక ఇప్పుడు ఒక ఆ డొమెస్టిక్ హెల్ప్ ఉంటారు ఇళ్లల్లో మనకు సహాయం చేసేవాళ్ళు వాళ్ళకి అంత ఎక్కువ ఇన్కమ్ ఉండకపోవచ్చు కానీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అదేవిధంగా చాలా ఎక్కువగా అధికంగా సంపాదించేవాడు దాన్ని మేనేజ్ చేయలేక దెబ్బతినిపోవడం కాకుండా అతని ఆ శక్తి సామర్థ్యాలు అనేవి ఎక్కువ కాలం ఉపయోగపడడానికి ఆ ప్రణాళిక ఉపయోగపడుతుంది.
(14:37) అర్థంవుతుందా అదే కాక వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు మేము ఇండివిడ్యువల్స్ అని చెప్పి పని చేసుకుంటూ పోతే గనుక వాళ్ళ ప్రారబ్ధాలకి వాళ్ళు బాధ్యులు అవుతారు కాబట్టి వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఉత్తాన పతనాలు అంటాం వీటిని అంటే అతనికి కలిసి వచ్చే కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ సమయంలో అతను కొంచెం అటు ఇటుగా పని చేస్తున్న సరే వచ్చి మిగుళ్లు కనిపిస్తూ ఉంటాయి.
(15:05) హమ్ అట్లానే అతను ఆదా చేసుకోవడం అనేది పొదుపు చేసుకోవడం అనేది అతను ప్రయత్నం చేయకపోయినా కూడా పొదుపు అవుతూ ఉంటుంది. ఆ కలిసి వచ్చే కాలంలో కలిసిరాని కాలంలో అతను మెయింటెనెన్స్ కే అతను అంటే తన స్థితిని నిలబెట్టుకోవడానికే పోరాటం చేయవలసి వస్తుంది. ఈ రెండు స్థితుల్లో కూడా అతడు సమానంగా ఉండాలంటే అతడికి ఎప్పుడూ కూడా ఎవరికో ఆన్సరబుల్ అయి ఉండాలి ఒక పెద్దకి అది మొదటి నుంచి చెప్తున్నాను.
(15:32) అది గనుక ఉన్నట్లయితే మేజర్ గా దాని నుంచి బయట పడతాడు. అప్పుడు కూడా తనకి ఒక పరిధి అంటూ ఉంటుంది కాబట్టి తను ఫైనాన్స్ మేనేజ్ చేసే పరిధి ఆ పరిధి లోపల కూడాను అతను సుఖంగానే ఉండాలంటే ఈ ప్లాన్ ని అమలు చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా ఏదో పెద్ద పెద్ద ఇప్పుడు ఆర్థిక వేత్తలు చాలా మంది ఉంటారు కంటెంపరరీగా సో వాళ్ళందరూ చాలా చదువుకొని ఆ తెలివి తేటలతోటి ఎక్స్పీరియన్సెస్ తోటి చాలా చెప్తారు [గొంతు సవరించుకోవడం] కానీ సామాన్యులకు అవన్నీ ఎక్కడ అర్థం అవుతాయి.
(16:05) అవును అందువల్ల సామాన్యులకైనా చాలా బాగా తెలిసిన వాళ్ళకైనా ఉపయోగపడే ఒక విధానం చెప్పాను మీకు ఇంతకుముందు పాటించేవాళ్ళు బాగానే ఉన్నారు. ఏమోలే మనక అలా ఎలా కుదురుతుంది అనుకునే వాళ్ళు వాళ్ళ బాధలో వాళ్ళు పడుతున్నారు. అంతే ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్న అంతే స్వామి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి నేను ఫస్ట్ రామాయణం చదవడానికి వచ్చినప్పుడు విన్నాను స్వామి నీ దగ్గర అప్పుడు చెప్పారు ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరు అనేది అది నిన్న అదే చెప్పదలిచారు మీరు ఆ
(16:50) బిజినెస్ లో కూడా అనేది నాకు అనిపించింది అందుకనే అది క్లియర్ చేసుకుందాం అంటే ఎగజక్ట్ గా నిన్న నేను అది అలా అనుకోలేదులే కానీ నేను చెప్పేటప్పుడు ఉమ్ అది అక్కడికే దారి తీస్తుంది. మ్ చివరికి [గొంతు సవరించుకోవడం] అక్కడికే ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ మీద ఆధారపడే కదా నేను మాట్లాడుతున్నాను. మ్ సో అది అక్కడికే దారి తీస్తుంది అన్నమాట.
(17:11) మీకు అందుకే అది గుర్తు రావడం జరిగింది. ఓం నమో నారాయణాయ [సంగీతం] [పాడటం] కృష్ణాయ వాసుదేవాయ [సంగీతం][పాడటం] నమో నమః

No comments:
Post a Comment