5 Words Husband Should Avoid to Marital Breakups | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zbu7owvVIm0
Title: 5 Words Husband Should Avoid to Marital Breakups | Ganesh Mandadi
Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Description: 💔 In relationships, words can heal… or they can wound so deeply that the scars never fade.
Many wives unknowingly say things that pierce a husband’s heart, crushing his confidence, dignity, and bond.
🚫 5 things a Husband should never say to his wife.
✨ Choose words that nourish love, not destroy it.
Every word is a seed - plant respect, appreciation, and connection.
👉 Follow Ganesh Mandadi for relationship wisdom that transforms pain into healing, and distance into unshakable intimacy.
#MarriageHealing #RelationshipWisdom #HurtfulWords #EmotionalAwareness #HealingRelationships #RespectInMarriage #StopComparison #TrustAndLove #CoupleStruggles #GaneshMandadi #MarriageGrowth #RelationshipHealing #WordsMatter #LoveWithRespect #EmotionalConnection #SoulSyncRelationships 💖
Transcript:
(00:00) భర్తలు కోపంగా అన్న ఈ ఐదు మాటలు ఐదు నిమిషాల తర్వాత ఆవేశం తగ్గాక భర్తలు మర్చిపోతారేమో కానీ భార్యలు జీవితాంతం గుర్తుపెట్టుకొని ఎమోషనల్ రెసైన్మెంట్ ని మోస్తుంటారు. మొట్టమొదటిది మీ అమ్మ నాన్న నిన్ను సరిగా పెంచలేదు మీ పేరెంటింగ్ గ్యాప్స్ ఉన్నాయి అందుకే ఇలా నువ్వు మెచూరిటీ గ్యాప్స్ ఉన్నాయో ఇలా చేస్తావ్ అలా చేస్తావ్ ప్రతి గొడవకి వాళ్ళ పేరెంట్స్ ని లాక్కొచ్చి వాళ్ళ చిన్నప్పటి అబ్రింగింగ్ ని పాయింట్ అవుట్ చేస్తారు.
(00:24) దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ తెలియకుండానే చాలా డీప్ లెవెల్ ఎమోషనల్ స్కార్స్ అంటే భావోద్వేక గాయాలు అవుతాయి. అవి అలాగే వదిలేస్తే చానా వరకు విభేదాలకు దారితీస్తాయి. రెండోది వచ్చేసి నువ్వు రోజంతా ఏం చేస్తావ్ అసలు నేను ఎంత బిజీ గా ఉంటానో తెలుసా నేను ఎన్ని పనులు చేస్తానో తెలుసా అని కంపేర్ చేసుకుంటారు.
(00:44) గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఆఫ్ ద హోమ్ మేకర్స్ ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్న హోమ్ మేకర్స్ కావచ్చు ఇంటి వర్క్ చేయని వాళ్ళు కూడా వాళ్ళది ఏంటంటే ఇన్విజిబుల్ లేబర్ అంటాం దాన్ని కనపడని పనులు చానా ఉంటాయి వాళ్ళు చేసే పనులు అన్నిటి టాంజిబుల్ గా ఉండాయి గుర్తింపు ఉండది. మూడోది వచ్చేసి కంపారిజన్ పక్కవాళ్ళతో పోల్చడం ఒక వాళ్ళ భార్య చూడు ఎలా ఉంది మా అమ్మ చూడు ఎంత బాగా చేసి పెట్టేది మా అమ్మ వంట బాగుంటుంది నేను బాగా అర్థం చేసుకుంటే ఇలా అమ్మతో కావచ్చు ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీ మధ్యల ఎంత ప్రేమ ఉన్నా ప్రేమ కాస్త చిన్నగా అవుతది. ఇద్దరి
(01:16) మధ్యల బేదాభిప్రాయాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయి. నాలుగోది వచ్చేసి అప్పుడప్పుడు కోపంగా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో నేను డివోర్స్ ఇచ్చేస్తాను నేను మీ ఇంటికి పంపించేస్తాను అనడం మాత్రం ఇంకా చానా ఆ లోతుగా గాయం చేస్తుంది ఎందుకంటే మీ భార్య ఆల్రెడీ తన పుట్టింటిని వదులుకొని వాళ్ళ పేరెంట్స్ ని తోబుట్టులను వదులుకొని ఇంకా ఈవెన్ సర్ నేమ్ కూడా మార్చుకొని ఇంటి పేరు కూడా మార్చుకొని మీ ఇంటికి వచ్చాక ఈ ఇంటి నుంచి కూడా నువ్వు పంపించేస్తాను అంటే జస్ట్ ఊయించుకోండి ఆ ప్లేస్ లో ఎమోషనల్ గా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఊయించుకోండి ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్
(01:48) నిన్ను పెళ్లి చేసుకున్నాకనే నాకు అన్ని ప్రాబ్లమ్స్, సఫరింగ్స్ పెళ్లికి ముందే నేను హాయిగా ఉండేవాడిని హ్యాపీగా ఉండేవాడిని పెళ్లి తర్వాతే అన్ని ప్రాబ్లమ్స్ నా లైఫ్ అంతా మారిపోయింది జీవితం నాశనం అయిపోయింది అన్నట్టు కూడా మాట్లాడుతుంటారు. ఇన్సెక్యూరిటీస్ తో ఈ మాటలు బయటికి అనేస్తారు మీరు మర్చిపోతారు కానీ అది జీవితకాలం అలాగే ఉండిపోతాయి.
(02:05) ఇది ఎలా అంటే ఒక పగిలిన అద్దాన్ని మనం మళ్ళా ఎంత అతికించిన కొంచెం స్కార్స్ ఎలా కనపడతాయో ఇవి మాత్రం ఈ ఎమోషనల్ స్కార్స్ మాత్రం ఎప్పటికీ ఉంటాయి. సో అందుకే భర్తలు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు వినండి అలాగే భార్యలు చూస్తే అయితే మీ భర్తకి మీ లైఫ్ పార్ట్నర్ షేర్ చేయండి.
(02:25) ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గారు నోబడీ ఇస్ పర్ఫెక్ట్ ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ రెస్పెక్ట్ చేసి మీ మధ్యలో బేదాభిప్రాయాలు కామనే ఆ బేదాభిప్రాయాలన్నీ ఒక హెల్తీ వేగా షార్ట్ అవుట్ చేసుకోవాలి మీ కోపతాపాలని కూడా ఎక్స్ప్రెస్ చేయండి ఇలాంటి మాటలతో కాదు హెల్తీగా ఎక్స్ప్రెస్ చేయాలి దానికి కావాల్సింది ఎమోషనల్ మెచూరిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్ని మాటలు కూడా ఇమ్మెచూరిటీతో అన్న మాటలే సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో షేర్ చేయండి స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్

No comments:
Post a Comment