జీవితాంతం ప్రశాంతంగా, సంతోషంగా బ్రతకడం ఎలా? | Secret to True Happiness by Dr. Harish Tenneti
Author Name:iDream Life 360
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamLife360-g8q
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Nmhkt6GZ3w4
Title: జీవితాంతం ప్రశాంతంగా, సంతోషంగా బ్రతకడం ఎలా? | Secret to True Happiness by Dr. Harish Tenneti
Author Name: iDream Life 360
Description: Watch►జీవితాంతం ప్రశాంతంగా, సంతోషంగా బ్రతకడం ఎలా? | Secret to True Happiness by Dr. Harish Tenneti
#iDreamLife360 #iDreamLife #Life360 #Lifestyle #DrHarishTenneti #VyshnaviInterview #iDreamMedia #SecretToHappiness #InnerPeaceTelugu
In this inspiring conversation with **Dr. Harish Tenneti**, we explore the powerful idea that life doesn't end when everything seems lost — sometimes, that's exactly where a new beginning starts.
Why do people feel stuck in their past? How can we overcome failure, heartbreak, disappointment, and negative thoughts? And what does it really take to rebuild our lives after hitting rock bottom?
Dr. Harish Tenneti shares powerful insights on personal transformation, self-responsibility, emotional strength, overcoming negative thinking, and developing a fresh perspective on life. He explains why we must stop living in our past, take ownership of our decisions, and understand that our happiness and growth are ultimately our responsibility.
*Key Takeaways from This Conversation:*
Why hitting rock bottom can become the beginning of personal growth.
How to break free from past experiences and limiting beliefs.
Why motivation alone cannot bring lasting change.
How to overcome heartbreak, failure, and disappointment.
The importance of taking responsibility for your own life.
How to deal with negative thoughts without getting trapped in them.
Why you should stop depending on others to rescue you.
How to develop emotional strength and start living differently.
Remember, your past does not have to define your future. Sometimes, letting go of your old life is the first step towards creating a better one.
Watch this thought-provoking conversation with Dr. Harish Tenneti on iDream Media.
*Like, Share & Subscribe to iDream Media for more insightful interviews, motivational discussions, and informative content.*
Transcript:
(00:00) హంసా సిల్క్స్ ట్రెడిషన్ ఓవెన్ విత్ ఫ్యాషన్ పట్టు ఫ్యాన్సీ చీరల అపురూప సంగమం అందమైన చీరలకు ప్రత్యేక చిరునామం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ మీడియా నేను మీ వైష్ణవి. జీవితం ఇంతే ఇంకా నా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకున్న రోజే మళ్ళీ మీ జీవితం మొదలవుతుంది అని చాలా మంది చెప్తుంటారు వేర్ యు థింక్ ఇట్ ఎండ్స్ ఇట్ బిగిన్స్ దేర్ అని చెప్పేసి ఎంతవరకు నిజం నిజంగానే మనం అయిపోయింది అని వదిలేసిన రోజే అన్ని మొదలవుతాయా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు సార్‌తో మాట్లాడదాం హలో సార్ నమస్తే
(00:30) నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అండి బాగున్నారా బాగున్నాను సో ఇంకా లేదు ఇంకా నా వల్ల కాదు ఇదే లాస్ట్ ఇంకా అయిపోయింది నా జీవితం అనుకున్న రోజు నీ జీవితం మళ్ళీ మొదలవుతుంది ఇట్ బిగిన్స్ దేర్ అక్కడే మొదలవుతుంది అంటారు. అన్నీ వద్దు ఇంకా అన్ని ప్రయత్నం చేసి చేసి విసిగిపోయి వదిలేసిన రోజు అప్పుడు మొదలవ్వడం ఏంటి అసలు జీవితం హా విసిగిపోయి వదలడం కాదు ఓకే మారాలి అని వదలడం మ్ ఓకే విసిగిపోయి వదిలినవాడు నిరాశలోకి పోతాడు నిస్పృహలోకి పోతాడు మ్ ఓడిపోయి కాదు ఓకే ఈ పాత జీవితం చచ్చిపోయింది.
(01:04) నేను మళ్ళీ పుట్టా మళ్ళీ బ్రతుకుతున్నా ఈ జీవితాన్ని నేను ఎప్పుడు అంటుంటాను మనకు ఒక లైఫ్ ఉంది ఒక లైఫ్ ఉంది అంటారు కాదు మనకి 20 లైఫ్స్ ఉంటాయి ఓకే ఓకే ఫైవ్ ఇయర్స్ కి ఒక జీవితం నువ్వు ఐదేళ్ల క్రితం ఎలా ఆలోచించావు ఇప్పుడు ఆలోచించవు బండ లెక్క అది ఫైవ్ ఇయర్స్ క్రితం ఎలా ఆలోచించావో ఇప్పుడు ఆలోచించవు ట్రెండ్ మారుతుంది జీవితం మారుతుంది మన సెల్స్ స్కిన్ మారిపోతుంది మన లోపల స్ట్రక్చర్ మారిపోతుంది హార్మోన్స్ మారిపోతాయి జీవితము మారిపోతుంది ఐదేళ్ళు ఐదేళ్ళు ఒక లైఫ్ ఓకే ఐదేళ్ళ ఒక లైఫ్ ఒక లైఫ్ అలా 20 లైఫ్‌లు ఉంటాయి అందుకే 100 120 వేసుకుంటారు కొంతమంది 100
(01:44) సో నేను అంటున్న సింపుల్ పాయింట్ ఏంటంటే ఈ పాత జీవితం బ్రతికి బ్రతికి బ్రతికి ఇసుగొచ్చి ఏంట్రా ఈ అడుక్కుంటూ అందరినీ నన్ను ప్రేమించు నన్ను ఇష్టపడు నాకుఇవ్వు నాకు ఇది చెయ్ అది చెయ్ అనే దాని నుంచి బయటిక వచ్చేసి అయిపోయింది లైఫ్ ఓవర్ ఇస్ ఓవర్ ఇప్పుడఏంటి అని మొదలు పెట్టిన వాడికి లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే చాలా మంది ఈ జనరేషన్ లో నేను చూస్తున్న వాళ్ళలో ఇంకా నా లైఫ్ లో ఏమీ లేదు అనేటట్టు వదిలేస్తారు.
(02:14) బట్ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా పాత జీవితం ఏమీ లేదు. మ్ ఇప్పుడే [గొంతు సవరించుకోవడం] కొత్తగా స్టార్ట్ చేసుకోబోతున్నా ఓకే అనే దగ్గర మొదలవుతుంది జీవితం. నిజంగా ఎవరైనా సరే దే షుడ్ స్టార్ట్ దేర్ లైఫ్ లైక్ దట్ ఓకే కానీ అలా కొత్త జీవితం స్టార్ట్ చేయగలరా? పాత జీవితానికి అనుగుణంగా అన్ని ఉంటాయి కదా అయ్యో నేను ఇదే మాట చెప్తున్నాను పాత జన్మనే అనుగుణంగా అన్ని వచ్చుకున్నాం.
(02:38) ఓకే [నవ్వు] తెచ్చుకున్నాం ఎప్పుడైతే తెంపుతావో అప్పుడే కనెక్షన్ అప్పుడే న్యూ కనెక్షన్ ఏర్పడుతుంది భగవంతుడితో ఓకే అంతవరకు పాత జన్మలో చేశాను మళ్ళీ ఇప్పుడు అనుభవిస్తున్నాను. పాత ఫ్రెండ్స్ ఉన్నారు అందుకే ఇలా ఉన్నాను మా అమ్మ నాన్న అలా చెప్పారు అందుకే ఇలా ఉన్నానుఅని అన్ని పాతవే ఓకే వి ఆర్ నాట్ లివింగ్ లైఫ్ వి ఆర్ లివింగ్ అవర్ పాస్ట్ మళ్ళీ చెప్తాను వి ఆర్ నాట్ లివింగ్ అవర్ లైఫ్ వి ఆర్ లివింగ్ అవర్ పాస్ట్ ఎందుకు ఇట్లా ఉన్నావు అని అడిగితే నాకు చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా చిన్నప్పుడు అయిపోయి నువ్వు ఇప్పుడు పెద్దప్పుడు అయిపోయావురా
(03:18) చిన్నప్పుడు వదిలేయ్ ఇప్పుడు పెద్దప్పుడు బ్రతకు బ్రతకరు సో మన ఇంట ఇంటెన్షనల్ ఏం చెప్తున్నాను అంటే ఎప్పుడూ పాతవే బ్రతుకుతుంటాం. మ్ అందుకే నేను ఎప్పుడు నా క్లాసెస్ లో వాటిలో కూడా చెప్తుంటా. మీరు ఈ ఆలోచన ఇలాగే ఎందుకు ఆలోచించారు ఇలా ఆలోచించమని ఎవరు నేర్పించారు ఓకే ఎనీథింగ్ తీసుకోండి మీరు రాండమ గా ఒక థాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటిషియన్ హీరోగా చేసి హీరోయిన్ గా చేసి పొలిటిషియన్ అయిన ఒక ఉమెన్ అని అనుకో మైండ్ ఎలా ఉంటుంది వాడిని చూడగానే ఒక ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది.
(03:51) ఆ థాట్ ప్రాసెస్ నీకు ఎవడు ఇచ్చాడు ఎవడు నేర్పించాడు ఇలా ఆలోచించని వాళ్ళ గురించి ఒక మనిషికి ఇక్కడ ఒక మచ్చ ఉండి ఇక్కడ ఒక కట్టు ఉండి ఇట్లా మెడలోస్ కర్చీఫ్ కట్టుకున్నాడు అనుకో వాడు అలా అని ఎవరు ఇచ్చారు నీకు ఆ థాట్ ప్రాసెస్ అన్ని పాస్ట్ ఆలోచనలే మన మైండ్ వెనక నుంచి తిప్పుతా ఉంటది అంతే అదేదో మనం కొత్తగా ఆలోచించినట్టు ఫీల్ అవుతాం.
(04:15) ఉ ఇట్ ఇస్ ఆల్వేస్ ద ఓల్డ్ థింగ్ ఓకే ఇన్ ఏ న్యూ థింగ్ అంతే న్యూ మెథడ్ కొత్తదే ఇప్పుడు న్యూ మెథడ్ లో వస్తుంది తప్ప కొత్తగా ఏం లేదు ఏమీ లేదు ఉండదు అందుకే అది చూసి చూసి చూసి చూసి ఒక్కరోజు విరిగి బయటకి రావాలి ఛ ఏం లైఫ్ ఇది ఇట్లాగే ఎన్నేళ్ళు ఉంటా ఐ షుడ్ గ్రో బియాండ్ దిస్ అని అనుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అలా అనుకున్నవాడు నిజంగా బ్రతకడం మొదలు పెడతాడు.
(04:44) అంతవరకు మోటివేషన్ వీడియో చూసినప్పుడు ఆవేశపడి అరగంటలో తుస్సుమని గాలి తీసేసిన బెలూన్‌లో అయిపోయడానికి కారణం దే జస్ట్ డోంట్ నో ఓకే సో ఎక్కడైతే అయిపోయింది అనుకుంటున్నామో అక్కడ మొదలు పెట్టాలి. అక్కడ మొదలు పెట్టాలి మనమే మొదలు పెట్టాలి ఏదో వచ్చి మనకి లైఫ్ ఇచ్చేప్పుడు ఇవ్వదు ఇవ్వదు మనమే మొదలు పెట్టాలి కచ్చితంగా మన మైండ్ లోనే ఆ చేంజ్ రావడానికి ఏదో ఒక పదం తగులుతది చంప మీద గట్టిగా ఒక్క పదం ఒక వర్డ్ ఒక మాట ఒకడు ఎవడో తిట్టడం ఒకడు ఎవడో అనడం ఒక్కటఏదో ఇట్లాంటి వీడియో ఏదైనా హెల్ప్ చేయొచ్చు ఒక్కటి గట్టిగా తగులుతుంది.
(05:24) నువ్వు అక్కడ లేవాలి అంతే అక్కడ మారతాం అప్పుడు పాత లైఫ్ అయిపోయి అంతా అయిపోయింది అన్న టైంలో ఇంకా పోవడానికి ఏముంది ముందుకేగా ఇంక పోడ నిండా మునిగిన వాడికి చలఏంటి అని ఇంక మొత్తం దిగాక దిగుదాం పటం అని ఎప్పుడైతే పాత ఆలోచనలఅన్నిటిని డస్ట్ పిన్ లో వేసి కొత్తగా స్టార్ట్ చేస్తామో అప్పుడు ఉంటది లైఫ్ మజా ఓకే సో అన్నీ అయిపోయాయి అన్న దగ్గర నుంచి ఎదుగుదల స్టార్ట్ అవుతుంది.
(05:51) బికాజ్ యు డిప్ డిప్ డిప్ డిప్ ద నో వే టు గో డౌన్ ఇంకా పైకి ఎక్కుతారు. అసలు ఆ కింద పడకూడదు అని భయంతోనే బ్రతుకుతుంటారు చాలా మంది నో నో నో నో ఇప్పుడు ఇది చేస్తేనే అక్కడ పడిపోతాను మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా లేవలేమో అనే భయం ఉంటుంది భయంతోనే బ్రతుకుతారు అట్లా సో ఎప్పుడు కూడా తెలుసా మనకి కంప్లీట్ గా క్లోజ్ అయ్యాక ఇంకా పూర్తిగా ప్రయత్నం చేస్తాం.
(06:10) ఎక్కడో చిన్న దారి ఉందనుకో ఆ సార్ లే అది ఉంది కదా అని ట్రై చేస్తా ఉంటాం. ఓకే సో అందుకని మనం పూర్తిగా పడ్డాక ఇంకా దారి లేదు అన్నప్పుడు ఎదుగుతారు. లేకపోతే ఉందిలే ఒక సాఫ్ట్ కాన్ మా నాన్న చూసుకుంటాడులే మా అమ్మ సపోర్ట్ ఇస్తుందిలే ఆ మా నాన్న ఏదో సమాస్త వదిలి వెళ్ళాడులే లేకపోతే నాకు ఎలాగో అలా నడిచిపోతదిలే ఇది కాకపోతే ఏదో ఒకటి ఉందిలే నాకు అనే ఒక ఆ ఎండ్ వల్ల మ్ రియల్ గా ఫుల్ ఎఫర్ట్ పెట్టం.
(06:37) ఓకే ఇంకా దిక్కు లేదు నువ్వు పరిగెట్టాల్సిందే అన్నప్పుడు పరిగెడతాడు. ఓకే అది ఇంపార్టెంట్ సో అందుకని పూర్తిగా పడ్డాక లేవడానికి కారణం వన్ ఆఫ్ ద టాప్ రీజన్ ఇస్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ జస్ట్ గ్రో ఓకే అక్కడ వస్తుంది కానీ పూర్తిగా పడిన తర్వాత కొంతమంది ఇంకా లేదులే నా జీవితం ఇక్కడితో అయిపోయింది అని నిరాశ చెంది వదిలేసి ఇంక ఇష్టానుసారం ఉండేవాళ్ళు అలా ఉంటారు అది అది దట్ ఈస్ వాట్ ఐ యమ్ ట్రయింగ్ అది నిస్పృహలో నుంచి వస్తుంది.
(07:02) దట్ [గొంతు సవరించుకోవడం] ఇంకా కూడా నా బాధ చూసి నా డల్‌నెస్ చూసి వాళ్ళఎవరో బుద్ధి తెచ్చుకుంటారు అనే ఫీలింగ్ లో ఉంటారు. ఒక ఒక అబ్బాయి ప్రేమలో ఫెయిల్ అయ్యాడు. ఇట్లా డల్‌గా ఎప్పుడు డల్‌గా డిప్రెస్డ్ గా ఒక రూమ్‌లో కూర్చుంటాడు. ఎందుకురా అన్నా ఎందుకు అట్లా నువ్వు ఇలా కూర్చున్నావ ఈ సీన్ అదే సినిమాలో చూపిస్తే డబ్బులు వస్తాయి అవును నీకు ఏమ వస్తుంది ఆ ఆలోచనలు నన్ను మళ్ళీ మళ్ళీ వెంటపడుతున్నాయి ఆలోచనలు వెంటపడుతున్నాయి.
(07:29) ఆలోచనలు వెంటబడవ నీ దగ్గరే ఉన్నాయి. ఉంటాయి లైఫ్ టైం ఉంటాయి అలా వెంటబడించుకుంటుంటే లైఫ్ టైమ ఉంటాయి. ఓకే ప్రతి ఆలోచనని బరువు ఇచ్చుకుని ప్రతి ఆలోచనని ఫీల్ అయిపోయి ఇంకేదేదో పడిపోయాను అనే ఫీలింగ్ లో ఉంటారు. సో ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి నీ మైండ్ లో పడిపోవడం ఉండదు. నీ మైండ్ లో ట్రాప్ అయిపోవడం ఉండదు నువ్వు ఆలోచిస్తున్నావు అంతే జస్ట్ యువర్ డామ్ బ్లడీ సింపుల్ స్మాల్ థాట్స్ అంతే ఏం కాలే నన్ను ఆ నెగిటివ్ ఆలోచనలు కిందకి లాగేస్తున్నాయి సార్ అంటే ఏదో ఉంది అదేదో లాగుతోంది అని అనుకుంటున్నాడు ఏం లేదు జస్ట్ థాట్స్ జస్ట్ థాట్స్ అంత సింపుల్ గా థాట్స్ అని అనేస్తే
(08:13) నిజం అది అంత సింపులే కానీ ఆహా నా థాట్స్ అంటే చాలా నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది నాకు ఆలోచనలు పోవట్లే ఆలోచనలు ఎక్కడికి పోవు నువ్వు పట్టుకున్నావ్ పట్టుకోని కూడా ఏం పట్టుకోదు కూడా జస్ట్ థాట్ ఓకే దాన్ని జస్ట్ జస్ట్ ఇంకో థాట్ తో రిప్లేస్ చేసుకుంటూ పోవడమే అంతే జస్ట్ ఒక థాట్ వచ్చింది సరే ఇప్పుడు ఫోకస్ ఆన్ వర్క్ అని ముందుకు వెళ్ళిపోవాలి.
(08:37) యు సి హౌ బ్యూటిఫుల్ ఇట్ గ్రోస్ సో ఎంత పడ్డామో అక్కడి నుంచి లేవడం వెన్ యు రియలైజ్ దిస్ ఆలోచన వల్ల ఏం కావట్లేదే అనే దగ్గర మొదలవుతుంది. ఓకే ఓకే ఆలోచనలతో ఏం కాదు. ఎవరైతే పడ్డ తర్వాత లేస్తా అంటారో చూసారా వాళ్ళక ఒక రియలైజేషన్ వస్తుంది. అదేంటంటే చేయాలి చేయాలి వాళ్ళకి ఇంకా మోటివేషన్ తో పని ఉండదు ఆవేశంతో పని ఉండదు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో పని ఉండదు సపోర్ట్ తో పని ఉండదు ఎవరు అర్థం చేసుకోవడానికి నాకు లక్ష రూపాయలు సంపాదించాలి అని టార్గెట్ ఉందనుకో నాకు మోటివేషన్ వీడియోలతో పని లేదు లక్ష రూపాయలు సంపాదించడానికి ఏం చేయాలిరా ఇప్పుడు అది చేస్తా మోటివేషన్ వీడియోలతో
(09:20) పనే లేదు ఎవరో సపోర్ట్ తో పనే లేదు నాకు ఎవడో సక్సెస్ తెచ్చిపెట్టాల్సిన పనే లేదు నా పాత ఆలోచనలతో పనే లేదు అనేది రియలైజేషన్ వెన్ యు గో డిప్ చీకటికి వచ్చాక రియలైజేషన్ వస్తుంది. నువ్వు మరి కింద పడాలి అప్పుడు పడితే పడితేనే ఎవ్వడు కాపాడడానికి రాడు మిత్రమా నువ్వే లే నీ బ్రతుకుకి నువ్వే బాధ్యుడివిరా నాయనా ఎవ్వరు కాపాడలేరు నువ్వే నిన్ను నో వన్ ఇస్ కమింగ్ టు రెస్క్యూ యు ఎవ్వరూ కాపాడడానికి ఇంకా మాట్లాడితే ఎవడి జీవితం వాడికి ఉంది అంతే కదా అంతే ఎవ్వరు కాపాడరు నిన్ను ఎవ్వరు నీ గురించి జాలిపడుతూ కూర్చునే ప్రపంచము లేదు దిస్ వరల్డ్ రన్స్ ఆన్ దట్ బ్రూటల్ ఫోర్స్
(10:06) ఎవ్వరూ నీ గురించి రారు లేరు ఒక జింక వెనకాల సింహం పడుతుంది అంటే జింక బాధ్యత నేను కాపాడతానులే అని ఇంకో జింక రాదు వెరీ ట్రూ నీ బాధ్యత అది నువ్వు లయన్ గా మారి తిరుగుతావా అంటే నీ బాధ్యత అది నీ జీవితాన్ని లేదు లేదు అని అలా డల్లుగా ఉండి ఆ డల్లు ఫేస్ లో నేను ఎమోషనల్ గా బాధపడుతుంటే అందరూ చూసి అయ్యో ప్రేమలో విఫలం అయిపోయాడే అని అనుకుంటా అంటే నీ కర్మ అది అంటే ఒక ఎగ్జాంపుల్ గా నువ్వు అక్కడ ఉండిపోవాలి అనుకుంటున్నావా దట్ జస్ట్ ఏ జోక్ అది అదంత సిల్లీ థింగ్ ఉండ ఎవరు అబ్సర్వ్ చేయట్లేదు అనుకో కొన్ని రోజులకి ఇప్పుడు వీళ్ళని అడిగే వాళ్ళు
(10:44) ఉంటారు ఏమన్నా డల్ గా లవ్ లో ఫెయిల్ అయినవ అంటే ఏమైంది రా అట్లా ఉండకురా మానసికంగా స్ట్రాంగ్ గా రా అని అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బిల్డ్ అప్ కొన్ని రోజులు ఎవరు పట్టించుకొని ఎవరి జీవితాలు చేస్తాను అనుకో ఇదే నేను ఒక్కడినే పిచ్చోడిలా కూర్చున్నానే అని వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. ముందుకు వెళ్ళడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దట్ ఎవరో నాకు చూసుకుంటారులే నేను చూసాను తల్లిదండ్రులు అట్లాగా మావాడి ఇలా డల్లు ఉన్నాడండి అని వెంటపడుతుంటారు డన్లు ఉన్నాండి వెంటపడుతుంటారు వాడికి లా నాన్న తిను నాన్న చెయి నాన్న నీకు ఏదైనా కావాలా బయటికి తిప్పాలా కొన్ని రోజులు
(11:12) వదిలిపెట్టి నీ లైఫ్ కి నువ్వు రెస్పాన్సిబుల్ రా ఇలా ఉండి ఉండి ఉండి బాధపడి ఏడుస్తావా నీ ఇష్టం మ్మ్ లేదు లైఫ్ లో ముందుకు వెళ్తావా ఇంకొక లైఫ్ కనిపిస్తది నీకు ఓకే సో మరీ క్లినికల్ డిప్రెషన్స్ ఉంటే మందులు ఇప్పించుకోవాలి అది వేరు కానీ సింపుల్ సింపుల్ వాటికి పిల్లల్ని సో యు షుడ్ మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ లైఫ్ పిల్లలకయితే మనకి నా జీవితానికి నేనే సంపూర్ణ బాధ్యుడిని మ్ ఈ మాట ఎక్కదండి నేను ఇలా పడిపోవడానికి గల కారణ ఏదో పడ్డారు అనే ఫీలింగ్ లో ఉంటారు.
(11:47) ఆ పడిపోవడానికి కారణం వాడు ఆహా నువ్వు పడ్డావు నీది బాధ్యత అబ్సల్యూట్ ది ట్రూత్ ఓకే దీన్ని దాటి ముందుకు పోలేవు ఇదే నిజం ఇదే సత్యము మ్ దట్ నా జీవితానికి ఏ ఒక్క జీవి ప్రాణి బాధ్యత కాదు నేను పడ్డానంటే నాదే బాధ్యత మొత్తం బయటికి రావాలంటే నాదే బాధ్యత ఓకే ఇది గోల్డెన్ టర్మ్ అండి ఇది గోల్డెన్ మాట బాధ్యత తీసుకోవడం మొదలు పెట్టగానే జుమ్మని మనలో ఫోర్సెస్ స్టార్ట్ అవుతాయి.
(12:22) హమ్ ఈ మాట నిజంగా నేను ఐ యమ్ అనేబుల్ టు ఎక్స్‌ప్రెస్ దట్ ఒక్క వన్ మంత్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బతుకండి ఎవడైనా ఏదైనా మాట అంటే ఫీల్ అవ్వడం నాది బాధ్యత ఎవరినైనా ఏదనా నాకు డబ్బులు ఇవ్వలే నాది బాధ్యత నేను పిచ్చోడిని నమ్మా నేను ఎవరినో నమ్మాను ఆ బిజినెస్ ని నేను నమ్మా ఫూలిష్ గా వాడిని ఎవరినో నేను ప్రేమించాను ఫూలిష్ గా నా బాధ్యత అట్లాంటి ఫూల్ ని నేను ప్రేమించినందుకు నాది బాధ్యత ఇప్పుడు మారుతున్నా అక్కడి నుంచి పైకి లేస్తాం నేను పడగానే నేను చాలా మందిని చూశానండి డిప్రెషన్స్ లో డల్‌నెస్ లో వర్రీలో సాాడ్నెస్ తో ఉన్నవాళ్ళు వాళ్ళఏదో చేశారు
(12:57) వీళ్ళేదో చేశారు. ఫస్ట్ రూల్ ఎవ్వడేం చేయలేడు నిన్ను సేమ్ సీను సేమ్ నేను చెప్పాగా 10వేల రూపాయలు అప్పు తీసుకున్నాను ఒకాయన పురుగుల మందు తాగి చర్చాడు 10వేల కోట్లు తీసుకొని ఒకాయన లండన్ లో ఎంజాయ్ చేశడు అప్పు తీసుకుని య హౌ యు సీ ద వరల్డ్ విల్ చేంజ్ ఈ ప్రపంచము పని చేసే రూల్ే అది ఇది అబ్సర్వర్ ఎఫెక్ట్ అంటారు. ప్రపంచం అలాగే పని చేస్తుంది.
(13:25) నువ్వు ఎలా చూస్తావ్ దాన్ని బట్టి జీవితం ఉంటుంది. అలాని మోసం చేయమని అన్యాయం చేయమని చెప్పట్లేదు పాయింట్ ఈస్ నువ్వు ఎలా చూస్తున్నావు బాధ్యత నీది అని ఒక్క రోజు నేను నా దగ్గరికి వచ్చేవాడంతో చెప్తా ఇలా ఇలా వాడి తప్పు వాడి తప్పు వాడి తప్పు అది తప్పు ఆ రోజు అలా జరిగింది కరోనా జరిగింది ఇది జరిగింది ఈ వేళ్ళన్నీ తీసి ఇట్లా తిప్పుకోమంటా యో ఇంకా ఎవ్వడు లేదబ్బాయి జీవితంలో నువ్వే నీ బ్రతుకుకి నువ్వే బాధ్యత మా ఆయన ఇలా తిడుతుంటే నాకు బాధేస్తుందండి నువ్వు బాధ బాధపడుతున్నావు నీది బాధ్యత బాధ్యత నీది నీ జీవితం కదా నీది బాధ్యత తీసుకొని చూడు బ్రతికి చూడు కొన్ని రోజులు
(14:04) ఈ గట్టిగా బంధనము మన్ని భయపడిస్తాయి దాటి చూడు బాధ్యత మనది నేను నా లైఫ్ లో ఏడుస్తూ బ్రతకాలా నవ్వుతూ బ్రతకాల నాది బాధ్యత ఎవ్వడు నాకు ఇవ్వలేడు అట్లా పోతూ పోతూ ఒరేయ్ వెదవ అని తిట్టాడు అనుకోండి వాడి నోట్లో వాడు ఒక పదం అన్నాడు నాది కాదు బాధ్యత ఐ యామ నాట్ సఫరింగ్ దేర్ మొరాలిటీ ఓకే అక్కడి నుంచి లేస్తాం పై వాడు ఎందుకు సార్ నేను ఇంత చేసినా వాడు ఎందుకు అలా ఉన్నాడు ఇట్ ఇస్ దేర్ మొరాలిటీ నాది కాదు బాధ్యత మ్ సో కింద పడ్డవాడు విల్ గెట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇతరుల సమస్యల్ని నెత్తి మీద వేసుకోరు.
(14:40) ఓకే వాడు వాడు మోసం చేస్తే వాడి కర్మ అది వాడు తప్పు చేస్తున్నాడు. నేను ఐ యమ్ గోయింగ్ అహెడ్ ఒక నాలుగు రోజులు బ్రెడ్ తింటానేమో ఒక సంవత్సరం నా పిల్లలు అనుకున్న పెద్ద స్కూల్ కి పోరేమో బట్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు రికవర్ ఏం జరిగినా సరే నీదే అది నాదే అది అప్పుడు ఇలా దిగిన వాళ్ళు లేసాడు ఎవరైతే పడ్డవాడు ఉంటారో వాడు వాడి బాధ్యత మా అమ్మ ఇట్లా చేసింది చిన్నప్పుడు మా నాన్న అట్లా చేసాడు నన్ను ఇట్లా కొట్టాడు నాకు నార్సిస్ట్ హస్బెండ్ ఏవో కారణాలు చెప్ప అప్పటిదాకా వాళ్ళకి అర్థం కాదు ఊరికే మాకు కౌన్సిలింగ్ డబ్బులు ఖర్చు తప్ప ఏమ ఉండదు వాళ్ళకి ఏ రోజు అయితే రెస్
(15:14) రెస్పాన్సిబిలిటీ తీసుకొని అయ్యా నేనెందుకు ఇట్లా పిచ్చోళ్ళ తయారవుతున్నా నా లైఫ్ దిస్ ఇస్ మై లైఫ్ ఐ విల్ గ్రో అని అనుకున్నవాడు పడ్డ దగ్గర నుంచి లేస్తాడు ఇట్లా పైకి ఓకే అంతవరకు ఇది జరుగుతుంది సేమ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇంకేమైనా పాసిబుల్ ఉంటే తవ్వుకొని మళ్ళీ లోపలికి వెళ్తాం. ఓకే [నవ్వు] ఈ పాయింట్ గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ కామెంట్స్ లో రేస్ చేయొచ్చు ఈసారి మీ నేమ్ పెట్టి మరి క్వశ్చన్స్ అయితే అడుగుతాం పక్క సో థాంక్యూ అండి.
(15:41) అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్
(16:11) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:
Post a Comment