Kanth'risa ఇలాంటి వాడ? నేను కూడా నమ్మలే 😱 #kanth'risa #viralvideo #trending #ytshorts #mimamsa
Author Name:mimamsa
Youtube Channel Url:https://www.youtube.com/@mimamsa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vTCpXGAHrWU
Title: Kanth'risa ఇలాంటి వాడ? నేను కూడా నమ్మలే 😱 #kanth'risa #viralvideo #trending #ytshorts #mimamsa
Author Name: mimamsa
Description: #kanthrisa #patriji #ramumaster #kanthrisavideos #mimamsa #patrijivideos #pmc #pmctelugu #pmclive #yoganandaparamahamsa #osho #oshoquotes #oshovideos #oshospeech #spirituality #meditation #meditationmusic #adyathmikam #ramanamaharshi #videos #nlighttv #kanth'risavideos #kanthrisavideos #pmchindi #oshohindi #3rdeye #3rdeyeopen #pmcchannel
Transcript:
(00:00) కాంతరిస్త గురించి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఆయన అందరి దగ్గర ఏ విధంగా అన్యూన్యంగా ఉంటాడో ఏ విధంగా మాట్లాడతాడు ఆ ఆధ్యాత్మికంలో అనేటిది ఎంత ప్రశాంతంగా ఉంటాడు అనేటిది మనందరికీ తెలుసు ఆయన వీడియోలు చూసిన ప్రతిసారి ఏదో కొత్త గుణపాఠం నేర్చుకోవచ్చు నిజం చెప్తున్నా ఏదో ఒక గుణపాఠం ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు మన బ్రెయిన్ లో అనేది కొత్త ఆలోచన తెస్తాయి నాకైతే అట్లా అనిపిస్తది మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా అనిపిస్తదో అనిపియదో కామెంట్ అయితే వేయండి.
(00:36) సో ఒక ఐదరు మంది కూర్చున్న ఒక 10 మంది కూర్చున్న ఆయన ఒకటే మాట అంటాడు నీ మనసుకి ఏమ అనిపిస్తుంది అది ఇప్పుడు వేసేయ్ ఒకరి మీద అనేటిది అపోహాలు వేయకు ఒకరిని ఏలైతే చూపియకు ఆ అర్హత మనకు లేదు ఒకవేళ తప్పు చేసిన అనుకోండి సరే అయిపోయింది కదా వదిలేసేయ అని చెప్తాడు ఎందుకంటే దాన్ని బ్రెయిన్ లోనే పెట్టుకొని బ్రెయిన్ లోనే ఆలోచించి అది బ్రెయిన్ లో పెట్టుకొని బ్రెయిన్ లోనే ఆలోచిస్తుంటే ఏమైతాది అంటే అది విషమ అయిపోతది అన్నమాట అంతగానం ఎందుకు ఆలోచిస్తున్నావ్ దాని గురించి దాని వల్ల నీకు ఏంటి లాభము ఏమన్నా నీకు లాభం ఉందా లాభం లేదు కదా ఏదైనా ఆలోచిస్తే నెగిటివ్
(01:15) వస్తే కతం వితిన్ సెకండ్ లో వదిలేసేయాలంట ఎక్కువగా ఆలోచిందంటే మనకే విషయంగా మారిపోతుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి ప్రెజెంట్ లో ఉండండి ప్రెజెంట్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అది మీకు తెలుస్తుంది. గతంలో ఉన్నారు అనుకోండి అది అయిపోయింది ఇది అయిపోయింది ఇట్లా ఆ ఇట్లా జరిగేది కాకుండే ఇట్లా నేను చేసింది తప్పులేమో ఈ తప్పులు చేయకుండా ఉంటే నేను ఇప్పటికీ మంచి కోటేశ్వరుని అయతునేమో అయిపోయింది గతం అయిపోయింది గతాన్ని ఎందుకు పట్టుకోను గతం మల్ల రాదు కదా గతం అయిపోయింది గతాన్ని వదిలేసాను అని చెప్తాడు. ఫ్యూచర్ ఫ్యూచర్
(01:52) గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే నేను కారు కొనుకోవాలి బంగళా కొనుకోవాలి ఇల్లు కట్టాలి నా ఫ్యామిలీ అట్లా ఊసుకోవాలి ఇట్లా ఊసుకోవాలి ఇవల్ల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఏది ఆలోచించాలో అది ఆలోచించాలి ఇప్పుడు నువ్వు చేసే పని ఏముంది ఏం పని చేస్తున్నావ్ నెలక ఎంతకు సంపాదిస్తున్నావ్ నెలక ఒక 50,000 సంపాదిస్తున్నావ్ 50,000 సరిపోయిన ఆలోచనలు వేయాలి ఆ 50,000 అనేటిది ఇంకా లక్ష రూపాయలు ఏ విధంగా చేయాలోనో ఆలోచించాలి తప్ప ఫ్యూచర్ లో నాకు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి ఓకే అవి డ్రీమ్స్ పెట్టుకో కానీ అవి ఏ విధంగా నెరవేరుతావో ఒక ప్రణాళిక
(02:27) ఉంటే దాని ప్రకారంగా అనది ఈజీగా అనేది నీ గోల్‌ని రీచ్ అవుతావు. ఏదో ఆ ఉంది కదా వాడు మంచిగా బతుకుతున్నాడు వానికి కారు ఉంది ఇల్లు ఉంది ఆ బంగారం ఉంది ఇంక ఏవేవే ఉన్నా అని లోన్లు తెచ్చి ఇల్లు కట్టుకొని అప్పులు చేసి కారు తెచ్చుకొని ఇవల్ల వేసినామ అనుకోండి అవి మనమే కట్టుకోవాల్సిందే లోన్ ఇచ్చినోడు అయితే ఏం కట్టడు కదా ఈ విషయాలు అనేటిది చాలా అద్భుతంగా చెప్తాడు ప్రెజెంట్ లో ఉంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు అనేటిది నేను ఏం చేస్తున్నా మీతో మాట్లాడుతున్నా మీరు నాతో మాట్లాడుతున్నారు.
(03:04) ఇప్పుడు ఏం జరుగుతుందో అది మాత్రమే నేను ఆలోచిస్తాను శ్రీకృష్ణుడు కూడా అదే అంటాడు అన్నమాట. మీరు ఫ్యూచర్ కి వెళ్ళకండి గతంలోకి వెళ్ళకండి ప్రెజెంట్ లో ఉండండి ప్రెజెంట్ లో ఉండడం వల్ల వల్ల ఏమవుతాయి అంటే మీకు చాలా లాభాలు జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు అనేటిది మీరు కరెక్ట్ గా ప్రణాళిక వేసుకుంటే రేపటిది అనేటిది ఆటోమేటిక్ గా అనేది వెళ్ళిపోతది.
(03:25) ఈ విషయాలు మాత్రము వినడానికి ఎంత బాగుంటాయి అంటే పాటిస్తే కూడా అంతే బాగుంటది. ధ్యానం చేసినప్పుడు అనేటిది చాలా మంది ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి అంటారు కదా ధ్యానం చేయడం వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయని నాకు కూడా తెలియదు. ధ్యానం జరిగితే మనం సూక్ష్మ శరీరాన్ని వదిలేసి అంటే మనం ధ్యానంలో ఉంటాము మన శరీరం మనం ఆత్మ వదిలేసి నీవు ఆ ఒక 1000 కిలోమీటర్లో దూరంలో ఉన్న వ్యక్తిని కూడా అనేటిది ఈజీగా చూసి రావచ్చు కేవలం కన్ను రెప్ప కొట్టే టైంలోనే వితిన్ సెకండ్ల ధ్యానానికి అనేటిది అంత పవర్ ఉంటది.
(04:00) ఏం చేస్తున్నామో అది తెలుసుకోవాలి. అది తెలవకపోతే మనం ఏం చేయలేం. బుక్కులు అదే రాసిఉన్నాడు ఆయన చేయి దగ్గర అనేది హ్యాండ్ రైటింగ్ ఉంటాయి ఆ బుక్కులు చదివితే అదే బుక్కులని కాదు చాలా మంది ఓష గారి బుక్కులు ఉన్నాయి పత్రీజీ గారి బుక్కులు ఉన్నాయి యోగి పరమహంస గారి బుక్కులు ఉన్నాయి అవి చదవడం వల్ల ఏమవుతాదిఅంటే మనకు జ్ఞానం వస్తది.
(04:21) ఆ జ్ఞానం రాకపోతే మనం ఏం చేయలేం ఎందుకంటే ఇట్లే ఉంటది జీవితం ఇట్లే మనం గడుచుకుంటూ పోతది మన కాంతరిస్త అదే చెప్తాను అన్నమాట ఎక్కువ బుక్కులు చదవండి మీకు వచ్చిన జ్ఞానాన్ని 10 మంది దగ్గర షేర్ చేసుకోండి. అలా షేర్ చేసుకుంటే మీకు బాగుంటది లేకపోతే అది మన దగ్గర పెడుకున్నాం అనుకోండి ఏం చేయలేం రమణ మహర్షి కూడా అదే అంటాడు ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఆ రోగాన్న అనేటిది తగ్గించుకునే ప్రయత్నం చేయకు ఎందుకంటే రోగం వచ్చింది నీ శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు ఆత్మకు ఒకవేళ రోగం ఎప్పటికీ ఆత్మకు రోగం రాదు శరీరాలకు మాత్రమే వస్తాయి బీపి షుగర్‌లో ఆ ఈ ఆక్సిడెంట్లు
(05:06) మొత్తం శరీరాలకు అయితాయి ఆత్మలో కాదు ఆత్మ ఏం చేస్తాదంటే బాడీని వాడుకుంటది. బాడీని వాడుకొని ఒక టైం రాంగానే ఆ బాడీని వదిలేసి ఇంకో బాడీలోకి వెళ్ళిపోతది. అది ఆత్మకు ఉన్న పవర్ కానీ మనం అందరం ఏం చేస్తాం అంటే ఇది నా శరీరము ఒంటిపైన బంగారం ఉండాలే మంచి బట్టలు ఉండాలే అందంగా తయారు కావాలే ఇవి ఆలోచిస్తాం.
(05:33) ఇవి కేవలం కల్పితం మాత్రమే నీవు ధ్యానంలో కూసుంటే త్రాడై ఓపెన్ అయింది అనుకోండి దానిలో ఉన్నంత ఆనందం ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు. 100% దొరకదు. ఇప్పుడు మనము మన శరీరాన్ని ఇక్కడనే పెట్టేసి ఆ సూక్ష్మ శరీరం దగ్గర వేరే దగ్గరికి వెళ్లి అన్ని ప్రపంచం ఇట్లా చుట్టేసి వచ్చినమ అనుకోండి ఎంత బాగుంటది కానీ సెకండ్లనే సెకండ్ల అనేది ప్రపంచాన్ని చుట్టేసి వస్తాము ఎవరెవరు ఏం చేస్తున్నారో చుట్ట చూసి రావచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మామ ఎవరు ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నారో కూడా నేను చూడొచ్చు ఇది సూక్ష్మ శరీరం అదే మనము కార్ డ్రైవింగ్ చేసుకుంటూ పోయి అనుకోండి అదే చూసిరానికే దాదాపుగా నాకు వన్ డే నుంచి టూ
(06:17) డేస్ టైం పడుతుంది ఎందుకంటే పోతాము పోయి కలిసినమ అనుకో మాట్లాడతాము బాగున్నావా పిల్లలు ఎట్లా ఉన్నారో వాళ్ళలా మాట్లాడుకుంటా తిరుకుంటా తిరుక్కుంటా చివరికల్లా రెండు రోజులు మూడు రోజులు అయితది. అదే సూక్ష్మ శరీరంలో వచ్చినమ అనుకోండి మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేసేటవాళ్ళు ఉండరు. ఓహో ఈ పని చేస్తున్నావా సరే కానీ చేసుకో నువ్వు ఈ పని చేస్తున్నావా కానీ చేసుకో నీకు నచ్చిన కార్లో ఉండొచ్చు నీకు నచ్చిన ఇంట్లో ఉండొచ్చు నీకు నచ్చిన ప్రదేశంలో తిరిగి రావచ్చు ఈ మాటలు ఏంటంటే చాలా అద్భుతంగా అనిపిస్తాయి కానీ మనం చేయాల్సింది ఒక్కటే శ్వాస మీద ద్యాస పెట్టాలి శ్వాస మీద ద్యాస
(06:55) పెట్టినామ అనుకోండి అన్ని సాధ్యమే అవుతాయి. మనల్ని మనం మర్చిపోతాం ఫస్ట్ చెప్పాలంటే మనల్ని మనం మర్చిపోయి తెలియని లోకాలకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ శరీరం ఉంది వేరో లోకానికి పోవాలంటే ఎట్లా పోతాం పోలేం కదా అదే మన ఆత్మ అనేటిది నువ్వు ఏ లోకానికి పోవాలన్నా పోతది ఏ దేశానికి పోవాలన్నా పోతది ఎవరి ఇంట్లో తిరిగి రావాలన్నా తిరుగుత ఏ కార్లో తిరగాలన్న కూడా తిరుగుతది.
(07:26) అందుగురించే ప్రతి ఒక్కరు అనేది ధ్యానంలో కూర్చోండి ధ్యానం వల్ల అనేది మీకు చాలా లాభాలు ఉన్నాయి. మీ లోపటనే ఎంతో ఉంది మీ లోపటనే ఎంతో ఉంది కానీ అది మీరే గ్రహించలేకపోతున్నారు. బయట అది నాది ఇది నాది ఇల్లు నాది ఆ ఇల్లు నాది నాకు 10 ఇండ్లు ఉన్నాయి 10 కార్లు ఉన్నాయి బంగారం ఉంది ఇది కాదు నీ లోపట ఉన్నోనికి ఏం కావాలో ఫస్ట్ నువ్వు తెలుసుకున్నావ అనుకో ఇవల్ల నీకు శూన్యం అనిపిస్తాయి.
(07:52) ఇవల్ల అనేటిది చిన్నయ బటానీలు చాక్లెట్లు లా అనిపిస్తది. ఏది నీది కాదు నీ శరీరాన్ని వదిలిపెట్టి పోయినప్పుడు అనేటిది ఏది నీ నెంబర్ రాదు ఇల్లు రాదు డబ్బు రాదు ఆస్తి రాదు ఏది రాదు కానీ నీ ఆత్మ మాత్రము వెళ్ళిపోతది నీ శరీరం మొత్తము భూమిలోనే పెట్టేస్తారు అవునా కాదా కాబట్టి ఫస్ట్ మన ఆత్మ అనేటిది మేలుకొల్పాలి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఆత్మ నా లోపట ఉంది నేను మేలుకొలిపినా నీవు మేలుకొల్పలేవు ప్రతి ఒక్కర అనేటిది ఆత్మను అనేది పండబెట్టారు.
(08:28) ఆత్మను పండపెట్టారు కాబట్టే అది నాది ఇది నాది అనే ఒక ఉదాహరణ దగ్గర ఉన్నారు. ఒక ముసుగులో ఉన్నారు. అదే ఆత్మ అనేది మేలుకొలిపితే ఏది నీది కాదని తెలుస్తది. అంత శూన్యం అని తెలుస్తది. ఇవల్ల అనేది ఉన్నన్ని రోజులేరా నాయనా పోయినప్పుడు అనేది ఏది మా నెంబర్ రాదు అని అర్థమైపోతది. ఎంత అద్భుతమైన మాటలు అంటే ఒక్కొక్కరి బుక్స్ చదివి ఒక్కొక్కరి మాటలు వింటుంటే కాంతరిసా గారిది కావచ్చు పత్రీజీ గారిది కావచ్చు ఓషో గారిది కావచ్చు పరమహంస యోగనంద గారిది కావచ్చు వీళ్ళందరి మాటలు ఏంటంటే నిజంగా తొందరగా త్రాళయి ఓపెన్ నాకు కూడా అయితే బాగుండాని అనిపిస్తది.
(09:13) ఇంకోటి మన లోపల అనేది ఆ చక్రాలు అనేది ఓపెన్ అయినక యక్టివేట్ అయిన తర్వాత ఎవ్వరు కూడా షేర్ చేసుకోవద్దంట అది నీ అనుభవంలోకే వస్తది. ఓకే నీకు చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయి నీకు అర్థమైపోతది ఓహో నాకు ఈ చక్రం యాక్టివేట్ అయిపోయింది. ఎనిమిది చక్రాలు ఉంటాయి ఎనిమిది చక్రాలు ఏడు చక్రాలు అనేది ఎనిమిది చక్రాలు ఉంటాయి మొత్తము ఎనిమిది చక్రాలు అనేది ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతుంటే నీకు అర్థం అయిపోతది.
(09:40) ఇది అయిపోయింది. మీ గురువు ఎవరున్నారో గురువు దగ్గర షేర్ చేసుకో చేసుకున్న కూడా ఆయన చెప్తాడు ఎందుకు చెప్తున్నావ్ నాకు ఇవల్ల చిన్న చిన్నవి ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి వెయిట్ చేయని ఆ రామ మాస్టర్ చెప్తాడు మానగర్కి సంబంధించిన ఆయన ఆ పత్రీజీ గారి శిష్యుడు ప్రియ శిష్యుడు ఆయన చెప్తూ ఉంటాడు ఏది యాక్టివేట్ అయినా మీరు ఎవరికీ చెప్పకండి ఒకవేళ చెప్తే దాని పవర్ అనేది తగ్గిపోతాది అని చెప్తాను.
(10:04) ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలనేి షేర్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని విషయాలు షేర్ చేయనికి రాదు. ఇన్ని రోజుల నుంచి అనేది తాపత్రేయ పడ్డది ఆస్తుల గురించి అంతస్తుల గురించి భార్య పిల్లల గురించి ఇప్పుడు కూడా అనేది మనం ఉదయం నుంచి సాయంత్రం వరకుల కష్టపడుతున్నాము అంటే భార్య బిడ్డల గురించే నాకు ఇల్లు కావాలి కారు కావాలి బంగారం కావాలని దాని గురించి తాపత్రయ పడుతున్నాం తప్ప మన గురించి మన ఆరోగ్యం గురించి మన అంతరాత్మ గురించి ఏ ఒక్క రోజు కూడా మనం కష్టపడట్లేదు.
(10:37) ఎందుకంటే మన లోపట ఉన్న ఆత్మను మేలుకొలిపితే ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. నీకు కార్ కావాలన్నా డబ్బు కావాలన్నా బంగళాలు కావాలన్నా ఏదైనా కూడా వచ్చేస్తాయి ఫస్ట్ మన లోపట ఉన్న ఆత్మ అనేది నిద్రకెళ్లి లేపండి. ఎలా లేస్తది అంటే ధ్యానంలో కూర్చో రోజుక ఒక 20 నిమిషాలు కూర్చో ధ్యానం కుదురకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టు కళ్ళు మూసుకున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు మొత్తం మీద అవాయిడ్ చెయ్ వస్తూనే ఉంటాయి అవి ఎందుకంటే నిన్ను ధ్యానాన్ని కుదరనియవు కళ్ళు మూసుకో శ్వాస వస్తుంది పోతుంది కదా దాని మీద ధ్యాస పెట్టు 100% అని ధ్యానం
(11:20) దూరుతది నాకు ఇంకా కుదరట్లేదు అంటే ట్రై చెయ్ ప్రయత్నిస్తే కాదంటే ఏముంది ఇప్పుడు నీవు నడుస్తున్నావ అంటే ఒకటేసారి నడవలేవు కదా ప్రయత్నిస్తూనే కదా నడిచన నేను నడవగలను అనే నమ్మకం ఉంటునే గా నడుచును ప్రయత్నం చెయ్ ఈరోజు బైక్ నడపాలన్నా కారు నడపాలన్నా నడవాలన్నా ఏదైనా పని చేస్తున్న ప్రతి ఒక్కడనే ప్రాక్టీస్ే ప్రాక్టీస్ లేకపోతేనే మనం ఏం చేయలేం కాబట్టి ప్రతిది ప్రాక్టీస్ నుంచే మొదలవుతుంది అది పని కావచ్చు నడవడం కావచ్చు కొత్తగా నేర్చుకోవడం కావచ్చు ఏదైనా కావచ్చు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అదే ధ్యానంలో కూడా మనం ప్రాక్టీస్ చేసినామ
(12:00) అనుకోండి మీ అంత వీరులు ఎవరు ఉండరు మీకు ఏది కావాలో మీరే తెచ్చుకుంటారు. ఒకరి మీద ఆధారపడరు. నోట్లక వెళ్లి అనేది ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు అనవసరమైన మాటలు మాట్లాడరు. తొందరపాటు మాటలు మాట్లాడరు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోరు. అన్నీ మీలో పట్టనే ఉన్నాయి కాబట్టి మీకేం కావాలో మీరే నిర్ణయించుకోండి. ఇంత అద్భుతమైన మాటలు అనేది ఎవరు చెప్పరు.
(12:30) నేను నేర్చుకుంటున్నాను నేను వింటున్నాను మీకు కూడా కొన్ని విషయాలు చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను. మన మీమంస ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్ లో వస్తాయి. ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే అందరూ కూడా ధ్యానం ధ్యానం నేర్చుకున్న తర్వాత చెక్ క్లాస్ యక్టివేట్ కాకముందే ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ చేస్తారు నాకు అది అవసరం లేదు.
(12:59) 10 మంది జీవితాలు నా నుంచి మారితే చాలు అన్నట్లుంది నాకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనేది ముందుగా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే డ్రెస్సుల నుంచి కూడా మీరు ఫ్రీ అవుతారు. స్టూడెంట్ కి నేర్పియండి ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు నేర్పియండి ధ్యానం చేయడం వల్ల ఈ లాభాలు ఉంటాయి నువ్వు మంచిగా పాస్ అయితావు నీకు మేధాశక్తి పెరుగుతుంది రోజుక అనేటిది ఒక 20 మినిట్స్ ధ్యానం చేయండి.
(13:19) స్టార్టింగ్ లో 20 మినిట్స్ అంటే ఇంపాసిబుల్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ ఇట్లా టైం పెంచుతూ పెంచుతూ పోండి. ఆటోమేటిక్ అనేది మీరు ఎన్ని గంటలు కూసుంటరో మీకే తెలియదు కన్నులు మూస్తే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇది ఎవ్వరికీ అర్థం కాని విషయం లోపట ఉన్న సంతోషాన్ని ఎవ్వరికనా చెప్పినామ అనుకోండి మనల్ని పిచ్చో అంటారు కాబట్టి మీ దగ్గర నోచుకోండి.
(13:47) చాలా అద్భుతం మహా అద్భుతాలు జరుగుతాయి మీ లోపట. ఓకేనా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళ మళ్ళ కలుసుకుందాం అప్పరుకుంటాను. జైహింద్

No comments:
Post a Comment