మీ శాంతిని నాశనం చేసే వారిని వదిలేయండి | Powerful Telugu Spiritual Discourse | SwamiAatma
Author Name:SwamiAatma Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiAatmaTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hFNS67gCi7I
Title: మీ శాంతిని నాశనం చేసే వారిని వదిలేయండి | Powerful Telugu Spiritual Discourse | SwamiAatma
Author Name: SwamiAatma Telugu
Description: నేను చెప్పేది ఏమంటే, కష్టకాలంలో నీకు ఉపయోగపడని బంధువులు, స్నేహితులు శరీరానికి వచ్చిన క్యాన్సర్ లాంటివారు. అటువంటి అక్కరకు రాని బంధాలను తక్షణమే తెంపివేయాలి. మొక్కినా వరమియ్యని దేవతలను, యుద్ధంలో పరిగెత్తని గుర్రాన్ని వదిలేసినట్లే, నీ మనశ్శాంతిని హరించే విషపూరిత మనుషులకు ఆన్ ద స్పాట్ దూరంగా ఉండండి. ఎదవలతో సమయం వృధా చేయకుండా ఏకాంతంలో నిన్ను నువ్వు అన్వేషించుకో. జలసాల్లో కాదు, ఎండనక కష్టాల్లో తోడు నిలిచేవాడే నిజమైన మిత్రుడు. నీ జీవితానికి ఒక గొప్ప పర్పస్ ఉంది, ఈ ఆత్మ ఒక కారణం చేతనే ఈ శరీరంలోకి వచ్చింది. నీకోసం నువ్వు జీవించు, నీ లక్ష్యాన్ని సాధించు.
ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరండి! స్వామి ఆత్మ గారి ప్రేరణాత్మకమైన మరియు ఉపయోగకరమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్‌ను అనుసరించండి!
మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని చూడండి
www.swamiaatma.de
స్వామిఆత్మ అధికారిక ఫేస్బుక్ పేజ్
/ swamiaatmaorg
https://www.instagram.com/swamiaatma/...
/ swamiaatma_tel
#SwamiAatmaTelugu #SwamiAatma #Swamiatma #TeluguSatsang #LifeLessons #SumathiSatakam #ToxicRelationships #TrueFriends #SwamiMotivation #TeluguSpeeches #SelfImprovement #SpiritualGrowth #TeluguQuotes
Transcript:
(00:03) [సంగీతం] నేను చెప్పేది కూడా ఏమంటే అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీయని వేల్పు మోహరమున తానఎక్కిన పారని గుర్రము క్రక్కున విడవంగవలయు కదరా సుమతి అని చెప్పేసి అంటారు. అక్కరకు రాని చుట్టము నీకు పనికి రాని చుట్టము ఇంకేం చుట్టరకం అది తీసేయ్ ఇప్పుడు ఎంత త్వరగా నువ్వు రియలైజ్ అయితే అంత త్వరగా అటువంటి బంధాల్లో నుంచి నువ్వు బయట పడగలిగితే నీకు టైం సేవ్ అవుతది నీ మనీ సేవ్ అవుతది నీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ తగ్గుతది.
(00:31) ఎదబలతో మాట్లాడే దానికన్నా డిస్కషన్లు పెట్టుకునే దానికన్నా ఎదవలతో టైం స్పెండ్ చేసేదానికన్నా నీ అంతకు నువ్వు టైం స్పెండ్ చెయ్ గొప్ప గొప్ప ఆలోచనలన్నీ నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడే వస్తాయి తెలుసా ఎదవలతో డిస్కస్ చేస్తా అంటే ఎదవ ఆలోచనలే వస్తాయి పనికిమాలిన ఆలోచనలే వస్తాయి సో కాబట్టి మనం ఎప్పుడన్నా సరే వీడి వల్ల మనకు నష్టం వాడిని నువ్వు ఎంతగాన్నా ఇష్టపడు వాడు నీ ఫ్రెండ్ అయిఉండొచ్చు లేదా నీ పార్ట్నర్ అయిఉండొచ్చు లేదా నీ బంధువు అయఉండొచ్చు వాడు నీ బ్రదర్ ఎవ్వడన్నా కాకోండిలే వీడి వల్ల నాకు నష్టము జరుగుతుంది వీడి వల్ల నేను మనశశాంతిని కోల్పోతాను వీడి వల్ల
(01:02) నాకు అపకారమే జరుగుతది అని తెలుసుకున్న తక్షణమే నువ్వు ఆ సంబంధాన్ని తెంపేయాల ఇది ఎలాగంటే ఇటువంటివన్నీ క్యాన్సర్ ఉన్నట్టు అన్నమాట ఇప్పుడు మనకు క్యాన్సర్ వచ్చిందనుకో ఈ వేలుకి క్యాన్సర్ వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి పోతే గన ఏంబా నీ వేలు తీసేయాలా ఇది నీదే నీ శరీరంలో ఒక భాగమే నువ్వు ఎంతో ఇష్టంగా చూసుకునే వేలు బట్ క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు తీసేయాల ఆ లేదు సార్ నేను తీసేయను నా వేలు ఇది అట్లా ఇట్లా అంటే ఏమవుతది రెండు నెలల తర్వాత ఇది ఇది వేలు కాదా మణికట్టు వరకు తీసేస్తాం ఇప్పుడు అంటారు.
(01:32) ఇప్పుడైతే వేలుతూ పోతుంది లేదా రెండు నెలల తర్వాత అన్నావంటే మణకట్టు వరకేమో ఇంకా లేట్ చేసినావ అనుకో పూర్తిగా చెయ్యే తీసేయాల్సి వస్తుందయ్యా నష్టం నీకే ఏ నష్టము వేలు వరకు తీసేస్తావా మనికట్టా పూర్తి చెయ్య యు డిసైడ్ ఇట్లా నిన్ను వాడుకునే వాళ్ళు ఎవ్వరన్నా సరే నీకు ఉపయోగపడని బంధువులు ఎవ్వరన్నా సరే వాళ్ళని ఇమ్మీడియట్లీగా తీసేసేయ వాళ్ళు ఎంత క్లోజ్ అయినా పర్లే నీకు చెడ్డయినా పర్లేదు ఈ పొద్దే ఆన్ ద స్పాట్ చెడ్డయినా పర్లే అదేదో పెద్దలు అన్నారు కదా అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టురం మేలు అంటారు.
(02:01) సో కాండ్లే ఇప్పుడే కాంలే ఆ చెడ్డ ఏందో ఇప్పుడే కాంలే ఒకసారి తేల్చేసుకో నువ్వు నాకోసం నిలబడతావా నిలబడవా నిలబడవు కదా వద్దు అయిపోయా వాటికి ఓకే క్లోజ్ ద చాప్టర్ బిర్యానీ తినేదానికి ఎవడన్నా వస్తాడు కష్టాలు పంచుకునేదానికి రావాలా అటువంటి వాడే నిజమైన మిత్రుడు సో కాబట్టి ఏసీ కార్లో ఎట్లా ఫ్రెండ్ అన్నా తిరుగుతాడు.
(02:20) ఎర్రటండకి నీతో పాటు తిరుగుతుంటాడు చూడు వాడు నిజమైన ఫ్రెండ్ ఎర్ర టెండ అయినా పర్లేదు పోదాం పోరా అటు వరకు పోయేద్దాం రా అంటే అయ్యో ఎండ నేను ఏడ వస్తాలే అనుకోకుండా వస్తాడు చూడు వాడు నీ నిజమైన స్నేహితుడు కాబట్టి అక్కరకు రాని చుట్టము అట్లా దాన్ని ఫస్ట్ తీసేసేయ [సంగీతం] ఫస్ట్ తీసేసేయ్ క్యాన్సర్ కన్నా ప్రమాదం అయింది అట్లా వాళ్ళు నీ మనశశాంతిని హరించి పారితారు సో కాబట్టి మొక్కిన వరమియని వేలుపో నువ్వు ఎంత మొక్కుతాన్నా సరే ఆ దేవుడు నీకు వరం ఇయ్యాడు అంటే ఇంకా ఆ దేవుని మొక్కేది ఎలా నువ్వు ఎందుకు పూజించ చాల ఇప్పుడు చాలా మంది గురుజీలు స్వామీజీలు వీళ్ళందరూ
(02:51) ఉంటారు కదప్ప నువ్వు వాళ్ళ దగ్గరికి పోతా ఉంటావు వస్తా ఉంటావు పోతా ఉంటావు వస్తా ఉంటావు కానీ నీతో మాట్లాడే అవకాశం మీరు నీ సమస్యలకు సమాధానాలు చెప్పరు వాళ్ళు నీ సమస్యలు విన్నవించుకునేదానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరునుకో అట్లా స్వామీజీల దగ్గరికి నువ్వు ఎందుకు పోవాలి ఇంకా అట్లా గురు దేవుల దగ్గరికి నువ్వు ఎందుకు పోవాలి నువ్వు కాబట్టి అటువంటి దేవతలను దేవుళ్ళను కూడా పూజించడం వేస్ట్ నీకు వరం ఇవ్వడు నువ్వు పెట్టుకోండి మొరను ఆలకించడు నువ్వు ఏందనా విన్నపం పెట్టుకున్నావ అంటే దానికి సొల్యూషన్ ఏది రాదు అక్కడి నుంచి ఆన్సరే రాదు అని నీకు తెలిసిపోయినప్పుడు నువ్వు
(03:22) అతన్ని మొక్కడమే మానేస్తావ్ నమ్మకం వెళ్ళిపోతుంది. అటువంటిది పాయింట్ అందుకనే అట్లాంటిది నువ్వు యుద్ధ సమయంలో ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఒక మంచి ఆయుధం మరియు యుద్ధం చేసే టైంలో నీకు ఒక మంచి గుర్రం కూడా ఉండాలన్నమాట ఆ గుర్రము అది ముందుకు కదలదు వెనక కదలదు ఎక్కడా పోదు ఆడ ఏడు ఉండేది ఆడు ఉంటుంది అది ఉరకలేని గుర్రాన్ని కుంటి గుర్రాన్ని రోగిష్టు గుర్రాన్ని నువ్వు ఏం చేసుకుంటావ్ అది ఉండడం వల్ల నీకు నష్టమా లాభమా యుద్ధం జరిగేటప్పుడు గుర్రం ఎట్లా ఉండాల్లా హెల్తీగా ఉండాల్లా బాగా పరిగెత్తేదై ఉండాలా బాగా తెలివితేటలు సురుగ్గా ఉండేసి
(03:55) నువ్వు ఇటంటే ఇటు అటంటే అటు వెనకంటే వెనక ముందరికంటే ముందరికి ఎగురంటే ఎగురు దుంక అంటే దుంకు అనే గుర్రమై ఉంటే బాగా ట్రైనింగ్ ఉండే గుర్రమై ఉంటే గన నీకు హెల్ప్ అవుతుంది అది శత్రువులతో తప్పించుకోవడానికో ఎత్తులు పై ఎత్తులు ఏంటి జరిగేటప్పుడు ప్రతిదానికి అనుకూలంగా అది వస్తది అప్పుడు అట్లాంటిది కాకోకుండా మజ్జుది బలహీనమైనది రోగిష్టు గుర్రం నీ దగ్గర ఉందనుకో ఏం చేస్తావ్ దాన్నిటికి నువ్వు చస్తావ్ కాబట్టి మనము చేయాల్సింది ఏమంటే పెద్దలు చెప్పినట్టుగా కూడా ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇట్స్ పెట్టి నేను ప్రతిసారి చెప్పేది ఏమంటే ఇది
(04:27) [సంగీతం] నీ జీవితము ఇది నీ జీవితము ఇది నీ జీవితం ఈ యోగి తత్వంలో కూడా నేను ఎప్పుడు చెప్పేది అదే [సంగీతం] యు ఆర్ ద ఓన్లీ ట్రూత్ హియర్ అండ్ ఇట్ ఇస్ యువర్ లైఫ్ సో కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మీకోసం మీరు జీవించండి. మీ జీవితానికి ఒక పర్పస్ ఉంది ఇక్కడ ఒక కారణం వల్ల మీరు ఇక్కడికి వచ్చినారు ప్రతి ఆత్మ ఇక్కడ ఈ శరీరాన్ని తీసుకుంది కదా ప్రతి ఆత్మకు ఒక కారణం ఉంది ఒక కారణం చేతనే ఈ శరీరాన్ని తీసుకుంది అది ఆ కారణం ఏంటో వెతుకు ఆ కారణాన్ని అన్వేషించు

No comments:
Post a Comment