Friday, November 6, 2026

భక్తి లేకుండా భజనలు🙏 చేస్తే జరిగేది ఇదే 🤔 గాజులు గల గల 🫣

భక్తి లేకుండా భజనలు🙏 చేస్తే జరిగేది ఇదే 🤔 గాజులు గల గల 🫣

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@Chudamani1M

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GxrDtommVmc





Title: భక్తి లేకుండా భజనలు🙏 చేస్తే జరిగేది ఇదే 🤔 గాజులు గల గల 🫣

Author Name: చూడామణి1M

Description: #bhakti #bhajan #breakingnews

Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ చాలా రోజుల తర్వాత అంటే దగ్గర దగ్గర మూడు నెలలు అయిందండి నేను వీడియోస్ చేయక ఇప్పుడు కూడా నేను వీడియోస్ చేయకూడదనే నియమం ప్రకారంగానే ఉన్నా కొన్నాళ్ళు ఒక సంవత్సరం అయినా పర్వాలేదు రెండు సంవత్సరాలు అయినా పర్వాలేదు పూర్తిగా ఆరోగ్యం బాగయిన తర్వాతనే వీడియోస్ చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా అన్నమాట యాక్చువల్ గా మన ఛానల్స్టూ ఛానల్స్ కి మానిటైజేషన్ లేదు లే అయినా కూడా మరి వీడియోస్ చేస్తావా అక్క అంటే చేస్తా మానిటైజేషన్ అయ్యే ఆస్కారం ఉంటే అయితది.
(00:42) కాకపోతే కాదు ప్రయత్నం అయితే చేయాలి కదా మనం ప్రయత్నం చేయకుండా ఊరుకోవద్దు కదా మన నిజంగా మన వీడియోస్ బాగా అందరికీ నచ్చి వైరల్ అయ్యి ఆ ఛానల్ ఇంప్రూవ్ అయ్యి అవన్నీ వద్దులే YouTube YouTube ఓనికి ఏం కావాలంటే ఆ ఎడిటింగ్ కావాలనా ఎడిటింగ్ బాగా సూపర్ గా ఉండాలన్నమాట మనుషులు కనిపించాలి పాపం కనిపించే వాళ్ళ వీడియో వీడియోస్ కూడా ఆ వాటికి కూడా స్ట్రైక్స్ పడి అది పడి ఇది పడి మొత్తానికి అయితే డీమానిటైజేషన్ అయినాయి.
(01:20) కాబట్టి YouTube అనేది ముందట్లాగా అయితే లేదు నేను మొదలు పెట్టినప్పటిలాగా అయితే YouTube లేదు. అయినా కూడా ప్రయత్నం అయితే చేద్దాం మన ప్రయత్నం ఎందుకు ఆపాలి అయితే నేను ప్రస్తుతం అయితే పూర్తిగా కోలుకోలేదు నేను అంటే నా ఆల్సరేటివ్ కొలైటిస్ ఉంది కదా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అది ఎక్కువైపోయింది అన్నమాట ఛానల్స్ పోవడము మళ్ళీ ఇంకొన్ని సంఘటనలు కూడా జరిగినయి కాబట్టి డిప్రెషన్ ఎక్కువ కావడము కొలైటీస్ డిప్రెషన్ ఎక్కువైతే కొలైటీస్ ఎక్కువైపోతది కొలైటీస్ ఎక్కువైపోయింది మళ్ళీ ఫస్ట్ లెవెల్ కి వచ్చిన అన్నమాట జావ తాగే పొజిషన్ కి అయితే నేను నడుస్తూ మాట్లాడుతున్నా ఇంట్లో వర్క్
(02:01) చేస్తూ డిస్టర్బెన్స్ వస్తే ఏం అనుకోవద్దు ఈ ఆ మరి కొంతమంది ప్రశ్నించొచ్చు ఆ ఎవరు ప్రశ్నించారు లేండి అందరికీ అర్థమైపోయింది మన ఛానల్ పూర్తిగా చూసిన వాళ్ళకి ఆ వీడియోస్ ఇప్పుడు లేవు అది కూడా ఆ పుణ్యాన్ని కూడా YouTube ఓడే కట్టుకుండ అన్నమాట మన వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది. పర్వాలేదు నాకు నాకు ఒక పెద్ద నమ్మకం ఏందంటే పరమాత్మ నన్ను మళ్ళీ బాగు చేస్తాడు నేను మళ్ళీ YouTube వీడియోస్ చేస్తా మానిటైజేషన్ అయితది మానిటైజేషన్ డబ్బు కోసం ఆశపడుతున్నావా అక్క అంటే కాదు నేను ఆ మనీతోనే నేను సేవా కార్యక్రమాలు
(02:46) చేసేదాన్ని ప్రస్తుతం ఆపేసినావా అక్క మరి శాలరీ వస్తలేదు కదా అంటే ప్రస్తుతం నా ఆరోగ్యం కూడా బాలేదు కదా నేను ఇంట్లోనే ఉన్నా నా వీలుని బట్టి నేను ఎప్పుడనా బయటికి వెళ్ళినప్పుడు నేను చేయాల్సినవి చేస్తూనే ఉన్నా ఎందుకంటే మనీకేం ప్రాబ్లం మా ఇంట్లో ఉండదు. కాకపోతే నా సొంతమని నా కష్టార్జితంతోని నేను సేవ కార్యక్రమాలు చేయాలని ఇష్టం అన్నమాట అది అయితే ఆ కాలం YouTube నెరవేర్చింది.
(03:17) కానీ ఇక ఎంత ఎన్ని రోజులు మనకు రాసి పెట్టి ఉంటే అన్ని రోజులే నెరవేరుస్తది కదా అట్లానే అయిపోయిందన్నమాట. అయితే సమాప్తం అయింది అయితే అనను మళ్ళీ నేను వీడియోస్ చేస్తా అంటే కంటిన్యూస్ గా అయితే చేస్తా అనుకోను ఈ వీడియో తర్వాత మళ్ళీ మూడు నెలలు ఆగొచ్చు లేదా నెల ఆగొచ్చు అట్లెట్లా అంటే నా ఆరోగ్యం బాగవుతున్న కొద్దీ ఇక నేను మాట్లాడాలని నాకు ఉత్సాహం వస్తుందన్నమాట ఆ ఆ ఉత్సాహం కొద్ది నేను మాట్లాడుతున్నా అన్నమాట అయితే ఇప్పుడు కొంచెం అలసట కూడా వస్తుంది చూసారా మాట్లాడుతుంటే కానీ ఏం పర్వాలేదు బాగానే ఉన్నా కొంచెం మాట్లాడతా తర్వాత మళ్ళీ కొంచం గ్యాప్ వస్తే వస్తది కానీ అయితే
(04:04) ఏందంటే ఆ మరి జబ్బులు కొంతమందికి మరీ తెలవని వాళ్ళు ఏమనుకుంటారంటే జబ్బులు మరి ఇంత భక్తురాలివి కదా అక్క మరి జబ్బులు ఎందుకు వస్తున్నాయి నీకు అని అనొచ్చు భక్తురాలు ఏమైనా భక్తురాలు కాకపోయినా కర్మను అనుభవించక తప్పదు మనకు అనేక జన్మలు ఉన్నాయి. కోటాను కోట్ల జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాం కాబట్టి ఆ జన్మలలో మనం ఏమేమ పాపాలు చేసినామో అవన్నీ మూటగట్టి ఒకేసారి ఎత్తుకొచ్చుకున్నవాళ్ళకి ఇక మీద మీద కష్టాలు వస్తూనే ఉంటాయి.
(04:34) కాబట్టి ఛాలెంజ్డ్ పర్సన్స్ అన్నమాట మనము ఇలాంటి వాళ్ళము ఆ ఛాలెంజెస్ ని మళ్ళీ భగవంతుడే పరమాత్మ పాదాలు పట్టుకొనే ఉంటాం కాబట్టి మనక అంత సహన శక్తిని ఇస్తాడు అన్నమాట ఇప్పుడు నాకు కడుపు నొప్పు వచ్చింది అనుకోండి ఇప్పుడు నాది మణిపూరక చక్రం బ్లాకేజ్ కాబట్టి ఆ కడుపుకు సంబంధించిన జబ్బు అన్నమాట అయితే ఆ ఈసారి ఏల్నాటిషని కూడా మొదలయింది ఎప్పుడు మొదలైంది అంటే అది సంవత్సరం ముందే మొదలైంది రెండు సంవత్సరాల ముందు నుంచే దుష్ట శక్తులు నన్ను అడ్డం పడేయాలని ప్రయత్నించడం అవన్నీ జరిగినాయి అవన్నీ నేను వీడియోల రూపంలో నేను మీ ముందరికి తీసుకొస్తా
(05:17) ఏల్నాటి శని ప్రభావము పడకముందే నన్ను రెడీ రెడీ చేసినాయి అన్నమాట అంటే బాధల కష్టాలకు గురి చేయడానికి అనారోగ్యం ఒక్కటే కాదు మళ్ళీ బాధలు ఆ అవన్నీ అన్నమాట అయితే ఇట్లా ఎందుకు జరుగుతది అనింటే భక్తుల విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా జరుగుతది భక్తులు పూర్వజన్మలో భక్తులు కాకపోవచ్చు ఏదైనా చేసి ఉండొచ్చు కానీ మరి ఒక్కో జన్మలో భక్తులం అయ ఉండొచ్చు కొంతవరకు మనము కొన్ని చక్రాలను దాటుకొని ఉండవచ్చు కాబట్టే భగవంతుడు సహాయం మనకు అందుతూ ఉంటది అది మనకు తెలుస్తూ ఉంటది మీకు తెలుసు కదా నాకు కుండలిని జాగరణ అనేది జరిగింది.
(05:55) కాబట్టి నాకు ముందు ముందే తెలుస్తుంటాయి కానీ కర్మను అనుభవించక తప్పదు కాబట్టి దాన్ని దాటుకొని పోలేము గానీ ఆ అనుభవించాలి కానీ ఎట్లా అనుభవిస్తామ అంటే మనతో పాటు భగవంతుడు ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు ఆ సహన శక్తి అనేది ఉంటదిన్నమాట ఇప్పుడు కొంతమంది ముండ్ల మీద అగ్గి మీద నడవలేరు ఉదాహరణకి దుర్గమ్మ భక్తులు ఉంటారు చూడండి అగ్గిలో నడుస్తూ ఉంటారు కొన్ని కొంతమంది భక్తులు నడవలేరు కొంతమంది దుర్గమ్మ భక్తులు అయినా కూడా అగ్గిలో నడుస్తారు ఆ భయపడ ఆగిపోతారు కొంతమంది అట్లా ఆ అగ్గిలో కూడా నడిచేటంత సహన శక్తిని మనకు పరమాత్మ ప్రసాదిస్తాడు అన్నమాట అంటే
(06:35) కష్టాల నుంచి తీరుకోవడానికి అడి నుంచి బయట పడతాం అన్నమాట ఈజీగా బయట పడతాం ధర్మ మార్గాల్లోనే ఉండాలి కానీ అట్లా అన్నమాట ఎంతో మంది యోగులు కూడా కష్టాలు అనుభవించిన వాళ్లే స్వామి వివేకానంద గారు రామకృష్ణ పరమహంస గారు సాక్షాత్తు శారదామాత గారు ఎంతోమంది జబ్బుల పాలు అయిన వాళ్లే వాళ్ళంతా గొప్పదాని అని నేనేమ అనట్లేదు కానీ ఆ కానీ ఈ ఏదైనా కర్మలు ఉంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా దేవాని దేవతలు కూడా ఆ కర్మలను నివృత్తి చేసుకోవడానికి మానవ జన్మ
(07:19) ఎత్తవలసి వస్తది కాబట్టి ఎవ్వరిని తక్కువ అంచన వేయొద్దు. ఆమెకు రోగం వచ్చింది ఆమె ఆ రోగం వచ్చింది బాగైంది ఆమె ఆమె ఆమె గుణమే ఆ గుణాన్ని బట్టి ఆమె మంచిది కాదు ఆమె చెడ్డది కాబట్టి ఆమెకు ఆ రోగం వచ్చింది రోగం వచ్చినోళ్ళందరూ చెడ్డోళ్ళు ఆ రోగం రానోళ్ళందరూ మంచోళ్ళు అట్లానే ఏమ ఉండదు కర్మఫలాలు అన్నమాట అవి కర్మఫలాలు అంతే కొంతమంది కుళ్ళు అసూయతోని బాగయింది అనుకుంటారు.
(07:47) కానీ తర్వాత వాళ్ళకు కూడా ఏదో ఒకటి అయితది అది కర్మ రూపంలో బాగయింది అన్నప్పుడు నీకు యూనివర్స్ ఏమైతదింటే ఓహో నువ్వు బాగయింది అంటున్నావు కదా సరే నీకు నీకు అదే ఇస్తా నీకు అది బాగా అనిపిస్తుంది కదా నీకు అదే ఇస్తా మనకు బాగా అనిపించేవన్నీ ఇస్తాడు అన్నమాట దేవుడు అందుకని జాగ్రత్తగా ఉండాలి అయితే ఎవ్వరిని తక్కువ అంచన వేయొద్దు. అయితే ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పవచ్చేది ఏందంటే ఆ టాపిక్ లోకి వస్తా ఆ భక్తి లేకుండా భజన చేస్తే ఏమన్నా భగవంతుడికి కోపం వస్తదా అసలు లేకపోతే భక్తి లేకుండా భజన చేస్తే భగవంతుడు స్వీకరించడా భక్తి లేకుండా భజనలు స్తోత్ర పారాయణాలు పూజలు పూజలు కూడా
(08:32) ఇవన్నీ చేస్తే పాటలు భక్తి లేకుండా పాటలు వాడితే భగవంతుడికి కోపం వస్తదా మీకో విషయం చెప్పనా ఇక్కడ ఏమి రాదు ఇంకా సంతోషిస్తాడు. ఆ మీకు కార్తీక పురాణం లో చూస్తే నారాయణ నారాయణ అని కొడుకుని పిలుస్తాడు చచ్చిపోయేటప్పుడు పిలిచినప్పుడు ఆయనను స్వర్గానికి తీసుకపోతారు అన్నమాట ఆ కార్తీక పురాణంలో యొక్క కథ అందరికీ తెలుసు కదా అంటే కొడుకును నారాయణ నారాయణ అని పిలిస్తేనే అంత పుణ్యం వచ్చింది నువ్వు భక్తి అనేది చేస్తున్నావు అంటే అది భగవంతుడిద ఉంటేనే నువ్వు భక్తి చేస్తావు లేకపోతే చేయవు భగవన్ నామ ఇప్పుడు రామ అని నేను అనాలనుకోండి నేను రామ అని అన్న ఒక పాట
(09:14) వాడినా అంటే అది భగవత్ కృప ఉంటేనే వాడతారు లేకపోతే పాడనే వాడరు తెలుసా ఆ నీకు భగవత్ కృప ఉంటేనే నువ్వు మాల వేస్తావు మాలేయడం అంటే మామూలు విషయమా ఆ మాలేస్తే ఎంత ఆరోగ్యంగా ఉన్నోలో మాలేయాలి నియమనిష్టలు ఉంటాయి కదా మరి మనం నువ్వు మాలేయగలుగుతున్నావ్ ఆ నీకు మాలేసే అవకాశం ఇచ్చింది అమ్మ అనింటే అమ్మ కృప నుకు ఎంతనో ఉంటేనే నువ్వు మాలేస్తావ్.
(09:44) ఆ దొంగ భక్తి చేసినా కూడా నీకు భగవంతు కృప ఉన్నట్టే అర్థమైందా దొంగ భక్తి ఒక దొంగ పోయి ఆ కథ కూడా ఉంటది ఏది ఒకటి ఒక దొంగ భజనల కార్యక్రమము జరుగుతుంటది ఏదో దేవుడి గురించి చెప్పేదాన్నే అది ఉంటది కదా అదన్నమాట ఆ సభలోకి వెళ్తాడు అన్నమాట దొంగ ఎక్కడ దొరికిపోతాను అని అంలలో పోయి కూర్చుంటాడు కూర్చొని ఆ సభలో జరిగే ఆ సమావేశంలో జరిగే దేవుని గురించి చెప్తుంటే ప్రవచనకర్త అవన్నీ వింటాడు విన్నందుకు పుణ్యం వస్తది ఆయనకు దొంగ కూడా దొంగ ఏదో భక్తితో కూడా వినలే ఆయన నార్మల్ గా తప్పించుకోవడానికి దొంగతనం చేసి తప్పించుకోవడానికి వస్తే ఆ పుణ్యం వచ్చేసింది ఆయనకు ఇన్నందుకు దొంగకు
(10:24) కూడా మరి మాల వేసుకొని పాటలు పాడి భజనలు పాడి నువ్వు దొంగగా అంటే ఆ పోనీ రీల్స్ చేసుకోవాలని ఒక ఆశతోని రీల్స్ చేసుకున్నా కూడా అది నువ్వు అమ్మవారి మాల వేసి రు కాబట్టి అమ్మవారి నామాన్ని పలుకుతున్నారు కాబట్టి అమ్మవారి పాటలు భజనలు పాడుతున్నారు కాబట్టి అది పుణ్యమే వస్తది కానీ ఆ దాంట్లో కూడా లోపాలు వెతకకుండా మనం ఏం చేయాలంటే అందులో భక్తినే చూడాలన్నమాట అది అందులో మనం భక్తిని మాత్రమే చూడగలిగితే అప్పుడు మనకు పుణ్యం వస్తది అర్థమైందా ప్రతిదాంట్లో కూడా ఆ అంత చెడే చూడాలని చూస్తారు కొంతమంది వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు కాకపోతే నేను ఇవి ఈ
(11:10) వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటది కదా అందుకని చేస్తున్నా భగవంతుడు భక్తిని మాత్రమే చూస్తాడు. ఆ భక్తి లేకున్నా కూడా నువ్వు నువ్వు ఆ భక్తి కార్యక్రమంలో పాల్గొన్నా ఆ దొంగ భక్తి చేసినా కూడా భగవంతుడు కృప ఉంటేనే చేస్తాము లేకపోతే చేయం చూడండి ఇప్పుడు నేనే ఉన్నా ఆ నేను పరమ భక్తురాలిని ఆ చెప్పుకుంటా పర్వాలేదు తప్పేముంది నిజంగానే పరమ భక్తురాలిని ఆ ఎంత పెద్ద జబ్బు ఉంది కదా అయినా కూడా నేను భగవంతుని ఇంత కూడా ఏమ అననన్నమాట అంతేకాదు భగవంతుడు ప్రతి ఒక్క
(11:56) అనారోగ్యం అంటే అందులో ఎన్నో లక్షణాలు ఉంటాయి కదా ప్రతి ఒక్క లక్షణం వచ్చినప్పుడల్లా నాకు అండగా నిలబడ్డాడు అన్ని నేను నా కళ్ళారా చూసిన నాకు కలలు కూడా పడతాయి కలలు కూడా పడ్డాయి మొన్న ఇప్పుడు ఏల్నాడు శనిలో ఉన్నా కదా నేను నాకు ఎలాంటి కలలు పడుతున్నాయి అనేది కూడా వేరే వీడియో చేసుకుందాము. ఏనాటి శని నాగసాధువులు వస్తున్నారు అమ్మవారు వచ్చింది కలలో నాకు బొట్టు పెట్టింది సాధువులు వచ్చిరు నాకు సాధువులు రావడం అనేది ఫస్ట్ టైం అన్నమాట ఒల్లు గగ్గర పడుస్తుంది నాకు సాధువులు నాకు ఎప్పుడు రాలేదండి అంటే నా పుట్టుక నుంచి ఇప్పటివరకు ఇప్పటివరకు ఎప్పుడు భక్తి
(12:32) మార్గాలకి రాకముందు రాలేదు భక్తి మార్గంలో వచ్చినక కూడా సాధువులు రాలేదు నాగసాధువులు వచ్చారండి నా కలలోకి నన్ను రక్షిస్తున్నారు నన్ను కాపాడుతున్నారు దుష్ట శక్తుల నుంచి మనము ఈ గ్రహదోషాలు అంటే దుష్ట శక్తులు అన్నమాట అవి మన మీద ప్రహారం చేసి మనల్ని అడ్డం పడగొడుతూ ఉంటాయి అప్పుడు దైవశక్తి మనల్ని కాపాడుతూ ఉంటది.
(12:55) అప్పుడు మనం దైవభక్తి చేయలేకపోయినా నేను చెప్తా కదా ఎప్పుడు దైవభక్తి నేను చేయలేకపో పోతా అన్నమాట ఎందుకంటే శక్తి క్షీణిస్తది. నేను జావా మీద ఉంటా కదా జావ తాగుకుంటూ ఉంటా కదా శక్తి క్షీణిస్తాది అయినా కూడా భగవంతుడు పరమాత్మ నన్ను కాపాడుతూ వస్తుంటాడు అన్నమాట ఎందుకు అంటే భగవన్ నామ స్మరణ శక్తి లేక నేను మంచాన పడి ఉన్నా కూడా భగవన్ నామ స్మరణ మానను ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇష్టంవచ్చిన నామాన్ని పెట్టుకొని వింటూ పడుకుంటా అన్నమాట ఆ మధ్యరాత్రి మెలుకువగా కూడా భగవన్ నామాలతోనే నిద్ర లేసిన అదికూడా కూడా ఉందన్నమాట.
(13:35) మొన్న మొన్న మొన్నటి సంగతి చెప్తున్నా నేను త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ కూడా అట్లాంటివి జరిగినయి. ఇట్లా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు భగవన్ నామ స్మరణ చిన్న విషయం అనుకుంటారు కాదు నేను అందుకని చెప్తున్నా కదా ఆ భక్తులను దొంగ భక్తి అయినా సరే వెటకారం చేయమాకండి. ఇక్కడ ఆ భగవన్ నామ స్మరణ కూడా మనం చేయలేము చేయబుది కాదు మనకి ఒక్కొక్కసారి దుష్ట శక్తుల ప్రహారం చేస్తున్నప్పుడు గ్రహదోషాలు వస్తాయి అనంగా మెల్లగా ఫస్ట్ మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తారు ఎట్లా అంటే ఆ ఇప్పుడు నేను ఓం నమో వెంకటేశాయ అనాలని అనుకుంటుంటే అనబుద్ధి కాదు ఓం నమో చాల్లే ఇగ వెంకటేశాయ ఎందుకు అనుకోవడం ఆమో
(14:22) నాకు చాత కాట్లే అట్లా అన్నమాట [నవ్వు] అట్లా మెల్లమెల్లగా భగవంతునికి దూరంగా చేసేసి మనల్ని గ్రహదోషాలు అనుభవించేటట్టు చేస్తాయి అన్నమాట ఇక్కడ భగవత్ భక్తి మన భక్తి ఏం చేస్తదిఅంటే పూర్వం చేసిన భక్తి పూర్వజన్మలలో చేసిన భక్తి అవన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఎవరు దేవతలు దేవా దేవతలు ఆ మనం ఏ దేవతల ఉపాసన చేసినమో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకు యూనివర్స్ పరమాత్మ గుర్తుపెట్టుకొని మనకు సహాయం చేస్తూ ఉంటాడు.
(14:51) అది మనం ధర్మ మార్గంలో నిలబడి ధర్మ మార్గంలోనే ఉండాలి గ్రహదోషాల టైంలో కూడా నువ్వు ఏ పూజ చేయించుకో గుళలోపోయి ఏమన్నా చేపించుకో చేపించుకోకు నేను ఏమి చేపించుకోను అయినా కూడా అయినా కూడా పరమాత్మ నన్ను ఎప్పుడూ కూడా నన్ను ఇప్పటివరకు కూడా నా బాధ్యతలు నెరవేరే వరకు నన్ను కాపాడని చెప్పింద నేను ఎప్పుడో చెప్పిన ఈ జబ్బు వచ్చిన కొత్తల నా బాధ్యతలు నెరవేరాల ఆ ఇంకా అయిపోయింది నా బాధ్యతలు అన్నప్పుడు నేను నీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తా అప్పుడు నన్ను నువ్వు తీసుకో అప్పటి వరకు నువ్వు నన్ను తీసుకోవద్దు అని చెప్పేసి నేను భగవంతుడి దగ్గర మాట తీసుకున్నాను అన్నమాట భగవంతుడు
(15:29) నా శ్రీమన్నారాయణుడు సరే అన్నాడు అయితే ఇట్లా ఆ ఈ గ్రహ దోషాలు అనేవి మనము కర్మలు అన్నమాట ఇవి ఇవి అనుభవిస్తేనే పోతాయి అనుభవిద్దాము నష్టమఏం లేదు ఓ ఆనందంగా అనుభవిద్దాం ఆత్మ ఆత్మను సంతోషంగా పెట్టుకుందాం అట్లా భగవన్ నామ స్మరణ కూడా జయ బుద్ధి గాని సమయం వచ్చినప్పుడు భగవంతుని చూస్తూ ఉందాం ఆయన ఫోటో పెట్టుకొని ఆయన ఫోటోను ఒక్కొకే చూస్తూ ఉండాలన్నమాట అయితే ఇట్లా ఇతరుల తప్పులను ఎంచడం కాదు అసలు వాళ్ళు ఎంత అదృష్టవంతులని అసలు మనం అనుకోవాలి అంటే ఈ మధ్యనే ఒకటి జరిగింది కదా ఆమె ఏం పెట్టుకుంది ఆమె ఏం వస్త్ర ధారణ చేసింది
(16:15) ఆమె ఆమె ఏం పూలు పెట్టుకుంది ప్లాస్టిక్ పూలు పెట్టుకుందా లేకపోతే ఇనుప పూలు పెట్టుకుందా లేకపోతే రాగి పూలు పెట్టుకుందా ఇవన్నీ ఇవన్నీ వేస్ట్ అన్నమాట ఆ ఇవన్నీ వేస్ట్ ఆ అమ్మాయి ఏమో భక్తితో ఉందా లేదా అన్నది కాదు విషయం ఇప్పటిదాకా చెప్పిరు కదా అమ్మాయి మాల వేసుకోగలిగింది దుర్గమ్మ దగ్గర ఆ పాటలు భజనలు చేయగలుగుతుంది అంట అదృష్టవంతురాలు ఆమె ఆ ఆ గతి కూడా లేకుండా మనం ఏం చేసామంటే మనము అంటే మన అనుకోవాలి కదా అట్లా అనాలి ఎందుకంటే అంటే సంతోషం అయతది కొంతమందికి అయితే ఏందంటే ఆ కొంతమంది ఏమనుకుంటారంటే ఆహా అన్ని నియమ నిబంధనలు అవన్నీ చూస్తారన్నమాట ఏం దీపం
(16:56) వెలిగించింది ఆ ఏమి నూనె పోసింది ఎట్లా పూసింది ఈమె ఈమె పాదాలు చూపించిందా అంటే ఆమె పాదాలు చూపించకూడదు అని రూల్ ఎక్కడ ఉంది అండి ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ కూడా దుర్గమ్మ స్వరూపం ఆదిశక్తి స్వరూపం ప్రతి ఒక్క స్త్రీ కూడా చిన్న పిల్లలకు కూడా మనం బాలా త్రిపుర సుందరి రూపం వేసి పూజ చేస్తాం.
(17:21) అంతెందుకు మనకు అమ్మవారిల రూపాలు కూడా వేసుకుంటున్నారు. అంతెందుకు ప్రతి స్త్రీ కూడా ఒక ఆదిశక్తి ఆ స్వరూపం ఆదిశక్తి స్వరూపం అయినప్పుడు ఆమె కాలి గజ్జలు చూపిస్తే ఏమైతది దుర్గమ్మ ఆమె ఒకటి కాదు ప్రతి ఒక్క మనిషిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా అవునా భగవద్గీతలోనే చెప్పిన నీలోనే పరమాత్మ ఉన్నాడని మరి నీలోనే అందరిలో పరమాత్మ ఉన్నాడని అనుకొని ఆమెను కూడా దుర్గా స్వరూపం లాగా చూస్తే ఆమె ఏం పూలు పెట్టుకుంది ఆమె ఏం పాట వాడుతుంది ఆ పాట అది మంచి పాట అండి ఆ ఆ పాట పాట ఏం పాట అంటే అది చాలా ఫేమస్ పాట అండి అది బాగుంటది పాట అమ్మవారి పాటలను కూడా అట్లా అవహేలనే చేయడం ఏంది పాట చాలా బాగుంటది
(18:01) గాజులు గాజులు గాజులు గలగల గజ్జలు గజ్జలు గజ్జలు గలగల గాజులు గాజులు గాజులు గలగల ఎవ్వరి దీక్ష భవాని దీక్ష ఎవ్వరి మాల భవాని మాల ఎవ్వరి చీర భవాని చీర ఎవ్వరి గాజులు భవాని గాజులు ఎవ్వరి మెట్టలు భవాని మెట్టలు ఎంత బాగుందండి పాట ఆ ఇంత మంచి మంచి పాటను కూడా ఇట్లా చేస్తురు అంటే విచిత్రంగా ఉందండి నాకైతే మాత్రము అయితే ఇట్లా ఇప్పుడు భజనలు అంటే అట్లానే ఉంటాయండి ముఖ్యంగా ఎట్లా ఉంటాయి అంటే భజనలు ఇట్లా హై వాయిస్ ఉంట ఉంటదన్నమాట హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ మంత్రాన్ని కూడా స్పీడ్ స్పీడ్ గా అనుకుంటూ కూడా డాన్స్
(18:46) చేస్తారు. ఈ భజనలు అంటేనే అట్లా ఉంటాయండి. కాబట్టి భజనలను అట్లా ఇట్లా పాడుతుంది అట్లా వాడుతుంది అవన్నీ చూడొద్దు ఎప్పుడే గాని ఏం చూడాలి భక్తి భక్తి చూడాలి భక్తి ఉందా లేదా ఆమెకు ఉందా లేదా నువ్వు ఆ పాట విని నువ్వు ఫస్ట్ భక్తిలోకి పో తర్వాత వేరే మాట గాని ఆ దుర్గమ్మ పాట విన్నావు కదా నువ్వు వేరే అక్కడ ఏం చూడొద్దు అమ్మ దుర్గమ్మ అని లీనమైపోవాలి దుర్గమ్మ లోపల అట్లా ఉండాలి ఇప్పుడు ఇంకొక సాంగ్ కూడా ఉంటది అది వినిపిస్త రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి రవ్వల పందిల్లలోన ముత్యాల ముగ్గులేసి
(19:29) రవ్వల పందిల్లలోన ముత్యాల ముగ్గులేసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి రావ రావ రావ రావ రావ దుర్గమ్మ తల్లి రతనాల పందిరిర్లోకి అని ఇట్లా భజనాలు ఉంటాయన్నమాట నేను కూడా భజన పాటలు అన్నమాచారి కీర్తనలు ఇవన్నీ రాసుకొని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్న ఇవి చాలా ఉన్నాయన్నమాట ఈ కాపీరైట్స్ అయి వస్తాయి అని చెప్పేసి పాడడం ఆపేసిన ఆ మధ్య నాకు వచ్చినయి వీడియోస్ కి ఆ దీనికి వస్తే వచ్చింది లేండి అంత సంపాదించుకునేది ఇప్పుడు ఏం లేదులే గని అయితే అట్లా భజనాలు అనేవి అట్లా ఉంటాయండి ఇంకా భజనలు అనేవి అట్లానే ఉంటాయి అట్లానే వాడతారు అదన్నమాట
(20:14) మనము అయితే ఇప్పుడుదా ఇప్పుడు లాస్ట్ కు కోసక నేను చెప్ చెప్పేద ఏంటంటే భక్తి అనేది నువ్వు దొంగ భక్తి చేసినా కూడా భగవంతుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు అనేది ఇక్కడ ఇంకొకటి ఏందంటే ఆ భక్తినే చూడాలి కానీ అన్ని అందులో భక్తులు భక్తులలో కూడా లోపాలను వెతుకుతూ మనము మన కర్మను నెత్తినేసుకుంటున్నామ అన్నమాట ఆ మనము ఆ ఇప్పుడు అందులో లోపాలు చిన్న చిన్నవి అవి కూడా ఎందుకు కండ్ల పడుతున్నాయి దుర్గమ్మనే కళ్ళలో పడాలి కదా మీకు అది దుర్గమ్మనే కళల వాడాలి మనకి వేరే అవన్నీ ఎందుకు అన్ని వేస్ట్వి ఆ వేస్ట్వి వస్త్రధారణ ఇవన్నీ ఏం లేరు యోగులు చూడండి
(20:57) హిమాలయాలో తపస్సు చేస్తుంటారు యోగులు వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ అవన్నీ చూసుకుంటారా ఎట్లుఉంది ఇవ వస్త్రధారణ ఇవన్నీ ఏం చూసుకోరు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆత్మ పరమాత్మ మీద నిమగ్నమై ఉంటది అన్నమాట అట్ల ఉండాలి అర్థమైందా అనవసరంగా ఈ జన్మ మానవ జన్మ అనేది లభిస్తది ఎందుకు అంటే పరమాత్మ యొక్క కృపను పొందడానికి అదోదిలి పెట్టేసి పరమాత్మ యొక్క సంఘటనలు ఏదైనా భక్తి అయినా భజన అయినా పూజ అయినా ఏదైనా జరుగుతుంటే అలా మంచి చూడాలి గనీ అంల నుంచి అన్ని లోపాలు ఆ ఈ నూనె పోయలేదు ఒత్తి సరిగ్గా వేయలేదు ఎర్ర వత్త వేయలేదు తెల్ల వత్తు వేయలేదు ఆ లేకపోతే ఇంకా వేరే వేరేవి ఏమేమో
(21:38) అబ్బబ్బబ్బా ఆ ఎందుకు కర్మలను నెత్తిన వేసుకుంటున్నారు అని నా బాధ పర్వాలేదు మీ ఎవరు గురించి నేను ఆలోచించే స్థితిలో అయితే ఇప్పుడు లేను తర్వాత కూడా ఆలోచించను నేను నా భక్తిలోనే ఉంటా కాకపోతే మన మన అక్క అక్క అక్క అంటూ ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి అవునా ప్లాస్టిక్ పూలు పెట్టుకోవద్దా అవునా కాలి ఆమె కాలు చూపించిందా దుర్గమ్మ కాలు చూపియకుండా అని చెప్పేసి ఇట్లాంటివన్నీ డౌట్స్ వస్తాయి కదా అందుకని ఈ వీడియో చేసిన అన్నమాట అయితే అర్థమైంది అనుకుంటా ఆ మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తదో నాకే తెలవది కానీ మంచిగా అయతున్నా
(22:20) నేను పూర్తిగా మంచిగా అయిన తర్వాత ఇక ఆగకుండా వీడియోస్ వస్తాయి సరేనా ఇప్పటి వరకు అయితే సరిపెట్టుకోండి ఈ వీడియోతోని ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment