Don't be afraid!(That is mahaa kaalee 🙏)kaalee with you at night.theas are sighns 🙏
Author Name:చూడామణి1M
Youtube Channel Url:https://www.youtube.com/@Chudamani1M
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mt_Wu655czc
Title: Don't be afraid!(That is mahaa kaalee 🙏)kaalee with you at night.theas are sighns 🙏
Author Name: చూడామణి1M
Description: #kaali #kundaliniawakening #spirituality #spiritualawakening #spiritualjourney #spiritualgrowth
Transcript:
(00:01) జై మహాకాళీ ఇవాళ మనము మన చుట్టూ కాళీమాత యొక్క ఆరా అనేది ప్రవేశించింది అంటే కాళీ శక్తే సాక్షాత్తు కాళీమాతే మన చుట్టూ ప్రవేశించినప్పుడు పగలు కూడా కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తాయి కాకపోతే పగలు కనిపించేవి కూడా కొన్ని చెప్తూ రాత్రిపూట మెయిన్ గా రాత్రిపూట ఏం జరుగుతది కాళీ శక్తి మన చుట్టూ ఉన్నప్పుడు రాత్రిపూట మనకు ఎలాంటి సంకేతాలు వస్తాయి అనేదే ఈ వీడియో అన్నమాట అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అదేందంటే మీరు కాళీమాత పూజ చేయట్లేదు అయినా కూడా మీతో పాటు కాళీ శక్తి అనేది ఉంటది. అవును
(00:47) కాళీమాత పూజ చేసే వాళ్ళకే కాళీ శక్తి మీ చుట్టూ ఉండడం అనేది జరగదన్నమాట. అది ఎట్లా అంటే వివరించి చెప్తా ముఖ్యంగా భక్తి సాధనలు బాగా చేస్తూ ఉంటారు కదా వేరే ఇతర దేవి దేవతలు కూడా అంటే శ్రీమన్నారాయణుడు శివుడు సాత్విక దేవతలు అయినా కూడా బాగా చేస్తారన్నమాట డైలీ చేస్తూ ఉంటారు మంత్ర సాధన అనేది మంత్ర జపము అనేది ఉదాహరణకు విష్ణుమూర్తి ఆరాధనలో కూడా ఉన్నప్పుడు విష్ణారాధన చేస్తూ విష్ణుమూర్తికి కనెక్ట్ అయిపోతారు అన్నమాట అయితే విష్ణారాధనలో విష్ణుమూర్తికి కి బాగా ఎక్కువగా కనెక్ట్ అయిపోయి విష్ణు మంత్రాలు గనుక ప్రతిరోజు జపిస్తూ పూజ
(01:28) ఇలాంటివన్నీ చేస్తూ మీరు మంచి వ్యక్తిత్వంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఆధ్యాత్తిక మార్గంలో అలాంటప్పుడు మీకు కుండలిని అవేకనింగ్ కుండలిని జాగరణ అనేది జరుగుతది అన్నమాట అంటే సాత్విక మంత్రాలు సాత్విక దేవత ఉపాసనలు చేసినా కూడా మనకు కుండలిని జాగరణ అనేది జరుగుతది. కుండలిని జాగరణ అంటే అది చాలా భయపడుతుంటారు అన్నమాట మనం పుట్టిందే అందుకోసం అవును కుండలిని జాగరణ చేసుకొని మూలాధార చక్రంలో ఉన్న కాళీమాతను మెల్లి మెల్లిగా తలలో ఉన్న ఆ శివుడి దగ్గరికి చేర్చడమే అదే అన్నమాట పని మనది అందుకనే మనం పుట్టినము మనమేమో వేరేవి ఆలోచిస్తూ ఉంటాము వేరే పనులు చేస్తూ
(02:12) అందులో నిమగ్నమైపోయి కోటి కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటాం అన్నమాట అయితే ఈ కాళీమాత మణిపూరక చక్రం మీదకి రాగానే దుర్గామాత అవతారం ఎత్తుతది స్వాధిష్టాన చక్రం మీద మరియు మూలాధార చక్రంలో కాళీమాత అవతారంలోనే ఉంటది. అందుకనే తీవ్ర ఉపాసనలు అని కాదు గానీ భగవంతుడి పట్ల విపరీత ఆకర్షణకు గురైన వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆత్మజ్ఞాన స్థితి కుండలిని జారణ అంటే ఆత్మజ్ఞాన స్థితికి ఆ ఆత్మ సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం ఆ స్థితి ఆ దారి వే లోపలికి వచ్చేసినం అన్నమాట మనం ఆ దారిలో పడ్డం అన్నమాట మన జీవితం ఒక దారిలో పడింది అంటే ఆధ్యాత్మికత్వం లెవెల్ ఆధ్యాత్మికత్వంలో
(02:54) దారిలో పడ్డది అంటే ఈ మాయా జీవితంలో దారిలో పడడం కాదు అని చెప్తున్నారు అన్నమాట అయితే ముఖ్యంగా అందుకనే సాత్విక దేవత ఉపాసన చేసే వాళ్ళకి కూడా కాళీశక్తి చుట్టూ ఉండడము మూలాధార చక్రంలో జాగృతమైనప్పుడు కాళీశక్తి యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా చాలామంది ఇక్కడే భయపడిపోతారు భయపడిపోయి చాలా విపరీత భయానికి లోనైనప్పుడు కాళీమాతకు అన్ని తెలుసు కదా ఆమె సర్వజ్ఞాని కదా సృష్టినే నడిపిస్తున్న శక్తి కదా ఆమె ఆదిపరాశక్తి కాబట్టి నా బిడ్డ భయపడుతుంది అని చెప్పేసి ఆమె తనత తన తను చూపించే ఈ సంకేతాలు ఏవైతే ఉన్నాయో
(03:40) అవన్నీ ఆపేస్తది అన్నమాట అంతేకాదు ఆమె మళ్ళీ మీకు దూరంగా కూడా జరగడం అనేది కూడా జరుగుతది తల్లి బిడ్డని ఎప్పటికీ భయపెట్టదు కదా మీరు బిడ్డలాంటి వాళ్ళు కదా మనం బిడ్డలాంటి వాళ్ళం మనం భయపడితే ఆమె దూరం జరుగుతది అన్నమాట అంటే ఈ సంకేతాలు అనేవి ఆగిపోతాయి ఉదాహరణ ఇక్కడ చెప్తా ఇంకా నేను రాత్రిపూట ఏమి మనకు తెలుస్తదిఅంటే కాళీ శక్తి మన చుట్టూ ఉంది అని రాత్రిపూట తెలియజేసే సంకేతాలు పూల వాసన మెయిన్ గా రాత్రిపూట మనం ఇట్లా పడుకోగానే మన ఇంట్లో పూలు ఉండవు ఏమ ఉండవు కానీ ఒక మధురమైన వాసనలు కూడా వస్తూ ఉంటాయి స్వీట్స్ అవన్నీ చేసిన చుట్టుపక్కల ఎవరనా చేస్తురా అని
(04:19) చూస్తే కూడా మనకఏమి ఎవరు చేయరు చేసే ఆనవాలు కూడా ఎక్కడ మనకు కనిపించదు. ఇక పూల వాసన కూడా పూలు కూడా కొన్ని రకాల పూలు మనకు తెలవదు అన్నమాట దేవ గంధర్వ లోకాల పూల వాసనలు మనకి బాగా వస్తాయన్నమాట కాబట్టి ఆ వాసనలు మనకు అద్భుతమైన వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అర్థం కాదన్నమాట కొంతమంది పూల వాసన వస్తే కూడా భయపడతారు వామ్మో పూల వాసన వస్తుంది ఎందుకో అని ఆ ఇంకోటి ఏందంటే గజ్జల శబ్దం వినిపిస్తది మనము పడుకున్నప్పుడు ఆ పడుకున్న తర్వాత ఒక్కొక్కసారి మధ్యరాత్రి రాత్రి కూడా వినిపించొచ్చు కాళీ శక్తి రాత్రిపూట ఎక్కువ జాగృతమై
(04:58) ఉంటది కాళీ అంటే నలుపు అంటే రాత్రిపూట ఎక్కువ జాగృతమై ఉంటది అన్నమాట చీకట్లో కాబట్టి గజ్జల శబ్దం అనేది మనకి ఇంట్లోనే వస్తది బయట కాదు ఇంట్లోనే వస్తది మన చెవుల దగ్గర వస్తది వేరే వాళ్ళకు వినిపించకపోవచ్చు ఎందుకంటే చేస్తున్నది మీరు కదా సాధనలు వేరే వాళ్ళకు వినిపించడం అనేది దాదాపుగా అయితే జరగదు ఒకవేళ మన పక్కన మన పిల్లలకి ఇటా వినిపిస్తుంది అంటే మీ సాధనల యొక్క వాసనలు వాళ్ళకు కూడా వ్యాపించి వాళ్ళకువి కూడా వినిపించే మీ ఆరా వాళ్ళకు పాస్ అయ్యి వాళ్ళకు కూడా వినిపించే శక్తి వచ్చిందని అర్థం అన్నమాట పసిపిల్లలు చిన్న పిల్లలు ఇంకా అరిషడ్ వర్గాలు ఇంద్రియ ఇంద్రియాల
(05:39) ద్వారా తప్పులు అనేవి చేయడం అనేది జరగదు కాబట్టి చిన్న పిల్లలకు కూడా వినిపించే అవకాశం ఉంటది మీ పిల్లలయితే అయితే ముఖ్యంగా ఇక్కడ కాళీ శక్తి ఎట్లా అంటే నల్లటి ఆకారంలో కూడా కనిపిస్తది ఇక్కడ పప్పులో కాలేస్తారఅన్నమాట సాధకుడు సాధకుడు నిజంగా ఒక నెగిటివిటీ శక్తి నల్లటి ఆకారంలో వచ్చి నిలబడ్డా కూడా సాధకుడు భయపడకూడదు అన్నమాట అప్పుడు నువ్వు సాధకుడివి ఎట్లా అయితావు కావు నువ్వు సాధకుడివి కావు నువ్వు భగవంతుని నమ్మలేదు నువ్వు నువ్వు భగవంతుని నమ్మితే నీ దగ్గరికి వచ్చి ఒక భూతపరిత పిశాచం అనేది వచ్చి నల్లటి ఆకారాలలో తిరుగుతున్నా కూడా
(06:17) నువ్వు భయపడవు అవును కాళి అమ్మ కాళి అమ్మ కాళి అని మానసిక జపం కూడా చేసుకోవచ్చు చివరికి వినబడకూడదు అంటే అట్లా బయటికి వినబడేటట్టు కూడా మనము అనుకోవచ్చు ఆ జై హనుమాన్ అని శ్రీరామ అని జై శ్రీరామ అని ఇట్లా మంత్రాలు హనుమాన్ చాలీసా బయటికి చదవడం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు అయితే కానీ సాధకుడు ఏమైతాడంటే నల్లటి ఆకారం నెగిటివిటీ శక్తి అనుకుంటాడుగా ఫిక్స్ అయితాడు ఎందుకంటే నల్లటి ఆకారంలో కాళీమాత కూడా వచ్చేస్తది అన్నమాట మన చుట్టూ ఆ నల్లటి ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటది అన్నమాట ఇట్లా ఎవరో పక్కకంచి ఎవరో నల్లటి ఆకారం ఇట్లా పక్కకెంచి పోయినట్టు లేకపోతే మనం
(06:58) పడుకున్న తర్వాత కూడా మన పక్కనే నల్లటి ఆకారం కూడా పడుకున్నట్టు ఎందుకంటే మన చుట్టూనే ఉంటది. ఆ కాబట్టి అట్లా అనిపించినప్పుడు సాధకుడు భయపడిపోయి బెంబేలుఎత్తిపోయి ఇంకా ఆ సాధనలు అనేవి ఆపకపోయినా అమ్మవారు మాత్రము ఇక నా బిడ్డ భయపడుతుండు అని చెప్పేసి ఆమె తన సంకేతాలు ఆపి ఆమె మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోయే అవకాశం అనేదయతే ఉంటదిన్నమాట మూలాధార చక్రంలో అయితే ముఖ్యంగా ఇక్కడ చెవిలో గుసగుసలు కూడా వినిపిస్తాయి అవును అది స్పష్టత అనేది స్టార్టింగ్ స్టేజ్‌లో లో స్పష్టత అనేది ఉండదు.
(07:36) చెవిలో బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతున్న కొద్ది అనాహత ధ్వనులు వినిపిస్తాయి. అంతేకాదు ఈ ప్రకృతిలో ఉన్న శక్తులు ఏవైతే గుసగుసలుగా మాట్లాడుకుంటుంటే అంటే గుసగుసలు కాదు క్లియర్ గానే మాట్లాడుకుంటే మనం ఇంకా ఆ శక్తిని పొందలేదుఅన్నమాట క్లియర్ గా వినే శక్తిని పొందనప్పుడు గుసగుసలుగా వినిపిస్తూ ఉంటది అన్నమాట అవును అయితే ఈ గుసగుసలను విని ఎవరో మాట్లాడుకుంటున్నారు అని బయటికి పోయి చూస్తే ఎవరు ఉండరు ఎవరో గుసగుసమని మాట్లాడుతున్నారు లేకపోతే నిజంగా మీకు ఆ శక్తి వచ్చేస్తే మాటలాడడం మాట్లాడడం కూడా వినిపించేస్తది అన్నమాట.
(08:10) అవును ఆ మీకు ఆ వర్డ్స్ తో సహా కూడా ఆమెకు చెవిలో వినిపిస్తాయి. అంతేకాదు చెవిలో గంటల శబ్దము ఓంకార శబ్దము గతబల శబ్దము వీణ వాయిద్యాలు తర్వాత కాళీ శక్తి చుట్టూ ఉండే యోగిని మాతలు ఎవరైతే ఉంటారో యోగిని మాతలు కాళీ స్వరూపం ఎవరు లలితాదేవి లలితాదేవి చుట్టూ ఉండే యోగిని మాతలు ప్రత్యంగిర వారాహి ధూమ్రావతి వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరిలో ఏదో ఒక శక్తి అందరూ వచ్చి మనకు అంత సాధకులు అయితే వాళ్ళకి వస్తారేమో కానీ నార్మల్ సాధనలు చేసుకుంటూ ఉన్నా కూడా ఒక్క శక్తి జాగృతమైనా కూడా కాళీ శక్తి చుట్టూ ఉండే ఇతర శక్తులలో ఒక్క శక్తి జాగృతమైనా కూడా వాళ్ళు మనకు ఇంటిమేషన్స్
(08:53) ఇవ్వడం మాట్లాడడం అనేది కూడా జరుగుతది వాళ్ళు కూడా కాళీ శక్తే కాకుండా ఆమె చుట్టూ ఉండే యోగిని మాతలు కూడా మనకి ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంటారుఅన్నమాట నువ్వు ఏదైనా ఆలోచిస్తున్నాం దేని గురించి అయినా దానికి సమాధానము చెవిలో వచ్చి చెప్పేస్తాయి అన్నమాట అవును జరగబోయేవి కూడా చెవిలో వచ్చి చెప్పేస్తాయి అన్నమాట ఎవరైనా కాలం చేయబోతున్నారు అంటే కూడా ఇట్లా చెప్పేస్తాయి అన్నమాట ఆ కాబట్టి ఇక్కడ కూడా మనము భయపడకూడదు అన్నమాట ఇక్కడ కూడా భయపడతాడు సాధకుడు ఇక రాత్రిపూట కంపనాలు ఎక్కువైతాయి ఆజ్ఞ చక్రం రాత్రిపూట ఎక్కువ లాగుతాయి ఎందుకంటే ఖాళీ శక్తి ఆ కుండలిని జాగరణ అయిన
(09:29) వ్యక్తికి రాత్రిపూటనే ఎక్కువ సింటమ్స్ వస్తాయి కాళ్ళు లాగడం ఆజ్ఞ చక్రం లాగడం ఆజ్ఞ చక్రం దగ్గర కళ్ళు మూసుకోగానే వంకాయ కలర్ రంగు ఇట్లా దీప్యమానంగా వెలుగొందుతూ ఇట్లా మెరుపు లాగా మెరుస్తూ కనిపించడము ఇవన్నీ కాళీశక్తి మీ చెట్టూ ఫామ్ అయిపోయిందని అర్థం అన్నమాట అర్థమవుతుందా తర్వాత రాత్రిపూట ఇట్లా పడుకోగానే మీరు సాధన చేసే మంత్రాలు వాటంతట అవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట మనసులో మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి నోట్లో నోటఎంబటి కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అవును అంత తీవ్ర స్థాయిలో కూడా జరగొచ్చు నీ పూర్వజన్మ కర్మ ప్రకారంగా కూడా తీవ్ర స్థాయిలో కూడా
(10:08) సంకేతాలు అనేవి కనిపించడం అనేది జరుగుతూ ఉంటది అన్నమాట ఇక కలలలో ఇంకా కలల లో కాళీమాత దర్శనము మీ చుట్టాలలో ఎవరో ఒక స్త్రీ లాగా కూడా రావచ్చు కానీ ఆ స్త్రీ దేదీప్యమైన ఉజ్వలమైన ప్రకాశవంతమైన మెరుపుతో అంత మొహం మెరుపుతో ఒక తేజస్సుతోని ఆ స్త్రీ అనిపిస్తది అన్నమాట నార్మల్ గా అయితే ఆ స్త్రీ అట్లా ఉండదన్నమాట మనకు తెలిసిన వాళ్ళని కూడా వస్తారు తెలవని వాళ్ళు కూడా వస్తది వస్తారు ఇట్లా అమ్మవారి చుట్టూ ఉండే యోగిని మాతలు కూడా చిన్న పిల్లల రూపంలో వస్తారు పెద్దవాళ్ళ రూపంలో వస్తారు కాళీమాత కూడా ఒక్కతే వస్తది వచ్చి మనకు తెలిసిన వాళ్ళలాగా వస్తది చుట్టాలలాగా
(10:48) వస్తది కానీ గుర్తించగలుగుతాం మనము మనకు సాధన ప్రకారంగా ఎట్లఉంటదిఅంటే సాధనలు కరెక్ట్ గా చేస్తూ మళ్ళీ మన ఆరిషడ్ వర్గాల ఇంద్రియా నిగ్రహంతో ఉన్నప్పుడు కలలో అమ్మవారు కనిపియగానే అంటే తెలిసిన ఆమె కనిపించింది అనుకుంట ఆమె తెలిసిన ఆమె కాదు ఆమె అమ్మవారు అని మనకు కలలో అర్థంయపోతది అన్నమాట అవును అది కల అని కూడా మనకు తెలుస్తుంటది కలలు అన్ని నిజాలలాగా కూడా కలలు వస్తూ ఉంటాయి ఇంకోటి ఏందంటే కలలలో కూడా గుళ్ళు గోపురాలు మంత్రాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి.
(11:20) కలలో దీపాలు కూడా వస్తూ ఉంటాయి. మరి కలలో గంట శబ్దాలు ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. మరో సంకేతం చెప్తాను వినండి ముఖ్యంగా పక్కనే పడుకు అంటే మనం పడుకుంటాం కదా పక్క మీద పడుకున్న తర్వాత రాత్రిపూట మనకి ఏం జరుగుతది అంటే ఇది బీవత్సంగా భయపడిపోతాం అన్నమాట ఇది నాకు కూడా జరిగింది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జరిగాయి అన్నమాట అదేం విచిత్రమో గానీ అది పూర్వజన్మ కృప అని చెప్పుకోవచ్చు నేను భయపడలేదుఅన్నమాట సంకేతాలకు వాటికి ఏం భయపడలేదు నాకేమ ఏమన్నా అనారోగ్య సమస్య వచ్చి పెద్ద అనారోగ్య సమస్య వస్తే నా పిల్లలు ఎట్లా నా పిల్లలు ఎవరు చూసుకుంటారు అని భయపడేదాన్న
(12:02) అన్నమాట అదే భయం మాత్రమే ఉండేది కానీ అమ్మను కించితి కూడా అనుమానించలేదు అన్నమాట కాబట్టి నన్ను ముందుకు భయపడలేదు కాబట్టే నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉందన్నమాట అన్ని సలహాలు సూచనలు అనేవి ఆమెనే స్వయంగా ఇస్తూ కొన్ని బుక్స్ ద్వారా నా అనుమానాలను నివృత్తి చేస్తూ ఆమె నన్ను గురువులాగా ముందుకు తీసుకెళ్ళింది అని చెప్పవచ్చు ఏ విష్ణారాధనలో విష్ణు ఆరాధన చేసిన హనుమంతుని ఆరాధన చేసినా వాళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారన్నమాట వాళ్లే సలహాలు సూచనలు ఇస్తూ అయితే భయం అయితే ఎప్పుడూ పడలేదు ఒకసారి అయితే ఒకసారి కాదు చాలాసార్లు అట్లా జరుగుతాయి
(12:42) కానీ ఒకసారి అయితే ఇంక పక్కకే నల్లటి ఆకారము ఏలియన్ లాగా ఇట్లా పైన టోపీ వేసేసుకొని కనిపించిందన్నమాట అట్లంటే స్పష్టంగా కనిపించింది ఆ రోజు కనిపించినట్టుగా అంత స్పష్టత లేదు కాకపోతే పక్కకే నిలబడి ఒక ఐదఆరు సెకండ్లు నిలబడ్డది అన్నమాట ఇట్లా చూసినా అన్నమాట నేను అది మళ్ళీ ఇంకా ఇది ఇంకోటేమో పగలే జరిగింది అంటే మనకు కళ్ళల్లో దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు ఇతర యొక్క ఇతర ఆత్మలు అలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి.
(13:15) మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయతదేమో ఇది ఒకసారి పాము వచ్చినప్పుడు పామును చంపడం జరిగింది ఇంటి ముందర పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు ఆ పాము ఆత్మ అనేది వచ్చి నన్ను ఎందుకు చంపినావు అని చెప్పేసారు పూర్వజన్మలో పాము పాముకి నాకు ఏదో అవినాభావ సంబంధం ఉండే అన్నమాట అది ఇంట్లోకి రాబోతుంటే దాన్ని చంపేసిన పాము రూపంలో కాకుండా నువ్వు పక్షి రూపంలో వస్తే నిన్ను పెంచుకునేదాన్నేమో కుక్క రూపంలో వస్తే నేను అన్నం పెట్టేదాన్నేమో గన పాము రూపంలో వస్తే ఎట్లా అని చెప్తే ఆ ఆత్మ ఇంత పొడు పడు అన్నమాట నాకంటే ఎత్తుగా ఉంది.
(13:49) ఆ మరి తెల్లగా ఉంది తెల్లగా ఇట్లా మెరుపులాగా మెరుస్తుంది అన్నమాట ఆత్మ రాగానే వెంటనే మనకు ఇంటిమేషన్ ఇచ్చేస్తారు సిద్ధి దేవతలు ఇది పాము ఆత్మ అని చెప్పేసి పామును చంపేసి ఇంట్లోకి వచ్చి దాని ప్రారంభమయింది 10 నిమిషాల తర్వాత అప్పుడు 10 నిమిషాలకే ఇది ఆత్మ అనేది కనిపించడం అనేది జరిగింది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆధ్యాత్మిక సాధనలు ఖచ్చితంగా నియమ ప్రకారంగా మీ మంచి వ్యక్తిత్వంతో ఉండి గనుక అంటే పసిపిల్లల్లా ఇప్పుడు నేను నా ఇంట్లో లో పని నా పిల్లల గురించి ఆలోచించడం అంతే చేసేదాన్ని చుట్టుపక్కల వాళ్ళతో కూడా అసలు అంటి ముట్టనట్టు కాదు అసలు అసలు
(14:24) మాట్లాడకపోయేదాన్న అన్నమాట అందరూ నాకు గర్వం అని అనుకునేవాళ్ళు కొంతమందికేమో నా భక్తి భజనలు అవన్నీ చూస్తూ ఈ పిచ్చిదానిలాగా ఎప్పుడు భక్తి భజనలు అవి చేసుకుంటూ ఉంటది ఆ ఈమెతోన ఎందుకులే మనం మనకు అంటే భక్తులు భక్తులనే అట్రాక్ట్ కావడం అనేది జరుగుతది కదా నార్మల్ పీపుల్ ఎవరు నాకు అట్రాక్ట్ కావడం అనేది జరగలేదుఅన్నమాట లేడీస్ అయితే అట్లా కూడా నాకు ఒంటరితనం అనేది ఈజీగా లభించింది ఆ ఈమె లోకంలో ఈమె ఏదో ఉంటది ఎప్పుడు భక్తి చేస్తుంటది భక్తి చేసేవాళ్ళు మనక ఎట్లా మనకు ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు కావాలి అనుకున్నప్పుడు మనతో కనెక్ట్ కారు మహిళలు
(15:00) ఎవరైనా అయితే ఇట్లా ఆత్మ అనేది ఎందుకు కనిపిస్తది అంటే ఇట్లా వంటి ముట్టనట్టుగా ఎవరికీ ఆరా మనకి ఇది కాకుండా మనము కనుక శుద్ధంగా పవిత్రంగా వాగ్దోషాలు లేకుండా ఉన్నప్పుడు విపరీతమైన ైన సంకేతాలు అనేవి విపరీతంగా మనకు కనిపియడం అనేది జరుగుతది చక్రాల యక్టివేషన్ కండ్లు చెవ్వులు ముక్కు ఇవన్నీ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్ స్పీడ్ గా జరిగిపోతది అన్నమాట అమ్మవారు అక్కడ అదే చూస్తదిఅన్నమాట మీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నారు అనేది మీరు ఎంత వాగదోషాలు లేకుండా ఉన్నారు అనేది కాబట్టే మనకి దివ్య దృష్టి నాకు దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు కళ్ళ
(15:37) చాలా శక్తులు అనేవి కనిపించడం అనేది జరిగేది కానీ చెప్తున్నా కదా పూర్వజన్మ కృప వలన నేను దానికి ఎప్పుడూ భయపడలేదు అనారోగ్యాలకే నా పిల్లల కోసం భయపడ్డా అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పేదేమో చెప్దాం అనుకున్నా నేను ఒక్క నిమిషం ఆ పక్కలో పడుకున్నప్పుడు పడుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మన పక్కలో ఎవ్వరు ఉండకుంటే మీరు గుర్తించొచ్చు నేను ఒక్కదాన్నే కాబట్టి ఈజీగా గుర్తించగలను అన్నమాట నేను అయితే అంటే పక్కన మన పిల్లలు ఊపిరి తీసుకుంటున్నారో లేకపోతే మన భర్త ఊపిరి తీసుకుంటున్నారో అనిపిస్తది కానీ అట్లా కూడా అనిపియదు పక్కన పక్కన పక్కన పిల్లలు
(16:15) పడతా ఉన్నా కూడా ఆ ఊపిరి యొక్క స్పర్శ వేడి ఊపిరి యొక్క స్పర్శ అనేది ఇట్లా అని చెప్పేసి ఈ సౌండ్ అనేది మనకు దగ్గరగా మన మొహం మీందే అన్నమాట మన మొహం మీందే ఆ ఊపిరి అనేది ఊపిరి స్పర్శ అనేది మనకి వచ్చేస్తది అన్నమాట ఆమె ఎవరో కాదు కాళీమాత ఎరో ఎవరైనా సరే భయపడొద్దు నేను అదే చెప్తున్నా ఇక్కడ భయపడొద్దు ఇంకోటి ఇంకోటి ఏంటంటే చేతి స్పర్శ అది చల్లగా ఐస్ గడ్డ కంటే చల్లగా ఆ మల్లెపూల కంటే మెత్తగా ఉంటదిన్నమాట ఆ స్పర్శ కూడా నేను అనుభవించిన అన్నమాట ఆ స్పర్శ నాకు అప్పుడప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ అట్లా
(16:59) వచ్చింది ఇప్పటివరకు పడుకుంటాము నరులు అయితే ఎవరు ఉండరు కదా మా పాప హాస్టల్ నుంచి వస్తే ఉంటది ఆమె అయితే ఈ ఏమంటారు ఈ కాలు ఉంటది కదా మనకి కాళ్ళ మీదనే స్పర్శ కాళ్ళ మీద నుంచే మనకి కి కాళీ శక్తి అనేది మూలాధార చక్రం లోపలికి ప్రవేశిస్తే కాబట్టి అక్కడ స్పర్శలు అనేవి మెత్తగా చెయ్యి ఫింగర్స్ ఫింగర్స్ స్పర్శ కూడా మనకు వస్తదిన్నమాట అప్పుడు కూడా నేను భయపడలేదు నిజంగా ఏంటి మరి విచిత్రం అట్లాంటి వాటికి భయం కాదు నాకు అయితే ఊపిరి స్పర్శ చేతి స్పర్శ ఇవన్నీ కూడా వస్తాయి భయపడమాకండి ఆమె ఎవరో కాదు కాళీమాతే తర్వాత మెరుపు మిరిసినట్టు అయితది చీకట్లో మనం బెడ్ లైట్ వేసుకొని
(17:42) కూర్చుంటే బయట మనకి ఉరుములు మెరుపులు వస్తే ఎట్లా వస్తది ఉరుము మెరిసిన మెరుపు ఉరుము ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా మెరుపు మెరుస్తది కదా ఆ మెరుపు మనకి మన కళ్ళ ముందర చీకట్లలో అంటే పక్క రూమ్‌లోనో మనం ఉండే రూమ్లోన మెరుపు మెరిసినట్టుగా కనిపిస్తదిఅన్నమాట అది కూడా పక్కన వాళ్ళకు కనిపించే శక్తి ఉంటే మన చిన్న పిల్లలు వాళ్ళయితే వాళ్ళక కూడా కనిపిస్తది కానీ ఒక నాస్తికులైన పీపుల్ కి అధర్మ మార్గంగా పోయేవానికి అలాంటి వాళ్ళకు మనకు కనిపించేసి ఉంట వాళ్ళకి కనిపియవు అయితే ఇట్లా మెరుపు మెరిసినట్టుగా కనిపించేస్తది కనిపించేసి మళ్ళీ ఇంకా కొన్ని సౌండ్స్ ఇలాంటివన్నీ కనిపిస్తూ
(18:23) ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ఇక్కడ భయపడవలసిన అవసరము చీమకాలం అంతా కూడా లేదు భగవత్ శక్తి అన్నమాట మరి సాధనలు ఆపేస్తారా మీరు భయపడేవాళ్ళు సాధనలు ఆపేసుకోండి ఇ సింటమ్స్ అన్నీ ఆగిపోతాయి అది కూడా చెప్తున్నాను నేను మళలా కుండలిని మాత ఎనర్జీని బ్యాలెన్స్ చేయని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోక ఉంటారు చూడండి బాడీ పెయిన్స్ విపరీతంగా వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కువగా ఒక్కొక్కసారి ఏడుప వస్తది బాగా ఏడుప వస్తుంటది ఒక్కొక్కసారి నవ్వు వస్తుంటది అవును ఇవన్నీ కూడా కుండలిని నావేకింగ్ సింటమ్స్ ఒక్కొక్కసారి అరుస్తాం కూడా ఇట్లా అమ్మా అని కూడా అరుస్తాం ఒక్కొక్కసారి అంత
(19:07) అట్లా సడన్ గా ప్రేమ కూడా వచ్చేస్తది ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆ కుటుంబ సహకారం లేనప్పుడు బాడీ పెయిన్స్ ఈ ఊగడాలు మళ్ళీ ఈ బాడీ పెయిన్స్ ఊగడాలు ఈ అరవడాలు ఇదేంటిది ఏడవడాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అంటే మీరు కుండలిని కుండలిని మాతను బ్యాలెన్స్ చేయలేకపోతురు అప్పుడు మీకు గురువు అవసరం అవుతారు గురువు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటది మీరు ఆ గురువు అవైలబిలిటీ లేకపోతే మరి ఆయనా సాధనలు చేస్తూ ఉంటే మరి ఇంట్లో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతది ఇంట్లో వాళ్ళు సహకరించని కుటుంబం అయితే కష్టమైపోతది చాలా కష్టమైతది కాబట్టి సాధనలు ఆపాల్సి ఉంటది గురువును వెతుక్కొని గురువు దగ్గరికి
(19:53) వెళ్లి అవైలబిలిటీ ఉంటే సాధనలు ఆపాల్సిన అవసరం లేదు గురువే మార్గదర్శకత్వంతోని మీరు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు అన్నమాట భక్తి మార్గంలో ఇట్లా బ్యాలెన్స్ ఎందుకు చేయలేరో కూడా నేను ఇక్కడ ఒక విషయం చెప్పేస్తా బ్యాలెన్స్ ఇప్పుడు నాకు సరే పూర్వజన్మ కృప వలన నేను బ్యాలెన్స్ చేయగలిగినా అని అనుకుందాం కానీ నేను ఎట్లా బ్యాలెన్స్ చేసినా అనేది కూడా మీకు చెప్తూ ఉన్నా కదా యోగ ప్రాణాయామాలు ఆహారం మార్చడము మళ్ళీ ఇంకా భయపడకపోవడం ఇదే ఈ భయం అనేదే మనల్ని సర్వనాశనం చేసి కూసెడతది అన్నమాట ఆరోగ్యపరంగా కూడా సర్వనాశనం అయతాము ఆధ్యాత్తిక పరంగా కూడా సర్వనాశనం అయతాం
(20:29) కాబట్టి భయపడడం వల్ల కూడా మీరు కుండలిని మాత్రం బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అని ఇక్కడ అర్థం అన్నమాట భయపడకూడదు అది కూడా ఉంటదిన్నమాట అయితే ఇంకొక సంకేతం చెప్పి వీడియో వీడియో ముగిస్తా. ముఖ్యంగా మధ్యరాత్రి మెలుకు వచ్చేస్తది టైం చూస్తే 12:30ర ఒకట అయితుంటది. అవును అప్పుడు కూడా మీకు కొన్ని సంకేతాలు వినిపించొచ్చు గజ్జల సౌండ్ గజ్జలు గల్లు గల్లు మన ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టుగా శబ్దం వినిపిస్తది పిలిచినట్లు కూడా మనల్ని ఎవరో పిలుస్తున్నారు మన పేరు పెట్టిన మనల్ని పిలుస్తున్నట్టుగా కూడా శబ్దం వస్తది.
(21:03) ఇలాంటి సంకేతాలకు కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు భయమైతే హనుమాన్ చాలీసా జై మహాకాళీ లేకపోతే అమ్మ దుర్గమ్మ తల్లి రక్షించు అని మాట్లాడుతూ రక్షించు అని కూడా అనొద్దు తప్పు రక్షించు కాదు ఆ ఒక్కొక్కసారి ఫ్లోలో ఇట్లా వచ్చేస్తాయి కాదు రక్షించు అనొద్దు ఆ అమ్మ మా నార్మల్ గా దైవ నామ స్మరణ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి అంతే అంతే భయపడకూడదు ఓకేనా ఇంకా చాలా వరకు చెప్పిన కదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం ఓం జై మహాకాళీ

No comments:
Post a Comment