Friday, November 6, 2026

Why do you feel heart ❤️ beat at the thaird eye?do you have two hearts inside us?

Why do you feel heart ❤️ beat at the thaird eye?do you have two hearts inside us?

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@Chudamani1M

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KnoDXiwIOUE





Title: Why do you feel heart ❤️ beat at the thaird eye?do you have two hearts inside us?

Author Name: చూడామణి1M

Description: #kundalibhagya #kundaliniawakening #bhakti #meditation #meditate

Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ మనకి నిత్య పూజ చేసే వాళ్ళకైనా అందరికి కాదు నిత్య పూజ చేసే చేసే వాళ్ళకి ఆ అంటే ఆ సంవత్సరాలు తరబడి నిత్య పూజ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చేత కాగానప్పుడు ఋతక్రమం ఋతుక్రమం సమయంలో అప్పుడో గ్యాప్ వచ్చిన మళ్ళీ ఆ ఋతుక్రమం సమయంలో కూడా గ్యాప్ ఎందుకు వచ్చిందో అన్నంత బాధపడుతురు అన్నమాట ఆ నిత్య పూజకు ఆకర్షితులు అవుతారు అన్నమాట నిత్య పూజ చేసినప్పుడు ప్రశాంతతగా అనిపిస్తది వాళ్ళ మనసు ఆ అప్పుడు ఇల్లు ఇల్లు ఎట్లా ఉన్నా కూడా మనసు ప్రశాంతత అయినప్పుడు ఇల్లు కూడా ప్రశాంతంగా అనిపిస్తది. కాకపోతే
(00:46) ఇక్కడ ఏందంటే ప్రశాంతత ఎందుకు అనిపిస్తది అంటే నిజ పూజలో కూడా ధ్యానం అనేది ఉంటదిన్నమాట మనం రోజు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ పటాలకి పూలు అలంకరించడము బొట్లు పెట్టడము స్తోత్రం స్తోత్రం చేసేటప్పుడు ఇతర ఆలోచనలు అనేవి ఆగిపోతాయి వీటన్నిటి వలన దీన్ని ధ్యానం కూడా అనొచ్చు పూజ కూడా ఒక ధ్యానమే పూజలో ధ్యానం ఉంటది కాబట్టే మనకు చక్రాలు అనేవి ఆ చక్రాలు అనేవి యక్టివ్ అవ్వడం అనేది జరుగుతది.
(01:21) ఒక్కొక్కసారి ఈ పూజ వలన ఇంకా ఎంత అంటే డీప్ గా వెళ్ళిపోతారు స్త్రీలైనా పురుషులైనా కొంతమంది పూర్వజన్మ కర్మ కూడా బేస్ అయి ఉంటది పూర్వజన్మలలోనే వాళ్ళు సాధనలు చేసిన వాళ్ళయితే ఈ జన్మలో పూజ చేయగానే వాళ్ళకి దైవిక శక్తి అనేది వాళ్ళ శరీరం లోపలికి ప్రవేశించడం అనేది జరుగుతది. కుండలిని జాగరణ అనేది కూడా జరుగుతది అంతే కాదు కొన్ని చక్రాలు యాక్టివేషన్ కూడా అయిపోతాయి మూలాధార చక్రమే కాకుండా మూలాధార చక్రం పూర్తిగా జాగృతి అవ్వకుండానే ఒక్కొక్కసారి ఆజ్ఞా చక్రము విశుద్ధి చక్రము గొంతు దగ్గర ఉంటది.
(01:59) అనాహత చక్రము చాతి మధ్యభాగంలో ఉంటది ఈ మూడు చక్రాలు కూడా యక్టివేషన్ అయ్యే ఆస్కారం అనేది ఉంటది ఎందుకంటే మనం పూజ కళ్ళతోని పూజ చేస్తాం కదా అంటే కళ్ళతోని చూస్తూ పటాలను చూస్తూ ఆ పూలు అలంకరిస్తూ అందుకని దివ్య దృష్టి ఓపెన్ అయిపోయే ఆస్కారం కూడా ఉంటది. అంతేకాదు మనం స్తోత్ర పారాయణాలు భగవన్ నామ స్మరణ మంత్ర జపాలు చేయడం మూలంగా విశుద్ధి చక్రం మనం మంత్ర జపం చేస్తున్నప్పుడు గొంతు దగ్గర ఈ విశుద్ధి చక్రం కదులుతుంటది ఇప్పుడు మనం మాట్లాడుతుంటుంటే ఇక్కడ అంతా కదులుతుంటది చూడండి గొంతు వరకు నరాలు అన్ని అక్కడ విశుద్ధి చక్రం కూడా ఉంటది కాబట్టి విశుద్ధి చక్రం కూడా జాగృతి అయ్యే
(02:38) ఆస్కారం ఉంటది అంటే దైవి మంత్ర జపం ద్వారా భగవన్ నామ స్మరణ ద్వారా స్తోత్ర పారాయణాల ద్వారా కూడా ఆ వాటి నుంచి వచ్చే దైవిక స్పందనలు ద్వారా ఇక్కడ సిద్ధి దేవత విశుద్ధి చక్రంలో ఉన్న సిద్ధి దేవత నిద్ర మేలుకొని లేషకోసంటది అన్నమాట అయితే అనాహత చక్రంలో కూడా అంతే జరుగుతది ఎందుకు జరుగుతదిఅంటే అనాహత చక్రంలో మనసులో మానసిక జపం ఎక్కువగా చేస్తారు చూడండి ఎక్కువగా నాలుక కదపరు మూతి ఆడించడం అలాంటివి ఏమి ఉండవన్నమాట లోపల నాలుక కూడా కదలదు నోరు మూసుకొని ఉన్నా నాలుక కూడా కదలకుండా మనసులో మానసిక జపం చేసేవారికి అనర్హత చక్రం తొందరగా జాగృతమయ్యే ఆస్కారం ఉంటది అన్నమాట
(03:22) వాటినన్నిటిని నిలబెట్టుకోవడం అవసరం ఆ జాగృతం అవుతాయి తొందరగానే అవుతాయి మనం ఆ మనం జాగృతం చేసుకోవాలనుకుంటే ఈజీగా జాగ్రతం చేసుకోగలం ఆరోగ్యం బాగున్నోళ్ళయితే నెల రోజులలోనే కుండలిని జాగరణ అనహత చక్రం విశుద్ధి చక్రం దివ్య దృష్టి అన్ని ఓపెన్ చేసుకోవచ్చు కానీ వాటిని నిలబెట్టుకోవడం అవసరం వాటిని ఎప్పటికీ ఉంచుకోవడం ఎప్పటికీ వాటిని మన శరీరంలో జాగృతంగా ఉంచుకోవడం అది ముఖ్యం ఆ అందుకనే నేను అది ఎట్లా ముఖ్యము ఎందుకు ముఖ్యము ఎట్లా వాటిని మరి మనము నిలబెట్టుకోవాలి అనే వీడియో నిన్ననే చేసిన నేను ఆ వీడియో లింక్ నేను కామెంట్ బాక్స్ లో ఇస్తాను మీరు ఛానల్ లోకి వెళ్లి
(04:05) చూడండి. ప్రతి ఒక్క వీడియో చాలా అమూల్యమైనది చూడండి పూర్తిగా చూడండి. ఆ నేను మధ్య మధ్యలో ముచ్చట్లు పెట్టుకున్నట్టు పెట్టుకుంటూ అమూల్యమైన విషయాలు కూడా చెప్తూ ఉంటా అయితే ఇట్లా పూజ ద్వారా కూడా మనకి దివ్య దృష్టి ఓపెన్ అయ్యే ఆస్కారం ఉంటది జ్ఞాననేత్రం అంటే థర్డ్ డై తీర్చుకునే అవకాశం ఉంటది థర్డ్ డై అంటే పీనల్ గ్లాండ్ అది తలలో ఉంటదిన్నమాట అది దాని కనెక్షన్ అనేది మనకు ఆజ్ఞ చక్రం రెండు కనుభూముల మధ్యలో థర్డ్ డై దాని కనెక్షన్ పీనల్ గ్లాండ్ తలలో ఉంటది ఓకే అయితే మనకు కుండలి చలిని జాగరణ అయినప్పుడు మెల్లి మెల్లిగా మనకి ఏం జరుగుతది అంటే
(04:45) అమ్మవారి శక్తి అనేది పంపిస్తూ ఉంటది అన్నమాట అమ్మవారి యొక్క దైవిక శక్తి అనేది శరీరంలో ప్రతఒక్క అంగంలో ప్రతి ఒక్క నాడులు గ్రంధులలో ప్రవేశించడం అనేది జరిగి ఇతర చక్రాలు కూడా మనం చేస్తూ ఉంటే భక్తి ఆపకపోతే చేస్తూ ఉంటే ఇతర చక్రాలు అనేది కూడా జాగృతం అవ్వడం అనేది జరుగుతది ఇక్కడ నేను చెప్పిన వీడియో తప్పకుండా చూడండి ఇందులో చెప్తే ఇంకా మళ్ళీ వీడియో లాంగ్ లెంగ్త్ అయిపోతదేమో ఎందుకంటే నిలబెట్టుకోవడం అవసరం అని చెప్తున్నా కదా అవి లేకపోతే మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి జాగృతమైన శక్తులు అయితే అది అది ఎంత కష్టతరమైనది ఏం కాదు నిన్నటి వీడియో చూడండి తెలిసిపోతది.
(05:24) అయితే ముఖ్యంగా ఈ ధ్యానం ద్వారా పూజ ద్వారా మంత్ర జపం ద్వారా భగవన్ నామస్మరణ ద్వారా కూడా ఆజ్ఞ చక్రం అనేది తెరుచుకుంటది అన్నమాట తెరుచుకున్నప్పుడు అంటే మొత్తం తెరుచుకుంటదా ఒక కన్ను ఉంది అయి మొత్తం తెరుచుకుంటే మనం యోగితం అసలు ఇంట్లో ఉండనే ఉండవు ఇంకా హిమాలయాలకు పారిపోతాం అట్లా అన్నమాట ఆ అట్లా మొత్తం తెరుచుకోదు అన్నమాట స్టార్టింగ్ స్టేజ్లో ఆ మనకి ఎట్లా అంటే కొంచెం రెప్ప పైకి లేపిన చాలు మనకి చాలా సింటమ్స్ వచ్చేసాయి అన్నమాట ఈ కనుబొమ్మల మధ్యలో లాగడము లాగడము డగ్ డ డగ్ డ డగ్ అని కొట్టుకోవడం నరం కొట్టుకుంటది అన్నమాట కనుబొమ్మల
(06:11) మధ్యలో ఉండే నరం ఉంటది కదా నరాలు ఉంటాయి కదా అవి డగ్ డ డగ్ అని కొట్టుకుంటాయి అది మనం బొటనవేలు మన మన బొటనవేలు ఉంటది కదా కుడి చేతి బొటనవేలు వేలు పెట్టి దాన్ని ప్రెస్ చేస్తే మనకు కొంచెం పెయిన్ రిలీఫ్ గా ఉంటది. అట్లా కొట్టుకుంటుంటే నిద్ర కూడా రాదు రాత్రి పూటనే ఎక్కువ దైవిక శక్తులు అనేవి మనకు జాగృతం అవ్వడం అనేది జరుగుతది.
(06:36) అంటే అవి యక్టివేట్ లోకి వచ్చేస్తాయి అన్నమాట మనకఏమనా నెగిటివిటీ శక్తులు ఏమన్నా అటాక్ అయ్యేది ఉంటే కూడా సిద్ధి దేవతలు కాపాడుతూ ఉంటాయి కదా అట్లా అన్నమాట అది ఆ కనుబొమ్మల మధ్యలో లాగడం పీకడం ఇట్లా దారుణంగా అయితది తలనొప్పి కూడా వస్తది పీనల్ గ్లాండ్ అనేది తలకాయలో ఉంటది కదా కాబట్టి తలనొప్పి కూడా వస్తది ఇవన్నీ నాకు అయినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నా అర్థం చేసుకోండి నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్తున్నా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ గురువులని అడగండి అయితే నేను ఏం చేసినా అనేది ఇప్పుడు నాకు గురువు కూడా లేరు కదా అయినా కూడా నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నా అనేది చెప్తాను. ఇంకా
(07:14) మీరు మీరు ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది ఇంకా లోతుగా కావాలనుకుంటే గురువులను అడగాల్సి ఉంటది ఇగ మీరు అయితే నా గురించి కొంతమంది కామెంట్ బాక్స్ లో తెలియజేస్తున్నారు మీరు ఇంత దశక వచ్చారు కదా మీరు వెళ్ళండి గురువుల దగ్గరికి ఆ గురువు ఈ గురువు అని పేర్లు చెప్తున్నారు. లేదు నేను చెప్పా కదా నేను సంసార బంధంలో ఇరుక్కుపోయినా అని నేను ఈ ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టి నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళడం అవన్నీ ఈ జన్మలో సంభవించవు ప్రయత్నాలు కూడా చేయకూడదు అని చెప్పేసి నాకు దైవం నుంచి ఇంటిమేషన్ వచ్చేసింది అన్నమాట ఒక్కసారి కాదు చాలాసార్లు వచ్చినాయి ఎందుకంటే నేను అట్లా
(07:51) ప్రయత్నాలు చేద్దాం అని నా మనసు లోపల వచ్చినప్పుడు అల్లా ఒక ఇంటిమేషన్ వస్తది ఈ జన్మ కాదు ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటది ఈ జన్మలో నీకు అవకాశం లేదని చెప్పేసి పరమాత్మ నాకు తెలియజేయడం అనేది జరిగింది చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకూడదు అన్నమాట నేను కాబట్టి అర్థం చేసుకోండి పెట్టకుండానే నేను చాలా విషయాలు మీకు చెప్తుంటా మీరు వీడియోస్ చూస్తూ ఉండండి.
(08:14) అయితే నాకు దైవమే గురువై ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి నాకు అంతా ఈ జన్మలో కుదరదు కాబట్టి దైవమై చెప్తుండు కాబట్టి నేను బయటికి వెళ్లి ఆశ్రమాల చుట్టూ గురువుల చుట్టూ నేను తిరగలేను అన్నమాట అయితే ఈ దివ్య దృష్టి అనేది నాకు ఎట్లా ఓపెన్ అయింది అంటే నేను ధారణ వీడియో లింక్ కూడా మీకు కామెంట్ బాక్స్ లో ఇస్తా నేను బాగా ధారణ చేసేదాన్ని అన్నమాట భక్తి మార్గంలో కూర్చిన కొత్తలో ధారణ అంటే ఆ ఆ విషయాలు కూడా మీరు వీడియో చూసి తెలుసుకోవాలి అవునా వీడియో చూసి తెలుసుకోండి ధారణ వీడియో అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తా ఇయకపోతే ఒకసారి గుర్తు చేయండి. లేకపోతే
(08:53) ఛానల్ లోకి వెళ్లి చూస్తే తెలిసిపోతది కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా మనవి ఏమంట వెంటనే దొరుకుతది మొన్ననే పెట్టిన నేను ఆ వీడియో ఆ మళ్ళీ ధ్యానం ద్వారా కూడా మంత్ర జపం ద్వారా కూడా థర్డ్ డై యాక్టివేషన్ అయితది. అయితే థర్డ్ డే యాక్టివేషన్ అయినప్పుడు ఎందుకు అట్లా లాగుతది అంటే దివ్య దృష్టి పూర్తిగా తెరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటది అన్నమాట కొంచెం తెరుచుకోగానే ఇంకా సిగ్నల్స్ అవి ఏమంటారు సైన్స్ సంకేతాలు అనేవి వస్తూ ఉంటాయి.
(09:29) ఈ తలనొప్పి లాగడమఏమో మళ్ళీ కళ్ళ మూసుకోగానే నీలి రంగు కల అంటే వంకాయ కలర్ రంగు ఎక్కువ కనిపిస్తది ప్రకాశవంతంగా అంతేకాకుండా దేవతా శక్తులు కూడా కనిపిస్తుంటాయి ఆజ్ఞ చక్రం యక్టివేషన్ అయింది అనడానికి మనకు సంకేతం అన్నమాట దేవతా శక్తులు కూడా కనిపిస్తుంటాయి కలలలో మనకి కలలో కూడా మనకి థర్డ్ డై దగ్గర వంకాయ కలర్ కనిపిస్తుంటది కలలో కూడా కలలో కూడా మనకి థర్డ్ డై లాగినట్టు అనిపిస్తది కలలో పూనకం వచ్చినట్టు అనిపిస్తది ఎందుకంటే థార్డ్ డై యక్టివేషన్ అయినప్పుడు మనకు దివ్య దృష్టి అంటే కళ్ళు కళ్ళు కనుబొమ్మల మధ్యలోనే కదా కళ్ళు కూడా శక్తివంతం అవుతాయి అన్నమాట దైవశక్తితోని కళ్ళు కూడా శక్తివంతం
(10:11) అవుతాయి అయితే ఆ వీడియో కళ్ళల్లోకి దైవశక్తి విపరీతంగా ప్రవేశిస్తే ఏం జరుగుతది అనేది ఒక వీడియో తెలుసుకుందాం మనం చేద్దాం చేసుకుందాం. ముఖ్యంగా ఇదఏందంటే పీనల్ గ్రాండ్ ఓపెన్ అయినప్పుడు సిక్స్త్ సెన్స్ అంటారు కదా సిక్స్త్ సెన్స్ బాగా యక్టివ్ అయితది మనకి ఇక కన్ను ఏ రీతిగా తెరుసుకున్నది అనేదాన్ని బట్టి మీకు సిక్స్త్ సెన్స్ అనేది ఎక్కువ అయతుఉంటది అన్నమాట ఆ సగం కన్ను తెరుసుకుందా లేకపోతే సగంలో సగం తెరుసుకుందా అనేదాన్ని బట్టి ఆ ఎట్లా తెలుస్తది అంటే కొంతమందికి ధ్యానంలో కన్ను కనిపిస్తది కనిపియకపోయినా మనకి సింటమ్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు
(10:47) ఎంత మనము సిక్స్త్ సెన్స్ పెరిగింది రా దేవుడా అని చెప్పేసి అంతా అమాట అనుకున్నది అల్లా అయితుఉంటది అన్నమాట ఏదైనా మనం కోరుకుంటే కూడా ఆ ఇప్పుడు ఏదైనా ఒక అట్లా కాదు ఎవరైనా చుట్టం వస్తారు అని అని కూడా అనుకోండి ముందే తెలిసిపోతది ఎవరో వస్తారు అని ఇది ఏందంటే ఇది ఫస్ట్ చిన్న చిన్న సంకేతాలు అన్నమాట మనకేమనా సమోసా తినబుద్ది అయితుంది అనుకోండి వెంటనే ఇంటి ముందుకు సమోసాలు వచ్చేస్తాయి లేదా మీ ఆయననో మీ అన్ననో మీ తమ్ముడు సమోసాలు పట్టుకొని వచ్చేస్తాడు అన్నమాట అట్లాంటి అలాంటివి అంటే జరగబోయేవి ముందే తెలిసిపోతాయి జరిగేవి తెలుస్తుంటాయి
(11:23) ఆ చాలా వరకు మనము మన ఫేస్ ఫేస్ చాలా ప్రకాశవంతంగా అయితది చాలా అంటే వాళ్ళ అందంగా లేకున్నా కూడా వాళ్ళు అందంగా కనిపిస్తారు అంటే ఒక స్పిరిచువల్ పవర్ వాళ్ళ లోపలికి వచ్చేస్తది అన్నమాట ఇంకా సడన్ సడన్ గా మనకు మెరుపుల్లాగా కూడా మన ముందు ప్రత్యక్షం కావడం అనేది కూడా కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఇంకా ఇంకోటి ఏందంటే ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడో అలాంటివి కూడా మనకు తెలిసిపోతది అన్నమాట మనము తెలుసుకోకపోయినా మనకు తెలియజేసి సిద్ధి దేవత మనకు తెలియజేస్తుంటది అన్నమాట ఈ వ్యక్తిని శత్రువు అని కూడా తెలియజేస్తది అంతేకాదు దూరంగా కూడా ఉంచడానికి ప్రయత్నిస్తది
(12:05) అన్నమాట సిద్ధి దేవత మనల్ని నాశనం కాకుండా శత్రువుల శత్రువులు మంచోళ్ళు అని ఇంతకుముందు అనుకునే వాళ్ళం కదా వాళ్ళ నిజ వాళ్లే కాదు మంచోళ్ళయినా చెడ్డోళ్ళ అయినా వాళ్ళ నిజ స్వరూపాలన్నీ మన ముందరికి వస్తుంటాయి అన్నమాట మనం హటాత అయిపోతాం ఫస్ట్ లో నేను బ్రమ అనుకున్నా అన్నమాట కాదు బ్రమ కాదని నాకు తర్వాత తర్వాత తెలిసిపోయింది.
(12:26) ఒకసారి బ్రహ్మ అనుకుంటాం ఎన్ని సార్లు అనుకుంటాం అవునా అట్లా ఇట్లా మరి మళ్ళీ ఇంకా తాడయ్య యాక్టివేషన్ అయినప్పుడు ఏం జరుగుతది అంటే ప్రకృతి కొండలు, నీళ్లు, అడవులు, సముద్రాలు ఇవన్నీ మనకు తాడైలో ఈజీగా కనిపిస్తాయి అన్నమాట అంటే సినిమా చూసినట్టు కనిపిస్తాయి అన్నమాట టీవీలో ఎట్లా చూస్తు సినిమాలు ఎట్లా చూస్తామో అట్లా కనిపిస్తదిన్నమాట కండ్లు మూసుకోంగానే అంతే కాదు కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మనము ఆ ఇప్పుడు అంటే చెప్పాల కళ్ళు తెరిచి కూడా స్కానింగ్ చేయాల అన్నమాట మనం కళ్ళు తెరిచి ఇప్పుడు నేను కళ్ళు తెరిచి ఉన్న ఒక ప్రదేశానికి పోయినా ఒకోళ్ళ ఇంటికి పోయినా ప్రదేశమో ఒక
(13:02) ఇల్లో పోయినా పోయినప్పుడు అక్కడ ఏం శక్తులు ఉన్నాయి అనేవి తెలిసిపోతది అన్నమాట ఈ ఆ ఇంట్లో దైవిక శక్తి ఉందా దుష్ట శక్తి ఉందా అనేది మనం గుర్తించగలుగుతాం అన్నమాట థర్డ్ డై ఆక్టివేషన్ అయిన వాళ్ళకి తెలిసిపోతది అన్నమాట ఇది థర్డ్ డై ఆక్టివేషన్ కావడం అంటే అది మామూలు విషయం కాదు అది కొంచెం తెలుసుకుంటేనే ఇవన్నీ అయితాయి అన్నమాట ఇక మొత్తం రక్తం తెరుసుకున్నది అనుకో ఇప్పుడు యోగులు కళ్ళు మూసుకొని ఆ ఒక వ్యక్తి ఎదుట నిలబడ్డ వ్యక్తి యొక్క గతము ఫ్యూచర్ అన్ని చూడగలుగుతాడు చూడండి ఆ స్టేజ్ కి వస్తారు నేనైతే ఆ స్టేజ్ కి రాలేదు కాకపోతే నేను
(13:36) ఇప్పుడు చెప్పా చూడండి స్టార్టింగ్ లో అది మంచి ప్లేస్ చెడు ప్లేస్ ఈ మనిషి ఎలాంటోడు ఇలాంటివన్నీ నేను చెప్పగలుగుతాను అన్నమాట మొహం చూసి ఫోటో చూసి కూడా ఆ వ్యక్తి మనస్తత్వం ఆ వ్యక్తి ఎలాంటివాడా అనేది నేను చెప్పగలను అన్నమాట నేను చెప్పగలను అని అహంకారంతో ఇక్కడ చెప్పట్లేదు మీరు కూడా తెలుసుకోండి అని చెప్తున్నా ఆ థర్డ్ డై ఆక్టివేషన్ అయినోళ్ళు అయినోళ్ళకి ఏమేమ తెలుస్తాయి అని చెప్తున్నా నేనేదో గొప్పదాన్న అయిపోయినా అని కాదు ఇక్కడ అర్థము అర్థం చేసుకోండి ఇంకోటి ఏందంటే నెగిటివిటీ శక్తులు కనిపిస్తాయి భూత ప్రేత పిశాచాలు అలాంటివి కనిపిస్తాయి మరియు
(14:19) దైవిక శక్తులు కూడా కనిపిస్తాయి అన్నమాట ఇది ఇంకోటి ఏందంటే ఆ ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే ఇప్పుడు యాక్చువల్ గా థర్డ్ డై కి కొన్ని పొరలు ఉంటాయండి అవి 12 పొరలు అంటారు కొంతమందేమో ఐదు పొరలు అని కూడా అంటారు. ఈ ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర అనేది తొలగిపోతున్న కొద్దికి తాడయి అనేది మెలమెలిగా రెప్ప పైకి పోతూ ఉంటది అన్నమాట. అంటే తెరుసుకుంటా ఉంటది అన్నమాట.
(14:48) ఈ జన్మలో కర్మలు విపరీతంగా ఉండడం మూలంగా నాకు పూర్తిగా తెరుచుకోలేదు ఇంకా కొన్ని జన్మలు పడతాయి నాకు అయితే కొంతమందికి గురువు దొరికిన వాళ్ళకి వాళ్ళకి పూర్తిగా తెలుసుకునే ఆస్కారం ఉంటదేమో మరి గురువులు ఆ పని చేస్తారేమో కానీ నేనైతే చెప్పా కదా గురువు దగ్గరికి వెళ్ళే ఫెసిలిటీ జన్మలో లేదు. అయితే ముఖ్యంగా ఈ థర్డ్ డై యాక్టివేషన్ అయినప్పుడు ఎట్లా ఉంటదంటే మనం ఒక ఇప్పుడు మా అమ్మ ఉందనుకోండి మా అమ్మ నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు మా అమ్మ నాకు ఫోన్ చేయాలి ఇప్పుడు అన్నప్పుడు ఆమె కనెక్ట్ అయిపోయి ఆమె ఆమెకు నా సందేశం అందుతది అన్నమాట అంటే అక్కడ ఆమె
(15:27) గొప్పదని కాదు మనం అక్కడ సందేశం అందించగలదు ఆమె మనసులో కలవరం బయలుదేరుతా ఆ నేను ఫోన్ చేయాలి ఇప్పుడు నా కూతురుక అని ఆమె ఫోన్ చేసేస్తది అన్నమాట ఇలాంటివి జరిగినయి నా జీవితంలో ఫస్ట్ తెలవకుండా తెలవకుండా జరిగినయి తర్వాత తెలిసి తెలిసి కూడా నేను ట్రిక్ నిజంగా కరెక్ట్ అయినా అని కూడా చేసి అన్నమాట అది నిజమే అయితే కలలు థర్డ్ డై ఆక్టివేషన్ అయినప్పుడు ఏం జరుగుతది అంటే కలలో కూడా మనం కల అంటున్నామ అనే విషయం తెలుస్తది అన్నమాట కలలో మనం ఉంటాం కదా ఇది కల అని చెప్పేసి మనకు తెలుస్తది అన్నమాట ఇది వీటిని లూసిడ్ డ్రీమ్స్ అంటారు ఇవి ఇవి ఇవి కూడా వస్తాయి
(16:07) అంతే కాదు కలను మనం నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు అంతేకాకుండా కలలో సాధువులు దేవీ దేవతలు వీళ్ళందరూ కనిపించడం అనేది కూడా బాగా జరుగుతది. ఎట్లా అంటే ఇంకోటి ఏందంటే 60 సెన్స్ పెరుగుతుది అని చెప్పిన కదా దాంతో పాటు బాగా మనకి ఏమంటారు మోటివేషనల్ పవర్ అనేది పెరుగుతుంది అంటే మనల్ని మనమే మోటివేట్ చేసుకోగలుగుతాం అన్నమాట అంటే కసరైన నిర్ణయాలు తీసుకుంటాం పీనల్ గ్లాండ్ పీనల్ గ్లాండ్ అనేది యక్టివేషన్ అయితది కాబట్టి నిర్ణయాలు అక్కడ దైవిక శక్తి సిద్ధి దేవత లేసింది కాబట్టి ఆజ్ఞ చక్రం యాక్టివ్ అయింది కాబట్టి సిద్ధి దేవత కొంచెం లేసింది అన్నమాట ఆమె ఆ
(16:49) కాబట్టిఆ ఆమె మనకు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోబెడతది అన్నమాట అంటే మనం ఏదనా నిర్ణయం తీసుకున్నామ అంటే తిరుగు లేదన్నమాట ఇగా అట్లా నిర్ణయాలు తీసుకుంటాం అన్నమాట మనం మళ్ళీ ఇప్పుడు మంచి మంచి ఆలోచన ఏదనా సమస్యలు మన కర్మల ప్రకారంగా ఏమన్నా సమస్యలు కష్టాలు వస్తుంటే వాటికి సమాధానాలు ఈ సిద్ధి దేవత తెలుపుతది అన్నమాట మనకి ఆ నువ్వు ఇది ఈ పని చేయి నువ్వు ఆ పని చేయి ఇప్పుడు ఒక రోగం వచ్చింది జబ్బు వచ్చింది అనుకోండి మనకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలుస్తలేదు ఈ ప్లేస్ లో ఈ డాక్టర్ అని కూడా చెప్పడం జరిగింది జరుగుతది అంత ఆ పవర్ వస్తది
(17:22) అన్నమాట అంత పవర్ వస్తది. అంత పవర్ వస్తుంది అంటే కన్ను చాలా తెరుసుకుందని అర్థం అన్నమాట కాకపోతే ఇక్కడ మనకు ఇంటిమేషన్స్ ఎట్ల వస్తాయి అంటే వేరే వాళ్ళు చెప్పేలాగా కూడా చేస్తది వేరే వాళ్ళు వచ్చి మనకు చెప్పడం ఆ ఇక్కడ డాక్టర్ ఉన్నాడు వెళ్ళమ్మ అని చెప్పేసి అంటే మనకు సహాయం చేస్తూ ఉంటది అన్నమాట సిద్ధి దేవత ఆ దివ్య దృష్టి ఓపెన్ అయినప్పుడు మనకి ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినప్పుడు మామూలు విషయం కాదు అది చాలా అసలుకి ఎట్లా అంటే అంటే ఒక్కసారి ఓపెన్ అయ్యే ముందర కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి తలకాయ నొక్కుస్తది మైగ్రేన్ వస్తది తల నొప్పి కొన్ని రోజులు ఉంటది ఎన్ని
(18:01) మందులు వాడినా కూడా తగ్గదు కాబట్టే గురువు కావాలి అని అంటారు. అప్పుడు నేను చెప్పేది ఏందంటే నేను ఎట్లా మేనేజ్ చేసినా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం అనేది బాగా చేయాలి రూపధ్యానం అనేది కూడా చేయొచ్చు భగవంతుడి రూపధ్యానము అంతే కాదు ఆహారం అనేది మార్చాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సింది ఇంకోటి ఏందంటే నేను చెప్పిన కదా ఒక వీడియో నిన్ననే అప్లోడ్ చేసిన అని ఈ సిద్ధి దేవతలు నిలబడాలంటే మనము అరిషడ్ వర్గాలను ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి దానికి క్లియర్ గా వివరిస్తూ వీడియో చేసిన ఆ వీడియో లింక్ కింద ఇస్తా చూడండి ఇట్లా ఇవన్నీ గనుక మనం కరెక్ట్ గా ఉంచుకోగలిగితే
(18:43) అప్పుడు ఆ సిద్ధి దేవత మనకు ప్రాబ్లమ్స్ అనేవి రానియదు అన్నమాట మనము అరిషడ్ వర్గాలు ఇంద్రియాల ద్వారా తప్పులు చేస్తున్నప్పుడు మనకు శారీరకంగా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయతాయి ఆ మళ్ళీ నూనె పదార్థాలు జంక్ ఫుడ్ ఎట్లా అంటే యోగులు ఎందుకు తింటారో ఒక్కసారి మీరు యోగులను గుర్తు చేసుకోండి హిమాలయాల్లో యోగులు ఎందుకు వాళ్ళు ఆకులు పువ్వులు కాయలు తినుకుంటా వాళ్ళు తపస్సు చేస్తారో ఒక్కసారి ఆలోచించండి ఎందుకు బిర్యానీలు తినుకుంటా వాళ్ళు ఎందుకు వాళ్ళు మంచిగా తలాయి బులాయి అంటారు కదా ఇట్లా ఈచినవి మళ్ళీ పకోడీలు అవన్నీ బజ్జీలు అవన్నీ తినుకుంటా ఎందుకు తపస్సు చేయలేదు ఇప్పుడు
(19:20) ఇప్పుడు కూడా అడవుల నల్లమల అడవులు అక్కడ హిమాలయాలల్ల వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఏం తినకుండానే వాళ్ళు దొరికిన పండు కాయన తింటారు కానీ వాళ్ళు వంటలు చేసుకొని తినేవాళ్ళని యోగులు సాధనకు సాధకులు అని నమ్మమాకండి ఆ వాళ్ళు తినరన్నమాట వాళ్ళు తినరు వాళ్ళు ఎప్పుడు తపస్సు చేసుకుంటూనే ఉంటారు కొన్ని గడ్డి గడ్డి దొరికితే కూడా వాళ్ళు ఆ గడ్డిని నూరి ఆ రసం నీళ్లు తాగి ఆ రోజంతా ఉండి తపస్సు చేశారన్నమాట ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే ఆహారంతో ఆ ఆహారం రం ద్వారా కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది ఈ నూనె పదార్థాలు ఈ జంకు ఫుడ్ ఇవన్నీ వీటి వలన అన్నమాట కాబట్టి
(19:58) వీలైనంతలో మనం శాఖహారం తీసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకు ఈ లాగడం పీకడం ఈ నరాలు లాగడం ఇవన్నీ ఉండాయన్నమాట అయితే పూనకం వచ్చిన వాళ్ళు కూడా థార్డ్ డై యాక్టివేషన్ అయినట్టే అన్నమాట పూనకం వచ్చిన వాళ్ళకి ఈ బొటనవేలు పెట్టి చూడండి మీరు వాళ్ళ థార్డ్ డై మధ్యలో కనుబొమ్మల మధ్యలో బొటనవేలు పెట్టి చూసినప్పుడు అక్కడ ఆ నరం తట్ట తట్ట తట్ట డక్ డక్ డక్ అని కొట్టుకుంటా ఉంటది అది మన బుటనవేలుకి తెలుస్తది అన్నమాట ఎందుకంటే నాకు నేనే నేను శాంతి చేసుకుంటా అన్నమాట పూనకం వచ్చినప్పుడు నాకు నేనే నేను చెప్పిన కదా పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు నాకు నేనే
(20:36) శాంతి చేసుకుంటా ఎవ్వరికీ తెలివనియ్యను కూడా నేను కాకపోతే ఈ మధ్య తెలిసిపోయింది అందరికీ తెలిసిపోయిది చాలా వరకు నాకు పూనక వస్తది ఎందుకంటే బయటికి వచ్చేసింది అన్నమాట ఆగలేదు నేను శాంతి చేసుకునే లేపే వచ్చేసింది అన్నమాట అయితే అట్లా నాకు నేనే కూడా నేను శాంతి చేసుకోగలను వేరేవాళ్ళు శాంతి చేశరు నాకు నాకు మొన్న అంటే నా పక్కకే ఉన్న మా మరదలు కూడా శాంతి చేసిందన్నమాట ఇట్లా అంటే గట్టిగా ప్రెస్ చేసిందన్నమాట ప్రెస్ చేసినప్పుడు ఆగట్లేదంట నరం కొట్టుకుంటుందంట తట్ట తట్ట ఇట్లా ఆమెకు తెలుస్తుందంట అన్నమాట బొటన వేలికి ఆమె తర్వాత చెప్పింది వదిన ఇట్లా
(21:11) అని అయితే అట్లా కొట్టుకుంటది అన్నమాట నేను ఎవరికీ శాంతి చేయలే నాది నేనే శాంతి చేసుకు నాది నాకు తెలుస్తది ఇట్లా రోజు రాత్రి కూడా రాత్రిపూట కూడా బాగా లాగుతది రాత్రిపూట ఎక్కువ దైవిక శక్తి అనేది మన శరీరం లోపలికి ప్రవేశించాలని చూస్తాది ఎందుకంటే అది శక్తి దేవతలు ఎక్కువగా ఉపాసన అంటే నేను దుర్గమ్మ భక్తురాలు ఇంతకుముందు కదా కాళీ కాళీ అని ఎప్పుడు అంటూ ఉంటా కదా అట్లా ఊకే అంటూ అంటూ ఉంటే కూడా కాళీ శక్తి జాగృతం అవుతది.
(21:43) నేను ఈ వీడియోస్ చేసేటప్పుడు ఊకే కాళీమాత వీడియోస్ దుర్గమ్మ వీడియోస్ చేసినప్పుడు కాళీ శక్తి కనిపిస్తా ఉంటది అన్నమాట నాకు కాళీమాత ఎక్కువగా ఆమె ఆ అందుకని కూడా అట్లా థార్డ్ డై ప్లేస్ లో నరం తట్ట తట్ట లాగి నరం కొట్టుకుంటూ ఉంటది అన్నమాట నేను ప్రెస్ చేసుకొని పండుకుంటా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకొని పండుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయ అన్నమాట ఇప్పటికీ కూడా ఎందుకంటే పూర్తి కాలేదు కదా నాది మొత్తము ఈ జన్మలో కాదు ఇంకా థర్డ్డే తెర్చుకుంది కానీ పూర్తిగా తెర్చుకోలేదు చెప్పా కదా వాతావరణం అనుకూలంగా లేదని అయితే ఇట్లా జరుగుతది కదా మీకు కూడా జరిగినప్పుడు మీరు
(22:21) కూడా కొంతమంది గురువులు లేని వాళ్ళు ఉంటారు కదా ఈ వీడియోలు చూసే వాళ్ళు కాబట్టి పూజ చేసే వాళ్ళకి కూడా ఈ విధంగా జరిగే ఆస్కారం ఉంటది అన్నమాట అది మీ పసిపిల్లలు లాంటి మనస్తత్వం మళ్ళీ మీరు ఆ దేవుని పట్ల విపరీతమైన ఆకర్షణ గురి కావడము భజన పాటలు పాడడము స్తోత్రాలు పాడడము స్తోత్రాలు రోజు చదవడము వీటన్నిటి వలన అట్లా దైవిక శక్తి అనేది ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్లి కుండలిని జాగరణ జరిగి మళ్ళీ అమ్మ అమ్మ లేచినందు మూలంగా మూలాధార చక్రంలో అమ్మ నుంచి విడుదలయ్యే శక్తి అంతా శరీరం మొత్తం ప్రసరితం అవుతది.
(23:00) ముఖ్యంగా ఈ థార్డ్ డై ధ్యానంలో ధ్యానం ద్వారా మంత్ర జపం ద్వారా భగన్ నామ స్మరణ ద్వారా ఎక్కువ తొందరగా యాక్టివేషన్ అయ్యే ఆస్కారం అయితే ఉంటది అన్నమాట మనం చేసుకోవచ్చు ఈజీగా తొందరగా చేసుకోవచ్చు కానీ దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం అదన్నమాట ఎంత కష్టం మరి ఈ సామాన్యమైన జనాల మధ్యలో ఉండుకుంటూ మనం కోపం రావద్దు ఆ అసూయ రావద్దు ఇవన్నీ అంటే ఎంత కష్టం కానీ మనం ధ్యానం ద్వారా వాటన్నిటినీ నివారణ చేసుకోవచ్చు అరిషడ్ వర్గాల నియంత్రణ ఇంద్రియ నిగ్రహం పాటించొచ్చు ఆహారం కూడా చెప్పా కదా ఆహారం కూడా ప్రాధాన్యత ఉంటది ఇంకోటి ఏందంటే వీటిని నిలబెట్టుకోవాలఅంటే
(23:39) యోగా ప్రాణాయామం కూడా చేయాలి యోగా ద్వారా ఎట్లా అయతది అంటే యోగా ద్వారా కూడా కుండలిని మేలుకొంటది తెలుసా ఏం చేయకపోయినా కూడా అవును మరి ఉన్నదంతా శరీరంలోనే కదా ఉంటది ఆత్మ ద్వారా కూడా మనం భగవంతునికి కనెక్ట్ అయి కుండలిని జాగరణ అయితది కాకపోతే యోగాలో కూడా ధ్యానం ఉంటది అందుకని కుండలిని జాగరణ అయితది ఎట్లా అంటే ఒక్కొక్క ఆసనం వేసే మధ్య మధ్యలో మనము ఊపిరిని గమనిస్తూ ఉంటాం యోగా చేసే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతది.
(24:09) మనం ఒక ఆసనం వేస్తాం తర్వాత ఒకఫైవ్ 10 సెకండ్సో లేకపోతే వన్ మినిటో శ్వాసను వీల్చుకుంటూ వదులుతూ శ్వాస మీద జాస పెడతాం. అంటే మళ్ళీ ఇంకో ఆసనం వేస్తాం. అంతేకాకుండా యోగ వలన శరీరం చక్రాలన్నీ సక్రియం అవుతాయి అన్నమాట. సక్రియం అంటే కరెక్ట్ లెవెల్ లోకి వచ్చేస్తాయి అన్నమాట ఆ ఇప్పుడు భుజంగాసనం వేసినప్పుడు మన మన శ్వాస మీద జాస పెట్టి తాడై దగ్గర వస్తది మనకు ద్యాస అనేది తాడై దగ్గర పోతది భుజంగాసనం వేసేవాళ్ళ వేసేవాళ్ళు తెలుసుకుంటారు కదా వాళ్ళకు తెలుస్తది చెప్తున్నా ఇట్లా కొన్ని ఆసనాలు ఉంటాయి ఆసనాల వలన ధ్యానంలోకి వెళ్ళిపోతాం మనము
(24:50) ధ్యానంలోకి వెళ్ళిపోవడం మూలంగా ధ్యానం కూడా చేయడం మూలంగా ఆ ఈ యోగా వలన కూడా సక్రియమతి హెల్ప్ అయితది మనకి ఈ చక్రాలు జాగృతం అయినప్పుడు మనకి యోగా వలన ప్రాణాయామాల వలన మనకి చక్రాలు జాగృతం ఉండడంలో మళ్ళీ మనకు అరిషడ్ వర్గాల నియంత్రణకి వీటన్నిటికీ యోగ ప్రాణాయామాలు ధ్యానము తోడుపడతాయి ఆహార నియంత్రణ కూడా ఇవన్నీ చేయాల్సి ఉంటది అన్నమాట ఇట్లా అన్నమాట థర్డ్ డే యాక్టివేషన్ అయినప్పుడు ఇంత బాగా మనకి చాలా వరకు సిద్ధులు అనేవి బాగానే వస్తాయి కాకపోతే పోతే నిలబెట్టుకోవాలి వాటిని ఆ ఈ సిద్ధులు వలన ఏం జరుగుతదిఅంటే మనకి ప్రతిఒక్క వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది
(25:34) తెలిసిపోతది కాబట్టి మనం సమాజానికి దూరంగా ఉంటామ అన్నమాట ఎక్కువగా కలిసిపోవడం ముచ్చట్లు పెట్టడం అన్నీ జరగవు ఎందుకంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళ తెలిసిపోతుంటాయి కదా అంత అంతే కాదు మళ్ళీ ఎవ్వరు ఇంట్లో వాళ్ళ మీద కూడా ఉండదు ఒక్కొక్కసారి వైరాగ్యం లాగా కూడా వచ్చేస్తది ఇదంతా దైవిక శక్తి తన వైపుకు ఆకర్షించుకుంటుంటది అన్నమాట మనల్ని కాబట్టి మనం ఏమైతాం అంటే భగవంతుడే నిత్య సత్యం అనే స్థితికి వస్తామ అన్నమాట భగవంతుడే నిత్య సత్యం ఆ కానీ సంసారం పట్ల బాధ్యత మరవద్దు అది కూడా మళ్ళీ కర్మ అయ్యి కర్మ అయ్యి నెత్తి మీద కూసుతది అన్నమాట నువ్వు నీ పిల్లలను సృష్టించినవు భర్త
(26:16) ఉన్నాడు నీకు లేకపోతే నీకు భార్య ఉంది పురుషులయితే మీకు పిల్లలు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ బాధ్యతలు పూర్తిగా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ నెత్తి మీద ఉంటది వాటిని తప్పించుకొని వారిపోవాలని చూస్తే కర్మ నెత్తి మీద వాడి మళ్లా ఇంకో జన్మ ఎత్తి మళ్లా అవన్నీ తీర్చుకోవాల్సి వస్తది పిల్లల్ని భార్యను సృష్టించుకున్నప్పుడు భర్తను సృష్టించుకున్నప్పుడు ఇంక వాళ్ళ బాధ్యత మీ మీదనే ఉంటదిఅన్నమాట కాబట్టి ఉరుకుల ఉరుకుల పరుగుల మీద నేను హిమాలయాలు పోతా నేను గురువుల దగ్గర పోతా నేను ఆశ్రమాల దగ్గర పోతా అని పరుగులు పెట్టొద్దు పిల్లల్ని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి భర్తని
(26:47) భార్య చూసుకోవాలి పురుషుడు భక్తుడు అయితే సంసారాన్ని చూసుకోవాల్సిన బాధ్యత పురుషుడి మీద ఉంటది భార్య కూడా అంతే ఫస్ట్ సంసారం బాధ్యత పిల్లల్ని నువ్వు సృష్టించినావు కాబట్టి ఆ కర్మ నీకు ఏర్పడిపోయింది కాబట్టి వాళ్ళని సరిగ్గా చూసుకుంటూ నువ్వు ఇంట్లోనే భగవత్ ధ్యానం అవన్నీ చేసుకోవచ్చు భగవంతుడే గురువై మిమ్మల్ని నడిపిస్తాడు అవకాశం ఉంటే నీ భర్త మంచోడు నీ భార్య మంచిది నీకు సహకరిస్తుంది అన్నప్పుడు నీ పిల్లలు నీకు సహకరిస్తున్నారు అన్నప్పుడు నువ్వు గురువు దగ్గరికి పరుగులు పెట్టు హిమాలయాలకు కూడా పరుగులు పెట్టొచ్చు పర్వాలేదు ఆశ్రమాలకు
(27:18) కూడా పరుగులు పెట్టొచ్చు కానీ ఎవడు ఫేక్ ఎవరు మంచిది అనేది తెలుసుకొని పరువులు పెట్టండి ఇది కలియుగము చూసిందంతా కరెక్ట్ కాదు థర్డ్ డై యాక్టివేషన్ అయ్యి మీరు పరుగులు పెడుతున్నారంటే ఆ గురువు ఫేకా నిజమా కాదా అనేది మొత్తం తెలిసిపోతది. మళ్ళీ ఇక్కడ అహంకారంతో చెప్పట్లేదు నాకు కూడా తెలిసిపోతది అన్నమాట. నేను ఇక్కడి నుంచి సెల్ ఫోన్లలో చూసి కూడా నేను ఎవరు ఎలాంటిో అనేది నేను చెప్పగలను అన్నమాట.
(27:43) నాకు తెలుసు కానీ నేను ఎవరికీ చెప్పను అంటే నేను కొలుపు చెప్పేదాన్ని ఏం కాదు అంటే పూనకం వచ్చినా కొలుపు చెప్పడం అంటే అవన్నీ ఏమీ లేదు సీక్రెట్ అసలు ఇన్ని రోజులు ఎవరికీ తెలవలేదు. నేను మొన్న మైసమ్మ తల్లి దగ్గర పోయినప్పుడే మైసమ్మ తల్లి వెంటనే ఇట్లా ఉగ్రంగా వచ్చేసింది అన్నమాట అట్ల ఎందుకు వచ్చింది నేను ఎందుకు కంట్రోలింగ్ చేసుకోలేకపోయినా అని ఒక థాట్ వచ్చినప్పుడు ధ్యానంలో తర్వాత నేను ధ్యానం చేసేటప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు మనకు సమాధానాలు వెంటనే మన దేవీ దేవతలు ఇచ్చేస్తారన్నమాట కొంచెం లేట్ అయినా కూడా ఇచ్చేస్తారు. ఎందుకు వచ్చింది అని అంటే
(28:16) నాకు ఏనాటి చని ప్రారంభం కాబోతుంది కదా ఇంకా దైవిక శక్తి ఆ ఎక్కువ జాగృతం అవ్వడము నన్ను రక్షించడానికి ఆ కాపాడడానికి మళ్ళీ మీతో మీకు ఈ వీడియోస్ అందుతున్నాయి అంటే దైవశక్తి నన్ను కాపాడింది కాబట్టే నేను మళ్ళీ వచ్చిన మీ ముందరికి ఇంత ధైర్యంగా వచ్చినా నేను చూడండి నేను మొత్తం కింద పడిపోయినంత పని అయింది అన్నమాట నేను జావ తాగే స్టేజ్ కి వెళ్ళిపోయినంటిని అంతేకాదు ఆ 2000 వీడియోలు డిలీట్ చేయాల్సి వచ్చింది రెండు ఛానల్లు ఈ యొక్క మానిటైజేషన్ పోయింది ఇవన్నీ జరిగినప్పుడు మానసికంగా ఎంత ఒత్తిడికి గురైనా అంటే నాకు స్ట్రెస్ వచ్చేసింది మళ్ళీ స్ట్రెస్ వలన
(28:57) ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్కువైపోయింది అన్నమాట అయితే ముఖ్యంగా ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఎక్కువైపోయింది స్ట్రెస్ వలన స్ట్రెస్ ఉండకూడదు అన్నమాట చాలా హాయిగా సంతోషంగా హ్యాపీగా ఉంటేనే ఈ మణిపురక చక్రం బ్లాకేజ్ వలన వచ్చిన ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ దీనివలన మనకి ప్రాబ్లమ్స్ ఏమి రావన్నమాట బాగానే ఉంటాం కానీ స్ట్రెస్ వచ్చేసింది కదా 2000 వీడియోస్ డిలీట్ చేయడము మానిటైజేషన్ పోవడం అంటే మనీ కోసం కాదు కానీ నేను కష్టపడ్డ కదా అందుకని మానిటైజేషన్ పోయినందుకు బాధ కావడము ఇవన్నీ జరిగినాయి ఇంకా ఇట్లా ఇట్లా జరగడం మూలంగా కొంచెం కొంచెం స్ట్రెస్ రాంగానే ఇది ఇది
(29:37) ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది ఇంకా అయ్యో ఈ జబ్బు ఎక్కువయింది ఏంది మళ్ళీ అని మళ్ళీ ఇంకొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అట్లా అయినా కూడా ఆ మళ్ళీ మళ్ళీ నన్ను బాగు చేస్తూ అమ్మవారు అయితేనే మీ పరమాత్మ నన్ను మళ్ళీ బాగు చేస్తూ మళ్ళీ ఇక్కడి వరకు తీసుకొచ్చి మళ్ళీ నన్ను వీడియోస్ చేపిస్తున్నాడు. మన ఛానల్ కి మానిటైజేషన్ కావాలని అందరూ కోరుకోండి.
(30:05) ఆ మానిటైజేషన్ అయితే డబ్బు కోసం కాదు గానీ నేను సేవా కార్యక్రమాలు చేస్తా కదా మళ్ళీ ఉదృతంగా చేద్దాం అని [నవ్వు] అప్పుడు నాకు 10,000 15000 20,000 అట్లా శాలరీ వచ్చినప్పుడు చాలా బాగా చాలా సహాయం కుటుంబాలకే సహాయం చేయగలిగిన అవన్నీ YouTube లో ఎందుకు పెట్టలేదు అక్క అంటే నేను కనపడకూడదు కదా అక్కడ రెస్ట్రిక్షన్ కదా మరి అందుకని నేను కనపడకూడదు అనే రెస్ట్రిక్షన్ ఉంది నాకు అది కూడా ఒత్తిడే నాకు ఎందుకంటే నా జీవితం నా చేతుల్లో లేదు కాబట్టే నేను గురువు దగ్గరికి ఆశ్రమాలు హిమాలయాలకు అట్లా ఎక్కడికి వెళ్ళలే ఎక్కడ ఎక్కడికి వెళ్ళలేను అన్నమాట ఈ ఇది అట్లా ప్రయత్నం కూడా చేయొద్దు అన్నమాట ఎందుకంటే
(30:41) ఇంటిమేషన్స్ నాకు వస్తుంటాయి కాబట్టి ఉన్నాయి కదా ఇంకా కొన్ని ఇంకా కొన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటది అన్నమాట నేను కాబట్టి ఇంకా జన్మలు ఎత్తాల్సి ఉంటది ఆ జన్మలలో ఇంకా స్పిరిచువల్ వేలో ముందుకు తీసుకెళ్ళాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటా నేనే కాదు స్పిరిచువల్ వేలో మనం పైకి వెళ్ళడానికే మనం జన్మిస్తూ ఉంటాము కాబట్టి ఆ ప్రార్థన తప్పకుండా డ చేయాలన్నమాట కర్మలు వెళ్ళనియవ అన్నమాట అది మనము వేరేవాళ్ళను బ్లేమ్ చేయకూడదు అన్నమాట ఇప్పుడు నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు నా కర్మలే నన్ను ముందుకు వెళ్ళనియట్లేదు అన్నమాట అది అసలు సంగతి
(31:16) కాకపోతే భగవంతుడే గురువై నా వెంటనే ఉన్నాడు నన్ను ఇక్కడి వరకు అయితే తీసుకొచ్చిండు కదా ఇంతవరకు అత్యాశయిగా ఎందుకు ఇంకా ఉన్నాయి కదా జన్మలు ఉన్నాయి అని చెప్తుండు కదా భగవంతుడు మాట కూడా వినకపోతే ఎట్లా వినాలి అట్లన్నమాట ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment