అమెరికాలో ఇంటి నాలుగు గోడల మధ్య… భారతీయ మహిళల కన్నీళ్లు! | Dark Stories of Domestic Abuse
Author Name:Klarity with K
Youtube Channel Url:https://www.youtube.com/@KlaritywithKiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RK15Mt6pRq8
Title: అమెరికాలో ఇంటి నాలుగు గోడల మధ్య… భారతీయ మహిళల కన్నీళ్లు! | Dark Stories of Domestic Abuse
Author Name: Klarity with K
Description: Many tears and untold suffering are hidden within the four walls of some seemingly beautiful Indian families in America. Some women, who face physical, mental and financial abuse, suffer in silence, fearing what society will think, and are financially dependent on their husbands for the future of their children.
In this video, we discuss H-4 visa issues, divorce, legal rights, real-life incidents, and the help available to victims in the US.
Suffering in silence is not the only option. Awareness is the first step.
For emergency help: National Domestic Violence Hotline — 1-800-799-7233.
Transcript:
(00:04) హలో మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లాట్ విత్ కే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీతోటి డిస్కస్ చేయబోతున్న విషయము చాలా బాధాకరమైన విషయము కానీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అదేంటంటే డొమెస్టిక్ అబ్యూస్ ఈ డొమెస్టిక్ అబ్యూస్ అనేది ఒక దేశము ఒక మతము కులము అని కాదు మై ఫ్రెండ్స్ అన్ని చోట్ల ఉంటుంది. అలాగే అది ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ లో కూడా ఉంటుంది.
(00:28) బట్ బయట నుంచి చూసేవాళ్ళు వీళ్ళు అమెరికాలో ఉంటున్నారు చాలా మంచి జీవితాం గడుపుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. చాలా ఫ్యామిలీస్ నిజంగానే బాగానే ఉంటాయి కానీ డొమెస్టిక్ అబ్యూస్ ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి బయటికి తెలియదు అంతే అదే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను మై ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేయడానికి కూడా కారణం ఉంది ఏంటి అంటే నేను ఈ వీడియో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత YouTube ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కదా అలాగే లాస్ట్ వీక్ నా వీడియో చూసిన తర్వాత ఒకరు నాకు చాలా పెద్ద ఈమెయిల్ పంపారు.
(00:56) ఆమె ఈమెయిల్ లో ఆమె కోరుకున్నది ఏందంటే ఈ డొమెస్టిక్ అబ్యూస్ మీద ఒక వీడియో చేయమని ఆ ఈమెయిల్ చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది మై ఫ్రెండ్స్ రియల్ ఐ యమ్ టెలింగ్ యు నేను రెండు రోజులు ఆలోచించి నేను ఏం మాట్లాడగలను అని చెప్పేసి ఆలోచించి ఫైనల్ గా మా లోకల్లో ఇలాంటి విక్టిమ్స్ ని హెల్ప్ చేసే ఒక ఫ్యామిలీ తోటి మాట్లాడి తర్వాత ఈమెతోటి కూడా మాట్లాడి వాళ్ళద్దరిని కాంటాక్ట్ లో పెట్టాను మై ఫ్రెండ్స్.
(01:21) సో వవి విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ అండ్ దెన్ వ విల్ ప్రొవైడ్ ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్ లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ అందుకని వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ డొమెస్టిక్ అబ్యూస్ గురించి నాకు ఇంతకుముందు కొంచెం తెలుసు నేను చెప్పాను కదా మా హ్యూజ్ లో ఒక ఫ్యామిలీ తోటి మాట్లాడి ఈమెతోటి టచ్ లో పెట్టాను అని చెప్పేసి ఆ ఫ్యామిలీ ఇలా డొమెస్టిక్ అబ్యూస్ వాళ్ళని హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ ని సహాయం తీసుకొని వీలేదు వాళ్ళ వాళ్ళు చేసే వర్క్ ని అడ్వర్టైజ్ చేసుకోరు
(01:55) కేవలం ఈ విషంలో ఉన్న ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ తోటి సహాయం తోటి విక్టిమ్ కి హెల్ప్ చేస్తూ ఉంటారున్నమాట. సో వాళ్ళ ద్వారా నాకు కొంత తెలుసు కానీ నేను ఈ టాపిక్ మీద ఎప్పుడూ చేయాలనుకోలేదు. కేవలం ఈమె కోరిక ప్రకారము రీసెర్చ్ చేశాను బాగా స్టోరీస్ కొన్ని వింటుంటే మై ఫ్రెండ్స్ యు కెనాట్ ఈవెన్ బిలీవ్ నేను ఒకటెం మీతోటి షేర్ చేసుకుంటాను.
(02:14) బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యు ఆల్ నీడ్ టు న దీస్ ఆర్ ఆల్ రియల్ స్టోరీస్ మీరు ఆన్లైన్ లోకి వెళ్లి చూశరనుకోండి దేర్ ఆర్ సం ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ హెల్పింగ్ అండ్ దే హవ్ దేర్ వెబ్సైట్స్ వాళ్ళు నేమ్స్ మార్చేసి రియల్ స్టోరీస్ ని కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు. నేను కపుల్ ఆఫ్ స్టోరీస్ మీతో షేర్ చేసుకుంటాను మై ఫ్రెండ్స్.
(02:31) ఒక అమ్మాయిని ఇక్కడ యుఎస్ లో ఒకతనికి ఇచ్చి పెళ్లి చేశారు ఇండియానే తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ఇన్ లా వచ్చారు. ప్రెగ్నెంట్ టైం లో కొంతమంది లేడీస్ కి ఈ నాషియా ఫీలింగ్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి కదా ఏం తిన్నా కూడా వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇలాంటివి ఆ టైంలో ఆ అమ్మాయి నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది నీరసంగా ఉంటుందని పండుకుంటే ఆ మదర్ ఇన్ లా నేను ఉన్నాను కాబట్టి నీకు పని చేయడం ఇష్టం లేదు కాబట్టి ప్రతిదానికి ఈ వంకలు పెట్టేసి పండుకుంటున్నావ అని చెప్పేసి మదర్ ఇన్ లా స్టార్టెడ్ అబ్యూసింగ్ దానికి హస్బెండ్ హెల్ప్ చేయకపోగా హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మతో
(03:02) తోడయి హి స్టార్టెడ్ అబ్యూసింగ్ హర్ యాక్చువల్ గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో హి స్టార్టెడ్ హీటింగ్ హర్ ఆ తర్వాత వాళ్ళకి కి ఒక పాప పుట్టింది. పాప పుట్టి పెరిగింది స్కూల్ కి వెళ్లే వయసు కూడా వచ్చింది. అబ్యూస్ కంటిన్యూ అవుతూనే ఉంది. చాలాసార్లు ఏంటంటే పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత వేరే వాళ్ళని చూసేసి వాళ్ళ వైఫ్ జాబ్ చేస్తుంది నువ్వు మాత్రం ఇంటి దగ్గర తిని కూర్చుంటున్నావ్ అని చేసి అబ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు.
(03:24) చాలాసార్లు అబ్యూస్ అనేది కేవలం ఫిజికల్ అబ్యూస్ఏ కాదు మై ఫ్రెండ్స్ దేర్ ఇస్ ఫైనాన్షియల్ అబ్యూస్ దేర్ ఇస్ ఎమోషనల్ అబ్యూస్ కొత్తగా ట్రాన్స్ేషనల్ అబాండన్మెంట్ అబ్యూస్ అని కూడా వస్తుంది అది కూడా చెప్తాను మీతోటి. సో ఈమెని అలా అబ్యూస్ చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత పిల్ల ఆ అమ్మాయి పాప స్కూల్ కి వెళ్తుంది బాగా డల్ గా ఉంటుంది అందువల్ల టీచర్ అబ్సర్వ్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆ పాప మా నాన్న మా అమ్మని కొడతాడు అని చెప్పింది సో ఇవి చాలా సివియర్ కేసులు డొమెస్టిక్ అబ్యూస్ అనేది సో వెంటనే ఆ టీచర్ పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే
(03:52) ఆటోమేటిక్ గా ఆ మేము చెప్పింది వైఫ్ నో మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమ లేవు మా పాప ఏదో తప్పు చెప్పినట్లు ఉంది అని చెప్పింది. ఎందుకు అంటే కేవలం షి ఇస్ టోటలీ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ గనక జైల్లోనో ఏదైనా అయితే ఏమి చేయలేదు కదా కొన్నిసార్లు ఏంటంటే అసక్తురాల్ లాగా ఉండేసి ఏమి చేయలేక ఈ అబ్యూస్ ని భరిస్తూ ఉంటారు.
(04:13) సో పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత అతను ఉండేసి నువ్వు కావాలని చేపించావు నా మీద అని చెప్పేసి హి అబాండడ్ హర్ సో తను తన దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేవు కార్ రాదు హస్బెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. యు కెన్ ఇమాజిన్ ద పెయిన్ మై ఫ్రెండ్స్ నాకు ఈ స్టోరీ నేను విన్న తర్వాత ఎంత బాధేసిందో చెప్పలేను. ఒకానొక టైంలో ఆమె దగ్గర ఇంట్లో తినడానికి కూడా ఏమి లేని పరిస్థితికి వచ్చారు.
(04:34) ఆ టైంలో నాకు ఇష్టం ఉన్న ఈ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి ఫ్రెండ్స్ సహాయంతో ఆమెక అన్నీ కావాల్సినవన్నీ కొనిచ్చి డైలీ తనకు కావాల్సిన గ్రోసరీస్ గాని ఏమన్నా ఫైనాన్షియల్ హెల్ప్ గాని చేస్తూ తర్వాత ఒక సపోర్ట్ గ్రూప్స్ తోటి మాట్లాడి ఆమెకు ఒక జాబ్ ఇప్పించి తర్వాత స్లోగా కారు కొనిచ్చి కంప్లీట్ గా ఇండిపెండెంట్ చేశారు ఇప్పుడు.
(04:53) థిస్ ఏ రియల్ స్టోరీ మై ఫ్రెండ్ ఆ తర్వాత ఇంకొక స్టోరీ చెప్తాను. ట్రాన్స్షల్ అబాండన్మెంట్ అంటే ట్రాన్స్షల్ అబాండన్మెంట్ అంటే ఏంటంటే హెచ్వ వాళ్ళని ఇండియాకి వెళ్దాం కదా అని తీసుకెళ్ళేసి మీరు మీ పేరెంట్స్ దగ్గర కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఉండిపో నేను జాబ్ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను వెన్ఎవర్ యు ఆర్ రెడీ ఐ విల్ బుక్ యువర్ రిటర్న్ ఫ్లైడ్ అని చెప్పేసి ఇండియాలో వదిలేసి వచ్చేస్తారు ఇదే వాళ్ళ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు బ్రింగ్ దెమ ఎవర్ అది ట్రాన్స్ేషనల్ అబాండన్మెంట్ అబ్యూస్ అన్నమాట ఎందుకంటే ఆ డిపెండెన్స్ ఏమి చేయలేని పరిస్థితి కొన్నిసార్లు వీళ్ళు వాళ్ళహెచ్4 ని కూడా క్యాన్సల్ చేసేస్తారు
(05:24) ఇది కూడా ఒక రియల్ స్టోరీ మై ఫ్రెండ్స్ బట్ అలా జరిగింది ఒక ఫ్యామిలీకి ఇంకో స్టోరీ కూడా మీకు చెప్తాను మై ఫ్రెండ్స్ ఒక ఇండియన్ అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికి ఎంఎస్ కి వచ్చింది ఒక అతన్ని కలిసింది మ్యారేజ్ చేసుకున్నారు ఇండియాకి పోయే మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చారు వచ్చినప్పటికి అతనికి జాబ్ ఉంది ఆ అమ్మాయి మాత్రం ఇంకా ఎంఎస్ చేస్తూ ఉంది వేరే సిటీలో ఇతను మ్యారేజ్ చేసుకొని అయిపోయిన తర్వాత ఈమె ఏదన్నా వీకెండ్ కి గనక ఇంటికి రాకపోతే బాగా అనుమానంగా క్వశ్చన్ చేసేవాడిని ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఈ మండే ప్రాజెక్ట్ వర్క్ ఉంది
(05:52) దాన్ని సబ్మిట్ చేయాలి అని చెప్పి వినేవాడు కాదు ఆ తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత అతనికి జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత తను తన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసిన తర్వాత ఈమె అతనికి f2 వీసా అనుకుంటా ఒక డిపెండెంట్ వీసా ఫైల్ చేసింది అతని స్టేటస్ పోకుండా ఆ తర్వాత అతను నేను కూడా ఎంబిఏ చేస్తాను అని చెప్పేసి అప్లై చేశాడు.
(06:09) సో అది ఎంబిఏ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కదా ఈ లోపల ఇంట్లో బాగా అబ్యూస్ చేసేవాడంట. ఏంటంటే ఎప్పుడన్నా యూనివర్సిటీ నుంచి కొంచెం లేటు గా వచ్చినా లేకపోతే ఏదన్నా ప్రాజెక్ట్ చేయడానికి కాలీగ్స్ తోటి కలిసి ప్రాజెక్ట్ చేసినా బాగా అబ్యూస్ చేసేవాడంట. తర్వాత ఫైనల్ గా తనకి ఎంబిఏ సీట్ వచ్చింది. సీట్ వచ్చిన కొద్ది రోజులు బానే ఉన్నాడంట. ఆ తర్వాత ఇద్దరు ఒకే యూనివర్సిటీలో చేయడం వల్ల మధ్యాహ్నం పూట లంచ్ కి కలుద్దాం అని చెప్పేసి పిలిసి ఆ టైం గనుక వెళ్ళకపోతే నీకు నాకంటే వేరే వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పేసి కంటిన్యూస్ అబ్యూ చేసేవాడు.
(06:36) స్లోగా వెర్బల్ అబ్యూస్ ఫిజికల్ అబ్యూస్ గా మారింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది. ఇద్దరిది ఎంఎస్ తనది ఎంబిఏ తనది ఎంఎస్ కోర్సులు అయిపోయినాయి. చాలా కష్టం తర్వాత తను ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయింది. షి యాక్చువల్లీ రోస్ త్రూ ద రాంక్స్ డైరెక్టర్ లెవెల్ కి వెళ్ళింది. తర్వాత ఇతను మాత్రము ఆమె అకౌంట్ మొత్తాన్ని కంట్రోల్ లో తనే ఉంచుకునేవాడు.
(07:01) ఒక పైసా కూడా ప్రతిదానికి తనే డిపెండెంట్ అవ్వాల్సి వచ్చేది అంటే ఏదైనా క్రెడిట్ కార్డు యూస్ చేసినప్పుడు ఎందుకు అంత యూస్ చేసావు అని చెప్పేసి అబ్యూ చేసేవాడు. తర్వాత తనకి జాబ్ వచ్చింది కానీ ఈమె మాత్రం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా లేదు ఈవెన్ దో షి ఇస్ వర్కింగ్ ఆ తర్వాత ఈ విషయాన్ని వాళ్ళ మదర్ లాగా చెప్తే వాళ్ళ మదర్ ఇన్ లాగా కూడా ఉండేసి అవునమ్మా మా హస్బెండ్ అంటే ఇతని వాళ్ళ నాన్న కూడా ఇలాంటి టెంపరర్మెంట్ ఉంది నన్ను కూడా అలాగే అబ్యూస్ చేసేవాడు అని చెప్పిందంట కానీ కొడుకుని సరిదిద్దడానికి ఏమి యాక్షన్స్ తీసుకోలేదు.
(07:25) ఫైనల్ గా ఈమకి అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ షి ఇస్ డయాగ్నోస్ విత్ క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిన టైంలో కూడా ఇతను తన అబ్యూస్ ఆపలేదు. ఇంట్లో ఆ పని చేయట్లేదు ఈ పని చేయట్లేదు అనేవాడంట ఏ విధమైన ఓదార్పు ఉండేది కాదంట. కొన్నిసార్లు ఫ్రెండ్స్ వచ్చేసి నీకు జుట్టంతా ఊడిపోయింది ఏమంతా కంప్లీట్ డిప్రెషన్ లో ఉంది అని బయటికి తీసుకెళ్తే నీకు ఇంట్లో పనులు చేయడానికి అయితే ఓపిక ఉండదు కానీ బయటికి ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి తిరగడానికియతే ఓపుకుంటదా అని చెప్పేసి అబ్యూస్ చేసేవాడంట ఫైనల్ గా ఇతను అబ్యూస్ తట్టుకోలేక కొన్నిసార్లు చోక్ చేసేవాడంట ఇవన్నీ తట్టుకోలేక ఫైనల్ గా
(08:02) షి డిసైడెడ్ టు అప్లై ఫర్ డివోర్స్ అప్లై డివోర్స్ అప్లై చేసేవాళ్ళ మదర్ ఇన్ లా ఉండండి అని చెప్పేసి బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసిందంట ఇంట్లో అబ్యూస్ జరుగుతుందని మాకు తెలిసినా కూడా ఏ రోజు సరిదిద్దడానికి ట్రై చేయకుండా డివోర్స్ కి అప్లై చేసిన తర్వాత ఫైనల్ గా ఈమె క్యాన్సర్ టైం లో డివోర్స్ కి అప్లై చేసింది.
(08:19) షి సర్వైవడ్ ద క్యాన్సర్ మై ఫ్రెండ్స్ బట్ షి ఇస్ లీడింగ్ ఏ సెపరేట్ లైఫ్ హెల్పింగ్ అదర్స్ సో ఇలా చెప్పుకుంటా పోతే మై ఫ్రెండ్స్ ఎన్నో స్టోరీలు ఉన్నాయి రియల్ గా చెప్తున్నాం మనకి బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఫ్యామిలీ అంతా బాగనే ఉంది కదా అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఇన్సైడ్ దట్ హోమ్ వాట్ ఇస్ హాపెనింగ్ వ డోంట్ నో అందుకనే మనంతరం కొంచెం విజిలెంట్ గా ఉండటం మంచిది మై ఫ్రెండ్స్ ఈ అబ్యూస్ అవుతున్న వ్యక్తులు చాలా మందితోటి షేర్ చేసుకోరు.
(08:42) ఒకవేళ కొన్నిసార్లు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్న యుఎస్ లో అందరం ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు ఉంటాం కాబట్టి మనకెందుకులే గొడవ అని చెప్పేసి చాలా మంది దూరం జరుగుతారు. కానీ ఆ టైం లో వీళ్ళకి కావాల్సింది నిజంగా ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి. సైకలాజికల్ గా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు కావాలి. అలాగే ఇండియాలో కూడా మై ఫ్రెండ్స్ వీళ్ళ చాలా సార్లు ఇండియా కి కూడా పేరెంట్స్ చెప్పినా కూడా పేరెంట్స్ కూడా ఎలా ఒకలా సర్దుకో అమ్మ అంటారు ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటూ ఉంటారు వీళ్ళు యుఎస్ లో ఉన్నారు వీళ్ళ అమ్మాయి యుఎస్ లో ఉంది మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనుకుంటూ
(09:09) ఉంటారు. ఈ టైంలో హస్బెండ్ వదిలేసి వదిలేస్తే లేకపోతే తను హస్బెండ్ ని వదిలేసి ఇండియాకి వస్తే ఏమనుకుంటారో చుట్టాలు ఏమనుకుంటారో మన సర్కిల్స్ లో ఏమనుకుంటారో అనే భయంతోటి అబ్యూస్ గురవుతుంది తెలిసినా కూడా ఎలా ఒకలా సర్దుకోమనే చెప్తా ఉంటారు. అలా అని చెప్పి మై ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కొన్నిసార్లు అబ్సర్వ్ చేయండి చుట్టుపక్కల మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఏంది పూర్తిగా డిప్రెషన్ లో ఉంటున్నారా వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారు ఏమన్నా నెగ్లెక్ట్ చేయబడుతున్నారా డిప్రెషన్ లో ఉంటున్నారా అబ్సర్వ్ చేయండి. చేసి మీ వీలైతే మీకు ఆ
(09:36) క్లోజ్నెస్ గనుక ఉంటే ట్రై టు టాక్ టు దెమ్ ఆ టైం లో వాళ్ళతోటి మాట్లాడటం ముఖ్యం అట్లా అని చెప్పేసి మీరు ఇమ్మీడియట్ గా పోలీసులకు అదేమ ఫోన్ చేయన అవసరం లేదు మనకు పూర్తిగా తెలియకుండా వాళ్ళ విషయాలు ఎందుకంటే ఎంత వీలైతే అంత కౌన్సిలింగ్ ఇప్పిచ్చేసి మార్చటమే ముఖ్యం అది కాని పరిస్థితుల్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వటం ముఖ్యం ఎందుకంటే ఎవరనా ఫైనాన్షియల్ గా డిపెండెంట్ అయిన వాళ్ళు బయటికి వచ్చేసారు అనుకోండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కూడా ముఖ్యం ఆ కాళ్ళ మీద నిలబడే విధంగా సహాయం చేయగలిగే విధంగా ఉండాలి దానికి చాలా చాలా
(10:03) ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి మై ఫ్రెండ్స్ అవన్నీ కూడా మీరు ఒకసారి నేను ఇక్కడ పెడతాను కొన్ని ఆర్గనైజేషన్స్ స్క్రీన్ మీద అలాగే ఈ వైలెన్స్ గనుక మరీ ఎక్కువ అయిపోయి డొమెస్టిక్ అబ్యూస్ మనిషి గనుక డేంజరస్ సిచువేషన్ లో ఉంది అంటే మాత్రం ఐ యమ్ ఆల్సో గోయింగ్ టు షేర్ దట్ హెల్ప్ లైన్ హియర్ డొమెస్టిక్ వైలెన్స్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ అది కూడా మీరు దగ్గర ఉంచుకోండి ఇలాంటి విషయాలు మీ దృష్టికి వస్తే గనుక దయచేసి విక్టిమ్స్ కి హెల్ప్ చేయండి దూరం జరగకండి ధైర్యం ధైర్యం చెప్పండి.
(10:36) ఇది చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్ అలాగే కొంతమంది ఉన్నారు డే ట్రేడింగ్లకి కసిస్ కి అలవాటు పడిపోయి పూర్తిగా ఫైనాన్సెస్ మొత్తాన్ని పోగొట్టుకున్నవాళ్ళు ఉన్నారు. ఇది ఒక వ్యసనం ఏంటంటే ఒక 1000 రూపాయలు ఈరోజు పోతే నెక్స్ట్ డే ఈ 1000 సంపాదించాలనిపోవడం ఆ 1000పవ000 అవ్వడం 10వే లక్ష అవ్వడం ఇక ఎలాగైనా సంపాదించాలి అని చెప్పేసి ఇంకా అందులోనే కూరుకొని పోయి మొత్తం డబ్బులన్నీ పాడు చేయడం ఇటువంటి పరిస్థితిలో చాలా మంది లేడీస్ కి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కొన్నిసార్లు తెలియదు.
(11:05) వాళ్ళ ఫైనాన్స్ ఏమవుతుందో కూడా తెలియదు. సడన్ గా వన్ డే దే రియలైజ దట్ ఎవథింగ్ ఇస్ గాన్ సో ఇలాంటివి కూడా చాలా జరుగుతుంటాయి మై ఫ్రెండ్స్ అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యు ఆల్ టు బి అవేర్ ఆఫ్ ఇట్ అండ్హెల్ప్ దీస్ విక్టిమ్స్ హౌఎవర్ యు కన్ మై ఫ్రెండ్స్దట్స్వర్ ఐ ఎండ్ మై టాపిక్ టుడే థాంక్యూ ఫర్ లినింగ్

No comments:
Post a Comment