Monday, November 9, 2026

నీలో ఉన్న చక్రాల గురించి నీవు మాట్లాడకూడదు😡 ప్రమాదం తెలుసా నీకు ఆ 🙏

నీలో ఉన్న చక్రాల గురించి నీవు మాట్లాడకూడదు😡 ప్రమాదం తెలుసా నీకు ఆ 🙏

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@Chudamani1M

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x4d406WaYlk





Title: నీలో ఉన్న చక్రాల గురించి నీవు మాట్లాడకూడదు😡 ప్రమాదం తెలుసా నీకు ఆ 🙏

Author Name: చూడామణి1M

Description: #bhakti #kundalibhagya #kundaliniawakening #spirituality #spiritualawakening

Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ మన మనసులో నెమ్మదిగా భక్తి తగ్గిపోవడం పూజ చేయాలని అనిపించకపోవడం మంత్ర జపం చేయాలని అనిపించకపోవడం అంతేకాదు జపం ఒక భగవన్ నామ నామాన్ని ఒకసారి స్మరణ చేయాలంటే కూడా ఇష్టం ఉండకపోవడం మనసుకు ఇష్టం ఉండకపోవడం మనసు కూడా అలసిపోవడం ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట అంతేకాదు ఇలాంటివి వి జరిగినప్పుడు కొంచెము భగవదనుభూతులు కూడా తగ్గడం అనేది జరుగుతది.
(00:36) అప్పుడు సాధకుడు ఏమైతాడుఅంటే చాలా బాధపడిపోతూ ఉంటాడు అన్నమాట. భగవంతుడు నా మీద నుంచి చూపు మళ్ళం చేసిండేమో భగవంతుడి యొక్క కృప నా మీద నుంచి వెళ్ళిపోయిందేమో అని అపోహ పడుతూ ఉంటాడు అన్నమాట. అయితే ఇలా ఎందుకు జరుగుతది అనే విషయము తెలుసుకోబోయే ముందు ఒక విషయము మాట్లాడుకుందాము. ఇది చాలా స్వల్ప విషయము దీని గురించి చర్చించకూడదని అనుకున్నా అన్నమాట అయితే YouTube లో ఒక కోటి ఒక లక్షల దాకా కొన్ని లక్షల దాకా ఛానల్స్ ఉన్నాయి కదా YouTube లో అంతేకాదు ఆ లక్షల ఛానల్స్లో భక్తి ఛానల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందులో కుండలిని జాగరణ గురించి చక్రాల గురించి ధ్యానం గురించి
(01:21) మెడిటేషన్ ఛానల్స్ ఉంటాయి మెడిటేషన్ ఛానల్స్ లో కంపల్సరీ చక్రాల గురించి చెప్పడం అనేది జరుగుంది జరుగుతది చక్రాలు అనేవి ఎక్కడ ఉంటాయి మన శరీరం లోపలనే ఉంటాయి. ఆ చక్రాల గురించి మాట్లాడకూడదు చక్రాల గురించి మాట్లాడకూడకూడదు నీ నాలెడ్జ్ ఎంత నువ్వెంత అని చెప్పేసి ఒక కామెంట్ రావడం అనేది జరిగింది. అయితే దానికి ఆన్సర్ నేను మా తెలంగాణ లాంగ్వేజ్ లో మేము అట్లనే మాట్లాడతాము పక్కింటి విషయాలు ఎదురింటి విషయాలు వాటి గురించి కాదు మన శరీరం లోపలనే ఏమున్నాయి మన శరీరం లోపల అనాహత చక్రం ఉంది అందులో పరమాత్మ ఉన్నాడు ఆ మూలాధార చక్రం ఉంది అందులో కాళీమాత ఉంది ఇవన్నీ తెలుసుకోవడము
(02:04) ముఖ్యం కదా అని అన్నా అన్నమాట దానికి ఆమెకి చిర్రెత్తుక వచ్చిందన్నమాట ఇంకా ఏదో పెద్ద కామెంట్ పెట్టే ేసింది మా అడ్మిన్ చదివి దాన్ని డిలీట్ చేసేసిండు అన్నమాట అయితే మీరు తెలియజేయండి మన సబ్స్క్రైబర్స్ ఈ ఈ YouTube లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి కదా ఇట్లా లక్షల ఛానల్స్ మగవాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ జోలికి వెళ్లారు ఆడవాళ్ళు ఏమైనా జ్ఞానం కలిగిన విషయాలు ఏమైనా ఇట్లానే నాకు అనుభవపూర్వకంగా నేను కుండలిని జాగరణ గురించి తెలుసుకున్న విషయాలు నేను చెప్తూ ఉంటే కొంతమందికి ఇక లోపల ఇక వ్యూస్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి బాధో ఏమో అసలు ఈ ఛానల్ కి ఇంకా
(02:47) మానిటైజేషన్ే కాలేదు బుజ్జమ్మ ఎవరో నువ్వు గాని బుజ్జమ్మ తల్లి ఉడుక్కో మాకమ్మ తల్లి ఉడుక్కో మాకు ఉడుక్కో మాకు కామెంట్స్ చదువమ్మ నువ్వు కామెంట్స్ చదువు అంతేకాదు నీ శరీరం లోపల ఉన్న చక్రాల గురించి తెలుసుకోకుండా నిన్ను నిన్ను నువ్వు ఎన్నాళ్ళు మభ్య పెట్టుకుంటావ అమ్మ జన్మ ఎత్తిందే మన శరీరంలో ఉన్న చక్రాలను జాగృతం చేసుకొని మన చక్రాలు చక్రాలు అంటే అట్లా భయపడతాను అన్నమాట కుండలిని జాగరణ అంటే భయపడతాడు అన్నమాట కానీ అది జరుగుతది అది మీరు భక్తి చేస్తుంటే ఆటోమేటిక్ గా జరిగిపోతది దాన్ని ఎవరు ఆపగలరు నేను ఒక మామూలు గృహిణిని ఒక ఇంటర్ వరకు
(03:28) చదివిన ఒక మామూలు గృహిణిని లలితా సహస్రనామాలు చదవగానే రోజు చదువుతూ ఉంటే కుండలిని జాగరణ చదివి కుండలిని జాగరణ అనేది జరిగిపోయి విచిత్రమైన ైన సంకేతాలు అనేవి కలిగినప్పుడు నా లోపల నాలో నేను ఏం జరుగుతుందో అనేది తెలుసుకోలేక నేను అమ్మవారిని అడిగినప్పుడు అమ్మవారే సాక్షాత్తు సమాధానాలు ఇవ్వడం అనేది జరిగింది కొన్ని బుక్స్ ద్వారా తెలియడం అనేది జరిగింది బుక్స్ నాకు పరిచయం చేసింది యోగుల బుక్స్ అనేవి ఇలాంటి విషయాలు నాలాంటి వాళ్లే సామాన్య గృహిణులు విపరీత భక్తి చేసి నాలాగనే కొన్ని సింటమ్స్ వచ్చినప్పుడు తెలవక సతమతం అయిపోతూ ఉంటే వాళ్ళను సతమతమైపోకండి ఈ
(04:08) విధంగా జరుగుతుంది కుండలి గలిని జాగరణ అనేది మీలో జరుగుతుంది చక్రాలు జాగృతం అవుతున్నాయి మీరు గురువును సంపాదించండి నేను గురువును కాను నన్ను అక్క అమ్మ పిన్ని ఏమని పిలుస్తురో పిలవండి అంతే చెల్లి కానీ నన్ను గురువు అని పిలవద్దు నేను నా ఆధ్యాత్మిక అనుభవాలు అనేవి చెప్తున్నా అన్నమాట కుండలిని జాగరణకు అయ్యింది కాబట్టి కుండలిని జాగరణ అయ్యింది చక్రాల జాగరణ అయ్యింది సింటమ్స్ వచ్చినాయి అన్ని వచ్చినాయి కాబట్టి నేను చెప్పడం అనేది జరుగుతుందన్నమాట అంతేగాని నా దగ్గరికి వచ్చి మంత్రోపదేశం తీసుకోమని నేను చెప్పట్లేదు అర్థమవుతుందా నేను
(04:42) గురువుని కాను నా ఆధ్యాత్మిక అనుభవాలు అంటే తోటి స్టూడెంట్ ఇప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అదే క్లాస్ లో చదువుతున్న ఏం కొంచెం సరిగ్గా చదవని పిల్లాడికి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ బోధిస్తున్నాడు అన్నమాట ఇద్దరు స్టూడెంట్స్ే ఇద్దరు స్టూడెంట్స్ే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అదే క్లాస్ లో చదువుతున్నాడు కొంచెం ఆ కొంచెం ఒక సబ్జెక్టు లో ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ కి ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రోజు సాయంత్రము ట్యూషన్స్ లాగా చెప్తున్నాడు అన్నమాట ఇద్దరు స్టూడెంట్స్ అంతే కాదు ఇద్దరు బాగా గాఢ స్నేహితులు అన్నమాట అంటే బెస్ట్
(05:17) ఫ్రెండ్స్ అన్నమాట అట్లా అన్నమాట ఈ ఛానల్ లో ఈ ఛానల్ ని చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ నేను అక్క లాంటి దాన్ని పిన్ని లాంటి దాన్ని అన్నమాట పిన్ని లాంటి దాన్ని ఏజ్ లో కూడా ఎక్కువ కాబట్టి 50 ఇయర్స్ వస్తాయి ఇక నాకు కాబట్టి పిన్ని లాంటి దాన్ని అక్క లాంటి దాన్ని చెల్లి లాంటి దాన్ని కాబట్టి నేను గురువుని గాను అయితే చక్రాల గురించి మాట్లాడొద్దు అని కోటి ఛానల్స్ చక్రాల గురించి మెడిటేషన్ గురించి ఆ ఇంకేంటిది ప్రాణాయామాల ద్వారా కూడా చక్రాలను మేలుకొలుపుకోవచ్చు అని చెప్పేసి విపరీతమైన ఇంకా మంచి ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ కూడా
(05:58) రావట్లేదు ఎడిటింగ్ రాకనే ఛానల్ మానిటైజేషన్ పోయింది. అయితే ఎడిటింగ్ చాలా అద్భుతమైన ఎడిటింగ్ చేస్తూ చక్రాల గురించి చెప్తున్నారో అక్కడ పోయి ఆ నువ్వు ఎవరైతే కామెంట్ చేసినావో అక్కడ పోయి చేయి ఒకసారి కామెంట్ వాళ్ళది చెయి అప్పుడు నీకు తెలుస్తది నీ లోపల ఏముందో నువ్వు తెలుసుకోలేకపోతే ఇంకా ఏం తెలుసుకుంటాం మనము ఆ ఏం తెలుసుకుంటావో ఆ పక్క వీధిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనా ఎదురింటి ఎదురు వీధిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనా ఇదా మనం తెలుసుకోవాల్సింది ఆ పొద్దున్నే లేచి పేపర్ చూసి ఏ ఊర్లో ఏం జరిగింది ఏ ఊర్లో ఏం జరిగింది రాజకీయం ఏం జరిగింది ఇవన్నీయా
(06:38) ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకో కానీ నీ శరీరం లోపల అసలు పరమాత్మ ఉన్నాడో నీకు తెలుసా ఆ విషయం నువ్వు తెలుసుకో ఫస్ట్ ఆ విషయం తెలుసుకో ఫస్ట్ నీకు అనాహత చక్రం అనేది ఒకటి ఉంటది మన మనసు దగ్గర అది అనాహత చక్రంలో పరమాత్మ ఉంటాడో ఆ చక్రం గురించి తెలుసుకోకూడదాయగా అంటే నువ్వు పరమాత్మ గురించే తెలుసుకోవాగా ఇలాంటిది అన్నమాట అయితే అయితే ఇది ఈ విషయము నేను కోపంగా చెప్పట్లేదు ఇది కోపం కాదు ఇది కోపం కాదు అపోహ పడమాకండి ఇప్పుడు ఆ మా తెలంగాణ లాంగ్వేజ్ లో ఇట్లానే మాట్లాడతాం అన్నమాట మనం మాట తీరే ఇట్లా ఉంటది.
(07:17) ఇక మన మాట భాష మార్చాలంటే ఎట్లా మారుస్తాం మార్చరాదుగా భాషే అంత తెలంగాణ లాంగ్వేజ్లో భాషే అంత అట్లానే ఉంటది. అయితే ఇక మనం వీడియోలోకి వచ్చేసేద్దాము తెలుసుకోవాలనుకునే చక్రాల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కుండలిని జాగరణ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళకు జరుగుతున్న సింటమ్స్ ని బట్టి వాళ్ళు ఏ విధంగా మూవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ గురువు ఉన్నవాళ్ళు కూడా మన ఛానల్ ని చూసి అప్రిషియేట్ చేస్తున్నారు మా గురువు గారు చెప్పినట్టే మీరు చెప్తున్నారు అక్క అని చెప్పేసి చాలా ఆనందపడిపోతున్నారు అన్నమాట అవును అంతేకాదు గురువుల వయసు ఉన్నవాళ్ళు అంటే పెద్దవాళ్ళు
(07:52) 72 ఇయర్స్ 80 కి దగ్గరలో ఉన్న గురువులు కూడా మన ఛానల్ ని చూస్తున్నారు గురువులు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెడుతున్నారు. గురువులు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అన్నమాట అమ్మ నువ్వు ఎంతో మందికి భక్తిని పంచుతున్నావో ఎంతో మంది సందేహాలను నువ్వు నివృత్తి చేస్తున్నావో వాళ్ళని భక్తి మార్గంలో ముందరికి తీసుకెళ్తున్నావో మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అని ఒక కామెంట్ వచ్చింది నేనైతే మీ వీడియో వింటూ నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నా అని అంటుండు.
(08:21) చూసింరా అది నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా అది అహంకారం అయిపోతదిని పోస్ట్ చేయలేదు నేను తెలుసా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నా నేను మాకు గూస్ బంస్ వస్తున్నాయి మాకు పూనకం వచ్చేస్తుంది మీ మాటలు వింటుంటే అని చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చేస్తున్నారు అవి నేను పోస్ట్ చేయొచ్చు కానీ ఈ అక్కకు అహంకారం ఉంది అని అనుకుంటారు. అవునా అందుకని నేను అవి పోస్ట్ చేయట్లేదు నిజంగా కూడా అహంకార హేతుకమైన ఆలోచనలు పోస్ట్ చేయడం మనల్ని పొగడాలని అనుకోవడం మనల్ని గొప్పలుగా అనుకోవడం అందుకనే నేను మామూలుగా మాట్లాడుతుంటా మీ ఇంట్లో మీ అక్క మాట్లాడినట్టు మీ చెల్లె మాట్లాడినట్టు
(08:52) మాట్లాడుతుంటా తోటి స్టూడెంట్స్ అన్నమాట మనము ఆ గురువు అవసరమైన వాళ్ళకి వెళ్లి గురువును మీరు సంపాదించుకోండి అని నేను చెప్తున్నా కామెంట్ బాక్స్ లలో చూడండి ఆ వీడియోస్ వినండి పూర్తిగా వింటే మీకు తెలుస్తది గురువును వెతుక్కోండి మీరు గురువును సంపాదించుకోండి లేకపోతే భగవంతుని అడగండి గురువును నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పేసి అడిగితే భగవంతుడు గురువుని చూపిస్తాడు మీకు కలలలో కూడా అయితే ఇక నీలో ఉన్న విషయాన్నే నువ్వు తెలుసుకోలేక పోయి భయపడపోతూ ఉంటే ఇంకా వేరేవి తెలుసుకొని ఏం లాభం జన్మకు సార్ధకత్వం ఏముంది ఇంకా జన్మించి అయితే భక్తి మార్గంలో భక్తి
(09:28) తగ్గిపోతూ ఉంటది ఎందుకు భక్తి తగ్గిపోతూ ఉంటది అనిఅంటే ఒక్కొక్కసారి మనం సంసారం అనే సాగరంలో మునిగిపోయి అస్తవ్యస్తమైన సంసారం అయి ఒకోసారి బాధలలో మునిగిపోయి ఒక్కొకసారి అవమానాలు నిందలు ఇలాంటివి కలిగి ఇట్లాంటి వాటి వల్ల కూడా అంటే కొన్ని గ్రహదోషాలు వచ్చే టైంలో ముందు కూడా మనకి భక్తి తగ్గిపోవడం అనేది జరుగుతది అన్నమాట అయితే గ్రహదోషాల టైంలో కూడా మనము ఆ టైంలో కూడా భక్తి తగ్గిపోయి కొంతమంది అనారోగ్యంతోని పూజలు గిట చేయలేరు జపాలు అవన్నీ చేయలేరు కొంతమంది మానసికంగా దెబ్బతింటరు అన్నమాట ఈ కష్టాలకి మానసికంగా దెబ్బతిని పూజ చేయాలని అనిపించదఅన్నమాట అయితే ఇక్కడనే ట్విస్ట్
(10:08) ఉంది ఇక్కడ భగవంతుడు మీ భక్తిని పరీక్ష చేయడం అనేది జరుగుతుంటది అన్నమాట ఈ టైంలో కూడా పూజ పునస్కారము దీక్షలు రథాలు ఇవన్నీ ఏవి చేయకపోయినా కూడా అయ్యో నేను పూజ చేయలేకపోతున్నానే ఇవ్వాలా అనే ఒక బాధ అనేది జరుగుతూ ఉంటది అన్నమాట మనసులోపల శ్రీమన్నారాయణ అయ్యో నీకు ఇవ్వాల నేను దీపము వెలిగించలేదే అయ్యో తండ్రి నీకు ఇయ్యాల స్తోత్రం చేయలేదే ఇట్లా గుర్తు చేసుకుంటూ ఉంటామ అన్నమాట ఇదే భగవంతుడికి కనెక్ట్ అయిపోతామ అన్నమాట మనం అవును భగవంతుడు ఇదే చూస్తాడు అన్నమాట నీ మనసులో నువ్వు నా గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నావు కష్ట కష్టకాలంలో కూడా
(10:44) నువ్వు నాతో కనెక్ట్ అయి ఉన్నావా ఆ కష్టకాలంలో కూడా నువ్వు నన్ను గుర్తు చేసుకుంటున్నావా లేదా నువ్వు పూజా పునస్కారం చేయకపోయినా నువ్వు బాధపడుతున్నావా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా అనేది ఇది అన్నమాట దీని ద్వారా పూజ ద్వారా ఎంత కనెక్ట్ అయితామో దీక్షల ద్వారా వ్రతాల ద్వారా మనసు ద్వారా భగవంతుడికి కూడా కనెక్ట్ అయిపోతామ అన్నమాట మనం కష్టకాలంలో కూడా భగవంతుని గుర్తు చేసుకుంటూ ఉండడం ద్వారా ఒక్కొక్కసారి పూజ చేయలేకపోయింది అని చెప్పేసి భగవన్ నామ స్మరణ అనేది కూడా చేస్తూ ఉంటాం మనం భగవన్ నామ స్మరణ అనేది చేస్తూ ఉన్నప్పుడు కూడా
(11:20) భగవంతుడికి కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏందంటే భగవంతుడు ఇదే చూసాడు అన్నమాట నా గురించి మర్చిపోయిందా ఈమె మొత్తం మర్చిపోయిందా నా గురించి అని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ ఉంటామో భక్తి మార్గంలో పూజ పునస్కారాలు అనేవి చేయకపోయినా కూడా మనసు ద్వారా భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు అది అత్యుత్తమ స్థాయి అన్నమాట హైయర్ స్టేజ్ మీరు హైయర్ లెవెల్ కి వెళ్ళింరు అని అర్థం అన్నమాట స్పిరిచువల్ గా హైయర్ స్టేజ్ కి వెళ్ళినరు మీరు ఆ అంతేకాదు ఇప్పుడు చూడండి ఉదాహరణకు చెప్తా నేను ఇంట్లో పూజ చేసి దీక్షలు వ్రతాలు అన్నీ చేస్తేనే భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు
(12:02) భగవత్ ప్రాప్తి కలుగుతది అనుకుంటే కొంతమంది యోగులు ఇల్లు సంసారం అంతా వదిలిపెట్టేసిపోయి హిమాలయాలలో తపస్సు చేశారు అక్కడ అడవులలో అక్కడ ఆకులు పేరుకపోయి పుట్టలు వేరుకపోతే వాళ్ళ మీద పుట్టలు పుట్టలు కూడా పేరుకపోతే వాళ్ళు ధ్యానమగ్లు అయిపోయి వాళ్ళు పరమాత్మకు యూనివర్సల్ ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టడమో లేకపోతే మంత్రాన్ని చదువుతూ మంత్రంలో మునిగిపోవడమో అట్లా పరమాత్మ మీద దృష్టి పెట్టి తపస్సు చేయడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఏంటిదో కూడా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఒక్కొక్కసారి ముండ్ల మీద కూడా కూర్చుంటారు
(12:37) ముండ్లు కూడా మీద పడతాయి అది కూడా వాళ్ళకి గుర్తుండదు అదన్నమాట మనసు అనేది మొత్తం భగవంతుని మీదకి వెళ్ళిపోయి నీవు కష్టకాలంలో కూడా భగవంతుని గుర్తు చేసుకుంటున్నావు నువ్వు పూజ చేయలేని సమయంలో నీ భక్తి తగ్గినా కూడా అది దాని భక్తి తగ్గడం అని అన్నారు మనసులో నువ్వు పరమాత్మను ఆ అసలు గుర్తే చేసుకుంటలేవు అన్నప్పుడు బయట విషయాలు మాత్రమే నీకు ఆనందాన్ని కలగజేస్తున్నాయి అసలు పరమాత్మను గుర్తు చేసుకుంటా చేసుకోవట్లేదు అన్నప్పుడు దాన్ని భక్తి తగ్గడం అని అంటారు.
(13:10) నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నువ్వు పూజ చేయలేని పరిస్థితులలో ఉన్నా కష్టకాలంలో అయినా అనారోగ్య సమస్యల్లో అయినా భగవంతుని గుర్తు చేసుకుంటూనే ఉన్నావు నువ్వు గుర్తు చేసుకుంటూనే ఉన్నావు ఇంకా హృదయాన్ని ద్రవించిపోతుంది అయ్యో నీకు నేను ఇవాళ నైవేద్యం పెట్టలేకపోతేనే తండ్రి అని చెప్పేసి ఇట్లా మనం బాధపడుతూ ఉంటాం చూడండి అది హైయర్ స్టేజ్ అన్నమాట భక్తి మార్గంలో మీరు పూజ చేయకపోయినా దీక్షలు వ్రతాలు చేయకపోయినా మీ మనసు భగవంతుని మీదకి పోతుంది రోజు క్షణక్షణం పోతుంది అయ్యో అయ్యో ఇవ్వాళ నేను భగవంతుడికి నైవేద్యం పెట్టలేదే దీపం వెలిగించలేదే తండ్రి అని అనుకోవడం అన్నమాట
(13:45) నీ మనసులోనే నీ అనాహత చక్రంలోనే పరమాత్మ ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలన్నమాట మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అదే అన్నమాట ఇప్పుడు అలాంటి స్టేజ్ లో పూజ చేయాలని అనిపించకపోవడం ఇలాంటి స్టేజిలో మనం ఏం చేయాలంటే భగవంతుని నామాన్ని మెల్లగా వినాలన్నమాట ఫస్టు చెప్పడం రాదు కదా చెప్పడానికి కూడా మనసు సహకరించకపోతే వినాలి తర్వాత మెల్లిగా అనుకోవడం స్టార్ట్ చేయాలి మనము చదం స్తోత్రాలు అవన్నీ భజనలు ఇలాంటి పాటలు ఇవన్నీ మనము పాడలేకపోతున్న స్టేజ్లో ఉంటే అనారోగ్యం వల్లనో లేకతే మనసు బాలికనో వినాలన్నమాట వినాల పెట్టేసేయండి మనకి ఇప్పుడు సెల్ ఫోన్స్
(14:23) ఉన్నాయి కాబట్టి వాటిని అట్లానే ఉపయోగించుకోవాలిన్నమాట స్తోత్రాలు విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు భగవన్ నామాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విషయం అనే మాటల అనే మంత్రాల్ని అట్లా అట్లా జపిస్తూ ఉండలేకపోతే వాటిని వినాలన్నమాట సెల్ ఫోన్ లో పెట్టుకొని ఇంకొకటి ఏందంటే ఆ ఈ సమయంలో మనకి బాగా ఒత్తిడికి కూడా గురైతాం అయ్యో ఎందుకు ఇట్లా ఒత్తిడికి గురవ్వమాకండి ఇది సంతోషకరమైన విషయమే పరీక్షలు అన్నమాట భగవంతుడు అనుకుంటాడు అన్నమాట నన్ను మర్చిపోతదా కష్టకాలంలో గుర్తు చేసుకుంటదా అని ఆ మీరు మర్చిపోకుండా ఉండడం వల్లనే భగవంతుడు ఇంకా మీకు ఆ సమయంలో కూడా మిమ్మల్ని రక్షిస్తూ
(15:04) ఉంటాడు అన్నమాట మీ మనసుని దృడంగా చేస్తూ చేస్తూ మెల్లిగా ఆ గ్రహదోషాలు ఆ ప్రారబ్ధ కర్మల నుంచి బయట పడేస్తాడు అన్నమాట పడేసే తీరుతాడు అన్నమాట అది విషయం ముఖ్యంగా బాధపడకూడదు అన్నమాట ఇది ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదండి కష్ట కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు అన్నమాట కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు సుఖాలు అనేవి ఎప్పటికీ ఉండవు కష్టం కాలం గడిచిపోతదండి అది రోజు రోజుకి కష్టం అనేది తగ్గిపోతూ ఉంటది భగవంతుని మార్గంలో వెళ్ళండి భగవంతుని కృప సాధించి నుంచి తొందర తొందరగా కష్టం కష్టాలలో నుంచి బయట పడొచ్చు అంతేకాదు ముఖ్యంగా ఎన్ని కష్టాలు ఉన్నా తెల్లారుతది
(15:44) పొద్దు కుక్కుతది అండి రోజులు గడిచిపోతూనే ఉంటాయి మన ఆయుష్యు అనేది ఇప్పుడు కష్టాలు కష్టాలు కష్టాలు అనుకుంటున్నా కూడా అనుకుంటున్నా అనుకుంటునే 25 సంవత్సరాల నుంచి ఎవరికైనా పెళ్లయ్యి పెళ్లి కాగానే కష్టాలు ప్రారంభమే అయ్యో కష్టాలు కష్టాలు అనుకుంటున్న 50 సంవత్సరాలు అయ్యో కష్టాలు కష్టాలు అనుకుంటుంటే 60 సంవత్సరాలు 70 70 80 90 100 వస్తాయి అంటే సమయం గడిచిపోతూనే ఉంది కదా ఆగట్లేదు సమయం మరి సమయం ఆగనప్పుడు సమయం గడిచిపోతూ ఉన్నప్పుడు ఎందుకు మరి అంత బాధ ఎట్లా ఉన్నా కూడా సమయం గడిచిపోతూనే ఉంది కదా కాబట్టి ఆ సమయంలో మనం ఆనందంగానే భగవంతునితో కనెక్ట్ అయ్యి
(16:28) మన నిత్య జీవితంలో ఏం చేయాలో అవన్నీ బాధ్యతగా సంసారంలో బాధ్యతగా ఉంటూ సంసారంలో ఏం చేయాలో ఎవరికీ ఏమి చేయాలో అవన్నీ చేస్తూ మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలన్నమాట

No comments:

Post a Comment