Friday, November 6, 2026

Praacteas dhaarana and bring god closer to you 🙏🥰

Praacteas dhaarana and bring god closer to you 🙏🥰

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@Chudamani1M

Youtube Video URL:https://www.youtube.com/watch?v=z96FHuggrZQ





Title: Praacteas dhaarana and bring god closer to you 🙏🥰

Author Name: చూడామణి1M

Description: #kundaliniawakening #meditation #meditate #dhyan

Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ ఈరోజు మనము ధారణ అంటే ఏమిటి ధారణ వలన ఏం ప్రయోజనాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాంఅండి అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క విషయం మీద వీడియోస్ చేస్తూ ఉంటా కదా అవన్నీ నా స్వానుభవాలు అన్నమాట YouTube లో మీకు వచ్చే వీడియోస్ వాళ్ళ స్వానుభవాలే కావచ్చు కానీ ఆ ఏదో బుక్స్లలో చదివో లేకపోతే తే గురువు ద్వారా తెలుసుకొనో కొన్ని వీడియోస్ అనేవి గురువులే చేస్తూ ఉంటారు కదా ఇక్కడ నాకు గురువు లేరు ముఖ్యంగా భగవంతుడే గురువయి మొదట నేను భక్తి మార్గంలోకి వచ్చింది అమ్మవారి లలితా సహస్రనామాలు చదువుతూ దుర్గామాత
(00:45) ఆరాధనలో మరియు లలితాదేవి ఆరాధనలో నేను భక్తి మార్గంలోకి వచ్చిన ఫస్ట్ అమ్మ నాకు గురువయింది తర్వాత శ్రీమన్నారాయణుడు నాకు గురువయిండు తర్వాత ఏ దేవీ దేవతల ఉపాసన చేసినా కూడా మధ్య మధ్యలో వాళ్లే కనిపిస్తూ వాళ్లే నాకు గురువులై సాయిబాబాను కొన్ని రోజులు ప్రార్థించినప్పుడు ఆరాధన చేసినప్పుడు అంటే సాయిబాబా భక్తిలో నిమగ్నమైనప్పుడు సాయిబాబాే కనిపించి ఆయనే నన్ను ముందుకు తీసుకెళ్ళేవాడు ఆంజనేయ స్వామి ఆరాధనలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఏ రూపంలో నేను ఆరాధన చేస్తే ఆ రూపంలో వచ్చి నాకు ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు అందుకని నేను చాలా గొప్పదాన్ని అయిపోయినా
(01:24) చాలా ఆరోగ్యవంతురాలినా అంటే కాదు నేను చాలా చాలా అనారోగ్యవంతురాలు అన్నమాట అంతేకాదు ఆ ఆర్థికంగా మేము బాగున్నాం ఆ అది ఏదైనా కూడా పూర్వజన్మకి బేస్ అయి ఉంటది అన్నమాట పూర్వజన్మలో దానధర్మాలు బాగా చేసినట్టున్నా కాబట్టి నాకు ఆర్థికంగా మాకు బాగానే ఉంది మేము బాగున్నాం అయితే ఆ ఈ విషయాలలో భగవంతుడు సహాయం చేయడం కాదు నన్ను ఆధ్యాత్మిక పరంగా స్పిరిచువల్ వేలో నన్ను హైయర్ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళిండు అన్నమాట భగవంతుడు ఆత్మజ్ అజ్ఞాన స్థితి అయితేనేమి ఆ ఇంకా మనసు ధైర్యంగా దృడంగా ఉండడం అయితేనేమి అంతేకాదు
(02:05) స్పిరిచువల్ వేలో కొన్ని సీక్రెట్స్ నాకు తెలివనివి కూడా నాకు ఎట్లా తెలిసినాయి అనేది అర్థం కాదన్నమాట ముఖ్యంగా ధారణ గురించి చెప్పబోతున్నా కదా ఈ ధారణ గురించి చెప్పేదే అనమాట దానికి రిలేటెడ్ మాట్లాడుతున్నా స్క్రిప్టివిటీ ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి డైవర్ట్ అవుతుంటా స్క్రిప్ట్ ఎందుకండి నేను స్క్రిప్ట్ రాసుకోను ఈ జన్మలో నేను స్క్రిప్ట్ రాసుకోను ఎందుకంటే నాకు నాకు తెలిసినవే చెప్తా నేను అనుభవించినవే చెప్తా స్పిరిచువల్ వేలో కాబట్టి అయితే ఈ అమ్మవారి ఆరాధనలో నాకు 25 ఇయర్స్ 23 ఇయర్స్ అండి అప్పుడు వచ్చినను నేను వచ్చిన వచ్చిన తర్వాత అమ్మవారి ఆరాధనలోకి రాగానే
(02:45) ఆమె మాంసాహారాన్ని మానిపించింది ఫస్ట్ రెండు సంవత్సరాలకే మాంసాహారం తినొద్దు తినొద్దు అని ఇంటిమేషన్స్ వచ్చేవి నాకు అంటే అమ్మవారి ఆరాధనలోకి రాగానే విత ఇన్ వన్ వీక్ టూ వీక్స్లో లోనే కుండలిని అవేకనింగ్ అయింది నాకు ఆ సింటమ్స్ అన్ని వచ్చినప్పుడు మనకు అప్పట్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అప్పట్లో మనకు సెల్ ఫోన్ లేవు కాబట్టి ఆ మనకి నాకు ఏమి తెలవదుఅన్నమాట అసలు బుక్స్ కూడా లేవు నా దగ్గర బుక్స్ కూడా లేవు కాబట్టి ఏమి తెలవదు కాబట్టి ఏంది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ఎందుకు ఇట్లా అవుతుంది నా ఒళ్ళు పులకరించిపోతుంది ఎందుకు నేను ఎందుకు
(03:19) ఊగిపోతున్నా ఆ నాకెందుకు అమ్మని చూడాలనిపిస్తుంది ఊరిక అంటే పూజ చేసిన తర్వాత కూడా లలితా సహస్రనామాలు పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా నైవేద్యాలు అది పెట్టాలి అమ్మకు అది ఇష్టము ఇది ఇష్టం అని మన పిల్లల కోసం ఎట్లా ఆరాటపడతామో అట్లా ఆరాట పడేదాన్ని అన్నమాట దీన్ని బట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే పూర్వజన్మలోనే నాకు పరమాత్మకి కనెక్షన్ అనేది ఏర్పడిపోయింది అన్నమాట మ్ పరమాత్మ అనేక రూపాలలో విరాజిల్లుతున్నాడు కదా అందుకనే ఏ రూపంలో ఆరాధన చేసినా కూడా ఆ రూపం ఆ దేవుడు నాకు కనెక్ట్ అయిపోతాడు అన్నమాట అంటే అంటే సమాధానాలు ఇవ్వడము నన్ను రక్షించడం నన్ను
(03:58) కాపాడడము కర్మలలో నుంచి మళ్ళీ నన్ను బయటకి తీసుకురావడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అన్నమాట అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏందంటే ఈ భక్తి మార్గంలోకి రాగానే ఆ నేను తొందరగా నాకు కుండలిని జాగరణ ఎందుకు అయింది అంటే నాకు పూర్వజన్మలోనే నేను ఉపాసనలు చేసిన అన్నమాట భవదారాధనలో నేను ఉన్నా పూర్వజన్మలోనే అయితే కొంతమంది పుట్టడం పుట్టడం తోటే చిన్న వయసులోనే ఐదఆరు సంవత్సరాల వయసుతోనే యోగులు అయిపోతారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి హిమాలయాల తపస్సు చేసుకుంటారు వాళ్ళు ఇంకా హైయర్ స్టేజ్ అన్నమాట నేను ఇక్కడ నా సంగతి చెప్తే నేను నార్మల్ అంటే ఇట్లా లలితా
(04:38) సహస్రనామాలు చదవడం స్టార్ట్ చేయగానే ఆ కుండలిని జాగరణ అయిపోయింది అమ్మవారికి కనెక్ట్ అయిపోయినా అమ్మ నాకు కలలల్లో రావడం సమాధానాలు చెప్పడం అన్ని జరిగిపోయినాయి అన్నమాట నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచే నాకు కొన్ని శక్తులు కనిపించడం అనేది జరిగేది అది చెప్పలేదు నేను ఇంట్లో అమ్మవాళ్ళకు గాని ఎవరికీ చెప్పలేదు కాకపోతే ఇక్కడ మనం ఇదే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయితది ఇదే చెప్పుకుందాము ధారణ గురించి చెప్పుకుందాం మనము అయితే అమ్మవారి ఆరాధనలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పూజ చేసిన తర్వాత కూడా నాకు అమ్మని చూడాలనిపించేది ఇప్పుడు పూజ గాది
(05:13) నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత పూజ గాది మూసేస్తాం కదా ఆ నేను కూడా మూసేసేదాన్ని అప్పట్లో అప్పట్లో ఇంకా ఎక్కువ చుట్టాలు బాగా ఇబ్బడి ముబ్బడి వచ్చేవాళ్ళు ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలు ఎక్కడ చదురుతారని పూజ గది చిన్నగా కింద ఉండేది మేము అప్పుడు రెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం ఇంకా ఇల్లు కట్టుకోలే లలితారాధన స్టార్ట్ చేసిన తర్వాత టూ ఇయర్స్ కే మేము ఇల్లు కట్టుకున్నాం కొత్తింట్లోకి వచ్చేసినాం అయితే ఆ ఇప్పుడు కొత్తింట్లో లేము కడపలో ఉన్నామ అన్నమాట కడపకు ట్రాన్స్ఫర్ అవ్వడం మూలంగా ఆ అయితే ఆ అమ్మవారి ఆరాధనలో ఏం జరిగిందంటే రెండు సంవత్సరాలు కాదు రెండు
(05:50) వారాలకే నాకు కుండలిని జాగరణ అయిపోయింది పూనకం వచ్చేసి అంటే అమ్మవారి లలితా సహస్రనామాలు చదువుతూ పకపకా నవ్వేదాన్ని అన్నమాట పక పక నవ్వేదాన్ని ఒక్కొక్కసారి కంటి వెంట దారగా నీళ్లు దారగా వెళ్ళిపోతూ ఉండేవి అమ్మకి ఏది ఇష్టమో ఎప్పుడు అమ్మ గురించి ఆలోచించేదాన్ని ఆ నా పిల్లల గురించి నా పిల్లలకు నా ఇంట్లో వాళ్ళకి ఏం వండి పెట్టాలని ఎట్లా ఆలోచిస్తానో అమ్మకి ఏ ఇష్టమైన నైవేద్యం అని చక్కర పొంగలి కష్టపడి అప్పుడు చిన్న వయసు కదా ఏ రోగాలు రుష్టులు లేవన్నమాట చాలా బాగా శక్తివంతంగా ఉందన్నమాట బాగా నైవేద్యాలు చేసి పెట్టడము చాలా బాగా చేసేదాన్ని అన్నమాట పూజ కూడా
(06:25) చాలా బాగా ధూపం అమ్మకు ధూపం అంటే ఇష్టం కదా అమ్మకి ఏమేమి ఇష్టం అని కలెక్ట్ చేసుకునేదాన్ని ఆ అట్లా అన్నమాట అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా ఆ సెల్ ఫోన్స్ లేవు కానీ దుర్గమ్మ ఆరాధన లలితాదేవి ఆరాధన కదా నాకు నాకు గైడెన్స్ ఇవ్వడానికి ఆ నాకు ఎవర లేరు ఎవ్వరు భక్తులు ఏం కారు మా ఇంటి దగ్గర మా చుట్టాలల్లో కూడా కాకపోతే నాకు నాకు తెలిసేది అన్నమాట ఎవరన్నా ఇట్లానే పూనకం వచ్చే తెలంగాణ కదా మనది తెలంగాణలో పూనకం వచ్చే వాళ్ళు మా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళఅన్నమాట చాలామంది వాళ్ళు ఎట్లా పూజలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ చూసేదాన్ని
(07:07) అడిగేదాన్ని మళ్ళీ అంటే ధూపం ఇయాలి అమ్మవారికి ధూపం ఇయాలంటే ధూపం కొనుక్కొచ్చేదాన్ని గిలము సాంబ్రాని అవన్నీ అట్లా అన్నమాట ఇవన్నీ చేస్తూ చేస్తూ ఏం జరిగిందంటే ఆ ఒక నెల రెండు నెలలకే ఆ అంటే అంటే కుండలిని జాగరణ వారంకో రెండు వారాలకో అయిపోయింది. రెండు నెలలకే ఏం జరిగిందంటే ఆ అమ్మవారిని చూడాలనిపిస్తుంది నాకు [నవ్వు][ఆశ్చర్యం] అంటే ఇల్లు ఉడుస్తూ అప్పట్లో పని మనిషి లేదు ఇంట్లో కిరాయికి ఉన్నాం కదా మేము చిన్న ఇల్లే పిల్లలు చిన్నోళ్ళు ఇంకా పిల్లలకు తయా స్కూల్ కి తయారు చేస్తూ బాక్స్ులు కడుతూ ఉంటే ఊరికఊరికే అమ్మని చూడాలనిపించేది ఎట్లబ్బా నా చిన్నప్పటి
(07:48) నుంచి మెంటాలిటీ ఏందంటే సమస్య వస్తే పరిష్కారం ఆలోచిస్తా ఆ అమ్మని చూడాలనిపిస్తుంది ఊరికే పూజగ గదికి పోయి పూజ గది ఎట్లా తెలుస్త తెరిసి చూడాలే అని అదొకటి ఇంకోటి ఏందంటే ఒకవేళ ఫోటో తెచ్చుకొని గోడకు పెట్టుకొని కూడా చూడొచ్చు కానీ నేను ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి పోతా బెడ్రూమ్లలో ఫోటోలు పెట్టుకోవద్దు అంటారు ఇవన్నీ కదా కాబట్టి ఏం చేసిన అంటే వెడ్డింగ్ కార్డ్స్ అప్పటికే చాలా మంది కోటీశ్వరులు అయిన వాళ్ళు వెడ్డింగ్ కార్డ్స్ చాలా దృఢంగా తయారు చేస్తారన్నమాట వీలైతే నేను ఈ వీడియోలో చూపిస్తా ఆ వెడ్డింగ్ కార్డ్స్ మీద దేవి దేవతల చిత్రాల పటాలు ఉంటాయి కదా
(08:21) క్యాలెండర్స్ లలో మనకు అప్పుడు క్యాలెండర్స్ వచ్చేవి అందులో పార్వతీ దేవి ఫోటో నరసింహ స్వామి ఫోటో శ్రీకృష్ణుడి ఫోటో ఏది వస్తే అది కట్ చేసి ఆ వెడ్డింగ్ ఫొటోస్లలో వెడ్డింగ్ కార్డ్స్ లలోని మధ్య పేపర్స్ తీసేసి వాటి మీద అతికించడం చూపిస్తా మీకు నేను ఆ మధ్య పేపర్స్ తీసేసి అతికించుకొని ఆ వెడ్డింగ్ కార్డ్స్ ని ఇట్లా తెరిచి పెట్టుకొని అట్లానే మంత్రాలు కూడా రాసుకొని కబోర్డ్స్ మీద అతికించుకునేదాన్ని మర్చిపోకుండా ఉండాలని ఎప్పటికీ మంత్రం చేస్తూనే ఉండాలని అదొకటి అన్నమాట అది కూడా చూపిస్తా మీకు ఆ కార్డు కూడా అట్లా ఆ ఈ ఏమంటారు ఈ ఈ క్యాలెండర్ల నుంచి
(09:03) తీసుకొచ్చిన కట్ చేసి అతికిచ్చిన ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వెడ్డింగ్ కార్డ్స్ మీద అవి బెడ్ మీద కూడా పెట్టుకున్నా అప్పట్లో నేను ఇంకా బ్రహ్మచర్యానికి రాలేదు. ఉమ్ బ్రహ్మచర్యంకి ఎప్పుడు వచ్చినా అంటే నేను ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రాకముందే నేను బ్రహ్మచర్యంలోకి వచ్చిన ఆ కథ అంతా కూడా పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు ఆ కథ నేనైతే ఇప్పట్లో నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు ఎందుకంటే వద్దులేండి ఇంకా ఆ స్టోరీ కానీ పాత సబ్స్క్రైబర్స్ కి అందరికీ తెలుసు తెలిసిపోయింది అయితే నేను బ్రహ్మచర్యంలోకి వచ్చేసిన అన్నమాట ఆ బ్రహ్మచర్యం కూడా అమ్మ లలితారాధనలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగైదు
(09:40) నెలలకే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అని మైండ్ లో ఇంటిమేషన్స్ వచ్చేది బ్రహ్మచర్యం వర్డ్ కి కూడా నాకు అర్థం తెలవది ఏం తెలుస్తదండి చిన్న పిల్లలు [ఆశ్చర్యం] ఏ 24 ఇయర్స్ ఏమో అట్లా బ్రహ్మచర్యం అంటే ఏందమ్మా అని ఒకసారి మా అమ్మని అడిగినా బ్రహ్మచర్యం అంటే సంసారమే చేయకుండా సన్యాసం పుచ్చుకున్నడం లాంటిది సంసారం చేయొద్దు అంటే ఓ అమ్మో అని చెప్పేసి ఆ అమ్మవారితో మాట్లాడేదాన్ని మళ్ళీ నేను అమ్మను బొమ్మ నాకు అనుకోకపోయేదాన్ని అది కూడా పూర్వజన్మ నుంచి వచ్చిన ఒక వరం అన్నమాట అది సడన్ గా రాదది అవన్నీ పూర్వ జన్మతోనే నాకు వచ్చినయి అన్నమాట కాబట్టి అమ్మను బొమ్మ
(10:14) అనుకోకపోయేదాన్ని అమ్మ పటంతోని మాట్లాడేదాన్ని అన్నమాట మాట్లాడుతూ ఆమెతోని అమ్మ ఏంది బ్రహ్మచర్యం అంటున్నావా అని కూడా అడిగేదాన్ని ఇంత చిన్న వయసుల ఆ బ్రహ్మచర్యం అంటున్నావా అని కానీ తీసుకెళ్లి కూసోబెట్టింది ఒక పదేళ్ళ అయినాక బ్రహ్మచర్యం బ్రహ్మచర్యంలోకి తీసుకెళ్ళిపోయింది ఎట్లా అయితే ఏంది ఏ కథనో ఏ స్క్రీన్ ప్లే లో ఏమో జరిగినాయి బ్రహ్మచర్యంలోకి వెళ్ళిపోయిన నేను అది ఆ వాళ్ళే చేసిండ్రు భగవంతుడే చేసిండు అన్నమాట ట ఆ సీన్ సితార అంతా అయితే ముఖ్యంగా అమ్మను చూడాలనిపిస్తుంది ఆరాటం ఆరాటం ఆరాటం తపన ఇది ఇది ధారణ అంటారని నాకు తెలవది నాకు తెలవనే తెలవది అయితే ఆ ఇక ఆ
(10:58) క్యాలెండర్స్ మీద ఉన్న ఫోటోస్ అతికించుకొని ఇక చూక చూసుకుంటూ పని చేసిన అంట్లు దోమతే ఆ పక్కన సింకు పక్కన పెట్టుకోవడం ఏడిపోతే ఆడికి ఆ క్యాలెండర్ వెతుకపోవడం అంలా పార్వతీ దేవి అది దొరికితే నేను చూపిస్తా కానీ అలాంటివి చాలా తయారు చేసుకున్నా ఎందుకంటే నేను ఇతర దేవీ దేవతల ఆరాధనలు చేసినప్పుడు వాళ్ళని చూడాలనిపించేది వాళ్ళని చూడాలనిపించి ఏం చేసేది వాళ్ళ ఫోటోలు కూడా అతికి ఇచ్చేది నరసింహ స్వామి ఆరాధనలో ఉన్నప్పుడు నరసింహ స్వామి లక్ష్మీదేవ ఆరాధనలో ఉన్న ఆంజనేయ స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇట్లా విష్ణు సహస్రనామాలు ఇట్లా ఎవరి
(11:34) ఆరాధనలో ఉంటే వాళ్ళ ఫోటోలు ఇట్లా అతికించుకొని శ్రీకృష్ణుడు హరే కృష్ణ మహామంత్రాన్ని రెండు సంవత్సరాలు చేసిన నేను కాబట్టి హరే కృష్ణుడు ఇప్పుడు కృష్ణుడి యొక్క ఫోటోను కూడా క్యాలెండర్ ఇలా దొరికితే అమ్మో కట్ చేసిన డబ్బు అమ్మ అమూల్యమైనవి అవి నాకు కట్ చేసి ఆ వెడ్డింగ్ కార్డు మీద అతికించుకొని కృష్ణుడిని చూసుకుంటూ ఉండేదాన్న అన్నమాట అట్లా అమ్మవారిని ఎయిట్ ఇయర్స్ చూసిన అట్లా అమ్మవారి ఫోటోను ఎయిట్ ఇయర్స్ చూసిన తర్వాత పరమాత్మ ఒక్కడే అన్న ఇంటిమేషన్ అనేది నాకు రావడం జరిగింది ఏ దేవీ దేవతలు అయినా కూడా నాకు అందరూ సమానమే అన్నమాట అట్లా
(12:10) ఎట్లా అంటే అసలు వేరే ఆలోచనే రాదు అన్నమాట వేరే ఆలోచనే రాదు ఆ ఫోటోని చూస్తూ ఉండేదాన్ని సంసారం అనేది అప్పుడు చేసినం కదా అంటే బ్రహ్మచర్యం కాదు కదా ఆ వయసుల అయినా కూడా బెడ్డు మీద ఆ క్యాలెండర్లో నుంచి ఫోటో అతికిచ్చిన ఆ వెడ్డింగ్ కార్డు ని నా బెడ్డు మీద కూడా పెట్టుకునేదాన్న అన్నమాట నా పక్కకు కూడా పెట్టుకునేది సాటుంగా నా చెద్దరిలో చెద్దరి కింద దాసి పెట్టుకునేదాన్న అన్నమాట ఏంది ఇంత పిచ్చిది అనుకుంటారు కదా వేరే వాళ్ళ ఎవరని చూస్తే ఆ అట్లా పిచ్చోళ్ళం అయినప్పుడే మరి దైవ దర్శనాలు కలుగుతాయి ఆ అయితే అట్లా తీసుకొని మెల్లగా చూడాలనిపించిన మెల్లగా ఇట్లా ఇట్లా తీసి
(12:47) తెరిసి చూస్తూనే ఉండేదాన్ని ఎవ్వరు ఎప్పుడూ ఉండరు కదా పిల్లలు స్కూల్ కి వెళ్ళేవాళ్ళు మా ఆయన డ్యూటీకి వెళ్ళేవాళ్ళు కదా పని అయపోంగానే మంచం మీద ఒరుగుతాం కదా పని చేసి అలసిపోయి అప్పుడు చూస్తూ ఉండేదాన్ని అన్నమాట పని చేసేటప్పుడు మళ్ళా పక్కకు పెట్టుకొని చూస్తూ ఉండేదాన్ని అన్నమాట అట్లా చూస్తూ చూస్తూ చూస్తూ ఉండడం వల్ల నాకు ధ్యానం అనేది బాగా కుదిరింది అన్నమాట ఆ ఎట్లా అంటే ఆజ్ఞ చక్రం అనేది యక్టివేషన్ అయింది భగవంతుని రూపం మీద ధారణ చేసినప్పుడు ఎప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మనకు ఆజ్ఞ చక్రం అనేది యాక్టివేషన్ అవ్వడం అనేది జరుగుతది అది ధారణ అని నాకు తెలివది కానీ
(13:22) అమ్మవారే నన్ను చెప్పాగా అమ్మవారే గురువై నన్ను ముందరికి నడిపించింది అన్నమాట ధ్యానంలో వెంటనే ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయేదాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర అమ్మవారు స్పష్టంగా కనిపించేది ఎందుకంటే పొద్దుగూకులు చూసి చూసి చూసి కళ్ళ ముయ్యంగానే ఆజ్ఞా చక్రం దగ్గర మనకి మన చూసి చూసి అట్లా కనిపించేస్తది అమ్మవారు స్పష్టంగా కనిపిస్తది అంతేకాదు అమ్మవారు సజీవ రూపకంగా కనిపించి అమ్మవారు ఇంటిమేషన్స్ ఇవ్వడమో నవ్వడమో ఆ మళ్ళీ నేను కూడా అక్కడ కనిపించేదాన్ని ఆజ్ఞ చక్రంలో మళ్ళీ నేను కూడా అమ్మవారికి కురులు సవరిస్తూ అవన్నీ నేను ఫస్ట్ లో ఊహించుకునేదాన్ని ఆ తర్వాత వాటంతటవే
(14:00) జరిగేవి అమ్మవారు నాట్యం చేసేది మళ్ళీ ఆ అమ్మవారి యొక్క మన ఖడ్గమాలలో వస్తారు కదా వాళ్ళందరూ శక్తి స్వరూపాలు వీళ్ళు ఉంటారు కదా చాలామంది ఆ కాళ కంకాలి భైరవి ఆ త్రిపుర భైరవి వీళ్ళందరూ కూడా కనిపించేవాళ్ళు వీళ్ళందరూ ఎవరో నాకు అర్థం కాకపోయేది ఎవరబ్బా అని ఆ వారాహి వారాహి మాత కనిపించేది ప్రత్యంగిరా మాత కనిపించేది వీళ్ళు చీరలు కట్టుకొని ఎందుకు కనిపిస్తున్నారు అని చెప్పేసి నరసింహ స్వామి చీర కట్టుకున్నాడు వారాహి మా అమ్మవారు వారాహ స్వామి చీర కట్టుకున్నాడు అని అనుకునేదాన్న అన్నమాట నేను మళ్ళీ ఆ శత్రువులు నాకు అప్పుడు చాలా ఎక్కువ
(14:45) శత్రువులు అనే వాళ్ళ తలలు ఖండించి వాళ్ళ శిరస్సు నుంచి వచ్చే రక్తాన్ని నేను తాగుతున్నట్టుగా ఇట్లా నాకు నేనే కాళీమాత అన్నమాట ఆ నాకు పూనకం కూడా వచ్చేసిందన్నమాట మెల్లి మెల్లిగా ఆ లలితారాధన స్టార్ట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం లోపలనే పూనకం రావడం స్టార్ట్ అయిపోయింది. అప్పటినుంచి కంటిన్యూస్ గా లలిత ఆరాధన మానేసినా కూడా పూనకం వస్తది అంతేకాదు నరసింహ స్వామి ఆరాధనలో ఉన్నప్పుడు నరసింహ స్వామి ఇట్లా అంటాడు కదా ఇట్లా ఇప్పుడు రాదు అమ్మవారు నరసింహ స్వామి వచ్చినప్పుడు వస్తది అది అట్లా కూడా నరసింహ స్వామి కూడా వచ్చేవాడు తర్వాత మైసమ్మ ఎల్లమ్మ
(15:24) వీళ్ళందరూ కూడా అంటే పరమాత్మ అనేక రూపాలలో విరాజిల్లుతున్నాడు పరమాత్మ ఒక్కడే కాబట్టి శక్తి స్వరూపాలైన ఏ దేవీ దేవతలయనా కూడా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటది. శక్తి ఈ శక్తి స్వరూపాలైన దేవీ దేవతలు మన శరీరంలోనికి వచ్చినప్పుడు మన శరీరం దృడంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలంట అన్నమాట శక్తివంతంగా ఉన్నప్పుడు నాకు ఏం పర్వాలేకుండే బాగానే ఉండే కానీ వీక్ బాడీ ఉన్నప్పుడు చాలా బాడీ పెయిన్స్ అట్లా వస్తాయి అన్నమాట తర్వాత అయితే అమ్మవారికి అన్ని తెలుసు కాబట్టి నేను డాన్సులు చేయనున్నమాట నేను ఎట్లా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లు వస్తాయో అనేది నేను ఒక మరి వీడియో
(16:02) చేసుకుందాం ఇంకొకటి పూనకం వచ్చినప్పుడు నేను ఎట్లా ఉంటా నాకు ఏమనిపిస్తది ఆ ఎందుకంటే నాకు బయట ఏం జరుగుతుందో కూడా తెలుస్తది మళ్ళీ నేను అమ్మవారిని అని చెప్పేసి నాకు తెలిసిపోతది అన్నమాట అమ్మవారు వచ్చిందని కూడా కానీ బయట చుట్టూ నా చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తది కొంతమందికి ఏమోనంట బయట ఏం జరుగుతుందో ఏం తెలవదంట పూనకం రాంగానే ఊగిపోవడం తర్వాత ఏం మాట్లాడిన అని వాళ్ళు అడుగుతారంట కాదు నేను ఏం మాట్లాడినో నాకు కూడా తెలుస్తది అన్నమాట నన్ను ఎవరు ఏమ అడుగుతున్నారు నేను ఏం మాట్లాడినా అనేది కూడా నాకు తెలుస్తది అన్నమాట కాన్షియస్నెస్ లో ఉంటా అన్నమాట
(16:39) నేను కానీ అమ్మవారు వస్తదిఅన్నమాట నాకు అదే దాని గురించి ఒక వివరంగా వీడియో చేసి చెప్తా ఎందుకంటే చాలా మందికి అనుమానాలు ఉంటాయి పూనకం అనేది అబద్ధం అని అబద్ధం కాదు నిజమే నిజమే నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా అంటే నువ్వు వచ్చి చెప్తే మేము నమ్ముతామా అని కాదు నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి నేను కనిపిస్తున్నానా లేకపోతే నాకుేమనా సన్మానాలు చేసి శాల్వ కప్పమంటున్నా ఆ కాదు కదా నేను నా వల్ల ఇతరులకు కొంచెం ఆధ్యాత్మికంగా హెల్ప్ చేసినట్టు అవుతదని నేను వీడియోస్ చేస్తున్నా ప్రెసెంట్ అయితే శాలరీ కూడా రాదు. శాలరీ రాకున్నా కూడా
(17:14) నేను వీడియోస్ అప్పుడప్పుడైనా పెడతానే ఉంటా అయితే ముఖ్యంగా ఈ ధారణ అనేది అని ఉందని ఇది నాకు తెలవదు అన్నమాట ధారణ వలన మనకి ధ్యానంలో రూపధ్యానం ఈజీగా చేసుకోగలుగుతాము భగవంతుడు మనకి ఇంటిమేషన్స్ ఇవ్వడము భగవంతుడు మీద మనం ధ్యానం ధ్యానం బాగా మంచిగా ధ్యానం చేయగలుగుతామ అన్నమాట ఏ ఆలోచనలు కూడా ఉండయన్నమాట ఆలోచన రహిత స్థితికి వెంటనే వెళ్ళిపోతాము ధారణ వలన మీరు మీరు కూడా ఇట్లానే నాలాగా చేయండి అంతే కాదు అట్లా టైం లేదు మాకు అట్లా ఊకే చూస్తూ ఉంటే మాకు ఎక్కడ కుదురుతది అనింటే సెల్ ఫోన్లు కదా ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు ఆ మరి ఇంకా ఈ ధారణ వలన మనం ధ్యానం ఈజీగా చేయగలుగుతాం ఆ
(18:01) ముఖ్యంగా మంత్రం మీద కూడా ధారణ చేయొచ్చు అంటే దేని మీదైనా ఒక దాని మీద దృష్టి పెట్టాలన్నమాట అప్పట్లో నాకు మంత్రాలు అవన్నీ చేయాలని ఏది తెలదు కదా అమ్మవారు ఎట్లా తీసుకపోతే అట్లా పోయినా నేను ఆమె ఎట్లా ఇంటిమేషన్స్ ఇస్తుంటే ఆమె నన్ను నాకు చూడాలనిపించేలాగా చేసింది ఫోటోస్ ఆ మళ్ళీ మళ్ళీ అట్లా నేను అట్లా చూసుకుంటూ ఉన్నా అన్నమాట అదే ధారణ ధారణ అనేది దాని వలన ఏకాగ్రత పెరుగుతది.
(18:30) ఎట్లా అంటే ఏకాగ్రత ఎంత బాగా పెరుగుతది అంటే మనం పని స్పీడ్ గా చేయగలుగుతాం ఎందుకంటే అట్లా చూడడం వల్ల కూడా ఆ యూనివర్సల్ పవర్ పరమాత్మ యొక్క యూనివర్సల్ స్పిరిచువల్ ఎనర్జీ మన శరీరం లోపలికి వస్తది అన్నమాట చాలా మనకి శక్తి అనేది వస్తదిఅన్నమాట చాలా దృఢంగా అయితది మన మనసు అంతే కాదు మన మనసు నెగిటివిటీ శక్తుల యొక్క ఆలోచన అవి మనకు నెగిటివిటీ ఆలోచనలు అనేవి వస్తుంటాయి చూడండి వాటి నుంచి మనకు ఉపశమనం లభిస్తది.
(19:00) ధారణ వలన ఇది ఈ ధారణ కొంతమంది తర్వాత తర్వాత వెళ్ళండి తర్వాత తర్వాత నా దగ్గరికి బుక్స్ వస్తుంటే ఇది ధారణ అని నాకు అర్థమయింది. తర్వాత యోగా యోగా బుక్స్ కూడా మేము కొన్నాము. ఒకసారి ఎప్పుడో మా ఆయన యోగా బాగా చేస్తాడు కాబట్టి అయితే యోగా బుక్స్ లలో కూడా క్యాండిల్ పెట్టి ధారణ చేయాలి క్యాండిల్ వెలుతురునిది దీపం వెలుతురుని చూస్తూ ఉండాలి అది ధారణ అని చెప్తే ఓ నేనైతే అది ధారణ చేసిన్నా నేను అని అని అనుకున్నా అన్నమాట ఆ సంసార బాధ్యత మళ్ళీ భక్తి కదా నాకు ఒత్తిడి ఎక్కువ రాకుండా అమ్మవారు అట్లా నన్ను కాపాడిందేమో అయితే ఒత్తిడి ఎక్కువ
(19:40) ఒత్తిడి అంటే ఈ పనులు మళ్ళీ పూజ జలు పిల్లల తిండి ఇవన్నీ చూసుకోవాలి కదా బట్టలు ఇప్పుడు వాసనతో ఇవన్నీ ఈ ఒత్తిడిలాగా గురైతాం కదా అట్లా గురి కాకుండా అమ్మవారు ఆ విధంగా నన్ను ఆ వేలో తీసుకెళ్ళిందన్నమాట ధారణ ధారణ వేలో తీసుకెళ్ళింది అన్నమాట ఈ ధారణ అనేది అంటే ముఖ్యంగా ఈజీ వేలో చెప్పాలంటే మనసును ఒకే విషయం పైన కేంద్రీకరించి ఉంచడం మనం ఉంచలేము కదా మన వల్ల కాదు కదా ఇప్పుడు కూడా నేను ధారణ ఎక్కువ చేస్తాను అన్నమాట నా ఇంట్లో ఫోటోస్ ఇవన్నీ ఉంటాయి ఆ ఫోటోస్ నేను చూస్తూ ఉంటా అన్నమాట అంతేకాదు ఫోటోస్ చూడాల్సిన అవసరం కూడా ఏమ లేదు కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రంలో ఆంజనేయ
(20:22) స్వామిని చూడాలి అనుకుంటే చూసేస్తా అమ్మవారి దుర్గమ్మని చూడాలి అనుకుంటే చూసేస్తా ఎందుకంటే ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అయింది కదా నేను సహస్రార చక్రం వరకు పోలేదు అట్లా అని చెప్పేసి మణిపూరక చక్రం మరి బ్లాకేజ్ లో ఉంది కదా అంటే అన్ని చక్రాలు ఏకాదాటిగా ఆ ఏమంటారు యక్టివేషన్ అయ్యిఉ ఉండాలని రూల్ ఏమ లేదు అట్లఏమ ఉండదు.
(20:44) మణిపూరక చక్రం లాకేజ్ లో ఉన్నా కూడా అనహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞ చక్రం మూడు చక్రాలు యక్టివేషన్లో అయి ఉన్నాయి కూడా నాకు ఉంటాయి కూడా అట్లా కూడా ఉంటది. మణిపూరక చక్రం లాకేజ్ లో ఉండొచ్చు అందుకని భక్తి మార్గంలో సహస్రార చక్రం వరకు నేను వెళ్ళలేకపోయినా అన్నమాట అయితే ఈ ఈ ధారణ వలన ఎంత బాగా ధ్యానం చేయగలుగుతాం అంటే ఒక్కొక్కసారి ధ్యానంలో నేను సమాధి స్థితికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట కానీ ఆ సమాధి స్థితికి నేను వెళ్ళిపోకూడదు నా కుటుంబం సహకరించదు కాబట్టి నన్ను సమాధి స్థితిలోకి వెళ్ళకుండా మళ్ళీ భగవంతుడే మళ్ళీ నన్ను బయటికి లాక్కొచ్చేటోడు అన్నమాట ఎంత దయనో
(21:22) అంటే అసలకి అందుకనే నాకు భగవంతుడు అంటే అతి ఇష్టం అసలు అంత దయనా గురువు లేరు కాబట్టి నాకు అమ్మవారు శ్రీమన్నారాయణుడు ఆంజనేయ స్వామి సాయిబాబా దత్తాత్రేయ స్వామి వీళ్ళందరూ నాకు సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో నాకు సహాయంగా ఉండి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిరు ఆ అంటే ఆనంద డోలికల్లో ఎంజాయ్మెంట్స్ వాటిలో కాదు ఆధ్యాత్మిక జీవితంలో నన్ను ఈ జన్మలో కొంతవరకు పై వరకే తీసుకొచ్చిరు నేను ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చి నేను మీకు చెప్పగలుగుతున్నా అంటే నేను వస్తేనే మీకు చెప్పగలుగుతున్నా అవునా అట్లా అన్నమాట ధారణ అనేది మీరు ఇట్లా చేయడానికి మీరు
(22:06) ప్రయత్నం చేయండి అనాహత చక్రం మీద ధారణ చేయొచ్చు ఆజ్ఞా చక్రం మీద కూడా ధారణ చేయొచ్చు కాకపోతే ఫస్ట్ దేవీ దేవతల రూపాల మీద చేసిరంటే నాకు ఏం జరిగిందో తెలుసా అట్లా చూసి చూసి ఆ అమ్మవారి అమ్మవారి సింహవాహిని అయి ఉన్న ఫోటోని అతికించుకున్నా అన్నమాట నేను క్యాలెండర్ మీద వస్తే ఆ సింహం జూలు విదిలించేది మళ్లా అమ్మవారు చీరకొంగు గదిలేది అమ్మవారి కండ్లు బ్లింక్ చేసేది ఇవన్నీ విష్ణారాధనలో విష్ణుమూర్తి చక్రం తిరిగింది ఇవన్నీ అనుభవాలు అన్నమాట పూజా పటాలలోనే కాదు నేను అతికించుకున్న ఫోటోలలో అండి ఎక్కడ పడితే అక్కడ పెట్టి చూస్తే చూసేదాన్ని బెడ్డు మీద కూడా చెప్తున్నా
(22:49) కదా ఏదైనా కూడా మన మనసులో భక్తి ద్వారా భగవంతుడు అట్రాక్ట్ అవుతాడు మనకి ఆ ప్రేమ ద్వారా నాకు విపరీతమైన ప్రేమ ఇప్పటికీ కూడా ఆ ఇప్పటికీ కూడా నేను నేనే కాదు ప్రతి ఒక్కరు ఏం ప్రార్థన చేయాలంటే వచ్చే జన్మలో చాలా చిన్న వయసులోనే అంటే ఐదఆరు సంవత్సరాల వయసులోనే నే నన్ను భక్తి మార్గంలోకి తీసుకరా తండ్రి అని వేడుకోవాలి ఎందుకంటే నన్ను 25 సంవత్సరాల వయసులో తీసుకొచ్చిండు కదా అదే చిన్న వయసులో తీసుకొస్తే నేను ఇంకా జ్ఞానం సంపాదించి ఇంకా ముందుకు వెళ్ళేదాన్ని కదా అని నేను అందుకనే నా ఆఖరి కోరిక కూడా అదే అదే కోరుకుంటూ నేను ప్రాణాలు విడవాలి ఎందుక
(23:27) చిన్న వయసులోనే భక్తి మార్గంలోకి వస్తే ఎంతో సాధించేస్తాము సహస్రార చక్రం వరకు కూడా వెళ్ళిపోయే ఆస్కారం ఉంటది ఏమన్నా కర్మలు ఉంటే కూడా అవి మనకు గురువు దొరికేలాగా చేయమని కూడా ప్రార్థన చేయాలి గురువు మన కర్మల నివారణ చేయగలడు. కాబట్టి గురువు దొరకాలి గురువు దగ్గరికి వెళ్లేలాగా ఫెసిలిటీ ఉండేలాగా కుటుంబం ఉండాలి ఇవే అంటే స్పిరిచువల్ వేలో నేను హైయర్ స్టేజ్ కి వెళ్ళడానికే భగవంతుని ప్రార్థన చేస్తున్నా నెక్స్ట్ జన్మలలో నన్ను స్పిరిచువల్ వేలో హైయర్ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి నాకు కరుణించు తండ్రి ఈ జన్మలో లాగా నాకు ఇట్లా చేయకు పెళ్లి చేసి
(24:07) పిల్లల్ని ఇచ్చి స్పిరిచువల్ వేలో అడ్డంకిలు అయిపోయినాయి కదా వచ్చే జన్మలో అట్లా చేయకు చిన్న వయసు నుంచి నన్ను స్పిరిచువల్ కుటుంబంలోనే జన్మింపజేయి నా తల్లిదండ్రులు కూడా స్పిరిచువల్ వేలో ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను అన్నమాట అయితే ధారణ ధ్యానానికి పునాది అయితది అన్నమాట గుర్తుపెట్టుకోండి ఆ ఇంకా ఇంకా చక్రాల మీద కూడా ధారణ చేయొచ్చు కానీ నేను అవన్నీ చేయలేదుఅన్నమాట అవన్నీ ఎందుకు మనము ఇట్లా భగవంతుడి రూపాల మీద ధారణ అనేది చేస్తే ధారణ అనేది మీరు ఆ నాకు అప్పుడు తెలవ తెలవది ఆ తెలవకున్నా కూడా నేను రెప్ప వాల్చకుండా చూసేదాన్ని నిజం చెప్తున్నా ఆ
(24:47) రెప్ప వాల్చకుండా ఒక ఐదఆరు సెకండ్లో 10 సెకండ్లో ఎన్నో సెకండ్లు రెప్ప వాల్చడం మర్చిపోయేదాన్ని అన్నమాట నేను అట్లా చూసేదాన్ని అంత పిచ్చిలో ఉండాలన్నమాట అంటే అంత అది అందమైన పిచ్చి అందమైన పిచ్చి అది జన్మ జన్మాంతరాలకు రావాల్సిన పిచ్చి అన్నమాట అది అది అది నాకు జన్మ జన్మలకు కావాలి అయితే ఈ ఇట్లా కళ్ళు ఆర్పకుండా చూసేదాన్ని అన్నమాట అట్లా అది అట్లా చూస్తూ చూస్తూ అది పెరిగిందో ఏమో మరి తెలవదు కానీ ఇక ఆ ఫోటోలలో హావభావాలు కనిపించడం అమ్మవారు నవ్వడం అమ్మవారి హెయిర్స్ ఇవన్నీ జరిగినయి అన్నమాట ఇట్లా ఇది మళ్ళీ ధ్యానానికి దారి తీసింది ధ్యానంలో కూడా మంచిగా చేయగలిగింది
(25:30) అన్నమాట కాబట్టి ఇట్లా మీరు మీరు గనుక ఆజ్ఞ చక్రం దగ్గర భగవంతుని రూపాలు చూడగలుగుతున్నారు అంటే ఆజ్ఞా చక్రం మీకు యక్టివేషన్ స్థాయిలో ఉంది పూర్తిగా అయిందిఅని చెప్ప పూర్తిగా కాకున్నా కూడా అది కొంచెం తెలుసుకున్నా కూడా మనము రూపాలను మనకు కావలసిన రూపాలను అక్కడ చూడగలుగుతాం అన్నమాట ఆజ్ఞ చక్రం యక్టివేషన్ స్టార్ట్ అయింది అంటే మనక అక్కడ నీలి రంగు అంటే వంకాయ కలర్ రంగు కనిపిస్తుంటది మనకి కాబట్టి ఆ నాకు ఎప్పుడు చూడు కళ్ళు ముయ్యగానే వంకాయ కలర్ ఇట్లా జువ్వున లాగేది అన్నమాట ఇప్పుడు కూడా లాగుతది జువ్వున లాగుతది ఒకసారి రాత్రిపూట ఎక్కువ
(26:07) లాగుతది అయితే ఈ అమ్మవారి రూపాన్ని ఈజీగా చూడగలిగితే రూపధ్యానం చేసుకోండి చూడలేని స్టేజ్లో ఉంటే నేను చెప్పినట్టుగా ఫోటోలను అవైలబిలిటీగా పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ చూడండి బాగా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఆలోచనల వలన మన మైండ్ ఖరాబ్ అయి మనం ఏడవడం దుఃఖించడమో లేకపోతే పాత సంగతులు గుర్తు చేసుకొని బాధపడడమో లేకపోతే సంతోష పడడం అన్ని అనవసరమే సంతోష పడడం కూడా అనవసరమే అన్ని వేస్ట్ ఆ ముఖ్యంగా ఏందంటే మనము ఆ ఫోటోను చూస్తున్నంతసేపు ఆలోచనలు ఆగిపోతాయి మనకి మనము యూనివర్స్ కి కనెక్ట్ అయితాం అమ్మవారికి కనెక్ట్ అయితాం మనం ఈ అమ్మవారి త్రూ యూనివర్స్ కి కనెక్ట్
(26:52) అవుతాం పరమాత్మకి కనెక్ట్ అవ్వడం మూలంగా మనకి ఇన్ని లాభాలు జరుగుతాయి అన్నమాట కుండలిని జాగరణ కూడా జరుగుతది భగవంతుడు ప్రత్యక్షం అయ్యే ఆస్కారం కూడా ఉంటది ధారణ వలన అన్ని లాభాలు ఉంటాయన్నమాట ఇది నాకు తెలవకుండానే నేను ధారణ చేసిన అన్నమాట ఆ కాబట్టి మీరు కూడా మీకు అవైలబిలిటీగా ఎట్లా ఉంటదో అట్లా ధారణ చేసుకోండి మీరు ఇంట్లో ఉండే స్త్రీలయితే బయట ఉండే స్త్రీలయితే మీరు ఒక చిన్న పాకెట్లో పెట్టుకునే అంత ఫోటోను మీ టేబుల్ మీద పెట్టుకొని జాబ్ చేసుకోండ్రి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు ఇట్లా చూసుకుంటా పని చేసుకోండి అర్థమైందా పర్సులో పెట్టుకోండి హ్యాండ్ బ్యాగ్ లో
(27:29) పెట్టుకోండి మగవాళ్ళ అయితే పర్సులో పెట్టుకోండి ఫోటోని ఆ చూడలే చూసి స్టేజ్ వచ్చిన ఇక అవన్నీ అవసరం లేదు ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు కాదు చానా సంవత్సరాల క్రితమే అవసరం లేకుండా పోయింది ఎందుకంటే ఆజ్ఞ చక్రము యక్టివేషన్ అయ్యింది నాకు పూర్తిగా కూడా కాలేదు ఆ ఎంత అయిందంటే సగం వరకు కన్ను తెరుచుకుంది అన్నమాట అయితే ఎట్లా తెలుస్తది మనకు సగం యక్టివేషన్ అయింది అని అనింటే నాకు కన్ను కనిపించింది కాబట్టి ఇంకోటి ఏందంటే ఆ యాక్టివేషన్ అయింది అని తెలవడానికి ఇంకొక సిగ్నల్ చెప్తా ఇది భగవంతుని ఏ రూపం అంటే ఆ రూపం మీరు ఆజ్ఞా చక్రం దగ్గర స్పష్టంగా
(28:07) చూడగలుగుతారు అన్నమాట కింద నుంచి మీద దాదాకా నగలతో సహా పాదాల నుంచి శిరసు వరకు మంచిగా చూడగలుగుతారు అంతేకాదు వాళ్ళకు పూజ చేస్తున్నట్టు ఊహించుకోగలుగుతారు మరి వాళ్ళకు నైవేద్యం తినిపిస్తున్నట్టు కైలాసంలో ఉన్నట్టు వైకుంఠంలో ఉన్నట్టు వాళ్ళతోనే ఆ విష్ణుమూర్తితోని వైకుంఠంలో ఉన్నట్టు కైలాసంలో శివునితో ఉన్నట్టు అట్లా మీరు ఊహించుకొని అక్కడ మొత్తం సీన్ అంటే అక్కడ ఆ సీన్ అంతా మీరు అక్కడ జరుగుతుంటదిన్నమాట వైకుంఠం కనిపించేస్తది ఆ వైకుంఠంలో మీరు ఉన్నట్టు వైకుంఠంలో శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు పైన పండుకున్నాడు లక్ష్మీదేవి
(28:45) కాళ్ళొత్తుతుంది ఈ సీన్లు ఇవన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట ఆజ్ఞ చక్రం దగ్గర అట్లా కనిపించినప్పుడు మీరు చూడగలుగుతున్నారు అంటే మీ ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ అయిందని అర్థం మీరు ధారణ అట్లానే చేసుకోండిగా అర్థమవుతుందా ధ్యానంలో కూర్చొని మీరు మీరు విష్ణురాధనలో ఉంటే విష్ణుమూర్తిని ఆజ్ఞ చక్రం దగ్గర చూస్తా ఉండండి అన్నమాట చూస్తా ఉండండి మీకు అక్కడ కదలికలు అన్నీ కూడా అవి వస్తూ ఉంటాయి అన్నమాట అయితే వీటికి తోడుగా మనము నీతి మార్గంలో ధర్మ మార్గంలో పైనిస్తూ ఉంటే నేను అమాయక చక్రవర్తిని అన్నమాట చిన్న పిల్లను అప్పుడు 17 సంవత్సరాలకే పెండ్లయితే అయితే అంత అమాయకురాలిన అన్నమాట
(29:23) నేను అయినా కూడా భగవంతుడే నన్ను ఆ ఈ స్పిరిచువల్ జర్నీలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడఅన్నమాట ఎట్లెట్లా తీసుకెళ్ళిండో అట్లట్లా నేను వచ్చిన అన్నమాట బుక్స్ చూపించిండు నా అనుమానాలకు కుండలిని జాగరణ జరిగినక అమ్మవారి ఆరాధనలో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో రెండు వారాలకే కుండలి అనేక అనుమానాలతో సతమతం అయపోతూ ఉంటే నేను నాకు ముఖ్యంగా లలితా సహస్రనామాల బుక్కు తెచ్చుకున్న తర్వాత వాటికి మీనింగ్స్ ఏంటి అర్థం ఏంది అసలు వీటికి ఈ లలిత సహస్రనామాలకు అర్థాలు ఏంటబ్బా అని మానసిక వేదన అనుభవించిన అన్నమాట అర్థాలు తెలిసే బుక్ ఎక్కడ దొరుకుతారు రా దేవుడా
(30:02) అని మా ఇంటి దగ్గర ఉన్న బుక్ స్టాల్ లో అడిగితే దొరకలేదు అప్పుడు సికింద్రాబాద్ వెళ్తే సికింద్రాబాద్లో కూడా చానా షాప్స్ వెతికితే లలితా సహస్రనామాలకు మీనింగ్స్ ఉన్న బుక్కు ఆ కాలంలో ఆ 25 23 సంవత్సరాల క్రితమో 24 సంవత్సరాల క్రితమో అక్కడ సికింద్రాబాద్లో నాకు ఆ బుక్ దొరికింది అన్నమాట దొరికినప్పుడు నేనైతే చిన్న పిల్లలాగా కేరింతలు కొట్టిన ఎందుకంటే వాటికి అర్ధం తెలుస్తది కదా నాకు నేను కూర్చొని అర్థాలు అన్నీ తెలుసుకున్నాను అన్నమాట ఒక్క రోజుల్లోనే చదివేసిన ఆ బుక్ అంతా ఆహా ఇట్లు ఉంటదా అమ్మవారి వర్ణన ఉంటదా ఓ అమ్మవారు అందుకనేనా నాకు
(30:38) వీళ్ళందరూ కనిపిస్తున్నారు శక్తి దేవతలు ఓహో ఆరాహి ప్రత్యంగిరా మాత వీళ్ళందరూ ఉంటారా ఇవన్నీ అన్నమాట ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేసింది అమ్మవారు అయితే ఆ బుక్ కోసం పోయినప్పుడు నాకు యోగుల బుక్స్ దర్శనం ఇచ్చినాయి కుండలిని జాగరణ కుండలిని సంబంధించిన బుక్స్ అంతేకాక ఒక యోగి ఆత్మకథ నిత్యజీవిత సత్యదీపిక ఇలా కొన్ని యోగుల బుక్స్ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర ఇందులోనే మొత్తం నేను తెలుసుకున్నా అన్నమాట ఆ ఎవరైతే నాకు చిన్నప్పటి నుంచి తెలుసో రామకృష్ణ పరమహంస గారు శారదాదేవి యొక్క ఒళలో పెరిగినట్టుగా నేను పెరిగిన ఎట్లా అంటే మా ఇంటి దగ్గర చెప్పిన పాతవి
(31:16) సబ్స్క్రైబర్స్ కి తెలుసు రామకృష్ణ మఠం అని ఉండేది మేము అక్కడ పోయి బాగా ఆడుకునేవాళ్ళం వాళ్ళ ఫోటోలు చూసేవాళ్ళం రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద శారదాదేవి గారితో పరిచయం ఉన్నట్టే అన్నమాట నాకు బాగా బాగా ఎక్కువగా ఆడ లైబ్రరీలో కూర్చొని కూడా బుక్స్ చదివేవాళ్ళం అయితే మళ్ళీ రామకృష్ణ పరమసార్ గారి జీవిత చరిత్రలోనే నా డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి కుండలిని జాగరణ అనేది ఎందుకు ఇంత పిచ్చి ఉంటది రామకృష్ణ పరమహంస గారి జీవితంలో జరిగిన సన్నివేశాలు నా జీవితంలో చాలా జరిగినాయి ఆయనక ఎంత పిచ్చి ఉండనో అం నాకు సగములో సగం పిచ్చి నాకు ఉండే అన్నమాట
(31:51) అమ్మవారికి తినిపియడము అమ్మవారు అయితేనేమి ఇతర దీవిత వాళ్ళకు తినిపియాలని ఉత్సాహం అన్నమాట వాళ్ళ నోటి దగ్గర పెట్టడము ఆ కాలంలో అప్పుడు సెల్ ఫోన్లు లేని కాలంలో 25 సంవత్సరాల క్రితం మాట అప్పట్లో అట్లానే ఆ రామకృష్ణ పరహంస గారు చేసినట్టే నేను చేస్తున్నా కదా ఏంది వామ్మో ఏంది ఇది నేను ఎవరినో నేను నేను ఎవరిని అన్న ప్రార్థన [నవ్వు] నాకు వచ్చేది అన్నమాట నేను ఎవరిని నేనైతే మామూలు ఆమెను కాదు అని అని అనుకునేదాన్ని నేను ఎవరినో అనేది కూడా నాకు ధ్యానంలో ఆ పరమాత్మ చూపించిండు అన్నమాట ఒక యోగినిని ఒక జన్మలో నేను ఒక యోగినిని అన్నమాట కాకపోతే ఇతర జన్మలలో
(32:28) కూడా నేను మానవ జన్మ అంటే నార్మల్ స్త్రీ జన్మలో ఎత్తినప్పుడో పురుషుడు జన్మలు ఎత్తినప్పుడో ఏవో కర్మలు నేను నెత్తిన వేసుకున్నా కాబట్టి ఆ కర్మలు అనేవి అనేక జన్మలు ఎత్తుకుంటూ ఎందుకు బాధపడాలని చెప్పేసి ఒక పెద్ద మూట ఇచ్చేసిండు అన్నమాట ఒక్క జన్మకే అనారోగ్యం ఒంటరితనం బంధాలు దూరం ఆ అనారోగ్యం ఆ బందిలాగా అన్నమాట ఇవన్నీ నాకు మళ్ళీ ఏం చేసిండు భగవంతుడు అంటే ఇవన్నీ నాకు భక్తి మార్గంలో ఉపయోగపడేటట్టు చేసిండు ఆ బంధాలు దూరం కావాల్సిందే కదా మరి పరమాత్మకు దగ్గర కావాలంటే అది జరిగింది తర్వాత ఒంటరితనంగానే ఉండాలి కదా మరి ఒంటరితనంగా ఉంటేనే పరమాత్మకు దగ్గర అవుతాం
(33:10) పరమాత్మ ఎప్పుడైనా కూడా నాకు ఎవరైనా దగ్గర అవుతున్నారు అని అంటే వాళ్ళను దూరం చేసి పడేస్తాడు అన్నమాట దూరం చేసి పడేస్తాడు వాళ్ళు నాకు అన్యాయం చేయడమే జరుగుతది నాకు కానీ ఏది కూడా ఎవ్వరు కూడా విశ్వాసంగా ఉన్న వాళ్ళు లేరు నా పిల్లలు తప్ప కాబట్టి పిల్లలు కూడా పెద్దగా అయితే ఏమో తెలవదు వాళ్ళకి పెళ్లిళ్లు అయిన తర్వాత కానీ కాన నేను ఆశించనే ఆశించట్లేదు కదా అక్కడ నా పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నా నేను వాళ్ళకు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు వాళ్ళ జీవితం వాళ్ళు జీవించే వరకు నన్ను చల్లగా ఉంచు దేవుడా అని అంటా కానీ వాళ్ళు
(33:46) నన్ను బాగా చూసుకోవాలి అని ఒక థాట్ తో నేను లేనన్నమాట పరమాత్మ నన్ను బాగా చూసుకోవాలి పరమాత్మ నన్ను చాలా సేఫ్టీ జోన్ లో తీసుకెళ్ళాలి పైలోకాలకి చాలా ఈజీగా మరణం సంభవించాలి అంతేగాని కష్టసాధ్యంగా ఉండకూడదు అదొక్కటి వేడుకుంటూ ఉంటారు అన్నమాట ఇంకోటి ఏందంటే భగవంతుడు గుర్తుకు రావాలి ఆ టైంలో అంతేకాదు నెక్స్ట్ జన్మలో చిన్న వయసులోనే భక్తి మార్గంలోకి వచ్చేసేయాలి బ్రహ్మచర్యంతో సహా ఆ నేను భక్తి మార్గంలోకి రావాలి అదే నా బలమైన కోరిక అన్నమాట అదే రోజుకు పది సార్లు అది అడుగుతూనే ఉంటా అన్నమాట అట్లా ప్రతి ఒక్కరు ఆ స్పిరిచువల్ వేలో పైకి
(34:29) వెళ్ళాలి అనుకునే వాళ్ళు అడగాలి అడగాల్సిందే ఆ భగవంతుడు మనం ఏది అడిగితే అది ఇస్తాడు. అయితే ఇట్లా ధారణ గురించి చెప్పబోయి నేను చాలా చెప్పిన వీడియో లాంగ్ లెంగ్త్ అయింది. ఓకే అండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలనో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment