Friday, November 6, 2026

Can you got bhagathpraapthi in your weakness body 🫪

Can you got bhagathpraapthi in your weakness body 🫪

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@Chudamani1M

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aOvZXypA3ug





Title: Can you got bhagathpraapthi in your weakness body 🫪

Author Name: చూడామణి1M

Description: #bhakti #kundalini #kundaliniawakening

Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ థంబ్నెయిల్ చూశారు కదండీ బలహీనమైన శరీరంతో ఒక వ్యక్తి భగవత్ ప్రాప్తిని సాధించగలడా అంటే భగవత్ ప్రాప్తి అంటే ఇక్కడ ఫస్ట్ భగవత్ ప్రాప్తి అంటే ఏంటో అని అనుకుంటారు భగవత్ ప్రాప్తి అంటే భగవంతునికి అతి దగ్గరగా చేరువగా కావడం మన మనసు అనేది భగవంతునికి అంకితం కావడం అన్నమాట భగవంతునికి మాత్రమే అంకితం కావడం ఈ ప్రపంచ ప్రపంచమంతా మాయ ఈ బంధాలు ఈ ఈ కోరికలు ఈ ఎంజాయ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో మన చుట్టూ ఉన్నే ప్రతి ఒక్కటి మాయే భగవంతుడే సత్యం అని చెప్పేసి భగవంతుడి వైపుకు మన ఆత్మ ఆ మన ఆత్మ
(00:45) పరమాత్మ వైపుకు దూసుకెళ్ళడమే ప్రహ్లాదుడు లాగా అన్నమాట భక్తతుకారం లాగా మీరాబాయి లాగా వీళ్ళందరూ కేవలం భగవంతుడు రూపాలు అనేకం కానీ పరమాత్మ ఒక్కడే అయితే మీరాబాయి కృష్ణుడిని పాండురంగుడిని భక్త తుకారం గారు పాండురంగుడిని మరి ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుడిని ఇట్లా ఈ విధంగా ఆరాధించినప్పుడు వాళ్ళు వేరే ఏవి భార్య పిల్లలు సుఖాలు డబ్బులు వీటన్నిటి మీద ఏమి లేకుండా భగవంతుని మీదనే వాళ్ళ ధ్యాస అంతా వెళ్ళిపోతది అన్నమాట అనుక్షణం పరమాత్మతో కనెక్ట్ అయిపోయి ఉంటారన్నమాట దాన్నే భగవత్ ప్రాప్తి అని అంటారు
(01:29) అది ఫస్ట్ భగవత్ ప్రాప్తి అంటే ఏంటో అని అర్థం తెలవని వాళ్ళు కూడా ఉంటారు మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కొత్త వాళ్ళక కూడా తెలిసి ఉండొచ్చు కానీ కొంచెం చిన్న పిల్లలు ఎవరైనా వీడియో ఓపెన్ చేస్తే భగవత్ ప్రాప్తి అంటే ఏంది అని అనుకుంటారు కదా అట్లా అందుకని ఈయ యంగ్ జనరేషన్ ఉంటారో భగవత్ ప్రాప్తి అంటే ఏంటో తెలవది అది భగవత్ ప్రాప్తి అన్నమాట అది అంత ఈజీగా వచ్చేది లభించేది కాదన్నమాట ఈ భగవత్ ప్రాప్తి అనేది లభించినప్పుడు మనకు మోక్షం కావాలంటే అంటే మోక్షం ఇస్తాడో పరమాత్మ లేదా మనకు వైకుంఠ ప్రాప్తి కైలాస ప్రాప్తి బ్రహ్మలోక ప్రాప్తి లేదా యక్ష కిన్నెర
(02:06) కింపురుష లోకాలలో జన్మించడం లేదా దేవతల లోకాలలో జన్మించడము మన మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి భగవంతుడు ప్రశ్నిస్తాడు అన్నమాట ఏం వరం కావాలో కోరుకో అన్నట్టుగా నువ్వు వైకుంఠంలో ఉంటావా లేకపోతే కైలాసంలో ఉంటావా ఎక్కడ ఉంటావని మన ఇష్ట దైవం శివుడైతే శివుడే ప్రత్యక్షం అవుతాడు మనకి అంటే ఈ విధంగా మనకు మనకు కైలాస ప్రాప్తో వైకుంఠ ప్రాప్తో లేకపోతే స్వర్గలోక ప్రాప్తో ఏదో ఒక లోక ప్రాప్తి అనేది జరుగుతుది అన్నమాట నరకలోక ప్రాప్తి మాత్రం జరగదు భగవత్ ప్రాప్తి అంటే అన్ని దేవతా లోకాలలో ఆ మనకి నివసించే హక్కును మనము సాధించుకుంటాం అన్నమాట అంటే మళ్ళీ మనం
(02:48) మానవ లోకంలో జనన మరణాల చక్రంలోకి రాము పుట్టమ అన్నమాట ఇప్పుడు ఓన్లీ మనిషిలాగానే పుడతామ అనుకుంటున్నారా అప్పుడప్పుడు మనం జంతువులు లాగా కూడా మనం పుడుతూ ఉంటాం అన్నమాట కుక్కలాగా పందిలాగా చీమలాగా అట్లా కూడా మనం పుడుతూ ఉంటాం అన్నమాట అంటే కర్మలన్నీ సమాప్తం అయిపోయి భగవత్ ప్రాప్తి మనం ఆత్మ పరమాత్మ వైపుకు వెళ్లి ప్రహ్లాదుడు నరసింహ స్వామి వాళ్ళలో ఎట్లా కూర్చుంటాడో అట్లా కూర్చుంటామ అన్నమాట ఇంకా మనకి మరో జన్మ అనేది ఉండదన్నమాట ఒకవేళ మరో జన్మ ఎత్తాలి నేను ఇతరులకు గైడెన్స్ చేస్తా ఇంకా నాలాంటి భక్తులను తయారు చేస్తా అని అన్నప్పుడు పరమాత్మ మానవలోకంలో
(03:30) గురువు రూపంలో గురువుల రూపంలో వాళ్ళు జన్మించడం అనేది జరుగుతది అన్నమాట భగవత్ ప్రాప్తి లభించిన వాళ్ళు అట్లా కూడా మానవుల్లాగా కూడా వాళ్ళు జన్మిస్తారు వాళ్ళు ఇంకా ఇంకా చాలా ఇంకా చాలా పుణ్యాన్ని మూట కట్టుకుంటారన్నమాట అంటే ఇంకా చాలామందిని తయారు చేస్తారన్నమాట ఏ విధంగా హెల్ప్ చేస్తారన్నమాట సహాయం చేస్తారు భగవత్ ప్రాప్తికి ఇతరులను ఇతరులకు భగవత్ ప్రాప్తి లభించడం కోసం వీళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట ఆ అట్లా ఆ జన్మలు కూడా లభించే అవకాశం అనేది ఉంటదిన్నమాట వాళ్ళ జీవితాలను చూసి మనము ఆ ఎంతో భక్తి మార్గంలోకి ఇట్లా కూరుకుపోతాం అన్నమాట ఉదాహరణకు ప్రహ్లాదుడు
(04:10) మీరాబాయి మీరాబాయి భక్తిని చూసి వానకైతే ఇంకా ఆ నేను మీరాబాయి భక్తిని చూసి అని కాదు గనీ మీరాబాయి లాగానే నాకు అన్ని అంతా అసత్యం అనే అనిపిస్తది అన్నమాట ప్రతి ఒక్క బంధం అంతా అసత్యం అనే అనిపిస్తదిసత సత్యం భగవంతుడు ఒక్కడే ఈ శరీరం కూడా అసత్యమే ఈ రోగాలు కూడా అసత్యమే సత్యం భగవంతుడే కానీ మనం కొంచెం మాయలో అయితే ఉంటాం ఆ మాయ మనల్ని భగవంతుడి వైపుకు ప్రయాణించడానికి సహాయం చేస్తూ ఉంటది అంటే ఇప్పుడు నేను అంతా అసత్యం అంటా కానీ పిల్లల మీద మమకారం ఉంటది అన్నమాట ఆ మమకారం వల్లనే నేను భూమ్మీద ఉండగలుగుతున్నా అన్నమాట మాయ పూర్తిగా నశిస్తే మనం భూమి మీద ఉండవు
(04:52) అన్నమాట ఎంబటే మనకి అయిపోతది అన్నమాట అంటే స్వర్గలోక ప్రాప్తితో మన కర్మను బట్టి మన శరీరం చాలించేస్తామ అన్నమాట కాబట్టి మాయ అనేది మంచిదే ఎలాంటి మాయ ఇలాంటి మాయ అంటే డబ్బు అవా మాయ కాదు అవన్నీ అసత్యం అనే అంట ఈ బంధాల పట్ల ప్రేమ అనురాగము పిల్లల పట్ల ఇది కూడా అసత్యమే ఇది కూడా అసత్యమే ఆ ఈ పిల్లలు పూర్వజన్మలలో ఎవరో తర్వాత జన్మలో ఈ పిల్లలు ఎవరో అమ్మ మనకు వీళ్ళక ఏం సంబంధం ఉండదు కానీ మాయ అనేది ఏం చేస్తదంటే పిల్లల పట్ల మమకారం కొంతమందేమో భర్త పట్ల కొంతమందిఏమో ప్రేమలు కొంత ప్రేమల కోసం అల్లల్లాడుతుంటారు
(05:38) ఇవన్నీ ఉంటాయన్నమాట అయితే ముఖ్యంగా ఈ భగవత్ ప్రాప్తి అంటే అర్థమైపోయి ఉంటది కదా మీకు భగవత్ ప్రాప్తి అంటే అదన్నమాట అయితే భగవత్ ప్రాప్తి లభించాలంటే మరి శరీరం దృఢంగా ఉండాలా అంటే భగవత్ ప్రాప్తి లభించాలంటే ఇక్కడ శరీరము ఎవరికి దృడంగా ఉండాలంటే ఇంకా ఆ వీళ్ళు అంటే అరిషట్ వర్గాలను ఇంద్రియాలను జయించలేదు కాబట్టి వీళ్ళు మంత్ర సాధనలు ధ్యాన సాధనలు భక్తు భక్తి మార్గంలో పూజలు ఇవన్నీ బాగా ఎక్కువ మంత్ర జపాలు ఇవన్నీ చేయాల్సి వచ్చినప్పుడు శరీరము అనేది దృఢంగా ఉంటేనే మనం చేయగలుగుతాం అన్నమాట అవును శరీరం దృడంగా ఉండాల్సిందే లేకపోతే మనము మంత్ర జపాలు మాలలు మాలలు రోజుకు 100
(06:25) మాలలు 20 మాలలు 30 మాలలు చేస్తూ ఉంటే శరీరం తట్టుకోలేదుఅన్నమాట బలహీనమైన శరీరము ఆధ్యాత్మిక మార్గంలో అతి భక్తి చేసినప్పుడు బలహీనమైన శరీరం తట్టుకోలేకపోతది అన్నమాట మనల్ని అడ్డం పడగొడతాది అది కాబట్టి ఈ పరమాత్మే గురువై అన్ని నేర్పిస్తాడు కాకపోతే మనకి ఇంకా పూర్వజన్మలలోనివి అనుభవించాల్సిన కర్మలు అంటే పుణ్య కర్మలు కాదు నేను అనేది పాప కర్మలు ఏమైనా ఉంటే అంటే వాటిని అనుభవిస్తేనే పోతాయి కదా ఆ అనుభవించడం కోసము భగవంతుడు కొన్ని జన్మలు మనకి భగవత్ ప్రాప్తి లభించడానికి కొన్ని జన్మలు పడతది అన్నమాట భగవంతుడు ఏమి చేయలేడు మన కర్మలను ఎంబటే
(07:07) నివృత్తి చేసేసి మనకి భగవత్ ప్రాప్తి కలిగించే అవకాశము భగవంతుడికి కూడా లేదు కర్మలను అనుభవించి మనము ఆ కర్మలను నివృత్తి చేసుకుంటూ అర్షడ్ వర్గాలను ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటూ మళ్ళీ పాప కర్మలు చేయకుండా పుణ్యకర్మలు చేసినా చేయకపోయినా పాప కర్మలను ఎత్తినేసుకోకుండా ఎంత అంటే వాక్కు ద్వారా కూడా ఇతరులను దూషించకుండా ఇవన్నీ ఉంటాయన్నమాట చాలా ఉంటాయి అందుకనే భగవత్ ప్రాప్తికి కొంతమందికి కర్మల వలన కొన్ని జన్మలు వేల కోట్ల జన్మలు ఎత్తవలసి వస్తూ ఉంటదిన్నమాట అయితే ఇప్పుడున్న కలియుగంలో సెల్ ఫోన్స్ వచ్చేసి అన్ని తెలిసిపోతున్నాయి మనకి
(07:50) అవునా అంటే నాకు సెల్ ఫోన్లు రాకముందే తెలుసు నేను బుక్స్ ద్వారా ఎక్కువ జ్ఞాన ప్రాప్తిని ఆత్మజ్ఞాన స్థితి ఏంటిది ఏంది అనేది కొన్నేమో నాకు కలల ద్వారా భగవంతుడు చెప్పడము మళ్ళీ నాకు ఇంటిమేషన్స్ వచ్చి తెలిసిపోవడము ఇది నీకు పరీక్ష గెలవాలి నువ్వు ఇక్కడ ఓర్పుగా ఉండాలి నువ్వు అరువద్దు బాధించకు ఓర్పుగా ఉండు ఆనందంగా ఉండు నేను ఉన్న కదా నీతోని అని శ్రీమన్నారాయణుడు లలిత ఆరాధనలో ఉన్నప్పుడు అమ్మవారు ఇట్లా ఇంటిమేషన్స్ ఇవ్వడం ద్వారా నాకు తెలిసింది అన్నమాట బుక్స్ లలో కూడా లేనివి కూడా ఇంటిమేషన్స్ ద్వారా మనకు తెలుస్తాయి కుండలిని జాగరణ జరిగినప్పుడు అయితే ఈ
(08:30) ఇప్పుడు ఇంత దృఢమైన శరీరం ఉంటేనే మనము ఆ భగవత్ ప్రాప్తి కోసం జరిగే చర్యలు ఏవైతే ఉంటాయో ఆధ్యాత్మిక చర్యలను మనం చేయగలం అన్నమాట అంతెందుకు ధ్యానం చేయాలంటే ఒక 15 నిమిషాలు కూర్చోవాలి స్ట్రైట్ గా వెన్నుపూస స్ట్రైట్ గా పెట్టి కూర్చోవాలి కదా మరి కూర్చోవాలంటే నడుము నొప్పునోళ్ళు కూర్చోగలుగుతారా కూసోలేరు చాతగానోళ్ళు కూసోగలుగుతారా బలహీనంగా శరీరం ఉన్నోళ్ళు ధ్యానానికి 15 నిమిషాలు కూసోగలుగుతారా కూసోలేరు కాబట్టి అది కర్మ అన్నమాట నీకు జన్మలో భగవత్ ప్రాప్తి కలిగేది లేదు కాబట్టి అందుకని బలహీనమైన శరీరము రోగాలు ఇవన్నీ అందుకే వస్తాయి అన్నమాట అయితే ఇక్కడ మీకు
(09:11) ట్విస్ట్ ఉంది అమ్మో అయితే బలహీనమైన శరీరం ఉంటే ఇక భగవత్ ప్రాప్తి కలగదా అనిఅంటే ఉంది ఒక ట్విస్ట్ ఉంది నేను చెప్తా వినండి ఈ ఈ మంత్ర సాధనలు ధ్యాన సాధనలు ఈ భక్తిలు భక్తి సాధనలు వ్రతాలు పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడి మీదకి మనసు మళ్ళీ మనకి మనసు అనేది పూర్తిగా భగవంతుడి వైపు ఆకర్షించబడతది అట్లా అన్నమాట అంతేకాకుండా ఇంకా చాలా ఉంటది కదా అరిషడ్ వర్గాల ఇంద్రియాల నిగ్రహం కూడా కావాలి కదా మరి బలహీనమైన శరీరము కాస్మిక్ పవర్ అంటే ఆ భగవంతుడి యొక్క శక్తిని మన శరీరం లోపలికి వచ్చిన వచ్చినప్పుడు ఆ కాస్మిక్ పవర్ మనం బలహీనమైన శరీరం ఉంటే అది
(09:53) తట్టుకోలేదుఅన్నమాట ఎట్లా అంటే ఊగిపోతాము నీరసించిపోతాము చాత కాదు పూనకం వచ్చినవాళ్ళని చూడండి పూనకంలో ఊగిన తర్వాత వాళ్ళు ఎట్లా అయిపోతారుంటే వాళ్ళు బలహీనంగా అయిపోతారు వాళ్ళు కొంచెం సేపు చాత కాదు వాళ్ళకి వాళ్ళకు తెలంగాణలో అయితే కళ్ళు తాగిపిస్తారు వాళ్ళకి కళ్ళు తాగిపియడము చేసి పండపెట్టేస్తారు పండుకుంటారు వాళ్ళు జరిసేపు అట్లా అన్నమాట అయితే ఈ ఈ విధంగా విధంగా కుండలిని జాగరణ అనేది జరిగినప్పుడు తట్టుకోవడానికి కూడా మనం బలంగా ఉండాలి అందుకనే పూర్వకాలంలో ఈ గురువులు ఏం చేసేవాళ్ళఅంటే వాళ్ళకు యోగ సాధనలు హటయోగ సాధనలు ప్రాణాయామాలు కుంభక
(10:36) రేచక ఆ అనులోమ విలోమ ఇవన్నీ ప్రాణాయామాలు ఇంకా చాలా రకాలు అద్భుతమైన ప్రాణాయామాలు అవన్నీ నేర్పిస్తూ వాళ్ళకు మంత్ర సాధనలు అవన్నీ చేపిస్తూ వాళ్ళ శరీరాన్ని పక్కకు ఉన్నా దృడంగా ఉంటారన్నమాట యోగులు అట్లా అన్నమాట పూర్వకాలంలో అట్లా జరిగేది అన్నమాట ఇప్పుడు ఏందంటే సెల్ ఫోన్లు చూసేసుకొని సెల్ ఫోన్లు చూసుకుంటా స్తోత్ర పారాయణాలు రోజుక 21 సార్లు రోజుక 31 సార్లు మరి మంత్ర సాధనలు రోజుకు 10 మాలలు 20 మాలలు చేసుకుంటా పోతే మీరు ఆరోగ్యము దృడంగా ఉందా లేదా మరి మీరు చూసుకుంటున్నారా లేదా ఆ మీరు దృఢంగా ఉండాలి సాధనలు చేసేవాళ్ళు భగవత్ ప్రాప్తి
(11:17) లభిస్తది మీకు మెల్లమెల్లగా మీరు ఆత్మజ్ఞాన స్థితికి వెళ్తారు అరిషడ్ వర్గాలను అరచేతిలో బంధిస్తారు ఆ ఏం చేయలేవు ఇంద్రియాలను కూడా మీరు అరచేతిలో బంధించేస్తారు ఏ ఆకు తినమంటే ఆకు తింటారు పువ్వు తినమంటే పువ్వు తింటారు ఉంటారు అట్లానే ఉంటారు ఆ రోజుంతా ఉండమంటే కూడా ఉంటారు. అంటే నాలుకని కూడా జయిస్తారన్నమాట మీరు జిహ్వ చాపల్యాన్ని కూడా అంత చెడు వినరు చెడు చూడరు అట్లాంటి స్థితికి ఇంద్రియ నిగ్రహం అనేది కూడా వస్తదిన్నమాట అయితే ఇవన్నీ సాధించాలంటే ఇప్పుడే మీరు ఇంకా పూర్వజన్మలలో సాధించలేదు ఈ జన్మలోనే సాధించాలి అంటే శరీరం దృడంగా ఉండాల్సిందే
(11:56) ఆ మంచి తృణధాన్యాలు పాలు నెయ్యి ఆహారాన్ని తీసుకుంటూ శాఖహారంలోని ఎంతో మంచి ఆహారాలు బ్లడ్ వస్తది మంచిగా అంటే ఇట్లా ఐరన్ ఐరన్ గురించి చెప్తున్నా నేను ఐరన్ దొరకదు మాకు మటన్లని దొరుకుతది చికెన్లని దొరుకుతది అనుకుంటారు గుడ్లనే దొరుకుత అనుకుంటారుబి12బి12 మాంసాహారంలో పాల పదార్థాల మాత్రమే దొరుకుతది అనుకుంటారు మాంసాహారం తినోళ్ళు పాల పదార్థం తినండి ఆ ఏంటిది పాలు పన్నీరు ఆ ఇలాంటి వాటిలల్లో కూడా పెరుగు పెరుగులో బీటెలు ఉంటది ఇట్లా మనము ఆ ఆధ్యాత్మిక మార్గంలో పురుభివృద్ధి సాధించాలంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి మంచి మంచి ధాన్యాలు తినండి మంచి మంచి వాల్నట్స్ అవకాడోయి
(12:40) జామకాయలు తక్కువ రేట్లలో కూడా అరటిపండ్లు అన్ని దానిమ్మకాయలు ఫ్రూట్స్ కూరగాయలు పుష్కలంగా పుష్కలంగా ఫస్ట్ ఫ్రూట్స్ కూరగాయలు ఎక్కువ తినండి పాలు పెరుగు తేనె నెయ్యి ఇలాంటివి కూడా తినొచ్చు కాబట్టి ఇది శరీరం దృడంగా ఉండాలి మ యోగ ప్రాణాయామాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి గురువు దొరికితే మీకు గురువు అన్ని చెప్పేస్తూ ఉంటారు ఈ వీడియో వినేవాళ్ళకు గురువు లేకపోతే నేను చెప్పేది పాటించడానికి చూడండి గురువు మీకు దొరికితే గురువును చేసుకోండి ఎవరినైనా మంచి గురువా కాదా ఫేక్ గురువా అనేది మాత్రం తెలుసుకొని చేసుకోండి గురువు ను అయితే ఇక్కడ ఇప్పుడు
(13:20) ఇంకో విషయానికి వద్దాం ఏందంటే ఆ బలహీనమైన శరీరం వలన ఆధ్యాత్మిక సాధనలు చేస్తే కష్టమే అని చెప్పిన కదా ఇప్పుడు బలహీనమైన శరీరం కూడా భగవత్ ప్రాప్తిని సాధించగలదు అది ఎట్లానో నేను ఇప్పుడు మీకు చెప్తా అయితే బలహీనమైన శరీరం కూడా భగవత్ ప్రాప్తిని సాధించగలదు ఎలాగో చెప్తా దానికి ఉదాహరణ నేను ఇక ఇప్పుడే భగవత్ ప్రాప్తిని సాధించినా అని నేను చెప్పను కాకపోతే ఈ జన్మలో నేను బలహీనమైన శరీరంతోనే ఉన్నా అన్నమాట కాబట్టే నేను నాకు భగవంతుడు గురువును చూపించిండు ఎప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రాకముందే గురువును చూపించిండు అన్నమాట ఆ ఎవరో ఒక కామెంట్
(14:02) పెట్టారన్నమాట ఈ గురువు దగ్గరికి రండి మేము ఇక్కడ ఉన్నామని చెప్పేసి సమర్ధ మహారాజు ఎవరో అని చెప్పారు కానీ నాకు గురువును శ్రీమన్నారాయణుడు చూపించేసిండు అండి ఈ ఈ జబ్బు రాకముందు టు ఇయర్స్ బ్యాక్ కు చూపించిం అన్నమాట కానీ నా కర్మ పూర్వజన్మ కర్మల ప్రకారంగా నేను సంసార బంధంలో ఇరుక్కొని ఉన్నా అన్నమాట ఆ ఒక స్త్రీ సంసార బంధంలో ఇరుక్కొని ఉన్నప్పుడు కుటుంబం సహకరించినప్పుడు గురువును పరమాత్మ చూపించిండు కానీ పరమాత్మకు కూడా తెలుసు నా బిడ్డకు ఈజఈ ఈ జన్మలో అయితే భగవత్ ప్రాప్తి అనేది సంపూర్ణంగా లభించదు సహస్రార చక్రం వరకు అయితే నేను చేరుకోలేదు చేరుకోను కూడా
(14:44) ఎందుకంటే అది అది ధ్యానంలో నాకు తెలియజేయడం అనేది జరిగిందన్నమాట ఎందుకు ఇంత ఈ సంసార బంధంలో ఇరుక్కుపోయి నేను గురువుని చూపించినా కూడా నేను గురువు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండే అన్నమాట అయితే ఆ ఆ స్టోరీ నేను మళ్ళీ వేరే వీడియో చేస్తా ఇంతకుముందు పాత సబ్స్క్రైబర్స్ క అందరికీ తెలుసు అది వీడియో చేసిన నేను మళ్లా కూడా చేద్దాం అయితే అన్ని చేసుకుందాం మళ్ళీ ఆ వీడియోలన్నీ అయితే గురువుని చూపించాడు నాకు కుండలిని జాగరణ అయిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు గురువుని చూపించిండు చూపించినప్పుడు నేను నేను నెగ్లెక్ట్ చేసేసిన అన్నమాట సంసార బంధం
(15:21) ఇరుక్కొని తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఆ జబ్బు వచ్చిన తర్వాత ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిన తర్వాత అప్పుడు గురువు ఏమన్నా నాకు సహాయం చేస్తాడేమో అని చెప్పేసి ఆయన ఏమన్నా గుర్తుపడతాడేమో ఎందుకంటే ఆ కలలో ఆయనే స్వయంగా వచ్చి నీకు గురువు ఉపదేశం మంత్రోపదేశం చేస్తారా అని చెప్పేసి అన్నాడన్నమాట ఫస్ట్ లో అప్పుడు సెల్ ఫోన్ లేని కాలంలో వచ్చిండు ఆయన అయితే ఆయన ఎవరో నాకు తెలవదు అన్నమాట అప్పుడు తర్వాత తర్వాత సెల్ ఫోన్స్ వచ్చినక ఇట్లానే స్క్రోలింగ్ చేస్తూ చూస్తూ ఉన్నప్పుడు టూ ఇయర్స్ తర్వాత చూస్తూ ఉన్నప్పుడు ఆయన నా కళ్ళకు కనిపించడం అనేది జరిగింది ఆయన
(15:52) ప్రవచనం అప్పుడు ఈయనను ఎక్కడో చూసిన కదా అని గుర్తు గుర్తుపట్టేసా అన్నమాట స్పష్టంగా కనిపించిండు ఆయన కళ్ళలో అయితే ఈయనను ఎక్కడో చూసిన కదా అని ఆలోచించగానే వెంటనే కళ్ళ నుంచి టప టప టప టపా నాకు కళ్ళపోయి బట్టి నీళ్ళు దారాపాతంగా కారిపోయినయన్నమాట వాటంతట అవే నాలో బాగోద్వేగం కూడా ఏది లేదన్నమాట ఎందుకి ఇట్లా కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి అని చెప్పేసి ఇంటిబిషన్స్ వస్తాయండి కుండలిని జాగరణ అయిన వాళ్ళకి ఈయనకు నాకు ఈయనకి పూర్వజన్మలో ఏదో సంబంధం ఉంది ఈ గురువుకి నాకు ఆ ఈయన నాకు కలలో కనిపించి మంత్రోపదేశం చేస్తారా అన్నాడు ఈయన ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి నేను సెర్చింగ్ మొదలు
(16:30) పెట్టినా అన్నమాట ఆయన ఎవరో కాదు ఆయన చిన్న జీయర్ స్వామి అన్నమాట అయితే చిన్న జీయర్ స్వామి ఎక్కడ ఉంటాడు అనేది తెలుసుకొని ఆ ముచ్చింతాలు పోయినా అన్నమాట ఎప్పుడు పోయినా అంటే జబ్బు వచ్చిన తర్వాత అయినా చాలా వీక్ అయిపోయినా అన్నమాట నేను వీక్ అయిపోయినా వెళ్లి డైరెక్ట్ గా అడిగా అన్నమాట అంటే ఆయన ఇట్లా ప్రవచనం చెప్పేసి కిందికి దిగి అన్నమాట చాలా విశాలంగా ఉంది హాలు ఎవ్వరు ఏమి అక్కడ ఆపేవాళ్ళు ఎవరు ఏమీ లేరు లైన్ గా ఆయన ప్రసాదం మంచుతుంటే లైన్ లో నిలబడి అడిగానన్నమాట స్వామి మీరు నాకు కలలో వచ్చి మంత్రోపదేశం చేస్తా అన్నారు అని చెప్పేసి
(17:06) అడిగాను అన్నమాట ఎందుకంటే ఆయన గుర్తుపట్టి నాకు జబ్బు తగ్గించి ఇట్లాంటివేమో ఆలోచన ఎందుకంటే పిల్లల మీద అపారమైన ప్రేమ కదా నేను ఎక్కడ చేస్తాను అని చెప్పేసి చేసి నా బాధ అన్నమాట ఇంత పెద్ద జబ్బు వచ్చిందిరా దేవుడా అని కొత్తలో జబ్బు వచ్చిన కొత్తలో అన్నమాట అప్పుడు వెంటనే పోయినా అన్నమాట నేనుఇగా ఆయనన్నా నన్ను ఏమన్నా బాగు చేశడేమో అన్న పందాలు కానీ ఆయన నార్మల్ గా ఉన్నాడు అన్నమాట నన్ను గుర్తుపట్టినట్టుగా గాని అలాంటి ఛాయలుఏమి లేవు అయితే మంత్రోపదేశం చేస్తా అన్నారు కదా మీరు నా కలలోకి వచ్చి మీరు నా కలలోకి వచ్చింరు అని చెప్పా అన్నమాట చెప్తే ఆయన నార్మల్ గా
(17:40) రేపు మంత్రోపదేశాలు ఉన్నాయి రేపు ఉపదేశాలు ఉన్నాయి వచ్చి ఉపదేశం తీసుకో అమ్మ అన్నారు నేను తీసుకుందామని కూడా అనుకున్నా కానీ మంత్రోపదేశం తీసుకుంటే నియమ నిబంధనలతోని ఆ మంత్రాన్ని జపించడం అనేది జరగాలి. కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకున్నా అన్నమాట. ఎందుకంటే నేను బలహీనమైన శరీరంతో ఉన్నా కాబట్టి ఆ మంత్రం అనేది మాలతో జపించడం ఉపదేశం తీసుకుంటాం కాబట్టి దాన్ని నియమ నిబంధనలతో చేయడం కాకుండా నాకు ఎట్లా అంటే భగవన్ నామ స్మరణ ఎటువంటి నియమ నిబంధనలు లేవు నడుచుకుంటూ ఇల్లు ఉడుచుకుంటూ వాంట్లు దోముకుంటూ చేసే భగవన్ నామ స్మరణ అప్పటికే తెలుసు నేను అదే
(18:18) చేసుకుంటలే అని చెప్పేసి వచ్చేసిన వచ్చేసిన తర్వాత కూడా శ్రీమన్నారాయణుడు నా కలలో కనిపించి ఒక మంత్రాన్ని ఉపదేశించడం జరిగింది జరిగింది ఆ తర్వాత అంటే ఆయన ఆయనకు తెలుసు అన్ని తెలుసు ఆయనకు నేను ఎంత అల్లలల్ల ఆడిపోయేది అన్నారు అన్నమాట భగవంతుడు అంటేనే ఇష్టం ఇట్లా అంటే పిచ్చి అన్నమాట ఆ నా పిల్లల మీద బాధ్యతతో ఉండేదాన్ని ప్రేమ కూడా ఉండేది కానీ నా పిల్లల మీద ఎంతఉందో ఆయన మీద అంత ఉండేది శ్రీమన్నారాయణుడి మీద ఫస్ట్ దుర్గమ్మ మీద ఉండేది ఆ దుర్గమ్మ మీద శ్రీమన్నారాయణుడి ఆరాధనలోకి దుర్గమ్మే నన్ను వెళ్ళమని చెప్పిందే ఇంటిమేషన్ ఇచ్చింది అందుక
(18:56) అందుకని నేను శ్రీమన్నారాయణుడు ఆరాధనలోకి వచ్చిన అదఎందుకు అనింటే దుర్గమ్మను బంధించడం జరిగింది. పక్కింటి వాళ్ళు అందుకని ఇవన్నీ నేను వీడియోస్ చేసిన పాత సబ్స్క్రైబర్ కి తెలుసు మళ్ళీ చేసుకుందాం గుర్తు చేస్తూ ఉండండి నేను మర్చిపోతుంటా అయితే ఇట్లా నేను టాపిక్ డైవర్ట్ అయింది. భగవత్ ప్రాప్తి అనేది బలహీనమైన శరీరం ద్వారా కూడా సాధ్యపడతది ఎట్లా అంటే నీ మనసు మాత్రమే కావాలి భగవంతునికి నీ ఆత్మ ఆత్మ మాత్రమే కావాలి నీ శరీరంతో పని లేదు.
(19:25) ఆ నీ మనసు గనుక నువ్వు ఈజీగా పరమాత్మ పైన మాత్రమే లగ్నం చేయగల నీ దృఢమైన మనసు కావాలి అంత దృఢమైన మనసు నీకు గనుక ఉంది అంటే నీ పిల్లల మీద కూడా లేకుండా నీ భర్త మీద నీ సంసారం మీద నీ అంటే అంతా గాలిలోకి వదిలేసి కాదు బాధ్యతగా మాత్రమే వాళ్ళతో నీకు సంబంధం లేదు డబ్బుల మీద వ్యామోహం లేదు ఇల్లు కట్టుకోవాలి ఓ నగలు చేయించుకోవాలి ప్రతి ఒక్కటి అన్ని ఇగ్నోర్ఓ ఓన్లీ ఓన్లీ పరమాత్మ మీద మాత్రమే నీ మనసు వెళ్ళిపోయింది అనుకోండి ప్రేమ ప్రేమ ఇక్కడ రామకృష్ణ పరమహంస గారు ఏమంటారంటే ఎంత ప్రేమ అంటే ఆ వేష్య అయినా కూడా ఒక విటుని మీద వేష్యకు
(20:11) ఎంతో ప్రేమ అంట ఆయన కోసం రాత్రింబలు ఎదురు చూసేది అన్నమాట అంత అంత ప్రేమ అన్నమాట అంత ప్రేమ ఉండాలన్నమాట ఇక్కడ మనం ప్రేమికులని కూడా చూసుకోవచ్చు ప్రేమికులు కూడా చాలా ప్రేమగా ఉంటారు కొంతమంది ఎంత ప్రేమిస్తారంటే అసలు దూరం అవ్వడం వాళ్ళు కలలు కూడా తట్టుకోలేరు దూరం చేస్తే వాళ్ళు ఇద్దరు కలిసి ఆత్మార్పణం కూడా చేసుకుంటారు అంత ప్రేమ నీకు పరమాత్మ మీద ఉండాలన్నమాట కొంతమందికి కన్నతల్లి అంటే అపరిమితమైన ప్రేమ ఒక బిడ్డ అంటే ప్రేమ ఇప్పుడు నాకు మా అమ్మాయి మా అబ్బాయి అంటే ప్రేమ ఆడపిల్ల కదా అని మా పాప మీద ఎక్కువ ప్రేమ ఈ ఈ ప్రేమలు ఇవంతా వ్యామోహాలు ఇవన్నీ కూడా
(20:53) మాయే అన్నమాట ఆ కొన్ని కొన్ని సంవత్సరాల కోసం ఆ మన పిల్లలతోని మన భర్తతోని ఉంటాం తర్వాత నెక్స్ట్ జన్మలో వీళ్ళఎవరో మనం ఎవరమో ఎవ్వరు మన ఇల్లు రోజు ఊడ్చుకొని ఇల్లును అందంగా గుడిలాగా అలంకరించి ఓ గుడిలాగా చేసుకొని పూజలు చేసి ఇల్లు నా ఇల్లు నా సంసారం నా ఇల్లు దేవాలయం లాగా చూసుకుంటా నా భర్త నా దైవం అనుకుంటూ ఉంటాం కదా ఇవి ఏవి మనతో రావు ఏమవస్తాయి మనం చేసుకున్న పుణ్య పాప కర్మలే వస్తాయి వస్తాయి దీంట్లో మల్ల మనం భగవత్ ప్రాప్తి ఎంతవరకు చేసుకున్నాం అనేది కూడా వస్తది.
(21:30) ఇది కూడా వస్తది కానీ ఏవి రావు ఇంట్లో చీపురు కట్టతో సహా బీరువాలో ఉన్న నెక్లెస్ తో సహా ఏది రాదు ఏది రాదు ఇల్లు రాదు ఫ్లాట్ రాదు ఏది రాదు పైలోకాలకి ఇట్లాంటి ఇండ్లల్లో ఇప్పుడు ఉంటున్న ఇలాంటి ఇండ్లల్లో మనం కోటి కోట్ల ఇండ్లల్లో నివసిస్తూ ఆ అడవులల్లో జంతువుల్లాగా నివసిస్తూ ఏదేదో గుహలలో కూడా ఆ జంతువుల్లాగా కూడా పుట్టి ఎన్నో కోటి ఇండ్లల్లో కోటి భర్తలు కోటి భార్యలు కోటి అన్నదమ్ములు కోటి కోటి కోటి కోట్ల మంది పిల్లలను మనము జన్మనిచ్చినము వాళ్ళందరూ మన చుట్టే తిరుగుతుంటారు కాదు మనం గుర్తుపట్టమ అన్నమాట అట్లా కాబట్టే తెలవనోడు కూడా వచ్చి ప్రేమగా మాట్లాడినప్పుడు ఒక్కొకసారి మనలో అనుభూతి
(22:10) కలుగుతది అదంటే పూర్వజన్మలలో కూడా ఎక్కడో ఒక దగ్గర కనెక్షన్ ఉంటదిన్నమాట కాబట్టి ఇలాంటి అశాశ్వతమైన బంధాల పట్ల ఆస్తుల పట్ల అంతస్తుల పట్ల వ్యామోహాన్ని వదిలిపెట్టి మనం పరమాత్మ వైపుకు ఎప్పుడు ప్రయాణం సాగించడం కాదు ప్రయాణం సాగించి మన మనసు నిండా పరమాత్మను నింపుకుంటామో ఇక పరమాత్మ కోసం కన్నీర్లు కడవలు కడవలుగా కన్నీరు కారుస్తామో అప్పుడు మనకు భగవత్ ప్రాప్తి కలిగినట్టే అన్నమాట ఇక్కడ ఉదాహరణగా ప్రహ్లాదుడిని తీసుకోవచ్చు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు తల్లి ఎంత ఏడుస్తది అయినా కూడా ప్రహ్లాదుడు తల్లి కోసం ఏడవాడు పరమాత్మ కోసమే ఏడుస్తాడు శ్రీమన్నారాయణుడు
(22:53) కోసమే ఏడుస్తాడు అదన్నమాట అశాశ్వతమైనవి అన్ని అశాశ్వతాలే కాబట్టి బలహీనమైన శరీరం గలవాడు దృఢమైన మనసుతోని పరమాత్మను తన మనసులో నింపుకుంటే అతడికి భగవత్ ప్రాప్తి ఈ జన్మలోనే ఖాయం కానీ అతనికి ఇంకా ఆ స్థితికి రాలేకపోతే సాధనలు అవసరం ఏ సాధనలు మంత్ర సాధనలు ధ్యాన సాధనలు పూజలు వ్రతాలు దీక్షలు ఇవన్నీ నీకు భగవత్ ప్రాప్తి కి సహాయపడే క్రియలు అన్నమాట అర్థమవుతుందా ఈ క్రియలు చేయాలంటే అంటే ఈ ఆధ్యాత్మిక సాధనలు చేయాలంటే దృఢమైన శరీరం ఉండాల్సిందే కాబట్టి మీరు దృఢమైన శరీరం ఉంచుకోండి సాధనలు చేసేవాళ్ళు శరీరం పైన ద్యాస ఉంచండి శక్తివంతంగా ఉండండి అర్థమవుతుందా ఆ
(23:42) అదన్నమాట ఇట్లానే దృఢమైన శరీరం ఉండి కూడా మనసును పరమాత్మ వైపుకు మల్లించడానికి ట్రై చేయండి అర్థమైంది అనుకుంటా చక్కగా వివరించినా అనుకుంటా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో అనుకుంటున్నారో అవి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను ఆ వీడియోస్ చేస్తా ఓకేనా కాకపోతే ఒక్కొక్కసారి వారం పట్టొచ్చు ఒకొకసారి రెండు వారాలు కూడా పట్టొచ్చు ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి తొందరగా నెక్స్ట్ డేనే వీడియో పెట్టొచ్చు నా శక్తిని బట్టి
(24:22) అన్నమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment