Monday, November 9, 2026

Episode 58📸 కాపురం కూలుస్తున్న రీల్స్

Episode 58📸 కాపురం కూలుస్తున్న రీల్స్

Author Name:Sahami Bharosa

Youtube Channel Url:https://www.youtube.com/@SahamiBharosa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3QtYP47zsqQ





Title: Episode 58📸 కాపురం కూలుస్తున్న రీల్స్

Author Name: Sahami Bharosa

Description: Is every love couple seen on social media really that happy? Is that amazing chemistry seen in ‘Reels’ possible in real life? In this video, we take a deep dive into the truth behind the ‘perfect’ love stories showcased on Instagram Reels and social media platforms.

Many times, we underestimate our own relationships by looking at others’ online lives. But remember, Reels are just selected moments, not a complete life. Through this video, we will learn how social media affects our real relationships, and how we can break free from the illusions of the digital world and strengthen our real bonds.

Key points:
The ‘perfect couple’ illusion on social media.
Reels vs. reality: The challenges in real life.
The pitfalls of comparing ourselves to others.
The importance of true love and connection.
If you liked this video, like, share and subscribe to our channel for more interesting videos.

Hashtags:
#Reels_Love #Real_Relationship #Social_Media_Impact #Love_Stories #Relationship_Goals #Telugu_Video #Digital_World #Illusions_Vs_Reality #ReelsVsReality #TeluguMentalHealth #SocialMediaAddiction #RelationshipAdviceTelugu

Keywords:
Telugu Love Video, Instagram Reels Effect, Real Love, Social Media Illusion, Relationship, Comparison, Relationship Problems, Mental Health, Telugu Content.

Transcript:
(00:01) ఈ సాయి కల్తేరి సజీగోస్ పోయికోతే పోతే సగపించితాలి. ఈరోజు మన టాపిక్ లోకి డీటెయిల్ గా వెళ్ళేదానికంటే ముందు ఒక చెల్లి మనకి మెసేజ్ చేసింది ఆ మెసేజ్ ను మీకు చదివి వినిపిస్తాను. హాయ్ అన్యా నా పేరు నీలిమ మాది భీమవరం దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం.ఇగ ఇస్గ్ర లో అందరి కాపురాలు చూస్తుంటే నాకు చాలా ఏడుపవస్తుంది.
(00:28) అందరి భర్తలు తమ భార్యలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. బట్టలు కొనిపిస్తున్నారు షాపింగ్లు ట్రిప్పులు టూర్లకు తిప్పుతున్నారు. పుట్టిన రోజులకు పెళ్లి రోజులకు రకరకాల సర్ప్రైజులు ఇస్తూ వాళ్ళను ఎంతో సంతోషంగా ఉంచుతున్నారు. కానీ నా భర్త మాత్రం నన్ను అసలు పట్టించుకోవడం లేదు. కనీసం నా మొఖం మీద చిరునవ్వు తెప్పించే చిన్న ప్రయత్నం కూడా చేయడు.
(00:46) పక్కవాళ్ళ భర్తల నువ్వు చూస్తుంటే నా అదృష్టం ఇంతేనా అని అనిపించి బాధ వేస్తుంది. అందరి జీవితాలు ఎంత అందంగా ఉన్నాయి ఎంత కలకలలాడుతున్నాయి కానీ నా జీవితం మాత్రం ఇలా ఉంది. నా బ్రతుకు మాత్రం ఇలా ఉంది. ఈఇస్గ లో రీల్స్ చూసే కొద్దీ నాలో అసంతృప్తి బాధ మరింతగా ఎక్కువైపోతున్నాయి. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీకు చెప్తున్నాను.
(01:10) నా భర్తని నేను ఎలా మార్చుకోవాలో కొంచెం వివరించి చెప్పండి. చూశారు కదా ఇందాక మనం చదివిన మెసేజ్ లో ఆ చెల్లి తన బాధని మనకి చెప్పింది. ఆ చెల్లి బాధ ఏంటంటేఇస్గ రీల్స్ లో ఎంతో మంది కపుల్ వీడియోస్ చేస్తుంటారు. భార్యా భర్తల వీడియోస్ చేస్తుంటారు. కొందరు ఫన్నీగా చేస్తుంటారు కొందరు మెసేజ్ ఓరియెంటెడ్ చేస్తుంటారు. కొందరు ఒక వ్లాగ్స్ టైప్ చేస్తుంటారు.
(01:32) కొందరు వాళ్ళు వెళ్తున్న ట్రిప్లకు లేదా వంటు వీడియోలు చేస్తూ ఉంటారు. సో ఈ రోజుల్లో ఆఇస్గ రీల్స్ ఆఇస్గ్ర వీడియోలు చూసి చాలామంది తమ కాపురాలను పోగొట్టుకుంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నాను అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ చెల్లి చూశరా ఆ రీల్స్ లో తన భర్త తన భర్త ఆ రీల్స్ లో ఉన్నట్టు లేడు అని చెప్పేసి ఎంతగా బాధపడుతుందో ఆ చెల్లి ఎంత తప్పు చేస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి.
(02:01) ఆఇస్గ లో భార్యా భర్తల వీడియోస్ చేసేవారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. చాలా ఫేమస్ కపుల్ ఉన్నారు. కొంతమంది ఫన్నీగా చేస్తారు కొంతమంది మెసేజ్ ఓరియంటెడ్ చేస్తారు. మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన లైఫ్ లో ఎలా అయితే కష్టాలు ఇబ్బందులు, గొడవలు, అలకలు, కోట్లాలు, కోపాలు అలకలు ఆ ఉంటాయో వారి జీవితంలో కూడా ఉంటాయి.
(02:25) వారుఇస్గ్ర రీల్స్ లో చూపించేది కేవలం ఆ నటన మాత్రమే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ వీడియో కోసం వారిద్దరూ కాసేపు యాక్టింగ్ చేసి ఆ వీడియోని తీస్తారు. అది చూసిన మనక ఏమనిపిస్తుంది అబ్బా చూడరా ఆ జంట ఎంత బాగుందో అబ్బా చూడరా ఆ భర్త తన భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడో అబ్బా చూడరా ఆ ఆ భార్యని తన భర్త ఎన్ని ట్రిప్లకి తిప్పుతున్నాడో ఎన్ని టూర్లు వేస్తున్నారో తన బర్త్డేలకి తన యనివర్సరీలకి ఎన్నెన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడో చూడరా డెకరేషన్ ఎంత బాగా చేశాడో చూడరా కార్లో బెలూన్స్ పెట్టి ఒక డెకరేషన్ పెట్టి తనని సర్ప్రైజ్ ఇచ్చాడు అని చూసేవారికి అనిపిస్తుంది.
(03:01) నిజమే అది కొంతసేపు వీడియో చేయడం కోసం కొంతసేపు మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం లేదా కొంతమంది వ్యూస్ కోసం లేదా కొంతమంది ఏదో ఒక మెసేజ్ ని ఇవ్వడం కోసం కొంతసేపు స్క్రిప్ట్ రాసుకొని వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. మేబీ వాళ్ళ జీవితంలో సంతోషంగా గడిపే క్షణాలు ఉండొచ్చేమో కానీ వాళ్ళ జీవితం మొత్తం కూడా సంతోషంగానే ఉండదు. రియల్ లైఫ్ లో ఎలా అయితే భార్యా భర్తలైన మీకు గొడవలు జరుగుతున్నాయో సేమ్ వాళ్ళ లైఫ్ లో కూడా జరుగుతాయి.
(03:31) కానీ అవేవి వారు ఆ రీల్స్ లో చూపించరు. సో కేవలం వాళ్ళు హ్యాపీగా ఉన్న సన్నివేశాలు కేవలం స్క్రిప్టెడ్ కేవలం నటించినవి మాత్రమే చూపించడం వల్ల మన బ్రెయిన్ కి ఏమవుతుందంటే వాళ్ళ జీవితాలు చాలా బాగున్నట్టు వాళ్ళ జీవితాలు మొత్తం సంతోషంగా గడుపుతున్నట్టు వాళ్ళ భార్యా భర్తలు ఇద్దరూ చాలా ప్రేమగాను చాలా అన్యోన్యంగాను గడుపుతున్నట్టు మన బ్రెయిన్ బాగా ఇన్ఫ్లయెన్స్ అయిపోతుంది.
(03:54) మన బ్రెయిన్ వాటిని చూసి నిజమని నమ్ముతుంది. అవి చూసి నీ భార్యని లేదా నీ భర్తని నిందించడం మొదలు పెడుతుంది. సో ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పు సపోజ్ భార్య నిజంగా ఆ రీల్స్ లో చాలా ప్రేమగా భర్తకి వండి పెడుతుందని అనుకుందాం. అది చూసి నీ భార్యని తిట్టకూడదు. చూసావా తన భర్తకి ఎంత ప్రేమగా వండి పెడుతుందో నువ్వు ఉన్నావ్ అలిసిపోయాను అంటావ్ ఇంట్రెస్ట్ లేదు అంటావ్ లేదా నాకు పని ఉందంటావ్.
(04:19) అందులో చూడు ఎంత చక్కగా ఆ భార్య ఆ భర్తకి వండి పెడుతుంది అని మనము తిట్టకూడదు. ఎవరికి తెలుసు అది జస్ట్ వీడియో కోసమే చేశారేమో వాళ్ళ రియల్ లైఫ్ లో కూడా తనకి ఓపిక లేకపోతే ఉండదేమో అంతమాత్రాన మనము ఆ వీడియోని చూసి నీ భార్యని నువ్వు తిట్టకూడదు. అలానే సపోజ్ ఒక వీడియోలో తన భర్త ఆ ఆమెకి షాపింగ్ తీసుకెళ్లి నచ్చినవన్నీ కొనిపెట్టాడు అనుకుందాం.
(04:44) అది చూసి నీ భర్తని నువ్వు తిట్టకూడదు. చూసావా తన భర్త తనకి ఏం కావాలన్నా కూడా షాపింగ్ తీసుకెళ్లి కొనిపెట్టాడు. నువ్వు ఉన్నావ్ డబ్బులు లేవుంటావ్ లేదా అప్పు ఉందంటావ్ లేదా శాలరీ పడలేదు అంటావ్ ఎప్పుడు అడిగినా లేదంటావ్ అని చెప్పేసి నీ భర్తను నువ్వు తిట్టడం తప్పు ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారికి నేను చెప్పదలుసుకుంది ఏంటంటే ఆ వీడియోస్ లో కనిపించేవన్నీ నిజం కాదు.
(05:05) ఆ వీడియోస్ లో చాలా మటుకు నటించేవి ఉంటాయి. ఆ వీడియోస్ లో చాలా మట్టుకు స్క్రిప్టెడ్ ఉంటాయి. లేదా ఆ వీడియోస్ లో కేవలం ఓన్లీ హ్యాపీ సన్నివేశాలు మాత్రమే పోస్ట్ చేస్తారు. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా ఆ రీల్స్ చూసి నీ భర్తను గాని నీ భార్యని గాని కాన్స్టెంట్ గా వారితో పోలుస్తూ నువ్వు ఇలా లేవు అలా లేవని నిందిస్తున్నట్లయితే దయచేసి ఆ అలవాటుని మనం మార్చుకుందాం.
(05:27) మన హ్యూమన్ బ్రెయిన్ ఎంతగా వాటికి ఇన్ఫ్లయెన్స్ అయిపోతుంది అంటే ఆ చూసేవన్నిటిని కూడా నిజాలని నమ్మి నీ రియల్ లైఫ్ లో ఉన్న భర్తని భార్యని నిందించే స్టేజ్ కి వెళ్ళిపోతుంది. సో ఎవరైనా కూడా ఆ ట్రాప్ లో పడిపోయి వాటికి విపరీతంగా ఇన్ఫ్లయెన్స్ అయిపోయి విపరీతంగా ఆ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి నీ రియల్ లైఫ్ లో ఉన్న వారిని నిందిస్తున్నట్లయితే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పోలుస్తున్నట్లయితే దయచేసి మనము ఆ అలవాటుని మానుకుందాం.
(05:51) ఒకవేళ నిజంగా ఆ సోషల్ మీడియా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్లయితే వీలైనంత వరకు దాన్ని అన్ఇన్స్టాల్ అయినా చేయండి లేదా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి మాత్రమే చూడండి. మీరు రియలైజ్ అవ్వాలి అందులో కనిపించేది ఏది కూడా పూర్తిగా వాస్తవం కాదు. అందులో కనిపిస్తున్న దాన్ని పట్టుకొని నా భర్తని లేదా నా భార్యని నిందించడం కరెక్ట్ కాదని మీరు రియలైజ్ అవ్వాలి.

No comments:

Post a Comment