Tuesday, December 8, 2020

మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

నీ మంచితనం గురించి,
ఇతరులకు చెప్పకు,
కారణం...వారు నమ్మరు,
నీ చెడును మరొకరికి తెలుపకు,
కారణం...దానికి మరికొంత జోడించి ఊహించుకుంటారు.!
కరెక్ట్ గా ఉండేటోల్ల కంటే,
కన్నింగ్ గా ఉండేటోల్లకే,
క్రేజీ ఎక్కువ...!

జీవితం సాఫీగా నడుస్తున్నంత కాలం,
హాయిగానే ఉంటుంది..కానీ,
జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు,
వాటిని మనకు అనుగుణంగా అనుకూలంగా మార్చుకున్నప్పుడే,
మనమంటే ఎవరని అందరికీ తెలుస్తుంది.!!
కొంత మంది...?
మీకు ఎప్పటికీ మద్దతు ఇవ్వరు,
ఎందుకంటే...మీరు ఎంతవరకూ,
ఎదిగి పోతారో అని భయపడతారు.!

☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు
🕉లోకాః సమస్తాః సుఖినోభవంతు
☸శుభమ్ భూయాత్
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻

Source - Whatsapp Message

No comments:

Post a Comment