ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు సుభోదయ శుభాకాంక్షలు ,మీకు మీ కుటుంబాలకు అష్ట లక్ష్మి దేవేరుల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ..
మనం మన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడితే మంచి మనిషి అంటారు అలానే ఇతరులకు కూడా ఉపయోపడితే దేముడు అంటారు ,మీకు చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయండి
...మీ AVB సుబ్బారావు 💐🌷🕉️🤝🙏
20:11:2020 శుక్ర వారం :-
ఈ రోజు AVB మంచి మాటలు
నిజంగా జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే, నడిచి వెళ్లే దారిని చూడకుండా, చేరుకోవల్సిన గమ్యాన్ని చూడండి, అది తప్పకుండా మనల్ని గెలిపిస్తుంది,,
మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, స్వేచ్ఛ విలువ తెలుసు, బంధాల విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు, ఇవ్వన్నీ తెలిసిన మనిషికి ఇంకో మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు,,,
పరిస్థితిని బట్టి నీ ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడు మారకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నిలాగే ఉండడమే నువ్వు నీ జీవితంలో సాదించవలసిన గొప్ప విజయం,,
ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, కానీ అందరిని గుడ్డిగా నమ్మి మోసపోకూడదు,, జాగ్రత్త సుమీ,,,,
నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే!
సర్వేజనా సుఖినోభవంతు
మరణమే నా ఎదురుగా ఉన్నా ఆ సమయానికి ఎదురించి నిలబడతానేమో కానీ, నాకు మర్యాద ఇవ్వని చోట మాత్రం నిలబడి కూడా మాట్లాడను, అదే నా లైఫ్ స్టైల్,,
మౌనంగా ఉంటే చేతకానితనం అనుకుంటే అది మీ పొరపాటు, మౌనం మారణయుధం కంటే ప్రమాదకరమైంది, ముర్కులతో మనకెందుకులే అని ఊరుకున్న ప్రతి వాడు చేతకాని వాడు అనుకోకండి, మౌనం వీడిన తరువాత వచ్చే ప్రళయం భయంకరంగా ఉంటుంది,,
సేకరణ ✒️AVB సుబ్బారావు 📞9985255805🕉️🌷🤝💐🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment