Saturday, September 17, 2022

 నీవు
చికాకు గా ఉన్నప్పుడు
ఎక్కువగా
మౌనమే వహించు....
ఆ సమయం లో
నీ నోటి వెంట
వచ్చేవి...
మాటలు కావు
మనసును చీల్చే
మారణాయుధాలు...

🌹ఓం నమఃశివాయ 🌹

No comments:

Post a Comment