*::::::: ధ్యాని vs సమాజం :::::::::*
ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న సమాజం చేత ప్రభావితం చెంది తయారు కాబడినాడు.
సమాజం యొక్క ప్రభావం వ్యక్తి మీద వుంటుంది. వ్యక్తి తిరిగి సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తాడు.
ధ్యాని స్థితప్రజ్ఞత సాధిస్తాడు కనుక అనగా ఎలాంటి పరిస్థితిలలో అయినా స్థిర మైన ప్రజ్ఞ కలిగి వుంటాడు కనుక, ధ్యాని ని తన చుట్టూ ఉన్న సమాజం ప్రభావితం చేయలేదు. పైగా ధ్యానే సమాజాన్ని మార్పు కు గురి చేస్తాడు.
మన విషయం లో "మనమే ప్రపంచం, ప్రపంచమే మనం".
కాని ధ్యాని విషయంలో ప్రపంచం అతడు కాదు, అతడి లాగా ప్రపంచం మారబోతుంది .
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment