#OCTOBER-2#*
జై జవాన్, జై కిసాన్ అంటూ దేశానికి కొత్త దిశా నిర్దేశం చేసిన మహానేత, లాల్ బహాదుర్ శాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
ఆయన సాదాసీదా జీవితం, నిజాయితీ, దేశ సేవకు అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. 1965 యుద్ధ సమయంలో ఆయన చూపిన ధైర్యం, గ్రీన్ రివల్యూషన్ ద్వారా ఆహార స్వావలంబన కోసం చేసిన కృషి మన దేశ అభివృద్ధికి మైలురాయి. 🙏
ఆయన చేసిన సేవలను, చూపిన ధర్మాన్ని నేటి తరాలు కూడా గర్వంగా జ్ఞాపకం చేసుకుంటున్నాయి.🫡

No comments:
Post a Comment