జాతీయ గృహిణి దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
🧑🍳👩🏭🦸🧙♀️🤶🧕👩🏫
గృహిణి అపురూపం
గృహిణి సుందరం
అందుకే గృహిణి అపురూపం
గృహిణి లేకుంటే ఏమి లేదు
గృహిణి తోనే అన్ని
అందుకే గృహిణి అపురూపం
గృహిణి చూపే చల్లదనం
గృహిణి మాటే ఆడంబరం
అందుకే గృహిణి అపురూపం
గృహిణి వైద్యరాలుగా
గృహిణి చదువుల నేర్పే
ఆదిగురువు
అందుకే గృహిణి అపురూపం
గృహిణి స్పర్శ ఆనందం
గృహిణి నడకే నవనీతం
అందుకే గృహిణి అపురూపం
గృహిణి మోమే పున్నమి చంద్రుడు
గృహిణి అందమే అమోహం
అందుకే గృహిణి అపురూపం
గృహిణి ఊసే ఉషస్సు
గృహిణి ఉనికే ఊపిరి
అందుకే గృహిణి అపురూపం
గృహిణి అడుగులే అపురూపం
గృహిణి వలపే కమ్మదనం
అందుకే గృహిణి అపురూపం
గృహిణి పిలుపే పసందు
గృహిణి చేయును అన్ని క్రియలు
అందుకే గృహిణి అపురూపం
గృహిణి లేకుంటే ఏమి లేదు
గృహిణి అందరికి సకలం
అందుకే గృహిణి అపురూపం
గృహిణి కల్పవృక్షం
గృహిణి సకల జనుల సేవలకు ఆద్యులు
అందుకే గృహిణి అపురూపం
గృహిణి సేవకురాలుగా
గృహిణి యజమానురాలు
అందుకే గృహిణి అపురూపం
మిడిదొడ్డి చంద్రశేఖరరావు
No comments:
Post a Comment