*ధ్యాన 😌మార్గ*
పాములకు ఆవాసమైన ఇంట్లో నివసించేవారు వాటివల్ల ఏ కీడు మూడుతుందో అని జాగ్రత్తగా ఉంటారు కదా! అలాగే సంసారులైన మానవులు కామినీకాంచనాలు తమను లోబరచుకోకుండా మెలకువతో మెలగాలి
😌😌😌
భక్తి సాధనలను సాగించి భగవంతుణ్ణి పొందగోరే వారు కామినీ కాంచనాల వలలో పడకుండా అతిజాగరూకులై మెలగాలి. లేకుంటే ఎన్నటికీ సిద్ధి పొందలేరు.
😌😌😌
శరీరాన్ని ఉపయోగిస్తూ ఉన్నందుకు మనం చెల్లించవలసిన పన్నులు శరీరానికి కలిగే వ్యాధులు, రుగ్మతలు. ఇంట్లో అద్దెకున్న వ్యక్తి ఆ ఇంటికి అద్దె చెల్లించడం లేదా?
No comments:
Post a Comment