Thursday, January 30, 2025

 


నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తన హయాంలో, తన సమక్షంలో పాడించే భారత జాతీయగీతం.
దీన్ని పక్కన పడేసి, ఎడిట్ చేయించి, కింగ్ ఎడ్వర్డ్ కి సూట్ అయ్యేలా, మార్పించి గాంధీ నెహ్రూ లు ప్రస్తుత జాతీయగీతం పాపులర్ అయ్యేలా చూసారు. నేతాజీ పాడిం చే జాతీయగీతం వింటుంటే ఎంత అర్ధవంతంగా,ఉత్తేజకరంగా ఉందో సరిగ్గా తెలుస్తుంది. భారతదేశ జాతీయగీతం అంటే ఇలా ఉండాలి,ఎవడో కింగ్ గాడి పొగడ్త గా కాదు కదా....

No comments:

Post a Comment