*వెజిటబుల్ థెరపీ*
*_దివి నుండి - భువి కి దిగి వచ్చిన మానవ అవయవాల దృష్ట్యా - ఆ భగవంతుడు సృష్టించిన దివ్య ఔషధాలె మనం నిత్యం వాడే కూరగాయలు_*
👉 సర్వ రోగ నివారిణి - శరీరం లోని *78 అవయవకి ఆ సృష్టి దేవుడు ఇచ్చిన దివ్య ఔషధాలు* అలాగే ప్రస్తుత
*12 ప్రధానమైన అవయవలకి మరియు 100 పైన జబ్బులకి శాశ్వత* పరిష్కారం
1) *సొర* కాయ *(గుండెకు డాక్టర్)*
2) ఆకు పచ్చని *అరటి* కాయ - *(గుండెకు డాక్టర్)*
3) *బీర* కాయ *(రక్తానికి - షుగర్ కి డాక్టర్)*
4) *దొండ* కాయ *(లివర్ కి డాక్టర్)*
5) *బెండ* కాయ *(యముకలకు & కీళ్ళకు డాక్టర్)*
6) *వంకాయ* - *(కిడ్నీ కి డాక్టర్)*
7) గోరు *చిక్కుడు* కాయ, మన చిక్కుడు - *(లివర్ & నాడీ వ్యవస్థ కి డాక్టర్)*
8) *మునగ* కాయ - *(సర్వ రోగ నివారిణి)*
9) *బూడదా* గుమ్మడికాయ - *(గుండెకు, లివర్కి మరియు ఊపిరితిత్తులకు డాక్టర్)*
10) *రాస* గుమ్మడికాయ - *(100 మేకలిని తిన్నదనితో సమం)*
11) *కాకర* కాయ - *(100 కూరలతో సమం)*
12) ఓన్లీ *నిమ్మ* కాయ తొక్కలు - *(గర్భ కోశానికి డాక్టర్)*
👆👆👆పైన జూపిన ఈ *కూరగాయలన్నింటిని* ప్రతి రోజు *ఏదో* ఒక్కొక్కటిని *జ్యూస్ లేదా జెల్లీ* రూపంలో *ఉదయాన్నే* మరియు *సాయంత్రం* మీకు వివేలైతే భోజనానికి ముందు *మధ్యాన్నం* కూడా తాగవచ్చును
👉 *ప్రిపేర్ చేసుకునే తీరు* : -
పైన జూపిన కాయల్లో రోజు ఏదో ఒకటి *వెజిటబుల్* 100గ్రా ,, లతో ఒక్కో పుటకి *100 - 200 ml* కొరకు కావాలిన తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జ్యూస్/జెల్ రూపం లో తీసుకోవాలి...
ఆ జ్యూస్ తో పాటు ఇవన్నియు కలుపుకొని తీసుకుంటే ఆ రిజల్ట్ యే వేరు...
@ 100 గ్రా,, కట్ చేసిన కూరగాయ ముక్కలు
@ రెండు చిన్న అల్లం ముక్కలు
@ 3 వెల్లుల్లి రెబ్బలు
@ 5gr మిరియాలు
@ 5gr పసుపు
@ 5gr మెంతులు
@ 5gr దాల్చిన
@ 5gr జీలకర్ర
@ 5gr జాజికాయ
@ 1 నిమ్మ కాయ మొత్తం పిండుకుని
వీటన్నింటిని మిక్సీలో **జ్యూస్ లా లేదా జెల్లీ లా* చేసుకుని
*పరగడుపున*
*మద్యహన్నాం*
*సాయంత్రం*
కేవలం ఈ విధంగా నెల రోజుల్లోనే అన్ని జబ్బులు శాశ్వతంగా మాయం... సర్వరోగ నివారిణి...
ప్రస్తుత ఈ మానవ 12 ప్రధాన శరీర అవయవాల జబ్బులకు శాశ్వత పరిష్కారం, నయం...
✅100% *బ్రెయిన్* జబ్బులు మాయం
✅100% *గుండె* జబ్బులు మాయం
✅100% *కంటి* జబ్బులు మాయం
✅100% *హెయిర్ ఫాల్* జబ్బులు మాయం
✅100% *ఊపిరితిత్తుల* జబ్బులు మాయం
✅100% *కాలేయం* జబ్బులు మాయం
✅100% *జీర్ణకోశ* వ్యాధులు మాయం
✅100% *శ్వాసకోశ* వ్యాధులు మాయం
✅100% *మలబద్దకం* సమస్యలు మాయం
✅100% *కిడ్నీ* సమస్యలు మాయం
✅100% *BP, SUGAR, కొలెస్ట్రాల్* జబ్బులు మాయం
✅100% *కీళ్లు, ఎముకల* జబ్బులు మాయం
✅100% *చర్మ* సమస్యలు మాయం
✅100% *గైనికల్* సమస్యలు మాయం
✅100% *సెక్సువల్* సమస్యలు మాయం
*_వెజిటేబుల్ థెరపీ తో - సర్వ రోగ నివారిణి_*
నోట్ : - *ఆకులను తినే మేకలు గట్లు ఎక్కుతున్నాయి - మేకలను తినే మనుషులు మంచాలెక్కుతున్నారు...*
Sekarana
No comments:
Post a Comment