*2024లో జరిగిన చివరి హజ్ యాత్రలో వేడి కారణంగా 900 మంది రోడ్లపై చనిపోయారు. ఏ ఒక్క మీడియా సంస్థలో కూడా దీనిపై చిన్న వార్త కూడా లేదు. కాని కుంభమేళ ప్రమాదం పై గంట గంటకు అప్డేట్లు ఇస్తున్నాయి.*
*1954 కుంభమేళా సమయంలో నెహ్రూ స్నానం చేయాలని వచ్చాడు. దాంతో పోలీస్ ఫోర్స్ మొత్తం ఆయన భద్రతకు వచ్చారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో వెయ్యిమంది మృత్యువాత పడ్డారు. రెండు వేలకు పైగా గాయ పడ్డారు. ఈ న్యూస్ అప్పటి నెహ్రూ ప్రభుత్వం బయట పడకుండా తొక్కిపెట్టింది. నెహ్రూ రాజీనామా చెయ్యలేదు. కానీ ఇప్పుడు సిఎం, పీఎం లు రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు.*
No comments:
Post a Comment