Wednesday, August 20, 2025

చేస్తున్న జాబ్ ఐటీ..విడాకులు ఇంటికి ఒకటి..| Advocate Subbu About Couple Divorce | Bodu Count

 చేస్తున్న జాబ్ ఐటీ..విడాకులు ఇంటికి ఒకటి..| Advocate Subbu About Couple Divorce | Bodu Count

https://youtu.be/ymBA405xYqM?si=Q8oPDccCB6Wkgdz9


నమస్తే వెల్కమ్ టు మాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి ఐటి జాబ్స్ఏ కావాలి అందరికీ తప్పులేదు ఎందుకంటే బాగా జీతాలు ఉంటాయి లగ్జరీ లైఫ్ ఉంటుంది మా పిల్ల సుఖపడుతుంది అని ఇక్కడ విచిత్రం ఏంటంటే అబ్బాయి ఐటి జాబే అమ్మాయి కూడా ఐటీ జాబే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అందంగా మేకోవర్లు ఫోటో షూట్లు లక్షలు కోట్లల్లో ఖర్చు ఆడంబరంగా పెళ్లి ఆ తర్వాత అతికొ కొద్ది రోజుల్లోనే పెట్టాకూడదు. అయితే ఇవన్నీ ఒక ఎత్త అయితే పెళ్లికి ముందు వాళ్ళు చాలా లవ్ ఎఫర్ట్స్ తో ఉంటారు పెళ్లి మాత్రం అమ్మ నాన్న చెప్పిన సంబంధం కళ్ళు మూసుకొని చేసేసుకుంటారు. ఒక 90% 10% ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని పెళ్లి చేసుకునే జంటలు కూడా ఉన్నాయి. మరి ఈ మొత్తం అందము ఆడంబరమేనా వ్యక్తిత్వము విలువలు ఎక్కడైనా నేర్పించడంలో వెనకబడుతున్నామా ఎందుకంటే జీవితమంతా కోట్లు పెట్టి చేసిన పెళ్లి కనీసం 10ఏళ్ళన్నా పట్టుమని కలిసి ఉండకుండా ఎందుకు విడిపోతున్నారు ఈ అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు డిస్కస్ చేద్దాం. నమస్తే సుబ్బు గారు >> నమస్కారం అండి. సుబ్బగారు ఎన్ని విడాకుల కేసులు వస్తున్నాయి కోర్ట్లకి >> మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఫైల్ అయ్యే కోర్టు కేసులలో దాదాపుగా ఉన్న కేసులతో బేరీజు వేస్తే సగానికి పైగా డివోస్ కేసులు >> చాలా రేషియో బిర్యానీ >> అవును అవునండి ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పాత్యాత్య అంటే సంస్కృతి వచ్చిందా అనడం కంటే ఎప్పుడో వచ్చేసిందిఫై 10 ఇయర్స్ బ్యాకే వచ్చేసింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు చూస్తున్నటువంటి కాలగమనం ప్రకారం ఏంటంటే మరి వాళ్ళద్దరి మధ్య సఖ్యత లేకపోవడం అనేది కాదు గానీ సెక్షువల్ డిజైర్స్ >> ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ కానివ్వండి లేదంటే రకరకాల మాధ్యమాల ద్వారా కానివ్వండి మీరు చూడండి ఐటి ఎంప్లాయీస్ నాట్ ఓన్లీ ఐటి ఎంప్లాయిస్ సాఫ్ట్వేర్ కి సంబంధించిన గాని ఐటి ఎంప్లాయిస్ గాని ఇప్పుడు సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు గాని ఇప్పుడుఉన్న జనరేషన్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లలు స్కూల్ కాలేజీ పిల్లలు ఏ విధంగా అయితే డ్రగ్స్ కలవా అవుతున్నారో అదేవిధంగా ఆ జనరేషన్ దాటుకొని మ్యారేజ్ వరకు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు అనింటే వాళ్ళకు కొన్ని డిజైర్స్ తో ఉంటున్నారు. ఐదారు అమ్మాయిలు గన అబ్బాయిలు గన వాళ్ళఏంటంటే ఇప్పుడు ఒకళళతో ఉండడం వాళ్ళతో డేట్ చేయడం తర్వాత ఇద్దరు కలిసి మ్యూచువల్ గా ఇంతకుముందు అమ్మాయిని చూడాలి అని అంటే భయమేసేది లేదంటే అమ్మాయి అబ్బాయితో మాట్లాడాలంటే ఒకవేళ ప్రేమించుకున్న చాలా సీక్రెట్ గా ఎప్పుడో కలిస్తే మాట్లాడ ఇప్పుడు అలా కాదు వీడియో కాల్ ఐదర్వాట్ చాట్ స్నాప్ చాట్ ఇలా రకరకాలు >> అసలు >> ఆ చూడండి మీరు చూస్తే మాదాపూర్ సైడ్ కో లివింగ్ కూడా ఏంటంటే ఎంతటికి దిగజారిపోయింది వ్యక్తిత్వం ఇప్పుడు ఈ రోజు మనం ఎంజాయ ఎంజాయ్ చేస్తున్నాం కరెక్ట్ కానీ ఈ మార్పుని మన పిల్లలు చేస్తే మళ్ళీ మనం ఒప్పుకోం >> చూడండి ఇప్పుడు మనం తిరుగుతాం మనం ఎంజాయ్ చేస్తాం మనం అన్ని రకాలుగా చూస్తాం కానీ మన ఇంట్లో వాళ్ళు ఈ మార్పునే వాళ్ళు అనుసరిస్తే మాత్రం ఒప్పుకోం >> అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనిషి మానసికంగా చితికిపోయిండా లేదంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నా అంటే కచ్చితంగా ఇతను మానసిక ఒత్తిడి కాదు గానీ మానసిక వ్యాధి లాంటి ఒక వ్యామోహానికి లోన అవుతుండు >> అసలు ఒకదానికి కమిట్ అవ్వడం కాదు సుబ్బగారు మీరు స్కూల్ చూస్తే స్కూల్ మేనేజ్మెంట్లు తల కొట్టుకుంటున్నా 15 16 ఏళ్ళు అంటే 10ెత్ నుంచి లవర్స్ లేకుండా >> 100 మంది స్టూడెంట్స్ ఉంటే 90 మందికి లవర్లే ఉంటారు >> 99 >> ఇంకా అప్పటినుంచి 30 ఏళ్లకు పెళ్లి చేసుకుంటున్నారు అంటే 15 ఏళ్ళ వీళ్ళు అన్నీ చూసేసిన తర్వాత పెళ్లి మీద ఇంట్రెస్ట్ భర్త భార్య మీద వ్యామోహం ఎక్కడి నుంచి వస్తు >> అసలు ఉండదండి రాబోయే రోజులలో నాకు తెలిసి ఆఫ్టర్ ఒక 10 15 ఇయర్స్ బ్యాక్ తర్వాత నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న మ్యారేజెస్ లో కూడా చాలా వరకు డిజల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరైతే కంటిన్యూస్ గా చాలామంది ఏంటంటే ఇంతకుముందు మన తల్లిదండ్రుల కాలలో కుటుంబానికి భయపడి లేదంటే పెద్దలకు భయపడి లేదంటే కుటుంబ విలువలకి గట్టుబడి చాలా మంది కొట్టినా తిట్టినా తాగి వచ్చి హింసించినా పడేవాళ్ళు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఆ లౌక్యం లేదు. >> ఆ ఏమంటారు అది అనుభవించేదానికి దాన్ని ఏమంటారంటే కరెక్ట్ గా >> దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని అంటే మగ్గిపోయి ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదు. >> అసలు అంత పెద్ద తీవ్రమైన హింస కాదు చిన్న ఎగో ప్రాబ్లమ్స్ కి రిమోట్ రిమోట్ కూడా విడాకులకు కారణం అవుతది అంటే మీరు నమ్ముతారా ఈవెన్ ఒక టీవీ రిమోట్ దగ్గర కూడా గొడవలు వస్తుంటాయి. ఏంటంటే దీనికి కారణం ఏంటంటే ఇద్దరికీ మధ్య మోస్ట్ ప్రాబబ్లీ సెక్షువల్ డిజైర్స్ అండి వీళ్ళు ఊహించుకొని ఆలోచించుకొని వీళ్ళు పోర్న్లో రకరకాలుగా చూసిన వాటిలో లాగా పర్ఫార్మెన్స్ జీవిత భాగస్వామితో ఉండకపోవడం వల్ల >> లేదంటే వీళ్ళు హైపర్ సెక్షువల్ యక్టివిటీ అలాంటివి ఉండడం వల్ల ఇప్పుడున్న దాదాపుగా యూత్ అందరిలో కూడా చాలా వరకు నాకు తెలిసినంత వరకు అమ్మాయిలని అబ్బాయిల్ని లెక్కలు వేసుకుంటే ఒక 75% యూత్ స్కూల్ స్టేజ్ నుంచే వాళ్ళు పాడే అయిపోయి వాళ్ళ అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయి అంటే వర్జినిటీ లైక్ చెప్పాలి అంటే పదం చెప్పాలి >> పన్యత్వంతో అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు బ్రహ్మచర్యల్లో అబ్బాయిలు పెట్ట >> ఇప్పుడు ఉన్న యూత్ ఏమనుకుంటున్నారంటే అమ్మాయి అంతకుముందు ఎంత తిరిగినా పర్వాలేదు నా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి బాగుంటే చాలు అని చంపుక వచ్చేసారు చంపుకుంటే ఆ నా దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నారు కానీ ఫస్ట్ నుంచి ఏదో మ్రొక్కై వంగనది మ్రోనై వంగునని ఫస్ట్ నుంచే ఆమె వెళ్లే దారిలో ఇప్పుడు మనం మనం కూడా చూడండి ఆమె ఏమనుకుంటుంది అంటే ఆ రోజు వీడేనా రోజు ఒక్కోరైనా రోజు పచ్చడితో ఏందేంటో లేదంటే రోజు చికెన్తో ఏందేంటో కొత్త కొత్త రుచులని ఆశదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దాంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు దానికి ఏమ అతీతులు కాదు ఎస్పెషల్లీ ఈ కుటుంబ విలువలు కాపాడేయాలని అంటే చాలా వరకు బాధ్యతాయుతమైన స్త్రీలు అన్ని రకాల కోరికల్ని ఐదర్ అది ఏదైనా కానివ్వండి అంటే చాలా మందికి చాలా చాలా పెద్ద హై పొజిషన్లో లగ్జరీస్ లైఫ్ అనుభవించాలని ఉంటది. సో కానీ వాళ్ళు అనుభవించలేరు వాళ్ళకి స్తోమత ఉండదు కానీ ఉన్న దాంట్లో సరిపెట్టుకోగలిగే సామర్థ్యాలు దానికి లౌక్యం అదేవిధంగా కుటుంబాన్ని నిట్టుకు రాగలిగినటువంటి అంటే యోగ్యత ఉన్నటువంటి స్త్రీలుగా ప్రవర్తిస్తే ఓకే కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే దాని వల్ల నాకేంటి ఉపయోగం దానివల్ల నా వ్యక్తిత్వాన్ని అంటే దాని వల్ల నా జీవితాన్ని కోల్పోవాలా నా ఎంజాయ్మెంట్ ని నేను పాడు చేసుకోవాలా నో ఐ డోంట్ కేర్ మీరు చూసుకున్నట్లయితే మొన్న స్కూల్ రియూనియన్ లో పాత ఎవరు కలిసిండని ఈ ముగ్గురు పిల్లలకి చంపేసి తనతో పారే అంటే చూడండి ఇక్కడ కాదేది శృంగారానికి అనర్హం అన్నట్లు అయిపోయింది. సో ఇక్కడ భార్యా భర్తల పండానికి విలువ లేదు కుటుంబ గౌరవాలకి విలువ లేదు అదేవిధంగా సమాజానికి కూడా ఎవరు భయపడలేదు. ఎస్పెషల్లీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ స్త్రీలలో అంటే గర్ల్స్ కానివ్వండి ఉమెన్స్ కానివ్వండి నాకు తెలిసి 75% వాళ్ళు కన్యత్వాన్ని కోల్పోయిన వాళ్లే ఉంటారు అనేది నా అంచన అదేవిధంగా >> భర్త సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతుండు అని డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు 50% >> అసలు ఎలా తయారయిందంటే ఈ మధ్య ఒక వర్స్ట్ ఒక లైన్ వచ్చింది ఉన్నది ఒకటే లైఫ్ >> ఎంజాయ్ చేయండి >> ఎంజాయ్ చేయండి >> ఇదొక ఎంజాయ్ అంటే ఏంటి అబ్బాయిలు అట్లాగే తయారయ్యారు మళ్ళీ డబ్బుల కోసం ఇంట్లో వాళ్ళ కోసం అడ్జస్ట్ పెళ్లి చేసుకోవడం యాక్టర్స్ ని మించిపోయి అన్యోన్యత ప్రీ వెయిటింగ్ షూర్ చూడండి అసలు వీళ్ళద్దరు ఒకరి కోసం ఒకరే పుట్టారేమో అన్నంత ఓవర్ యక్షన్ ఉంటది నెల రోజులు >> ఆఫ్టర్ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఆ కామం ఆ కోరిక ఆ బోజు తీరిపోవడం తోటి >> అంటే వీళ్ళు దేని కోసం చేశారు డబ్బులు ఒక కంఫర్ట్ లైఫ్ ఇద్దరు జీవితాలు లెక్క వేసుకుంటారు అవన్నీ ఉంటాయి నెల తర్వాత అబ్బాయికి అమ్మాయి నచ్చట్లేదు అమ్మాయికి అబ్బాయి నచ్చట్లేదు >> చూడండి జీవితం మ్యారేజ్ అంటే ఏంటి చూడండి ఒక ఇద్దరు భార్య అంటే ఒక ఇద్దరు విభిన్న మనస్తత్వాలు విభిన్న ధ్రువాలు విభిన్న ఆచార అలవాట్లు వ్యవహారాలు ఇవన్నీ విభిన్నంగా ఉన్నవాళ్ళని ఏకం చేయడం పెళ్లి యొక్క ముఖ్య లక్షణం దాని ద్వారా వాళ్ళకు అంటే బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ జీవితంలోకి వచ్చి దాని ద్వారా పిల్లలని గాని వాళ్ళని బాధ్యతాయుతంగా పెంచి అంటే సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాల్సింది బాధ్యత సో ఇప్పుడుఉన్న దాంట్లో ఏంటంటే ఆ నువ్వు సంపాదించింది ఏది నేను సంపాదించింది ఏది నువ్వు సంపద యువర్ మనీ ఇస్ మై మనీ అండ్ మై మనీ ఇస్ మై మనీ ఆడవాళ్ళు అలా తయారయ్యారు మగవాళ్ళు ఎలా యూస్ అనతరు ఓకే ఈ అమ్మాయి దొరు దొరికితే ఈ అమ్మాయి ఆ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి ఏ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి అన్నట్టుగా నాకు తెలిసినంతవరకు ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఆడవాళ్ళ బాధ్యతాయత్వం అనే ప్రవర్తన రావాలనేది నా ఉద్దేశం చాలా మంది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏమంటారంటే ఆ అమ్మాయిలకి సపోర్ట్ చేసేవాళ్ళు కానివ్వండి ఫెమినిస్టులు గాని ఏమంటారంటే నిజంగా నేను బుద్ధి ఉందా అన్నట్టుగా మాట్లాడతారు చాలా మంది ఫెమినిస్టులు కూడా అవును అతను తిరుగుతున్నప్పుడు వీళ్ళు తిరిగితే తప్పుఏంటి అంటే నువ్వు తిరిగి నేను తిరిగినప్పుడు అంటే బాగుపరిచే వాళ్ళు ఒక్కడు కూడా లేనప్పుడు ఇంక ఏమైతది విడిపోవడం కాకుండా అంతిమంగా ఏమైతది నువ్వు తిరిగి నువ్వు జబ్బులు పాలి నువ్వు చేస్తావు ఆడు తిరిగి ఆడు జబ్బులు పాయల ఆడు చేస్తారు. ఎవరైనా ఒకళ్ళు కాన్స్టెంట్ గా ఉండి కుటుంబాన్ని నడిపించాలి. ఆ శక్తి సామర్థ్యాలు స్త్రీకి ఇచ్చింది. మీరు చూడండి అనాదిగా కూడా పురుషుడు అనేవాడు వేటకి అంటే అప్పుడు ఇప్పుడంటే మనం ఆస్తులు పాస్తులు కార్లు బంగళాలు అనుకుంటాం కానీ ఆదిమ మానవుడి కాలంలో ఏంటంటే ఆహారం సంపాదించడమే సంపద >> సో వీడు ఆహారం సంపాదించడానికి అడవికి వెళ్ళినప్పుడు స్త్రీ తన పిల్లల్ని కుటుంబ పోషణని కుటుంబం అంటే గృహోపకరణాల్ని వీటన్నిటిని చక్కబెట్టడం పిల్లల్ని చక్కబెట్టడం అంటే వాళ్ళకి కొంచెం ఫుడ్ ఇలాంటివి ఆహార పదార్థాలు తయారు చేయడం అంటే మిగతా >> అడ్మినిస్ట్రేషన్ అంతా లేదు >> అంతా చేయడం సో పురుషుడి యొక్క బాధ్యత ఏంటి ఆహారాన్ని సంపాదించి భార్యకి పిల్లలకి పెట్టడం సో ఇప్పుడు మరి పురుషుడు అనేవాడు దారి తప్పిండు అనుకోండి మరి కుటుంబ బాధ్యతని కుటుంబాన్ని గౌరవప్రదంగా నడిపించాల్సిన స్త్రీ మూర్తి కూడా ఇక్కడ తప్పుఅయిపోయి అంటే లవర్లతోన రకరకాల అసాంఘిక అంటే అంటే అసాంఘిక ఏముందిలేండి వాళ్ళు కూడా ఏంటంటే మేము ఉన్నాం మా లైఫ్ ఇంకా అయిపోతది మా వయసు అయిపోతది మేము అనుభవిస్తాం అంతే దొరికినోళ్ళతో దొరికినట్లుగా ఎంజాయ్ చేద్దాం అన్నట్లుగా >> అసత్యమే >> అంతే ఎవరికి ఉందండి ఈ రోజుల్లో విలువ ఎవరికి ఉందండి గౌరవం ఈ రోజుల్లో అరే అంటే చాలా మంది శీలం అంటే గుణం అరే నా గుణాన్ని కోల్పోయిన అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటే ఈరోజు బాడీ కౌంట్ నీ బాడీ కౌంట్ ఎంత నాది 100 ఓ అంతేనా నాది 150 అంటే బాడీ కౌంట్ గొప్పగా చెప్పుకునే స్థాయికి దిగదారిపోయి సో చూడండి అయ్యో నా శీలాన్ని నా గుణాన్ని కోల్పోయానని బాధపడే స్త్రీమూర్తి రోజు దగ్గర నుంచి 150 అయిపోయిందఅబ్బా ఈరోజు ఏంటంటే లవర్ లేకపోవడం అదొక అవమానంగా ఫీల్ అవుతున్నారు. భార్యతో భర్తతో ఉంటుకుంటూ కూడా లవర్ లేకపోవడాన్ని ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు దాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు అరేయ్ ఎటు పోతుంది ఈ కాలం రేపు పొద్దున్న నీ పిల్లలు మరి వీళ్ళు ఇలా చేసి వాళ్ళ పిల్లలు ఇదే దారిలో ఇదే పందాలు వెళ్తే మాత్రం ఒప్పుకోరు ఇది తప్పు అంటారు అంటే నువ్వు చేస్తే తప్పు అని నీకు తెలుసు కదా >> సో కాబట్టి బంధాలు బంధుత్వాలు విలువలు గోంగూర ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి అయిపోయిందండి ఈరోజు ఏంటంటే అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని దొరికినట్లు దొరికినట్లు ఎంజాయ్ చేస్తున్నారు. సో వేరే ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త ఒక వింత పాత ఒక రోత అని కొత్త వింతకి వెళ్లేసరికి ఈవిడ భార్య మొత్తు అంటే భర్త అసహ్యంగా కనబడుతుండు వాడు ముట్టుకుంటేనే వాళ్ళు జలజరించేంత స్థితికి దిగజారిపోతు ఆ మోజు తీరిపోయేంత వరకు బాగానే అన్యోన్యంగా ఉంటారు అయ్యో బాబోయ్ వీళ్ళంతా అసలు ఇక ఆది దంపతులు ఇంకా వీళ్ళు వీళ్ళ మించిన దంపతులు లేరున్నట్టు ఉంటారు. ఆఫ్టర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వేడి చల్లారిపోయిన తర్వాత వీడిని చూస్తేనే నాకు అసహ్యం వస్తుంది. అసలు వీడు మొగోడే కదని అంటారు ఆడపిల్లలు >> నిన్న కాక మొన్న అండి భర్త పిల్లలు ఉన్నారు ఆ లవర్ తోటి స్లీపింగ్ పిల్స్ అన్నంలో పెట్టి కలిపేసి వాడు మూర్చపోయాక భర్తని పిలిపించి లవర్ పిలిపించి భర్తని చంపేసింది >> చూసారా ఇక్కడ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆడవాళ్ళు అనే వాళ్ళు చాలా భయంకరంగా తయారవుతున్నారు ఎలా అంటే వాళ్ళు స్త్రీ అంటే కాలేజీ స్టేజ్ లో కానివ్వండి స్కూల్ స్టేజ్ లో కానివ్వండి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులని మోసం చేస్తున్నారు. చూడండి ఎంతో ఇష్టపడి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వాళ్ళ రక్తాన్ని చెమటని అంటే వాళ్ళ చెమటని రక్తంగా మార్చి కష్టపడి చదివించి ప్రతిదీ వీళ్ళకి మీకు అందిస్తున్నప్పుడు మీరు ఇలా చేయడం వల్ల మీ తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం ఏది మీ తల్లిదండ్రులకి అంటే మీ నుంచి వచ్చే స్వాంతన ఏంటి మీరు ప్రయోజకులై ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు పెంచి పోషించాల్సిన అవసరంలే ఇప్పుడున్న తల్లిదండ్రులు ఆశ వదిలిపెట్టారు వాళ్ళు బ్రతికితే చాలు వాళ్ళు మంచిగా ఉంటే చాలు అని అనుకుంటున్నారు వీళ్ళు బ్రతికి మమ్మల్ని బ్రతికించాలని ఎవరు అనుకోవట్లే సో అలాంటప్పుడు నువ్వు ఒక బాధ్యతాయతమైనటువంటి చదువుకొని ఒక మంచి జాబ్ చేసో లేదంటే ఏ చేతిలో పెట్టేదాకా నువ్వు ఉంటే ఒక అబ్బాయి చేతిలో పెట్టిన తర్వాత జీవితకాలం జరిగేది అదే కదా నువ్వు ముందుగానే చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్స్ బాగా ఉందండి టిక్టాక్ అని తర్వాతఇ అని చెప్పి స్నాప్చాట్ అని ఏంటంటే తెలియని వ్యక్తులందరూ అందులోకి వస్తుంటారు >> పొగుడుతుంటారు >> పొగుడుతుంటారు సో వీళ్ళకి కూడా ఏంటంటే ఓహో ఇలా ఉంటదా లైఫ్ ఇతను చూస్తున్నాను అని చెప్పి ఒకలాంటి సంతోషం దాంతో ఏంటంటే వీళ్ళకి సెక్షువల్ థాట్స్ కానివ్వండి సెక్షువల్ ఆర్గన్స్ కానివ్వండి ఎర్లీగా డెవలప్ అవ్వడం ఇదొక కారణం సో దీంతో ఏంటంటే వీళ్ళు ఇంటిమేట్ అవ్వడం ఇంటిమేట్ అయిన తర్వాత ఆ రుచి చూసిన తర్వాత ఇంక దానికి అవదు లేదు ఏది చేసి అయినా సరే వెళ్ళిపోతుంది చూడండి మా రిలేటివ్స్ లోనే ఒక అమ్మాయి 13 సంవత్సరాలు ఆ అమ్మాయికి పెళ్లి చేసేసుకొని లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. అది చెప్పుకుంటే సిగ్గు చేయటు సో కాబట్టి దయచేసి ఇప్పుడున్న పిల్లలు ఆ అమ్మాయి ఏంటి మళ్ళీ నైన్త్ క్లాస్ >> 13 ఏళ్ళకి ఏం తెలుసండి అసలు ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం అయితే అమ్మ నాన్న లేకుంటే భయపడుకుంటుంది >> అక్కడ వరకు ఎందుకండి మన ఏజ్లో ఎవరనా అమ్మాయిని మన టైం లో అమ్మాయిని పంపించాలంటే ఎవరనా తోడిచ్చి పంపించేవాళ్ళు >> అలా ఇప్పుడు అలాంటిది ఏమ లేదండి ఇప్పుడు వాళ్ళే స్వతంత్రంగా వెళ్ళవస్తున్నారు స్వతంత్రంగా అన్ని తిరిగి వస్తున్నారు అన్ని కంప్లీట్ చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారుఅని తెలియట్లేదు రానున్న కాలంలో ఏంటంటే అంటే ఆ వయసు అయిపోయిన తర్వాత ఒక తోడు లేక పిల్లలు లేక ఆదరించేవాళ్ళు లేక తల్లిదండ్రులు లేక ఎలా అయిపోతుది అంటే అయ్యో నేను చేసింది తప్పు అని అప్పుడు రిలీజ్ అయ ఏదో అంటారు కదా యుద్ధంలో లేని కత్తి ఎందుకు అంతా అయిపోయిన తర్వాత నువ్వు ముసలదానివి అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ రాబోయే రోజులు ఓల్డ్ హేజ్ హోమ్లు చాలా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఫిల్ అయినట్టు ఫిల్ అయితాయి చూసే దిక్కు కూడా ఉండరు. సో దయచేసి అందరూ ఏంటంటే మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు కామ కోరికలతోను రకరకాల అంశాలతోన మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు సమాజంలో అగౌరవప్రదంగా బ్రతకొద్దు మీరు ఇంతకుముందు మన కుటుంబ వ్యవస్థలో ఉన్న తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో అలా బ్రతకడం ద్వారా ఏంటంటే రాబోయే రోజుల్లో మీ పిల్లలకి మీకు ఒక ఉజ్వల భవిష్యత్తుని ఏర్పరచుకోవడంలో ముఖ్య పాత్ర పోషించండి పరువు అనేది అతి ముఖ్యమైన ఆయుధం ఇక్కడ ఉన్న దాంట్లో సో ఇక్కడ మనం కూర్చున్నాం అంటే ఆ గౌరవం ఆ పరువు వల్లే సో కాబట్టి గౌరవ ప్రదంగా పరువుగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి మధ్యలో వచ్చే ఈ చిన్న చిన్న ఏమంటారు డైవర్షన్స్ నుంచి తప్పించుకోండి ఉన్నతమైన భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తిగా అంటే రాబోయే ప్రపంచానికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే వ్యక్తిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాం >> చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ సుగారు

No comments:

Post a Comment