Friday, August 22, 2025

 


🙏 *రమణోదయం* 🙏

*ఏనుగు తొండానికి ఒక గొలుసు ఇస్తే, సదా చలించే ఆ తొండపు చలనం ఆగిపోతున్నట్లు, అశుభ వాసనలు గల బలహీనమైన మనస్సుకి మూర్తిధ్యానం, నామజపం అలవాటైతే, మనశ్చాంచల్యమణగి శాంతి లభిస్తుంది.*

తాను తానుగా ఉండడం - నిరాడంబరం.
తాను ఫలానా అని ఉండడం - ఆడంబరం..

ఇంత అద్భుతంగా ఉంటే
సృష్టికర్త ఇంకెంత అద్భుతంగా ఉంటాడో!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹 

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.762)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment