Tuesday, September 29, 2026

కర్తగా చేసేవాడు అలసిపోతాడు,అకర్తగా చేసేవాడు అనంతమైనశక్తితో 100 ఏళ్లైనా నిష్కామగా నిలిచిపోతాడు🌹రీసా

కర్తగా చేసేవాడు అలసిపోతాడు,అకర్తగా చేసేవాడు అనంతమైనశక్తితో 100 ఏళ్లైనా నిష్కామగా నిలిచిపోతాడు🌹రీసా

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eDCLqSilPkM





Title: కర్తగా చేసేవాడు అలసిపోతాడు,అకర్తగా చేసేవాడు అనంతమైనశక్తితో 100 ఏళ్లైనా నిష్కామగా నిలిచిపోతాడు🌹రీసా

Author Name: kanthrisa trending

Description: కర్తగా చేసేవాడు అలసిపోతాడు,అకర్తగా చేసేవాడు అనంతమైనశక్తితో 100 ఏళ్లైనా నిష్కామగా నిలిచిపోతారు🌹రీసా

స్వార్థ కర్మ నుండి నిష్కామ కర్మకు ఎలా మారాలి? మనం చేసే ప్రతి పనిలో “నేనే చేస్తున్నాను”, “నాకు ఏమి వస్తుంది?” అనే భావం ఎంతవరకు దాగి ఉంది?

కర్మను వదిలేయడం కాదు… కర్తృత్వ భావాన్ని పరిశీలించడం.
ఫలితాన్ని పట్టుకోవడం కాదు… ఉన్నదాన్ని ప్రసాదంగా స్వీకరించడం.
పని చేయకపోవడం కాదు… అహంకారపు స్వార్థం లేకుండా పని చేయడం.

ఈ సంభాషణలో రమణ మహర్షి Self-enquiry, Osho awareness, J. Krishnamurti choiceless awareness వంటి ఆధ్యాత్మిక దృక్కోణాలను కలిపి ఒక ముఖ్యమైన ప్రశ్నను పరిశీలిస్తున్నాం:

“స్వార్థ కర్మ కాకుండా నిష్కామ కర్మ ఎలా చేయాలి? దానికి ఏదైనా సాధన ఉందా?”

#నిష్కామకర్మ #కర్మ #స్వార్థకర్మ #కర్మయోగం #కర్మరహస్యం #కర్తృత్వభావం #కర్తకర్మక్రియ #ఫలాపేక్ష #ఆధ్యాత్మికత #ఆధ్యాత్మికజీవితం #ఆత్మవిచారణ #నేనెవరు #రమణమహర్షి #అరుణాచలం #రమణమార్గం #రమణమహర్షిబోధనలు #ఓషో #Osho #జిడ్డూకృష్ణమూర్తి #JidduKrishnamurti #Krishnamurti #SelfInquiry #NishkamaKarma #KarmaYoga #Karma #SelfRealization #Spirituality #SpiritualAwakening #SpiritualWisdom #NonAttachment #DesirelessAction #ActionWithoutExpectation #Doership #Ego #EgoFreeAction #Awareness #ChoicelessAwareness #SelfAwareness #WhoAmI #RamanaMaharshi #Arunachalam #RamanaMaharshiTeachings #OshoWisdom #KrishnamurtiTeachings #PrasadaBuddhi #BhagavadGita #SpiritualityTelugu #TeluguSpirituality #TeluguPodcast #TeluguSpiritualPodcast

Transcript:
(00:00) ఉమ్ పప్ప ఏంటి ఇన్ని పుస్తకాలు ఏం చేస్తున్నావ్ అసలు అయిపోయింది ఇదా సో ఎవరో ఒక అమ్మ నా పుస్తకం చదివిందట మ్ ఆయనకి నచ్చి ఒక 50 మందికి చదివే వాళ్ళకి ఇద్దామని అనుకుంటే సరే అని పంపిస్తున్నాను. ఓకే అది విషయం అయితే నాకొక విషయం గురించి అడగాలనిపించింది. ఏమిటది అయితే నువ్వు కర్మ గురించి నిష్కామ కర్మ గురించి చెప్పినావు కదా అవును అంటే కర్మ నుండి నిష్కామ కర్మ వైపుకి ఎలా వెళ్ళాలి నిష్కామ కర్మ గురించి చెప్పింది బాగుంది కానీ ఎలా వెళ్ళాలి
(00:44) పులిహోరని ప్రసాదం ఎట్లా చేయాలి ఆ ప్రసాదం ఏది లడ్డు ఏది ప్రసాదం ఎట్లా దేవుడి దగ్గర పెడితే ప్రసాదం పోనీ పెట్టలేదు నేను నీకు లడ్డు ఇస్తున్నా నేను నీకు ప్రసాదం ఇస్తున్నా లడ్డు ఏం మారలేదు వాట్ చేంజ్డ్ నీ థింక్ థాట్ అంటే నీ మనసు అందులో కలపకుండా ఇస్తే ప్రసాదమే అచ్చా ఓకే ఓకే ఇంకా వేరేదిలో కూడా మనసు ఇంటెన్షన్ విత్ లడ్డు ఇస్ లడ్డు వితౌట్ ఇంటెన్షన్ విత్ లడ్డు ఇస్ ప్రసాదం ఓకే అట్లనే నిష్కామ అంటే మనసు పక్కక జరిగి పని మిగిలింది నీ వ్యక్తిగత స్వార్థం ఏమి లేదమ్మ మ్ అయితే వ్యక్తిగత స్వార్థం ఇప్పుడు లడ్డు ప్రసాదం ఇస్తూ నేను తినొద్దు అని ఉందా
(01:25) ఏమన్నా ఉంది కదా నేను కూడా తింటా అవును అంటే ఆ లడ్డు కూడా నేను మనసు లేకుండా తింటున్నా మనసు లేకుండా ఇస్తున్నా మనసు లేకుండా తింటున్నా నిష్కామ కర్మ చేసినవాడు అందరూ బెనిఫిట్ అవుతారు తాను బెనిఫిట్ అవుతాడు ఇలా ఉందంటే అన్నదానం చేసేవాడు అందరికీ అన్నం పెట్టి వాడు తింటాడు ఓకే అంటే వాడికి వాడు అన్నదానం చేసుకుంటుందంటే నిష్కామ కర్మ నేను అన్నదానం చేస్తున్నా అంటే కామకరమైంది.
(01:51) సో భాషని కొంత క్లోజ్ గా స్టడీ చేస్తున్న రోజుల్లో ఒక వాక్యం చదివి నేను కొంత ఆశ్చర్యపోయినా మిమ్మల్ని కూడా అడుగుతా చూద్దాం ఏం చెప్తారు మ్ మన జీవితంలో మూడు ఉన్నాయి కర్త కర్మ క్రియ మ్ కర్త అంటే నేను చేస్తున్నాను నేను కర్మ అంటే చేసే పని సం కదలిక క్రియ అంటే చేష్ట చేయబడింది చేష్ట చేష్ట సో క్రియ లేకుండా భాష లేదు అని చదివాను చేష్టకి కర్మ కదలికకి డిఫరెన్స్ ఏమో కదలికకి డైరెక్షన్ ఇస్తే అది క్రియ అయిందన్నమాట ఉదాహరణకి ఒక గాలి కొట్టుకుపోతుంది అది కదలిక అంతే జస్ట్ మూవింగ్ ఉఫ్ అన్నవాట్లు అప్పుడు అది క్రియ కిందకి
(02:38) మారుతుంది అంటే సంథింగ్ యడెడ్ టు ఇట్ చేసేవాడు ఎలా చేయాలో చెప్పడం ఆ చేస్తున్నది జరుగుతుంది సంథింగ్ ఈ మూడు కలిస్తేనే నీ జీవితం ఉంది. మనసా వాచా కర్మేణ కర్త కర్మ క్రియ దట్ ఇస్ లైఫ్ అంతకుమించి ఏమ నిర్వచనం ఉందంటే అనవసర నిర్వచనాల్లో ఉంది ఏం చేసినా మనస వాచ కర్మేణ చేయాలి. ఉమ్ పప్ప ఎక్కడుంది సో కర్త కర్మ క్రియ సో క్రియ లేకుండా భాష లేదు అని చెప్పినప్పుడు ఒకసారి నాకు భాషను తిరిగి రీవిట్ చేసింద అన్నమాట నువ్వు ఏ వాక్యం చెప్పినా అందులో క్రియ ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్
(03:25) అంటే చేసే పని లేకుండా ఉదాహరణకి ఐ యామ్ ఈటింగ్ ఆ ఈటింగ్ అనేది క్రియ అవును అట్లా నువ్వు కర్మలే క్రియ లేకుండా నువ్వు ఏమీ చెప్పలేవు భాషలో మ్ సో ఏదో ఒకటి జరుగుతుంది. ఉమ్ ఆ [గురకలు] జరిగేదంతా భాషలో క్రియ అనుకుందాం మ్ నిష్కామ కర్మ నిష్కామ క్రియ అనిలేదు. ఓకే ఇప్పుడు క్రియ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఎవరు నడిచినా కారు పోతది. ఆ కారు వెళ్లే ప్రక్రియని క్రియ అన్నా మ్ నేను కారు నడిపినప్పుడు నా కర్మ అయింది.
(04:03) నేను నడుపుతున్నాను అన్న భావన ఉన్నప్పుడు కర్త వచ్చింది. చిన్న విభజన ఉంది. అర్థమైందా వింటున్నా ఇప్పుడు ఆకు రాలిపడ్డది. నేను విసిరేసిన నువ్వు విసిరేసిన ఆకు రాలిపడతది. అది ఓన్లీ క్రియ అన్నమాట. క్రియకి మనిషితో సంబంధం లేదు. ఓకే అన్నదానం ఎవరు పెడితే ఏమి ఓకే వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ కర్మ అంటే అన్నం పెట్టడం మ్ ఎవరు పెడుతున్నారు అన్నది కర్త ఇది ఆ ఒక్క దాంట్లోనే మూడు ఉన్నాయి ప్రతి పందిలోన మూడు ఉంటాయి నేను ఏ పని చేసినా కర్త కర్మ క్రియ ఉండవలసిందే ఇప్పుడు కారు నడపడం అన్నది ఒక చేష్టగా క్రియ అయింది ఎవరు నడిపినా ఆ
(04:50) క్రియ ఉంటది. సో క్రియ అన్నది అది జస్ట్ ఒక డైరెక్షన్ బేస్డ్ మూమెంట్ కింద చెప్పొచ్చు. కర్మకర్త అన్నది మోర్ ఇంపార్టెంట్ మ్ అంటే నేను చేయాలనుకున్న పని ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా అర్థమైతది. ఒక డౌనల్ ఉంది ఇట్లా కార్ పోతా ఉంది కానీ లోపల డ్రైవర్ లేడు అనుకో అక్కడ క్రియ నడుస్తుంది అంతే కర్మ అనేది ఉంది కానీ దాని వెనక కర్త లేడు.
(05:18) క్రియ ఉంది. సో క్రియ కంటిన్యూస్ గా ఉంటా ఉంటది. శ్వాస క్రియ అన్నారు నువ్వు చేయట్లేదు గా జీర్ణ క్రియ అన్నారు నువ్వు చేయట్లేదు గా క్రియ అంటే నీతో సంబంధం లేదు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ నువ్వు చేస్తే నేను చేస్తే నేను అనేది చెప్పే పర్సన్ లేకుండా జరిగేదంత క్రియ అంటే జరగవలసిందే ఉదాహరణకి ఏమంటారు తలకూరి పెట్టాలి అది తప్పక జరగాలి కొడుకు లేకపోతే వెయిట్ చేసి ఇంకొకతో పెట్టిస్తారు క్రియ జరిగిపోయింది.
(05:46) అర్థమైందా అప్పుడు కొడికే పెట్టినప్పుడు అప్పుడు నేను పెట్టాను అది నా కర్మ అది శ్వాసక్రియ అంటే ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ జీర్ణ క్రియ ఇంకా ఎన్ని క్రియలు ఉంది అయితే క్రియ కర్మ ఒకటేనా కర్త కర్మ క్రియ అనిపిస్తుంది అంటే కర్మ అనేది కదలిక అంతే సం మూమెంట్ దానికి డైరెక్షన్ ఇచ్చినప్పుడు క్రియ అయింది ఎగజాంపుల్ మంట కర్మ అనుకుందాం చితి కంటిస్తే క్రియ అయింది మంటనే [గొంతు సవరించుకోవడం] కానీ ఆ మంటకి మనం ఒక డైరెక్షన్ ఇస్తున్నాం మ్ అర్థం కాలే ఆ డైరెక్షన్ ఇస్తున్నాం అని చెప్ప మంటనే ఇది అగ్గుబుల్ అంటించాను కర్మ ఇది నేను కర్త నేను అంటించాను కర్తా కర్మ అయిపోయింది క్రియ అంటే దీపం
(06:31) వెలిగిస్తే అప్పుడు క్రియ అయింది దీప ప్రజ్వలన క్రియ అయింది అంటే ఆ దీపంతో ఆ అంటతో దేన్ని అంటిస్తుంది అన్నది క్రియ అక్కడి నుంచి అది కొనసాగుతుంది ఇంకా చెప్పాలంటే కొన్ని ఆశ్రమాల్లో లాంగ్ బ్యాక్ ఎవరో గురువు అంటించిన దీపం ఇప్పటికి కొనసాగుతుంది. మ్ దీపం అంటించినప్పుడు కర్మ సంబడీ డిడ్ ఇట్ ఒక్కసారి అది అంటిస్తే క్రియ కొనసాగుతుంది.
(06:57) మ్ ఇప్పుడు ప్రతిరోజు ఎవడు అంటిస్తలేడు. అవును అది కంటి జస్ట్ నూనె పోస్తా ఉంటే కొనసాగుతుంది. ఏమ అర్థం అయిందో చెప్పండి లేకపోతే ముందుకు వెళ్ళలేను. ఇప్పుడు కర్మ వేరు క్రియ వేరు ఆబవియస్లీ వేరు మళ్ళీ ఒకసారి చెప్పు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మళ్ళ నేను ఇట్లా గింపుల చిక్క అన్న ఇది నా కర్మ దీపం వెలిగిస్తే క్రియ ఇది ఓకే ఇట్లా వెలిగించిన కర్మ ఇది నాది ఎవరు వెలిగించింది నేను కర్త అహంకారం నేనే వెలిగించాను అహంకారం నేను ఊరికే మాధ్యమంగా ఉన్నాను ఆ వెలుగుఏదో అది వెలిగింది వెలిగే లక్షణం
(07:42) దాంట్లోనే ఉంది నేను ఓన్లీ మాధ్యమాన్ని నిష్కామ కర్మ అక్కడే ఉంది. ఇప్పుడు వెలిగిచ్చి పట్టుకున్నావ్ కదా దాన్ని దీపానికి వెలిగించినావ్ వెలిగిం్చి పట్టుకున్నావ్ చితి వెలిగించినవ్ వెలిగిం్చి పట్టుకున్నావ్ పోయి వెలిగించినవ్ కర్మ ఒకటే మ్ క్రియలు మారినయి లేదు అవును అట్లా చూడండి. ఓకే ఇంకా అర్థం కాలేదు అర్థమైంది అర్థమైంది కానీ ఇంకా ఇంకా క్రియని పక్కన పెడదాం అని అందుకే క్రియకి ఇంపార్టెన్స్ ఇయ్యలే ఆధ్యాత్మికతలో కర్మకే ఇచ్చారు కర్తకే ఇచ్చారా కర్త కర్మ రెండే క్రియక ఎందుకు ఇంపార్టెన్స్ ఇయంటే క్రియ జరుగుతుంది నువ్వు వెలిగిస్తే నేను వెలిగిస్తే అని
(08:25) అచ్చా ఓకే ఓకే నైస్ కాదా అవును ఇప్పుడు చెట్టుకి వాటర్ వాటర్ ఎవరు పోస్తారనే ఇంపార్టెంట్ ఆ చెట్టు పెరుగుడ నువ్వు వాటర్ పోయగానే ఇట్లా పూలు వస్తాయి చూడు అది క్రియ జరుగుతుంది క్రియ అంటే నువ్వు ఇట్లా అంటించగానే దాని ఇన్వాలంటరీ గా జరుగుతా ఉంది నేను అన్నం తింటే జీర్ణ క్రియ స్టార్ట్ అవుతది నీకు సంబంధం లేదు అయితే ఇది సేమ్ థింగ్ ప్రకృతిలో ఇప్పుడు నువ్వు వాటర్ పోసినా నేను వాటర్ పోసినా ఎవరు పోసినా అది పెరుగుంది కానీ ప్రపంచంలో నువ్వు పోసినావ నేను పోసినా అని అది వస్తుంది వస్తుంది అంతే సో నేను నీళ్ళ జగ్గు పట్టుకున్నాను ఇక్కడి నుంచి ఎవరైనా నీళ్ళు పోయొచ్చు
(09:01) మెయిన్ పర్పస్ చెట్టు పెరగాలంటే నీళ్లుు కావాలి ఆ చెట్టు పెరిగే ప్రక్రియ క్రియ ప్రక్రియ అంద ప్రక్రియ అర్థం [నవ్వు] కాలేదు అర్థమైంది ఆ క్రియ వాడికి డిఫరెన్సెస్ తెలిసింది అందుకే క్రియ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఓకే కర్త కర్మని ఎవడు వెలిగిస్తున్నాడో ఆ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ ఇట్లా వెలిగిచ్చిన ఈ ఊరిని తగలబెడతా ఆ వెలుగులో ఆ నెప్పులు ఆ ఇంటెన్షన్ చూసావా ఆ మాటల్లో తప్పు లేదు ఇంటెన్షన్ ఆ అదే కర్త అయింది అన్నట్టు సో నిష్కామ కర్మ అంటే వెలిగిచ్చావు మ్ దాంట్లో ఏ నెగిటివిటీ గాని వ్యక్తిగత స్వార్థం గాని లేదు.
(09:41) జ్ఞానజ్యోతి వెలిగిస్తాను సంథింగ్ లైక్ దట్ ఇంత పెద్ద అర్థం చేసుకోలేనంత ఏమీ లేదు. ఓకే నిజానికి ఇంత విడమరిచి ఎవడు చూడడు అది ప్రాబ్లం అయితే పప్ప అంటే దీపాలు లైఫ్ అంతా వెలిగిస్తారు ఎక్కడ కర్మ ఎక్కడ కడితే ఎక్కడ దీపం వెలిగింది ఇది కర్మ దాంతో దీపం వెలిగించాను వెలిగిన క్షణం క్రియ స్టార్ట్ అయింది. అర్థం కాలే అర్థమైింది అర్థమైింది అదే క్వశ్చన్ మార్క్ ఫేసెస్ [నవ్వు] ఉంది అర్ అర్థమైంది కాబట్టి ఇంకా నిజంగా మా ఫేస్ లో ప్లెజెంట్నెస్ తెలుస్తుంది ఓకే గుడ్ ఇదిగో బప్ప ఇప్పుడు నేను ఇంకో చిన్న గురువు పాయింట్లో చెప్తున్నా గురువు చెప్తా ఉన్నాడు కర్మ
(10:26) చేస్తున్నాడు అర్థం కాలే క్రియ స్టార్ట్ కాలే చెప్పిన చెప్పిన హటాతగా అర్ధరాత్రి నీకు అర్థమైంది లే క్రియ స్టార్ట్ అయింది అంటే క్రియకి ఎవరి అది క్రియ జరగాల్సిన టైంలో జరుగుతుంది అసలు క్రియ లేకపోతే లైఫే లేదు అతి పెద్ద ప్రాబ్లం కర్త కర్మనే అందుకే కర్మకి కర్త గురించి ఆధ్యాత్మికతలో ఉంటుంది గురించి క్రియ మీద ఎవ్వడు ఎక్కువ చెప్పలే క్రియ గోస్ ఆన్ అంటే అది నిజంగా రియల్ ప్రకృతి క్రియ అనేది ఆ ఎగజస్టెన్స్ కదా [నవ్వు] కర్మ లేకుండా క్రియ చేయమంటరు ఏహే క్రియ జరగదు అసలు [గొంతు సవరించుకోవడం] ఏదనా క్రియ జరగాలంటే అంటే ఖచ్చితంగా ఎవరో ఉండాలి దాని వెనుక
(11:09) అంటే ఆ ఇంటెన్షన్ అది అంతే అది ఒక్కటి క్లియర్ చెయ్ నిష్కామ కర్మ అంటే వ్యక్తిగత స్వార్థం లేకుండా దీపం వెలిగి నేను అనేది అదే దట్స్ ఆల్ ఆ దీపపు కాంతి నీకు ఉపయోగపడతాని స్పృహ వచ్చినవాడు నిష్కామ కర్మ చేస్తున్నాడు ఎందుకంటే కామకర్మ చేసేవాడు బెనిఫిట్ అయ్యేదానికంటే నిష్కామ కర్మ చేసేవాడు పొందే బెనిఫిట్స్ అనంతం ఉంటాయి. ఉ వాడు పొందే అతి పెద్ద బెనిఫిట్ ఫస్ట్ మానసిక ప్రశాంతత అంతకంటే పెద్ద బెనిఫిట్ ఏమ ఉండదు.
(11:39) డబ్బు గిబ్బు అంతా చాలా చిన్న చిన్నవి ఇవన్నీ ఆవగింజలు ప్రశాంతత పుచ్చకాయ [నవ్వు] డబ్బు ఆవగింజ ప్రశాంతత పుచ్చకాయ చాలా డిఫరెన్స్ ఉంది. రెండు కాయలే [నవ్వు] రెండు కావాలి. ఆవగింజ ఎంత ప్రయత్నించినా నేను ఇంతింత ఆవగింజలు పండిద్దాం అనుకుంటున్నా అంటే రావు అవి ఇంత పుచ్చకాయ కూడా రాదు. [నవ్వు] ఆనందం అంటే మళ్ళీ ఆ పుచ్చకాయలో కూడా వాటర్ మిలన్ అదిఏంటి కూల్ చేస్తది మన [నవ్వు] అందుకని నిష్కామ కర్మ ఎందుకు చేయడు మనిషి అనేదానికి కారణం వెతికితే స్వార్థం లేకపోతే నా గత ఏమైపోతుది అని డౌట్ వస్తుంది.
(12:20) నాకు ఫుడ్ ఎవడు పెడతాడు నువ్వు ఈ గుడికి సేవ చేసుకో అక్కడ ఎవరు రారు మరి సేవ చేసుకుంటే ఫుడ్ ఎట్లా వాడు చేయలేడు ఇంకా సేవ చేసుకుంటా అంటే వాడు చేసిండు పోయి వాడు అలా చేస్తూ ఉంటే ఐదారు రోజులే వాడు అన్నం మానుకునేది అంతలో ఎవడో వాడు ప్యూర్గా నిష్కామకరం అంటే ప్యూర్ అటెన్షన్ ఉంటది అక్కడ ఎవడో చూసాడు ఎవరు బాబు అంటే గురువు గారు చెప్పారండి గుడువు ఉడుచుకోమన్నారు ఉంచుకుంటాను మరి భోజనం తెలిీదండి అంతమా గురువుగారిదే ఆయన ఈ పని అప్ప చెప్పారు అది చేస్తానండి ఆ చేస్తూ ఉండు కం గంజి పంపిస్తాను అన్నాడు ఎవడు వాడు ఆరు నెలలు అయింది కొనసాగిస్తున్నాడు. రోజు
(12:56) గంజి వస్తుంది. వాడు అట్లే కొనసాగిస్తున్నాడు అలా ఉంటే బాగుందని చాలా మంది వచ్చి కూర్చుంటారు. వాడికి ఒక ఆరుఏడు నెలల సంవత్సరాల తర్వాత క్షేత్రం ఏర్పడుతుంది వాడికి వాడి మాటకు శక్తి వస్తుంది. ఎవరి మాటే నమ్ముతారంటే కొన్ని సంవత్సరాలు ఒకటే విషయాన్ని కొనసాగించిన వాడి మాటే నమ్ముతారు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. ఆ ఫస్ట్ నాలుగు రోజులు చేసుకుంటూ పోతుండు ఎవరు గుర్తించడు అట్లా ఉండదు గుర్తించకపోయినా పర్వాలే నువ్వు వెళ్లి ఆకులు అలలు తింటావ్ యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ కచ్చితంగా అడవిలో కదా ఫుడ్ దొరుకుతుంది ఎవరో వచ్చి టెంకాయ కొడతారు దొరుకుతుంది.
(13:30) సంథింగ్ విల్ హాపెన్ కుక్క బతుకుతలేదారా కుక్క బతకట్లేదా ఇకా అంతకంటే భయం ఎందుకు భయపడకు నిష్కామ కర్మ అంటే అది నిర్భయ స్థితి అది జై సీతారం కూర్చున్నావ్ లేదంటే లేదని గుర్తించావ్ ఇంకా లేదని ఎప్పుడూ ఉంటదని కాదు ఆ లేని దాన్ని నీకు కావలసిన బేసిక్ కోసం నువ్వు ఆలోచన వస్తుంది. యు విల్ డు సంథింగ్ అక్కడేదో కనిపిస్తుంది ఏదో ఏదో గింజ కనిపించింది సంథింగ్ యు హ సంథింగ్ విల్ హాపెన్ కచ్చితంగా జరుగుతుంది చేయనందుకు మనకి డౌట్లు వస్తున్నాయి చేసేవాడికి డౌట్ లేదు నిష్కామ కర్మలో ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు
(14:16) అవన్నీ అవసరాలుగానే గుర్తించడం ఉంటుంది వాడు అవసరమైతే బెంజ్కార్కి వెళ్ళొచ్చు దాంతో తాదాత్మత ఏమ ఉండదు ఆ స్థితి ఉంది చూసేవాడికి ఫోటో తీస్తే బెంజ్కార్లో కోటీశ్వరుడు ఒక యోగి ఒకేలా కనిపిస్తారేమో కానీ నాది అనుకున్నవాడు కూర్చోడానికి జస్ట్ నేను ప్రయాణం కోసం కూర్చున్నా అనడానికి ఒక తేడా ఉంటుంది ఆ శరీరాల్లో తిరిసిపోతుంది అప్పుడే మరి నాది అనుకున్నప్పుడు వాళ్ళక ఒక సాటిస్ఫాక్షన్ ఒక అదేమంటారు అది ఆవరించి సాటిస్ఫాక్షన్ అసలు అన్నీ నావే అనుకోవడంలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉంది ఏది సొంతం చేసుకోవట్లేదు ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక ఇల్లు
(14:54) వచ్చింది ఇప్పుడు నాకు ఒక మంచి మంచి కార్ వచ్చింది అంత రాలే భయం కూడా వచ్చింది లేనప్పుడు అది లేదు అన్న ఫీల్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకంటే ఒక ఇల్లు ఉంది అని ఒక స్థిరత్వమా అది ఏమంటారు దాన్ని సంతృప్తి ఎంత అలా ఫీల్ అవుతారు కదా మరి కొంతమంది అంటే జీవితం తెలుసుకుంటుంది కొద్ది ఏం తెలుస్తుంది అంటే నీ సంతృప్తికి వాడికి సంబంధం లేదని తెలిసిపోయాయి కదా ఇల్లు నీకు షెల్టర్ అంతే అది ఈగో ఎట్లా అంటే దాన్ని షెల్టర్ అని నువ్వు ఫీల్ కావాలి కానీ ఈగోగా మార్చుకో కష్టలు మార్చుకోవద్దు నేను ఉదాహరణకు చెప్తా బట్టలు వేసుకున్నావు వంద రూపాయల బట్టఏమి
(15:31) కోటి రూపాయల బట్టే ఏమి రెండు ఒకటే కదా ఒకటే ఎక్కువ డబ్బులు ఉంటే మంచి కొనుక్కో కాస్ట్లు ఇది తక్కువ డబ్బులు ఉంటే 100 రూపాయలు తెసుకో అసలు డబ్బులు లేవు దుప్పటికి కప్పుకో నిమ్మకర్ల బాబు కప్పుకున్నట్టు అక్కడి నుంచి పెళ్లికి వెళ్తే ఆ బట్టలను చూపించుకోవడానికి పోతున్నావా కంఫర్ట్ ఉందని వేసుకున్నవాడు కంఫర్ట్ ఉందని వేసుకునేవాడు అసలు బట్టల మీద ధ్యాస ఉండదు వాడికి ఒక్కసారి కం కంఫర్ట్నెస్ మనిఫెస్ట్ అయిందా బట్ట మర్చిపోబడుతుంది.
(15:58) మ్ కాదా అవును చూపించుకునేవాడు కంఫర్ట్ తో సంబంధం లేదు. అది పిర్రని కొరుకుతా ఉంటది డ్రెస్ అనుకుంటే మళ్ళీ ఎవడ అంటారు అంతా వేరేవాళ్ళ కోసం వేరేవాళ్ళ కోసం అన్నప్పుడు ఇంకా డబ్బులు నీకు బట్టలు వేసుకోవట్లే అది గుర్తింపు కోసం అదిఒక విస్టిం కార్డు కర్త వచ్చేసాడు కదా అందుకని మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణంలో కర్త ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ అండ్ కర్మ ఇస్ నెసెసరీ అండ్ క్రియ ఇస్ ఆప్షనల్ అది అది ఇన్వాలంటరీగా జరుగుతుంది.
(16:34) నీళ్లుు తాగు ఇది తయారవుతుంది యు డోంట్ హావ్ టు డు క్రియ స్టార్ట్ అయింది అది క్రియే క్రియ ఎప్పుడు అంటించడం వరకే ఇది ఎలా ఉందంటే రాకెట్ ఉంది చూసింద ఇట్లా అంటించడం వరకే కర్మ రాకెట్ స్టార్ట్ అయితే క్రియ స్టార్ట్ అయింది. కర్మ లేదు అయితే మరి మనము అట్లాంటిది ఏం కర్మ చేస్తున్నాం మనలో థాట్స్ క్రియేట్ అవుతున్నాయి అవి కూడా క్రియనే కదా అవి వాటంతటి అవే క్రియేట్ అవుతున్నాయి కదా క్రియ చేస్తున్నాం మనం ఆ రెండు కలిసే ఉన్నాయి అంటే బిగినింగ్ ఒకటి దానిి కొనసాగింపు ఒకటి అట్లా క్రియ కొనసాగుతా ఉంటది.
(17:06) ఇప్పుడు పప్ప మొక్కకి వాటర్ ఇయడం గురించి ఎగ్జాంపుల్ ఫుడ్ే అనుకుందాం కర్త కర్మ రెండు వదిలేస్తే మొక్క పెరగడం అనేది అక్కడ నేచర్ క్రియ జరుగుతా ఉంటుంది సేమ్ మన మనిషి బాడీలో ఏమవుతుంది థాట్స్ అనేటివి క్రియనే కదా కాదా కాదు థాట్ అంటే థాటే అది క్రియ కాదా క్రియ అంటేనే కదలిక ఇప్పుడు చెట్టు పెరగడం థాటా ఏమన్నా క్రియ టాంజిబుల్ గా కనిపిస్తుంది.
(17:33) అంటే థాట్స్ కనిపిస్తలేవని అది కొన్ని కనిపించకపోయినా ఆలోచన ప్రక్రియ నడుస్తుంది అంటారు ఎంత ఆలోచన ప్రక్రియ నడిచినా మళ్ళీ ఏదో క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ శరీరం జీవిస్తుంది. లేదా ఆలోచన చేసిన కథ క్లారిటీ వచ్చింది మళ్ళ క్రియ స్టార్ట్ రాయాలి కదా సంథింగ్ మళ్ళ అది రిజల్ట్ అవ్వాల్సిందే అంటే కనిపించింది క్రియ కాదు క్రియ కచ్చితంగా కనిపిస్తుంది ఏదో ఒక తలంలో అది కదులుతుంది అన్నట్టు అట్లా రైలు పోతా ఉంటే చుక్ చుక్ చక్ చక్ చుక్ చుక్ చక్చంత క్రియ నడుస్తుంది ఫస్ట్ వాడు ఇంట్లో అంటించాడు అంటించేవాడు అంటిస్తున్నది అది కర్మ కర్త ఈ రెండే కీలకం దానంత అదే మంట పడ్డది కర్త లేడు
(18:10) అంటుకపోయింది ఇప్పుడు అడవి అంటుకపోయింది ఎవరు అనేది లేదు అంటుకపోయింది కేసులు గీసులు ఉండవు అంటించారు సేమ్ అంటుకపోయింది కానీ దాని వెనుక ఒకడు ఉన్నాడు అని వంటిది చెల్లేస్తా ఇప్పుడు అంటుకున్న తర్వాత లాస్ట్ అంటుకున్న తర్వాత నేను అంటించిన దానంత అంటుకున్నా అంటుకోవడం కొనసాగుతది అది క్రియే అంత కొనసాగడంలో గాలి అడిషన్ అవ్వడం వల్ల అది పోతుంది అంటే గాలి కనిపిస్తలేదు కదా మరి నేను చెప్పేది ఏదో ఒకటి నడుస్తుది ఇప్పుడు నీకు లోపట జీర్ణ క్రియలు ఏమేం కలిసి జరుగుతుందో నీకుేం తెలుసు క్రియ అంటే సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అని గుర్తుపెట్టుకో కనిపించిన దాన్ని మనం
(18:44) కర్మ కర్త క్రియ ఈ మూడిట్లలో ఏమి చేయొచ్చు కనిపించింది. ఇన్నీ కనిపిస్తున్నాయి గా థాట్స్ కనిపించట్లేదు కనిపించకపోయినా దాన్ని ఇప్పుడు యోగా గురించి ఆలోచించి చివరికి చేయవలసింది కదా అప్పుడు క్రియ స్టార్ట్ అయింది ఓకే నెక్స్ట్ స్టార్ట్ అయింది శ్వాసక్రియ శ్వాస కనిపిస్తలేదు తెలుస్తుంది కదా చాతి కదులుతలేదా శ్వాసక్రియ ఓకే సో అందుకని క్రియ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ నువ్వు చేస్తే నేను చేస్తే నడుస్తా ఉంటది అది క్రియ నడుస్తా ఉంటది పోతా ఉంది ఆ లైఫ్ పోతా ఉంది అట్లా ద మెయిన్ థింగ్ ఏందంటే కర్మ ఏం చేస్తున్నావ్ ఏది అంటిస్తున్నావ్ ఎవరు అంటిస్తున్నారు ఏ ఉద్దేశంతో
(19:26) అంటిస్తుంది అంటే కర్త వచ్చేసింది. వచ్చేసింది కర్త అంటే దాని వల్ల నష్టం ఏమి లేదు. ఒక్కసారి కర్తా భావనతో చేస్తే అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎక్స్పెక్ట్ ఇదంత జరుగుతుంది అంటే ఈ రకంగా నువ్వు కర్తని నిర్వచిస్తే నువ్వు నిర్వచించే వాళ్ళకి క్లారిటీ ఉంటే అది నిష్కామ కర్మ అవుతది ఏం క్లారిటీ అది నిష్కామ కర్మ అంటే అంటి దానికి వెలిగే లక్షణం ఉంది కాబట్టి నా ద్వారా అంటించబడుతుంది నిష్కామ కర్మ అన్నదానం వాళ్ళకి ఆకలి ఉంది కాబట్టే కదా నేను పెట్టింది అందుకని అది వాళ్లే ఇంపార్టెంట్ నేను ఎవరండి ఈ మధ్యలో నిష్కామ అయిపోయింది సెకండ్ నిష్కామ కర్మలో యు ఆర్
(20:04) నోబడీ కామ కర్మలో నేనే నేను వెచ్చినా నేను లేకుండా ఉందా అనుదానం [నవ్వు] నీ చెయిపోయి తుడను కొట్టుకుంటా ఉంటది. [నవ్వు] అట్లా ఛాలెంజ్ చేస్తా ఉంటది పిచ్చి వాగుడు ఆగుతా ఉంటది. అందుకే అకర్త భావన అన్నది మనిషి యొక్క అనుభవించే పరమోత్కృష్ట స్థితుల్లో అదొకటి అన్ని జరుగుతాయి కర్త లేడు కాబట్టి ఆ జరుగుతున్న దాంట్లో తాను భాగమై ఉంటాడు కర్తలో కర్త పక్క జరుగుతాడు ఒక పెడస్తల మీద ఉంటాడు అంటుందిది నిష్కామ కర్మలో వాడు అందరితో పాటు గొర్రెలాగా ఉంటాడు తిడుతాడు తిట్టించుకుంటాడు కర్త లేడు
(20:47) కాబట్టి బాధలు ఉండవు కర్త ఉండేవాడు వాడు కొంచెం వెల్ ఇన్ఫార్మ్డ్ గా ఉంటాడు నాకు ఎట్లా ఉండాలి చూసుకోవాలి కదా ఏమ్మా తెలిీదా ఏదో వస్తుంది తెలుసు కదా అయితే పను కరెక్ట్ ఏ జ్ఞాని తన కోసం ఇవి అరేంజ్ చేయమని చెప్పడు అరేంజ్ చేస్తే ఓవన్ గుడ్ లేకపోతే కింద కూర్చుంటాడు వెరీ డేంజర్ అన్నమాట అసలు వాడిని పట్టుకోవడం కష్టం.
(21:12) అదే పొలిటిషియన్ కింద కూర్చోడు వాడు [గొంతు సవరించుకోవడం] ఇట్లా ఉంటుంది అవును అయ్యో అసలు చాలా ప్రొటోకాల్ ఒక్కసారి కింద కూర్చుంటే అప్పటి వరకు బిల్డ్ చేస్తున్నా పడిపోతే అనిపిస్తుంది. జ్ఞానికి పడిపోయేది లేదు లేసేది లేదు రవణ మహర్షి రాయి మీద కూర్చుంటాడు నేల మీద కూర్చుంటాడు పీడం వేస్తే పడ మీద కూర్చుంటాడు అసలు కూర్చోడం మీద శ్రద్ధ ఉంటది కింద ఏముందనది కొంచెం కంఫర్ట్ ఉందో లేదో చూసుకోవడం ఉంటది కదారా అక్కడితో అయిపోయింది అక్కడితో అయిపోయిందా ఇప్పుడు నేనుఉన్న ఈ బట్టలు బాగున్నాయి అయిపోయాయి ఎవరికి నచ్చితే నచ్చకపోతే నచ్చకపోతే వాళ్ళ కళ్ళు ఉన్నాయి కళ్ళ దగ్గర
(21:43) మూతలు కూడా ఉన్నాయి మూసుకుంటే అయిపోతుంది. నేను ఇట్లా కళ్ళు రెప్పలు తెరిచి ఇట్లా అగ్గిపలు పెట్టి చూడండి అట్లా అనట్లేదు కదా ఇప్పుడు కర్తని నిర్వచిస్తే నిష్కామ కర్మ అవుతది అని చెప్పినావ్ మ్ ఓకే మరి నిష్కామ కర్మ చే నీకు అంత ఈజీగా అర్థమయిందా నిష్కామ ఈజీగా అర్థమయింది అసలు నేను అనుకొని చేసినదంతా నాకు లాస్ట్ కి బాధనే మిగిలిచింది.
(22:11) నేను అన్నది తీసి పక్కన తీసి చేస్తే ఎంత బాగుందో లైఫ్ నేను ధనికుడిని కాకపోవచ్చు లైఫ్ లో చలో నేను కడతా అంటే సాధించేవాడే కదా ఆ సాధించేవాడు పక్క జరిగేడు పని మిగిలింది ఇప్పుడు అంతే ఇంకా చెప్పనా మ్ ఒక జ్యూస్ గ్లాస్ మ్ పట్టిచ్చావు నిష్కామ కర్మ జ్యూస్ గ్లాస్ పట్టిచ్చి దాని మీద స్టిక్కర్ వేసి ఇచ్చావ అనుకో అప్పుడు నీవు వచ్చావు అన్నా అది కూడా [గురకలు] అవసరం అర్థం వేసుకుంటే ఓకే ఇప్పుడు మనం కూడా నెంబర్ ఇస్తాం కానీ మేక్ షూర్ అది నీ ఈగో కోసమో లేకపోతే ఈ ప్రపంచంలో ఒకడు సాధించాలి అటువంటివి ఏమీ లేకుండా ఒక పని కోసం అంతవరకు చాలు అంటే మినిమం తెలియాలి కదా
(22:49) అంతవరకు చాలు అక్కడితో ఆపేసిద ఇప్పుడు బుక్ ఉంది మినిమం ఇది రాసింది ఎవరంటే తెలియాలి కదా అందుకోసం ఇంకో లాస్ట్ ఇది ఒకటి చెప్తే నా మైండ్ పూర్త అవుతది నిష్కామ కర్మలో అందరూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళని ఆధారం చేసుకొని నీ లైఫ్ నువ్వేం సవరించుకోవట్లేదు నువ్వు ఉన్నావు సెటిల్డ్ కర్మ నిష్కామ కర్మ కాకుండా కామ కర్మ లోపట స్ట్రాటజీ ఉంటుంది గెలవాలన్న తాపత్రయం ఉంటుంది.
(23:22) బాధ ఉంటుంది నెగ్గాలి అబ్బా తప్పు చేసామ ఇది రైట్ ఇదంతా వస్తుంది. అంటే వేరేవాడు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉంటాడు తెలియకుండానే వాళ్ళు డిసైడింగ్ ఫాక్టర్స్ గా ఉంటారు. ఏమో [గురకలు] ఇప్పుడు నేను పండితుడిని కాదు ఒక్కోసారి నేను కూడా చెప్పలేను కొన్ని ఒకసారి నాకు అర్థమయింది అట్లా నాకు బాగుంది అట్లా ఫస్ట్ అఫ్ ఆల్ అర్థమైనా సరే ఆచరించాలని ఏముంది అది బాగుంది నేను చెప్పిన సాదా సీదా జీవితం ఉన్నంత బాగా రిచ్ లైఫ్ లేదు.
(23:51) ఎందుకంటే రిచ్ పర్సన్స్ ని చూసినప్పుడు వాళ్ళే చెప్పారు నాకు ఇప్పుడు నేను ఇదే టాక్ కోటు గీటు వేసుకొని చేసిన బాకు బాలేదు. నాకు నా వల్ల కాదు అది ఇది నాకు ఇట్లా ఏదో ఇట్లా కట్టుకుంటే నాకు బాగుంది ఇట్లా మీకు బాగలేదు అనుకో కళ్ళు మూసుకోండి అది ఆప్షన్ మీకు ఎప్పుడు ఉంది నేను మాట్లాడుతున్నా నాకు హాయిగా ఎట్లా ఉంటే అట్లా మాట్లాడుతున్నా మీకు వినసంపుగా అనిపించలేదు వేరే చూడండి పారడైస్ చూడండి అని నేను అర్ చెప్పను దాన్ని నేను కోరుకోవట్లేదు కదా ఏదివైనా నేను చూసే నా వైపు చూసేల చేసుకుంటా నేను అటువంటి తాపత్రయం అంతా తాడిపత్రి దాడి వెళ్ళిపోయింది
(24:32) అట్లాంటి ఆసక్తి లేదు నాకు పూర్ణ ఆసక్తి చెప్పినా కదా అడవిలో విరబూసిన ఒక చిన్న ముక్క అకారణంగా మురుగుతున్న కుక్క వీళ్ళు నాకు చెప్పింది నాకు అర్థమయింది నాకు పుస్తకాలు చదివితే అర్థం కాలే ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా రోడ్డు పక్కన వీరబూసే ఒక ఫ్లవర్ అందుకే నేను నా అనుభవం సదాభహారం అని రాసుకున్నాను సదా సదాభార సదాభహారం అది ఒక చిన్న మొక్క అది నిత్యమ అంటారు కదా ఐదు వస్తే రోడ్డు పక్కన తెల్లవి ఎర్రి పూస్తాయి ఐదు ఉంటాయి ఇట్లా దాని యొక్క స్పెషాలిటీ ఏంంటే పెయింటింగ్ వేసియండి ఇట్లా ఒక అమ్మాయి మొహం చుట్టూ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అది
(25:08) అన్ని సీజన్స్ లో పూస్తది అది. దానికి తోటమాల అక్కర్లేదు. దానికి పెస్టిసైడ్స్ అక్కర్లేదు. చాలా అందంగా ఉంటది విరివిగా పూస్తది. సో రేర్ గా విరబూసే పువ్వుని జ్ఞానోదయం అన్నారు కదా అంటే తామర నేను చెప్పిన నాది లోటస్ ఎక్స్పీరియన్స్ కాదు నాది సదాబహార్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోండి అంటే నేను అకారణంగా టక్కున విరబూస్తాను నేను ఐ డోంట్ ఈవెన్ కేర్ నేనేం పెద్ద సాధనలు చేయలే వేరే వాళ్ళ వాాలిడేషన్ కూడా నాకు అక్కర్లేదు.
(25:40) నేను కోరుకోవట్లేదు అసలు అయిపోయింది అది ఓకే ఇప్పుడు నన్ను ఎవడనా చూసి ఏ వీడంతా అబద్ధాలు చెప్తున్నాడు అన్న నాకు ఓకే ఎందుకంటే నా వల్ల ఆ వ్యక్తికి అయితే నష్టం లేదు. అంటే నేను డబ్బు తీసుకోలే నేను ఏ ప్రాడక్ట్ వాడికి అంటకట్టలే ఏ పాలసీలు అంటకట్టట్లే నేను ఎక్కడో దూరంగా ఉన్నా ఇంకా చెప్పాలంటే ఏదో రోడ్డు సైడ్ కుక్క అనుకో నన్ను అదేదో మొరుకుంటా ఉంటది నీకే అంటే అంత అంత హాయిగా ఉన్నాను ఇది చెప్పడం కష్టం ఉండడం ఈజీ [నవ్వు] చెప్పడం చాలా కష్టం అట్లా సో కర్త కర్మ క్రియ అన్నది జీవితానికి సంబంధించిందే క్రియ కొనసాగుతుంది.
(26:26) క్రియ అన్నది కర్తను అయిపోయింది ఇంకా ఎవరు చేశారు అంటే చెప్తారు అంతే ఇప్పుడు మంట ఉంది వెలుగుతుంది. ఏదో ఒక ఆశ్రమంలో దీపం వెలుగుతుంది. మొక్కి వస్తావు ఎవరు వెలిగించారు అని అడగవు చూసావా అయిపోయింది ఇప్పుడు ఆశ మన హోటల్లో పప్పు చేసావు పప్పు వేయమ్మ అంటావు వేసుకుంటున్నాం క్రియ నడుస్తుంది. పప్పు ఎవరు చేశారు అప్పుడు కర్త అన్నమాట అప్పుడు వచ్చి అంటే ఎవరు చేసినా చేయపోయినా పని నడుస్తా ఉంటుంది.
(26:56) అందుకే మనకి చాలా బ్యూటిఫుల్ గా పెట్టారు జీర్ణక్రియ శ్వాసక్రియ ఆలోచన ప్రక్రియ ఇట్లాంటివన్నీ పెట్టారు కదా సో అట్లా సో అందులో బిగినింగ్ నీది ఆ బిగినింగ్ అంటించే ఆ చిన్న వెలుతురులో నీ ఇంటెన్షన్ వస్తే నిష్కామమైంది ఇంటెన్షన్ లేకుండా నేను మాధ్యమాన్ని మాత్రమే అది వెలిగే శక్తి దానికి ఉన్నది. దాని పుస్తకాన్ని రాశను వైట్ పేపర్ ఉంది కాబట్టి రాశను ఎంత బాగుంది అసలు ముద్రించేవాడు ఉన్నాడు గనుక ముద్ర నువ్వు చిట్టచి చివర ఉంటావు నిష్కామకర్మలు లక్ష మంది పొగిడిందా మీరంతా ఉన్నందుకే నేనుేదో చేయగలిగానుని ఎప్పుడూ మర్చిపోవాలి కామకర్మలు అవును అవును నేనే చేశాను నువ్వు
(27:36) పైన ఉంటావ అన్నమాట కామకర్మ ఉండాలని ట్రై చేసి అలిసిపోతా ఉంటావ ఇగో క్లాస్ లో లాస్ట్ అవ్వడం ఈజీనా కాదా అది అంత హాయిగా ఉంటుంది ఫస్ట్ రావడం కష్టం కదా అక్కడ కర్త వచ్చాడు ఇప్పుడు ఎంత బాగుందో నేను నేను నా ఈ జీవితం అనే క్లాస్ లో నేను ఎప్పుడు చివరి బెంచి జీరో మార్క్స్ వస్తాయి నాకు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు విన్ ఇన్ దిస్ వరల్డ్ ఒసారి ఇట్లా అంటే ఎందుకు అట్లా అన్నాడు ఒకడు నాకు అట్లా దేవుడు శాపం పెట్టాడుని [నవ్వు] నువ్వు చెప్పినావా నాకు అట్లా దేవుడు శాపం పెట్టాడు.
(28:15) రీసా జీరోగా ఉండు నీకు డబ్బు గిబ్బు అవేమ ఉండవు ఓనీ ఆనందం మాత్రమే ఉంటుంది. పో అన్నాడు సో గెలువద్దు అనుకోవడంతోనే రిలాక్సేషన్ వస్తుంది. చెక్ చేసుకోండి నా మాటలు నమ్మాలని నేనుేమ అనుకోవట్లేదు. అయితే పొప్ప నిష్కమ కర్మ కోసం రమణశ మీన సాధన చేసిందా నిష్కామ కర్మ నేను చెప్తా ఎగ్జామ్ లో ఫెయిల్ కావాలంటే సాధన చేయాలనా ఆ ఏం చదవద్దు అయిపోయాయి కానీ ఆ విషయం కూడా తెలియాలి అయిపోయిందా నువ్వు నెక్స్ట్ ఫెయిల్ కావాలి అందుకో ఓకే ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళిపో ఐఏఎస్ ఆఫీస్ ఎగ్జామ్ ఫీస్ కడతా కానీ ఫెయిల్ అయి రావాలి. కాబట్టి ఏం చదవను
(28:59) అందరికంటే తక్కువ మార్కులు రావాలి ఏం చేయాలి ఏం చదువకుండా వెళ్ళాలి అసలు ఏం నువ్వు చదువుకో బాయ ఎగ్జామ్ లో ఏది రాయకపోతే అయిపోయా అవును ఇప్పుడు కర్త లేడు అక్కడ కదా అవును ఇది అర్థమైతే ఇంకా అర్థం కావాల్సింది ఏమ లేదు ఇంకా ఇది ఎక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చేయడంలో ఎక్కడ నిష్క్రియాపరత్వం లేదు కర్త భావన తీసేయండి కానీ కర్త ఉన్నవాడు కాసేపు చేసి అలిసిపోతాడు కర్త లేనివాడు 24 అవర్స్ ఇ 30 డేస్ ఇ 365 డేస్ ఇట 100 ఇయర్స్ ఇట 1000 లైఫ్ టైమ్స్ ఉంటది.
(29:39) అది కొనస వాడు మామూలుగా ఉండదుఅది దాని స్కిల్ చాలా పెద్దది ఇప్పుడు ఓకే వివేకానంద కూడా అన్ని దేశ తిరిగిందంటే కర్త లేడు కర్త ఉంటే అలిసిపోతావురా కర్త [గొంతు సవరించుకోవడం] లేకపోతే మెల్లగా జరుగుతుంది పని మ్ కానీ చాలా స్ట్రాంగ్ గా కాంక్రీట్ గా మెల్లగా హాయిగా జరుగుతుంది. కర్తలో ఎలా ఉంటుందంటే చివరిలో ఆనంద పడాలని ఉంటుంది. మ్ కర్త లేకపోతే ఈ క్షణం ఆనందము చేస్తూ ఆనందము ఆపే ఆనందము చేస్తూ ఆనందం మాట్లాడుతూ ఆనందం ఆనందం కొనసాగుతూ ఆనందం అలాగే ఉంటుంది.
(30:10) నీ ప్రశాంతత ఎక్కడికి పోదు. అందుకే అది రాస్తే కదా నీ ప్రశాంతత నీ నుంచి దూరం చేసేంత జ్ఞానం నీకుొద్దు నీ నిద్రను దూరం చేసేంత డబ్బు నీకుొద్దు. నీ రక్తం నీ ముఖంలోకి పంపించిందంత టైట్ ప్యాంట్ వద్దు [నవ్వు] ఓకే ఒకరి ఫోన్ ఒకరు కట్ చేసుకునేంత ప్రేమలు వద్దు. ఫోన్ రాక ఇంకా కట్ చేస్తా ఐ లవ్ మై మదర్ మళ్ళ [నవ్వు] సో ఈ పుస్తకాలు మీరు చెప్పినట్టు పంపిస్తున్నా మరి అయితే నేను చెప్తామ అనుకుంటున్నా ఎవరైతే ఈ బుక్స్ గురించి థాట్ చేశరో అమ్మకి స్పెషల్
(30:56) థాంక్స్ నా దగ్గర నుండి ఓకే ఎందుకంటే నాకు నచ్చింది అంటే అన్నదానం చేసేసారు అరుణాచలంలో నువ్వు చెప్పినట్టు అక్షరదానం రచయిత ఇవ్వలకపోవచ్చు కానీ ఎవరికైతే ఎక్కువ మనీ ఉందో ఆ రచయితకి హెల్ప్ అవుద్ది ప్లస్ తీసుకున్న ఎంతో మందికి కూడా మనం కూడా కొంచెం సర్వైవ్ కావాలి కదా అలా దానికి డబ్బులు రావాలంటే ఇవి చేయకూడదు. ఎంత పని ఇంకా మాల పని ఇది అవును డబ్బులు రావాలంటే ఏముందిరా టైసన్ మంచి కార్ వేసుకొని మనం రియల్ ఎస్టేట్ దిగినాం అనుకో ఖతం ఒక్క మన YouTube కాంటాక్ట్స్ే చాలు ఇందులోనే మూడు అపార్ట్మెంట్లు కొనిస్తే ఒక్కొక్క అపార్ట్మెంట్ కి 10 లక్షలు ఇస్తారు నాకు
(31:35) ఒక్కొక్క ఫ్లాట్ కి 5 లక్షలు వేసుకో సంవత్సరం కాలం మూడు అమ్మియించలేమా కానీ నాకు వద్దు ఇంకా వచ్చి కొనుక్కుంటంటే వద్దుఅని చెప్పి పంపించింది నేను [నవ్వు] అంటే నా పక్కన ఉంటే జరుగుతా అనుకోవద్దు ఈ భార్యా భర్త పక్కన ఉన్న ఏం జరగదు మ్ అర్థం చేసుకో మ్ అంతే ఇప్పుడు నీకు అర్థమైందా కర్త కర్మ క్రియ ఉమ్ అర్థమైంది ఇప్పుడు నువ్వు గీసే గీత నిష్కామ కర్మ ఎప్పుడ అవుతది నీ కామకర్మ ఎప్పుడైతది ఆ అంటే ఇందులో నేను బెనిఫిట్

No comments:

Post a Comment